భార్యకు విడాకులు మాట్లాడి, ఇక తన మనిషి కాదని, వెనుక సీట్లో కూర్చో పెట్టేంత సంస్కారవంతమైన భర్తగా మోహన్ పాత్రను తీర్చిదిద్దిన మణిరత్నం గారి దర్శకత్వ ప్రతిభకు పాదాభివందనం.అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనస్సులను 40 ఏళ్లుగా కట్టిపడేసిన రేవతి గారికి ధన్యవాదాలు.
ఆవేదనే.... ఈ..నాటికి..... మిగిలింది నాకు... ❤❤❤👌👌👌
భార్యకు విడాకులు మాట్లాడి, ఇక తన మనిషి కాదని, వెనుక సీట్లో కూర్చో పెట్టేంత సంస్కారవంతమైన భర్తగా మోహన్ పాత్రను తీర్చిదిద్దిన మణిరత్నం గారి దర్శకత్వ ప్రతిభకు పాదాభివందనం.అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనస్సులను 40 ఏళ్లుగా కట్టిపడేసిన రేవతి గారికి ధన్యవాదాలు.
What a lovely song....Ilayaraja is the best. All who are listening this song in 2020...Tap on like
Maestro Ilayaraja is simply the best
Nice magical music song
My favorite song..I love you Mohan sir and Revathi mam ❤❤❤❤❤❤❤❤
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో..ఏల ఈ వేళా
కోరుకున్న గోరింకను చేరేదెలా రామచిలుకా...ఏల అదేలా
ఆవేదనే ఏనాటికి మిగిలింది నాకు
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో ..ఏల ఈ వేళా
వేదికయిపోయే మన కధంతా
నాటకం ఆయెను మనుగడంతా
శోధనైపోయే హృదయమంతా
బాటలే మారెనేె పయనమంతా
పండించవే వసంతం.. పంచవేల సుగంధం
నా గుండె గుడిలో నిలవాలి..రా
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో.. ఏల ఈ వేళా
కోరుకున్న గోరింకను చేరేదెలా ఈ రామచిలుకా...ఏల అదేలా
ఆవేదనే ఏనాటికి మిగిలింది నాకు
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో... ఏల ఈ వేళా
తామర పైన నీటిలాగా ...
భర్తయు భార్యయు కలవరంట
తోడుగా చేరి బతికేందుకు
సూత్రము మంత్రము ఎందుకంట
సొంతం అనేది లేక..ప్రేమ బంధాలు లేక
మోడంటి జీవితమింకేలా...ఆ
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో ఏల ఈ వేళా
కోరుకున్న గోరింకను చేరేదెలా రామచిలుకా.. ఏల అదేలా
ఆవేదనే ఏనాటికి మిగిలింది నాకు
మల్లెపూల చల్లగాలి మంట రేపే సందెవేళలో...ఏల... ఈ వేళా
Tnank you very much..
Super madam
ఈపాట విన్నప్పుడల్లా ఉమామహేశ్వరి గారు మీరు గుర్తుకు వస్తారు.ఈపాటలో ఎంత బాధ ఉందో నన్ను అంతలా బాధ పెట్టారు మీరు
That is Maniratnam and Ilayaraja combination excellent.. ...
SPB TELUGU
TELUGU PRIDE SPB
Wow super song
My favourite movie and favourite song 👌👌💖
One of the memarsble and helpfull song son in my life
I want this kind of husband mohan such a gentlemen 😍😍😍😍
All the best
Heart touching my fvrt song.👏👏👌
Awesome song and movie.. love it 😍😍
Priyanka priya
Most fvrt song ... Still in 2019
Nice song
Mike Mohan.... Ilayaraja and SPB all time Hits .....
SPB voice is so sweet.
Yes this is right this word is gretest word inthe song
I love this song
Legendary music evergreen song
Delhi shooting was speechless 😍
Beautiful song.thanku maniratnam sir
Nice song n movie 💑💑💑💑💑💑
Very. Nice song
Evergreen song
Forever
Maestro and Baalu garu...combination lo paatalu..veellu kaarana janmulu ..🙏🙏🙏
Listening 2020 fans hit like
Same song composition you can listen in Jiya re song from Jab tak hai jaan.. movie but old is gold
Deva geetham...
లయరాజు మన ఇళయరాజా గారు మనందరి అభిమాన గాయకుడు గాన గంధర్వుడు యస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు.
SPB TELUGU PEARL
రాక్ గారు అవును వందకు వంద శాతం వాస్తవం.
Who's here just for spb garu🙏🏻
This song Hindi version in Cheenikum movie
🎵🎵🎵🎵🎵🎵🎵🍀🍀🍀🍀🍀🍀
Very tough song to sing 🙏🙏🙏
Very very difficult to compose dis kind of music tune... only Ilayaraja
39k views ey na inka....
Cheeni kum hai cheeni kum hai thodi thodi tujh me kum kum hai....(Movie : Cheeni Kum)
That is aavedsne migilindhi nasku
I love this song