ఇంత చక్కగా చెప్పే డాక్టర్స్ ఎవరున్నారు సార్!? మీరు జీవించిన కాలంలోనే నేను జీవించి ఉండడం నా అదృష్టం. ఎంత విపులంగా చెపుతున్నారు సార్. విసుగు లేకుండా చక్కని చిక్కని చిరున్నవ్వుతో మీరు చెప్పుతూవుంటే ఎంతసేపైన వినాలని ఉంటుంది.
మంచి అవగాహన కలిగించే విషయాలు చెప్తున్నారు సర్. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని,,మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ గారూ 🙏🙏🙏
డాక్టర్ మీరు చెప్పే తీరు బాగుంది. కానీ గాల్ బ్లాడర్ శరీరంలో ఓక ఆర్గాన్ కదా రాళ్లు చేరిందని ఆ గాల్ బ్లాడర్ ని తొలగిస్తే లివర్ నుంచి పైత్యరసం డైరెక్టర్ గా రావడానికి గాల్ బ్లాడర్ లో నిలువ వుంచుకున్న రసం స్రవించడానికి తేడా వుంది కదా.ఇకపోతే జీర్ణ వ్యవస్థ పైన లివర్ కు శ్రమ బాగా పెరుగుతుంది కదా.ఫ్యూచర్ లో ఒక ఆర్గాన్ తీసినందువలన ఎటువంటి ఇంబందులు రావా ఈ విషయాన్ని తెలుయజేయండి.
Thank you doctor garu.. మీరు ఎంతబాగా వివరిస్తున్నారు అంటే...ఏమీ తెలియని మేమే డాక్టర్ లు అయిపోవచ్చు అన్నంతగా అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు..మీ దగ్గర మెడిసిన్ చదివే స్టూడెంట్ లు చేరితే మంచి డాక్టర్ లు అవుతారు..మీ వీడియోలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి..చాలా ఇంటరెస్ట్ గా ఉంటున్నాయి..మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir..మీకు మేము చాలా ఋణ పడి ఉంటాము..🙏🙏🙏
సర్, నమస్తే 🙏..... మీరు కనిపించే దైవం 🙏🙏🙏🙏🙏 మీ సలహాలు, సూచనలు వేల కట్టలేనివి. మీరు చేస్తున్న ఈ సేవ ఎన్నో జీవితాలను మారుస్తుంది. డాక్టర్ కు ఉండవలసిన మొదటి లక్షణం "రోగికి చికిత్స తో పాటు సాధ్యమైనంత వరకు ధైర్యం కలిగించడం " అది మీలో పుష్కలంగా ఉంది. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడేలా ఉంది మీ సామాజిక బాధ్యత (social responsibility ) తో కూడిన వృత్తి ధర్మం. We love you Sir ❤
Dr గారికి నమస్కారం.. సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.. అంటే రోగం ఉన్నోడు ఐతే.. మీ దగ్గరికి వస్తే వెంటనే.. మీరు వైద్యం చేయకపోయినా. మీరు చెప్పే విధానంలో రోగం తగ్గిపోతుంది సార్... అంతా బాగా చెప్తున్నారు.. ఈరోజు రోజుల్లో మీలాంటి dr. లు చాలా తక్కువగా ఉంటారు.. ఏదయినా. మేము చేసుకున్న అదృష్టం. మీరూపం. మళ్ళీ అ దేవుడే దిగి వచ్చింట్టుంది.. Sir 🙏🏿🙏🏿
Hi friends nenu ee roju Vijayawada lo ravi sir ni kalisanu about my health problem,he is very good human being, eppudu hospital unni business mind but ravi sir ala kadu very friendly gud treatment,I am very lucky to meet sir Thank you sir
డాక్టర్ గారు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏 చాలా చాలా చక్కగా, మంచి వివరణ ఇచ్చారు. మీ వివరణ ఎంతో మందికి చాలా ఉపయోగకరం. మీలాంటి మంచి డాక్టర్ని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి.
Na ku kuda gallbladder stone undi ani hospital lo telisindi kani operation cheyali tarwata cheddam anaru intha detail ga cheppala, meru Chala baga explain chesyaru Doctor thank you
సార్ చాలా చక్కగా వివరించారు, ఇంత టైం తీసుకుని ఇంత మంచి వీడియోలు చేస్తూ అందర్నీ ఎడ్యుకేట్ చేసినందుకు మీకు చాలా థాంక్స్, మీరు ఇటువంటి వీడియోలు మరెన్నో చేస్తూ అందర్నీ ఎడ్యుకేట్ చేయాలని ఆశిస్తూ... నమస్కారం....
Sir nenu biology teacher meru explain chestunte chala subject nerchukuntunnanu liver chupistu chappadam valla baga ardam avutundi.thank u somuch sir 🙏🙏🙏 do more videos sir
Sir Namaste, Your explanations are awesome. Even a layman can also understand easily. No other doctor can take this much pain to educate the public. You are really great sir. Thank You so much for your contribution to mankind.
Manchi doctor patient ki ardam ayyela oka good teacher la manchi topic explain chesaru Naku kuda gall blader stones vunnayi Kani pain ledhu Opika ga cheppinandhuku danyavadamulu sir 🙏
నమస్కారం డాక్టర్ గారు. నేను చదివినది కామర్స్ సబ్జెక్టు, కానీ సైన్సు అంటే నాకు చాలా ఇష్టం.No one motivator In my schools days. నీవు ఇలాంటి subject తీసుకుంటే ఇలా ముందుకు వెళ్లగలవు, ఈ సబ్జెక్టు చదివితే ఇలా society కి helpfull ga ఉంటావు అని చెప్పే వాళ్ళ సంఖ్యా తక్కువ. మీరు ఇలా ప్రతిదీ క్లుప్తంగా వివరిస్తూ ఉంటే నాకు మళ్ళీ చదవాలని అనిపిస్తున్నది,అదికూడా science grouplo చేరి. మీరు చెప్పే ప్రతిదీ Commerce student అయిన నాకే ఇంత త్వరగా అర్థం అవుతుంది. అదే science student గురించి చెప్పక్కర్లేదు. "మీరు మీకే సాటి మీకు ఎవరు లేరు పోటీ" మీరు సరస్వతీ పుత్రుడు సార్ , ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు. నాకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు మీ టాలెంట్ గురించి. ఎంత ఓపిక ఉంది సార్ మీకు. నేను మీరు yotube lo upload చేసే ప్రతి వీడియో చూస్తాను, I am your subsciber and your fan also. ఇప్పటివరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు నీకు ఎవ్వరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే. ఇప్పుడు చెప్పగలను I am fan of Dr.RaviKanth Kongara అని this true sir. నాకు మళ్ళీ మళ్ళీ చెప్పలనిపిస్తుంది "మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ"
Tqu sir for clearing my douts ,my mother also having stones from two years she had taken homeopathy medicine.age is 73years. Pain is not there .once I'll try to meet you sir.b blessed always sir.
డాక్టర్ గారు మీరు ఇచ్చే నాలెడ్జ్ వలన చాలా అవగాహన వచ్చి చాలా అపోహలు పోయి ధైర్యం గా ఉండేలా చేస్తున్నారు సంతోషం డాక్టర్ గారు నిందు నూరేళ్ళు మీరు చాలా బాగుండాలి. God ని కోరుకుంటున్నాను
Thank you doctor, since 10 years I have gall stone, but no pain for me,3 years back I had hysterectomy surgery at that time doctors suggested ti remove gall bladder also, but I said no, because I don’t have any pain so that said no, but little confusion was there, now it is cleared , thank you very much , really we are aware of so many things with your videos. Thank you, please continue 🙏🙏
సూపర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బావుంది. చక్కగా అర్థమవుతుంది .మీ స్మైల్ కి ఆ pain కూడా తగ్గిపోతుంది సార్.చాలా చక్కగా చెప్పారు.tq your వండర్ఫుల్ స్పీచ్.
Naa age. 67 years pain tho 15 years back USA nundi India vachhi Dr Ki chupinchaga Gali bladder full ga stones undi teesi chupincharu 2 hours daka operation immediate ga Cheyyali Leda danger ani key hole surgery chesaru Meeru cheppe every. Videos andariki usefulga untundi God bless you babu
నాకు 25 సం.క్రితం తెలిసింది గాల్ బ్లాడర్ రాయి గురించి. దాని వల్ల నాకేమీ ఇబ్బంది కలగలేదు. 25 సం. ల తర్వాత బాగా ఆయాసం వచ్చి చాలా ఇబ్బందికి గురి అయాను. అప్పడు ఆపరేషన్ తప్పదని చేశారు. ఖర్జూర కాయంత రాయి వచ్చింది
Ravi sir... Naaku galbladder lo stones and pain kuda undi so doctor confirmed that surgery is the only solution. Mee ye video chusi naaku chala help aayindi and i will be go through the surgery. Thankyou so much sir for this valuable information... Lots of respect for you.
Sir, we follow you. Daily , my mother had nerve pain near head and near backbone for 1 year and headache in a while ( took Medicine it gave instant relief) later the consulted Neurologist suggested MRI Scan for Brain and Spine , vertebral bones arigayi inka brain lo white area vundhi further diagnosis ki konni tests rasaru Sir emina problem vuntundhi Antara, nenu chelli students, Sir amma ki emina problem ayidhi ani bayam vestundhi meeku telisina diagnosis emina chepara Sir
నాకు stomach లో pain ఉంది (Deodenal Ulcer ) కానీ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను సర్, సెప్టెంబర్ లో ఎక్సమ్ అయిపోగానే మీ హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు సర్జరీ అయితే ప్రిపేర్ కాలేను. కొన్ని మధ్య తరగతి బతుకులు నా లాగే ఉంటాయి. మిమ్మల్ని పొగడటం కాదు గాని మీరు చేస్తున్న సేవ మరువలేనిది సర్ ఎందుకంటే దేశంలోని డాక్టర్స్ ఈ విధంగా జనాలకు వైద్యం పై అవగాహన కల్పిస్తే 90 శాతం రోగాలు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు.
Doctor=god Nenu one day before mi video chusthe Nenu operation chesukonevanni kadhu sir No pain sir but nenu abroad vellali ani Gallbladder remove chesa sir
డాక్టర్ గారు మీరు ఎలా వివరిస్తారు అంటే మా ఫ్యామిలీ మెంబెర్ డాక్టర్ అయితే ఎలా వివరిస్తారో అలా వివరిస్తున్నారు...మీరు చెప్పే ప్రతిదీ క్షుణ్ణంగా అర్ధమవుతుంది.
Hi sir me videos chala baguntay meru chala clear ga explain chestharu. Sir postpartum depression and panic attacks and anxiety kosam kuda cheppandi sir avi thaggataniki usual ga entha time paduthundi dhani kosam kuda cheppandi sir idhi naa requesting...
Thank you sir for your walied information I have gallbladder stones sir but noo pain and I checkup in nims hospital they told that if pain is very high we will remove the gallbladder like that sir told but my age is 18 now I am preparing for NEET exm for this information I got complete clarity about my surgery thank you sir once again
Hi sir … my mom had got her gallbladder removed because of pain… but after two years of surgery she got CBD Blocked by stone … again she has to go through ercp.. stunt.. etc ….but her recovery was very slow …. By the Grace of God she is good now…. But she is using levosulpride and rabaprazole 40 mg tabs every morning .. if she forget one day also… pain .. bloating etc repeats … Dr pl give your precious comments on this …. Thank you 🙏
ఇంకొన్ని రోజులు ఈ channel ని follow అయితే... నేను కూడా doctor అయిపోతానేమో అని అనుమానంగా ఉంది.😀😀. Thankyou doctor for the knowledge.
😄😄😄😄
నిజమే..
🤣🤣😂😂
🤣🤣😂😂
Rey... doctors paruvu teeuakuraa
మీలో ఒక మంచి వైద్యుడు, అంతకుమించిన ఒక అద్భుతమైన టీచర్ ఉన్నారు....చాలా చక్కగా వివరిస్తారు..
ఆ స్మైల్ కి ...కొన్ని జీవితాల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న...
ఇంత చక్కగా చెప్పే డాక్టర్స్ ఎవరున్నారు సార్!? మీరు జీవించిన కాలంలోనే నేను జీవించి ఉండడం నా అదృష్టం. ఎంత విపులంగా చెపుతున్నారు సార్. విసుగు లేకుండా చక్కని చిక్కని చిరున్నవ్వుతో మీరు చెప్పుతూవుంటే ఎంతసేపైన వినాలని ఉంటుంది.
మంచి అవగాహన కలిగించే విషయాలు చెప్తున్నారు సర్. మీకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని,,మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డాక్టర్ గారూ 🙏🙏🙏
డాక్టర్ మీరు చెప్పే తీరు బాగుంది. కానీ గాల్ బ్లాడర్ శరీరంలో ఓక ఆర్గాన్ కదా రాళ్లు చేరిందని ఆ గాల్ బ్లాడర్ ని తొలగిస్తే లివర్ నుంచి పైత్యరసం డైరెక్టర్ గా రావడానికి గాల్ బ్లాడర్ లో నిలువ వుంచుకున్న రసం స్రవించడానికి తేడా వుంది కదా.ఇకపోతే జీర్ణ వ్యవస్థ పైన లివర్ కు శ్రమ బాగా పెరుగుతుంది కదా.ఫ్యూచర్ లో ఒక ఆర్గాన్ తీసినందువలన ఎటువంటి ఇంబందులు రావా ఈ విషయాన్ని తెలుయజేయండి.
Thank you doctor garu.. మీరు ఎంతబాగా వివరిస్తున్నారు అంటే...ఏమీ తెలియని మేమే డాక్టర్ లు అయిపోవచ్చు అన్నంతగా అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు..మీ దగ్గర మెడిసిన్ చదివే స్టూడెంట్ లు చేరితే మంచి డాక్టర్ లు అవుతారు..మీ వీడియోలు మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి..చాలా ఇంటరెస్ట్ గా ఉంటున్నాయి..మీరు చెప్పే విధానం చాలా బాగుంది sir..మీకు మేము చాలా ఋణ పడి ఉంటాము..🙏🙏🙏
ఇంకా ఎవ్వరూ ❓ చెయ్యకుండా అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.
సార్ మీ వివరణ చాలా చాలా బాగుంది... మీలాంటి డాక్టర్స్ నిజంగా దేవుళ్ళే సార్...
సర్, నమస్తే 🙏..... మీరు కనిపించే దైవం 🙏🙏🙏🙏🙏 మీ సలహాలు, సూచనలు వేల కట్టలేనివి. మీరు చేస్తున్న ఈ సేవ ఎన్నో జీవితాలను మారుస్తుంది. డాక్టర్ కు ఉండవలసిన మొదటి లక్షణం "రోగికి చికిత్స తో పాటు సాధ్యమైనంత వరకు ధైర్యం కలిగించడం " అది మీలో పుష్కలంగా ఉంది. మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడేలా ఉంది మీ సామాజిక బాధ్యత (social responsibility ) తో కూడిన వృత్తి ధర్మం. We love you Sir ❤
Dr గారికి నమస్కారం.. సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది.. అంటే రోగం ఉన్నోడు ఐతే.. మీ దగ్గరికి వస్తే వెంటనే.. మీరు వైద్యం చేయకపోయినా. మీరు చెప్పే విధానంలో రోగం తగ్గిపోతుంది సార్... అంతా బాగా చెప్తున్నారు.. ఈరోజు రోజుల్లో మీలాంటి dr. లు చాలా తక్కువగా ఉంటారు.. ఏదయినా. మేము చేసుకున్న అదృష్టం. మీరూపం. మళ్ళీ అ దేవుడే దిగి వచ్చింట్టుంది.. Sir 🙏🏿🙏🏿
Hi friends nenu ee roju Vijayawada lo ravi sir ni kalisanu about my health problem,he is very good human being, eppudu hospital unni business mind but ravi sir ala kadu very friendly gud treatment,I am very lucky to meet sir
Thank you sir
Ohhh really.... How to meet sir....
గుడ్ ఎంత బాగా వివరించి చెబుతున్నారు సార్ మీరు ... మిమ్మల్ని మేము ఎప్పటికి మరిచిపోము 🙏🙏🙏
డాక్టర్ గారు
మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏
చాలా చాలా చక్కగా, మంచి వివరణ ఇచ్చారు.
మీ వివరణ ఎంతో మందికి చాలా ఉపయోగకరం.
మీలాంటి మంచి డాక్టర్ని భగవంతుడు ఎల్లవేళలా చల్లగా చూడాలి.
డాక్టరు గారు మా సందేహాలు తీరాయి. చాలా వివరంగా చెప్పారు . మీకు అభినందనలు.
విలువైన సమాచారం ఎల్లప్పుడూ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Very neatly explained doctor garu Please do other videos also and help public
Na ku kuda gallbladder stone undi ani hospital lo telisindi kani operation cheyali tarwata cheddam anaru intha detail ga cheppala, meru Chala baga explain chesyaru Doctor thank you
సార్ చాలా చక్కగా వివరించారు, ఇంత టైం తీసుకుని ఇంత మంచి వీడియోలు చేస్తూ అందర్నీ ఎడ్యుకేట్ చేసినందుకు మీకు చాలా థాంక్స్, మీరు ఇటువంటి వీడియోలు మరెన్నో చేస్తూ అందర్నీ ఎడ్యుకేట్ చేయాలని ఆశిస్తూ... నమస్కారం....
Hi Ravi garu, please explain what are the problems after removing the gallbladder?
Sir nenu biology teacher meru explain chestunte chala subject nerchukuntunnanu liver chupistu chappadam valla baga ardam avutundi.thank u somuch sir 🙏🙏🙏 do more videos sir
డాక్టర్ దేవుడు దేవోభవ....సర్ మీరు చెప్పే విధానం కీ కోటి దండాలు
Sir Namaste,
Your explanations are awesome. Even a layman can also understand easily. No other doctor can take this much pain to educate the public.
You are really great sir.
Thank You so much for your contribution to mankind.
చాలా చాలా చక్కగా వివరించారు నాకు గాల్బ్లాడర్ తీశారు ఇప్పుడు మీరు చెప్పిన తరువాత అర్థం అయింది na వయసు 64 సంవత్సరాలు
please explain the reasons for stones in gallbladder? is it related to our food habits? plz plz explain
Fat, fertile, forty plus, female,..
Obesity inkaa high cholesterol,
Weight loss lo stones form ayyayi kondharilo.
డాక్టర్ గారు 🙏 అసలు మన హాస్పిటల్ లో ఏ ట్రీట్మెంట్ లు అందుబాటులో ఉన్నాయ్, అన్ని రకాల హెల్త్ ప్రొబ్లెమ్స్ చూస్తారా. ప్ల్జ్ నా ప్రశ్నకి సమాధానం చెప్పగలరా
మీ విశాల హృదయమునకు ధన్యవాదములు సదా దైవానుగ్రహం మీకు తోడుగా ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను
A common man understandable clear explanation regarding galbladder stones from doctor, Thank you sir.
Na pasara sanchi thesesaru naku entha vivaranga ea doctor kuda cheppa ledu thank you very much Doctor garu. Chaala vivaranga chepparu
చాలా వివరంగా భయపెట్టకుండా చెప్పారు. Thank you
Manchi doctor
patient ki ardam ayyela oka good teacher la manchi topic explain chesaru
Naku kuda gall blader stones vunnayi
Kani pain ledhu
Opika ga cheppinandhuku danyavadamulu sir 🙏
Golden rule.. . Teacher Cheppinattu chepparu. Common people language simple terms, shared with near &dear sir.
Great Doctor గారు మా femily డాక్టర్ అయ్యిందుకు చాలా ధన్యులం 🙏🙏💐
డాక్టర్ గారు మంచి అవగాహన కలిగించారు. థేంక్స.
మీ లాంటి doctor ప్రతి యొక్క hospital లో undali sir
Chala manchi ga chepparu. Doctor garu. Naku 13mm stone unnadhi. Pain ledhu. Gas vastu untundhi. Gas ki home remedies chesukuntanu
డాక్టర్ గారు ఎంత మంచిగా చెపుతున్నారు అసలు
హమ్మయ్య ఇప్పటికి నా doubt clear అయ్యింది. Thank You doctor గారు.
నమస్కారం డాక్టర్ గారు.
నేను చదివినది కామర్స్ సబ్జెక్టు, కానీ సైన్సు అంటే నాకు చాలా ఇష్టం.No one motivator In my schools days. నీవు ఇలాంటి subject తీసుకుంటే ఇలా ముందుకు వెళ్లగలవు, ఈ సబ్జెక్టు చదివితే ఇలా society కి helpfull ga ఉంటావు అని చెప్పే వాళ్ళ సంఖ్యా తక్కువ.
మీరు ఇలా ప్రతిదీ క్లుప్తంగా వివరిస్తూ ఉంటే నాకు మళ్ళీ చదవాలని అనిపిస్తున్నది,అదికూడా science grouplo చేరి. మీరు చెప్పే ప్రతిదీ Commerce student అయిన నాకే ఇంత త్వరగా అర్థం అవుతుంది. అదే science student గురించి చెప్పక్కర్లేదు.
"మీరు మీకే సాటి మీకు ఎవరు లేరు పోటీ"
మీరు సరస్వతీ పుత్రుడు సార్ , ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు. నాకు ఇప్పటికీ అర్థం అవ్వడం లేదు మీ టాలెంట్ గురించి. ఎంత ఓపిక ఉంది సార్ మీకు. నేను మీరు yotube lo upload చేసే ప్రతి వీడియో చూస్తాను, I am your subsciber and your fan also. ఇప్పటివరకు నేను ఎవ్వరికీ చెప్పలేదు నీకు ఎవ్వరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే. ఇప్పుడు చెప్పగలను I am fan of Dr.RaviKanth Kongara అని this true sir.
నాకు మళ్ళీ మళ్ళీ చెప్పలనిపిస్తుంది
"మీకు మీరే సాటి మీకు ఎవరు లేరు పోటీ"
సర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి విధానం చాలా బాగా ఉంది
Iam very happy sir.
Thank you sir.❤
Thanks sir. Good advise for many patients who regularly worry about their GB stones. Very genuine information.
Tqu sir for clearing my douts ,my mother also having stones from two years she had taken homeopathy medicine.age is 73years. Pain is not there .once I'll try to meet you sir.b blessed always sir.
డాక్టర్ గారు మీరు ఇచ్చే నాలెడ్జ్ వలన చాలా అవగాహన వచ్చి చాలా అపోహలు పోయి ధైర్యం గా ఉండేలా చేస్తున్నారు సంతోషం డాక్టర్ గారు నిందు నూరేళ్ళు మీరు చాలా బాగుండాలి. God ని కోరుకుంటున్నాను
Thank you doctor, since 10 years I have gall stone, but no pain for me,3 years back I had hysterectomy surgery at that time doctors suggested ti remove gall bladder also, but I said no, because I don’t have any pain so that said no, but little confusion was there, now it is cleared , thank you very much , really we are aware of so many things with your videos. Thank you, please continue 🙏🙏
Meru you tube lo video's cheyyadame ma lucky. Anni chala chala clear ga explain chestunnaru . 🙏🙏😊
సూపర్ సార్ మీరు చెప్పే విధానం చాలా బావుంది. చక్కగా అర్థమవుతుంది .మీ స్మైల్ కి ఆ pain కూడా తగ్గిపోతుంది సార్.చాలా చక్కగా చెప్పారు.tq your వండర్ఫుల్ స్పీచ్.
Sir 🙏
Ok sir iam going to surgery on 29.03.2023.
Facing pain every three months once.
Now iam brave .thanks sir
I like this doctor. Very well explained and I am his fan. Wish all doctors are like friends to patients. God bless him for his humanity service
Sir please can you explain what are the disadvantages if gallbladder is removed and gallbladder stone is curable with any food diet.
Naa age. 67 years pain tho 15 years back USA nundi India vachhi Dr Ki chupinchaga Gali bladder full ga stones undi teesi chupincharu 2 hours daka operation immediate ga Cheyyali Leda danger ani key hole surgery chesaru
Meeru cheppe every. Videos andariki usefulga untundi
God bless you babu
Any side effects still yenni year's avutha undhu meru surgery chesukoni
నాకు 25 సం.క్రితం తెలిసింది గాల్ బ్లాడర్ రాయి గురించి. దాని వల్ల నాకేమీ ఇబ్బంది కలగలేదు. 25 సం. ల తర్వాత బాగా ఆయాసం వచ్చి చాలా ఇబ్బందికి గురి అయాను. అప్పడు ఆపరేషన్ తప్పదని చేశారు. ఖర్జూర కాయంత రాయి వచ్చింది
పసరు సంచి(gladbladder) తీసేసారా?
@@Sanathreddy63 అవును
Ravikanth garu meeru cheppe vidanam ok pakkinti abbayi chepthunnattuga vundi ,very very happy
Thanks doctor for your vital info. Do we resemble any side effects after gallbladder bag removal. Plz suggest
🙏🏻 నమస్కారం డాక్టర్ గారు !!
మంచి విశ్లేషణ!! 👌👌🙏🏻🙏🏻🙏🏻
Ravi sir...
Naaku galbladder lo stones and pain kuda undi so doctor confirmed that surgery is the only solution. Mee ye video chusi naaku chala help aayindi and i will be go through the surgery. Thankyou so much sir for this valuable information... Lots of respect for you.
I wish we see a good generation of doctors like you everywhere ..
I wish we see a good generation of doctors like you everywhere
Mee vedios chudakapothe life lo important things miss ayipothanu ...
Meeru teliyani vishayalu poigga navvutu chepputunnaru mee smile chala bagundi
మీ స్మైల్ కి ఇంకో మిలియన్ సబ్స్క్రయిబర్స్ వచ్చిన ఆశ్చర్యం పోవాల్సిందే.. ...ఈ మధ్య కాలం లో సడన్ హార్ట్ ఎటాక్స్ కోసం ఒక వీడియో చేయండి డాక్టర్ గారు
Simply Superb 🙂
You are also handsome like Ravi Teja....Why don't you act in Movies as well 🤔
Very much Clear & Informative Video- Best Dr & Best Teacher.
నాలుగు రాళ్లు వెనుక వేసుకునే విషయం చెప్పారు . నొప్పి లేకుండా. థాంక్స్ డాక్టర్ గారు.,🌿🤔
😂😂😂
Sir, we follow you. Daily , my mother had nerve pain near head and near backbone for 1 year and headache in a while ( took Medicine it gave instant relief) later the consulted Neurologist suggested MRI Scan for Brain and Spine , vertebral bones arigayi inka brain lo white area vundhi further diagnosis ki konni tests rasaru Sir emina problem vuntundhi Antara, nenu chelli students, Sir amma ki emina problem ayidhi ani bayam vestundhi meeku telisina diagnosis emina chepara Sir
Thank you sir. Meeru cheppaka confidence vachindi. I will go ahead with the surgery. I have multiple stones in gall bladder
Namaste Doctor Garu,
Meeru ee video dwara ichina dairyam tho 5days back Gall Bladder surgery cheyinchukunnanu. All good.
thank you sir 🙏
Any side effects from last 1year?
@@sivanagaraju339 Nothing.. antha normal ga undi.. All good
Morning sir,nijamgane chavu kaburu challaga cheppatam ante ** mimmalni chuse anuntaru**sorry sir,maa variki nijamgane Gallbladder thisesaru,Andaruu labodibomante maavaru matram * nenu intekelapothanu ,ani Godava chesaru* laparoscopy cheyinchamu.15 days nijamgane chala bhayapaddamu sir,now he is totally arogyamga Unnaru.Thank you soo much sir .keep smiling 💐💐💐
నాకు stomach లో pain ఉంది (Deodenal Ulcer ) కానీ ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను సర్, సెప్టెంబర్ లో ఎక్సమ్ అయిపోగానే మీ హాస్పిటల్ కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు సర్జరీ అయితే ప్రిపేర్ కాలేను. కొన్ని మధ్య తరగతి బతుకులు నా లాగే ఉంటాయి. మిమ్మల్ని పొగడటం కాదు గాని మీరు చేస్తున్న సేవ మరువలేనిది సర్ ఎందుకంటే దేశంలోని డాక్టర్స్ ఈ విధంగా జనాలకు వైద్యం పై అవగాహన కల్పిస్తే 90 శాతం రోగాలు రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు.
Namaste doctor garu....I like your way of teaching 🙏🙏
Please suggest best surgeon
Doctor=god
Nenu one day before mi video chusthe
Nenu operation chesukonevanni kadhu sir
No pain sir but nenu abroad vellali ani
Gallbladder remove chesa sir
ma mother ki stone undi sir but pain ledu right time lo good suggestion chepparu tq so much sir😀
Meru cheppaka inka elanti anumanam radhu evariki.thanks for explanation
Sir, please make detailed video about gall bladder polyps.
మీ వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయ్ సర్....
Dr. garu! చాలా చక్కగా వివరించారు.... Thanks. 🌹🌹🙏🙏
Gallbladder thisesaka em em complications vosthayi sir ,elanti jagrathalu thisukovali oka vedio cheyandi sir
డాక్టర్ గారు మీరు ఎలా వివరిస్తారు అంటే మా ఫ్యామిలీ మెంబెర్ డాక్టర్ అయితే ఎలా వివరిస్తారో అలా వివరిస్తున్నారు...మీరు చెప్పే ప్రతిదీ క్షుణ్ణంగా అర్ధమవుతుంది.
No pain … NO SURGERY. 👌
Mi anth manchi docter yekkada undaru andi patient palita devudu 👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Excellence explanation where in a layman also can understand 👏👏👏👏👏
Make a part 2 after surgery video. Please make a video after surgery what issues we get and circumstances please
Your explanation is too easy to understand,no one can explain like you sir.
Your explanation is always very crisp simple and educative. Though I have 19 cm big gall stone,following the same advise of no pain no surgery. Thanks
Sir, Very nicely explained. If the gal bladder is removed, how the functions of the gal bladder are compensated in future?
Super sir chala baga cheparu
Dhanyavaadaalu doctor gaaru..🙏🙏🙏🙏🙏❤️❤️🌹🌹....chala manchi message doctor gaaru....
Hi sir me videos chala baguntay meru chala clear ga explain chestharu. Sir postpartum depression and panic attacks and anxiety kosam kuda cheppandi sir avi thaggataniki usual ga entha time paduthundi dhani kosam kuda cheppandi sir idhi naa requesting...
Excuse me Sir. What is Gall Bladder Sludge? Please Explain about that
Thank you sir for your walied information I have gallbladder stones sir but noo pain and I checkup in nims hospital they told that if pain is very high we will remove the gallbladder like that sir told but my age is 18 now I am preparing for NEET exm for this information I got complete clarity about my surgery thank you sir once again
Doctor garu very clear.Thanq sir.
Hi sir good explanation but I am same situation face chesthunna naaku ippudu konchem dairyamga undi sir thank you so much naaku pain ledu
You are simply super👌 doctor👨⚕
నమస్తే డాక్టర్ గారు మీరు నవ్వుతూ ఇలా చెప్పారు సగం రోగం నయం చేస్తుంది సార్
Mee vedios chusthu chusthu memu Doctors Ane feeling vasthundi sir
హ్యాట్సాఫ్ sir meeru ఇచ్చిన వివరణ కీ TQ sir 🌹
🙏🏻 Devudu ekkado ledandi.Mee Rupam lo maa problems solve chestunnadu. Mimmalni kanna parents adrustavantulu.
కానీ డాక్టర్ గారు మీరు mr.perfect
Bulkey uterus, Fibroids gurinchi explain cheyyandi sir please
మీరు డాక్టర్ కాదు, దేవుడు, మీలో ఏ స్వార్థం లేదు sir🎉🎉🎉
Hi sir … my mom had got her gallbladder removed because of pain… but after two years of surgery she got CBD Blocked by stone … again she has to go through ercp.. stunt.. etc ….but her recovery was very slow …. By the Grace of God she is good now…. But she is using levosulpride and rabaprazole 40 mg tabs every morning .. if she forget one day also… pain .. bloating etc repeats … Dr pl give your precious comments on this …. Thank you 🙏
Chala Baga chepparu sir... thank you so much...
What are precautions to be taken after gallbladder surgery.explain sir.