పిల్లల భవిష్యత్తుని తల్లితండ్రుల భయంతో కొంటున్న కార్పొరేట్ విద్యా మాఫియాకి - యువ జన పార్టీ ULTIMATUM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ค. 2024
  • పిల్లల భవిష్యత్తుని తల్లితండ్రుల భయంతో కొంటున్న నారాయణ, చైతన్య మాఫియాకి - యువ జన పార్టీ ULTIMATUM.
    Sri Chaitanya and Narayana Junior Colleges have been subjecting Class 10 students to harassment by initiating classes just three days after the conclusion of their exams on March 30th, 2024. This blatant disregard for the rules and regulations outlined by the Board of Intermediate Education Department is not only alarming but also a leading cause of student suicides in Telangana. These institutions are failing to provide a nurturing environment for young minds and are instead exposing them to toxic conditions.
    Numerous calls from Class 10 students, particularly those coerced into joining Sri Chaitanya Junior College, Akshara Extension Branch, have highlighted instances of mental pressure on students.
    We have taken the necessary step of lodging a formal complaint with the Board of Intermediate Education authorities.
    This video serves as evidence of the situation.
    After requesting these institutions to close their illegal operations, we hereby give Ultimatum to shut their illegal operations within 72 hours to safeguard the interests of the young minds, or else Yuva Jana Party will get into action to stop these illegal operations.
    #IntermediateStudentsSuicide #TelanganaIntermediateStudents #StudentsSuicide #ikranthibandela #inyjparty #inyjp #secunderabad #hyderabadparliament #hyderabad #BoardofIntermediateEducation #NarayanaJuniorCollege #SriChaitanyaJuniorCollege #juniorcollege #Suicides #Students #iit #iitjee #eamcet #telangana #yuvajana #yuvajanaparty #BIE

ความคิดเห็น • 822

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI หลายเดือนก่อน +359

    గవర్నమెంట్ చేయాల్సిన పని మీరు చేస్తున్నారు Big Salute🫡

    • @sagark5032
      @sagark5032 หลายเดือนก่อน +2

      Ha bro but no use close cheyaru

    • @venkatthumu8240
      @venkatthumu8240 หลายเดือนก่อน +1

      గవర్నమెంట్ చేయవ్సిన పని మీరూ ఛాల థాంక్స్..

    • @jaysevalalmaharaj5505
      @jaysevalalmaharaj5505 หลายเดือนก่อน +1

      Great bro

    • @hariharaprasadsomavarapu4513
      @hariharaprasadsomavarapu4513 หลายเดือนก่อน

      Good collection bussiness

    • @vinaykunisetty8179
      @vinaykunisetty8179 หลายเดือนก่อน

      Govt. ఆ కార్పొరేట్ కాలేజెస్ తొ కలిసి చేస్తుంది సోదరా తల్లి దండ్రుల భయాన్ని క్యాష్ చేసుకుని..

  • @mohana9460
    @mohana9460 หลายเดือนก่อน +84

    అన్నా మీరు చేయుచున్న ఈ మంచి పనికి ప్రైవేట్ టీచర్స్ కూడా సపోర్ట్ చేస్తాము
    అన్నా మీకు మా శాల్యూట్. విద్యార్థి సంఘాలు కూడా చేయలేని పని మీరు చేస్తున్నారు

  • @Ramjanbaig71
    @Ramjanbaig71 หลายเดือนก่อน +201

    విద్యార్థి సంఘాలు చేయలేని పని
    మీరు చేశారు... రియల్లీ మీరు గ్రేట్ సర్... హాట్స్ అప్... To యు సర్... ✊✊

    • @venkatthumu8240
      @venkatthumu8240 หลายเดือนก่อน

      Super

    • @user-zj2rc8mn8f
      @user-zj2rc8mn8f หลายเดือนก่อน

      Student union vallu ammudhu poye jaathi .okappudhu youth ki manchi lakhsynaalu , responsible vundhe vi ippudhu 25 years lopu vunna vallu lo edhi manchi edhi chedhu anedhib, evadhi matalu chebhuthaadhu , evadhu prajalaku manchi chesthunnadhu anedhi Vella ki kanisam avgahana kudha ledhu adhe manam oka 40, 50,60, 70 years vallanu adhugu nijalu nirbhayam chebhtasru .
      Roads midha kattuku pattuku ni 3 to 4 people oka person ni nariki narki champatam common ayyindhi .
      40 years back appudhu youth ilanti sangatana jarigithe ventane react ayyi vallanu tarimi tarimi pampinchevallu appudhu youth ala vendevallu
      But ippudhu youth lo selfish and swardhaparulu and piriki vallu main banisalu

    • @Pulihara
      @Pulihara หลายเดือนก่อน +1

      వాళ్ళు వీళ్ళని కొనేసారు.

  • @divakareenadu3162
    @divakareenadu3162 หลายเดือนก่อน +32

    మీరు చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్
    నారాయణ చైతన్య కాలేజీల వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు
    విద్యార్థులతో వ్యాపారం చేస్తున్నారు
    ప్రకటనలు ఇచ్చి జనాలనిమోసం చేస్తున్నారు.
    గవర్నమెంట్ ఎందుకనో తెలియదు కానీ ఇలాంటి వారిని వదిలేస్తుంది
    మీరు చేస్తున్న పని చాలా గొప్పది.

  • @madilapuramthirupathi9067
    @madilapuramthirupathi9067 หลายเดือนก่อน +27

    సార్ మీరు ఎవరో తెలియదు కానీ మీరు చేస్తున్న ఈ పనికి వందనాలు🙏🙏

  • @surenderb9000
    @surenderb9000 หลายเดือนก่อน +92

    అబ్బా ఇన్ని రోజులకు ఒక్క దమ్మున్న మగాడు వచ్చాడు,, ఇక డబిడిదిబిడే,,super sir

    • @drgnraoclinic7284
      @drgnraoclinic7284 หลายเดือนก่อน +1

      Kani meanam kuda thoduga niludham mana pillanu aa college s ki join cheyadhu

    • @gouthamuideveloper6123
      @gouthamuideveloper6123 หลายเดือนก่อน

      Campus ki velli godava padithe em avtundi bro rules prakaram govt tho fight cheyali veedu vellagane college museyaru ga

  • @harijanamahesh8800
    @harijanamahesh8800 หลายเดือนก่อน +85

    నీ ధైర్యం కు హ్యాట్సఫ్

  • @thummadevadanam87
    @thummadevadanam87 หลายเดือนก่อน +23

    నారాయనని ఎత్తి లోపలేస్తే సరిపోతుంది.Thankyou sir

  • @krishnamohan350
    @krishnamohan350 หลายเดือนก่อน +298

    నారాయణ కాలేజ్ వల్ల చాలామంది పిల్లలు చచ్చిపోయారు కానీ తల్లితండ్రులకు బుద్ధి ఉండదు అక్కడే చేరుస్తారు ఆ నారాయణ గాడు ఆంధ్రలో ఎమ్మేల్యే అభ్యర్థి గెలిస్తే మంత్రి కూడా అవుతాడు

    • @ravinderreddythoomkunta9039
      @ravinderreddythoomkunta9039 หลายเดือนก่อน

      వేలాది మంది విద్యార్థుల ఉసురు తగిలి నారాయణ కొడుకు చనిపోయాడు

    • @maheswarachinna2841
      @maheswarachinna2841 หลายเดือนก่อน +9

      కరెక్ట్ గా చెప్పారు

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 หลายเดือนก่อน +11

      Vurai halwa narayana college pass percentage 98% ..ra & neet jee top students ra ...these institutions r best for studies utilise properly...yes u must demand government ra halwa government school can't have good bathroom

    • @krishnamohan350
      @krishnamohan350 หลายเดือนก่อน

      @@ratnaprasadnaidubasa9407 are howle 2014 nundi 2019 varaku Narayana vaalla Bava ganta Sreenivas education minister ra vaadu enduku bathrooms kattinchaledu ani adugu alage saraina professors ni enduku appoint cheyyaledu ani adugu nannu anatam kaadu vaallu andaru okati ayyi dochukunnaru waste ga 1st alochinchu tarwata nannu anachu nuvvu Narayana college lone chaduvukuni untav anduke buddi kooda sarigga ledu neeku

    • @krishnamohan350
      @krishnamohan350 หลายเดือนก่อน +5

      @@ratnaprasadnaidubasa9407 Narayana & vaalla Bava ganta(education minister) iddaru kalisi 2014 to 2019 dochukunnaru appudu enduku saraina Maintaince government college laku ledu adi adugu vaalliddaru kalisi government colleges&schools nashanam chesaru halwa ga

  • @polamreddymuralikrishna8540
    @polamreddymuralikrishna8540 หลายเดือนก่อน +57

    అన్నా మీరు చేస్తున్నది కుడసమాజ సేవ ,bayapadavaddhu mundhuku vellandi all the best

    • @Krishnayadav19831
      @Krishnayadav19831 หลายเดือนก่อน

      విల్లు కేవలం డబ్బులు దెగ్గడం కోసం ఇవ్వని చేస్తారు.

  • @Kenny-qi4my
    @Kenny-qi4my หลายเดือนก่อน +84

    ఈ కార్పొరేట్ కాలేజీ లన్నీ పిల్లల మీద ఒత్తిడి తెచ్చి వారు ఆత్మహత్యలు చేసుకునేటట్లు చేస్తున్నారు.
    వాళ్ళ ధన దాహం పిల్లల ప్రాణాలు తీస్తుంది.

    • @vijayabulusu4595
      @vijayabulusu4595 หลายเดือนก่อน +1

      Parents mundu marali vallake korikalu yekkuva

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 หลายเดือนก่อน +11

    Sir Iam from ఆంధ్రా..but మీరు చేసే పనికీ 🙏🙏🙏

  • @amararapuvishwa9141
    @amararapuvishwa9141 หลายเดือนก่อน +21

    ఈ ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్ళు, కాలేజీలు పిలగాళ్ల జీవితాలను చాల వరకు ఆగం చేస్తున్నాయి. మీరూ చేసే సమాజ సేవా చాలా బాగుంది అన్న గారూ. మీరూ ఈ లానే మంచి పనుల చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను అన్న గారూ. All the best అన్న.

  • @girigudise7390
    @girigudise7390 หลายเดือนก่อน +86

    సూపర్ సూపర్ అన్న మా ఇద్దరి పిల్లలు చదివించడానికి అప్పుల పాలైన అన్న మేము

    • @vijayabulusu4595
      @vijayabulusu4595 หลายเดือนก่อน

      Govt colleges join cheyalsindi kada

    • @indiragunasekhar1825
      @indiragunasekhar1825 หลายเดือนก่อน

      Mari antha appulu chestu enduku akkada chadivinchadam. Endukante meeku kuda telusu govt colleges lo chaduvu chepparu ani. Ippudu ikkada hangama chesevadu govt colleges lo cheyyochu kadaa. Enduku sariga cheppatledu ani. Cheyyaru endukante akkada cheste first veedini teesukelli bokkalo vesi kummestaru. Ade private colleges ayithe konthasepu hangama cheste vaadu edo money istadu. Asalu mundu parents sariga unte ituvanti problems raavu

  • @ithamrajubhutham3566
    @ithamrajubhutham3566 หลายเดือนก่อน +14

    Anna meeru evaro teliyadhu kani mi responsibility ki hats off

  • @kameshpatta7877
    @kameshpatta7877 หลายเดือนก่อน +50

    అన్న మీరు ఎంత చెప్పినా వేస్టే పేరెంట్స్ లో మార్పు రానంత వరకూ eelanti ఎడ్యుకేషన్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళు మూడు పువ్వులు ఆరు కాయలు లాగా జనాలు సొమ్ము దెబ్బుతారు

    • @anniyan2575
      @anniyan2575 หลายเดือนก่อน

      100%correct parents lo marpu ranantha varaku Vidya ane perutho college lu dochukoni thintaaru

    • @AkulaRishi-wl4sb
      @AkulaRishi-wl4sb หลายเดือนก่อน

      Exact ga cheppinaru bro

    • @ramanareddy6060
      @ramanareddy6060 หลายเดือนก่อน

      Government and government officers సరిగా ఉంటే ఎవరు పోరాడాల్సిన పని లేదు పేరెంట్స్ నా పిల్లవాడు వెనక పడతాడు అని ఇష్టం లేకున్నా చేరుస్తున్నారు so government has to take right action against management

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 หลายเดือนก่อน +28

    Revanth Reddy Government should take action against these colleges

    • @Utriot3
      @Utriot3 หลายเดือนก่อน +1

      Every govt anthe Sri Chaitanya and Narayana valle dabbulu ichi Manage chestharu so no use

    • @user-qo2sd5uk3m
      @user-qo2sd5uk3m หลายเดือนก่อน

      Owner is ravanth reddy friend. He will not take action

  • @r9newschanneltelugu370
    @r9newschanneltelugu370 หลายเดือนก่อน +50

    చాలా బాగా చేస్తున్నారు

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis หลายเดือนก่อน +17

    Niku na hrudayapurvaka dhanyavadalu mithrama🙏

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 หลายเดือนก่อน +6

    ప్రక్షాళన చేయండి. మీకు అభినందలు. తల్లిదండ్రులు ల ఆశలను డబ్బుగా మార్చుకొంటున్న విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా వీరితో కుమ్మక్కు అవుతుండ వచ్చు

  • @nyayasaagaram
    @nyayasaagaram หลายเดือนก่อน +4

    క్రాంతి కుమార్ అన్న గారు మీరు చాలా పెద్ద వాళ్ళను డీ కొంటున్నారు. మీకు ఆల్ దీ బెస్ట్...మీ ఈ ప్రయత్నం లో విజయం సాధించాలి అని కోరుకుంటున్న ...❤

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 หลายเดือนก่อน +4

    సూపర్ సూర్....ఈ నాకొడుకులు పిల్లులు మనోభావాలను...స్వేచ్ఛ లేకుండా....డబ్బులు దోచుకునే పనిలో ఉన్నారు అన్న.....

  • @rachabantivenkateshwarlluy1676
    @rachabantivenkateshwarlluy1676 หลายเดือนก่อน +3

    అన్న మీరు చేస్తున్న పని చాలా బాగుందండి. పిల్లలపై ఒత్తిడి లేకుండా చేయండి

  • @kameshpatta7877
    @kameshpatta7877 หลายเดือนก่อน +4

    Anna meeru last వరకు ఫైట్ చేస్తారా లేక మధ్య లో వదిలేస్తారా మీరు చేస్తున్న పని చాలా మంచి ది పిల్లల ప్రాణాలు కాపాడండి tq అన్న we are with u

  • @d.d.s.sakherd.d.s.sakher2297
    @d.d.s.sakherd.d.s.sakher2297 หลายเดือนก่อน +1

    మీ పార్టి లో అన్ని స్థానాలకు అభ్యర్థులను దయచేసి పెట్టగలరు ఇప్పటి నుంచే వర్కుచేసుకుంటారు ప్రజలే ఆదుకునేందుకు ముందుకు వస్తరు మీకు ధన్యవాదాలు

  • @kundurthiramu
    @kundurthiramu หลายเดือนก่อน +26

    ఆంధ్ర లో మొదలు ఇన కార్పొరేట్ స్కూల్ దరిద్రం..ఇప్పుడు తెలంగాణ లో కి వచ్చింది...తరిమికొట్టాలి...

  • @akshintalasurendrakumar2715
    @akshintalasurendrakumar2715 หลายเดือนก่อน +1

    Goverment need to change some rules in Education Sector. Because so many minors are taking lot of stress and some of them are loosing their life due to pressure.

  • @Jagannathvlog495
    @Jagannathvlog495 หลายเดือนก่อน +8

    Sir Heartfully i Appreciate to you To Fight Student issues...To Get solution..

  • @ChandraSekhar-bz9xm
    @ChandraSekhar-bz9xm หลายเดือนก่อน +22

    Good effort should enlighten authorities and we expect CM Ravent Reddy to take corrective steps and get control of this worst situation of building pressure on students.👏🏻👏🏻👏🏻

  • @kiranchiluveru5085
    @kiranchiluveru5085 หลายเดือนก่อน +45

    అన్నా మీకు దండం పెడతా అన్న మీరు అయినా పూర్తిగా న్యాయం జరిగే వరకు నిలబడండి అన్నా
    పిల్లల జీవితాలు ఆగం అవుతున్నాయి

  • @truecitizen1
    @truecitizen1 หลายเดือนก่อน +45

    We support brother

  • @MsRaaama
    @MsRaaama หลายเดือนก่อน +1

    Superb... you are brave and fighting for good............big big salute to you.. love you my brother.. I am with you for good. Save children from this mafia...

  • @user-je1qr2hd2w
    @user-je1qr2hd2w 7 วันที่ผ่านมา

    E party adhikaramloki vachina, veeripai charya teesukokuda kommukastunnaru. Parents problem ardamcesukoni meeru chestunna krushiki chala thanks anna .

  • @narenniz601
    @narenniz601 หลายเดือนก่อน +26

    ప్రైవేట్ టీచర్లు కి నో సెలవలు , no Sunday, no పండగలు, ప్రతి టిచర్ కొంత మంది పిల్లలను join చేయాలి, లేకుంటే మైండ్ ప్రెసర్ పెడతారు.

  • @rajugaru4u
    @rajugaru4u หลายเดือนก่อน

    Salute to you sir on following this system about the wellbeing of the future, which are students.
    Freedom on education is the one which defines the brightness of each and every wellbeing of the student, indeed a bright one.

  • @betterkakinada
    @betterkakinada หลายเดือนก่อน +6

    Excellent mr Kranthi Kumar. U have done a great job. U made all evidence. I too had a lot of fights with DEO. Rjd and inter board on this issue. Children are squeezed and they are pip to pressure. And teachers are forced to work for summer salary. And parents should have common sense. They switch on ac and sleep in summer. Kids are fried and roasted in these chambers. So called class rooms.

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy หลายเดือนก่อน +10

    Sir సార్ చైతన్య నారాయణ ఆ యొక్క స్కూల్, కాలేజె ఆంధ్ర లోనే కాదు మా కర్ణాటకలో కూడా సేమ్ ఇలానే చేస్తున్నారు

  • @pranawfamilyvlogs
    @pranawfamilyvlogs หลายเดือนก่อน +7

    Great initiative..... Worst education system manadi.... Politicians marananni rojulu mana system maradu... Business chestunnaru

  • @venkatramanakakileti1575
    @venkatramanakakileti1575 หลายเดือนก่อน

    గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ మోమెంట్ సర్.
    మీరు చెప్పింది నిజం...!
    ఈ కార్పొరేటు ఎడ్యుకేషన్ మాఫియా సేవాలు మీద చిల్లర వేరుకొనే టైప్. స్టూడెంట్స్ జీవితాలు తో ఆడుకొని వాళ్ళని సూసైడ్ చేసుకొనే స్థితికి తీసుకొని వస్తున్నారు వాళ్ళు సొమ్ము కోసం.
    ABVP, SFI తో కోడినేట్ అయ్యి విస్తృతంగా మీ ఉద్యమం చెయ్యాలి మీ కర్తవ్యం నెరవేరాలని ఆశిస్తున్న.

  • @mvaralaxmi2678
    @mvaralaxmi2678 หลายเดือนก่อน +4

    టెన్త్ క్లాస్ రిజల్ట్ రాకముందే క్లాసులు స్టార్ట్ చేస్తుండ్రు
    ఇంటర్ సెకండియర్ పిల్లలది బ్రెయిన్ తినేస్తున్నారు
    మంచిగా అర్థమయ్యేటట్టు క్లాసులు చెప్తారు అంటే అది చెప్పారు. బడి ఫైడ్ చేయడం అంతే పిల్లల తెలివి తోటి వారె చదువుకోవా లి అంతే ఫుడ్ అస్సలు బాగుండదు గవర్నమెంట్ కి ఎన్ని డబ్బులు ఇస్తారు ఏమో కానీ గవర్నమెంట్ తరుపున ఒక్క ఎంక్వయిరీ కూడా ఉండదు. ఫీజులు మాత్రం చాలా వసూలు చేస్తారు

  • @Save.hinduism
    @Save.hinduism หลายเดือนก่อน +27

    Govt don't take any action on them.... Time waste

  • @shivagopala6457
    @shivagopala6457 หลายเดือนก่อน +2

    Really great sir.telangana govt emi chestundi please take action immediately..narayana and chaitanya. Ban cheyali sir..

  • @sumanporla4081
    @sumanporla4081 หลายเดือนก่อน +2

    Suprrb broo...ni lanti vallu constituency ki oka 5 members unte ilanti clgs anni pani pattagalaru..miru matram chala goppa pani chesthunaruu suprb broo....idi government ki enduku kanapadadu

  • @thirupathilavudya2054
    @thirupathilavudya2054 หลายเดือนก่อน +2

    ఎలాగైనా సోషల్ మీడియా లో ఫేమస్ కావాలని చూస్తున్నావ్ గాని, చదువుకునే వాళ్ళను చదువుకొని

  • @user-of1ep1dk1r
    @user-of1ep1dk1r หลายเดือนก่อน +1

    ఆంధ్రా లో కూడా ఈ విదంగా సర్వే చేయాండి

  • @botchaudayababu2662
    @botchaudayababu2662 หลายเดือนก่อน +1

    Sri chaitanya మరియు నారాయణ వఛ్చి పూర్తిగా ఎడ్యుకేషన్ వ్యవస్థ కంపు చేసేసారు. అన్నయ్య!

  • @drynm9536
    @drynm9536 หลายเดือนก่อน +7

    అమాయక ప్రజలారా... తీన్ మార్ మల్లన లను చూడలేదా.. మీరు టెన్షన్ తెచ్చుకోవద్దు.. చివరికి ఏమీ కాదని ఈ చైనా వారికి తెలుసు.మామూలుగానే కొంత ఖర్చు అవుతుంది..నెల తర్వాత ఈ సమస్య ఎంత మంది కి గుర్తు ఉంటుంది..ఈ 30 సంవత్సరాలలో ఇలాంటి వి ఎన్ని చూడలేదు...

  • @PANDUmotivation
    @PANDUmotivation หลายเดือนก่อน +2

    అన్న మీరు చేస్తున్న పని చాలా బాగుంది అలాగే ఫీజులపై కూడా పోరాటం చేయండి ఇంకా బాగుంటుంది 👏

  • @prudviraj2515
    @prudviraj2515 หลายเดือนก่อน +1

    Nice work kranthi, form a organization and ask any one to join the organization valntarly. You r brave person, fighting alone with system is not a lot small thing, if u have team you can change educational system n the pressure on students n parents to. All the best 👍

  • @kpavan4499
    @kpavan4499 หลายเดือนก่อน +9

    Iam the student of Narayana junior College,Our collage also will be running illegal classes ,but no response ,from APVB

    • @mlcss8032
      @mlcss8032 หลายเดือนก่อน

      Ho t.c tesukoni home town lo join aipo tammudu falthu clgs

  • @abhaymedia1993
    @abhaymedia1993 หลายเดือนก่อน +1

    ఎస్ మీరు చేస్తున్నది చాలా కరెక్ట్ బ్రదర్ పిల్లలపై మెంటల్ టెన్షన్ అండ్ ప్రెషర్ పడుతుంది

  • @kirankumar.madhava
    @kirankumar.madhava หลายเดือนก่อน

    Thanks for bringing these corporate scams to lime light

  • @pdfpdf5642
    @pdfpdf5642 หลายเดือนก่อน +3

    Good work....Keep it up, you'll become the CM soon.

  • @Pramesh-st7wu
    @Pramesh-st7wu หลายเดือนก่อน +3

    చాలా బాగా చేస్తున్నారు సర్ సూపర్ సర్

  • @ranganathsuvarna4792
    @ranganathsuvarna4792 หลายเดือนก่อน +3

    మీరు హాస్పిటల్ కూడా సందర్శించండి స్కూల్లో కాలేజీలతో పోతే మరి హాస్పిటల్ దారుణం సార్

  • @sandeepthementor2461
    @sandeepthementor2461 หลายเดือนก่อน +3

    Anna I appreciate your responsibility.
    BUT PARENTS SHOULD CHANGE 1ST...PARENTS ITSELF WILLING TO SEND STUDENTS FOR THIS KIND OF EDUCATION

  • @rajamoulikongonda4365
    @rajamoulikongonda4365 หลายเดือนก่อน +2

    Many students are roaming on the road, they don't like studies at least a few of them are listening the classes..... now you are sending them again on to the roads because of your personal reasons

  • @fivestarcabs3791
    @fivestarcabs3791 หลายเดือนก่อน +1

    Excellent job sir… me lanti vallu AP lo kuda untey bagunnu… be care full sir.. Narayana and Sri Chaitnya big mapia bothe states

  • @nagendrakondeti1631
    @nagendrakondeti1631 หลายเดือนก่อน +1

    Good Job. These so called authorities don't know about all-round development of a pupil. Not only bookish knowledge but also society awareness is important. When they spend some time in plays and in the society they will develop more. This simple logic why these corporate educationists and parents are not understanding. Parents also have to change. Do not think about just ranks? Let them grow naturally.

  • @aadithyasangani717
    @aadithyasangani717 หลายเดือนก่อน +1

    Super initiative, Narayan srichaitanya Telugu rastralalo vidyavyavasthani brastupattimchayi

  • @hsentertainments1483
    @hsentertainments1483 หลายเดือนก่อน +1

    Bro I have seen ur videos from today morning only I was subscribed to ur channel hats off to your fighting with system

  • @user-gr6lg5xo3y
    @user-gr6lg5xo3y หลายเดือนก่อน +1

    Anna ma support meku full ga uvntundi....meru alane diryam ga chiyandi

  • @bhaskaraakhilesh5055
    @bhaskaraakhilesh5055 หลายเดือนก่อน +8

    Sir Thank u sir we saved so many children life if I got any information I will inform u in future

    • @user-ux8em4ls9c
      @user-ux8em4ls9c หลายเดือนก่อน

      Nuv narayana kadha anna

  • @gangireddy7094
    @gangireddy7094 หลายเดือนก่อน

    Thankyou sir meelantollu undali corporate schools are very Dangerous

  • @Venky2444
    @Venky2444 หลายเดือนก่อน +2

    Tens of students committed suicide only in these two colleges over the last ten years. No other reasons only structure of these colleges "curriculum".
    crazy thing parents fall in the trap of these colleges with their ranks.The reality who not secure ranks in the strength of ten thousand plus students.
    they only focusing these 100 ranks what about the remaining students carrier and their mental strength.
    Thankyou Kranthi Kumar Bandela❤
    we support you sir!

  • @saberali5771
    @saberali5771 หลายเดือนก่อน

    కరెక్ట్ గాని , govt school ,, govt college , govt hostel ki కూడ వెళ్ళు, అక్కడ కూడా నిలదీయి

  • @harikrishna4293
    @harikrishna4293 หลายเดือนก่อน

    Sir , it’s good move ,I support you ,those colleges are running classes not to teach the students . Its fully business model they need to cash the rent and etc burden on holidays

  • @hsentertainments1483
    @hsentertainments1483 หลายเดือนก่อน +1

    Education is not a business.but they are doing like a business health and education are becoming like a profitable business . government r not taking actions either state or central

  • @bhanuprasadpalnati5187
    @bhanuprasadpalnati5187 หลายเดือนก่อน +3

    Parents ki కూడా counselling ఇవ్వాలి

  • @ratnakancherla6463
    @ratnakancherla6463 หลายเดือนก่อน +2

    Sampadinchukonna lakshala kotlu chaalu eppatikaina value tho kudina education evvandi

  • @venuv7959
    @venuv7959 หลายเดือนก่อน

    Thanks sir
    Government ee collages paina Action theesu kovali

  • @veerababu1183
    @veerababu1183 หลายเดือนก่อน +3

    మా గోదావరి జిల్లాలో తిరుమల కాలేజీ పరిస్థితులు కూడా అదే

  • @rameshgoud3042
    @rameshgoud3042 หลายเดือนก่อน +2

    Brave leader hat's off keep it up 👌

  • @nishchalsanda8448
    @nishchalsanda8448 หลายเดือนก่อน

    I support you sir , you are a spark, i often wondered if there would be someone during my college time to stand strong against this tyranny.its so absurd to see these narayana and chaitanya or so called colleges to have killed millions of students natural living for ranks sinces decades. And im a teacher now i agree with ever you are trying to bring in change .

  • @sridharch2822
    @sridharch2822 หลายเดือนก่อน +5

    Nice Anna meeru chala cool gaa decent gaa handle chestunnaru 👌👌👌

  • @MuraliDhar-iu9ic
    @MuraliDhar-iu9ic หลายเดือนก่อน

    Great Sir ...your efforts are really appreciable ..

  • @prakasaraomammula5039
    @prakasaraomammula5039 หลายเดือนก่อน +1

    మేధావులు విద్యార్థి సంఘాలు తల్లితండ్రులు ఆలోచిండండి

  • @user-wk2ob6ww6m
    @user-wk2ob6ww6m หลายเดือนก่อน +2

    Wow change is going to happen salute to you Anna 🎉🎉❤

  • @israkmunna8181
    @israkmunna8181 หลายเดือนก่อน +1

    Chala mandhi pillalani save chesaru anna .
    Anna miru jagratha vallu mimalni yemaina cheyochu jagratha🤝

  • @gloryt1361
    @gloryt1361 หลายเดือนก่อน +2

    Super brother..ilage munduku vellali ..

  • @swathikumarvullivullivulli1386
    @swathikumarvullivullivulli1386 หลายเดือนก่อน +2

    విజయవాడ లో ఇలాగ ఇపుడు కూడా కాలేజీ లీవు లేకుండా పిల్లలు ని టచర్ చేస్తున్నారు మీలాగా నిజాయితీ గా ఉండే వాళ్ళు నెంబర్ పెట్టండి సార్ ప్లీజ్ 💐

  • @ShahidShaik-kl7bc
    @ShahidShaik-kl7bc หลายเดือนก่อน

    Great work sir 👏 hats off for your and dashing nature

  • @shivak5382
    @shivak5382 หลายเดือนก่อน +7

    Sir, schools lo january lo ne next class classes start chesthunnaru. It builds immense pressure on the kids minds. For example: Jan or Feb lo 5th standard exams pettesi, oka 10 days holidays ichi malli ventane 6th standard classes April varaki conduct chesthunnaru. This builds pressure on those little minds. Please complaint on this, too.

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 หลายเดือนก่อน +2

    they Teach B4 the results, They teach 12 syllabus to 6th,7th class students. very UNFAIR. parents are the Culprits here.

  • @yarearapuraghu
    @yarearapuraghu หลายเดือนก่อน

    Mee లాంటి మంచి మనిషి కి ఎవరు పోలీస్ వాళ్ళు కావచ్చు లోకల్ కావచ్చు ఎవరు హెల్ప్ చెయ్యారు అన్న బట్ నువ్వు చేసే మంచి పనికి మేము వున్నాము మీ వెంట AP నుంచి కూడా మన తెలంగాణ కు సోపోట్ వుంటుంది మా నుంచి ❤

  • @krishnakumaram1
    @krishnakumaram1 หลายเดือนก่อน +3

    Leaders like you should come forward to welfare of the society

  • @sureshviyyapu4717
    @sureshviyyapu4717 หลายเดือนก่อน +1

    అన్న,తెలంగాణ లో మాతరమేనా,ఆంధ్ర కూడా చూడండి అన్న,అక్కడ ఉన్నది కూడా చిన్న పిల్లలే అన్న.

  • @shivajis3052
    @shivajis3052 หลายเดือนก่อน +1

    Great Anna meeru nanchi chestunnaru.

  • @luv_u_maa_14
    @luv_u_maa_14 หลายเดือนก่อน +1

    Anna you doing great job like this support for every student

  • @surajsanaboyina6940
    @surajsanaboyina6940 หลายเดือนก่อน +2

    Me lanti vallu nenu inter lo unna time lo undunte chala bagundedi...only because of those sri chaitanya brute assohles i lost my zeal to study well...my life and all the evil i have befallen is because of those sri chaitanya management

  • @ramu90143
    @ramu90143 หลายเดือนก่อน +6

    Wonderful... We will support you bro...please continue

  • @naveenallu2050
    @naveenallu2050 หลายเดือนก่อน +1

    Good evening brother
    This is the good concept, childrens are stressed for studies 👍

  • @kotariharshanandini2542
    @kotariharshanandini2542 หลายเดือนก่อน +2

    You are great sir
    Please change the system

  • @PRUDHVI101
    @PRUDHVI101 หลายเดือนก่อน +1

    Time of study should change.5th class ki board exam pettali ,pass ki fail ki value eyyodhu.

  • @user-vm7xg6fv6g
    @user-vm7xg6fv6g หลายเดือนก่อน +3

    ప్రభుత్వం అసమర్ధత కారణం ఈ మాఫియ్య కి జయ్ శ్రీరామ్

  • @chinnukonidala3456
    @chinnukonidala3456 หลายเดือนก่อน +1

    Meru chala Baga cheputhunnar sir

  • @ravinjose1656
    @ravinjose1656 หลายเดือนก่อน +2

    Useless government if it’s not able to take action against this issue!

  • @Chinna-rp1qy
    @Chinna-rp1qy หลายเดือนก่อน +1

    Sir meeru lecturer aythe inka bagundedhi sir
    The thing you explained to the students like there version is topnochh

  • @tridharafashions5913
    @tridharafashions5913 หลายเดือนก่อน +2

    Do something in andhra also you will get good support from jagan

  • @m-007satyabhagavan2
    @m-007satyabhagavan2 หลายเดือนก่อน +1

    Annaya meeru evaro teliyadu kani meeru chestuna Pani chala manchidi, Naku okathi ardham kadu Revanth Anna government em chestundhi asalu ardham kvadam leduu Ela cheathe prathi student chala suffer avutaru