NTV Question Hour with Raghunandan Rao l Exclusive Full Interview l NTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2023
  • #raghunandanrao #raghunandanraointerview #questionhour #ntvtelugu
    NTV Question Hour with Raghunandan Rao l Exclusive Full Interview l NTV
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

ความคิดเห็น • 288

  • @vamshinayak5497
    @vamshinayak5497 8 หลายเดือนก่อน +31

    జై శ్రీ రామ్

  • @ettapuajayreddy9214
    @ettapuajayreddy9214 8 หลายเดือนก่อน +19

    వాళ్ళు ఎంత మొత్తుకున్న రఘు అన్నని గెలవడం కష్టం మీరు ఇంక 10 మంది ఉన్న

  • @snarayan9636
    @snarayan9636 8 หลายเดือนก่อน +23

    Super replies Raghu garu👌👏👏👏

  • @balumallampet3235
    @balumallampet3235 8 หลายเดือนก่อน +22

    Super exlent ga chapavu Ragu Sir vote for bjp Telangana state governments bjp Jai BC Jai shree ram

  • @anudeep1421
    @anudeep1421 8 หลายเดือนก่อน +29

    He did a one man show for all the reporters

  • @RaviPatel_.
    @RaviPatel_. 8 หลายเดือนก่อน +94

    ఈ రోజు రఘునందన్ రావు గారిని అడిగిన విధానంగా, కెసిఆర్ or కేటీఆర్ గారిని అడిగే దమ్ము మీ NTV కి ఉందా, ఫస్ట్ క్వషన్స్ అడిగే విధానం నేర్చుకోండి, లేదా అందరితో అలానే ప్రవర్తించండి, అధికారం ఉన్నవారిని ఒక్కలాగ, లేని వారిని ఒక్క లాగా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు 🙂

    • @Thinking-thought-Action
      @Thinking-thought-Action 7 หลายเดือนก่อน +2

      kcr,ktr లకు అంత సీన్ లేడు......ఇన్ని ప్రశ్నలు వాళ్ళను అడిగితే మీకు తలకాయ ledu vaya miku ani అని అంటారు..talakaya lenivallu....

    • @nareshnaresh383
      @nareshnaresh383 7 หลายเดือนก่อน +5

      అధికార ప్రభుత్వాన్ని ఇదే విధానం లో ప్రశ్నిస్తే సింపుల్ గా కిడ్నాప్ చేసి బయటకి రానివ్వకుండా చేస్తారు వీళ్ళందరినీ

    • @user-uj9lz9qt6k
      @user-uj9lz9qt6k 7 หลายเดือนก่อน

      మరి కెంధ్రంలో bjp అధికారంలోనే
      ఉందిగా

    • @NagarajuEraboina
      @NagarajuEraboina 2 หลายเดือนก่อน

      Mee bonda raa...
      Meeru ee 10 years lo telangana ki pikindhi yendi ra laffot gaallaaraa

    • @NagarajuEraboina
      @NagarajuEraboina 2 หลายเดือนก่อน

      Deshaniki koodaa yem chesaaru raa aa modi gaadu nuvvu langaa

  • @sakethalgoal
    @sakethalgoal 8 หลายเดือนก่อน +44

    It's one and only the best Question Hour Interview of the season , Raghunandhan sir has justified each and every question asked by the journalists . I hope he'll continue being the voice of voiceless , he should definetly win in Dubbaka. He really deserves to be the national spokesperson of BJP .

    • @krishnaperam
      @krishnaperam 8 หลายเดือนก่อน

      Ga to

    • @KarthikGanduri
      @KarthikGanduri 8 หลายเดือนก่อน

      Seriously... justified??
      When asked about the manifesto which he published he said he didn't give any.
      When asked about the video he said it's morphing...

    • @sangasai3041
      @sangasai3041 7 หลายเดือนก่อน

      how can he accept the manifesto which is given in 2018 as by election manifesto and y cant video can be morfed which we nowdays seen as deefake or audio can be changed.

  • @jyothisuraanil785
    @jyothisuraanil785 8 หลายเดือนก่อน +14

    Jai Raghunandan Rao 🙏🙏🙏

  • @kistaiahb2071
    @kistaiahb2071 8 หลายเดือนก่อน +12

    That is Vakeelsab
    Raghunandan sir great

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 8 หลายเดือนก่อน +10

    Well countered Raghu Nandan ji👍

  • @truthfindrr3714
    @truthfindrr3714 8 หลายเดือนก่อน +85

    16 vs 1 Raghu garu
    Hatsoff Raghu Garu 🎉🎉

    • @prabhakarR9830
      @prabhakarR9830 8 หลายเดือนก่อน +3

      It's daily program with one leader

    • @mallareddy1790
      @mallareddy1790 8 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤

    • @ramuaduri1963
      @ramuaduri1963 7 หลายเดือนก่อน +1

      ❤❤❤

  • @srikanthnns3357
    @srikanthnns3357 7 หลายเดือนก่อน +15

    Raghunandan Rao garu is Virat Kohli of BJP Telangana ❤

  • @MaheshMahesh-zm1pg
    @MaheshMahesh-zm1pg 8 หลายเดือนก่อน +9

    మీలాంటి వాళ్ళు ఇంకో 10000 మంది మందా వచ్చిన మాట్లాడే దమ్ము రఘునందన్ సర్ కి ఉంది

  • @PandariEppa-fe7vq
    @PandariEppa-fe7vq 8 หลายเดือนก่อน +8

    Great raganna

  • @krishnamohan419
    @krishnamohan419 8 หลายเดือนก่อน +10

    He is no1 speaker in telagana

  • @AMARNATH-lq3zm
    @AMARNATH-lq3zm 7 หลายเดือนก่อน +6

    Raghunandan Rao great leader

  • @naveenlovely913
    @naveenlovely913 8 หลายเดือนก่อน +11

    ఒరేయ్ ఎర్రి పుల్కాలరా.. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వగల నాయకులు ఫైర్ 🔥బ్రాండ్ నేతా రఘునందన్ గారు.. 😎💪🔥

  • @bhi5635
    @bhi5635 8 หลายเดือนก่อน +15

    ఏం జర్నలిజం రా బాబు అధికారంలో ఉన్న కేటీఆర్ వచ్చినపుడు ఒకలాగ ఈపూడు ఒకలాగ RIP జర్నలిజం

    • @deva8496
      @deva8496 7 หลายเดือนก่อน +1

      ఫార్మ్హౌస్ ఉచ్చ ప్రభావం

    • @rgirish4028
      @rgirish4028 2 หลายเดือนก่อน

      ​@@deva8496yentha mata annav bro 😂😂😂😂😂nuvvu thopu bro 😂😂

  • @BsMurthyauthorspeak
    @BsMurthyauthorspeak 8 หลายเดือนก่อน +13

    What an admirable way of handling a hostile media it is..

  • @naveensanju977
    @naveensanju977 8 หลายเดือนก่อน +8

    RAGHUNANDAN RAO 🔥❤️🚩💪✊

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 8 หลายเดือนก่อน +17

    Fire brand🔥🔥 raganna

  • @narsappal7108
    @narsappal7108 8 หลายเดือนก่อน +55

    Anna nuvvu great కుక్కలు ఎన్ని అర్చిన సింహం భయపడదు

    • @gershonreddy7579
      @gershonreddy7579 8 หลายเดือนก่อน +1

      Anna gudha naku

    • @raajajagan
      @raajajagan 8 หลายเดือนก่อน +1

      Kukkalu

    • @RM-px6uc
      @RM-px6uc 8 หลายเดือนก่อน +5

      @@gershonreddy7579 Nuv nakinava bro 😂😂😂 neku alavatu undha Endhi

    • @vamsidharreddy8541
      @vamsidharreddy8541 8 หลายเดือนก่อน

      ​@@gershonreddy7579బాబు Gershon, ఇదేనా నీకు మీ ఇంట్లో నేర్పిన సంస్కారం?
      చిన్నప్పుడు వాళ్ళు చదువుకోకుండ గుడ్డిగా ఖాన్ గ్రేస్ కి ఓటు వేసి మన జీవితాలని సంక నాకిచ్చినరు; ఇంకా కూడా బుధ్ధి రాలే?
      ఇట్లానే ఖాన్ గ్రేస్, BRS కి ఓట్లు వేసుకుంటూ ఉంటే, ఇంగా రేపు చిప్పనే మనకి

    • @Eswarkrishna-db3yh
      @Eswarkrishna-db3yh 7 หลายเดือนก่อน

      ​@@gershonreddy7579nuvvu naa modda nakuduvu raa

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +9

    మీరు కాళ్ళు మీదికి, తలకాయ కిందికి వేసిన గానీ,, రఘన్న ని confuse చేయలేరు... ఇలాంటి ప్రశ్నలు ktr కు, kcr కు అడిగే దమ్ముందా...

  • @srpavan2411
    @srpavan2411 8 หลายเดือนก่อน +12

    Selyut brother super excellent speech

  • @srungarapatibujjibabu791
    @srungarapatibujjibabu791 8 หลายเดือนก่อน +6

    best news chanel,best show

  • @mannemanohar5507
    @mannemanohar5507 8 หลายเดือนก่อน +9

    జై శ్రీరామ్ జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @SHIVAKUMAR-if3us
    @SHIVAKUMAR-if3us 8 หลายเดือนก่อน +11

    Super raghu anna

  • @piralaanil3193
    @piralaanil3193 8 หลายเดือนก่อน +29

    జై రఘన్న 🚩 జై బీజేపీ ✊

  • @praveen_vattipally
    @praveen_vattipally 8 หลายเดือนก่อน +8

    ఈ ప్రోగ్రాం బాగుంది కానీ ప్రశ్న వేసే వారి లో కామన్ సెన్స్ లేకుంటే అది గి విధానం బాగాలేదు, స్నేహపూర్వకం స్వభావం గా ఉంటే బాగుండేది, ఇంటికి వచ్చిన వారిని గౌరవించండి .కానీ బాధ పెట్టకూడదు కదా

  • @saireddysaireddy7618
    @saireddysaireddy7618 8 หลายเดือนก่อน +5

    జై రఘు anna

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +6

    జూబ్లీహిల్స్ కేసు లో వకీల్ సాబ్ సినిమా ను తలపించారు... రఘూన్న

  • @garlapallykumar8388
    @garlapallykumar8388 8 หลายเดือนก่อน +36

    Jai BJP 🚩🚩🚩 jai Rghu anna👍👍👍

  • @gurusiddarth1733
    @gurusiddarth1733 7 หลายเดือนก่อน +4

    Your a true leader anna ❤
    Jai bjp
    Once again Raghu nandhan Rao Anna🚩🚩🚩🚩

  • @jujubizuzu9612
    @jujubizuzu9612 8 หลายเดือนก่อน +10

    True vakeel sab 🫡

  • @ravishankarv4659
    @ravishankarv4659 7 หลายเดือนก่อน +4

    జై జై మోడీ జీ జై జై జై విశ్వ గురు మోడీ జీ జై జై చాణిక్య అమిత్ షా జీ జై జై లయన్ యోగి ఆదిత్యనాథ్ జీ జై జై టైగర్ అన్నా మలై జీ ❤️❤️❤️🌌🌼🌼🌼🌼🌼 🌺💐💐💐🌹🌹🌹🙏🙏🙏

  • @raghava.pottamsetty.4160
    @raghava.pottamsetty.4160 8 หลายเดือนก่อน +4

    Raghu sir is great leader.

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 8 หลายเดือนก่อน +10

    Jai hind Jai bharat

  • @ajithkothapally2063
    @ajithkothapally2063 2 หลายเดือนก่อน +1

    Simply Superb.
    "One man Show".
    Irrespective of anything and Everything Raghunandan Rao Sir is " Wealth of knowledge" (Knowledge) Outstanding..!

  • @csr2806
    @csr2806 7 หลายเดือนก่อน +3

    Jai Raghu nandan rao.

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +5

    ఈ దరిద్రపు గొట్టు ప్రశ్న లతో మీడియా value తగ్గించుకుంటుంది...

  • @krishindian...
    @krishindian... 8 หลายเดือนก่อน +10

    శత ధృవ యోధుడు రఘన్న... 🪷🏹🚩
    పులి నోట్లో వేలు పెట్టే సాహసం చేస్తే తలే పోతుంది...😅

  • @RameshRamesh-xn3nc
    @RameshRamesh-xn3nc 7 หลายเดือนก่อน +4

    Very good speech Anna okka mistake kuda journalist laku evvakunda matladiranna exellent

  • @vrvidya1997
    @vrvidya1997 8 หลายเดือนก่อน +4

    Raghu nandhan sir ❤❤❤❤

  • @sreekanthvajrapu6496
    @sreekanthvajrapu6496 8 หลายเดือนก่อน +10

    Great Sir Ragunandhan garu.. Media support cheyakapoina kuda all educated and youth people are with BJP.

  • @shivasagar9913
    @shivasagar9913 7 หลายเดือนก่อน +3

    Jai raghu anna

  • @rudrabhumanna2056
    @rudrabhumanna2056 8 หลายเดือนก่อน +17

    మీ Ntv యాజమాన్యం ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా నిజాయితీ గా ఉండి, ఇలాంటి ప్రశ్నలు అడగాలి మీరు జర్నలిస్ట్ల థు, అధికార పార్టీ నాయకులను ఇదే రకం గా ఎందుకు ప్రశ్నించరు, ప్రతిపక్ష నాయకులను పరేషాన్ చేద్దాం అనుకుంటరు, ఇలాంటోడు మీకు తగిలితే మీకు బుద్ది వస్తది, మీరు అధికార పార్టీని జోకే విషయం ప్రజలకు తెల్వదా జనం పిచోళ్ళ

  • @lingareddy807
    @lingareddy807 8 หลายเดือนก่อน +7

    జై.రఘునందన్.జై.బిజెపి

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +7

    లిక్కర్ స్కాం గురించి మోతుకునే మీడియా... ఓటు కు నోటు గురించి ఎందుకు మాట్లాడదు...

  • @RameshYadav-ss6ns
    @RameshYadav-ss6ns 7 หลายเดือนก่อน +3

    Jai raganna

  • @peeralamahesh4940
    @peeralamahesh4940 8 หลายเดือนก่อน +4

    Sooperb sirrr❤

  • @yh5ij
    @yh5ij 8 หลายเดือนก่อน +7

    He's totally caught by the questions of NTV Staff...

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +10

    మాది ముధోల్ నియోజకవర్గం... ఇక్కడ bjp పార్టీ గెలిచే అవకాశం ఉంది... భైన్సా మున్సిపల్ ఎన్నికలలో mim గెలిచింది... ఒకవేళ mim నుండి అభ్యర్తి ఉంటే, మైనార్టీ ల ఓట్లు చీలి అది bjp కి లాభం వస్తుందని,,,, BRS పార్టీ mim ని పోటీ చేయానిస్తలేదు...

    • @srikanthbattu4333
      @srikanthbattu4333 7 หลายเดือนก่อน +1

      అందుకే బైంసాలోహిందువులందరు కూడా
      ఒకతాటి పైకి వచ్చి మూకుమ్మడిగా BJP
      కి ఓటు వేసి గెలిపించాలి ❤❤🚩🚩🪷🪷🙏🙏🙏

  • @sreekanthvajrapu6496
    @sreekanthvajrapu6496 8 หลายเดือนก่อน +13

    All reporters are asking very fair and dare questions. but why same reporters are not asking BRS leaders like KCR and KTR and etc..????
    But we support BJP even if media support or not...

  • @sreekanthvajrapu6496
    @sreekanthvajrapu6496 8 หลายเดือนก่อน +10

    JAI BJP this time BJP going to win 30 to 40 MLA seats. 8 MP seats in 2024

    • @snarayanalaxmi6932
      @snarayanalaxmi6932 8 หลายเดือนก่อน

      How? Never. They are supporting brs.

  • @mallareddy1790
    @mallareddy1790 8 หลายเดือนก่อน +3

    Jai raghanna

  • @licsnehamithra8266
    @licsnehamithra8266 7 หลายเดือนก่อน +4

    మీరు respect గా అడగండి సార్ మీకు నిజంగా సమాజం మీద గౌరవం ఉంటే కేసీఆర్ ని అడగండి

  • @potharajutirumal1794
    @potharajutirumal1794 7 หลายเดือนก่อน +3

    One man show

  • @nandunandy7066
    @nandunandy7066 7 หลายเดือนก่อน +5

    Hinduvulu, mottamu BJP candidate lu ku Votes Veyyali now other religion's,, development, their population
    BJP candidate lu GELIPISTE, now world lo BJP government🇮🇳 india ku chala Avasaram❤

  • @parigeramakrishnareddy6179
    @parigeramakrishnareddy6179 8 หลายเดือนก่อน +3

    Raghunandan garu👌

  • @Gusagusa419
    @Gusagusa419 8 หลายเดือนก่อน +5

    నమోహం
    కాలికేస్తే మెడకీ మెడకేస్తే కాలికి
    ధన్యవాదాలు

  • @srinivasathram2608
    @srinivasathram2608 7 หลายเดือนก่อน +4

    Jai Raghunandan Jai BJP

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 7 หลายเดือนก่อน +2

    Jai 😂hind Jai bharat

  • @shankareramalla414
    @shankareramalla414 8 หลายเดือนก่อน +14

    Congress mlas ammudupoyinatu poledu bjp valu resign chesi poyaru adi bjp ki una credibility

    • @samrider077
      @samrider077 8 หลายเดือนก่อน +1

      Yes

  • @baleeswarp
    @baleeswarp 7 หลายเดือนก่อน +3

    అధికార పక్షానికి కొమ్మ కాసే టీవీ వాళ్ళు రఘునందనరావు గారిని ప్రశ్నించడం సరికాదు

  • @u4usuf
    @u4usuf 8 หลายเดือนก่อน +7

    Super reporters. Keep asking strong questions to these politicians. Good job NTV

    • @vamsidharreddy8541
      @vamsidharreddy8541 8 หลายเดือนก่อน +5

      Good. Now that Raghunandan has answered all the questions and passed this 'test' with flying colors, the million dollar question is: would you, Usuf still vote for Congress or their sister party BRS for their minority appeasement politics?

    • @akhilallam1843
      @akhilallam1843 8 หลายเดือนก่อน +1

      I wonder if all these reporters would ask similar kind of questions to other party politicians as well.

  • @prashanthviswanatham6418
    @prashanthviswanatham6418 8 หลายเดือนก่อน +4

    I think he is guru of J Sai Deepak

  • @madhuparakala7217
    @madhuparakala7217 7 หลายเดือนก่อน +4

    Ee journalists andaru ప్రగతి భవన్ నుండి మంచి ట్రైనింగ్ తీస్కొని వచ్చినట్టున్నారు.

  • @gnmraju3692
    @gnmraju3692 8 หลายเดือนก่อน +3

    Raghunandan garu is the best talkative, he is in the wrong party

    • @radhakishanrap9690
      @radhakishanrap9690 7 หลายเดือนก่อน

      You are the wrong of this land know?

  • @user-qz2ke2yl5l
    @user-qz2ke2yl5l 8 หลายเดือนก่อน +3

    What happen on pub case then? Any information on that? There is no update on TV news channels? Why?

  • @kiranmatta3437
    @kiranmatta3437 8 หลายเดือนก่อน +4

    Good film for reporter's

  • @NagaRaju-wr4hv
    @NagaRaju-wr4hv 8 หลายเดือนก่อน +23

    Jai bjp

  • @1BajrangdalYT
    @1BajrangdalYT 8 หลายเดือนก่อน +3

    Chala Harsh ga question chesthunnaru..... still Raghu anna andarini kummesadu

  • @dilipm7853
    @dilipm7853 8 หลายเดือนก่อน +3

    రఘు అన్న పగ వాడికి కూడా రాకూడదు నీ కష్టం

  • @Alexander-ns8jy
    @Alexander-ns8jy 7 หลายเดือนก่อน +1

    We want RSP question hour

  • @puligillarajupuligilla3338
    @puligillarajupuligilla3338 7 หลายเดือนก่อน +1

    🎉🎉

  • @omkarvenkatesham4160
    @omkarvenkatesham4160 2 หลายเดือนก่อน

    నిజం చెప్పాలంటే, రఘునందన్ రావు గారు అక్కడ ఉన్న ఒక్కొక్కరికి తన సమాధానాలతో చెమటలు పట్టించి, ఉ చ్చ పోయించాడు. గ్రేట్.

  • @gururamu2524
    @gururamu2524 8 หลายเดือนก่อน +9

    Kcr bhalanga echindu anukunta,elage kcrnu dammuga question adugutara?

  • @dynmax6146
    @dynmax6146 8 หลายเดือนก่อน +3

    Compare this with Malla Reddy interview. Educated people like Raghunandan Rao garu must be made eligible for CM or cabinet minister at central.

  • @akhilallam1843
    @akhilallam1843 8 หลายเดือนก่อน +3

    I wonder if all these reporters would ask similar kind of questions to other party politicians as well.

  • @varshith_kudikala
    @varshith_kudikala 8 หลายเดือนก่อน +2

    Malla reddy kante chala goppaga samadhanam cheppindi 🔥 raghunandhan rao 🔥🔥

  • @ranjithboggula1712
    @ranjithboggula1712 7 หลายเดือนก่อน

    Super Anna ❤

  • @sk-kz2pr
    @sk-kz2pr 7 หลายเดือนก่อน +1

    Daring leader 👌👌👌👌👌

  • @puligillarajupuligilla3338
    @puligillarajupuligilla3338 7 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉

  • @puligillarajupuligilla3338
    @puligillarajupuligilla3338 7 หลายเดือนก่อน +1

    😊😊

  • @sureshsagar325
    @sureshsagar325 หลายเดือนก่อน

    సూపర్ లీడర్ జై బీజేపీ

  • @sunkamprashanth
    @sunkamprashanth 8 หลายเดือนก่อน

    ❤🔥🔥

  • @chinnachinnu664
    @chinnachinnu664 2 หลายเดือนก่อน

    Hat's off Raghu Anna peoples leader

  • @manabaipavan2839
    @manabaipavan2839 8 หลายเดือนก่อน +8

    Jai bjp ❤

  • @srcreatives7237
    @srcreatives7237 8 หลายเดือนก่อน +4

    అందొల్ నియోజకవర్గం లో మీలాంటి వారు రావాలి సార్ బీజేపీ లీడర్ బాబు మోహన్ గార్ కరెక్ట్ వైన వక్తి కాదు గెలువడు

  • @saibabujampula1387
    @saibabujampula1387 7 หลายเดือนก่อน +1

    Jai raghu anna jai bjp

  • @DRAViDULU673
    @DRAViDULU673 7 หลายเดือนก่อน +1

    తెలంగాణలో నలుగురు ఎంపీలు బిజెపి కెళ్ళి ఉన్నారు కదా ఒక నైట్ దొర ఇంకా ముగ్గురు అయితే బహుజనులే కదా కేంద్రము మంత్రి పదవి ఇచ్చారా ఇద్దరు ఎంపీలు అయితే కొత్తగా అయిన వాళ్ళు ఒక ఎంపీ అయితే ఇంత ముందు పదవిలో ఉన్నాయనే కదా ఆయనకే ఇయ్యని వాళ్ళు ఇప్పుడు బహుజనులకు ఇస్తాను ఎలా అంటున్నారు

  • @naiduak5977
    @naiduak5977 8 หลายเดือนก่อน +3

    Long Live Mr. Raghunandana Rao to fight on behalf of non influential sections!!!

  • @Gusagusa419
    @Gusagusa419 8 หลายเดือนก่อน +3

    నమోహం
    బోడి గుండుకూ మోకాలికి సంబంధం ఏంటి
    ధన్యవాదాలు

  • @user-qt3fh9zz9j
    @user-qt3fh9zz9j 8 หลายเดือนก่อน +3

    Raghanna hero

  • @GourishKotha
    @GourishKotha 8 หลายเดือนก่อน +8

    Ragunadan Rao mu andarikimogodu

  • @mallikarjunarjun7470
    @mallikarjunarjun7470 8 หลายเดือนก่อน +2

    Is brand fire vakeelsaab

  • @shivaraj9363
    @shivaraj9363 8 หลายเดือนก่อน +5

    Bjp❤

  • @chiranjeevipusapati6889
    @chiranjeevipusapati6889 7 หลายเดือนก่อน

    రఘునందన్ రావుగారు జిందాబాద్. సంతులనంకోల్పోకుండా సమాధానాలు చెప్పడంలో మీకు మీరే సాటి

  • @janaranjani369
    @janaranjani369 7 หลายเดือนก่อน

    ఎన్నికల అప్పుడు మాత్రమే వీరు వేరు పార్టీలు. ఫలితాల అంతరం అధికారాన్ని పంచు కోవడం కోసం పార్టీలు అన్ని ఒక్కటే అవుతాయి . ఇదే రాజకీయాలా రాజీ మర్మం...అందుకనే నాయకులు నిరంతరం రాజకీయం చేయడమే పనిగా తమ రాజకీయ బ్రతుకు తెరువు చూసుకుంటున్నార్రు. రాజకీయం Evergreen నిరంతర బతుకు దెరువు. ఇదీ మర్మం...నేను అమీబా లాంటి వాన్ని అని అంటున్న రఘునందన్ రాజకీయ ఆవసరాల కోసం తనను తాను మిగతా పార్టీల్లో ఎప్పుడైనా కలిసి పోతానని ఒప్పుకున్నట్లే కదా !? ఇదీ వకీల్ l సాబ్ రాజకీయ మర్మం . అందుకనే సామాజిక సేవనే వృత్తిగా ఉన్నవారు తప్పా మిగతా వృత్తూల వారు రాజకీయం చేయరాదు అని ఎన్నికల కమీషన్ నిబంధనలు తేవాలి ..

  • @user-nn6kj8kj7h
    @user-nn6kj8kj7h 2 หลายเดือนก่อน

    Simham singil ga vastadi.💪