ఈ రోజులలో దేశం ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పనివారు దొరకడం,దొరికినా నిలకడగా పనిలో ఉండకపోవడం పదే పదే మారడం, వీరి వలన చాలా మంది రైతులు చాలా పనులను వదులుకో వలసి వచ్చింది చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
అన్న 🙏దయచేసి డ్రైవర్ ని చిన్న చూపు చూడకండి డ్రైవర్ ని సొంత మనిషి లెక్క చూసుకుంటే డ్రైవర్ గూడా సొంత బండి లెక్క చూసుకుంటాడు ఎవరో ఒకరు తప్పు చేసిందనికి డ్రైవర్ ప్రాబ్లం అని చెప్పడం కరెక్ట్ కాదు మీరు తగినంత జీతం ఇచ్చినందుకు రెండు నెలలు భార్య పిల్లలను తల్లిదండ్రులను వదిలి పెట్టి మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఆర్వెస్టర్న్ ఆపరేటింగ్ చేస్తారు కనీసం మూడు పూటలా తిండి కూడా కరెక్టు పెట్టని ఓనర్లు కూడా ఉన్నారు తక్కువ జీతాలకు ఆశపడి హెల్పర్లనే ఆపరేటర్ లాగా ఉంచుకునే ఓనర్లు కూడా ఉన్నారు 🙏🙏🙏🙏🙏 దయచేసి డ్రైవర్ వల్లనే ఓనర్లు లాస్ అవుతారు అని మాత్రం అనకండి🙏🙏🙏🙏🙏🙏
ఏజెంట్ గా 30 బండ్లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నపుడు ఓనర్ గా ఒక్క బండి ని ఎందుకు రన్ చేయలేకపోయారు. అలాంటపుడు మీరు ఏజెంట్ గా నడిపిస్తున్న బండ్ల ఓనర్లు మీకు కమీషన్ ఇస్తూ కూడా ఎలా లాభాలు పొందుతున్నాడు...
@@shekar93 oyy... your not understanding Man... You need to take care alot for own property... For others property no need to take care...just use and throw
అన్న మీరు చెప్పింది కరెక్టే జాన్డీర్ సక్సెస్ కానీ ఇప్పుడు జాన్డీర్ కంటే అర్జున్ ఫుల్ సక్సెస్ హార్వెస్టర్ కు ఎందుకంటే నేను ఒక డ్రైవర్ గా మరియు ఓనర్ గా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా
Thank you brother ,,that farmer is saying exactly true., drivers are sooo irritating., because of dependency on drivers my husband also suffering a lot
Atla bagupadtharu sir ne swardham kosam bayati States nundi bandlu thesukochi ne commision thisukunavu enka local bandlu ada nadusthaye nuvu okkadeve 30bandlu ante Inka antha mandhi unnaroo ne lagaa Inka akada nadusthaye bandlu ada bagupadtharu owners
@@kallumadhusudhanreddy539 kutumbam sare me abbai varipolamlo buradalo digi panichesada oka 50packets tractor ki load chesara kullilu chest area me abbai probation anti
@@kallumadhusudhanreddy539 em ledu sir eppati generation rytu pani antey cheyatamledu rytu kuli antey viluvaledu. Mari ela pani ki vastaru piillani evamanna evadu rytu antey andukey andaru verey pani chusukuntunnaru kullilu dorakatam ledu
నరేందర్ రెడ్డి గారు.. మేము నల్గొండ మాత్రమే కాదండి. ఇప్పటికి రంగారెడ్డి జిల్లాలో 4, మహబూబ్ నగర్ జిల్లాలో 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, సూర్యాపేట జిల్లాలో 8 వీడియోలు కూడా చేశాము. మిగిలిన అన్ని తెలుగు ప్రాంతాల్లో కూడా వీడియోలు చేసే ప్రయత్నంలో ఉన్నాము. కరోనా కారణంగా తెలియని ప్రాంతాల్లో సహకారం అంతగా ఉండదనే ఉద్దేశంతో కొంత ఆలస్యం చేయాల్సి వస్తోంది. అయినా ఏ ప్రాంతం అయితే ఏముంది? చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్పడం లేదు కద. కొత్త విషయాలు చెప్పిస్తున్నప్పుడు, ఎక్కడి వాళ్లు ఏం చెప్పినా అది తోటి రైతులకు ఉపయోగపడేదే అయినప్పుడు.. సంతోషమే కద. దూర ప్రాంతాలు పోయి వీడియోలు చేయడమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. పరిచయాలు కూడా ఉండాలి. అంత ఈజీ కాదు. అయినా ప్రయత్నంలోనే ఉన్నాము. మీ సహకరానికి ధన్యవాదాలు. మున్ముందు కూడా కొనసాగించండి.
హలో బ్రో..మీ వీడియో ఇన్ఫర్మేషన్ బావుంది నదోక రిక్వెస్ట్..మీకు డ్రైవర్ ప్రొబ్లమ్ ఉంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి..మీ పని అయ్యేవరకు మీ దగ్గరే ఉండి వర్క్ చేస్తాను..
పనికి ఆహార పధకం తీసేయాలి . లేదా ఆ వూరిలో రైతు పొలం లో పనిచేస్తేనే డబ్బులివ్వాలి . పనికిరాని పనులు చేయకుండానే చేసినట్లు దొంగ లెక్కలు రాసి మనం కట్టిన టాక్స్ డబ్బులు దొబ్బుకుపోతున్నారు .
ఈ రోజులలో దేశం ఎదురుకుంటున్న ప్రధాన సమస్య పనివారు దొరకడం,దొరికినా నిలకడగా పనిలో ఉండకపోవడం
పదే పదే మారడం, వీరి వలన చాలా మంది రైతులు చాలా పనులను వదులుకో వలసి వచ్చింది
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
Yes bro.
Thank you
Yes same situation my dad is also faced😓
అన్న 🙏దయచేసి డ్రైవర్ ని చిన్న చూపు చూడకండి
డ్రైవర్ ని సొంత మనిషి లెక్క చూసుకుంటే
డ్రైవర్ గూడా సొంత బండి లెక్క చూసుకుంటాడు
ఎవరో ఒకరు తప్పు చేసిందనికి డ్రైవర్ ప్రాబ్లం అని చెప్పడం కరెక్ట్ కాదు
మీరు తగినంత జీతం ఇచ్చినందుకు
రెండు నెలలు భార్య పిల్లలను తల్లిదండ్రులను వదిలి పెట్టి
మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఆర్వెస్టర్న్ ఆపరేటింగ్ చేస్తారు
కనీసం మూడు పూటలా తిండి కూడా కరెక్టు పెట్టని ఓనర్లు కూడా ఉన్నారు
తక్కువ జీతాలకు ఆశపడి హెల్పర్లనే ఆపరేటర్ లాగా ఉంచుకునే ఓనర్లు కూడా ఉన్నారు
🙏🙏🙏🙏🙏 దయచేసి డ్రైవర్ వల్లనే ఓనర్లు లాస్ అవుతారు అని మాత్రం అనకండి🙏🙏🙏🙏🙏🙏
Ma bandi drawiar valle ammukkunnam
@@rajkumarbanothu5910 అందరూ అలా ఉంటారని ఎందుకు అనుకుంటావు
సూపర్ అన్న
సూపర్ చెప్పారు భయ్యా నేను కూడ ఒక డ్రైవర్ ని.. ఎవరో చేసినదానికి అందరు డ్రైవర్లను అంటారు
ఎవరి అభిప్రాయం వాళ్లది బ్రదర్.
కానీ ఈ రైతు తన అనుభవం చెప్పారు.
వేరే వాళ్లకు వేరే విధమైన అనుభవం ఉండొచ్చు.
చాలా మంచి సమాచారం అన్నా
Valuable information bro... Nice 100%correct experienced person true words sir nice...
Thanks and welcome
ఈ అన్న చెప్పేది ప్రతి ఒక్క మాట నిజమే 👍
👌👌👌
Excellent sir me vivarincheina vidanam challa bagundi all the best 👌👌👌😊😊
Good coordination Excellent Mama Garu.
Thank you so much
ఏజెంట్ గా 30 బండ్లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నపుడు ఓనర్ గా ఒక్క బండి ని ఎందుకు రన్ చేయలేకపోయారు. అలాంటపుడు మీరు ఏజెంట్ గా నడిపిస్తున్న బండ్ల ఓనర్లు మీకు కమీషన్ ఇస్తూ కూడా ఎలా లాభాలు పొందుతున్నాడు...
I can answer your query...
100 మంది లంజలను మెయింటెయిన్ చేయడం చాలా సులభం.....
కానీ ఒక Wife ని మెయింటెయిన్ చేయడం చాలా కష్టం.
@@abhiramabhi1583 kootle raayi thiyanodu yetilo raayi thisthaniki poyindata intla podavanodu bayata podusthada
@@shekar93 oyy... your not understanding Man...
You need to take care alot for own property...
For others property no need to take care...just use and throw
Hi. James
@@abhiramabhi1583 SUPER ANSWER BRO 👍
Valuable information and good communication skills
Thank you
thank you brother for agriculture information
Always welcome bro
వెంకటరెడ్డి అన్న నీ నెంబర్ నా దగ్గర ఉంది
anna number pampistara please
Number cheppandi bro
Thank you brother for your good information
Welcome bro
Sale call me aana
Gud information bro thanks for giving valuable information.......
Ela maintenance chayaloo chala mandhi owners loss ayyaru broo.......
Thank you bro
Tq reddy garu and anchor garu
Manchi information echinaru
Welcomes you
Super వెంక రెడ్డి అన్న పరిచయమే
Very valuable information for farmers
Many many thanks
Super advise good taking
Thanks and welcome
అన్న మీరు చెప్పింది కరెక్టే జాన్డీర్ సక్సెస్ కానీ ఇప్పుడు జాన్డీర్ కంటే అర్జున్ ఫుల్ సక్సెస్ హార్వెస్టర్ కు ఎందుకంటే నేను ఒక డ్రైవర్ గా మరియు ఓనర్ గా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా
Arjun novo ఫుల్ సక్సెస్
Anna mi number send chyi...
@@nihargiriboina9087 9666700253
Arjun power full and milage,and driver comfort ki
Balkar bandi unty chyppandi brother
Thank you brother ,,that farmer is saying exactly true., drivers are sooo irritating., because of dependency on drivers my husband also suffering a lot
Thanks to your respond
Chala chakkani video
Super information anna 👍👌👌🙏🙏
Thank you bro
Thank you Rajendar anna for this video, we need more videos on paddy harvester.
Thanks bro. We will try
Thanks baya good information 👍
Welcome
Atla bagupadtharu sir ne swardham kosam bayati States nundi bandlu thesukochi ne commision thisukunavu enka local bandlu ada nadusthaye nuvu okkadeve 30bandlu ante Inka antha mandhi unnaroo ne lagaa Inka akada nadusthaye bandlu ada bagupadtharu owners
Good job Rajendra garu...
Thank you
చాలా బాగా చెప్పారు. ఏపని అయిన మనం చేసుకుంటేనే లాభం ఇతరుల పై ఆధారపడి తే నష్టం.2005 లో చాలా లాభాలు ఉండేది .ఇప్పుడు ఆపరేటర్ కు రోజుకు 1000.00 రూ. లు
anna 4will unte. fild chupitha
ఏమి 1000 రూపాయలు రోజుకి 2000 ఇస్తున్నాము మేము చైన్ మెషిన్ స్టాఫ్ కి
అన్నా మీరు రెండు వేలు తీసుకుంటు ఉన్నారు ₹1000 డ్రైవర్ కి ఏమవుతుంది
Good వీడియో బ్రదర్...🙏🙏🙏🙏
Thank you bro
Most experienced 😎
Nice interview.
Keep rocking bro value information
Thank you, I will
Super ha cheppindu Anna
Thank you
Chala Best questions adigavu anna
Thank you bro
Cotton harvesting okka video chi bro
Supper🙏🙏👍👍
Thank you very much
Superga chepparu
Thank you
9701874608
100 hundred percent correct
Thank you
Very good information
Thanks
Useful information and and agree with him
Many many thanks
Good video 👍👍👍
Thank you 👍
Adhirindhi brother super 👏👏👏👏👏👏
Thank you brother
Good job anna ❤❤❤❤
Nice explanation
Thanks and welcome
Super.👌👌👌👌👌
Thank you
Chala baga chepparu
Thank you
ప్రభుత్వాల మూర్ఖవిధానాల వల్ల పనిచేసే జనం సోమరులైనారు....రోజుల్లోనే లక్షలు అడ్డదారిలో సంపాదించాలని చూస్తున్నారు...
Mee pillalu rytu pani chestunnara please reply
@@vallepuvenkatasudhakar4970 మాది రైతుకుటుంబం
@@kallumadhusudhanreddy539 kutumbam sare me abbai varipolamlo buradalo digi panichesada oka 50packets tractor ki load chesara kullilu chest area me abbai probation anti
@@vallepuvenkatasudhakar4970 అదేమిటీ అంతలా అడుగుతున్నారు..ఐనా మా పిల్లలు చాలా చిన్నపిల్లలు..మీరు చెప్పిన పనులన్నీ మానాన్న నేను చేసినవాళ్ళమే..
@@kallumadhusudhanreddy539 em ledu sir eppati generation rytu pani antey cheyatamledu rytu kuli antey viluvaledu. Mari ela pani ki vastaru piillani evamanna evadu rytu antey andukey andaru verey pani chusukuntunnaru kullilu dorakatam ledu
super sir good questions and super answers i am planned mahindra arjun and balkar but now i am changed my planed for john deere and dashmesh.
Thank you
Verify yourself in the field
Good interview
Thank you
Tractor based mini harvester meedha story cheyyandi brother
Sure bro
Thank q bro for good information
Welcome
Anna second hand harvester konadaniki gala jagrathalagurinchi .price gurunchi videos cheyyandi
Sure bro
Hi venkatreddy gaaru super
Thank you
Venkat babai Good Information ...
Thank you
Nice information
Thanks
Babai good information
Thanks
అన్న మీరు చెప్పింది 100% నిజం
Nice video bagundi.
Anna garu jcb purti details kuda pettandi
Ok bro
Super anna
Thank you bro
Chain machine Harvester full details video cheyandi
Sure
RajenderReddy gaaru meeru only nalgonda district lo matrame videolu chesthunnaru vere districtlo kudaa cheyandi sir
నరేందర్ రెడ్డి గారు.. మేము నల్గొండ మాత్రమే కాదండి.
ఇప్పటికి రంగారెడ్డి జిల్లాలో 4, మహబూబ్ నగర్ జిల్లాలో 4, యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, సూర్యాపేట జిల్లాలో 8 వీడియోలు కూడా చేశాము. మిగిలిన అన్ని తెలుగు ప్రాంతాల్లో కూడా వీడియోలు చేసే ప్రయత్నంలో ఉన్నాము. కరోనా కారణంగా తెలియని ప్రాంతాల్లో సహకారం అంతగా ఉండదనే ఉద్దేశంతో కొంత ఆలస్యం చేయాల్సి వస్తోంది. అయినా ఏ ప్రాంతం అయితే ఏముంది? చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్పడం లేదు కద. కొత్త విషయాలు చెప్పిస్తున్నప్పుడు, ఎక్కడి వాళ్లు ఏం చెప్పినా అది తోటి రైతులకు ఉపయోగపడేదే అయినప్పుడు.. సంతోషమే కద. దూర ప్రాంతాలు పోయి వీడియోలు చేయడమంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. పరిచయాలు కూడా ఉండాలి. అంత ఈజీ కాదు. అయినా ప్రయత్నంలోనే ఉన్నాము. మీ సహకరానికి ధన్యవాదాలు. మున్ముందు కూడా కొనసాగించండి.
అన్న redlands baler యొక్క లాభాలు and నస్టాలు చెప్పండి. మరియు వాటి గురించి తెలిసిన వారితో కొంచం అనుభవం ఉన్న వారు వివరంగా చెప్పండి.. plz
Sure Bro
Anna meru drivers antunaru me oneras vavhenalani bagachaskute anku velitaru andku prblm vastude
nice info bro
Thank you bro
అంతా బాగుంది కానీ గంటకు ఎంత రేటు చెప్పలేదు గంటకు డీసెల్ consumption చెప్పలేదు ఫైనాన్స్ లో కాంతు ఎంత ఉంటుంది ఏ ఏ ఫైనాన్స్ కంపెనీ లు ఇస్తాయి చెప్పలేదు
మీ సందేహాలన్నీ తర్వాత చేసే వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాము.
Good 🙏🙏
Thanks
Super video
You are my inspiration bro
Thanks bro
Baga chapparu sir
JCB gurinchi video chey bro please gain or lose
Will do soon
Nijam drivers పెద్ద సమస్య
తక్కువ డబ్బులు తో కొనే చిన్న mission వీడియో చేయండి
See my channel
No
@@mprpandu7725 mini harvester bro see
Sure bro
@@RythuBadi tq bro
Annaku baga experience iundhi
Yes. Thank you
అన్న మహింద్రా yuvo575 కి హార్వెస్టెర్ సెట్ గురించి కూడా తెలిసి ఉన్నట్లైతే చాప గలరు please
No idea
Nice!
👌👍🌾
Thank you sir
Welcome
Annaya new model 5310 gear pro green v.16 diesel average dozer work 1 hour ki yentha taguthundhi video cheyandi please
Will try bro
@@RythuBadi thanks anna che u umma 😘😘😘😘😘
Good msg new cmers
Thank you
హలో బ్రో..మీ వీడియో ఇన్ఫర్మేషన్ బావుంది
నదోక రిక్వెస్ట్..మీకు డ్రైవర్ ప్రొబ్లమ్ ఉంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి..మీ పని అయ్యేవరకు మీ దగ్గరే ఉండి వర్క్ చేస్తాను..
ఇప్పుడు వీళ్లకు సొంత బండి లేదు.
ఎవరికైనా హార్వెస్టర్ ఉన్న వాళ్లను కాంటాక్ట్ చేయండి.
వెంకట రెడ్డి నంబర్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. చూడండి.
Bro me number send cheyandi driver kavali maku
@@telugufuntv9089 అన డైవింగ్ వస్త్📞📞
Nice bro
Thanks
Sir please give training to youth to operate harvester
S ...bro , operator tho chala problem undi naku
Ok bro
Ekkada bro
@@thurkisadik2821 wanaparthy... Old, Mahabubnagar
Super
Thanks
4 tyres unti. Chapandi Anna Kavali
Ani use ayyey Gunshots 🔫 points adigav anna.
Thank you bro
Eeroju maa harvester delivery vachindhi 4w drive aug 2020 book chesamu
Oh..K. All the best for more profit.
@@RythuBadi thx
Seconds lo harvester meeda vedio cheyandi bro
Sure bro
Salary ekuva iste driver baga work chestadu👍🏾
మాకు మంచి డ్రైవర్ కావాలి 4విల్ హర్వేస్టర్ కు మ నెంబరు 9912644478 & 9951119903
@@maheshmogili4240 bro meku chikkara drivers
👌👌
Thank you
Hi brother vari vedha sagu video cheyandil
Sure bro. Will try
Thanks bro
Welcome
Anna second hand machines kavali. Video cheyyi plzz.chala mandiki avasaram
Sure bro. Will try to do
అన్న డోజర్ గురుంచి ఒక వీడియో చెయ్ అన్న
Sure bro
PR 126 paddy gurinchi chepandi please
పనికి ఆహార పధకం తీసేయాలి . లేదా ఆ వూరిలో రైతు పొలం లో పనిచేస్తేనే డబ్బులివ్వాలి . పనికిరాని పనులు చేయకుండానే చేసినట్లు దొంగ లెక్కలు రాసి మనం కట్టిన టాక్స్ డబ్బులు దొబ్బుకుపోతున్నారు .
Thanks to your opinion
Punjab drivers best for harvesters
Thank you
Tq sir
Driver manchiga vunte, owner machiga vundaduu... Erojullo ade garugu thundhii
Driveing.vachi.undali
100 parcent corect bro
Thank you bro
Anna.nv.super