DSC Aspirants Swathi Fires On CM Revanth Reddy Over Telangana Unemployed Issue | DSC Exam | YOYO TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • DSC Aspirants Swathi Fires On CM Revanth Reddy Over Telangana Unemployed Issue | DSC Exam | YOYO TV
    #telanganaunemployed #cmrevanthreddy #telanganastudents #yoyotvchannel #dscexams #dscnotificationsintelangana #ktr #kcr #yoyotvchannel
    #TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #TGPSCOffice #TelanganaJobCalendar #cmrevanthreddy #telanganastudents #telanganapolitics #KCR #revanthreddycabinet #yoyotvchannel #TelanganaUnemployed #cmrevanthreddy #telanganastudents #kcr #dscnotificationsintelangana #brsvscongress #revanthreddyvsstudents #cmrevanthreddylive
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

ความคิดเห็น • 154

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 หลายเดือนก่อน +23

    Excellent sister
    Correct questions

  • @truthofvoice5391
    @truthofvoice5391 หลายเดือนก่อน +27

    మానవత్వం లేని మానవతరాయ్‌ రాజకీయ అవకాశం కోసం ఎలక్షన్‌ ముందు పార్టీలు మారిన ఆయన కుడా మాట్లడుతున్నాడంటే మాకు సిగ్గు అనిపిస్తుంది..

  • @kottelaxman111
    @kottelaxman111 หลายเดือนก่อน +13

    Excellent explanation swathi sister

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 หลายเดือนก่อน +6

    Super👌👌excelent sister బుర్ర తిరిగింది వాడికి ✊✊

  • @pragnatutorials
    @pragnatutorials หลายเดือนก่อน +11

    నిరుద్యోగులలైన మా ఓట్లు మా కుటుంబ సభ్యుల ఓట్లు తిరిగి మాకు ఇవ్వండి మా ఓట్ల తో గెలిచారు కదా

  • @rudrakshivimala
    @rudrakshivimala หลายเดือนก่อน +14

    Please postpone dsc sir 🙏😭😭😭😭

  • @Butterflybodige77
    @Butterflybodige77 หลายเดือนก่อน +2

    swathi sister చాలా చాలా బాగా అడుగుతున్నారు మీ questions కి answer ఇవ్వలేక మిమ్ములను మాట్లడనివ్వడం లేదు.DSC aspirants postpone చెయ్యండి అని fight చేసేది మేము.
    group 2 post pone చేస్తుంది govt. group 2 వాళ్ళు కోరుకుంటున్నారు వేస్తున్నారు.DSC వాళ్ళం కూడ కోరుకుంటున్నాం కదా మాకు ఎందుకు వెయ్యరు.group2 వాళ్ళకు వెయ్యండి అలాగే మాకు వెయ్యండి please.DSC కి నాకు ఇది last chance time ఇవ్వండి అంటుంటే పట్టించుకోవడం లేదు.కడుపు మీద కొట్టిన ఊరుకుంటాను కాని జీవితం/ బ్రతుకు మీద కొడితే మాత్రం life long గుర్తుపెట్టుకుంటారు.DSC post pone చేస్తే చదువుకుంటను exam రాస్తాను.మా అదృష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు.DSC post pone చెయ్యకపోతే నేను బ్రతికున్న రోజులు congress కి vote వెయ్యను.నా ఫ్యామిలీ, నా relations 250 members ఉంటారు.నా friends families తో కూడా vote వెయ్యకుండా చేస్తాను.మా జీవితాలతో మా మనసులతో ఆడుకుంటున్నారు.

  • @kdivyabharathi7122
    @kdivyabharathi7122 หลายเดือนก่อน +10

    DSC post pone cheyali please

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 หลายเดือนก่อน +7

    Tet normalisation cheyali, post lu penchali, exam Post pone cheyali
    Thank you sister

  • @bvscreativethoughts1991
    @bvscreativethoughts1991 หลายเดือนก่อน +4

    సీఎం రేవంత్ రెడ్డి గారు...
    డీఎస్సీ వాయిదా వేయాలని కోరుతున్నాం...ఎందుకంటే డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు నెలల తరబడి సంవత్సరాల తరబడి చదువరు sir ... B.ed complete కాగానే ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరుతారు...డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడువస్తదో తెలియదు... వచ్చినా టెట్ పరీక్ష క్వాలిఫై కావాలి...ఇటు టెట్ పరీక్ష కి చదివి.... ప్రైవేట్ ఉద్యోగాల్లో అక్కడ ఇబ్బందులు పడుకుంటూ అక్కడ న్యాయం చేయాలని....ఇటు కుటుంబ పరిస్థితులు....ఇవ్వన్నీ ఇలా ఉండగా ప్రభుత్వాలు మారి ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తే తీరా ఈసారి ఐనా జాబ్ కొట్టాలి... గట్టిగా చదవాలి అనుకుంటే....మీరు సమయం ఇవ్వకుండా అర్రీ బరీ విద్యార్థులు ఏమైన కానీ అని పరీక్షలు అనవట్టే ఎట్లా సార్.... కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి...మా ప్రాణాలతో చెలగాటంఆడుతున్నారు.... వాయిదా వేయాలని మేము.. వేయము.. అని మీరు ఇలా ఇప్పటికే చాలా సమయం వృధా అయింది... మానసిక ం గా ఒత్తిడికిలోనవుతున్నాము.... మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నా డీఎస్సీ అభ్యర్థులు...🙏🙏🙏🙏

  • @mallugarinarsagoud5545
    @mallugarinarsagoud5545 หลายเดือนก่อน +3

    Super sister 🎉🎉 Very clear analysis ❤😊

  • @user-hq9os3jo5u
    @user-hq9os3jo5u หลายเดือนก่อน +2

    Excellent 👌👌👌👌👌

  • @pragnatutorials
    @pragnatutorials หลายเดือนก่อน +3

    టెట్ నార్మలైజేషన్ చేయాలి డీఎస్సీ ఆఫ్లైన్లో ఎవరి జిల్లాలో వారికి డీఎస్సీ పరీక్ష నిర్వహించాలి వీటిపై కేసు వేయాలి

  • @narendernaren6533
    @narendernaren6533 หลายเดือนก่อน +1

    స్వాతి గారు మీరు సూపర్ అమ్మ 👏🏻🙏🏻... DSC వెంటనే 3 నెలలు పోస్టుపోన్ చెయ్యాలి

  • @allamthirupathi4726
    @allamthirupathi4726 หลายเดือนก่อน

    చక్కగా ప్రశ్నించింది

  • @sureshpidugu4823
    @sureshpidugu4823 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సిస్టర్

  • @AbSandy-
    @AbSandy- หลายเดือนก่อน +2

    Chala Baga matladav sister

  • @sharathbabupenaka7754
    @sharathbabupenaka7754 หลายเดือนก่อน +2

    Super sister మీరు

  • @sreenudharavath8056
    @sreenudharavath8056 หลายเดือนก่อน +1

    Swathi is great speech thank amma

  • @Palleturipilla22
    @Palleturipilla22 หลายเดือนก่อน +3

    Swathi Gaaru matladathunte Manavatha gundelu jarutjunnaye

  • @hajeerafathima9588
    @hajeerafathima9588 หลายเดือนก่อน

    Super explanation sister

  • @praju1173
    @praju1173 หลายเดือนก่อน +1

    Good. Question

  • @humerabegum1190
    @humerabegum1190 หลายเดือนก่อน +2

    Super sister

  • @luckyvicky3372
    @luckyvicky3372 หลายเดือนก่อน +1

    Super akka...🎉🎉🎉🎉

  • @saileshkumarkodas6085
    @saileshkumarkodas6085 หลายเดือนก่อน +2

    Group 1 mains 1:100 select cheyandi

  • @prashasthimedipally939
    @prashasthimedipally939 หลายเดือนก่อน +3

    No hopes on postpone 😢antha aipoundhi😢

  • @godugumallesh8630
    @godugumallesh8630 หลายเดือนก่อน +1

    Dsc 3months postpone cheyali 🙏ఇది సాధ్యం కాకపోతే నాదో చిన్న విన్నపం. SGT వారికైనా 3months సమయం ఇవ్వండి. ఎందుకంటే S. A వారికి Groups అవకాశం ఉంది. SGT వారికి కేవలం Dsc మాత్రమే ఉంది.( ఇంటర్ + D. Ed ).

  • @venkatalakshmigudipally9131
    @venkatalakshmigudipally9131 หลายเดือนก่อน

    Excellent sister. Your asking true words

  • @shammamoulanbee
    @shammamoulanbee หลายเดือนก่อน +2

    సిస్టర్ టెట్ ఎలా ఉంటుంది అని కూడా తెలియదు. మనం ఏం చెప్పిన west.

  • @BoyaAksharanaidu
    @BoyaAksharanaidu หลายเดือนก่อน +2

    TET normalization gurinchi matladandi sister

  • @well-wisher577
    @well-wisher577 หลายเดือนก่อน +2

    Manavatharai, dayakar gaaniki, venkat ki chepputho kottinatlayindi super akka🎉

  • @RaghuGanna
    @RaghuGanna หลายเดือนก่อน +1

    Wow madam

  • @sadiammahesh3286
    @sadiammahesh3286 หลายเดือนก่อน +1

    Election ki tiragane vaare, exam petta mantunnaru, avariki nyayam jarugutundi

  • @venuchinna1898
    @venuchinna1898 หลายเดือนก่อน

    Swathi akka nv mana dsc aspirants badha ni cheppinanduku tq akka

  • @chiranjeevithummarajula9530
    @chiranjeevithummarajula9530 หลายเดือนก่อน

    Hatsup Swathi

  • @prasanthiprasanthi7248
    @prasanthiprasanthi7248 หลายเดือนก่อน +2

    Please post pone😢

  • @RaghuGanna
    @RaghuGanna หลายเดือนก่อน

    Excellent swathi speaker

  • @srinivasnimma7980
    @srinivasnimma7980 หลายเดือนก่อน +1

    నెక్స్ట్,,,నేను కాంగ్రెస్ కి ఓటు వేయను,,,నాకు తెలిసిన వారికి వేయవద్దు అని వాళ్ళ కాళ్ళు పట్టుకుని చెబుతా,,

  • @lalithamanvithareddy8259
    @lalithamanvithareddy8259 หลายเดือนก่อน +2

    Pls postpone cheyandi dsc pls 🙏🏼 😢 😭 😔 😞

  • @time9305
    @time9305 หลายเดือนก่อน +1

    జనార్దన్ anna 👏👏👏👏👏

    • @abhinavsunny2713
      @abhinavsunny2713 หลายเดือนก่อน

      I need to speak to Janardhan please give his contact if you have

  • @ayyappagajjelli4310
    @ayyappagajjelli4310 หลายเดือนก่อน

    March 2022 లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు మెగా dsc నీ బేస్ చేసుకొని.....తరువాత మళ్ళీ మాకు ఇంకో టెట్ కావాలి చాలా మంది కొత్త వాళ్ళు వున్నారు అంటే ఆగష్టు 2023 లో టెట్ ఇచ్చారు.... సిలబస్ మార్చింది కూడా ఆగష్టు 2023 లో..... కొత్త గవర్నమెంట్ వచ్చాక పోస్ట్లు పెంచి dsc ఇచ్చింది ..... మళ్ళీ మాకు టెట్ కావాలి చాలా మంది కొత్త వాళ్ళు వున్నారు అని మళ్ళీ టెట్ తీసుకున్నారు...... ఇంకా ఎన్ని టెట్ లు... ఎన్ని సంవత్సరాలు.... Dsc రాయరా మీరు

  • @rajeshaithagoni7873
    @rajeshaithagoni7873 หลายเดือนก่อน

    Am impressed with swathi sister speech

  • @kalpanamorishetti7856
    @kalpanamorishetti7856 หลายเดือนก่อน +1

    Please talk about tet normalisation also sister, without tet normalisation is it valid of dsc exam,there is rule for normalisation if they conduct on online

    • @Learnwithme0406
      @Learnwithme0406 หลายเดือนก่อน +1

      Exactly...... no one is talking about normalization..... without normalization hw tet results was given ???

  • @rajusalla6171
    @rajusalla6171 หลายเดือนก่อน

    Super akka 👌👌👌 dsc post pone cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srilathathaduri7802
    @srilathathaduri7802 หลายเดือนก่อน +1

    Ilanti youth poltical ga unte india develop avuthadhi ilanti youth ni thokkestaru rajakiyavethalu, entha clear ga matladuthundi great sis, chadhuvukunna medhavulu valla ki kavalsina padhavula kosamu leaders kalla pi padi unnaru

  • @muzamilmd4028
    @muzamilmd4028 หลายเดือนก่อน

    Super sis....aaala aadugu

  • @danthukajangaiah7827
    @danthukajangaiah7827 หลายเดือนก่อน

    Plz post pone Dsc.. Super sister swathi👍...

  • @sumanmekala1155
    @sumanmekala1155 หลายเดือนก่อน

    10 ఇయర్స్ కింద టెట్ పాస్ అయి ఉన్న వారి పరిస్థితి ఏంటి

  • @suvarnapedda9709
    @suvarnapedda9709 หลายเดือนก่อน

    Mdm matlade prathi mataki govt samadanam evvali

  • @shyamsunder6761
    @shyamsunder6761 หลายเดือนก่อน +1

    Edhi swathigari okari badha kadhu dsc rase prathiokaridhe cm revanth down down ne pathanam mathone rasipettuko.

  • @user-vh8op8nl2m
    @user-vh8op8nl2m หลายเดือนก่อน

    We want postpone DSC sir

  • @swamydadi0404
    @swamydadi0404 หลายเดือนก่อน

    ఇప్పుడు పోస్టుపోన్ చేసి 2months తర్వాత పెట్టు అంటున్నవ్... డేట్స్ చూడాలంటే ఎన్ని ఎగ్జామ్స్ గురించి ఆలోచించాలి.. సెంట్రల్ వి ఉంటాయి ఎగ్జామ్స్.... ఒకవేళ పోస్టుపోన్ అయితే ఈ ఇయర్ లో ఎగ్జామ్స్ పెట్టారాదు..100%

  • @user-zf1tx2kz3b
    @user-zf1tx2kz3b หลายเดือนก่อน

    E manavatharai garu em anukovali exams rasaru mi pillalani akada chadhivisthunaru Anna

  • @madavidatta9849
    @madavidatta9849 หลายเดือนก่อน

    ఈ అమ్మాయి చదవదు..వేరే వాళ్ళను చదవనీయదు... డీఎస్సీ నిర్వహించాలి.. గ్రూప్ 2 వాయిదా వేయాలి...

  • @BoyaAksharanaidu
    @BoyaAksharanaidu หลายเดือนก่อน +1

    TET normalization cheyali please sir 🙏🙏🙏🙏

  • @wellwisher8618
    @wellwisher8618 หลายเดือนก่อน

    Akka plz akka high court case kottivasina exam jarigine miru yavaru rayakindi appudu yado na lanti kontha Mandi rastaru posts miglutaye Feb lo mega dsc miru appudu raskundi

  • @depallyravinder9618
    @depallyravinder9618 หลายเดือนก่อน

    Sir please tet normalisation cheyali sir please 🙏🙏

  • @user-yt8vh5si5y
    @user-yt8vh5si5y หลายเดือนก่อน

    akka exam center duram entakka..siddipet tho kammam Velli ravadaniki 4000 avutundi...enta దారుణం

  • @swamydadi0404
    @swamydadi0404 หลายเดือนก่อน

    Asal endhuku DSC postpone cheyyali.. As a sincier aspirant ga adgutunna

  • @user-sp6xp2gy8t
    @user-sp6xp2gy8t หลายเดือนก่อน +1

    DSC postpone cheyandi sir please

  • @mollaasha5881
    @mollaasha5881 หลายเดือนก่อน

    Govt enduku intha foolish la bhve chesthundi .

  • @NirmalaKk-fd1eg
    @NirmalaKk-fd1eg หลายเดือนก่อน

    CM don't have to do dram post pone DSC if you want to keep another notification both same time keep than you may thinking good of unemployed We not believe u because simply escaping next election coming don't think now post pone we believe how much console to unemployed

  • @rishisk8237
    @rishisk8237 หลายเดือนก่อน

    Meru politics lo try cheyandi manchi vagdhati vakchaturyam manchi points unnai yuvatha politics lo ravali meru edina party lo join avvandi manchi future untadi

  • @swamydadi0404
    @swamydadi0404 หลายเดือนก่อน

    ప్రభుత్వమే హామీ ఇస్తుంది... ఈ నోటిఫికేషన్ అయిపోయాక జాబ్ క్యాలెండరు ఇస్తామని... అది ఇవ్వకపోతే కొట్లాడండి.. దయచేసి 10సంవత్సరాలనుండి జరగని DSc ని ఇప్పుడైనా జరగనివ్వండి...

  • @sirisirisha-ky4fg
    @sirisirisha-ky4fg หลายเดือนก่อน

    Postpone DSC🙏🏻

  • @manoharmanu1755
    @manoharmanu1755 หลายเดือนก่อน

    Dsc వాయిదా అసలు వాయిదా పడదు. నిరుద్యోగులలో ఐక్యత లేదు పోరాటం లేదు. ఎందుకంటే కనీసం ఒక లక్ష మంది నిరుద్యోగులు కూడా వీడియో చూడకపోవటం దారుణం ఇదే ఐక్యత ఉందా లేదా దానికి ఉదాహరణ

  • @anushakuthala5473
    @anushakuthala5473 หลายเดือนก่อน

    HWO and DAO ki aithe gap ee evaledu edi entha varaki correct malli DSC total syllabus change 3 exams ki ela rastharu ela prepare avtaru koncham aina think cheyara

  • @anilpara009
    @anilpara009 หลายเดือนก่อน

    అబ్బో ఆపండి మేడం జాబ్స్ ఇవ్వ లా వద్ద అని చెప్పేది మీరా . గవర్నమెంట్ హా హా ,సిలబస్ మార్చలేదు , గతా గవర్నమెంట్ లో ఇలాగా నిరసనలు వెల్లువెత్తాయి మీరు చేశారా లేదు కదా

  • @laxmagoud7419
    @laxmagoud7419 หลายเดือนก่อน

    అవగాహన..లేని....ప్రజాప్రతినిధులు

  • @laxmagoud7419
    @laxmagoud7419 หลายเดือนก่อน

    Postpound..DSC...

  • @sharathbabupenaka7754
    @sharathbabupenaka7754 หลายเดือนก่อน

    రాజకీయ నాయకులకు entranc exam పెట్టాలి

  • @cherrysschool1897
    @cherrysschool1897 หลายเดือนก่อน

    Party marinantha easy kaadhu... Exam rayadam ante

  • @velugulaparvathi5857
    @velugulaparvathi5857 หลายเดือนก่อน

    Jest 45days post phone cheyandi plz sir 🙏

  • @velugulaparvathi5857
    @velugulaparvathi5857 หลายเดือนก่อน

    Plz post phone cheyandi dsc ni 🙏. Exam exam ki 3months time evvandi preparation ki plz.

  • @sreenivas1813
    @sreenivas1813 หลายเดือนก่อน

    Please postpone DSC sir....

  • @Learnwithme0406
    @Learnwithme0406 หลายเดือนก่อน

    Gurukula relinquishment ledu..... tgt GRL ledu....Tet normalization ledu..... dsc postlu levu.....
    Life poindi ika......
    Edupostundi teliyakundane😢

  • @srilakshmisharanitharani-mv4gs
    @srilakshmisharanitharani-mv4gs หลายเดือนก่อน

    Dsc post pone cheyali

  • @karunakargyara9438
    @karunakargyara9438 หลายเดือนก่อน

    Postphone DSC pls😭🙏🙏🙏

  • @radvashivakumar9745
    @radvashivakumar9745 หลายเดือนก่อน

    DSC postpone cheyalli

  • @ravinderkondapaka5866
    @ravinderkondapaka5866 หลายเดือนก่อน

    Swathi chellamma meeru exam rastunnara Leda cheppandi

  • @user-tb7se4kv9f
    @user-tb7se4kv9f หลายเดือนก่อน

    Please postpone dsc please sir 🙏🙏🙏

  • @prakashvadla2023
    @prakashvadla2023 หลายเดือนก่อน

    Post pone DSC please

  • @yadagiripeetla2571
    @yadagiripeetla2571 หลายเดือนก่อน

    Manavathwam leni rai tho time vest

  • @hyperprotelugugamer
    @hyperprotelugugamer หลายเดือนก่อน

    Post pone cheyali DSC plz

  • @sushmabobbiligama9477
    @sushmabobbiligama9477 หลายเดือนก่อน

    Inka hopes unnaya?? Dsc postpone anni

  • @sujataperuri7569
    @sujataperuri7569 หลายเดือนก่อน

    Dsc 2 sarlu vaadu ma a.p ki oka sari vasadu

  • @olivayash.worlds6364
    @olivayash.worlds6364 หลายเดือนก่อน

    DSC post pone chyali

  • @RaviKiran-x9f
    @RaviKiran-x9f หลายเดือนก่อน

    Tet ante theliyani manthrulu and MLA lu chi

  • @sreenivas1813
    @sreenivas1813 หลายเดือนก่อน

    Please postpone DSC sir 😢😂

  • @imrankousar
    @imrankousar หลายเดือนก่อน

    Please postpone dsc

  • @laxmagoud7419
    @laxmagoud7419 หลายเดือนก่อน

    ఎప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప నిరుద్యోగుల గురించి పటిచుకొనీ వాడు.. లేడు

  • @cherrysschool1897
    @cherrysschool1897 หลายเดือนก่อน

    DSC post pone cheyali

  • @geetharanip3420
    @geetharanip3420 หลายเดือนก่อน

    Post pone cheyali please dsc

  • @kalaliswapna1265
    @kalaliswapna1265 หลายเดือนก่อน

    Ipoyinda kka మన dsc వారిని నీడ మూసి lo ముంచినారు

  • @PremSagar-rl6qj
    @PremSagar-rl6qj หลายเดือนก่อน

    DSC post pone mega DSC veyali

  • @sharathbabupenaka7754
    @sharathbabupenaka7754 หลายเดือนก่อน

    Tet కూడా నార్మలైజేషన్ చేయలేదు em ప్రభుత్వం

  • @Rubeena-wg9yp
    @Rubeena-wg9yp หลายเดือนก่อน

    Rahul gandhi sir and Priyanka mam came to ask votes ....but know where is Rahul sir Priyanka mam ..... We are requesting you revanth reddy postpone dsc other wise your congress party will erase from Telangana forever

  • @venkatkumar540
    @venkatkumar540 หลายเดือนก่อน

    Akka..ki answer evandi

  • @velugulaparvathi5857
    @velugulaparvathi5857 หลายเดือนก่อน

    Memu adukunnatunna gani pattinchukovatam ledhu. Ma karma eadhi

  • @vishu2261
    @vishu2261 หลายเดือนก่อน

    Naa jivitam lo oka dsc asprent ga okkasari kuda Congress ku vote veyanu Even Naa husband kani, Naa pillalu contest chesina nenu veyyanu, chee Congress vallane kada Telangana udyamam lo pranalu poyayi