మీచానల్ చూడగానే చాలా సంతోషం వేసింది.కొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
చాలా సంతోషం 🙏💐 ఈ ప్రయత్నం మొదలు పెట్టిన తొలి రోజులలో ఆ మహాత్ముని దర్సనం అయ్యిందీ. ఆయనతో తో కలిసి మాట్లాడి, వారి ఇంటర్వ్యూ కూడా చేసి మన ఛానల్ లో పెట్టాము. మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు..🙏💐
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో సంస్క్రతభాష మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు జై హింద్
ధన్యవాదాలు.... మీ వంతు కర్తవ్యంగా భావించి మన వీడియోస్ షేర్ చెయ్యగలరు, ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు ఉచితంగా చూడగలరు.
Adento Sanskrit rakapoina naku samastham ardamaindaha😂 telugu Hindhi mixture ki aha ante Sanskrit vachesthadi anpisthundi.. ofcourse all these languages came from this mother language ❤
ధన్యవాదాలు. ఈ విడియో అందరికీ తెలియాలి. అందరికీ సంస్కృతం భాషలో ప్రావీణ్యం ఉండాలి. దానికి మి సహాయము ఒక్కటే. ఈ విడియో షేర్ చేయండి, గ్రూప్స్ లొ స్టేటస్ లో పెట్టగలరు 🙏
అద్భుతః, చాలామంచి పనిచేస్తున్నారు, పిల్లలికి ఎలా ఐతే నేర్పుతారో , మా అందరికీ అలానే నేర్పండి , ప్రస్తుత కాలంలో పిల్లలందరూ తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి, మాకు చాలా intrest ఉంది సంస్కృతం నేర్చుకోవాలని.
ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సంస్కృతం తప్పని సరి చెయ్యాలి. సంస్కృతం ను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మన ము ఏంతో విలువైన మన సంస్కృతికి దూరమయ్యాము విదేశాల్లో మన సంస్కృత గ్రంథస్లనుండి జ్ఞానము సేకరించి సైన్స్ పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి లబ్ధి పొందుతున్నారు మనబిడ్డలు ఇంగీష్ నేర్చుకొని వాళ్లకు పనివాళ్ళు గా అయ్యారు ఇది సీరియస్ తీసుకొని కనీసం ఈ జనరేషన్ వాళ్లకు మన జ్ఞాననిధుల గురించి త్జెలిసే తట్లు చెయ్యాలి
నమస్తే మేము చేసే సేవ కి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వగలరు. కేవలం ఈ విడియోస్ షేర్ చేయండి, స్టేటస్ లో గ్రూప్స్ లొ పెడితే మరింత మందికి చేరుతుంది...దన్యవాదాలు🎉
Dear Madam(s), Jai Sri Ram ! The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Interesting. The Concept is Inspiring. The Concept is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@kumara8505 సంస్కారహీనుడా, ముందు నీ తెలుగును బాగు చేసుకుని చావు.. నీ తెగులు లో రెండు తప్పులు ఉన్నాయి.. అవి చావ్వచ్చు, పుట్టకముండు కాదు.. తెలుగు రాయటమే చేతకాదు పనికిమాలిన సలహాలు ఇస్తున్నాడు.. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాయడం తప్పు ఎలా అవుతుంది? తెలుగులో, కన్నడలో, రాయొచ్చు, అయినా భావం ముఖ్యం కదా.. నీలాంటి వాళ్ళు ఉండబట్టే మనం అంతా ఇలా ఏడుస్తున్నాం.. ఇంకా దిగజారుతున్నాం.. సంస్కృతం నేర్పిద్దామని మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి వీడియోలు పెడుతున్నారు.. కుదిరితే నలుగురికి ఈ వీడియోలు పంపించు.. లేకుంటే అన్నీ మూసుకుని కూర్చో.. ఇలా పనికిమాలిన ప్రశ్నలు వేస్తూ పెంట చెయ్యకు..
@umamaheswarasharmab2147 నేను వాళ్ళు నేర్పే సంస్కృతం గురుంచి వ్యాఖ్యానించలేదు. లిపి గురించి మాత్రమే అన్నాను ! మీరు అడిగారే .... దేవనాగరి లిపిలో రాయడంలో తప్పేముంది అని? నేను అదే అడుగుతున్నా ... తెలుగు లో రాయడంలో తప్పేముంది అని! భాష కాదు భావం ప్రాధాన్యం అనే మీరు , మరి సంస్కృతం నేర్పడం, నేర్చుకోవడం దేనికో.... తెలుగు లోనే ... ఆ చెప్పాలనుకున్నా భావాన్ని చెప్పవచ్చు కదా .... ! ముందుగా మన తెలుగు భాషను ప్రేమించు ... గౌరవించు .... !
@kumara8505 అయ్యా, వితండవాడమెందుకో నాకర్థం కావట్లేదు.. తెలుగులోనే నా భావాన్ని చెప్పొచ్చు అనికూడా నేను చెప్పాను.. నాలుగు పదాలను దేవనాగరి లిపిలో రాయటం వల్ల నేను నా మాతృ భాష కి అన్యాయం చేసిన వాడిని ఏమీ అవను. నిజానికి సంస్కృతం మనందరి మాతృభాష.. లిపి లేని భాష.. తెలుగు మాట, లిపి తరువాత ఎప్పుడో వచ్చాయి.. మరి సంస్కృతం కాకుండా ఎందుకు తెలుగు మాట్లాడుతున్నాం? తెలుగులో రాయటం మాట్లాడటం వల్ల మరి మనం సంస్కృతానికి అన్యాయం చేసిన వాళ్ళము అవుతాము కదా? సంస్కృతమే అన్నీ భారతీయ భాషలకు మూలం అయినప్పుడు, దానిని ఎందుకు విస్మరించాం? ఇప్పటికీ నేను చెబుతున్నా, పై వ్యాఖ్యలో కానీ, మునుపటి వ్యాఖ్యలో కానీ, తెలుగులో మీ అక్షర దోషాలు, మీకు తెలుగుపైన ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో చూపిస్తాయి.. కాబట్టి ఊరికే ఇంకొకరిలో తప్పులు ఎంచి బేరీజు వేసే మనస్తత్వాన్ని వదులుకోండి. మనందరి ఉద్దేశ్యం సంస్కృతాన్ని కాపాడుకోవటం.. నిజానికి ఆ నాలుగు పదాలను తెలుగులో రాయాలన్న ఆలోచన నాకు రాలేదు.. దానర్థం తెలుగులో రాయకూడదు అని కాదు.. మీకు నచ్చకపోతే, ఇలా కూడా చెప్పొచ్చు - సంస్కృతాన్ని తెలుగులో ఎందుకు రాయకూడదు - అని. భావాన్ని వ్యక్తం చేయటం లో నియంత్రణ ఎంతో అవసరం. హద్దు మీరి పదాలను వాడకూడదు. నేనూ మీలాగే నా వ్యాఖ్యలో పదాలను రాశాను, భగవద్గీత ప్రేరణతో.. మీరు సున్నితంగా వ్యాఖ్యానించి ఉంటే, నేనూ తద్గనుగుణంగానే వ్యాఖ్యానించి ఉండేవాడిని.. సుప్రభాతం @కుమార ఆచార్య!! జై శ్రీరామ్..
Sanskrit 🍂 The National Language of Bharat 🛕 that is India 🇮🇳 Office Language Hindi & Eng So, every Indian must know these four languages. - Sanskrit 🍂 - State language - Office language - Worldwide language Ekadantha 🦣 School 📚 Digital IND Gurukulam 🛖 ThankU🪷 Namaste🙏🏽 #Jai_Bharat🛕🏹🚩 🏔️ 🕉️ Namah Parvati Pathaye 🔱🐅 Hara Hara Mahadeva 🔱🐂 🪷🛕🏹🚩 😎
Excellent channel. Very much happy for your videos, Please add Telugu text on video so that people can understand easily and can learn fast. Thank you
మీ ప్రతిస్పందనకు ధన్యవాదములు. త్వరలోనే తెలుగు ఉపశీర్షికలు జోడించడానికి ప్రయత్నిస్తాము. 🙏
ధన్యోస్మి🙏🙏🙏
చాలా సంతోషం
👍❤️👍
మీచానల్ చూడగానే చాలా సంతోషం వేసింది.కొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
వయం దోర్బల మహోదయస్య సాక్షాత్కారం ( interview ) అపి స్వీకృతవన్తః.👍
ఏక వారం అస్మాకం ఛానెల్ పశ్యన్తు మహోదయ.🙏
చాలా సంతోషం 🙏💐 ఈ ప్రయత్నం మొదలు పెట్టిన తొలి రోజులలో ఆ మహాత్ముని దర్సనం అయ్యిందీ. ఆయనతో తో కలిసి మాట్లాడి, వారి ఇంటర్వ్యూ కూడా చేసి మన ఛానల్ లో పెట్టాము. మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు..🙏💐
Chala santhosham gha vundi
@@ekadantha.theschoolఅవునండీ ఈకామెంట్ పెట్టాక మీ చానల్స్ చెక్క్ చేస్తుంటే కనిపించి సంతోషపడ్డాను.
❤@@Acharyasadguna
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ఒక మృత భాషను అమృత భాషగా మార్చడానికి చేసే ప్రయత్నం చాలా గొప్పది ధన్యవాదాలు.
संस्कृतं मृता भाषा न
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జయహో సంస్క్రతభాష మీకు హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు జై హింద్
సంస్కృత బ్జాష వినటంతోనే హృదేశంలో ఆనందం పొంగుతుంది అది ఆ బాష్ గొప్పదనం
jahnavi excellent performance
Im enrolling now...thank you
మీరు నేర్చుకునే ప్రయాణం లో మేము మీతో ఉన్నాము, సంస్కృతం అందరికీ!
చిన్నప్పుడు విన్న,బలదేవానంద సాగరహ గారు వార్తలు గుర్తుకు వస్తున్నారు.
😊 దన్యవాదాలు
నిజమేనండి.
చాలా చాలా సంతోషంగా ఉంది నాకు మీ ఛానల్ మీరు చేసే కృషి మహా అద్భుతం మీకు మీ ఛానల్ యజ మాన్యానికి నా యొక్క నమస్కారములు
ధన్యవాదాలు అండి 💐 ఈ వీడియోస్ మరింత మందికి చేరేలా గ్రూప్స్ లొ స్టేటస్ లో షేర్ చెయ్యగలరు. ఆదే మేము కోరుకునేది...నమస్తే
అమ్రృతం లాంటిది సంస్కృత భాష, మనసుకి చాల చాల ఆనంద దాయకమైనది.
వందే సంస్కృతమాతరం.
ధన్యవాదాలు💐🙏
I am so happy
నేను ఇటువంటి ఒక వీడియోకి subscribe చేయడం అదృష్టం గా భావిస్తున్నాను ❤
ధన్యవాదాలు.... మీ వంతు కర్తవ్యంగా భావించి మన వీడియోస్ షేర్ చెయ్యగలరు, ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు ఉచితంగా చూడగలరు.
అద్భుతః❤❤❤
కొన్ని నిమిషాలు దేవలోకంలో ఉన్నట్లు అనిపించింది😊😊😊
Paramanaditaa....❤😊
వినడానికి చాలా సంతోషం గా ఉంది.
మా తెలుగు భాష కూడా చాలా గొప్పది.
I am able to understand when Sanskrit is spoken just like Hindi
I hope I will speak it oneday
సంస్కృతం భాష దేవ భాష🙏🏻🙏🏻🚩🚩💐💐
,మనము నేర్చుకుంటే చాలా బాగుంటుంది.మీకు ధన్యవాదాలు🙏🏻🙏🏻🇮🇳🇮🇳🚩🚩💐💐
చాలా ఆనందంగా ఉంది
❤❤❤❤❤❤❤❤ BHAVATHI
Jai sri ram❤
వినడానికి ఎంత శ్రావ్యంగా ఉంది సంస్కృత భాష ❤❤❤
ధన్యవాదాలు🎉
Marathi la undi..pakkanolla basha manaku endhuku..mana telugu basha inka sravyam ga untundi..desa bashalandhu telugu lessa...
అమృతం ❤
Adento Sanskrit rakapoina naku samastham ardamaindaha😂 telugu Hindhi mixture ki aha ante Sanskrit vachesthadi anpisthundi.. ofcourse all these languages came from this mother language ❤
సంస్కృతం 🎉🎉🎉🎉❤
धन्यवाद:🎉
1స్ట్ తెలుగు ✅
2న్డ్ సంస్కృతం ☺️🙏
Chala manchi pani chestunnaru santhisham
Good trIl. Useful to society. 🎉
Thanks a lot
చాలా సంతోషంగా ఉంది
ధన్యవాదములు 🙏
Great!!!
Thank you mathagi ❤
You are welcome 😊
Meeku koti koti namascaraalu 🙏🙏🙏🙏👌👍👍👍👍👍👍👍🙏👌👍🙏👌👍🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధన్యవాదాలు. ఈ విడియో అందరికీ తెలియాలి. అందరికీ సంస్కృతం భాషలో ప్రావీణ్యం ఉండాలి. దానికి మి సహాయము ఒక్కటే. ఈ విడియో షేర్ చేయండి, గ్రూప్స్ లొ స్టేటస్ లో పెట్టగలరు 🙏
ధన్యవాదాలు మహోదయం.ఆద్య గీర్వాణి బహూనావశ్యకతా భవతి.
Namaskaraha
peacful language
అద్భుతః, చాలామంచి పనిచేస్తున్నారు, పిల్లలికి ఎలా ఐతే నేర్పుతారో , మా అందరికీ అలానే నేర్పండి , ప్రస్తుత కాలంలో పిల్లలందరూ తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి, మాకు చాలా intrest ఉంది సంస్కృతం నేర్చుకోవాలని.
ధన్యవాదాలు ముకేష్ కుమార్ గారు. మా ప్రయత్నానికి మీరు చేసే ఒకే ఒక్క సహాయము. ఈ వీడియోస్ షేర్ చేయండి. దీనివల్ల ఎందరికో ఇది ఉపయోగ పడుతుంది... నమస్తే
Enduku nerchukovaali pillalu. Justify cheyyi..o bapanollam kada...janam meeda ruddedam Hinduism moosugulo ante kaadu...
Chala santhosam
చాలా మంచి ప్రయత్నం, ఆశక్తి దాయకం, దయచేసి కొనసాగించండి
ధన్యవాదములు
❤❤❤❤❤❤
Bahu dhanyavadaha
Sree Gurubhyo Namaha 🙏🏻🙇
🙏
సరళ భాష సంస్కృతం దేవ భాష సంస్కృతం.....
దేవ భూమి భారత భూమి.....దేవ భాష సంస్కృత భాష.......🙏🙏🙏🙏🙏🙏🙏..... script, Direction and Actors👌👌👌👌
धन्यवाद:💐🙏
❤❤
🙏🙏🙏
ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సంస్కృతం తప్పని సరి చెయ్యాలి. సంస్కృతం ను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మన ము ఏంతో విలువైన మన సంస్కృతికి దూరమయ్యాము విదేశాల్లో మన సంస్కృత గ్రంథస్లనుండి జ్ఞానము సేకరించి సైన్స్ పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి లబ్ధి పొందుతున్నారు మనబిడ్డలు ఇంగీష్ నేర్చుకొని వాళ్లకు పనివాళ్ళు
గా అయ్యారు ఇది సీరియస్ తీసుకొని కనీసం
ఈ జనరేషన్ వాళ్లకు మన జ్ఞాననిధుల గురించి త్జెలిసే తట్లు చెయ్యాలి
అవును అండి... తప్పకుండా.. మేము ఏకదంత: టీం ఆ పని లో ఉన్నాము.. మి వంతు కర్తవ్యంగా భావించి ఈ వీడియోస్ షేర్ చెయ్యగలరు ధన్యవాదాలు
😂...english valla bayta job ki use..untadhi..alage india lo kuda...sanskrit నేర్చుకొని ఏం చెయ్యాలి...😂..
ఆనందించడం కోసం విజ్ఞాన వివేకాల కోసం ....రోజు 15 నిముసాలు చాలు @@Shushanth78644
Jai Shree Ram
Vandhemaatharam
Thank you universe 🙏.
ధన్యవాదములు 🙏
No words,I can just feel the deep rooted goodness of the video🙏
ధన్యవధాలు
Vandhey BhaarathaMaatharam
చాలా ఆనందకరమైన విషయం ధన్యవాదములు 🙏
ధన్యవాదాలు
🕉ఓం నమో విష్న్ బ్రంహ మహేశ్వరాయనమః🕉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Secondary.....great expressions by both sisters and hats off to mahodaya 🎁🎁🎁
धन्यवाद:🎉🎉
🌹🙏🙏🙏
Sairam.what a nice channel.Everyday I enjoy the sambhashanam.such a sweet bhasha ❤ thank you mahodayah for teaching us.
Dhanyavadha🙏💐
Really...first credit goes to the director sir.....great work....🙏
🤝धन्यवाद:🙏💐👍😊
మీకు చాలా చాలా dhanywadhalu గొప్ప సేవ చేస్తున్నారు
నమస్తే మేము చేసే సేవ కి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వగలరు. కేవలం ఈ విడియోస్ షేర్ చేయండి, స్టేటస్ లో గ్రూప్స్ లొ పెడితే మరింత మందికి చేరుతుంది...దన్యవాదాలు🎉
Tie up with Samskrita Bharati
🚩🚩🚩🚩🚩🚩
🙏
Dear Madam(s),
Jai Sri Ram !
The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Interesting. The Concept is Inspiring. The Concept is Patriotic.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
धन्यवादाः🙏💐
हरिः ॐ 🎉उत्तमं अस्माकं देशस्य विशेष ,,सरलं च संस्कृत भाषा वतं पुनः जन भाषा करणीया 🎉
Dhanyavadha💐🙏
అదేదో... తెలుగులో రాసి చావ్వచ్చు కదా.... ఇంతకుముందు మీ దేవనాగరి పుట్టకముండు.... తెలుగు కన్నడలో సంస్కృతం రాయలేదా.....
Dhanyawad
ధన్యవాదాలు
Jai ShreemanNaaraayana
వినసొంపుగా ఉంది❤❤❤
ధన్యవాదములు
भवतः पादयोः कोटिः नमस्कारः
అదేదో... తెలుగులో రాసి చావ్వచ్చు కదా.... ఇంతకుముందు మీ దేవనాగరి పుట్టకముండు.... తెలుగు కన్నడలో సంస్కృతం రాయలేదా.....
@kumara8505 సంస్కారహీనుడా, ముందు నీ తెలుగును బాగు చేసుకుని చావు.. నీ తెగులు లో రెండు తప్పులు ఉన్నాయి.. అవి చావ్వచ్చు, పుట్టకముండు కాదు.. తెలుగు రాయటమే చేతకాదు పనికిమాలిన సలహాలు ఇస్తున్నాడు.. సంస్కృతాన్ని దేవనాగరి లిపిలో రాయడం తప్పు ఎలా అవుతుంది? తెలుగులో, కన్నడలో, రాయొచ్చు, అయినా భావం ముఖ్యం కదా.. నీలాంటి వాళ్ళు ఉండబట్టే మనం అంతా ఇలా ఏడుస్తున్నాం.. ఇంకా దిగజారుతున్నాం.. సంస్కృతం నేర్పిద్దామని మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి వీడియోలు పెడుతున్నారు.. కుదిరితే నలుగురికి ఈ వీడియోలు పంపించు.. లేకుంటే అన్నీ మూసుకుని కూర్చో.. ఇలా పనికిమాలిన ప్రశ్నలు వేస్తూ పెంట చెయ్యకు..
@umamaheswarasharmab2147 నేను వాళ్ళు నేర్పే సంస్కృతం గురుంచి వ్యాఖ్యానించలేదు. లిపి గురించి మాత్రమే అన్నాను ! మీరు అడిగారే .... దేవనాగరి లిపిలో రాయడంలో తప్పేముంది అని? నేను అదే అడుగుతున్నా ... తెలుగు లో రాయడంలో తప్పేముంది అని! భాష కాదు భావం ప్రాధాన్యం అనే మీరు , మరి సంస్కృతం నేర్పడం, నేర్చుకోవడం దేనికో.... తెలుగు లోనే ... ఆ చెప్పాలనుకున్నా భావాన్ని చెప్పవచ్చు కదా .... ! ముందుగా మన తెలుగు భాషను ప్రేమించు ... గౌరవించు .... !
@kumara8505 అయ్యా, వితండవాడమెందుకో నాకర్థం కావట్లేదు.. తెలుగులోనే నా భావాన్ని చెప్పొచ్చు అనికూడా నేను చెప్పాను.. నాలుగు పదాలను దేవనాగరి లిపిలో రాయటం వల్ల నేను నా మాతృ భాష కి అన్యాయం చేసిన వాడిని ఏమీ అవను. నిజానికి సంస్కృతం మనందరి మాతృభాష.. లిపి లేని భాష.. తెలుగు మాట, లిపి తరువాత ఎప్పుడో వచ్చాయి.. మరి సంస్కృతం కాకుండా ఎందుకు తెలుగు మాట్లాడుతున్నాం? తెలుగులో రాయటం మాట్లాడటం వల్ల మరి మనం సంస్కృతానికి అన్యాయం చేసిన వాళ్ళము అవుతాము కదా? సంస్కృతమే అన్నీ భారతీయ భాషలకు మూలం అయినప్పుడు, దానిని ఎందుకు విస్మరించాం?
ఇప్పటికీ నేను చెబుతున్నా, పై వ్యాఖ్యలో కానీ, మునుపటి వ్యాఖ్యలో కానీ, తెలుగులో మీ అక్షర దోషాలు, మీకు తెలుగుపైన ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో చూపిస్తాయి..
కాబట్టి ఊరికే ఇంకొకరిలో తప్పులు ఎంచి బేరీజు వేసే మనస్తత్వాన్ని వదులుకోండి. మనందరి ఉద్దేశ్యం సంస్కృతాన్ని కాపాడుకోవటం.. నిజానికి ఆ నాలుగు పదాలను తెలుగులో రాయాలన్న ఆలోచన నాకు రాలేదు.. దానర్థం తెలుగులో రాయకూడదు అని కాదు.. మీకు నచ్చకపోతే, ఇలా కూడా చెప్పొచ్చు - సంస్కృతాన్ని తెలుగులో ఎందుకు రాయకూడదు - అని. భావాన్ని వ్యక్తం చేయటం లో నియంత్రణ ఎంతో అవసరం. హద్దు మీరి పదాలను వాడకూడదు. నేనూ మీలాగే నా వ్యాఖ్యలో పదాలను రాశాను, భగవద్గీత ప్రేరణతో.. మీరు సున్నితంగా వ్యాఖ్యానించి ఉంటే, నేనూ తద్గనుగుణంగానే వ్యాఖ్యానించి ఉండేవాడిని..
సుప్రభాతం @కుమార ఆచార్య!!
జై శ్రీరామ్..
meaning telisthe padha vibajana tho cheppandi plz
శ్లో॥ “నాయం జీవయితుం శక్తి రుద్రేణ నిహతో యుధి ।
రుద్రేణ నిహతా యుద్ధే న జీవంతి కదా చన ॥
తథా 2. పి కృపయా విష్ట ఏనం సంజీవయా మ్యహమ్ !
రక్ష్యా శ్శరణగాశ్చేతి జానన్ ధర్మం సనాతనమ్ II
కుశలిని అస్మి ❤❤
Both conversation wonderful Danyawad.
Wow I eagerly waiting to learn
Thank you so much
You are most welcome
Hari om
Meeru chestunna ee pani chala prashamshaniyamanadhi 👏👏👏
ధన్యవాదాలు
पारम्परिक भारतीय सम्पत्ति रक्षित हो।धन्यवाद: 🙏🙏🙏
धन्यवाद:🙏💐
उत्तमम्।
Wow.. superb ..Sanskrit can improve prunciation ability of all languages.It is mother of all languages 🙏🙏🙏🙏💐💐💐💐
Thanks a lot
Sanskrit 🍂
The National Language of
Bharat 🛕 that is India 🇮🇳
Office Language Hindi & Eng
So, every Indian must know these four languages.
- Sanskrit 🍂
- State language
- Office language
- Worldwide language
Ekadantha 🦣 School 📚
Digital IND Gurukulam 🛖
ThankU🪷 Namaste🙏🏽 #Jai_Bharat🛕🏹🚩
🏔️
🕉️ Namah Parvati Pathaye 🔱🐅
Hara Hara Mahadeva 🔱🐂
🪷🛕🏹🚩
😎
హరి ఓం నమశివాయ రాజమహేంద్రవరం మామ నివాసం
धन्यवादाः🙏💐
నమస్తే మహోదయం , మేము భూదాన్ పోచంపల్లి చేనేత కుటుంబం, మా కు సంస్కృత భాషా అంటే చాలా ఇష్టం.
Namasthe. ekadantha.in website లో రిజిష్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ విడియో షేర్ చెయ్యగలరు ధన్యవాదాలు
Happy ga vundhi
👏👏🙏👍💐💐
ధన్యవాదములు
Pls never stop the channel andd continue to upload videos
Subscribed....❤❤❤🙏🙏🙏
Thanks for subbing
🙏🙏🙏Bahu Ananda karaha
meaning telisthe padha vibajana tho cheppandi plz
శ్లో॥ “నాయం జీవయితుం శక్తి రుద్రేణ నిహతో యుధి ।
రుద్రేణ నిహతా యుద్ధే న జీవంతి కదా చన ॥
తథా 2. పి కృపయా విష్ట ఏనం సంజీవయా మ్యహమ్ !
రక్ష్యా శ్శరణగాశ్చేతి జానన్ ధర్మం సనాతనమ్ II
Naku chala chala santhosham ga undhi 🎉
ధన్యవాదాలు
Namaskaraha 🙏🫡
Chinnappudu vinna matalu gurthu vachyi chala santhashm
దన్యావధాలు
Super
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
निर्देशक महोदयाय विशेष धन्यवादाः।
धन्यवाद: 🙏💐🙏
అదేదో... తెలుగులో రాసి చావ్వచ్చు కదా.... ఇంతకుముందు మీ దేవనాగరి పుట్టకముండు.... తెలుగు కన్నడలో సంస్కృతం రాయలేదా.....
meaning telisthe padha vibajana tho cheppandi plz
శ్లో॥ “నాయం జీవయితుం శక్తి రుద్రేణ నిహతో యుధి ।
రుద్రేణ నిహతా యుద్ధే న జీవంతి కదా చన ॥
తథా 2. పి కృపయా విష్ట ఏనం సంజీవయా మ్యహమ్ !
రక్ష్యా శ్శరణగాశ్చేతి జానన్ ధర్మం సనాతనమ్ II
ఎక్సలెంట్ 🙏🙏
I wanna to learn Sanskrit.. I love it...thanq so much for this channel ❤
నమస్తే, ఏకదంత: ద్వారా సంస్కృతము ఉచితం గా నేర్పించబడుతుంధి. మీరు ఈ వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి ekadantha.in
Thank you
You're welcome
Jaiveerahanuman
Very happy to see this channel...
Give Telugu lines on screen please.
So that we can understand and learn easily
Please switch on CC button or Enable auto translate Sanskrit to Telugu in your you tube player
Very good initiation
धन्यवाद:🙏💐
💐🙏
మీరు వ్యాకరణం కూడా పెడితే ❤