ప్రతి ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉంది..ఊరక నిలిచి దేవుని కార్యం చూడు౹౹bro.Shalem raju garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2021

ความคิดเห็น • 790

  • @kumarlakshmi8793
    @kumarlakshmi8793 2 ปีที่แล้ว +24

    అన్న నాకు 10లక్ష లు అప్పు ఉన్నది మీ వాక్యం విన్న తరువాత డోంట్ కేర్ గాడ్ is గ్రేట్ వే of గాడ్ 💯🙏👌👍🤝👏👏👏

  • @pravallikag5467
    @pravallikag5467 2 ปีที่แล้ว +72

    అవును యేసయ్య ఆఖరి నిమిషంలోనైనా అద్భుతం చేయగల గొప్ప దేవుడవు... నీవు చేసే కార్యాలను ఊరకనే నిలిచి చూస్తాను తండ్రి వందనాలు అన్నయ్య🙏🙏🙏

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 2 ปีที่แล้ว +2

    నిజంగా సినిమా పాటలు విని మారుమనస్సు పొందరు ఎవ్వరూ అటువంటి సాక్ష్యం లేదు. కానీ దేవుని పాటలో...హృదయాలు కదిలించే words ఉంటాయ్.అదే దేవుని పాటలో గొప్పతనం

  • @a1vehicles410
    @a1vehicles410 2 ปีที่แล้ว +1

    Yes it's true na life లో కూడా పిల్లల కోసం చాలా బాధ పడను కానీ యేసయ్య ను అడిగిన వెంటనే దేవుడు నాకు గర్బాపలం echadu నేను తల్లి ని అయ్యాను కుమారుని కి janmanicha దేవుడు చాలా గొప్పవాడు

  • @arunanani2737
    @arunanani2737 2 ปีที่แล้ว +3

    ఈ రోజు ఈ వాక్యం నన్ను చాలా బలపరచింది. దేవుడు నా విషయం పట్టించుకోవట్లేదు అనుకున్నాను. ఇప్పుడు మొత్తం దేవునికి అప్పగించేస్తాను. నేను మౌనంగా వుంటాను. నా కోసం ప్రార్ధించండి

  • @ishwarya5874
    @ishwarya5874 2 ปีที่แล้ว +3

    అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు కట్టుకుని ఉన్నాం దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి హేళన చేస్తున్నారు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేయండి ఇట్టి లోన్ రావాలి అని ప్రార్దన చేయండి

  • @mamathanadhendla3411
    @mamathanadhendla3411 2 ปีที่แล้ว +53

    Na vivaham kosam kuda nimida visvasamtho ,eduru chusthuna thandri, na Jeevitham lo karyam jariginchandi thandri 🙇‍♀🙏🙏

  • @mojesh.kagitha
    @mojesh.kagitha 2 ปีที่แล้ว

    ఇంత తగ్గింపు ఉంది కాబట్టి మీరు అంత ఎదిగారు బ్రదర్

  • @user-lf8cz6xe6y

    అవునయ్యా నేను సొంతంగా నేనేం ఆలోచించిన అందిన దేవుడు చెప్పిన ప్రకారమే జరగాలి ఆమెన్ ఆమెన్

  • @yajnasree9537
    @yajnasree9537 2 ปีที่แล้ว

    ఈ రోజు వరకు జీవించి సంతోషంగా ఉన్నానంటే అది దేవుని చిత్తమే... నేను దేవుని రెక్కల చాటున ఉన్నాను... దేవునికి మహిమ కలుగును ఆమెన్

  • @ogiboinaprasanna5796
    @ogiboinaprasanna5796 2 ปีที่แล้ว +1

    Praise the lord Jesus amen 🙏🙏🙏🙏🙏

  • @sandhyaparlour4603
    @sandhyaparlour4603 2 ปีที่แล้ว +1

    Amen 🙏🙏🙏

  • @prasadg8464

    Amen thankyou Jesus praise the lord ❤❤❤❤❤❤❤

  • @canusha9236
    @canusha9236 2 ปีที่แล้ว +1

    Amen

  • @pedapudiavinash1328
    @pedapudiavinash1328 2 ปีที่แล้ว

    Thandri meeku samastamu sajame thandri meeke mahima kalugunugaka amen amen amen tq God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 7 ชั่วโมงที่ผ่านมา

    Amen 🙏🙏🙏 Annaya yes 🙏

  • @chantichanti9648
    @chantichanti9648 2 ปีที่แล้ว

    yesaya meku lekkhaleni vandhanlu sthuthulu sthotramulu mahima gantha prabavamulu hallelujah kruthagntha shakti yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshjesusloveu9969
    @rameshjesusloveu9969 2 ปีที่แล้ว

    Amen amen Amen 🙏🙏🙏👏

  • @Dancerjohnny___official

    Praise the lord Annayya 🙏🏾🙏🏾🙏🏾 Yesayyaku mahima kalugunu gaka Amen 🙏🏾🙏🏾🙏🏾

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 2 ปีที่แล้ว +5

    ఔను దేవుని పాదాల పట్టుకొని పెనుగులాడలి.amen