నువ్వెవ్వరివైనా సరే ఇలాచేస్తే ఎంత మొండి సమస్యలనుండైనా విడుదల కాయం || SHALEM RAJU ANNA SHORT MASSAGE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #యేసునాకుచాలినదేవుడు
    #SHALEMRAJUANNA
    #THANDRISANNIDHI
    #THANDRISANNIDHIMINISTRIES
    #SHALEMRAJUMASSAGES

ความคิดเห็น • 427

  • @srinivasrao850
    @srinivasrao850 ปีที่แล้ว +17

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @thamballabhagyarani7137
    @thamballabhagyarani7137 2 หลายเดือนก่อน +5

    అన్నయ్య మా కుటుంబం కొరకు ప్రార్థించండి

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 11 หลายเดือนก่อน +14

    నా పాపములు మన్నించు నా దేవా

  • @jayanthirajah3450
    @jayanthirajah3450 5 ชั่วโมงที่ผ่านมา

    Brother Praise the Lord. Please pray for my family.

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov ปีที่แล้ว +11

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నాకొరకు ప్రార్ధన చేయండి అన్నయ్య 🙏నేను కాకినాడ లో ఉన్నాను అన్నయ్య వదిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను 6 తారీకు వచ్చాను అప్పుల వాళ్ళ కోసం సిమ్ మార్చుకొని ఇక్కడ ఉన్నాను అన్నయ్య నా పిల్లలు నేను దిక్కు లేకుండా ఉన్నామ్ అన్నయ్య ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య నాకొరకు ప్రార్ధన చేయండి దేవునికి సాక్షి గ ఉంటాను అన్నయ్య

    • @NavinM-gr7xg
      @NavinM-gr7xg ปีที่แล้ว +2

      Sister,
      అక్కడికి ఇక్కడికి తిరగకుండ, ఉపవాసం ఉండి దేవుని అడుగు,ఖచ్చితంగా నీకు సహయం చేసాడు

    • @sirishan4473
      @sirishan4473 ปีที่แล้ว +1

      Devudu ninnu vidipisthadu brother

    • @jagannadellapandu6542
      @jagannadellapandu6542 ปีที่แล้ว

      Anna praise the lord ardeka ibbandulu chala unnae pryer chyande anna
      Jagan Hyderabad

    • @lokeshmatta7290
      @lokeshmatta7290 ปีที่แล้ว

      Priyerchyandiannya

    • @SatyaNelli-qh9uh
      @SatyaNelli-qh9uh 2 หลายเดือนก่อน

      😊😅​@@NavinM-gr7xg

  • @SunithaMathi-oy7ws
    @SunithaMathi-oy7ws ปีที่แล้ว +41

    చాలా ఇబ్బందుల్లో ఉన్నాను పీజీ అన్నయ్య మా గురించి ప్రేయర్ మీ నా కూతురు అల్లుడు ఇద్దరూ కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటున్నాను పీజీ యేసయ్య ఆమెన్ ❤✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @ShahinaShema
    @ShahinaShema หลายเดือนก่อน +6

    దేవా plz నీకు వందనాలు తండ్రి ❤నన్ను స్వస్థ పరచు దేవా ఈ అప్పులు భాదలు తొలగించు తండ్రి నాకు నువ్ తప్ప ఎవ్వరు దిక్కు లేరు నాన్న, చావు ఒక్కటే naku మార్గం plz నాన్న ఈ సోదనలు నీ నామం లో తొలగించు తండ్రి plzzzzz🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭

  • @mallaeswar928
    @mallaeswar928 2 หลายเดือนก่อน +6

    అన్నయ్య నేను కూడా అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నయ్య
    మీరు ప్రార్థిస్తే అన్ని సమస్యలు పోతాయి అన్నది నా బలమైన నమ్మకం
    మీరు నా పట్ల ఇతరులు పట్ల ప్రార్ధించండి అన్నయ్య 🙇‍♂️

    • @pappykomara1994
      @pappykomara1994 2 หลายเดือนก่อน

      Miru prayer cheyandi sir, surely God answer you, first miru devuni sannidhilo fasting vundi prayer cheyandi

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov 8 หลายเดือนก่อน +3

    దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య నీకు నా వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏మా k గంగాధర్ దొర బావ హెడ్ కానిస్టేబుల్ గ జాబ్ చేస్తున్నారు వారికీ జగన్ సీఎం టియే డియేలు ఇంకా రాలేదు అంటా అన్నయ్య ప్లీజ్ ప్రార్ధన చేయండి అన్నయ్య ఒక్క మాట మా బావ అన్నారు నిజంగా మీ దేవుడు సహాయం చేస్తాడా సహాయం చేస్తే దేవుడు ఉన్నాడు అని నేను నాముతాను అన్నాడు అన్నయ్య ప్రార్ధన చేయండి అన్నయ్య ప్లీజ్ రేపు సోమవారం నుండి వారికీ టియే డియేలు పడాలి అని ప్రార్ధన చేయండి అన్నయ్య ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అన్నయ్య మన దేవుడు గొప్ప వాడు అని వాళ్లకు తెలియాలి అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య

  • @krishnavenipeddinti8718
    @krishnavenipeddinti8718 หลายเดือนก่อน +2

    దేవా మాకు చాలా అప్పులు ఉన్నాయి తీర్చుకునే శక్తి లేదయ్యా ప్లీజ్ మాకు మంచి జాబ్స్ evvaya ప్లీజ్ తండ్రి🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jemipedapalli-Sureshuppaada
    @jemipedapalli-Sureshuppaada ปีที่แล้ว +25

    నా భర్త సురేష్ నడిపించి ఆయన దేవునిలో సాక్షిగా బ్రతకాలి అని ప్రాధించండి..నేను ఆయన జీవితాంతం సాక్షులుగా జీవిస్తాము

  • @BangaramNrameshN
    @BangaramNrameshN ปีที่แล้ว +21

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻‍♂️

  • @dekkapatiBaanu
    @dekkapatiBaanu 2 หลายเดือนก่อน +4

    మన ప్రభువు వైన యేసు క్రీస్తు నామము లో వందనాలు 🙏🙏🙏🙏😭🙏

  • @MesaRajamma
    @MesaRajamma หลายเดือนก่อน +2

    దేవునీకేసమస్తమహీమకలుగునుగాక.ఆమేన్

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 ปีที่แล้ว +3

    praise the Lord brother 🙏 please pray for my family nenu my husband kuwait lo work chestunanam na kuturu koraku preyar cheyandi naku ikada work lo chala ibandilu padutunanu anaya please 🙏 pray for m

  • @gowrichitakala3923
    @gowrichitakala3923 หลายเดือนก่อน +1

    పూర్తిగా అప్పులు లో మునిగి పోయాను అన్నయ్య పిల్లలు తో చాలా కష్టం గా ఉంది చావాలి అనిపిస్తుంది నా కొరకు నా పిల్లలు కొరకు ప్రార్థన చేయ్యండి

  • @sunirachel8935
    @sunirachel8935 ปีที่แล้ว +2

    Na bartha prem kumar please anna prayer nenu na bartha eddaram jevithantham seva chesukoney brathukutham

  • @yenikalakrishna6663
    @yenikalakrishna6663 ปีที่แล้ว +2

    Praise the lord ayyagaru maa kutumbamulo brother ki mind panicheyatam athanini preyer cheyyandi please please 🙏🙏🙏

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 2 หลายเดือนก่อน +2

    Mee prathi vakka vakyam goppaga undi amen hallelujah hallelujah hallelujah praise the lord

  • @seedarapuchandrakala913
    @seedarapuchandrakala913 ปีที่แล้ว +17

    Praise the lord అన్నయ్య. నా ఆరోగ్యం కోసం prayer చేయండి.

  • @kamatamkala4879
    @kamatamkala4879 8 หลายเดือนก่อน +1

    Anna kala naku vyabicharapu alochanalu baga vastunai.chanipovalanipistundi.prayer cheyandi.pastar

  • @ksuresh9251
    @ksuresh9251 หลายเดือนก่อน +1

    అన్నయ్య నువ్వు చెప్పిన మాటలు చాలా సంతోషంగా ఉండాలి

  • @kummarimaddilety8780
    @kummarimaddilety8780 10 หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనములు స్తోత్రములు నా పేరు కె మద్దిలేటి కర్నూలు నాకు కడుపులో గడ్డలు అయినవి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @mariyammamidikeri8616
    @mariyammamidikeri8616 3 หลายเดือนก่อน +1

    praise the lord brother ma thamude koraku prier chiyande chala daguthunadu plz pray brother

  • @kotlasattibabu3251
    @kotlasattibabu3251 8 หลายเดือนก่อน +1

    Praise lord brother please pray for my Appalu badalu terchundi prabup

  • @nikhilanikki8615
    @nikhilanikki8615 ปีที่แล้ว +1

    Praise the lord brother.. please na family gurunchi prayer cheyandi

  • @DurgadeviGuttala7
    @DurgadeviGuttala7 7 หลายเดือนก่อน +1

    అయ్యగారు. మా ఈ లు ఆముదము అనుకుంటూ నము కానీ ఎవరూ కొనటం లేదు మీరు ప్రదానం చేయండి మీకు ‌వదనలు

  • @reddimallabhanuprasad9491
    @reddimallabhanuprasad9491 29 วันที่ผ่านมา +1

    na thandri ki arogyam koraku preyar cheyandi brother and sister

  • @Hlo-Mr-7
    @Hlo-Mr-7 10 หลายเดือนก่อน +1

    Ankitha papa job software papaki health koraku night duty s Raksha Anubhavam my son kumar babu 12th mpc jee mains je advance prayer please

  • @princechilakampudi9116
    @princechilakampudi9116 ปีที่แล้ว +1

    Praise the Lord sister devudu chesy karyalu chala gopavi sister 😢plzzzzzzz 🙏 na vishyamlo kuda devudu goppa karyam cheyalani korukutunanu 😢plzzzzzzz 🙏 pray for my family na bartha natho mataladali 😢nenu devuni meeda adarapadutunanu sister devuni karyam chudalani ashisthunanu ayanaku asadyam ayinadi edi ledu kada plzzzzzzz pray for my family pray for me 🙏

  • @SushmaSiddela-sf9yl
    @SushmaSiddela-sf9yl ปีที่แล้ว +1

    Please pry for my headache and ear problems

  • @GopiNadh-sz3uh
    @GopiNadh-sz3uh 2 หลายเดือนก่อน +3

    Jesus Nanna ku man asikavyadhi nudi swasthatha thank you jesus

  • @shahedashaik96
    @shahedashaik96 ปีที่แล้ว +4

    Praise the lord annaya gaaru 🙏🙏🙏

  • @knowledgebank8424
    @knowledgebank8424 9 หลายเดือนก่อน +1

    Praise the lord brother, my son write sainik school entrance exam Jan 28 th plz pray

  • @venuchandan1091
    @venuchandan1091 9 หลายเดือนก่อน +4

    Praise the lord Amen hallelujah 🙏🙌👏🙏🙏

  • @peramnagasrinu5576
    @peramnagasrinu5576 ปีที่แล้ว +4

    వందనాలు అన్న నా భార్య నన్ను వద్దని బయటికి తరిమేసింది నాకు ఇద్దరు ఆడపిల్లలు మా భార్య లోకంలో మునిగిపోతుంది కవచంగా పనిచేస్తుంది మందిరానికి రావట్లేదు నేను బయటకు వచ్చేశాను నా పిల్లలు ఎలా ఉన్నారో నా భార్య మనసు మారేడు చెట్టు గా కొంచెం ప్రార్థన చేయండి

  • @punugupatipavani2221
    @punugupatipavani2221 10 หลายเดือนก่อน +1

    Prabhuva ma annya ki Anil ki heart lo pain vasthundi taggipovali prabhuva 🙏✝️🙏✝️✝️ please

  • @naidhanidhanalakshmi5810
    @naidhanidhanalakshmi5810 10 หลายเดือนก่อน +1

    Naa పేరు లక్ష్మి నకు చాలా అప్పు లు ఉన్నాయి నాకు అప్పు ఇచ్చిన వాళ్ళు నాను చాలా బాధ పెడుతున్నారు కతమన్ని నేను ఇచ్చే వరుకు నకు టైమ్ ఏవండీ అన్ని అట్టునను కానీ వాళ్ళు ఇచ్చిన టైమ్ అయిపోయింది మకు ఇపుడే కవల్లి అన్ని నాను బాధ పెడుతున్నారు నేను ఎం చేయాలి అని నకు అరథం కావట్లేదు నకు చచిపోవల్లి అని పిస్తోంది 😢😢😢😢😢😭😭😭😭😭😭 ప్లస్ నాకోసం పేర్ చేయండి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @JohnPaul.k
      @JohnPaul.k  10 หลายเดือนก่อน

      బాధపడకండి దేవుడు మీకు సహాయం చేస్తాడు

  • @Asdfg9876.
    @Asdfg9876. ปีที่แล้ว +2

    Praise the Lord annaya maku ganamaina karyalu jaripisthunnadu Annaya prabuva mee Krupa elage ma midha unchandi dhevaa 🙏🙏🙏🙏

  • @jyothijami9599
    @jyothijami9599 หลายเดือนก่อน +2

    Amen Praise the lord 🙏🙏🙏

  • @VarahalaraoGantla
    @VarahalaraoGantla หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru🎉🎉🎉🎉

  • @devendrapalla7672
    @devendrapalla7672 9 หลายเดือนก่อน +3

    7సం. గా శత్రువు యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతు జీవితం లో ఎలాంటి సంతోషం సమాధానం పలితం లేకుండా బాధపడుతున్న నా పేరు స్వర్ణ ప్లీజ్ pray for me 😢😢😢

  • @sajidabegum1271
    @sajidabegum1271 ปีที่แล้ว

    Praise the lord Anna!Anna ma Chelli Hasina Begum RLy job edge point ki vachi 8marks tho aapesaru,Inka 7 post lu vaccant unna adhikarulu mammalni pattichukorledu,endu nimitham e roju adhikarulani kalva bothunnam,anna ma Chelli ki age limit e year ke last ,dayachesi ma sister kosam pradinchamani vedukuntunnam,memu anyulam but Jesus gatha 15 years nundi nammukunnam.

  • @chinthapudimeenakshi4406
    @chinthapudimeenakshi4406 ปีที่แล้ว +4

    వందనాల్ అన్నయ్య హల్లెలుయ పదానికి అర్థం చెప్పండి

    • @SujathaVasamsetti
      @SujathaVasamsetti 11 หลายเดือนก่อน +1

      Country in Mahima Parishad chunav

    • @ManoharPanuganti
      @ManoharPanuganti 2 หลายเดือนก่อน

      Devuniki mahima kalugunu gaka

  • @nellipudishanmukha
    @nellipudishanmukha ปีที่แล้ว

    Vandanalu annayya ma appuluthiralani ma koraku prayer chayandi please 🙏

  • @arunak6965
    @arunak6965 ปีที่แล้ว +4

    నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు చెల్లించు చున్నాను నా తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maryn1493
    @maryn1493 ปีที่แล้ว +5

    వందనాలు అన్నయ్య 🙏🏼✝️✝️🙏🏼 తండ్రీ దేవా మాకు ఎలాంటి సమస్యా ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా 😭😭😭😭😭😭 🙏🏼🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️🙏🏼✝️

  • @Rajeshwari-r9v
    @Rajeshwari-r9v 26 วันที่ผ่านมา +2

    Praise thelord

  • @MuralikrishnaKodavati
    @MuralikrishnaKodavati 2 หลายเดือนก่อน +1

    Praise the lord Ayagariki Naa Vandhanallu Naku Nadumu Noopi Thagalani Prardhana Cheyandi Ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KParvathiKParvathi-p3q
    @KParvathiKParvathi-p3q ปีที่แล้ว

    Brother naku health bagaledhu na kosam ma family members kosam prayar chayyandi

  • @tulasisanthosh1115
    @tulasisanthosh1115 9 หลายเดือนก่อน +1

    Yes right annA...my hubby ni change into good and not accepting marriage life to my brother and got aborted in 9months boy baby ...but still believe in Jesus Christ....he will do all our beyond our expectations

  • @kalavathipolepaka487
    @kalavathipolepaka487 ปีที่แล้ว

    Yesaiah namamulo tolagipovali mae entilo unna djralawatlu yesaiah namamulo tolagipovali please🙏🙏🙏🙏🙏 myself and my family👪👪👪👪👪👪👪👪👪👪👪👪 please brother meeru. Prardiiste. Mabratuku marutundi please please please please please please

  • @echintu7867
    @echintu7867 ปีที่แล้ว +1

    Praise the Lord brother naakutubam kosampry

  • @MastaniMastan
    @MastaniMastan ปีที่แล้ว

    నా పేరు మస్తాన్ బీ నాకు చదువురాదుతప్పువుంటెచెమిండీమాకు ఇల్లు చిన్న కొడుకు పేరు ఇస్సాకు

  • @js-oo2pf
    @js-oo2pf หลายเดือนก่อน

    Amen Amen yesayya nee chittam aithe naku dsc lo job ni dayacheyandi prabhu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h หลายเดือนก่อน

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏నామీద పోలీస్ కేసు ఉంది కేస్ కొట్టేయాలని ప్లీజ్ prayar చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను 🙏చాలా బాధ lu అనుభవిస్తున్న na హెల్త్ కూడా బాగుండటం లేదు అన్న చాలా ఒత్తిడి అనుభవిస్తున్న నేను కోల్పోయిన వన్నీ నాకు దేవుడు ఇవ్వాలని ప్లీజ్ prayar చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న 🙏😭

  • @pullarraorunja6910
    @pullarraorunja6910 9 หลายเดือนก่อน

    Praise lord brother Finc problems unna nkigurch prayer chayalguru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Bank promotion gurch prayer chayalguru

  • @knowledgebank8424
    @knowledgebank8424 9 หลายเดือนก่อน +1

    Praise the lord brother, my son wrote RMS enterence exam plz pray for her resz

  • @nirmalajyothiu9280
    @nirmalajyothiu9280 8 หลายเดือนก่อน

    Praise lord brother maku Exam vunnaye plzz prayer lo pettandi brother garu🧎‍♀️🙏

  • @kodadhalasriram6951
    @kodadhalasriram6951 2 หลายเดือนก่อน

    Ayya Garu praise the lord...ma driver ki health bagaledhu okasari phone cheyandi plzzzz 😢😢😢😢😢

  • @gnraogorumuchu9245
    @gnraogorumuchu9245 ปีที่แล้ว

    Ma husband baga drinkng kanisam pillali ni mohali kuda chudadu.narendra prayer cheyandi. Brothers

  • @pandudurga4908
    @pandudurga4908 3 หลายเดือนก่อน +1

    Anaa napillakoraku nakoraku pardhana chyandi plz anaa amen 🙌🙏

  • @ShamylaShamyla
    @ShamylaShamyla หลายเดือนก่อน

    Anna price the lord 🙏🙏
    Na brother s Raju Ravi veriki 20.lakshala appulu 😢😢vedudhala graham koraku Rakshana kuttumbam antha vachulaguna pray 🙏🙏🙏🙏🙏🙏 plzzz ayyagaru😢😢😢

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h หลายเดือนก่อน

    ప్రైస్ ద లార్డ్ అన్న 🙏na ఫ్రెండ్ చాలా అప్పులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు చాలా సమస్యల్లో ఇబ్బంది పడుతున్నాడు బాధలు తట్టుకోలేక చనిపోతాను అంటున్నాడు చాలా ఒత్తిడి అనుభవిస్తున్నాడు యవ్వనస్తుడు అన్న చనిపోవాలనే ఆలోచన నుండి విడిపించ బడాలి అప్పుల బాధల నుండి విడిపించాలి దేవుని చిత్తం అయితే దేవుడు తన సేవలో వాడుకోవాలి అని ప్లీజ్ prayar చేయండి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ప్లీజ్ 🙏డదేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏

  • @kalavathipolepaka487
    @kalavathipolepaka487 ปีที่แล้ว

    Please🙏🙏🙏 my self naku dental pain vaste ambar pettanu. Adi alavatayndi 2years ealavatu manukovali manaleka potunna please nenu manukovali please🙏🙏🙏🙏🙏🙏 for me please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arpulasrisailamarpulasrisa700
    @arpulasrisailamarpulasrisa700 15 วันที่ผ่านมา

    అన్నయ్య మానసిక, శారీర అనారోగ్య సమస్యలతో నా కుటుంబాన్ని పోషించలేక గత ఆరు నెలలుగా తీవ్రమైన బాధతో ఉన్న ప్రతిరోజు చనిపోతే బాగుండు అనిపిస్తుంది అన్నయ్య నా గురించి ప్రార్థన చేయరా ప్లీజ్ మీరు ఏర్పుల శ్రీశైలం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం

  • @mramesh392
    @mramesh392 11 หลายเดือนก่อน

    Anna Naku Gajjanapudi High school nundi konaseema district ki teacher transfer avvunatlu prayer cheyandi Anna

  • @kusireddinagalaxmi-eg2le
    @kusireddinagalaxmi-eg2le ปีที่แล้ว +3

    praise the Lord అన్నయ్య నా పేరు నాగలక్ష్మి నా ఆరోగ్యం గురించి భయం, నెగటివ్ ఆలోచనలు నుండి విడుదలయ్యేలా ప్రేయర్ చేయండి అన్నయ్య 😭😭😭😭😭😭😭

  • @augusteentadepalli3337
    @augusteentadepalli3337 ปีที่แล้ว

    వందనాలు అయ్యగారు నా పేరు అగస్టీను నేను కొంచెం భయపడుతూ చీకటి శక్తి ఇబ్బందులు పడుతున్నాయి భయపడుతూ బాధపడుతున్నాను నా కొరకు ప్రార్థన చేయగలరని కోరుచున్నాను

  • @DeviHemalatha-do8kx
    @DeviHemalatha-do8kx หลายเดือนก่อน

    అన్నయ్య వందనాలు నేను కతర్ దేశం పనికి వచ్చాను ఇక్కడ నేను పని చేసే మేడం చాలా బాధ పెడుతుంది నా వల్ల కావడం లేదు నేను తిరిగి ఇండియా కి రావాలంటే వాళ్ళు ఒప్పుకునేలా నేను త్వరగా నా బిడ్డల దగ్గరికి వచ్చేలా ప్రేయర్ చేయండి అన్నయ్య నా భర్త పిల్లల్ని నన్ను వదలి వాళ్ళ అమ్మ గారింటికి వెళ్ళిపోయాడు నా పిల్లల్ని పెంచుకోవడం కోసం నేను ఈ గల్ఫ్ దేశం వచ్చి నాన బాధలు పడుతున్న ప్లీజ్ ప్రేయర్ చేయండి అన్నయ్య ఆమెన్

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh ปีที่แล้ว +1

    Ayya garu praise the lord 🙏🙏🙏❤️❤️❤️ ayya garu na koraku prayer cheyandi please ayya garu 🙏🙏🙏🙏🙏

  • @mamathakbujji7009
    @mamathakbujji7009 2 หลายเดือนก่อน

    Am Hindu.chala ibbamdullo unna Mee pradanaki Ravali yekada brother

  • @Rowdyboys8888
    @Rowdyboys8888 ปีที่แล้ว +9

    Praise tha lord అన్నయ్య. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్ధన చెయ్యమని కోరుతున్నాను.మా వారు దేవునిలోకి నడవాలని ప్రార్ధన చెయ్యమని కోరుతున్నాను.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @optimusprime419
    @optimusprime419 หลายเดือนก่อน

    అన్నయ్య ఉద్యోగం పోయింది నాకొరకు ప్రార్థనలు చెయ్యండి

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 หลายเดือนก่อน +1

    Priàse the lord Jesus Christ my lord message brother very nice and good message brother very nice nijadeudu Jesus Christ my lord 💐

  • @jessykitchenvlogs2604
    @jessykitchenvlogs2604 ปีที่แล้ว

    Na health baledu nakosam prayer cheyandi

  • @ashachitti3573
    @ashachitti3573 ปีที่แล้ว

    Anna na husband kosam Preyer cheyadi work family problems vunnam plz Preyer cheyaundi

  • @NuthalapatiDhanalakshmi
    @NuthalapatiDhanalakshmi 2 หลายเดือนก่อน +1

    Amen amen ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏🙏🙏

  • @tamidalaSrini
    @tamidalaSrini 2 หลายเดือนก่อน

    Aameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏 🙏🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮

  • @mramesh392
    @mramesh392 11 หลายเดือนก่อน

    Shalem Anna nenu teacher ni anna.nenu present nenu biology promotion prathipadu mandal Gajjanapudi Village lo High school teacher ga work chestunna Anna Gajjanapudi High school lo chala bhadha students valla kalugutundhi Anna Naku Gajjanapudi High school nundi konaseema district ki teacher transfer avvunatlu prayer cheyandi Anna my name is Mutyala Ramesh

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 11 หลายเดือนก่อน

    నా జీవితం చాలా చాలా ఘోరంగా ఉంది తండ్రి నా దేవా నన్ను కరుణించూమా కపడుమా 😢😢😢

  • @VellepuLaxmi-ck1jy
    @VellepuLaxmi-ck1jy 10 หลายเดือนก่อน

    Praise the lord paster garu naku boy puttalani prayer cheyyandi please 🙏🙏🙏🙏🙏

  • @arrollamahalakshmi191
    @arrollamahalakshmi191 ปีที่แล้ว

    Maa husband ESI hospital lo nadavaleni paristhithilo unnadu prayer cheyyandi brother

  • @shanthisammangi7010
    @shanthisammangi7010 2 หลายเดือนก่อน

    నా నేమ్ santhi నా కోసం pradhana Jayanthi please

  • @dhaanok2992
    @dhaanok2992 ปีที่แล้ว +3

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @vijaykumarm6012
    @vijaykumarm6012 ปีที่แล้ว

    అయ్యగారు.
    మా.కుటుంబము
    ఇదే. సమస్య లోఉన్న ము
    మకరకు. ప్రేయర్ చే యడం డీ

    • @cvraggritech9434
      @cvraggritech9434 11 หลายเดือนก่อน

      Almost every family same సిట్యుయేషన్

  • @sudhakararaotamalapakula8065
    @sudhakararaotamalapakula8065 8 หลายเดือนก่อน +4

    Praise the lord

  • @KParvathiKParvathi-p3q
    @KParvathiKParvathi-p3q ปีที่แล้ว

    Brother naku health bagaledhu na kosam ma family members kosam prayar chayyandi

  • @shobharani2161
    @shobharani2161 ปีที่แล้ว

    Makoraku prayer cheyadi anna na husband ku rakshana ledu prayer cheyadi anna plz babu Gowtham Kumar Reddy koraku kudaa cheyadi inter 1st year cheduvutunadu

  • @nagulalikitha1552
    @nagulalikitha1552 9 หลายเดือนก่อน

    Maa amma ki cancer 4th stage lo undhi enni days untaro cheppalem antunnaru doctors pls maa amma kosam prayer cheyandi. N. Hemalatha pls prayer cheyandi 😭😭😭

  • @shakeenaravi1304
    @shakeenaravi1304 2 หลายเดือนก่อน

    Anna Naku pelli 6 years avuthundi Inka garbhaphalam ledu na koraku prardhinchandi na bhartha pillalu puttakapote vadilestanantunnadanna prardhinchandi anna😂😂😂😂😂

  • @anurdar5014
    @anurdar5014 หลายเดือนก่อน

    1.bushanam babu
    Aruna kumari
    Maku myrege ayi 9 yerse ayendhi. Maku santhanam ledhu priyer lo peetandi anna
    Bushanam babu anikamyena alavatuvundhi avi ani tholigipovali ani priyer lo peetandi anna

  • @METHRIMEENA
    @METHRIMEENA หลายเดือนก่อน

    Uncle ma gurinchi preyar cheyandi intlo chala godavalu plz uncle 😔🙏praise the lord

  • @thulisegarithirupathipatel6356
    @thulisegarithirupathipatel6356 ปีที่แล้ว

    Ayya esayya evvala kort lo naku elanti ibbandi kalagakunda chudu ....esayya

  • @gajjelasumalatha
    @gajjelasumalatha 2 หลายเดือนก่อน +1

    Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 kranthi nudi Swetha Ane Dani 7 dikula paripovulaguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo thoduga undu tandri pls 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma nu titina valanu marchu tandri pls 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma family members nu marchu tandri pls 🙏 ma wonars nu marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏

  • @jayammagottipati7935
    @jayammagottipati7935 11 หลายเดือนก่อน

    Naa kutumbham thirukutumbaga undalani prayer cheyyandi

  • @ganeshdheeti997
    @ganeshdheeti997 11 หลายเดือนก่อน

    Annaya na koduku paru Deeti Lokesh nadavaledu matladaledu kanisam medalu apaledu,3years nudi badhapaduthunnam,avaro chesindhi kudaundha na koduku mamulu pillavadu kavalani prayar cheyandi please anna😭😭😭😭😭

  • @nagelliswarooparanisriniva1032
    @nagelliswarooparanisriniva1032 ปีที่แล้ว

    Praise the lord brother garu🙏🙏ma kumarudu pranith chandra ku gournament job ravalani prayer cheindi please brother garu🙏🙏

  • @nattiSriveni-hg9uv
    @nattiSriveni-hg9uv ปีที่แล้ว

    Brother na husband santhosh thanu nannu vodili velladu na number block lo pettadu marala thirigi vache vidanga prayer lo pettande please 🙏 please 🙏 please 🙏 please 🙏 please 🙏

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu ปีที่แล้ว +2

    Praise the lord bradar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you