యు డి ఐ గారా 😊 వచ్చే పథకాలు గురించి స్వచ్ఛందంగా మాకు వివరాలు ఇవ్వండి మీరు అన్ని విధాలు చెపుతున్నారన్నయ్య గారు అవి లబ్దం పొందే లాగా మాకు వివరాలు పథకాల గురించి లబ్ధి పొందే విధానాలు చెప్పండి అన్నగారు
అన్న నాకు udid కార్డు ఉంది అన్న సదరం సర్టిఫికెట్ తో పాటు వచ్చింది 13 సంవత్సరల క్రితం ఈరోజు వరకు అది udid కార్డు అని తెలియదు ఇప్పుడు మీరు చెప్పితేనే తిలిసింది... ఆ కార్డు వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా ప్రయాణాలు కాకుండా
సార్ మేము సదరం పెట్టం కానీ సదరం ద్వారా 2 year temprori ఇచ్చారు. కానీ ud id card వచ్చింది వెంటనే ఇందులో పరిమినెంట్ ఉన్నది సార్ అయితే ఇది వికలాంగుల పెంచనకి పెట్టుకో వచ్చా సర్ ప్లీస్ రిప్లయ్ సార్
నాకు 2010 సంవత్సరంలో సదరం సర్పిటిగట్టు పొందుకున్నాను నాకు ఇదివరకు udid కార్డును ఒక్క సంవత్సరం ముందు తనే అప్లై చేసినాను ఇదివరకు ఒరిజినల్ కార్డు రావడం లేదు మల్ల ఏమన్నా కొత్తగా అప్లై చేయాలా దీనికి వివరములు ఇవ్వగలరా అన్న ఇట్లు మీ చిన్న గురప్ప తెలుపుతున్న
Sir naku sudern certificate 55percent hearing disability tho vachindi 2months ayindi but inthavaraku udid card raledu. Inka time padutunda? Gogle lo status check chesanu. Record not found ani choopistundi.so nenu ippudu emi cheyaali? please give me solution.thanq
నాది పర్మినెంట్ సర్టిఫికెట్ 2019జూన్ ఇష్యూ చేశారు. నేను ఆ అడ్రస్ లో లేను. నాకు udid కార్డుఆన్లైన్ ద్వార డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం వుందా? పోస్టల్ ద్వారాపంపిణీ.. చేసే కార్డు కి విలువ ఎక్కువ అంటున్నారు కొందరు వాస్తవమేనా ?
UDID CARD net సెంటర్లో డౌన్ లోడ్ అయ్యింది కానీ ఒరిజినల్ UDID మనకు ఎలా వస్తుంది UDID card lo Disability type అని మాత్రమే ఇచ్చారు అది ఏ type అని మెన్షన్ చేయలేదు పర్వాలేదా sir please చెప్పగలరు
Sir I applied for name correction in PH certificate Two and half years completed but still no response from DRDO OFFICE Telangana State Please give me some suggestions to overcome from this problem please 🙏
Ap lo college valu pending ఫీజు చెల్లించమని ఇబ్బంది పెడుతున్నారు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు హాల్టికెట్స్ ఇవ్వట్లేదు పాత పేజీలు కొత్త గవర్నమెంట్ వేస్తారా ఒక వీడియో చేయండి ప్లీజ్
Iam physically Handicapped, Iam 50 years old, Naku job raledu Aite fancy shope పెట్టలనుకుంటున్నాను Naku government tarupu nundi ఏదైనా హెల్ప్ వస్తుందా, దానికి నేను ఎలా అప్లై చేసుకోవాలి Please cheppandi
Iam 51 years old,I don't have job I received udid card 2 month before How should I use benefits with this udid.please do helpful to me sir. Iam physical handicapped with 53% disability 3:22
Anna maku unnadi but pension takkuva eastunnaru 💯 problem unnadi nadavaledu matadaledu 15000 vachela cheyu Anna please anni ud curd sadharan unnadi anna
Sir, Nenu Student ni, Naku oka elder sister unnaru by birth Down syndrome, Mentally retarded (Profound) person, Sadaram certificate lo I.Q = 9 undhi, Disability percentage 100 % undhi, UDID Card vachindhi, card lo kuda Disability 100 % undhi. Ma Sister eppudu sitting lo untundi, em cheyaledhu sir, thana panulu kuda thanu chesukoledhu, thana anni panulu nene cheyali sir, Maku Amma Nanna leru chanipoyaru sir 16 years aindi. 5000 DHMO Pinction ki eligibity unna kuda appudu Naku theliyaka apply cheyaledhu sir, last Government lo 3000 icharu, last month lo 6000 icharu, Ma sister ki 15000 Pinction vachelaga cheyalante elaga cheppandi sir. Please sir, thana unna condition ni batti aduguthunnanu sir, help cheyandi sir please sir.
సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒకరికి రాదు..Disability Act 1995 లో ఉన్న డిసేబుల్ జాబితా ప్రకారం వస్తుంది...నేను ఆ జాబితా పై వీడియో లో తెలియజేయటం జరిగింది.
సార్ నాకు లుకోమోటర్ డిసబుల్టీ 90/ ఉంది నేను వేరే రాష్ట్రం లో ఉండటం వలన మార్చి 2024 నుంచి పింఛను తీసుకోలేదు 2024 జులై నెలలో రోల్ బ్యాక్ చేసారు నాకు పింఛను ఎప్పటినుంచి ఇస్తారు అని సచివాలయం వారిని అడిగితే 5 నెలలు పడుతుంది అని చెప్పారు మార్చి నెల నుంచి మొత్తం అన్ని నెలలు పింఛను ఒకేసారి ఇస్తారా దయచేసి తెలుపగలరు
💙థన్యవాదములు💙
చాలా బాగా చెప్పారు సార్
థాంక్యూ సర్
Sir, super ga chepparu,
manchi message, clear cut ga clarity echaru,
నాకు కూడా వచ్చింది బ్రదర్
యు డి ఐ గారా 😊 వచ్చే పథకాలు గురించి స్వచ్ఛందంగా మాకు వివరాలు ఇవ్వండి మీరు అన్ని విధాలు చెపుతున్నారన్నయ్య గారు అవి లబ్దం పొందే లాగా మాకు వివరాలు పథకాల గురించి లబ్ధి పొందే విధానాలు చెప్పండి అన్నగారు
Super sir
అన్న నాకు udid కార్డు ఉంది అన్న సదరం సర్టిఫికెట్ తో పాటు వచ్చింది 13 సంవత్సరల క్రితం ఈరోజు వరకు అది udid కార్డు అని తెలియదు ఇప్పుడు మీరు చెప్పితేనే తిలిసింది... ఆ కార్డు వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా ప్రయాణాలు కాకుండా
UDID CARD వాళ్ళ చాల ఉపయోగాలు ఉన్నాయి బ్రదర్
@@SchemesforAll అవి ఏంటి కొంచం చెప్పండి అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న మాలాంటి దివ్యంగులుకి మంచి చేసిన వాళ్ళు అవ్వుతారు మీరు
At present ee card ni railway, apsrtc accept cheyyatam ledu. So main usage ki upayoga padatam ledu
Anna trin ricat evaramuladu udidi cardku
Anna Naku pension ravatam ledhu
Good
Udid card నాకు వచ్చింది బ్రదర్
మీ UDID కార్డు లో Disability type అనే చోట మీరు ఏ టైప్ అని mention చేశారా?
సార్ మేము సదరం పెట్టం కానీ సదరం ద్వారా 2 year temprori ఇచ్చారు. కానీ ud id card వచ్చింది వెంటనే ఇందులో పరిమినెంట్ ఉన్నది సార్ అయితే ఇది వికలాంగుల పెంచనకి పెట్టుకో వచ్చా సర్ ప్లీస్ రిప్లయ్ సార్
యు డి ఐ డికార్డు వచ్చే పథకాలు వాటి గురించి ఒక వీడియో తీసి పెట్టు అన్న ఎలాగా అప్లై చేయాలి ఏమేం పథకాలు వర్తిస్తాయో అనేది ఒక వీడియో పెట్టండి
maa babu ki 2014 lo sadaram card issue chesaru ,ippudu udid ela cheyyali cheppandi sir waiting for next video 🙏🙏
Family full details eppuduchestharo appudu nyayam jarugutundi (yvalanteerlanu pedithene correctOr)
Anna super ga cheapparu kani Naku pension mariyu try cyle thappa yemi raledu.
మనమే అప్లై చేసుకోవాలి.
Pension ravdam laydhu ga ande udid card vastay ala aplly chyalee
@@SchemesforAll ట్రై సైకిల్ కి ఎలా అప్లై చేయాలి
సదరం సర్టిఫికెట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది udid కార్డు ఇంకా రాలేదు ఏం చెయ్యాలి pls సార్
Udidcardlo కరెక్షన్స్ ఎక్కడ చెయ్యాలి
Ranivaru udid yemi cheyali cheppandi .
Sadaram duration mosamsadaram vaddu sachivalayame melu jaaicbnonline& sadaramkannaa sachivalatame melu
నాకు 2010 సంవత్సరంలో సదరం సర్పిటిగట్టు పొందుకున్నాను నాకు ఇదివరకు udid కార్డును ఒక్క సంవత్సరం ముందు తనే అప్లై చేసినాను ఇదివరకు ఒరిజినల్ కార్డు రావడం లేదు మల్ల ఏమన్నా కొత్తగా అప్లై చేయాలా దీనికి వివరములు ఇవ్వగలరా అన్న ఇట్లు మీ చిన్న గురప్ప తెలుపుతున్న
4 years ayyindee udid card Inka raledu sir netlo apply chesukovachha
Hi sir udid card lo percentage mistake vachindi process cheppandi sir 😊
Family ki benifit s untaya udid Cord valla
Sir UIDi bus no chesta
UDID Number and enrollment number ledu Danni ala telusukovali cheppandi sir
Anna udid card ki etla apply cheyyalo further vedeo lo cheptanannaru thanks anna
rtc bus lo ee card chupisthe consession istara ticket lo
How many days to receive udid card sir
నాకు యూటీఐ డి కార్డు రాలేదు ఎలా అప్లై చేయాలి సార్
సార్ నాకు ud id కార్డు ఆన్లైన్లో చూపిస్తుంది డిస్పాచ్ అయినట్లు అది ఎక్కడ ఉంది ఎక్కడికెళ్ళింది అర్థం కావట్లేదు
బస్సులో ఆఫ్ చార్జి ట్రైన్ లో ఆఫ్ చార్జీ పడుతుంది పూర్తిగా ఫ్రీగా వెళ్లి కి దేశంలో ఎక్కడా ఫ్రీగా వెళ్లలేరు
Udid card naaku ledhu raledhu ela sir
అన్న బెనిఫిట్స్ ఎలా అప్లై చెయ్యాలి try సైకిల్ కోసం
Sir🙏🏼 naku sadarm parmanent di vachi 10 yrs avthundi UD iD card postal davara vachela cheppandi alaa apply cheyalo teliyat ledu roju vikalangula govt hospital chuttu tiriguthunna pls tell me brother 🙏🏼🙏🏼
Video చేస్తున్నాను.. రేపు పోస్ట్ చేస్తాను.
@@SchemesforAll tnq very much sir ur responding nd reply msg 🙏🏼
Sir I will apply 3 months back but not came sir now how ask sir
SIR UDID CARD LO CARCTION ONLINE LO CHESUKOVACHA SIR
Online UDID offline 'post' UDID both cards same Valid are not valid. please reply.🙏
Sir naku sudern certificate 55percent hearing disability tho vachindi 2months ayindi but inthavaraku udid card raledu. Inka time padutunda? Gogle lo status check chesanu. Record not found ani choopistundi.so nenu ippudu emi cheyaali? please give me solution.thanq
నాది పర్మినెంట్ సర్టిఫికెట్ 2019జూన్ ఇష్యూ చేశారు. నేను ఆ అడ్రస్ లో లేను. నాకు udid కార్డుఆన్లైన్ ద్వార డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునే అవకాశం వుందా? పోస్టల్ ద్వారాపంపిణీ.. చేసే కార్డు కి విలువ ఎక్కువ అంటున్నారు కొందరు వాస్తవమేనా ?
Dmho pension site eppudu open avutundi brother...
Peralasyski rada sir
Sir postel lo notification vacchindi anta video cheyyara ala apply cheyyalo chepppandi sir
Ok brother
Sir signature not verified అని వచ్చింది ఏమి చేయాలి
UDID CARD net సెంటర్లో డౌన్ లోడ్ అయ్యింది కానీ ఒరిజినల్ UDID మనకు ఎలా వస్తుంది UDID card lo Disability type అని మాత్రమే ఇచ్చారు అది ఏ type అని మెన్షన్ చేయలేదు పర్వాలేదా sir please చెప్పగలరు
Name lo letter tappuga unte eala andi
Is Sadarem (UID) card issued by Govt. Of India valid in Andhra Pradesh for applying under disability pension scheme. Plz clarify.
Sir ma saderem certificate lo 5years varaki iccharu udid lo permanent iccharu malli 5years taruvata saderem tisukovala vadda cheppandi
కార్డు అప్లే చేయండం ఎలా బ్రో...
Anna apply cheshanu kani distic
Hospital velthe doctor' maku udid theliyadu annaru anna
Physical udid card by post,.online downloaded udid card.both are same validity.pls rply.clarify my doubt??🙏🙏
ఈ కార్డు వాళ్ల ఏమైనా జాబ్ లు వస్తాయా బ్రో కొంచెం చెప్పండి
Job anedi emi radu just idi oka I'd card mattame
Sir ekkada apply cheyali sir
Sir I applied for name correction in PH certificate Two and half years completed but still no response from DRDO OFFICE Telangana State
Please give me some suggestions to overcome from this problem please 🙏
Ap lo college valu pending ఫీజు చెల్లించమని ఇబ్బంది పెడుతున్నారు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు హాల్టికెట్స్ ఇవ్వట్లేదు పాత పేజీలు కొత్త గవర్నమెంట్ వేస్తారా ఒక వీడియో చేయండి ప్లీజ్
Spelling mistake vunnai Ela update chesukovale
Anna నేను Apply chessannu ఏనీ రోజులు apporvel cheyadaniki Anna
వికలాంగులకు బస్సులో గాని ట్రైన్ లో గాని ఫ్రీగా తిరిగే మార్గం చెప్పండి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి సార్
For bus pass
*Disibility card xerox
*Aadar card xerox
*Passpot size photo 1
ఈ మూడు పట్టుకొని bus depo కి వెళ్లి manager నీ కలవండి,application ఇస్తారు
TanTankTankuTankuaTankuanTankuannTankuannaTankuannayTankuannayaTankuannayanTankuannayanaTankuannayananTankuannayananuTankuannayananuvTankuannayananuviTankuannayananuvikalanghudininanudmpdricheivelluvankarpovchunnaiscterkavlialaannaya
RPWD 2016 sadaram lo appudu add chestharu. దట్లో దీర్ఘ కాళికా రొగులు . హేమోఫిలియా. తలసీమేయ. వంటి వారు ఉన్నారు
Sir .. naku white card echaru 2 years back.. Artho 89% sir .. nenu card marchukovala?
Hi sir okey restioncard lo penction edhari ki vastundhaa sir?
ఒక రైస్ కార్డు లో ఒక డిసేబులే పెన్షన్ తో పాటు వేరే ఏదైనా ఇంక్కో పెన్షన్ తీసుకోవచ్చు...
Sir card mida UDID card ani vuntunda?
govt job document verification panichestadha plz urgent reply, naku document verfication 3 days lo undhi plz replyyyyyyyyyyy
@@madavathupender571 SADARAM CERTIFICATE UNDALI
@@SchemesforAll centeral govt job ki
@@SchemesforAll centeral govt job ki plz reply
UD I'd కార్డు వచ్చింది దాంట్లో పేరు డేట్ అఫ్ బర్త్ తప్పుగా ఉన్నది దాన్ని సరి చేసుకోవడానికి ఏమైనా ప్రాసెస్ ఉందా చెప్పగలరు సార్
ఉంది వీడియో చేస్తాను
బ్రో కార్డులో తప్పులు ఉంటే (పేరు వయసు లాంటివి)సరి చేసుకోవడం ఎలాగో తెలియజేస్తూ వీడియో చేయగలరు
Sir maa papaki sadarm certificate lo 100% disability unndi pension update yela cheyinchu kovali
UDID Card ఎలా వస్తుంది చెప్పగలరు
Naku.udidcard.unadhadi.trian.lo.working.leadu.anna
Udid lo name change cheyali sir
Nenu apply chesanu online number vachindhi Card Inka raaledhu sir apply 8 months avutumdi please help me
E Card mistake untey Ela change cheyali Sir Naku date birthday mistake padindi
Iam physically Handicapped,
Iam 50 years old,
Naku job raledu
Aite fancy shope పెట్టలనుకుంటున్నాను
Naku government tarupu nundi ఏదైనా హెల్ప్ వస్తుందా,
దానికి నేను ఎలా అప్లై చేసుకోవాలి
Please cheppandi
Iam 51 years old,I don't have job
I received udid card 2 month before
How should I use benefits with this udid.please do helpful to me sir.
Iam physical handicapped with 53% disability 3:22
ఉదిద్ ద్వార బస్ టికెట్, రైలు టికెట్ ఫ్రీ ఇవ్వండి సార్
Udid ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చా.?? నేను ఫోన్ లో నా కార్డు డౌన్లోడ్ చేసుకున్నాను. ప్రింట్ చేసి తీసుకోవచ్చా.please reply.
తీసుకోవచ్చు
Udid. Card. enthavaraku. raledu. avedamaga pondali. Daya.chesi telayaparachagalaru.
Anna naku sadaram carefecate vundde udid card ledu ela apply cheyali anna naku 99% digablty vundde anna naku loco motor digblty anna
Hi sir I’m Chandu Eppdu Nenu degree complete chasanu ssc railway apply chasanu Taruvatha job vachenka ud id padhakalu vasthai Haa
Yes
Sir Naku Udid card generate ayyindi but raledu Ela sir..
Naku sadram crtfeket vachindhi kani udid card ralwdu em cheyali naku 90%
Anna maku unnadi but pension takkuva eastunnaru 💯 problem unnadi nadavaledu matadaledu 15000 vachela cheyu Anna please anni ud curd sadharan unnadi anna
I having but naku pention ravadam ledu
Hearing 60%undhi udid vachindhi bus rail pass estara sir naku please reply
Sadaram Ela theeskovalo cheppandi..nadi kuda same problem
అన్నా నాకు UDID కార్డు ఉంది కానీ అది ఎక్కడ ఉపయోగించాలి. 🙏
No use
Sir naku Rail pass kqvali
Anna.nakuvikalagula.pesnraladuvivadi.anna
Madhi kanigiri but addanki Ani eccharu
15000 ravatamledu anna
Sir,
Nenu Student ni, Naku oka elder sister unnaru by birth Down syndrome, Mentally retarded (Profound) person, Sadaram certificate lo I.Q = 9 undhi, Disability percentage 100 % undhi, UDID Card vachindhi, card lo kuda Disability 100 % undhi. Ma Sister eppudu sitting lo untundi, em cheyaledhu sir, thana panulu kuda thanu chesukoledhu, thana anni panulu nene cheyali sir, Maku Amma Nanna leru chanipoyaru sir 16 years aindi. 5000 DHMO Pinction ki eligibity unna kuda appudu Naku theliyaka apply cheyaledhu sir, last Government lo 3000 icharu, last month lo 6000 icharu, Ma sister ki 15000 Pinction vachelaga cheyalante elaga cheppandi sir. Please sir, thana unna condition ni batti aduguthunnanu sir, help cheyandi sir please sir.
సా ర్ నా కార్డు పోయి o ది దీ ని ని ఎ లా తి సుకోవాలి
నాకూ కూడా ఉంది ఈ కార్డ్ use ఏమిటి
యు డి కార్డు సదరం వచ్చిన ఇన్ని రోజులకి వస్తాది సార్
2 or 3 months
@@SchemesforAll Naku 3years ki vachindi anna
L0ol@@krishnajitanimki1286
Ma babuki sadharam vacchi 5months ayindhi brother Inka upid card raledhu
Sir naku orthopydic right hand disibuty 65 / satham undhi naku udid card vathundha
వస్తుంది.
Sir ma babu udid rejection letter vachindi em cheyali
What type of disability?
@@SchemesforAll Mental Retardation
Next reapply cheyala sir cheppandi
50% disability undhi kaani raledu sir
Sir saderam certificate 2019 lo vachindhi
Kani udid card raledu etla apply cheyyalo cheppandi sir
ఎలా అప్లై చేయాలి అనే దాని పై ఒక వీడియో చేస్తునన్ను...రేపు ఆ వీడియో పోస్ట్ చేస్తాను.
@@SchemesforAll ok sir thank you sir
Saderam vunte udid card vastad
సదరం సర్టిఫికెట్ ఉన్న ప్రతి ఒకరికి రాదు..Disability Act 1995 లో ఉన్న డిసేబుల్ జాబితా ప్రకారం వస్తుంది...నేను ఆ జాబితా పై వీడియో లో తెలియజేయటం జరిగింది.
సార్ నాకు లుకోమోటర్ డిసబుల్టీ 90/ ఉంది నేను వేరే రాష్ట్రం లో ఉండటం వలన మార్చి 2024 నుంచి పింఛను తీసుకోలేదు 2024 జులై నెలలో రోల్ బ్యాక్ చేసారు నాకు పింఛను ఎప్పటినుంచి ఇస్తారు అని సచివాలయం వారిని అడిగితే 5 నెలలు పడుతుంది అని చెప్పారు మార్చి నెల నుంచి మొత్తం అన్ని నెలలు పింఛను ఒకేసారి ఇస్తారా దయచేసి తెలుపగలరు
Naku udid card vundi Anna government pension evvatledhu 53% vundi parmanent card