మధురమైన పల్లె పాట శైలజ నోట | Roja Special Interview Singer Sailaja Bhattu | hmtv News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • Singer Sailaja Bhattu Special Interview.She Shares her Singing Journey..Watch for More Updates
    #SingerSailajaBhattu #AnchorRoja
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 22

  • @bommidisrikanth9001
    @bommidisrikanth9001 4 ปีที่แล้ว +15

    ఇప్పటి కి తెలుసుకోండి తల్లి... చరణ్ అర్జున్ అన్న గారి సాంగ్......GMC TELEVISION TH-cam CHANNEL లో చూడండి ఇలాంటి అధ్భుతమైన సాంగ్స్ ఉన్నాయ్... తెలుసుకోండి కనీసం మీ మీడియా వాళ్ళు కనుక్కోవాలి అనుకుంటే అతి తక్కువ సమయంలో మీకు సమాచారం అందుతుంది.....ఈ పాట రాసి పాడిన చరణ్ అర్జున్ అన్న గారి ని వదిలి ఎవరెవరినో పొగడటం... కరెక్ట్ కాదు 🙏

  • @bigfan3338
    @bigfan3338 4 ปีที่แล้ว +7

    ఈ పాట రాసింది పడింది చరణ్ అర్జున్ సార్ మీరు ముందు ఇది తెలుసుకోరి gmc television channel

  • @lingaswamydoddy8223
    @lingaswamydoddy8223 4 ปีที่แล้ว +3

    Hmtv వాళ్ళను కోరేది ఒక్కటే నేను, పాట పాడింది, రాసింది, మ్యూజిక్ చేసింది, చరణ్ అర్జున్ అన్నయ్య, పాట వచ్చి కూడా చాలా రోజులు అయింది, ముందు మీరు తెలుసుకోండి, తాను ఎవరో ఆడిషన్స్ కి పాడి పంపిస్తే ఇంటర్వ్యూకి పిలిచారు, ఇలా వుంది లోకం.

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 ปีที่แล้ว +2

    అయ్యో మేడం మీరు సాంగ్ మరియు దాని పెయిన్ చూశారు కానీ దాని వెనకాల ఉన్న కథ తెలుసుకోండి....
    This is Charan Arjuns one of song in bvm creating youtube channel....

  • @Prathyushakatravath
    @Prathyushakatravath 4 ปีที่แล้ว +3

    "Encouraging the talent is the best thing what we are capable of doing but the right one does deserves the encouragement"
    I would like to request the tv channel to know about the right one who deserves all this encouragement bcz she is not capable of letting the name of the song writer or even from where she have taken the song...but there is someone who deserves all this that is CHARAN ARJUN sir..the man of simplicity and the man loaded with patience and full of thoughts...GMC is a channel which comprises all this and sir is capabale of this✌anyway pls support the right one

  • @erdeepcreativesongs4201
    @erdeepcreativesongs4201 4 ปีที่แล้ว +4

    Aa pata charan Annna latest trending music director rasharu

  • @jvssai79
    @jvssai79 4 ปีที่แล้ว +6

    పాట ఎవరు రాసారో.. ఎవరూ పాడారో.. ఎవరు మ్యూజిక్ చేసారో.. తెలుసుకోకుండా పాడే దీనమైనా స్థీతిలో ఉన్నారా ఈ జనాలు.......

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 2 หลายเดือนก่อน

    Namaskar chala bagundhi andhariki vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp

  • @spoorthychandra2480
    @spoorthychandra2480 4 ปีที่แล้ว +6

    TH-cam లో చూసి పాడినదానివి పాట రాసింది పాడింది ఎవరో తెలియద నీకు
    లైన్ గా వస్తున్నాయి గా అందులో అయిన నువ్వు చూడలేద?
    Details లేవని చెప్పావు చూడు ముందు

  • @PraveenKumar-ok7ek
    @PraveenKumar-ok7ek 4 ปีที่แล้ว +1

    అంత పెద్ద హిట్ పాట ...తనకు పేరు తెచ్చిన పాట్ లిరిక్ ఎవరూ అని anchor కి వున్నా ఆశ... అదే పాటతో ఫేమస్ ఐన ఆ సో కాల్డ్ సింగర్ కి లేదు....సింగర్ ప్లీజ్ తెలుసికోండి..

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 2 หลายเดือนก่อน

    ఐ లవ్ యు శైలజ వెరీ బట్టు శైలజ పిల్ల వెరీ గుడ్ ఫోటో వెరీ గుడ్ డ్రెస్ సూపర్ సూపర్ పిల్ల వెరీగుడ్💋💋💋💋💋💋💋💋💋👍❤️👌🌄👈🎇🎆🌹 ఐ లవ్ యు శైలజ సూపర్ ఫోటో సూపర్ డ్రెస్ సూపర్ బాడీ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ❤❤❤❤❤❤❤❤ థాంక్యూ గుడ్ మార్నింగ్

  • @vikramt7798
    @vikramt7798 หลายเดือนก่อน

    చరణ్ అన్న రాసిన పాట

  • @nageshlalam5994
    @nageshlalam5994 4 ปีที่แล้ว +2

    Super sing 🎶 👌

  • @Ashok_Bitragunta
    @Ashok_Bitragunta 4 ปีที่แล้ว

    Charan Arjun Anna Rasadu credit goes to Charan Arjun Anna music director kuda ayane vedio chala baguntundi

  • @venkatk5607
    @venkatk5607 4 ปีที่แล้ว +2

    All the best

  • @Ashok_Bitragunta
    @Ashok_Bitragunta 4 ปีที่แล้ว

    Amma Singer you have to know who is lyrics writer , Charan Arjun Anna rasadu

  • @raghugoudjadapalli7524
    @raghugoudjadapalli7524 4 ปีที่แล้ว +3

    ఒక్కపాటకే ఇంత బిల్డప్ పెరిగితే ఎలా

  • @bagipalleturiammayi579
    @bagipalleturiammayi579 4 ปีที่แล้ว +1

    Nice song

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 4 ปีที่แล้ว +1

    Nice

  • @nalaraju832
    @nalaraju832 2 ปีที่แล้ว

    Super singer god bless you sister

  • @mdmusthafamd6822
    @mdmusthafamd6822 4 ปีที่แล้ว +1

    సూపర్ బుజ్జి నైస్ సాంగ్ 👌👌👌🌹🌹

  • @srinivasreddy1572
    @srinivasreddy1572 4 ปีที่แล้ว +1

    She can come up provided we support.