Chilakaluripeta Famous Satyam Gari Bhojanam Hotel | Traditional Food |Chilakaluripeta | Food BooK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • చిలకలూరిపేట లో ప్రసిద్ధి చెందిన ఆహారశాలలు గురించి కార్యక్రమాల చిత్రీకరణ జరపాలని అనుకున్నదే తడువుగా స్థానిక మన వీక్షక మిత్రులను సంప్రదించగా వారు ఇచ్చిన సమాచారం మేరకు పలు కార్యక్రమాలు ఇటీవల చిత్రీకరణ జరిపాను. పేటలోని గడియార స్థంభం సమీపంలో ఉన్న సత్యం గారి ఆహార శాల గూర్చి ప్రసారంతో నేను ఈ వేళ మీ ముందుకు వచ్చాను చిలకలూరిపేట రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్వాగతం.నమస్కారం నాపేరు లోక్ నాధ్.ఈ ఆహార శాల నిర్వాహకులు వెంకటేశ్వర్లు గారు తమ పెద్దలు చూపిన మార్గదర్శితతో ఆహార తయారీలో నైపుణ్య అనుభవం పొంది కమ్మటి ఆహారం వడ్డిస్తూ ఈ పట్టణంలో గుర్తింపు సంపాదించుకున్నారు.మనోగతంలో ఎల్లప్పుడూ ఆహారం పట్ల ఉన్న గౌరవం నేను మిక్కిలిగా వ్యక్తం చేయి సందర్భం భోజన శాలలకు వెళ్ళినప్పుడు.ఏ విధమైన తార తమ్యాలు లేవు,ఎవరికి ఎవరో తెలియదు కాని వేళకు దేహం కలిగించిన ఆకలి మాత్రం అందరికి ఒక్కటే.బొజ్జకు గుప్పెడు బువ్వను అందిస్తూ తోటి వారితో తింటూఉంటే జీవిత పరమార్ధం మరింతగా అవగతం అవుతుంది.భోజనం ధర 100రూపాయిలు పొడులు, కూరలు,పచ్చడులు ఇతరాలన్ని కలిపి 15వరకు పదార్థాలు అందుబాటులో ఉంటాయి.శుభ్రత రుచే కాదు తేలికగా అరుగుదల అయ్యేలా సాత్విక స్వభావం కలిగి ఉంది ఇక్కడ ఆహారం. కడుపునిండాగా తినేలా ఆత్మీయ వడ్డింపు ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం.ఈ దృశ్యానుభూతి మీకు పదార్థాల గుణ ఘనం తెలపవచ్చు.తింటూ భోజన అనుభూతి మీతో పంచుకుంటాను.
    గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

ความคิดเห็น • 97

  • @ms-rj2jz
    @ms-rj2jz ปีที่แล้ว +11

    చిత్రీకరణ నేపథ్య సంగీతం వచ్చే వాటిల్లో మార్చగలరు, హిందుస్థానీ లేదా కర్నాటిక్ ధ్వనిని గాని చేర్చినచో దృశ్యం ఇంకా శోభాయమానంగా ఉంటుంది.

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj ปีที่แล้ว +1

    Loknadh garu,, yours way of narration of food items in Telugu is very excellent... I can't type in Telugu... Have a beautiful future to you loknadh garu 🙏🙏🙏

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు నాగేంద్ర కుమార్ గారు

  • @nithindonagiri6166
    @nithindonagiri6166 ปีที่แล้ว

    మీరు ఇలాగే మరిన్ని శుచి రుచి పేరు ప్రాముఖ్యత ఉన్న వాటిని చూపించగలరు

  • @raghavarao4798
    @raghavarao4798 ปีที่แล้ว +1

    Super video ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @mykitchensaroma9883
    @mykitchensaroma9883 ปีที่แล้ว +1

    Zabardast Telugu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @pagadalamanikanta575
    @pagadalamanikanta575 ปีที่แล้ว

    Super sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు

  • @sivanageswari8027
    @sivanageswari8027 10 หลายเดือนก่อน

    భోజనం చాలా బాగుంది

  • @Reddylion
    @Reddylion ปีที่แล้ว

    Nice..

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @ShivaReddyM-p7t
    @ShivaReddyM-p7t ปีที่แล้ว

    😊❤

  • @ManiSingh-zk3gl
    @ManiSingh-zk3gl 11 หลายเดือนก่อน

    This is my friend hotel this front my home

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 หลายเดือนก่อน +2

    ఈ హోటల్ వెనుక సందులో ఎడం వైపు వెళ్లి కుడి వైపు గొందులో ఆడోళ్ళు ఇంటి అరుగు మీద కూర్చుని తల దువ్వుతూ, పేలు చూసుకుంటూ... "ఓ అబ్బాయి ఇటురా.... అమ్మాయి ఉంది చూసుకో.... ఎయి తమ్ముడు ఇటురా.... 🤙🤙

  • @darcsoul5087
    @darcsoul5087 ปีที่แล้ว

    namaste guru...
    ne 9th subscriber nenu

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @seshasai1757
    @seshasai1757 ปีที่แล้ว

    Perayya gari mess governerpet Vijayawada vedeo cheyyandanna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      కచ్చితంగా చేస్తాను

  • @Miss-Sneha-96
    @Miss-Sneha-96 ปีที่แล้ว

    Iam first ❤❤❤😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @Bssmoji
    @Bssmoji ปีที่แล้ว

    Nenu 🙋🙋🙋 19:19

  • @PoleboinaAnjaneyanaidu-xr1gr
    @PoleboinaAnjaneyanaidu-xr1gr ปีที่แล้ว +3

    హాయ్ లోక్ నాథ్ గారు నమస్కారం ఈ చిత్రీకరణ చాలా బాగా ఉంది మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @sahityamaddi1083
    @sahityamaddi1083 5 หลายเดือนก่อน

    Lokhnath garu mee videos chala baguntavi,one small suggestion, meru kuralu kalupukoni tinaetappu neat ga vundatamla.plse try to mix neatly

  • @lavanyarajendra3018
    @lavanyarajendra3018 ปีที่แล้ว +1

    మీరూ మాట్లాడే. తెలుగు చాలా బాగుంటుంది మీరు మాట్లాడే పద్దతి మరియు వంటలు బోజనాలు మీరు చేసే videos చూస్తుంటాము మీరు ఇంకా ఇంకా చాలా వీడియోస్ చెయాలి మేము చూడాలి sir శుభాకాంక్షలు

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @User__9963sr
    @User__9963sr ปีที่แล้ว +2

    సార్ మంగళగిరి లో మంచి భోజనశాల మీద కూడా వీడియో చేయండి.ధన్య వాదాలు.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      మంగళగిరి లో ఎక్కడ అండి

    • @User__9963sr
      @User__9963sr ปีที่แล้ว +1

      @@LOKFOODBOOK మంగళగిరి rtc బస్టాండ్ ఎదురుగా ఆర్య వైశ్య భోజనసాల అండి.

  • @madhusakhamuri156
    @madhusakhamuri156 ปีที่แล้ว +1

    VERY HARDWORKING PERSON 🎉🎉🎉🎉 I lIKE THIS MESS

  • @anjanadevi2362
    @anjanadevi2362 ปีที่แล้ว

    Satyam garu mii bojana salalo bojanam chuusaka vokasaarina vachi bhojanam cheyyali anipinchindi tappakunda elurununchi vastamu thanks satymgaru

  • @rajeshdhamenine183
    @rajeshdhamenine183 ปีที่แล้ว

    Anna Meru question chesetappudu voice clarity vinipinchadam ledu adhi okkati saricheyandi... Anna garu

  • @shivanandini6689
    @shivanandini6689 ปีที่แล้ว +1

    Karimnagar ki enta duram anna

  • @madasigurappa7921
    @madasigurappa7921 ปีที่แล้ว +2

    అన్న మీరు మాట్లాడే విధానం అంటే నాకు చాలా చాలా ఇష్టం.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @RaghuShashi-gi8el
    @RaghuShashi-gi8el 2 หลายเดือนก่อน

    Super, voice

  • @shaiksaleem-o7y
    @shaiksaleem-o7y 3 หลายเดือนก่อน

    Good 👍🏽

  • @ms-rj2jz
    @ms-rj2jz ปีที่แล้ว

    చక్కటి వ్యాఖ్యానం తో కూడిన చిత్రీకరణ, ఆ వ్యాఖ్యానం తో పంచభక్ష్య పరమాన్నముతో కడుపు నిండినట్లు గా ఐనది

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి

  • @SaileshKumarBobbili-e5l
    @SaileshKumarBobbili-e5l ปีที่แล้ว

    Chilakaluripeta lo poori lanu kuda baga enjoy chesava tammi😂

  • @sivaganga236
    @sivaganga236 ปีที่แล้ว

    Anna ni ku 5, monkey food siva govind Anna tesuna

  • @SukumarDesireddy
    @SukumarDesireddy 11 หลายเดือนก่อน

    Ongole Hindustan hotel cheyandi bro

  • @chaitanyachaitu3763
    @chaitanyachaitu3763 ปีที่แล้ว +1

    Anna meru vijawada lo takuvaga videos tesaru😊😊

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      చేస్తాను ఇంకా విజయవాడలో

    • @chaitanyachaitu3763
      @chaitanyachaitu3763 ปีที่แล้ว

      @@LOKFOODBOOK thank you

  • @amruthavarma2250
    @amruthavarma2250 ปีที่แล้ว

    Sir meeru telangana lo kooda ruchulu choodandi

  • @chandrashekarrajuvarakavi7357
    @chandrashekarrajuvarakavi7357 ปีที่แล้ว

    Your videos are nice, at the same time please take care of yourself . Try to appear neat by grooming your hair and be smart. It's my suggestion ❤

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్

  • @telagathotinaresh784
    @telagathotinaresh784 ปีที่แล้ว

    E sari memu kuda vachi tintamu bro

  • @praveenkumarinakollu6855
    @praveenkumarinakollu6855 ปีที่แล้ว

    lokh nadh garu good evening sir high way lo boppudi anjaneya swamy temple opposite murugan hotel excellent meals they are given no compromise. curd is very very good sir. once you please visit sir.this is my promise sir you fully enjoyed it

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు ప్రవీణ్ గారు. వారు అనుమతి ఇస్తే ఖచ్చితంగా చేస్తాను అండి. ఓ సారి సంప్రదిస్తాను వారిని

  • @shaikkhajapeer4943
    @shaikkhajapeer4943 ปีที่แล้ว +2

    Nice video Anna 💚💚

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @GMN.Volges
    @GMN.Volges ปีที่แล้ว

    Meru videos lo location share cheyadamla

  • @pvbrahmam8279
    @pvbrahmam8279 ปีที่แล้ว

    హాయ్ లోక్ నాథ్ గారు, విశ్లేషణ చాలా బాగుంది👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు బ్రహ్మం గారు

  • @anilmohanreddygurram3842
    @anilmohanreddygurram3842 ปีที่แล้ว

    Srisailam videos inka cheyandi

  • @midivelliraju1682
    @midivelliraju1682 ปีที่แล้ว

    Hyderabad lo cheyandi

  • @harisanku2670
    @harisanku2670 ปีที่แล้ว

    God bless your family and Anchor Ayya.

  • @neelimatalari3561
    @neelimatalari3561 ปีที่แล้ว

    Hi bro your voice is super😊I am a gynaecologist.. please eat only lunch not dinner

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @universalpeace8093
    @universalpeace8093 ปีที่แล้ว

    telugu youtuber next level..

  • @avinashreddykatakam4758
    @avinashreddykatakam4758 ปีที่แล้ว

    Hiii bro good night

  • @srinivasarao00111
    @srinivasarao00111 ปีที่แล้ว

    Hi anna nenu chilkaluripeta lo untanu anna
    Meru vachinduku chala santhosham anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srinivasarao00111
    @srinivasarao00111 ปีที่แล้ว

    Chilkaluripeta lo kuda manchi bojana sala chupincharu
    Thanks anna

  • @manojkumarterlapu4033
    @manojkumarterlapu4033 ปีที่แล้ว

    ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావ్ అన్నా.

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว +1

      ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను. కార్యక్రమాలు చిత్రీకరణ కోసం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆలస్యం అవుతున్నాయి ప్రసారాలు

    • @manojkumarterlapu4033
      @manojkumarterlapu4033 ปีที่แล้ว

      @@LOKFOODBOOK మొత్తం మన తెలుగు లో నే❤️

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      @@manojkumarterlapu4033 ధన్యవాదాలు

  • @bhavyaandjyothsnasyoutubec6102
    @bhavyaandjyothsnasyoutubec6102 ปีที่แล้ว

    Hi Anna super bojanam very nice.❤anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @saikarthi4447
    @saikarthi4447 ปีที่แล้ว

    Come to tenali anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      వారంలో వస్తాను.

  • @varshacellpoint
    @varshacellpoint ปีที่แล้ว

    My chilakaliripet visit excellent ❤anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @MadhuKumar-uz7wn
    @MadhuKumar-uz7wn ปีที่แล้ว

    I’m a fan of ur language

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @srinivasarao00111
    @srinivasarao00111 ปีที่แล้ว

    Eppudu vachavu anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      వారం క్రితం

  • @ShivaReddyM-p7t
    @ShivaReddyM-p7t ปีที่แล้ว

    Nice video mam

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు శివ

  • @nageswrarao1745
    @nageswrarao1745 ปีที่แล้ว

    My home town 🎉

  • @g.upendar6860
    @g.upendar6860 ปีที่แล้ว

    Meru super sir

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @mahendharudutha3825
    @mahendharudutha3825 ปีที่แล้ว

    Hi anna

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      తమ్ముడు👍

  • @Chowdary1989
    @Chowdary1989 ปีที่แล้ว

    👌👌👌

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @dokenarajashakar3273
    @dokenarajashakar3273 ปีที่แล้ว

    హాయ్ అన్న👋👋👋

    • @LOKFOODBOOK
      @LOKFOODBOOK  ปีที่แล้ว

      తమ్ముడు ఎలా ఉన్నారు

    • @dokenarajashakar3273
      @dokenarajashakar3273 ปีที่แล้ว

      బాగున్నాను అన్న మీరు బాగున్నారా