Lyricist Warangal Srinivas SENSATIONAL Comments On Singer Mangli | BS TALK SHOW | MirrorTV Tollywood
ฝัง
- เผยแพร่เมื่อ 3 พ.ค. 2022
- Lyricist Warangal Srinivas SENSATIONAL Comments On Singer Mangli | BS TALK SHOW | MirrorTV Tollywood
MIRROR TV Tollywood Cater You All the Exclusive and Latest Movie Related Updates From Tollywood - Latest Film News, Film updates, Movie Reviews, Gossips, Celebrity Interviews, Trailers, Public Talks.
For More Videos Plz Follow Our Channel..
/ @mirrortvtollywood
Popular Videos Of Our Channel..
1. Vakeel Saab Movie Top 10 Pluses | Pawan Kalyan | Vakeel Saab Movie Review | Mirror Tollywood
• Vakeel Saab Movie Top ...
2.RGV Hilarious Interview | Ram Gopal Varma | RGV Latest Interview | Mirror TV Tollywood
• RGV Hilarious Intervie...
3.Hyper Adi Serious on Adhirindhi Saddam | Hyper Adhi vs Adirindhi Saddam | Mirror TV Tollywood
• Video
4.RGV Funny Answers To Anchor Questions | RGV Hilarious Interview | Mirror TV Tollywood
• #RGV Funny Answers To ...
5.Harika MASS TEENMAR Dance Exclusive Video | Bigg Boss 4 Telugu Winner | Abhijeet | Mirror Tollywood
• Harika MASS TEENMAR Da...
6.Sohel Shocking Comments On Abhijeet | Bigg Boss 4 Telugu Winner Abhijeet | Runner Akhil | Mirror TV
• Sohel Shocking Comment...
7.Krithi Shetty Shocking Behaviour With Fans | Uppena Team Success Tour Vizag | Mirror TV Tollywood
• Krithi Shetty Shocking...
8.Anil Geela About His Wife Amani (Radhamma) | My Village Show Anil Interview | Mirror TV Tollywood
• Anil Geela About His W...
9.Anil Geela About Internal Clashes In My Village Show | Gangavva Videos | Comedy | Mirror Tollywood
• Anil Geela About Inter...
10.My Village Show Anil Geela About Bigg Boss 5 Telugu Entry | Anil Geela Wife Amani | Mirror Tollywood
• My Village Show Anil G... - บันเทิง
శ్రీను అన్న..చాలా చాలా గొప్పవారు.
2002..నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో నేను ఒక పాటల పోటీ కోసం మంచి జానపద పాట కోసం వరంగల్ లోని ఒక ఆడియో షాప్ లో వెతుకుతుంటే.. ఆ పక్కన ఉన్న ఒక గొప్ప వ్యక్తి శ్రీనన్న ..నన్ను తన బండి మీద తన ఇంటికి తీసుకెళ్ళి ఒక మంచి పాట రాసిచ్చారు.అప్పుడు అన్న వాళ్ల చెల్లెమ్మ గారిని కూడా పరిచయం చేశారు. ఆ అక్క చాలా చాలా గొప్ప డాన్సర్..ఇంటిలో ఫస్ట్ రూమ్ లో మొత్తం అక్కకు వచ్చిన బహుమతులు ఉన్నాయి.
మీరు మా తెలంగాణ లో పుట్టడం మా అదృష్టం అన్న 🙏🙏🙏.
వరంగల్ శ్రీనివాస్ సర్ చిన్నప్పుడు డాన్స్ నేర్పిస్తే వేసిన జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి
❤❤❤❤❤ me too🎉
అన్న మీరు మాట్లాడిన ఆ పాత పదాలు వింటే నా చిన్న తనం లో ఉన్నవి గుర్తు కు వస్తున్నాయి
Really I feel my Pedaravuru with his words. Satakoti vandanaalandi meeku.
తెలంగాణ పోరాట యోధుడు మన ఓరుగల్లు శీనన్న మీకు దండమే మీ మ్యాజిక్ ఆనంద్ కొదిరిపాక 🎉🎉🎉
చద్దెన్నాం లో పెరుగు. మామిడికాయ తొక్క కలుపుకొని తిన్నట్లుంది నీ పాట... 👌
Good 👍 message 👍 👏 👌 శ్రీనివాస్ anna
Seen garu really you are legend then why could awards. Your voice have more tones I shall like all songs and specially mavuri song super.
YOU ARE GREAT POET AND SINGER AND U R GREATEST HUMAN BEING 🎉🎉🎉🎉🎉🎉
O my god,too genuine talent,must bring them up
సిటీ లో ఉన్న నాకు ఈ మాటలు ఊళ్ళో ఉన్నట్టు, బావి కాడికి పోయినట్టు ఉంది. అందరి తో మాట్లాడుతున్నట్టు ఉంది. చాలా సహజంగా గా వచ్చిన మాటలు.
Wonderful Sreenanna God Bless You
చాల మంచిగా చెపారు అన నివెనక పాటా ఉంది పాట వెనక నీతోమెము ఉనాము
అబ్బ అబ్బ శీనన్న ఆ పాట సమయం లో అన్ని మైమర్చి పోయామే ఆ సాహిత్యం వింటుంటే మా చిన్న నాటి జ్ఞాపకాలు కండ్ల ముందు కదిలాడినట్లయింధన్న.
అన్న సీనన్న,మీ కంఠం కంచు శబ్దం..నిజంగా.. డాll సి.నా.రే.గారు గొప్పగా పది తరాల వరకు నిలిచిపోయేలా వున్నాయి,కానీ ఒకటే .. ఆపాటలు కు ప్రాణం పోసి, వెలుగు లోకి తెచ్చిన మహాగాయకులు ఘంటసాల సుశీల గార్లు ప్రస్తాపన చేసి వుంటే ఇంకా గొప్పగా వుండేది.ప్రతి కవి వ్రాసిన పాటను ప్రాణం పోసి వెలుగు లోనికి ,శ్రోతలకు వీనుల విందుగా వినిపించేది అలాటి,మీలాంటి గాయకులే, గాడ్ బ్లెస్ యు...ధన్యవాదాలు.
YOU ARE GREAT ANNA,,MAA RAYALASEEMA UDYAMAMU LOO KUDAA KALAKARULU INKAA STRONG UNDI UNTE ENTHA BAGUNDEDI??
Super super super super super 👌👌👌👌👌 anna. Me mata mepata chalabagunnadi anna.memanasu maku chala nachinade anna jai sreram🙏jai sairam🙏
Super srinu garu your most talented person sir
Warangal. Seenanna. Nakantechinnonivaina. Sirimalle.seetaramasastri.peruvintene.entopulakinchipoyenakuneejanm@hatsapseenanna
Best Singer Sir Meeru 🙏🙏🙏🙏🙏
Super👏👏👏👏👏 sir
Anna superb🎉🎉🎉🎉
Sarangapaani and Shankar anna....singers from Warangal....
అవసరమైన ఇంటర్వ్యూ, థాంక్స్
Annaya super song annaya Miru super
anna super 👌🙏
Hatt's off to Srinanna. You are not an ordinssary personality, a great foke singer and a talented poet. Thank you Anna and mirror TV, You both are once again took back the audience to the village life, reminded the lovely village life. Namaste namaste 🙏
గ్రేట్ శ్రీను నా చిన్నతనాన్ని గుర్తు చేశావు.
Super anna🎉
great writer and singer.
Very good personality. Warangal Sri Sinanna.
Jai Thelangana ennadu ananodu nedu Manthri.sinannanu andaru maricharu,nedu veluguloku tachhi youth ku cheppinav thanq.
అమ్ముడు పోయిన గోరేటి గౌరవం తప్పిన నోరు, కలం
ఆయనకు ఇంకా మంత్రి పదవి మీద కూడ ఆశ ఉంది. కె.సి.ఆర్ కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు ఇప్పుడు. అటువంటి దుస్థితి ఆయనది.
Superb srinugaru
Super అన్న మీరు lb college ki vachinapudu Mi పాట విన్నా
Super anna meeru
Modati patathone nenu chinnappati pallela theepigurthulu seenanna garu thanks
Real Fighter Sreenanna
Superb song Anna
అవునన్నా మీరు చెప్పింది నిజమే. సారంగదరియా పాటను సినిమాలో కూడా కోమలితోనే పాడించి ఉంటే తెలంగాణ పల్లెల మట్టివాసన వచ్చేది ఆ పాటలో. మంగ్లీ పాడడం వలన ఆ పాటకు అందం పోయింది. మట్టివాసన పోయి మాడిపోయిన వాసన వస్తుంది.
సరిగ్గా చెప్పినావు., మంగ్లి అనంతపురం కావున ఇక్కడడి వారు పాడినట్టు, పాడలేక పోయినది.
@prasadgranites8141 ok e
E
R ee
Ee
Super Anna
Super Annaiah❤
Super srinuanna
Sreenu wonderful 👍
Anna.supar
Super srinanna
Superb sir
unique talent anna
గ్రేట్ అన్న
సూపర్ అన్న 👌
Srinu Anna 👍🙏💖🌷
అన్న నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నిజంగానే ఎం ఎ తెలుగు ఆన్సర్ పేపర్ లో నీ స్టోరీ వ్రాసినారు నీ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ నేను ఉన్నాను.గోల్కొండ బుచన్న నువ్వు కదా అన్న.
ములుగు అమర్ సింగ్ నేను
మిర్రర్ ఛానల్ వారికి ధన్యవాదములు 🙏🙏🙏
Annna ❤
Gd sining sreenu anna
Srinu Anna 🙏👌👏👏👏👏💐💐👏👏👏🙏
This programme is just like a refreshing village peoples high standard of living. What a beautiful village life, one should enjoy.
❤
1.05.00 మంగ్లీ ఎం అనలేదు ఎందుకు టైటిల్ పెట్టి సంపుడు...
Sreenanna Meeru Chala Mukku Suti Super Bhayya
Anna వందనాలు nadi wgl dst పర్కాల vudyama spurti gadda
Super
రసమయి బాలకిషన్ మి పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలగించాయి
వరంగల్ అంటే అదొక సాంస్కృతిక సంపద గని
కృతజ్ఞత అనే పధం తెలియని గిరిజన యువతి మంగ్లీ గురించి మాట్లడటం వ్యర్ధం. జాతిని ఉధ్ధరించిన వ్యక్తుల పేర్లతలవకుండా తనకై తానే ఎదిగినట్లు ఆమె ప్రవర్తనంటేనే అసహ్యం.
తప్పు ఆమెకు దేవుడు ఇచ్చిన వరం కంఠం.
Emi chesindi swamy anta Droham??
జయహో తెలంగాణ.
ప్రజాకవి శ్రీ నాన్న వరంగల్ జిల్లా.
Super.Song.Jai.తెలంగాణ.
👌
I❤ you mangli
Seenu garu🙏🙏🙏
అన్ని కులాల మీద రాసిన పాట చాలా బాగుంది
Super sit
super bro
Anna Manam Chala badalo unna mata nizam
SRÌNIVAS TELANGANA APARA GANDARVA.NIJALU MATLEDE MANCHI MANISHI.HE IS GREAT.
👍👍👍
👌🙏🙏🙏
Telangana Udyama Karulu Andaru kanumarugavuthunnaru
Anna nuv Puli . Puli ekkada unna Puli ve✍️✍️✍️
🙏🙏🙏adbutham
👌👍🙏💐❤
Don't worry
మీ వాయిస్ మోహన్ బాబు లా ఉంది
🙏🏻
👍👍👍👍
🙏🙏🙏🙏
Dear sir sugar tho pillalu peddalu sanipothunnaru gvmt patinchukovali KCR garu Hyderabad lo 10 mandhi lo 3 riki sugar vundhi sudandi sir
సీనన్నా,మీ గుండె ధైర్యమే మీ వెన్ను..దన్ను..మంచితనము కాపాడుతోంది.!అదే మీకు శ్రీరామ రక్షా కవచం..సర్వకాలాల్లో సర్వ విధాలుగా... నిల్చోబెట్టి నది.
Sninna.hi.❤❤❤❤❤
Telangana animuthyam mana sreenanna kcr sir ilantivaarini prosthainchandi sir
🙏🙏🙏
Sinanna super
Anna Meeku Sata Koti Vandanalu.Manu Priya.
ప్రతీ వాడిని మహా కవి అని... మహా కవి విలువ తీయొద్దు... ఈయన గొప్ప రచయిత అంతే... పదాలు ఉపయోగించేప్పుడు ఆలోచించండి BS
Nuvvu rayi janmalo g ni ciment road ki rasukunna rayalev
🙏🙏🙏🙏శీనన్న
మా బంజారా బిడ్డ ఎదుగుదల ను తట్టుకోలేక విమర్శలు
Yes కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
Jai s
Ancher garu kasta waight taggandi 😁
Madi Warangal
Sinanna vandanalu 🙏🙏
Avunanna. Ippatiki ma palletoorlalo, rythulu, sramikulu ... ohoye.... ani aruste, avatali gattununchi answer ga ohoye anevaru. Maku telsu
Abba.yemm.paatra.bhayi..gret.maatalullev.novard.
voice is not clear