Best Term Insurance Plan | Three Variants of Term Policies
ฝัง
- เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
- Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/4r...
Discover three types of term insurance policies that go beyond the conventional one-size-fits-all approach.
In this informative video, explore Regular Term Plans, Return of Premium (ROP) Plans, and the innovative 100% Refund of Premium at Zero Cost Term Plans.
Learn how to tailor your life insurance coverage to your needs and financial goals.
Explore examples, compare premiums, and find the right plan for you with the help of Policy Bazaar.
Term Insurance , Three Variants of Term Policies, Life Insurance, Types of Term Insurance, Return of Premium Plan , Term Insurance Variants, Affordable Term Plans, 100% Refund of Premium, Insurance Premium Comparison, Riders in Term Insurance, Policy Bazaar Term Plans, Unlocking the Secrets of Term Insurance, Best Term Insurance Plan,
#lifeinsurance #TermInsurance #FinancialPlanning
Buy Term Plan & Get Online Discount Upto 10%👇
tinyurl.com/4rknvf49
హాయ్ సార్ క్రికెట్ బెట్టింగ్ యాప్ మోసాలు, రమ్మీ మోసాలు, ఈజీ మనీ మోసాలు గురించి ఒక వీడియో చేయండి సార్, వీటి వల్ల మాకు తెలిసిన వారు మా ఫ్రెండ్స్ ఎక్కువగా నష్టపోతున్నారు. ఎంత చెప్పిన వినటం లేదు. ఒక్కసారి రెండుసార్లు వచ్చిన డబ్బులు చూసి ఎక్కువగా అశ పడుతున్నారు, ఎక్కువ డబ్బుల్ని నష్టపోతున్నారు. ప్లీజ్ సార్ ఈ విషయం గురించి ఒక వీడియో.
sure
Online kanna offline agents discount istaru sir 10-20% varaku istaru
Agentsni underestimate cheyakandi
Lic jeevan umang pln explain cheyandi sir
Sir recently I taken the best term insurance in max company its good and worth sir ❤
Excellent Srinivas garu your services are great value to society and best part is they are free 😀
Thank you so much 🙂
Simply superb sir.. Thank you very much for enlightenment of financial awareness
You're most welcome
సార్ ట్రేడింగ్ లో రకాలు అందులో స్వింగ్ ట్రేడింగ్ గురించి వివరించగలరు
I do not encourage trading
Super thank you so much sir
Thankyou sir and all
హాయ్ సర్ నాకు ఒక డౌట్ ఈ టర్మ్ ఇన్సురమ్స్ తీసుకునే బదులు అదే అంమౌంట్ mutual fund lo invest చేస్తే నాకు ఈపుడు 22 years నాకు 50 వచ్చే వరకు SIP చేస్తే YEARLY 20 percent retruns ఇచ్చిన 3కోట్ల 50 లక్షలు అవుతుంది ఇందులో ఏది better antaru
insurance and investments both are different.
@@TeluguAssets Yes i know but ఏదైనా money kosam ga nenu insurance ni oka emotional trap ani anukuntunna manam katte premiueam ni ha comapanys kuda investments he khadha chestaiii
Bro family secure kosam term insurance tisko it's good
@@UdayKumar-yt2eb Tqq bro kani manam anthala long turm continue ga kattadam vilu khadhu ega manaku e security vaddhu konchem research chesi ave money vere route lo pedtha manak returns kavali money unte security adhe vastadhi
@@rnmusics619 amount return plans kuda vunai bro
Recent ga nen max insurance lo tiskunanu its good and term insurance lo long term pay chayalsina pani ledhu short term plans kuda vunai.
Sir 🙏,private companies claim settlement lo hidden reasons chupinchi, ebandhi padataru ani LIC vallu chabuutunaru and Premium return back plan lo ,premium return echatapudu amina ebandi padatara explain chayandi sir🙏
please complain to IRDA for such issues. why it was not done?
Compare to lic private insurances are good and best rates bro
Recently nen kuda tiskuna
చదువు లేకుండా...income ఉన్నాకూడా term policy ఇవ్వడం లేదు...అలాంటివారి కోసం ఏదైనా మార్గం వుంటే చెప్పండి.pls.
Post office 399 Rs only 10 Lakhs
@@Aves0688 అక్కడ కూడా లేవు bro..
@@Aves0688 hi sir 399 Monthly na yearly na
@tj8s 9nly accident death Aves0688
Minimum 10th class unte estunnaru sir
హాయ్ సార్ నమస్తే🎉🎉
Diabetic vachinavariki term insurance isthaya companelu
Isthaayi
Is life cover amount taxable please answer
Tax saving sir
Hi sir.
Nice video sir
Hallo sir..
Good Evening..
నా సంవత్సరాలదాయం 3 లక్షలు నో ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్.
నాకు వస్తుందా term పాలసీ
talk to them
Yes bro eligible kani Payslips and statements evalsivastundi
మీ డీటెయిల్స్ నాకు పర్సనల్ గా పంపండి, చెక్ చేపిస్తాను
Excelnt
నెలకు తక్కువ ప్రీమియం అని తీసుకుంటే waiting period one or two days ఉంటుంది. పొరబాటున మీరు 30 ఏళ్లలో అంటే 360 నెలల్లో ఎపుడోసారి చెక్ బౌన్స్ అయితే మీ పాలసీ గోవింద. ఒక పాలసీ లైఫ్ ప్లానర్ కు ఈ విషయాలు తెలసు. పాలసీ పోయాక మళ్లీ మెడికల్ టెస్టులు ఇవ్వలేరు. ఇచ్చినా ఆ ఏజ్లో ప్రీమియం హై. రిస్క్ ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు అందరూ credit card వాడుకుంటున్నారు కదా, 50 రోజుల సమయం వుంటుందని. మంచి పాయింట్ అడిగారు. Thanks
@@TeluguAssets I am a life planner sir . నా దగ్గరకు మూడేళ్లలో పాలసీ పోయిందని, అరేళ్లలో పోయిందని వచ్చారు. Credit cards payments కట్టలేకపోవచ్చు. Settle అవ్వచ్చు. Block కావచ్చు. Account hack కావచ్చు. 30 years ayyaka మతి మరపు రావచ్చు. విదేశాలకు వెళ్లినపుడు, ఆరోగ్యం బాగలేనపుడు మిస్సవ్వచ్చు. రోజుకు రెండు రూపాయల యాడ్ వల్ల కంపెనీలు బాగు పడుతున్నాయి. ఓ సర్వే ప్రకారం ఇలా monthly mode కట్టుకుంటే 82 శాతం పాలసీలు పోయాయి. ఏళ్లకు ఏళ్లు కట్టలేరు జనాలు. Young age lo feel avutharu ..ఆ ఏముంది కట్టవచ్చని. I am 38 years old. This is my vision and my opinion as an insurance advisor . Customers నష్టపోకూడదనే తలంపుతో 12 years payment ఇస్తాన్నేను. This awareness imp . Thank you Srinivas garu . Every vedio follow avutha nenu .
Term insurance తీసుకోవటానికి Annaul income 5lakhs to 15 lakhs umdali antunaru Sir 😮
S
పెద్దవాళ్ళు కట్టే టర్మ్ insurance చెప్పు సర్
term insurance is for the people above 18 yrs only.
🙏🙏🙏🙏🇮🇳