రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దూకుడు హర్షించదగినది అయితే ఈ దూకుడులో కనీసం సగం వంతు లోకేష్ గారు గాని నందమూరి బాలకృష్ణ గారు గానీ చూపిస్తే ఇంకా బాగుంటుందేమో బాలకృష్ణ గారికి సీరియస్ రాజకీయాలు పట్టవా వైకాపా అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని తెదేపా తెలివిగా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ నిజాయితీ తెదేపా రాజకీయ నాయకులకు అడ్డుగా మారితే వైకాపా కంటే కూడా ప్రస్తుత కూటమి నాయకులకే పవన్ కళ్యాణ్ అడ్డుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందేమో ఇది సమంజసం కాదు నందమూరి బాలకృష్ణ గారు కూడా గత ఐదేళ్ల పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్ గ్యాంగ్ వ్యవహరించిన తీరు బాలకృష్ణ గారిలో పౌరుషాన్ని రేంజ్ రగిలించ లేదా ఆయన సీరియస్ పాలిటిక్స్ చేయరా
భలే చెప్తావ్ శ్రీనివాసు కిలోకి పాతిక రూపాయలు ఇస్తే తగ్గుద్ది అంటున్నావ్ 20 కేజీలు ఉన్న ఒక ఇంటికి పాతిక రూపాయలు చొప్పున ఇస్తే 500 రూపాయలు 2000 రూపాయలు ఇస్తాను అంటేనే జనాలు ఓట్లు వేయలేదు
పోర్ట్ లో ఒక్కటే కట్టడి చేయడం కానీ పని..లోకల్ గా కూడా పాలిష్ చేసి వేరే బియ్యం తో మిక్స్ చేసి లోకల్ గా అమ్మేస్తున్నారు..అది ఎలా కంట్రోల్ చేస్తారు? రేషన్ బియ్యం వద్దు అని 80 % ప్రజలు చెబుతున్నారు.. ఆ 20 % కి మాత్రమే ఇవ్వాలి. మిగతా వారికి ఆప్షన్ ఇవ్వాలి Rs 500 కావాలా? బియ్యం కావాలా? అని.. ఏది కావాలంటే అది ఇవ్వాలి..
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
బియ్యం తీసుకోవడం అమ్ముకునే వాడికి కార్డు క్యాన్సిల్ చేసి వచ్చు. బయట బియ్యం కొనుక్కోడానికి డబ్బులు ఉన్నాయన్నమాట. వాళ్ల కార్డు క్యాన్సిల్ చేసేయండి ఇమీడియట్గా
శీనన్న ఇవన్నీ ఓకే గాని ఊర్లో మాత్రం ఈ విషయం ఎవరు పెద్దగా మాట్లాడుకోవటం లేదు. అందరు మాట్లాడుకుంటున్నది సూపర్ సిక్స్ ఎప్పుడు వస్తది అని. అందులో ముఖ్యంగా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు వేల గురించి అయితే జనం తెగ చర్చించుకుంటున్నారు. కొంచెం డేట్స్ తో న్యూస్ చెప్పన్నా. ఇప్పుడైతే కార్యకర్తలం మేము సంక్రాంతి ఉగాది అని చెప్తున్నాం కానీ జనంలో చిరాకు కనపడుతుంది. అందులో పెన్షన్స్ తీసేస్తున్నారు అని టెన్షన్ కూడా ఎక్కువయ్యింది. కొంచెం నువ్వన్నా వీడియోస్ లో చెప్తే జనానికి తిప్పి చూపించుకుంటాం. ప్లీజ్ అన్న ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
మీ దగ్గర ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయండి. ఆయన తగు చర్యలు తీసుకొంటారు. దయచేసి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి కూటమి ప్రభుత్వంలో విభేదాలు కలిగించకండి.
శీనన్న నువ్వు నేను అనుకున్నంత మాత్రాన జరిగి పోతాయి ఏ నిర్ణయం తీసుకోవాలని టైం పట్టిద్ది నువ్వు ఒకసారి ఆలోచించు వెంటనే అయిపోయిందా కొద్ది టైం పట్టిద్ది ఎందుకంటే నువ్వు నేను చెప్పుకునే అంత ఈజీగా కొద్దిగా టైం పడుతుంది వేర్ ఇన్ సి
అన్నా అది జరుగుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావ్ ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడవా మొత్తం జరిగింది డేటింగ్ సి కంగారు పడమరకు నువ్వే చెప్తున్నావ్ 30 సంవత్సరాల నుంచి తిరుగుతుందని ఒకేసారి ఎలా వచ్చేది టైం పట్టుద్ది కంపల్సరీ బయటికి వస్తారు కంగారు పడకు శీనన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు సీనన్న వెయిటింగ్ సి
Please listen how to ended corruption in some sectors like mines coal spectrum with a adapative and innovative work. Good and Developed countries have a good strategies and best policy towards better future and development.
ప్రస్తుతం ఉచితంగానే ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నట్టు చెపుతున్నారు 100లో 10మదికి కుడా ఇవ్వ్వటంలేదు మబండివద్ద పంచదార 1/2కేజీ 20 రూపాయలు తీసుకొంటున్నారు కాకినాడ రాజాజీ వీధి
Ycrcp srenulu aina chadukunna telsukovalsindi entante adi mana dabbu manam taxlu kattina dabbu govt rice 50+ rupees ki koni 2rs ki manaki istundi so indirectly dabbu antha prajadanam. Kalyan garu kapadutanantundi ayana sommu kadu mana dabbulu. Hope people will understand that 😊
నమస్తే శ్రీనివాస్ సార్ మైలవరం నియోజకవర్గం గురించి ఏం మాట్లాడలేదు సార్ మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు బాగా కరెక్ట్ గా పని చేస్తున్నారు సార్ అది ఏం మాట్లాడట్లేదు ఏంటి సార్ మీరు గడి మడుగు రోడ్ లో అన్ని గుంతలు మైలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్ మీరు ఆ ఎమ్మెల్యే గారు చాలా పర్ఫెక్ట్ సార్ దాని గురించి కూడా ఒకసారి మాట్లాడండి సార్ థాంక్యూ సార్
They have to give rice but thericebacksd from the people must be counted and reduced from the coming month quata.rice must be given no money otherwise rice should be back and countable.if the system is not maintanable where is the paddy purchge from the ryths.
అప్పుడు నువ్వు ఏమన్నావ్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆపుతాడు ఎలా ఉన్నావ్ ఆపు చూపిస్తాడు ముందు ముందు ముసళ్ళ పండగ శీనన్న మనం చిన్నప్పుడు రేషన్ బియ్యం తిని బతుకమ్మ ఆటోమేటిక్ గా అందరూ నడుపుతారు దటీజ్ పవన్ కళ్యాణ్ నీలాంటోడు చెప్పాలి నాలాంటోడు నాలి ఇది మనిద్దరం కలిసి చూడాలి
New policy with innovative strategy - good quality rice is best - strategy and ration - corona time given best strategy for rice importance. Please make a video how to control rice in people's side with different mindsets not a Higher persons take best government in world ration card type schemes country that give more knowledge to subscribers and have a chance look into the unlimited boundaries.
నమస్తే శ్రీనివాస్ సార్ 42 43 రూపాయలు ఆ డబ్బులతోనే మేము కొనుక్కొని తిన్నాము సార్ 43 రూపాయలు డబ్బులతోనే మేము కొనుక్కొని తింటున్నాము సార్ ప్రభుత్వం 43 రూపాయలకు కొనుక్కొని మాకు రూపాయికి ఇచ్చాడు కాడి కంటే ఆ 43 రూపాయలు డబ్బులు 43 రూపాయల లో కొన్ని కొన్ని బియ్యం 43 రూపాయలు కొనుక్కునే బియ్యం మాకు ఇస్తే సరిపోదు కదా అండి మేము కొట్లో కొనుక్కునే 43 రూపాయలకి సన్న బియ్యం వస్తున్నాయి సార్ 43 రూపాయలకి మాకు సన్న బియ్యం వస్తున్నాయి 43 రూపాయలు లెక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో నాకైతే తెలీదు సార్ 43 రూపాయలకి మాకు సన్న బియ్యం వస్తున్నాయి సార్ ప్రభుత్వం మాత్రం 43 రూపాయలు లెక్క కుంటున్నారని మీరు చెబుతున్నారు మరి మీ లెక్క ఏంటో మీరు ఎవరు ఏంటో నాకైతే తెలియదు సార్ 43 రూపాయలు లెక్క మాకు సన్న బియ్యం వస్తున్నాయి సార్ థాంక్యూ సార్ శ్రీనివాస్ గారు
పవన్ నిజాయితీని ప్రస్తుతానికి నేను సందేహించట్లేదు ! పవన్ రేషన్ మాఫియాను అరికట్టడానికన్నా, ఆ బియ్యం క్రిమినల్స్ ఎక్స్పోర్ట్ చెయ్యకుండా ప్రభుత్వ సొమ్మును పొదుపు చెయ్యాలను కునే ద్రృష్టితోనే పోర్ట్ మీద పడ్డాడు ! అది ఏమంత సమంజసమైన విషయం కాదు ! ఎందుకంటే పోర్టు అనేది ఈ మహా మాఫియాలో ఆఖరు మజిలీ(సాక్ష్యం) మాత్రమే ! ఈ విషయంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని చెక్ చేసి దాన్ని క్రమబద్ధీకరించే పని కేంద్ర ప్రభుత్వానిది ! రాష్ట్రం ప్రభుత్వం ఈ విషయం కేంద్రం ద్రృష్టికి తీసుకు వెళ్ళడం తప్పిస్తే డైరెక్ట్ గా ఎటువంటి ఏక్షనూ తీసుకోవడానికి లేదు ! అయితే ఇలా పవన్ పోర్టులో కెలకడం వల్ల మొత్తం మాఫియా బయటికి వచ్చిందన్నది మాత్రం నిజం ! ఈ సందర్భంగా మాటలతో ఆయనను పొగడడం సముచితమే ! కానీ దాన్ని నియంత్రించడానికి చేతలు కావాలి ఇక్కడ ! రేపొద్దున్న పవన్ ఈ విషయమై లేటుగా (అంటే ఏ ఎలక్షన్స్ ముందో) తోటి పార్టీలతో విభేదించి కూటమి నుండి బయటకు వచ్చాడే అనుకోండి ! అప్పుడు పవన్ నిజాయితీని నిలువునా శంకించవలసి వస్తుంది ! దానికి బదులుగా ఇప్పుడే వత్తిడి తెచ్చి మిగిలిన పార్టీలను ఒప్పింపజేసి తగు చర్యలు తీసుకోవడం ద్వారా మెల్లగా ఏ కొద్ది సంవత్సరాల్లో (మీరు పేర్కొన్నట్లు) నో దీనికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేయవచ్చు ! అప్పుడు ప్రతీ వివేకవంతుడూ ఈ విషయంలో పవన్ ని చాంపియన్ గా గుర్తించవలసిన అవసరం పడుతుంది ! ఆ రకంగా ఆయన ఇప్పటినుంచే రాజకీయంగా తన కేరీర్ ని బిల్డప్ చేసుకున్నట్లూ అవుతుంది ! అంతే కాని నియంత్రణ మీద ద్రృష్టి పెట్టకుండా తోటి పార్టీలతో, వాళ్ళతో పాటు కొట్టుకుపోయి ఆఖరులో "చూడండి నేను ఈ ఇస్యూను బయటికి తీసాను ! వీళ్ళు (అంటే తోటి పార్టీలు) ఏమీ ఏక్షన్ తీసుకోవట్లేదు" అని తప్పించుకోజూస్తే మూస రాజకీయ నాయకుడు గానే మిగిలిపోతాడు ! ! "ప్రజల్ని ఏమార్చటానికి ఇదొక కొత్త ఎత్తు" అని ప్రజలు పెదవి విరిచే ప్రమాదం ఉంది ! నో డౌట్ ! ఇది కష్టమైన పనే ! సాధించ టం అంత సులువేమీ కాదు ! అయిన ప్పటికీ దీన్ని క్రమేణీ నియంత్రించ వలసిన అవసరం అయితే ఉందిగా ? ఇలాంటివి చెయ్యకుండా "నా సక్సెస్ రేటు వచ్చే ఎన్నికల్లో కూడా 98% ఉండబోతోంది" అని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్టే ! అది అవివేకమే అవుతుంది 🙏
Bro aa rice ni chaala mandi dosa lo ki idly ki vaadatharu so vaaalu 4 months lo once teesukuntaaru govt alaaa ivvadhu option gaaa permanent gaa cut chestaam antaaru so akkada meeru cheppina idea use vundadhu
అప్పుడు అమ్మే పది పదిహేను శాతం మంది కూడా ఈ తినే 85% లోతినే కొంతమందికి అమ్మేవాళ్లు అంటే వ్యాపారస్తులకు ఆ 15 శాతం మంది కూడా అమ్మేవాళ్లు కాదు కానీ ఇప్పుడు 85% మంది తినకుండా పూర్తిగా వ్యాపారస్తులకు అమ్ముతున్నారు ఆ బియ్యం దీనికి పూర్తి పరిష్కారం సన్నబియ్యం ఇవ్వడమే
Sanna biyyam ivvali ante kg ki 75 rupees avutundhi ,intlo 4 members unte monthly 30 kgs ante 2250 avutundhi ,India antha ante chaala expensive avutundhi .
నీకు పవన్ ఫాన్స్ అంటే ఉచ్చ . నీకు views కావాలి income కోసం . వాళ్ళ కోసం పవన్ ని పొగడాలి . టీడీపీ ని విమర్శించినా ప్రతి విమర్శ ఉండదు . మొరిగే కుక్కల మీద బాబు గారు టైం వేస్ట్ చెయ్యరు . కోటి మంది సభ్యులు ఉన్న మహాసముద్రం అది . నీ వ్యూస్ కోసం నీవు ఏది చేసిన తప్పు లేదు . ఎందుకంటే మనకు జీవనోపాధి ముఖ్యం .
జనతా గవర్నమెంటు లాగా ఓపెన్ మార్కెట్ పెట్టి రేషన్ కార్డులు తీసేయాలి. అప్పుడే ఈ మాఫియాలు అన్ని కొట్టుకుపోతాయి
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దూకుడు హర్షించదగినది అయితే ఈ దూకుడులో కనీసం సగం వంతు లోకేష్ గారు గాని నందమూరి బాలకృష్ణ గారు గానీ చూపిస్తే ఇంకా బాగుంటుందేమో బాలకృష్ణ గారికి సీరియస్ రాజకీయాలు పట్టవా వైకాపా అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని తెదేపా తెలివిగా వాడుకుంటుంది పవన్ కళ్యాణ్ నిజాయితీ తెదేపా రాజకీయ నాయకులకు అడ్డుగా మారితే వైకాపా కంటే కూడా ప్రస్తుత కూటమి నాయకులకే పవన్ కళ్యాణ్ అడ్డుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుందేమో ఇది సమంజసం కాదు నందమూరి బాలకృష్ణ గారు కూడా గత ఐదేళ్ల పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారి పట్ల జగన్ గ్యాంగ్ వ్యవహరించిన తీరు బాలకృష్ణ గారిలో పౌరుషాన్ని రేంజ్ రగిలించ లేదా
ఆయన సీరియస్ పాలిటిక్స్ చేయరా
మాకొద్దు టైం ఇస్తే మేమే మారుస్తా కంపోజర్ జరిగిద్ది కంగారు పడకు సోదరా శీనన్న రియల్ గా నువ్వు నేను చూస్తాం
Jai janasena jai pawan kalyan 🥰🥰🥰
Pavalla vatta gadu
2019 జనసేన మేనిఫెస్టోలో రైస్ కు బదులు అకౌంట్లో డబ్బులు వేస్తాను అంటే 2500 నుండి 3500 వరకు డబ్బులు వేస్తాను అంటే ఆయనకు ఓట్లు వేయలేదు
Super brother
బియ్యం బదులు డబ్బులు ఇస్తే సరిపోతుంది
నాయకులు బరి తెగించి దండుకోవటం చూస్తే ఆస్తులు అమ్ముకొని ఒక్కసారి అధికారం లోకి వచ్చి డబుల్, ట్రిబుల్ చేసుకుంటే చాలు అని పిస్తుంది సార్
Jai janasena
పవన్ కల్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, రేషన్ బియ్యం వద్దు దానిబదులు డబ్బులు ఇస్తే బాగుంటుంది అని. అందుకే మా పవన్ అన్న The Great.
Rice is given free to people by government, not 1rs/2rs
Biyyamnivvadam apeyali sir ivala repu evaru kuda ration biyyam thinadam ledu
ఇంక ఈ సబ్జెక్టు అనవసరం బ్రదర్.
మరి ఓటర్ కి ఇచ్చిన అమౌంట్ ఎవరు ఇస్తారు? అందుకే ఓటు కు మనీ తీసుకుంటే అంతే, mla నిజాయితీగా ఉండాలి ఓటర్ అవినీతి చేయొచ్చా సార్ 🤷♂️
Chandrababu గారు ఈ విషయం లో పవన్ కళ్యాణ్ గారితో మద్దతు గా ఉండాలి.
If PK is CM just imagine how the things will change..........
Superb
Mir T-shirt lo bagunnaru ❤.
E dress scence maintain cheyyandi 👍
భలే చెప్తావ్ శ్రీనివాసు కిలోకి పాతిక రూపాయలు ఇస్తే తగ్గుద్ది అంటున్నావ్ 20 కేజీలు ఉన్న ఒక ఇంటికి పాతిక రూపాయలు చొప్పున ఇస్తే 500 రూపాయలు 2000 రూపాయలు ఇస్తాను అంటేనే జనాలు ఓట్లు వేయలేదు
షిప్ కి 9cr లాసు మీకు తెలుసా 😂
❤ correct Anna
సరే cartect
Mellaga nevvu jennasenna ki support chastu TDP back chastunave ....
Hey,
Mik thelsepoyendhi 😂
Same ala ne anpisthundhi...
అతను నిజాలు చెప్తున్నాడు
పోర్ట్ లో ఒక్కటే కట్టడి చేయడం కానీ పని..లోకల్ గా కూడా పాలిష్ చేసి వేరే బియ్యం తో మిక్స్ చేసి లోకల్ గా అమ్మేస్తున్నారు..అది ఎలా కంట్రోల్ చేస్తారు?
రేషన్ బియ్యం వద్దు అని 80 % ప్రజలు చెబుతున్నారు..
ఆ 20 % కి మాత్రమే ఇవ్వాలి.
మిగతా వారికి ఆప్షన్ ఇవ్వాలి Rs 500 కావాలా? బియ్యం కావాలా? అని.. ఏది కావాలంటే అది ఇవ్వాలి..
చాలా విషయలోలో కూటమి ఫెయిల్, ముఖ్యం గా సూపర్ 6 లో, మేనిఫెస్టో ఫై వీడియోస్ చేయండి
చివరికి సిజ్ ది షిప్ టాపిక్ వాళ్ళ, షిప్ ఓనరికి పవన్ గారు 7కోట్లు ఫైన్ కట్టవలసి వచ్చిందిగా
శుభరాత్రి శ్రీను గారు❤
అది కరెక్టే ఎవరు కాదండి టైం పట్టుద్ది కదా ఆలోచించాలా నిర్ణయం తీసుకోవాలా అది అమలు చేయాలా
గురువుకే పంగనామాలు. 😊
మీ కష్టానికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా దగ్గర USDT ఉన్న SafePal వాలెట్ ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
హాయ్ శీను గారు...
బియ్యం తీసుకోవడం అమ్ముకునే వాడికి కార్డు క్యాన్సిల్ చేసి వచ్చు. బయట బియ్యం కొనుక్కోడానికి డబ్బులు ఉన్నాయన్నమాట. వాళ్ల కార్డు క్యాన్సిల్ చేసేయండి ఇమీడియట్గా
రేషన్ బియ్యం సప్లై లేకపోతే కొన్ని టిఫిన్ హోటల్స్ మూసుకోవాల్సి వస్తుంది
మారదు కూడ కదా, మారినట్టు మసిపూసి మారేడు కాయ చేశారు. ఇందులో అందరికీ వాటా వుంది. గట్టిగా కెలికితే govt కూలిపోతుంది సిఎం కూడ ఏమి చేయలేడు
శీనన్న ఇవన్నీ ఓకే గాని ఊర్లో మాత్రం ఈ విషయం ఎవరు పెద్దగా మాట్లాడుకోవటం లేదు. అందరు మాట్లాడుకుంటున్నది సూపర్ సిక్స్ ఎప్పుడు వస్తది అని. అందులో ముఖ్యంగా రైతు భరోసా 20 వేలు ఆడోళ్లకి 18 వేలు పిల్లలకి 15 వేలు వేల గురించి అయితే జనం తెగ చర్చించుకుంటున్నారు. కొంచెం డేట్స్ తో న్యూస్ చెప్పన్నా. ఇప్పుడైతే కార్యకర్తలం మేము సంక్రాంతి ఉగాది అని చెప్తున్నాం కానీ జనంలో చిరాకు కనపడుతుంది. అందులో పెన్షన్స్ తీసేస్తున్నారు అని టెన్షన్ కూడా ఎక్కువయ్యింది. కొంచెం నువ్వన్నా వీడియోస్ లో చెప్తే జనానికి తిప్పి చూపించుకుంటాం. ప్లీజ్ అన్న ఎంతో కొంత క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
రేషన్ మాఫియాలో టీడీపీ నాయకులు కూడా చాలామంది వున్నారు అందుకే చంద్రబాబు కఠినచర్యలు తోసుకోవడంలేదు
మీ దగ్గర ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియచేయండి. ఆయన తగు చర్యలు తీసుకొంటారు. దయచేసి ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసి కూటమి ప్రభుత్వంలో విభేదాలు కలిగించకండి.
15 రూపాయలు ఇస్తున్నారు కేజీకి
సగం సగం తెలుసు కొని gocip మాటలు పుకార్లు మాటలు విని వీడియో చేస్తే ఎట్లా
Govt employees PRC or IR mida vedeo cheyandi sir
శీనన్న నువ్వు నేను అనుకున్నంత మాత్రాన జరిగి పోతాయి ఏ నిర్ణయం తీసుకోవాలని టైం పట్టిద్ది నువ్వు ఒకసారి ఆలోచించు వెంటనే అయిపోయిందా కొద్ది టైం పట్టిద్ది ఎందుకంటే నువ్వు నేను చెప్పుకునే అంత ఈజీగా కొద్దిగా టైం పడుతుంది వేర్ ఇన్ సి
PM garu echeví édi poortiga free meeku teliyakapote yela
Tomorrow morning Meet UP sir🎉
even those who took ration also selling directly to shops.
రేషన్ బియ్యం ఫ్రీ srinu గారు
Jai jagan anna🥳😎
అన్నా అది జరుగుతుంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావ్ ఇంతకుముందు ఎప్పుడైనా మాట్లాడవా మొత్తం జరిగింది డేటింగ్ సి కంగారు పడమరకు నువ్వే చెప్తున్నావ్ 30 సంవత్సరాల నుంచి తిరుగుతుందని ఒకేసారి ఎలా వచ్చేది టైం పట్టుద్ది కంపల్సరీ బయటికి వస్తారు కంగారు పడకు శీనన్న నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యు సీనన్న వెయిటింగ్ సి
శ్రీనివాస్ గారు మేము ఇప్పటికీ రేషన్ బియ్యం సంగటి కి దోసె కి వాడుతున్నాము మేము అమ్మడం లేదు
CBN thana party ni control cheyalekapothunadu. It's time to retire
Anna north lo ippatiki kota rice thintunaru
Please listen how to ended corruption in some sectors like mines coal spectrum with a adapative and innovative work. Good and Developed countries have a good strategies and best policy towards better future and development.
Future.lo.kuda.elativi.arikattaleru.dharyapthulu.I.wash.charyalu.sadhinchedhi.eedhi.ledhu..sai
ప్రస్తుతం ఉచితంగానే ఇస్తున్నారు కందిపప్పు ఇస్తున్నట్టు చెపుతున్నారు 100లో 10మదికి కుడా ఇవ్వ్వటంలేదు మబండివద్ద పంచదార 1/2కేజీ 20 రూపాయలు తీసుకొంటున్నారు కాకినాడ రాజాజీ వీధి
ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి కి,నాదెళ్ల మనోహర్ గారికి చేరే విధంగా చూడండి కేంద్రం తో చర్చలు చేసి నగదు బదలీ చేస్తే బాగుంటుంది
Srinivas gaaru
Narasaraopet counstuency Rompicharla mandal AMC chairman
Sc reservation lo vachindhi
Pedha hydrama jaruguthundhi okasari telusukoni video cheyyandi
Appudu manchi biyyam ichhevaallu.. Ippatilaa muddhalaa vundedi kaadu
రేషన్ మాఫియాని పూర్తిగా కంట్రోల్ చేస్తే పవన్ గారికి మంచిపేరు వస్తుంది అందుకే చంద్రబాబు చేయడు
Ration Rice vadhante ...card thisestharu ani bayam 😂
Ycrcp srenulu aina chadukunna telsukovalsindi entante adi mana dabbu manam taxlu kattina dabbu govt rice 50+ rupees ki koni 2rs ki manaki istundi so indirectly dabbu antha prajadanam. Kalyan garu kapadutanantundi ayana sommu kadu mana dabbulu. Hope people will understand that 😊
ఎవరో చెప్పు జనసేన పార్టీ నుంచి పేరు చెప్పు నేను చూసుకుంటాం దానిమ్మ ఎవడన్న ఒకటి అక్కడ నువ్వు ఎంతో ఇక నేను అంతే
Yuvi😊😅
1
Senu గారు for kg 15
₹ pettite elauntudhie
నమస్తే శ్రీనివాస్ సార్ మైలవరం నియోజకవర్గం గురించి ఏం మాట్లాడలేదు సార్ మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు బాగా కరెక్ట్ గా పని చేస్తున్నారు సార్ అది ఏం మాట్లాడట్లేదు ఏంటి సార్ మీరు గడి మడుగు రోడ్ లో అన్ని గుంతలు మైలవరం గురించి ఎందుకు మాట్లాడట్లేదు సార్ మీరు ఆ ఎమ్మెల్యే గారు చాలా పర్ఫెక్ట్ సార్ దాని గురించి కూడా ఒకసారి మాట్లాడండి సార్ థాంక్యూ సార్
They have to give rice but thericebacksd from the people must be counted and reduced from the coming month quata.rice must be given no money otherwise rice should be back and countable.if the system is not maintanable where is the paddy purchge from the ryths.
గుంటూరు జిల్లాలో ఆ వ్యక్తి ఎవరు పేరు చెప్పు నేను మొత్తం చెప్తా నాది గుంటూరు నాకు తెలుసు పేరు చెప్పు
అప్పుడు నువ్వు ఏమన్నావ్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఆపుతాడు ఎలా ఉన్నావ్ ఆపు చూపిస్తాడు ముందు ముందు ముసళ్ళ పండగ శీనన్న మనం చిన్నప్పుడు రేషన్ బియ్యం తిని బతుకమ్మ ఆటోమేటిక్ గా అందరూ నడుపుతారు దటీజ్ పవన్ కళ్యాణ్ నీలాంటోడు చెప్పాలి నాలాంటోడు నాలి ఇది మనిద్దరం కలిసి చూడాలి
New policy with innovative strategy - good quality rice is best - strategy and ration - corona time given best strategy for rice importance. Please make a video how to control rice in people's side with different mindsets not a Higher persons take best government in world ration card type schemes country that give more knowledge to subscribers and have a chance look into the unlimited boundaries.
Boss Hyderabad వచ్చేసి నట్లు unnav
Memu ee biyyam mathrame tintam
Chala mandi unnaru
105❤
Ap cm passive on action on scams.Only hype talking reality zero
Ration biyyam thinedi middle class ammukunedi bpl class
Party kipedalaku biyyam evvatamledani ycp bad prapaganda chestundi.
Memu eppatiki ration biyyame thintunnam.
నమస్తే శ్రీనివాస్ సార్ 42 43 రూపాయలు ఆ డబ్బులతోనే మేము కొనుక్కొని తిన్నాము సార్ 43 రూపాయలు డబ్బులతోనే మేము కొనుక్కొని తింటున్నాము సార్ ప్రభుత్వం 43 రూపాయలకు కొనుక్కొని మాకు రూపాయికి ఇచ్చాడు కాడి కంటే ఆ 43 రూపాయలు డబ్బులు 43 రూపాయల లో కొన్ని కొన్ని బియ్యం 43 రూపాయలు కొనుక్కునే బియ్యం మాకు ఇస్తే సరిపోదు కదా అండి మేము కొట్లో కొనుక్కునే 43 రూపాయలకి సన్న బియ్యం వస్తున్నాయి సార్ 43 రూపాయలకి మాకు సన్న బియ్యం వస్తున్నాయి 43 రూపాయలు లెక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు ఏంటో నాకైతే తెలీదు సార్ 43 రూపాయలకి మాకు సన్న బియ్యం వస్తున్నాయి సార్ ప్రభుత్వం మాత్రం 43 రూపాయలు లెక్క కుంటున్నారని మీరు చెబుతున్నారు మరి మీ లెక్క ఏంటో మీరు ఎవరు ఏంటో నాకైతే తెలియదు సార్ 43 రూపాయలు లెక్క మాకు సన్న బియ్యం వస్తున్నాయి సార్ థాంక్యూ సార్ శ్రీనివాస్ గారు
పవన్ నిజాయితీని ప్రస్తుతానికి నేను సందేహించట్లేదు ! పవన్ రేషన్ మాఫియాను అరికట్టడానికన్నా, ఆ బియ్యం క్రిమినల్స్ ఎక్స్పోర్ట్ చెయ్యకుండా ప్రభుత్వ సొమ్మును పొదుపు చెయ్యాలను కునే ద్రృష్టితోనే పోర్ట్ మీద పడ్డాడు ! అది ఏమంత సమంజసమైన విషయం కాదు ! ఎందుకంటే పోర్టు అనేది ఈ మహా మాఫియాలో ఆఖరు మజిలీ(సాక్ష్యం) మాత్రమే ! ఈ విషయంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని చెక్ చేసి దాన్ని క్రమబద్ధీకరించే పని కేంద్ర ప్రభుత్వానిది ! రాష్ట్రం ప్రభుత్వం ఈ విషయం కేంద్రం ద్రృష్టికి తీసుకు వెళ్ళడం తప్పిస్తే డైరెక్ట్ గా ఎటువంటి ఏక్షనూ తీసుకోవడానికి లేదు ! అయితే ఇలా పవన్ పోర్టులో కెలకడం వల్ల మొత్తం మాఫియా బయటికి వచ్చిందన్నది మాత్రం నిజం ! ఈ సందర్భంగా మాటలతో ఆయనను పొగడడం సముచితమే ! కానీ దాన్ని నియంత్రించడానికి చేతలు కావాలి ఇక్కడ ! రేపొద్దున్న పవన్ ఈ విషయమై లేటుగా (అంటే ఏ ఎలక్షన్స్ ముందో) తోటి పార్టీలతో విభేదించి కూటమి నుండి బయటకు వచ్చాడే అనుకోండి ! అప్పుడు పవన్ నిజాయితీని నిలువునా శంకించవలసి వస్తుంది ! దానికి బదులుగా ఇప్పుడే వత్తిడి తెచ్చి మిగిలిన పార్టీలను ఒప్పింపజేసి తగు చర్యలు తీసుకోవడం ద్వారా మెల్లగా ఏ కొద్ది సంవత్సరాల్లో (మీరు పేర్కొన్నట్లు) నో దీనికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేయవచ్చు ! అప్పుడు ప్రతీ వివేకవంతుడూ ఈ విషయంలో పవన్ ని చాంపియన్ గా గుర్తించవలసిన అవసరం పడుతుంది ! ఆ రకంగా ఆయన ఇప్పటినుంచే రాజకీయంగా తన కేరీర్ ని బిల్డప్ చేసుకున్నట్లూ అవుతుంది ! అంతే కాని నియంత్రణ మీద ద్రృష్టి పెట్టకుండా తోటి పార్టీలతో, వాళ్ళతో పాటు కొట్టుకుపోయి ఆఖరులో "చూడండి నేను ఈ ఇస్యూను బయటికి తీసాను ! వీళ్ళు (అంటే తోటి పార్టీలు) ఏమీ ఏక్షన్ తీసుకోవట్లేదు" అని తప్పించుకోజూస్తే మూస రాజకీయ నాయకుడు గానే మిగిలిపోతాడు ! ! "ప్రజల్ని ఏమార్చటానికి ఇదొక కొత్త ఎత్తు" అని ప్రజలు పెదవి విరిచే ప్రమాదం ఉంది !
నో డౌట్ ! ఇది కష్టమైన పనే ! సాధించ టం అంత సులువేమీ కాదు ! అయిన ప్పటికీ దీన్ని క్రమేణీ నియంత్రించ వలసిన అవసరం అయితే ఉందిగా ? ఇలాంటివి చెయ్యకుండా "నా సక్సెస్ రేటు వచ్చే ఎన్నికల్లో కూడా 98% ఉండబోతోంది" అని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్టే ! అది అవివేకమే అవుతుంది 🙏
Prati nela 50kgs ration biyyam konukkumtam memu
Itaniki DCM ante istam than CBN and Lokesh
He may be kapu
Bro aa rice ni chaala mandi dosa lo ki idly ki vaadatharu so vaaalu 4 months lo once teesukuntaaru govt alaaa ivvadhu option gaaa permanent gaa cut chestaam antaaru so akkada meeru cheppina idea use vundadhu
Me red baneen suparga undhe mikamlo glamar peregendhe anno
Jenasena vallu chestunnaru ante nammam
Jai jagan Anna 🎉🎉🎉🎉
Neekanna nenu baga analyze chesa ....elections time lo
...my analysis was 155 ....highest majority kuda nenu uhinchinatle uvachindhi...oorike sodhi cheppatam kadu... comments gurinchi kuda matladu
అప్పుడు అమ్మే పది పదిహేను శాతం మంది కూడా ఈ తినే 85% లోతినే కొంతమందికి అమ్మేవాళ్లు అంటే వ్యాపారస్తులకు ఆ 15 శాతం మంది కూడా అమ్మేవాళ్లు కాదు కానీ ఇప్పుడు 85% మంది తినకుండా పూర్తిగా వ్యాపారస్తులకు అమ్ముతున్నారు ఆ బియ్యం దీనికి పూర్తి పరిష్కారం సన్నబియ్యం ఇవ్వడమే
Sanna biyyam ivvali ante kg ki 75 rupees avutundhi ,intlo 4 members unte monthly 30 kgs ante 2250 avutundhi ,India antha ante chaala expensive avutundhi .
Sanna బియ్యం ఇచ్చిన అమ్ముకుంటారు ప్రభుత్వ బియ్యం తినరు అధి ప్రెస్టీజ్ తీసుకుని తినరు
You know 20076
బియ్యం ఇవ్వడం మానేసి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి కొంతకాలం ఎలావుంటుందో పరిశీలించి చూస్తే బాగుంటుందేమో?😊
mastaru...you missed the whole point. mana desam lo ekkuva pandichedi vari, godhumalu. system create ayyindi for buying back these crops from farmers. idivaraku manaki intha food security undedi kaadu, ippudu undi so excess panta vastondi. kaani raithulanundi aa dhanyam, godhumalu prabhuthwam koni theerali. lekapothe raithulu ki gittubaatu dhara raadu (ekkuva unte rate padipothundi kaabatti). ippudu cheppandi, janabhaki dabbulu isthe asalu ee free dhanyam scheme pravesa pettina benefit pothundi. governament prayatnalu chestondi vari nunchi, godhumalu pandinchakunda inkemaina panta pandinchadaniki, kaani punjab farmers protest enduko meeku thelise vuntundi. endukante farmers godhumalu vari pandisthe vallaki subcidies vachevi, avi apithe vallu dhanyam, godumalu pandicharani govt aasinchindi. kaani aa prayatnam politics daari theesi protests jarigaayi. andaru politics chese valle mastaru, all political parties are same!
Nuvvu sincerely cheppu try chestamu government nu question chestamu dammu unda
Ninnu tittalaninundhi...kani...ma boss ninna kuda chepparu.,chala jagrathaga matladamani....nijam cheppu...uhinchaku....
Hyd lo land ipoyinattu ga unnaru for tomorrow meetup
నీకు పవన్ ఫాన్స్ అంటే ఉచ్చ . నీకు views కావాలి income కోసం . వాళ్ళ కోసం పవన్ ని పొగడాలి . టీడీపీ ని విమర్శించినా ప్రతి విమర్శ ఉండదు . మొరిగే కుక్కల మీద బాబు గారు టైం వేస్ట్ చెయ్యరు . కోటి మంది సభ్యులు ఉన్న మహాసముద్రం అది . నీ వ్యూస్ కోసం నీవు ఏది చేసిన తప్పు లేదు . ఎందుకంటే మనకు జీవనోపాధి ముఖ్యం .
orey boku ration rice quality untay valendu ammkuntaru chapura kullina srinu