సూపర్... ఉంది sir.... కథ ...ఇద్దరు జంట బాగ చేశారు...సూపర్... అండి...ఇద్దరి కాబిన్షన్...ఎక్సలెంట్...ముఖ్యం..మేడం గారు సూపర్.... నా ఫెవారేట్...ఆమె...మీరు ఇంకా...ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేయాలి..మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకొంటు🙏🙏🙏🙏
నా భూతో...నా భవిష్యత్తు అన్నట్టుగా ఉంది ఆల్ టీం సూపర్.... ఇది చూశాక అనిపిస్తుంది మిమ్మల్ని అవకాశాలు వెతుక్కుంటూ మీ గుమ్మం తడతాయి... I Bless you brother....
చెత్త సినిమాలు చూసి చూసి విసిగి పోయిన నాకు... ఈ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది. అందరు బాగా నటించారు. ముఖ్యoగా హీరోయిన్ నటన... పేస్... వాయిస్ బాగుంది.
బాబు ఇక్కడ డైరెక్టర్ ఎవరమ్మా...? ఓహో మీరేనా సరే నా పేరు నాయక్, నేను ఇప్పుడే మీ ఎపిసోడ్ మొత్తం చూశాను, చాలా బాగుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు వచ్చే నెల స్టార్టింగ్ లోపల ఇంకో ఎపిసోడ్ రావాలి లేనియెడల నేను చాలా బాధ పడతాను, మీకు తెలుసు కదా ఒక ప్రేక్షకుడు బాధ పడితే డైరెక్టర్ కి బాగుండదని కావున we need next episode now.....❤
Fist chinna short chusa renu chala bhaga nachindi renu gari kosame full movie chusa aa expression enti renu garu minde lo nundi povatledu night dreams lo vachela unnaru ❤❤❤
What a great concept it's a mind-blowing thing ❤, fully enjoyed a lot we want more more like this kind of concept especially actors acting mind-blowing ❤❤❤
అబ్బా సూపర్ కామెడీ నేను కూడా ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేస్తాను షో రూం లో నకుద ఈలాంటి అమ్మాయీ దొరికితే బాగుంటుంది అది ఈలా మేనేజర్ గా లైఫ్ చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి నంత సేపు నవ్వ లేఖ చచ్చ
Mr. Gowtham (RAJ KAMAL GUNUTUKU ) i had seen many videos and short films . You were very talented and try in movies , don't waste your talent in acting thses short movies and serials .
ఇదిగో డైరెక్టరు ఎవరు బాబూ నువ్వు ఇంత టాలెంట్ గా ఉన్నావు ❤❤❤❤❤
❤❤
అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను ఇంత మంచి ఛానల్ ని..
గౌతమ్ బ్రో నీ వీడియోస్ అన్ని సూపర్ గా ఉన్నాయి.👌👌
same feeling
సూపర్... ఉంది sir.... కథ ...ఇద్దరు జంట బాగ చేశారు...సూపర్... అండి...ఇద్దరి కాబిన్షన్...ఎక్సలెంట్...ముఖ్యం..మేడం గారు సూపర్.... నా ఫెవారేట్...ఆమె...మీరు ఇంకా...ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేయాలి..మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకొంటు🙏🙏🙏🙏
అభివర్ణించడానికి మాటలు రావడం లేదు... చాలా చాలా బాగుంది... యాక్టర్ అయితే ఇంకా చాలా నచ్చారు🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
మేడం గారు మీరు 👌👌🌹🌹
సినిమా లో ట్రై చేయొచ్చు మీరు చాలా అందంగా ఉన్నారు... 👌👌👌❤❤❤
నా భూతో...నా భవిష్యత్తు
అన్నట్టుగా ఉంది ఆల్ టీం సూపర్....
ఇది చూశాక అనిపిస్తుంది మిమ్మల్ని అవకాశాలు వెతుక్కుంటూ మీ గుమ్మం తడతాయి... I Bless you brother....
Excellent...superb....Ammayi acting superb.....
Exact గా 40 min దగ్గర బాగా నవ్వుకున్నా బ్రో...😜
Kadaaa😂😂😂😂😂😂
ఈ అమ్మాయి ఎక్సప్రెషన్స్ బాగున్నాయి సినిమాలో హీరోయిన్స్ కన్నా ఈమె యాక్టింగ్ బాగుంది
E comment a అమ్మాయి చూస్తే బొజనం చేయదు
S 100% కరెక్ట్
@@Gsfbrication.interiors ఎందుకు bro...
@@rishimedia9112 ఎలా bro....
Yes
చెత్త సినిమాలు చూసి చూసి విసిగి పోయిన నాకు... ఈ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి రిలీఫ్ ఇచ్చింది. అందరు బాగా నటించారు. ముఖ్యoగా హీరోయిన్ నటన... పేస్... వాయిస్ బాగుంది.
రాజ్ కమల్ & రేణు కాంబినేషన్ సూపర్ ఉంటది ❤️👌
Ultimate combination
🌹చాలా బాగుంది.... పాత్రలు, వారి హావ భావాలు సింపుల్ గా చాలా బాగున్నాయి... సూపర్..👌👍
మీ జాతి నీకు సహాయం చేద్దాం అనుకున్నా మీ జాతకం చెయ్యనివ్వట్లేదు అన్న 🙏🙏
బాబు ఇక్కడ డైరెక్టర్ ఎవరమ్మా...?
ఓహో మీరేనా సరే నా పేరు నాయక్, నేను ఇప్పుడే మీ ఎపిసోడ్ మొత్తం చూశాను, చాలా బాగుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు వచ్చే నెల స్టార్టింగ్ లోపల ఇంకో ఎపిసోడ్ రావాలి లేనియెడల నేను చాలా బాధ పడతాను, మీకు తెలుసు కదా ఒక ప్రేక్షకుడు బాధ పడితే డైరెక్టర్ కి బాగుండదని కావున we need next episode now.....❤
Movies kante e film 100% super...I love this...nenu chusina films lo edhe best...
An employee husband లో ఒక్క dialogue వుంది బ్రో సూపర్ అల్లగ ఒక్క డైలాగ్ కావాలి బ్రో
మేడం గారు మీరు త్వరలోనే సినిమాల్లోకి వెళ్లే అవకాశం ఉంది...❤❤❤❤❤🎉
ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది తెర మూవీస్ కన్నా మీ చిన్న సినిమానే బాగుంది
Super talented director and very matured actors.
Super గా చేసారు 👌
అందరి acting బాగుంది 👏
Concept comedy super👌👌👌
Season 2 gurinchi waiting Bro
వీళ్ళిద్దరి కాంబినేషన్ చాల బాగుంది హిరోయిన్స్ కూడా బాగుంది❤❤❤
Superrr yaaaa yaaa 🤣🤣🤣🤣 superrr bro
Super, script min 14 to extraordinary.
Finally both are like that neither divorced not quarrel.
Such a good story
It's one of the best short movies ever seen... Worth watching at least thrice. Nice concept, direction, and acting 👌
❤❤
Heroine Renu qiyara acting chala natural ga undi, and she has a beautiful future in acting 👏🏼👏🏼👏🏼
She is talented
Fist chinna short chusa renu chala bhaga nachindi renu gari kosame full movie chusa aa expression enti renu garu minde lo nundi povatledu night dreams lo vachela unnaru ❤❤❤
వీళ్ళను చూస్తుంటే అసలు నువ్వు ఆగడంలేదు.
Bro story chala bagundhi..... Inka countinue vunte pettandi bro
the lady character is looking like sada.... and awesome acting skills. i became a fan of her.
The female lead is very good . Worth watching.
Chala bagundi chustunanthasepu enjoy chesa software comedy super 😊😊
చాలా బాగుంది ... Every one did a good job.
Thank you so much❤❤❤
E story naku baga nachindhi ❤
What a great concept it's a mind-blowing thing ❤, fully enjoyed a lot we want more more like this kind of concept especially actors acting mind-blowing ❤❤❤
Very good short movie. Interesting,educative entertainment.Thanks
Real heroes, real acting cinemalo chupinche comedy kanna e comedy chala bagundi.
డైరెక్టర్ నీకు నమస్కారం బాబు ఈ కామెడీ నవ్వలేక చస్తున్నాం 🙏🙏🌹👍
👌❤️ సిరీస్, ఆఫీస్ బాయ్ : ఒక గ్రీన్ టీ తీసుకు వస్తావా 🤣🤣🤣
Wovu super super exlent thrilling story very good concept
Next episode toraga release cheyandi
Nice andi pair bagundi
Excellent 🎉🎉
Ilanti comedy story inthavaraku choodaledhu bhayya navvi navvi chachanu thankyou bro
Concept chala Bagundhi❤❤❤
Ela vasthay ee ilanti thoughts super
Mee iddari combination super
Chala bavundhi! To the point thissaru and 47 ala gadichipoyayi🎉
అబ్బా సూపర్ కామెడీ నేను కూడా ఆఫీస్ బాయ్ ఉద్యోగం చేస్తాను షో రూం లో నకుద ఈలాంటి అమ్మాయీ దొరికితే బాగుంటుంది అది ఈలా మేనేజర్ గా లైఫ్ చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి నంత సేపు నవ్వ లేఖ చచ్చ
Superb సిరీస్, ఇంకా ఉంటే బాగుండేది
నాకు ఇ సిరీస్ చాలా చాలా బాగా నచ్చింది బయ్యా
Excellent direction, stress buster for me....... All characters suited perfectly.
concept super
కిందా మీద ఊపు అక్క లవర్ తోపు ఎవ్❤❤❤❤❤❤❤ayyy.......
Aa ammayi expressions bagunnay super she looks like a heroine ❤❤❤
ఇదిగో డైరెక్టర్ ఎవరు బాబు నువ్వు చాలా టాలెంటెడ్ గా ఉన్నావ్ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి
Chala bagundi.....
Very very cute girl 🤗🤗🤗 awesome assalu heroin material maaadhiri😍
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ❤
Vere level comedy and good story thank you so much ❤❤❤
Thank you so much❤❤❤
Ee ammai acting super inka ee ammai kuda chala bagundhi Naku nachindhi
Session 2 leda
Episode 3 times chusina inka chidalanipitundi super story
Excellent acting and concept. After watching this i relaxed
Boss.. the concept is awesome. Direction and Acting is excellent. Waiting for next sequel. Please..
❤
Season 2 waiting ❤
Chala baga undi good work overall team
Nice expression keep maintain nd best of luck ur future
Navvaleka sachhipoya nenu ithe super comedy
Muvi kant e besat I love this ayktr ❤❤❤❤❤
Coments నాలాగా చూసేవాళ్ళు ఎంత మంది.......💕💕💕💕
డైరెక్టర్ గా సినిమాకు పనికొస్తావ్ బ్రో నువ్వు సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా తీసిన షార్ట్ ఫిలిం 🎉🎉🎉🎉
Woow very very nice
So nice concept ❤love 💕 it congratulations 🎉
E ya ya Ane dhaggara full ga navvin Directer Garu Good consept 😅
Hi మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా మీ వీడియోస్ సూపర్ బ్రో ❤❤❤❤❤
❤❤
All 4 characters performance is awesome. You generated comedy...All the best team.
Iam enjoyed, ❤really so good story,
Soooo good acting all actors
Wow first starting ye so interesting ❤
❤
Husband wife chemistry super
చాలా బాగుందండి , నాకు చాలా బాగా నచ్చింది
chaaala baaga theasaaru sir short film
Super short film, Keep it up
Manchi entertainment bayya .
Actors super, story lo funny moments chala bagunnai, please release next season asap. I'm waiting for that.😂😂
హీరోయిన్ ఎక్సలెంట్ యాక్టింగ్ ఎస్ప్రెషన్స్ సూపర్
Super bro chala baga acting chesaru both of you
Waiting for season 2 with same casting
Mr. Gowtham (RAJ KAMAL GUNUTUKU ) i had seen many videos and short films . You were very talented and try in movies , don't waste your talent in acting thses short movies and serials .
Thank you so much ❤❤
Time Will Decide Brooo
Aa ammayi expressions ..super and each and everyone did fantastic performance 🎉🎉🎉🎉😂😂😂😂😂 👏 ✌️ 👏 ✌️ 👏 ✌️ 👏 ✌️ 👏 ✌️ 👏 ✌️ 👏 😊😊😊
Super SERIES. VERY INTERESTING
Ammai expressions are so gud
Webseries super gaa vundi and comedy gaa kuda
Full video chusi full happy ga relax avvandi 😂❤😂
Please season 2 plan చేయండి 😊❤❤
Pls bro season 2
Real gaa nv super....
Amazing actors. Good Team. Keep Rocking.
ఎప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏనా అప్పుడప్పుడు ఈ మెకానికల్ ఇంజనీర్స్ మరియు సివిల్ ఇంజనీరింగ్ చెయ్యవచ్చు కదా
Director garu chala super meeru❤❤❤❤❤❤❤ chala bagundhi👌👌👌👌👌
Excellent and funny ga undhi .All are acting very well.
Bro, sequel expect chesthe bhaguntadhemo.. antae.. part 2 theeyandani ani maata.. 🤩
Really Excellent episode I enjoyed it 👌👌👌😃😃😃
Naa bavamaridi chinna acting super