అన్నా గాండీవం నీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది....... నాకు ఇష్టమైన ఎద్దు కూడా గాండీవ ..ఐ ❤️ గాండీవం .. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అది మన మధ్యలో లేదు అందుకే కానీ అది ఎక్కడ ఉన్న ఆ కైలాసంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది............ ఐ మిస్ యు మై ఫేవరెట్ గాండీవ 😭😭😭😭😭😭😭
ఈ ఒంగోలు జాతి పశు ప్రేమికులకు ఈ గాండీవం అంటే ఒక ఎమోషన్ నేను ఫస్ట్ టైం ఒక వీడియో అదర్ థన్ మూవీస్ ఇంత సేపు చూడటం u did a gretest job ఈ వీడియో లొ మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ మీ interest కనపడుతోంది u did a great job bro thank you and ALL THE BEST జై హింద్
థాంక్స్ రాజన్న....గాండీవ గురించి మంచి సమాచారం పూర్తిగా ఇచ్చినందుకు....ఒకటి మాత్రం నిజం రాజన్న... ....గాండీవ కంటే మంచి గిత్త రావాలంటే అది మళ్ళీ గాండీవ మళ్ళీ పుట్టి ఉంటేనే సాధ్యం....
సర్ గాండివా చరిత్ర వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.నిజంగా అర్జునుడి చేతిలో గాండీవమే మళ్ళీపుట్టింది తెలుగునేలలో ఇంతటిగొప్ప ఎద్దు పుట్టిందంటే గర్వంగా ఉంది ఈరోజు మనమధ్యలో లేదంటే భాదేస్తొంది 🙏
వల్ల మాటలు వింటుంటే చాలా ఎమోషనల్ అయ్యాను రాజు నిజంగా ఇలా వీడియో లో గండివా గురించి ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందం కలిగించింది గండివ పై మీకు ఉన్న పిచ్చి ప్రేమ మరో సారి చూపించారు ఒంగోలు జాతి ఉన్న అన్ని రోజులు గండివా చరిత్ర ఉంటుంది కానీ ఇప్పటికి బాధ కలిగించే విషయం అంత పేరు తెచ్చిపెట్టిన గండివా ని R N రెడ్డి వాళ్ళు లాస్ట్ టైం లో అలా వదిలేయడం చాలా చాలా బాధాకరం
@@nallabothushashikumar9351 వాళ్ళు తీసుకొని వెళ్లారు తర్వాత ఐన గండివా ఎలా ఉంది అని తెలుసుకోవాలి గా బ్రో గండివా లేకపోతే వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవా రాజు అన్న గండివా గురించి వీడియో చేసేవరకు తన పరిస్థితి తెలియదు ఎవరికి ఆ విషయం అందరికి తెలుసు R N రెడ్డి వాళ్ళు తప్పు చేశారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన
Thanks raju garu meru gandiva charitra nu telugu states telipinanduku ma srinagar village lo puttinanduku maku chala goppaga undi gandiva grand mother nu ma menamama k nageswararao ku ehhinanduku chala santosam ga undhi . Ma brother ku gandiva mena kodallu echanu present undhi
Namaste sir. I respect you always because you are totally devoted yourself to aware us about this majestic ongole breed, though I don't know telegu but I always watch your video ❤
All the credit goes to the 1st owner who trained it for field cultivation at the time 1year 6months. I respect him... He is legend and gandiva is supreme power. No more word.
Anna I am from suddamalla Literally saying goosebumps video Gandiva Peru prakyathala kosam meeru chupinchea e pramaku e bhandhaniki a mahayodha gandiva ekkadunnaa mee kosam kaneeru petukuntundhi Rajanna 🙏🙏🙏🙏🙏🙏
@@RajucreativesThelife cccccoccc cccoccciccccvjjccccjoococccjooccjjccooccoociccciooccccccocoicccooooioooicocicococccoooocoiocicciocccocccocciccocoiicoccooooicococooiiicocioiiiiociococoocoicoocicoccoccoooocooioioooocicoccicoociicoiocicocicoicococcioccioooiiciciocciicciicoicocikicciocioocooccoccocuccocociciciiccoocoocoocioucioicocicoivjciiicoovuciiiciooiiiouiiiioiioooooiiiiiiocoiooocuciicoucoioociioioiiiuiooi cc ocoiiooooo cc iiooiioooipiiuiiooooiooiioooouooioccoiiiiiooiokoooo ok uooiiiooiioivoioioooooookooooiouookoiocciooiou ok ocoiiciovovoiiooiiiooouuoiiiiiiiouuoooiioouioiooooiiookiiooiiiioixvioccoioocoooooooioioooooc cccooiococooooooicocuouooiooouiicococoococuoioioiooioooooiuioouoiokoiuucooocooooioioocoooooooooouooooououcuiiioooouopuoi cc oocooooioooi cc ooooooooouoouooouuooocoioooocoooouiouoooouuoooooououpuoouoouooo ok ooooooooooouooookiioouooooouoooooououooouuoiocoooucooicogvoooou
రాజన్న గాండివ బండ లాగేటప్పుడు ఓకటి గమనించవన్న ఎ ఎద్దు తో జత కట్టిన 3,4 ఇంచులు పోగు ఉంటుంది అయినసరే లెక్కపెట్టాలేదు దానికి ఓక కారనం ఉంది ఎ ఎద్దైన చిన్న బండతో మోదలు పెట్టి పెద్ద బండను లాగుతాయి, అ వయసున్న ఎద్దులతోనె జత కట్టి బండను లాగుతాయి కాని మన గాండివ వయసులో తనకన్న పెద్ద ఎద్దుతో నడక నేర్చుకుంది మొదటి సారి పెద్ద బండను మోసింది వయస్సు పెరిగేకోద్ది అప్పట్లో పెద్ద పెద్ద బండలను ఇగ్గింది రాను రాను బండల సైజు తగ్గడంతో బండలంటే లెక్కపట్టకుండ విజయఢంఖం మోగించంది ఎదో నాకు గాండివ మిద అభిమానంతో కామేంట్ చేశాను ఎమనుకోవద్దన్న
@@RajucreativesThelife గాండివ రిటైడు అయి కోండ గట్టున దిన స్తితిలో ఉన్నప్పుడు శేర్చటులో చుసి చాల మందికి షేర్ చేసాను కోన్నల్లకు గాండివ బగునట్టు విడియో వచ్చింది అంత వరకు వీడియో షేర్ చేసాను
దామోదర్ రెడ్డి అనేవాడు చాలా స్వార్థపరుడు అనుకుంటా. ఎందుకంటే గాండీవం ఎద్దు డబ్బు వచ్చినప్పుడు దాన్ని పోషించాడు. దానిపై ఎటువంటి డబ్బు రానప్పుడు దాన్ని మేపితే ఖర్చు దండగని భావించి దాన్ని వదిలేశాడు. అలాంటిది ఇంటి ముందున్న చాలు.కానీ ఇంత బ్రతుకు బతికి దిక్కులేని చావు చనిపోయింది.
మా తాత చెప్పేవాడు.... 1960 - 1970 రోజుల్లో తన జీవనోపాధి ఒక ఎద్దుల బండి మాత్రమే అని, ఇంట్లో మనిషిలా కలిసిపోయాయి అని చెప్పేవాడు. ఎద్దు చనిపోయాక బాధతో ఊరిలో ఉండలేక ఆర్థిక పరిస్థితి బాగోలేక జీవనోపాధి కోసం 1975 లో చెన్నై కి వలస వెళ్లారు....
రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్న గాండీవం గురించి వింటుంటే ..... మా మండలం అయిన మఠంపల్లిలో మూడు సార్లు ప్రథమ బహుమతిని పొందిన గిత్త గాండీవం కాకపోతే నేను ఆ పోటీలను వీక్షించలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న గాండీవం గిత్తని స్వయంగా నా కళ్ళతో చూడనందుకు చాలా బాధపడుతున్నాను. 1) మహానందిలో ఏ సంవత్సరం నుంచి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పందాలు నిర్వహించారు ? 2) మహానందిలో సీనియర్స్ విభాగానికి చెందిన బండ బరువు ఎంత ? 3) ఇప్పటి వరకు మహానందిలో నంది విగ్రహాన్ని గెలుచుకున్న గిత్తల వివరాలతో పాటు బండ లాగిన దూరం ఎంత ? దయచేసి ఈ వివరాలు తెలుపగలరు...మా ఊరు తెలంగాణ రాష్ట్రంలోని మెళ్లచేరువుకి కూతవేటు దూరంలో ఉన్న పెదవీడు గ్రామం. జై గాండీవం జైజై గాండీవం
మహానంది పందెం ఆడినంతరవాత (2014)ఎర్ర గిత్త గాండివా పొడుచుకున్నాయి ఆ పొట్లాట లో కొమ్ము విరిగింది. డాక్టర్స్ కి చూపిస్తే కొమ్ము పూర్తి గా తీసివేయాలని సూచించారు వాళ్ళ సూచనలు మేరకు కొమ్ము తొలగించడం జరిగింది
ఎన్నో బహుమతులు గెల్చి, ఎంతో చరిత్ర లిఖించిన, గాండీవ ఎద్దు గురించి మరొక్కసారి గుర్తుచేసరు. అది గెలిచిన డబ్బుఅంత తీసుకుని, దాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ఎండకు ఎండి, తాగటానికి నీరు, తినటానికి తిండి, లేక ఒక అనాధ లా వదిలేశారు. మీ వీడియో లో ఒక్కరు కూడా అలా చేసినందుకు బాధ పడలేదు. దానికి ద్రోహం చేశారు. ఇది కూడా చరిత్రలో రాయండి/చదవండి
గాండీవం పైనమీకు ఉన్న అభిమానం స్పష్టంగా తెలుస్తోంది అన్న,
ఇంత గొప్ప సమాచారాన్ని అందించినందుకు మీకు మా హృదపూర్వక నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
👍🙏❤️ thank you brother
ఇలాంటి ఎద్దును ఎక్కడ చూడలేదు ఇక చూడలేము మహా యొద్ద గాండీవ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
💞
అన్నా గాండీవం నీ ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది....... నాకు ఇష్టమైన ఎద్దు కూడా గాండీవ ..ఐ ❤️ గాండీవం
.. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అది మన మధ్యలో లేదు అందుకే కానీ అది ఎక్కడ ఉన్న ఆ కైలాసంలో ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది............ ఐ మిస్ యు మై ఫేవరెట్ గాండీవ 😭😭😭😭😭😭😭
ఈ ఒంగోలు జాతి పశు ప్రేమికులకు ఈ గాండీవం అంటే ఒక ఎమోషన్ నేను ఫస్ట్ టైం ఒక వీడియో అదర్ థన్ మూవీస్ ఇంత సేపు చూడటం u did a gretest job ఈ వీడియో లొ మీ యొక్క హార్డ్ వర్క్ అండ్ మీ interest కనపడుతోంది u did a great job bro thank you and ALL THE BEST జై హింద్
So.. thank you brother
Chala chala thanks e video చేసినందుకు ...ఎందుకో తెలీదు gandiva history ante goosebumps vastai ..love u Raju anna
Thank you ❣️
చాలా బాగుంది... పందెపు గిత్త గాండీవ గొప్పతనం ఇప్పడే మీ ద్వారా తెలిసింది.... ప్రతి రైతన్న కి తెలియాల్సిన గ్రేట్ బుల్ గాండీవ...
థాంక్స్ రాజన్న....గాండీవ గురించి మంచి సమాచారం పూర్తిగా ఇచ్చినందుకు....ఒకటి మాత్రం నిజం రాజన్న... ....గాండీవ కంటే మంచి గిత్త రావాలంటే అది మళ్ళీ గాండీవ మళ్ళీ పుట్టి ఉంటేనే సాధ్యం....
అవును భాస్కర్ రెడ్డి గారు.. అక్షరాలా సత్యం.. నాకు తెలిసి కష్టం..
🙏🙏🙏👏👏👏👏👏👍🌹👍👍👍
గాండివా గురించి మంచి video చేసారు. ఎంతో వ్యయ ప్రయాస తో కూర్చిన ఈ వీడియో తీసినందుకు మీకు 🙏🙏🙏🙏.
కృతజ్ఞతలు 🙏
ఒక వృషభరాజ్యంగురించి వింటుంటే చాలా ఆనందంగా ఉంది
గండివా కోసం చాలా కష్టపడి సమాచారం అందించినందుకు మీకు మా హృదయపూర్వక నమస్కారాలు ur great Anna love you Anna♥️❤️
Thank you 💕
నమస్తే రాజు అన్న రెండు రోజుల నుంచి సమయం లేక చూడలేక పోయాను కేవలం నువ్వు మాత్రమే ఇంత ప్రేమతో ఇలాంటి వీడియో చెయ్యగలరు 🙏🙏🙏
Thank you 💕
ఇలాంటి ఏద్దులు చాలా అరుదుగా పుడుతాయీ రాజు అన్న ధన్యవాదాలు
Yes
@@RajucreativesThelife 0l
@@musalappaallu2778 Zzz
రాజుగారు మీరు గాండీవం గురించి చాలా కష్టపడి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. గాండీవం చరిత్ర అందరికీ తెలియజేశారు. మీకు చాలా థాంక్స్
Thank you
సర్ గాండివా చరిత్ర వింటుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.నిజంగా అర్జునుడి చేతిలో గాండీవమే మళ్ళీపుట్టింది తెలుగునేలలో ఇంతటిగొప్ప ఎద్దు పుట్టిందంటే గర్వంగా ఉంది ఈరోజు మనమధ్యలో లేదంటే భాదేస్తొంది 🙏
,👍
@@RajucreativesThelife is the 7
I have
Nejamganee sir great histary 🙏🙏🙏🙏
@@RajucreativesThelife గాండీవం పేరు ఎలా వచ్చింది
వల్ల మాటలు వింటుంటే చాలా ఎమోషనల్ అయ్యాను రాజు నిజంగా ఇలా వీడియో లో గండివా గురించి ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూ చేయడం చాలా చాలా ఆనందం కలిగించింది గండివ పై మీకు ఉన్న పిచ్చి ప్రేమ మరో సారి చూపించారు ఒంగోలు జాతి ఉన్న అన్ని రోజులు గండివా చరిత్ర ఉంటుంది కానీ ఇప్పటికి బాధ కలిగించే విషయం అంత పేరు తెచ్చిపెట్టిన గండివా ని R N రెడ్డి వాళ్ళు లాస్ట్ టైం లో అలా వదిలేయడం చాలా చాలా బాధాకరం
Yes
Vallu emi vadalaledu vere vallu vachi aavula meedaki gittha kavalani ani thisukupoyaru akkada Danni sarrigga pattinchukupovadam valana ala aindi
@@nallabothushashikumar9351 వాళ్ళు తీసుకొని వెళ్లారు తర్వాత ఐన గండివా ఎలా ఉంది అని తెలుసుకోవాలి గా బ్రో గండివా లేకపోతే వాళ్ళకి అంత పేరు ప్రఖ్యాతులు వచ్చేవా రాజు అన్న గండివా గురించి వీడియో చేసేవరకు తన పరిస్థితి తెలియదు ఎవరికి ఆ విషయం అందరికి తెలుసు R N రెడ్డి వాళ్ళు తప్పు చేశారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన
@@rajareddy2317 ledu bro ilantivi Malli jaragakudadu ane uddeshantho Hyderabad lo oka farm lo uncharu
Meeru cheppindi kuda vasthavam ayi undochu kani ade correct anukovadam kuda porapate kada?
good video anna
You gave us a beautiful biography about gandhiva raju anna...behind that your hard work and dedication is wonderful...
Thank you brother 💕
@@RajucreativesThelife anna gandiva maddiralapadu video upload chai annaaa
I haven't
Super........... ❤️❤️❤️🥳🥳
Great achievement and good hard work and Hatsoff to you anna
Welcome brother
Chala Thanks Raju anna...Ghandivam Biography makkuda teliyachesinanduku🙏🙏🙏
ఈ వీడియో మంచిగా తీశావు సూపర్ అన్న ఇది దాని హిస్ట్రీ చాలా గొప్పది
🙏
Super Raju garu! I appreciate your dedication and hardwork
Thank you brother 💖
We r soo happy to watching gandiva life journey sar
Welcome
ఇంత రిస్కు తీసుకొని మహా యొద్ద గాండీవ చరిత్రను మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు అన్నగారు🌹🌹🌹🙏🙏🙏
Thank you brother ❤️
Thanks raju garu meru gandiva charitra nu telugu states telipinanduku ma srinagar village lo puttinanduku maku chala goppaga undi gandiva grand mother nu ma menamama k nageswararao ku ehhinanduku chala santosam ga undhi . Ma brother ku gandiva mena kodallu echanu present undhi
Good
Hands off u sir
.... Ur creating a miracles.. 🙏👏👏👏🙏
Thank you brother ❤️
Ee laanti edhula charithra gurinchi cheppi maa hrudhayaaloo edhula pai apaara maina Prema puttela chestunaaru anna thank u soo much great job ❤❤❤
Welcome brother
చాలా చాలా థాంక్యూ రాజు అన్న చాలా విషయం సేకరించి మాకు తెలిసేలా చేసావ్ మంచిది
🙏❤️
నైస్ వీడియో బ్రో, చాలా బాగా చేశారు వీడియో మీరు ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రో
కృతజ్ఞతలు 💕
సూపర్ రాజు అన్న మంచి సందేశాన్ని తెలియజేసావు గాండివ గురించి
Thank you brother ❤️
Namaste sir. I respect you always because you are totally devoted yourself to aware us about this majestic ongole breed, though I don't know telegu but I always watch your video ❤
Thank you
Brother... Vintu untene kallu chemarchaayi... Aa Sivuni nandeeswarudee.. ee Gandeeva.. Thank you very much..
Welcome
Gandhivam legacy will continue…!!
Good work raju garu🙏
Yes bro.. thank you
As per your information do gandhiva have any calf’s?
Sir thanks My god bless you Gandiva
🙏
Raju anna miru great anna video chusthute chala bhadha vesindhi anna
Yaaa
Ne level veru Raju Garu........
Ne dedication ku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Super video................
Thanks brother ❤️
Chala thanks anna gandia gurnchi chepinadhuku super
Thank you
చాలా సంతోసంగా ఉంది రాజన్న గండివా గురించి తెలియజేసినందుకు
👍
Tanks raju anna
వేమవరం గిత్త పందెం వీడియోలు ఉన్నాయా అన్న
Thanks you Raju anna, for your effort to make this video...
Welcome brother
Thank you raju garu to making this video🙏🙏
Welcome brother
Heart touching story ganddiva brother naku telisi life lo ilanti bull eppudu chudalem inka Jai hindi 🙏🏻🙏🏻🙏🏻
Yes bro
Great dedication towards Ongole breed Raju garu. Keep it up
Thank you
All the credit goes to the 1st owner who trained it for field cultivation at the time 1year 6months. I respect him... He is legend and gandiva is supreme power. No more word.
Big efforts very very emotional video gandiva 😌🙏🏻🙏🏻
Thanks brother
Very interesting vedio
Very hard work for gandiva
Tq bro great
Yaa ... welcome
Sir gret hestari chepenaduku chala tq somach Raju sir
Thanks brother
Anna I am from suddamalla
Literally saying goosebumps video
Gandiva Peru prakyathala kosam meeru chupinchea e pramaku e bhandhaniki a mahayodha gandiva ekkadunnaa mee kosam kaneeru petukuntundhi
Rajanna 🙏🙏🙏🙏🙏🙏
Ur welcome brother 🙏
Gandiva goppatannani andaru chepputunte goosbampus vachai naku really great bull and great information raju garu
Thank you 💖
Rajanna you have done a great job you are really blessed 👍
Thank you brother
@@RajucreativesThelife cccccoccc cccoccciccccvjjccccjoococccjooccjjccooccoociccciooccccccocoicccooooioooicocicococccoooocoiocicciocccocccocciccocoiicoccooooicococooiiicocioiiiiociococoocoicoocicoccoccoooocooioioooocicoccicoociicoiocicocicoicococcioccioooiiciciocciicciicoicocikicciocioocooccoccocuccocociciciiccoocoocoocioucioicocicoivjciiicoovuciiiciooiiiouiiiioiioooooiiiiiiocoiooocuciicoucoioociioioiiiuiooi cc ocoiiooooo cc iiooiioooipiiuiiooooiooiioooouooioccoiiiiiooiokoooo ok uooiiiooiioivoioioooooookooooiouookoiocciooiou ok ocoiiciovovoiiooiiiooouuoiiiiiiiouuoooiioouioiooooiiookiiooiiiioixvioccoioocoooooooioioooooc cccooiococooooooicocuouooiooouiicococoococuoioioiooioooooiuioouoiokoiuucooocooooioioocoooooooooouooooououcuiiioooouopuoi cc oocooooioooi cc ooooooooouoouooouuooocoioooocoooouiouoooouuoooooououpuoouoouooo ok ooooooooooouooookiioouooooouoooooououooouuoiocoooucooicogvoooou
@@RajucreativesThelife icooiicicciiouooookiooikiocoiooouooovuiocioiiocuuoioiooccoocoooooooicouioohcccuohocooououoooooioooouooiooooouooo
Naaku telisi Annambotlavaripalem lo sanmanam kamiti vallu kaadu chesindi please confirm once
Wonderful job sir🙏🙏🙏🙏🙏🙏
Ann gart Ann meru mache vodio charu Ani years ayena gurthukuvdi tqs Ann elti mache video andicharu gart Ann tqs so much Ann
Welcome brother
One of the best video. Of. Raju creatives kaani manchi manchi charitra Lanni bhadha la mugustai hat, s. Of to you
Thank you brother 💕
రాజన్న గాండివ బండ లాగేటప్పుడు ఓకటి గమనించవన్న ఎ ఎద్దు తో జత కట్టిన 3,4 ఇంచులు పోగు ఉంటుంది అయినసరే లెక్కపెట్టాలేదు దానికి ఓక కారనం ఉంది ఎ ఎద్దైన చిన్న బండతో మోదలు పెట్టి పెద్ద బండను లాగుతాయి, అ వయసున్న ఎద్దులతోనె జత కట్టి బండను లాగుతాయి కాని మన గాండివ వయసులో తనకన్న పెద్ద ఎద్దుతో నడక నేర్చుకుంది మొదటి సారి పెద్ద బండను మోసింది వయస్సు పెరిగేకోద్ది అప్పట్లో పెద్ద పెద్ద బండలను ఇగ్గింది రాను రాను బండల సైజు తగ్గడంతో బండలంటే లెక్కపట్టకుండ విజయఢంఖం మోగించంది ఎదో నాకు గాండివ మిద అభిమానంతో కామేంట్ చేశాను ఎమనుకోవద్దన్న
👍❤️
@@RajucreativesThelife గాండివ రిటైడు అయి కోండ గట్టున దిన స్తితిలో ఉన్నప్పుడు శేర్చటులో చుసి చాల మందికి షేర్ చేసాను కోన్నల్లకు గాండివ బగునట్టు విడియో వచ్చింది అంత వరకు వీడియో షేర్ చేసాను
అలాంటి గాండీవం ni ...retire ayinaka ...vadileyatam badha ga vundi
దామోదర్ రెడ్డి అనేవాడు చాలా స్వార్థపరుడు అనుకుంటా. ఎందుకంటే గాండీవం ఎద్దు డబ్బు వచ్చినప్పుడు దాన్ని పోషించాడు. దానిపై ఎటువంటి డబ్బు రానప్పుడు దాన్ని మేపితే ఖర్చు దండగని భావించి దాన్ని వదిలేశాడు. అలాంటిది ఇంటి ముందున్న చాలు.కానీ ఇంత బ్రతుకు బతికి దిక్కులేని చావు చనిపోయింది.
Great video 🙏🙏🙏.
Your love on Bull's , Hat's off to you.
Thank you ❣️
Gandiva seman collection em chaiya ledha bro chesi unte ekkada dhorukuthaiyo cheppa galarA bro
No not available
Thanks bro ghandiva kosam chaala dooram tirigaru.....🫡
Great history of gandiva
Chala manchi vedio chupincharu thank u bro
Thanks Raju Bro Super Video
Welcome
@@RajucreativesThelife
Sri Vengamamba Thalli Daggara
Repu Sinior Pandem
Nellor Jilla Duthaloor (M)
Narrawada
Anna Nee kastam Nee Matallo Vinipistundi
Superb Anna
Thank you brother 💕
It is the best video and interview in our channel bro
Great gob raju bro
Hatsafe raju anna
Thank you ❤️
Great anna For your Hard work and for your Love towards Gandeeva
Great Anna meru ❤️
Hatts off anna me patience ❣️
Thanks and Welcome brother ❤️
THIS VEDIO IS SOMETHING DIFFERENT 😍
గండివా పై మీకు ఉన్న ప్రేమ కి ఎం చెప్పాలి రాజు అన్న 💐💐💐
👍❤️
ఎంతైనా తెలంగాణ గడ్డమీద పుట్టింది ఆ పౌరుషం అలాంట్టిది
Ongole bulls meeda meeku unna dedication super sir
Thank you brother
🙏🙏🙏sir e gandiva charithra vintunte naku romalu nikka podusthunnai ekanto nandishwrudu mama deshamlo puttinandhuku chala anandnga undhi manasulu kuda tana vijayalu chusi life lo pathi chinna vishayalaku badapadakuna dayiram anchelanchaluga yedagalani gandivanu chusi nerchukovaccu Raju nna gandiva yokka Vishalu telisesindhuku tq tq pashuposhakulaku li miss u gandiva,,
Thanks and welcome brother
Super raju Anna hat's of to you I will completely see on ur video
Thank you so much
@@RajucreativesThelife urs wel come
గాండీవం హిస్టరీని చెసినందుకు నీకు చతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్న
🙏❤️
కాసనేని రాజా గారి త్యాగి గిత్త గురించి వీడియో చేయండి అన్న
101ప్రథమ బహుమతులు సాధించిన గొప్ప గిత్త త్యాగి....
Ok
Very good video raju Garu
Thank you
హాయ్ బ్రదర్ ఒంగోలు జాతి ఎద్దుల గురించి మంచి మంచి విషయాలు తెలియ జేసినందుకు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
Thank you brother we are proud to hear about Gandiva
Welcome
Annagaru మీకు నమస్కారం ఎ
THANKS FOR GREAT INFORMATION ANNA.
Welcome
మా తాత చెప్పేవాడు.... 1960 - 1970 రోజుల్లో తన జీవనోపాధి ఒక ఎద్దుల బండి మాత్రమే అని, ఇంట్లో మనిషిలా కలిసిపోయాయి అని చెప్పేవాడు. ఎద్దు చనిపోయాక బాధతో ఊరిలో ఉండలేక ఆర్థిక పరిస్థితి బాగోలేక జీవనోపాధి కోసం 1975 లో చెన్నై కి వలస వెళ్లారు....
Gandiva my favaret bull ♥️♥️♥️♥️
Anna gandivam gurinchi inni chappav kani dani kommu yala virigindo chappala
Raju anna idi cheppandi
Naku chala Santhosam ga undi e video Chusthuent
Welcome
Maa daggara eddu undi bro 60 size photo pamputha video chestara
Great work 👌👌👌👌ne vedios super ga vuntuntaie bro
Thanks madan
Anna your the great information bro
Rk valla simha gurinchi interview chepoandi bro
Ann chena request Ann madirala shaker sir dhgra una Panem getha guriche video chadi Ann epudu aydi padakura padu lo undi Ann plz request Ann
Nice nice nice video,Raju, anna
Thank you
Exlent Vedio
Thank you 💞
Adbutam sodara Mee efforts…
Super,video,ragu,anna
Thank you
Sar hardworking love gandiva is love
Anna Gaandeeva tho breading chesara ?
Gaandeeva seman collect chesara?
Seman collect chesuntay ekada dorukutundi?
No
Records mention chey anna e court and e category semen emana teesara
Chala chala thanks anna........❤️
Welcome
Your creative and you attitude super 👌
Thank you
Your great person ♥️🥰
Ur affection
Super video anna
Thank you
రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్న గాండీవం గురించి వింటుంటే .....
మా మండలం అయిన మఠంపల్లిలో మూడు సార్లు ప్రథమ బహుమతిని పొందిన గిత్త గాండీవం కాకపోతే నేను ఆ పోటీలను వీక్షించలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న గాండీవం గిత్తని స్వయంగా నా కళ్ళతో చూడనందుకు చాలా బాధపడుతున్నాను.
1) మహానందిలో ఏ సంవత్సరం నుంచి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పందాలు నిర్వహించారు ?
2) మహానందిలో సీనియర్స్ విభాగానికి చెందిన బండ బరువు ఎంత ?
3) ఇప్పటి వరకు మహానందిలో నంది విగ్రహాన్ని గెలుచుకున్న గిత్తల వివరాలతో పాటు బండ లాగిన దూరం ఎంత ?
దయచేసి ఈ వివరాలు తెలుపగలరు...మా ఊరు తెలంగాణ రాష్ట్రంలోని మెళ్లచేరువుకి కూతవేటు దూరంలో ఉన్న పెదవీడు గ్రామం.
జై గాండీవం జైజై గాండీవం
First time watching 1houre veedio
Thank you sir
Gandiva gitta kommu okati ledu. Evarikanna teliste cheppandi.
మహానంది పందెం ఆడినంతరవాత (2014)ఎర్ర గిత్త గాండివా పొడుచుకున్నాయి ఆ పొట్లాట లో కొమ్ము విరిగింది. డాక్టర్స్ కి చూపిస్తే కొమ్ము పూర్తి గా తీసివేయాలని సూచించారు వాళ్ళ సూచనలు మేరకు కొమ్ము తొలగించడం జరిగింది
@@superbulls4410 Thanks for Information
Hats off brother for your effort
Thank you
Good information jai kisan
ఎన్నో బహుమతులు గెల్చి, ఎంతో చరిత్ర లిఖించిన, గాండీవ ఎద్దు గురించి మరొక్కసారి గుర్తుచేసరు. అది గెలిచిన డబ్బుఅంత తీసుకుని, దాన్ని మాత్రం గాలికి వదిలేశారు. ఎండకు ఎండి, తాగటానికి నీరు, తినటానికి తిండి, లేక ఒక అనాధ లా వదిలేశారు. మీ వీడియో లో ఒక్కరు కూడా అలా చేసినందుకు బాధ పడలేదు. దానికి ద్రోహం చేశారు. ఇది కూడా చరిత్రలో రాయండి/చదవండి
👍
Same feeling anna
Same to you
అవును బ్రదర్
చాలా బాగా చెప్పారు ఆన్న