Aradhana Movie Songs | Vennelalone Vikasame Full Video Song | ANR | Savitri | P Susheela | MPP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 23

  • @MudumbaSreenivasu
    @MudumbaSreenivasu 16 วันที่ผ่านมา +1

    Dr S. Rajeswara Rao, the king of melody and Smt P. Sushila, the queen of melody songs. No words for their talent

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 ปีที่แล้ว +7

    తెలుగు వెండితెరపై అపూర్వ జంట పై చిత్రీకరించిన అపూర్వమైన పాట!

  • @ramavarapusuryakanthamani9663
    @ramavarapusuryakanthamani9663 11 วันที่ผ่านมา +2

    అక్కినేని నాగేశ్వరావు గారు సావిత్రి గారు నటస అపూర్వః కళ్ళతో భావాలను చూఫించగల ప్రతిభ వారికే సాధ్యం అవుతుంది

  • @nagarajamallikarjunarao7356
    @nagarajamallikarjunarao7356 3 หลายเดือนก่อน +5

    విక్టరీ మధు సూధనరావు. దర్శకత్వం. శ్రీ.శ్రీ. గారి సాహిత్యం. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం వెరసి నెల్లూరు కోమల విలాస్ భోజనం

    • @hsrprasad2260
      @hsrprasad2260 6 วันที่ผ่านมา

      🎉యెపటి టిమాట ఇది ? 1950

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 16 วันที่ผ่านมา +1

    Thanks so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 3 หลายเดือนก่อน +2

    అనిముత్యాలైన నటీనటు లనుకన్నమనమాతృభూమియెంతగొ ప్పదోమనజన్మదన్యం

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 3 วันที่ผ่านมา

    Verysweetsong

  • @AffectionateBeaver-kg3iy
    @AffectionateBeaver-kg3iy 17 วันที่ผ่านมา

    Excellantsweetsong

  • @asarojini2864
    @asarojini2864 11 วันที่ผ่านมา

    Vary good sangeetham

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 3 หลายเดือนก่อน +1

    ANR-SAVITRI hit-pair

  • @nirmalanirmala3828
    @nirmalanirmala3828 หลายเดือนก่อน

    Elage mimmalni chusukovakani undhi ammma ❤
    Nenu kooda
    Mee bhavanulone tharinthunooyi sadhaaa❤

  • @MudumbaSreenivasu
    @MudumbaSreenivasu 16 วันที่ผ่านมา

    Dr

  • @SindhuKurapati-x1i
    @SindhuKurapati-x1i 24 วันที่ผ่านมา

    Ravhana Narla Chiranjeevi garu

  • @MangoPaathaPaatalu
    @MangoPaathaPaatalu  2 ปีที่แล้ว +2

    Tune into #MangoPaathaPaatalu for more golden hit songs 🎶 ❤️

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 2 ปีที่แล้ว +1

    Beautiful song

    • @MangoPaathaPaatalu
      @MangoPaathaPaatalu  ปีที่แล้ว

      Tune into #MangoPaathaPaatalu for more super hit telugu songs

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 ปีที่แล้ว +1

    Nice

  • @surekha2401
    @surekha2401 3 หลายเดือนก่อน

    చిత్రం : ఆరాధన (1962)
    సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
    సాహిత్యం : శ్రీ శ్రీ
    గానం : సుశీల
    వెన్నెల లోనీ వికాసమే
    వెలిగించెద నీ కనులా
    వెన్నెల లోనీ వికాసమే
    వెలిగించెద నీ కనులా
    వేదన మరచి ప్రశాంతిగా
    నిదురించుము ఈ రేయి
    నిదురించుము ఈ రేయి
    వెన్నెల లోనీ వికాసమే
    వెలిగించెద నీ కనులా
    వాడని పూవుల తావితో
    కదలాడే సుందర వసంతమీ కాలము
    కదలాడే సుందర వసంతమీ కాలము
    చెలి జోలగ పాడే వినోద రాగాలలో
    చెలి జోలగ పాడే వినోద రాగాలలో
    తేలెడి కలల సుఖాలలో
    నిదురించుము ఈ రేయీ
    నిదురించుము ఈ రేయీ
    వెన్నెల లోనీ వికాసమే
    వెలిగించెద నీ కనులా
    భానుని వీడని చాయగా
    నీ భావము లోనే చరింతునోయీ సఖ
    నీ భావములోనే చరింతునోయీ సఖ
    నీ సేవలలోనే తరింతునోయీ సదా
    నీ సేవలలోనే తరింతునోయీ సదా
    నీ ఎదలోనే వసింతులే
    నిదురించుము ఈ రేయీ
    నిదురించుము ఈ రేయీ
    వెన్నెలలోనీ వికాసమే
    వెలిగించెద నీ కనులా
    వేదన మరచి ప్రశాంతిగా
    నిదురించుము ఈ రేయి
    నిదురించుము ఈ రేయి
    నిదురించుము ఈ రేయి

    • @subramanyam9391
      @subramanyam9391 12 วันที่ผ่านมา

      వ్రాసిన వారు శ్రీ శ్రీ