జైల్లో ఉన్న మహిళా ఖైదీలతో వనిత టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ | Minister Taneti Vanitha | Vanitha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ส.ค. 2019
  • జైల్లో ఉన్న మహిళా ఖైదీలతో వనిత టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ | Minister Taneti Vanitha | Vanitha TV
    #TanetiVanitha #VanithaTV #WomeninPrisons
    Watch Vanitha TV, the First Women Centric Channel in India by Rachana Television. Tune in for programs on infotainment, health and welfare of women, women power and women's fashion.
    For More Latest Details ☟
    ☞ Watch Vanitha TV Live : bit.ly/2LRAbQj
    ☞ Subscribe to Vanitha TV : goo.gl/ASrUwh
    ☞ Like us on Facebook : goo.gl/1pHFWv
    ☞ Follow on Vanitha TV Website : goo.gl/279L8d

ความคิดเห็น • 2.6K

  • @stephenking9041
    @stephenking9041 4 ปีที่แล้ว +442

    వారందరూ సూపర్డెంట్ మేడంని తల్లి తల్లి అంటుంటే నిజంగా ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారా అనిపిస్తుంది
    మేడం మిమ్మల్ని ఏ విధంగా అభినందించాలో మాటలు రావడం లేదు నిజం.... You are really great medam...
    వారి హృదయ గాధను వింటుంటే చాలా బాధ కలుగుతుంది

  • @kshivagoud5986
    @kshivagoud5986 4 ปีที่แล้ว +690

    గుడ్ ఇంటర్వ్యూ
    గుడ్ యాంకర్
    గుడ్ సూపరిండెంట్
    గుడ్ మినిస్టర్ .
    ఇలాంటి ఉపయోగ పడే ఫోగ్రాంస్ అన్ని ఛానల్స్ వాళ్ళు చెయ్యాలి.
    అందరూ త్వరగా బయటకు రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను.

    • @mlingaswamy443
      @mlingaswamy443 4 ปีที่แล้ว

      🚩🚩🚩🚩🚩

    • @rd2929
      @rd2929 4 ปีที่แล้ว +1

      Mangli

    • @tasneemshaik8599
      @tasneemshaik8599 4 ปีที่แล้ว

      @@mlingaswamy443 ñyrleqwwiq1aaaaaa1llaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @diviyaas6018
      @diviyaas6018 4 ปีที่แล้ว

      CARE GAME

    • @narsimhakatta8118
      @narsimhakatta8118 3 ปีที่แล้ว

      Good interview.good anchor.

  • @jyothsna.r9811
    @jyothsna.r9811 3 ปีที่แล้ว +239

    మీరందరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటకు రావాలని దేవుని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @venkys1160
    @venkys1160 3 ปีที่แล้ว +90

    యాంకర్ చెల్లెమ్మ కు శుభాశీస్సులు
    మంచి కార్యక్రమం చేశారు
    చెల్లెమ్మ తెలుగు ఉచ్ఛారణ చాలా బాగుంది
    ఇలాంటి కార్యక్రమాన్ని మాకు అందించిన వనిత టెలివిజన్ వారికి ధన్యవాదాలు

    • @parvathimummadi8188
      @parvathimummadi8188 ปีที่แล้ว

      Thanks

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు

  • @gowindu4u
    @gowindu4u 4 ปีที่แล้ว +411

    ఇదీ...కార్యక్రమం అంటే...
    ఇదీ... ఛానెల్ అంటే....
    వనితలకి పాదాభివందనం...
    వనిత T.V వారికి అభినందనలు..

    • @Dailythoughts1
      @Dailythoughts1 4 ปีที่แล้ว +4

      Chala baga chepparu

    • @21-kovurichandu35
      @21-kovurichandu35 3 ปีที่แล้ว +2

      Vanitha 🥰

    • @vantakuramakrishna67
      @vantakuramakrishna67 ปีที่แล้ว

      , irs

    • @bapujiraojakkamsetty5165
      @bapujiraojakkamsetty5165 ปีที่แล้ว

      @@Dailythoughts1 in

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు

  • @HariKumar-gw5yc
    @HariKumar-gw5yc 4 ปีที่แล้ว +524

    యంకర్ గారికి నా హృదయ పూర్వక
    నమస్కారలు , అక్కడ వున్న అందరికీ
    నాయం చేయలని కోరుతున్నాము,
    మరియు అక్కడ వున్న పోలీసు వరికి
    ధన్యవాదాలు

    • @sravanibavisetti3197
      @sravanibavisetti3197 4 ปีที่แล้ว

      Madam reliaze chydam avada

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 4 ปีที่แล้ว +1

      Hari Kumar 👌

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు

  • @adapaTRS
    @adapaTRS 3 ปีที่แล้ว +29

    కరోనా వల్ల కొద్దిపాటి స్వేచ్ఛ కోల్పోయి విసుగ్గా ఉంది. అటువంటిది అన్ని సంవత్సరాలు జైల్ జీవితం నిజంగా వర్ణనాతీతం. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవటం ఎంత అవసరమో అర్థమవుతుంది. వనితా ఛానెల్ కు అభినందనలు. 🙏

  • @nvsnarayana4489
    @nvsnarayana4489 3 ปีที่แล้ว +96

    అందర్నీ బాగా చూచు కొంటున్న సూపరంటెండెంట్ మేడం కి తల వంచి పాదాభివందనం చేస్తున్నా.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-sh7gg2ny7p
    @user-sh7gg2ny7p 4 ปีที่แล้ว +157

    కృష్ట్నవేణి మేడం సూపర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేడం

  • @s.m.v1535
    @s.m.v1535 4 ปีที่แล้ว +186

    పనికిమాలిన డిబేట్ లు న్యూస్ ల కన్నా మీరు చేసిన ఈ ప్రయంత్నం చాలా గొప్పది. Greet job వనిత టీవీ

  • @jaijawanjaikissan5079
    @jaijawanjaikissan5079 4 ปีที่แล้ว +229

    రిపోర్టర్ కి నేనైతే 5/5 రేటింగ్స్ ఇస్తాను

  • @vanivctr7386
    @vanivctr7386 3 ปีที่แล้ว +28

    Heart touching programe. నాకు చాలా ఏడుపు వచ్చింది. జైల్లో ఉన్న మీరందరూ వీలైనంత త్వరగా బయటకు వచ్చి మీ కుటుంబాలతో గడపాలని సాయి బాబా కి వేడుకుంటున్నాను.

  • @shivashankar9274
    @shivashankar9274 4 ปีที่แล้ว +267

    సూపరిండెంట్ మేడం గారికి ధన్యవాదములు

    • @hebeenyzarpal255
      @hebeenyzarpal255 4 ปีที่แล้ว +1

      Thanks madame

    • @Rags1982
      @Rags1982 4 ปีที่แล้ว

      Superintendent is the best

    • @rajusingarrajubabu1235
      @rajusingarrajubabu1235 4 ปีที่แล้ว

      Superdentgariki vandanalu ammameru super amma meru bagundali

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 หลายเดือนก่อน

      పెద్ద అహంకార కులం కావాలి జైల్ కి వెళ్ళి వెంటనే రావాలి అంటే 409 లో నారా చంద్రబౌ బు నాయుడు మాత్రం బైల్ వస్తుంది బయటే ఉంటాడు

  • @HemanthKumar-lr5lf
    @HemanthKumar-lr5lf 4 ปีที่แล้ว +330

    వనిత టి వి వాళ్లకి వందనాలు
    నాకు ఈ వీడియో చూసినంతసేపు
    ఏడుపు ఆగలేదు చాలా మంచి ప్రోగ్రామ్ ఇది

    • @ramanjaneyulu653
      @ramanjaneyulu653 4 ปีที่แล้ว +3

      Hemanth Kumar vrkdite

    • @Nikkydarling
      @Nikkydarling 4 ปีที่แล้ว +3

      Wonderful job by vanitha TV ,,,and very sad to be as prisoners many mothers they were feeling and they so far their families,,,it's hard to digest every one,,,may God give you deliverance to everyone to be with their families and friends...

    • @veedaashalatha2399
      @veedaashalatha2399 4 ปีที่แล้ว +1

      Avnu Andi, vallu yevaro theliyadu but I cried alot

    • @ajayrokstar409
      @ajayrokstar409 4 ปีที่แล้ว

      t6ft9gcul1235678900
      a
      w
      eertyu8plxFjbHnfaàßďfpģhjķĺŹXÇVVNÑM7

    • @sukeshinikamtam2991
      @sukeshinikamtam2991 4 ปีที่แล้ว

      Feel really sad

  • @subhanisk4445
    @subhanisk4445 4 ปีที่แล้ว +92

    వీళ్లను చూసిన తరువాత ఎవరు ఏ తప్పు చేయకండి ఇలాంటి జీవితం ఎవ్వరికి రాకూడదు 😢

  • @kotemkotem2778
    @kotemkotem2778 3 ปีที่แล้ว +71

    తప్పకుండా రావాలి జీవో బయట హ్యాపీ గా జీవించాలి హ్యాట్సాఫ్ వనిత టీవీ

  • @mokshimokshi5850
    @mokshimokshi5850 4 ปีที่แล้ว +704

    ఈ జర్నలిస్టు. name ఏంటి.????..సూపర్...సూపర్..తెలుగు ఉచ్చారణ...ఇప్పుడు న్యూస్ రిపోర్టర్ లని చూస్తున్నాము ఎలాగున్నారో...సూపర్...సూపర్...చిన్న వయసులోనే ఇంత బాగాప్రజెంటేషన్ ఇస్తున్న ఈ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది

    • @rayikindisuresh9591
      @rayikindisuresh9591 4 ปีที่แล้ว +4

      Yes well said

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 4 ปีที่แล้ว +3

      mokshi mokshi yes

    • @tinnalurivinay6704
      @tinnalurivinay6704 4 ปีที่แล้ว +4

      She is ranjani from ongole

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 4 ปีที่แล้ว +2

      tinnaluri vinay కుప్పం నియోజకవర్గం

    • @arelliashok5802
      @arelliashok5802 4 ปีที่แล้ว +1

      Aunandi Chala marydaga interview chesturu nejanga Chala great meeku na abhi vandanalu

  • @jangusathyam2169
    @jangusathyam2169 4 ปีที่แล้ว +567

    త్వరగా అందరు విడుదల కావాలి. గాడ్ బ్లెస్స్

  • @chiranjeevidasireddy83
    @chiranjeevidasireddy83 3 ปีที่แล้ว +21

    వనిత చానల్ ఒక మంచి కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది.

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 ปีที่แล้ว +4

    వాళ్ళు చెబుతున్న బాధలను బట్టి వాళ్లు చేసిన తప్పులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్లు కుటుంబాలకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్లు సమాజానికి దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ల మనము చాలా నేర్చుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఆవేశం అని ఈ పదానికి ఎంత దూరంగా ఉండాలో ఇందులో కనబడుతుంది వారి మాటల్లో చెబుతోంది ప్రతి ఒక్కరం ఒక్క నిమిషం ఆలోచిస్తే ఏ తప్పు కూడా చేయలేము ఆ ఆలోచన రావడం అలా మనకు మనం నేర్చుకోవాలి నేను ఈ వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం కోపం ఎక్కువ అంటే ఎవరినైనా కించపరిస్తే నేను తట్టుకోలేను నా కన్నా పెద్ద వారైనా నా కన్నా చిన్న వారి నేనా నా మనస్తత్వం ఎదుటివారిని కించపరచకూడదు ఎవరైనా అలా చేసినప్పుడు నాకు కోపం వస్తుంది కొన్ని సందర్భాల్లో గొడవ కూడా అయింది ఎదుటి వ్యక్తి తోటి అంటే చంపకుఅంత కాదు కొన్నికొన్ని సందర్భాల్లో నా భార్య పైన కూడా కోపంతో విరుచుకు పడేవాడిని ఈ వీడియో చూసిన తర్వాత ఖైదీలు అని అనడం తప్పు అక్కడ ఉన్నటువంటి తల్లులు అక్క చెల్లెలు చెప్పిన మాటలను వాళ్ళు అనుభవిస్తున్న గోసను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని నేను ఒక ఆలోచనకు వచ్చాను ఈ క్షణమే ఇకనుంచి నాలో ఉన్న నా కోపాన్ని నా ఆవేశాన్ని అన్నిటినీ కంచి వేస్తూ మంచి మార్గంలో నడుస్తానని ప్రామిస్ చేస్తున్న ఇకనుంచి ప్రేమ తప్ప కోపానికి తావు ఇవ్వను నేను పనిచేసే చోట ప్రతివారితోను నవ్వుతూ పలకరిస్తూ నేను సంతోషంగా ఉంటూ వారిని సంతోష పరుస్తూ ఉంటా ఈ వీడియో చాలా నేర్పింది నా మనసులోని భావాన్ని మొత్తం వ్యాఖ్యల రూపంలో రాస్తున్నా నా గుండెలోని భారాన్ని ది చేస్తూ ఈ కామెంట్ రూపంలో ప్రేక్షకుల అందరికీ తెలియజేస్తున్న ఈ కామెంట్ చదివి ఈ నిర్ణయం మంచిది అనుకునేవాళ్ళు కొన్ని సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎంత మంచి ఈ కార్యక్రమాన్ని రూపొందించి నాలో మార్పులు తీసుకువచ్చిన వనిత టీవీ వారికి నా పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @yuvantej777
    @yuvantej777 4 ปีที่แล้ว +172

    జైళ్ల శాఖలో గొప్ప సంస్కరణలు చేపడుతున్న ప్రభుత్వానికి, అమలు చేస్తున్న అధికారులకు హాట్సాఫ్. సూపరింటెండెంట్ మేడమ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @ksdns
    @ksdns 4 ปีที่แล้ว +187

    అందరూ బాగుండాలని త్వరగా బయటికి రావాలని మీ అభిమాన దేవుళ్లను కోరుకుంటున్నాను

  • @lotlaramakrishnababu530
    @lotlaramakrishnababu530 3 ปีที่แล้ว +55

    ఇది జైలు కాదు ఒక ఆశ్రమం అనిపిస్తుంది

  • @Hemanth_Kumar_Gandhi
    @Hemanth_Kumar_Gandhi 4 ปีที่แล้ว +55

    చాలా బాగా మంచి కార్యక్రమం😍😍 చేసేరు వనిత టీవీ🙏🙏...అసలు ఒక్క క్షణం కూడా స్కిప్ చెయ్యకుండా చూసేను మొదటిసారి! ..ఇలా మాకు మంచి కార్యక్రమం💜 అందించినందుకు💫 చాలా ధన్యవాదాలు🙏..ఈ కార్యక్రమం నా హృదయాన్ని❣️తాకింది💕💞

  • @chandrasekharkanigalpula63
    @chandrasekharkanigalpula63 4 ปีที่แล้ว +1069

    తల్లి ఎక్కడైనా తల్లి అని చూపించారు సుపెరడెంట్ గారికి ధన్యవాదాలు మీ ఆదరణ మాకు కనబడుతుంది సెల్యూట్ మామ్

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 4 ปีที่แล้ว +9

      Papam okkokkari kada, vinte kanneellu Aagadaledu.

    • @rajudune5151
      @rajudune5151 4 ปีที่แล้ว +13

      ధన్యవాదాలు సూపర్డెంట్ మేడం గారికి

    • @user-nn8zd9mx1z
      @user-nn8zd9mx1z 4 ปีที่แล้ว +2

      Yes your right bro

    • @honeybunny9670
      @honeybunny9670 4 ปีที่แล้ว +1

      Superdent madam sensitive

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 4 ปีที่แล้ว +1

      Chandra Sekhar Kanigalpula yes

  • @varungowd4455
    @varungowd4455 4 ปีที่แล้ว +195

    సూపర్ డెన్ట్ మేడం గారికి ధన్యవాదాలు ur అట్టియుడే 👌👌 అండీ ...వనిత టీవీ ఓక లైక్ ఈవండి

    • @anjalibilla6164
      @anjalibilla6164 4 ปีที่แล้ว

      aap bahut achcha kam kar rahe madam aap kar rahe ho Jo kaam bahut accha dikhao mere ko garib Ghar jakar ho tum log ke bare mein baat karna unka pura HAL chaal poochh Lena achcha dikh raha mere ko sahi mein aap bahut achcha kam kar rahe madam main aapke jaisi hamari beti ko message karta hun beti ka naam bhi Anjali hai unki vasi karna chahti ho chhoti hai

  • @thirupathaiahp9624
    @thirupathaiahp9624 3 ปีที่แล้ว +159

    జైలును అందంగా,ఖైదీల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్న జైలు అధికారులకు వందనం,అభివందనం...మేరా భారత్ మహాన్.

    • @RamuRamu-re1wx
      @RamuRamu-re1wx ปีที่แล้ว

      Adantha naneniki oka vaipu, khaideelaku saraina annampettaru, vaidyam cheyincharu ,vaatikosam poradandi

    • @urekha5795
      @urekha5795 ปีที่แล้ว

      @@RamuRamu-re1wx Io ol ji me

    • @RamuRamu-re1wx
      @RamuRamu-re1wx ปีที่แล้ว

      @@urekha5795 I can not understand your reply

  • @simhakoppula2944
    @simhakoppula2944 3 ปีที่แล้ว +22

    Getting tears by hearing the testimonies of individuals.. Great programme, Thank you,
    Vanitha TV.

  • @bayyafishmarket
    @bayyafishmarket 4 ปีที่แล้ว +1821

    అడ్డగోలుగా డిబెట్ పెట్టే దొంగ చానెల్ ల కన్న....
    ఓ మంచి కార్యక్రమం చేసిన వనితాTV యాజమాన్యానికి హృదయ పూర్వక అభినందనలు....💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudhanareddy598
    @madhusudhanareddy598 4 ปีที่แล้ว +9

    జీవితం అంటే ఏమిటో తెలిపే ఒక అద్భతమైన పాఠం... యుక్త వయసులో వున్న ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో...
    ఖైదు జీవితం గురించి అద్భుతం గా చూపించిన వనిత TV యాజమాన్యం నకు యాంకర్ గారికి, పోలీస్ అధికారి గారికి అభినందనలు

  • @seedapretailtrainingprogra7224
    @seedapretailtrainingprogra7224 ปีที่แล้ว +9

    వాళ్ళు ఎం తప్పు చేశారో తెలీదు కానీ ఇంటర్వ్యూ చూసినంత సేపు నా కళ్ళలో నీళ్ళు తిరుగుతూనే ఉన్నాయి
    ముఖ్యంగా సూపరిండెంట్ గారిని ప్రతి ఒక్కరు అమ్మ అని సంభోదిస్తున్నారు🙏🙏🙏🙏🙏🙏

  • @sheelakrish872
    @sheelakrish872 4 ปีที่แล้ว +215

    ఆఫీసర్ జి మీరు అందరిని ఒక తల్లివలె సాకుతున్న మీకు జోహార్లు 🙏🙏🙏

  • @cbmtadipatri6790
    @cbmtadipatri6790 4 ปีที่แล้ว +83

    వనిత TV వారికి చాలా థాంక్స్ అండి

  • @vlprofession
    @vlprofession 2 ปีที่แล้ว +13

    ఇక్కడ వచ్చాక నీతి నేర్పడం కంటే ముందే బయట చదువుకునే రోజులలో ఇటువంటి నీతి కథలు బుక్స్ ముందే స్కూల్స్ లో కఠినంగా నేర్పించాలి అప్పుడే సొసైటీ లో మార్పు ఉంటుంది 🙏🙏🙏

  • @sunandavantalu7418
    @sunandavantalu7418 3 ปีที่แล้ว +25

    జైలు అధికారి కి నా ప్రత్యేక మైన వందనాలు

  • @user-sh7gg2ny7p
    @user-sh7gg2ny7p 4 ปีที่แล้ว +57

    వనిత ఛానల్ కి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @chandrashekharshekhar1176
    @chandrashekharshekhar1176 4 ปีที่แล้ว +79

    ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఉండాలని కోరుకుంటున్నాను సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో అవసరం

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 3 ปีที่แล้ว +5

    ముందుగా వనిత టీవీ వారికి నా హృదయపూర్వక అభినందనలు🙏🙏
    నేను ఒక గల్ఫ్ కార్మికుని ప్రస్తుతానికి Doha Qatar ఉంటున్నాను 10/10/2020 నాడు ఈ వీడియో చూశాను ఈ వీడియో చూస్తున్నంత సేపు భావోద్వేగానికి గురి అయ్యాను ఎందుకంటే ఈ వీడియో చూసిన ప్రతి వారు వారి వారి ప్రవర్తన ఎలా ఉంది తీసుకుని ఆలోచన రావాలి మనము ఇతరులతో ఎలా ఉంటున్నాము మనకు మనము ప్రశ్నించుకుని ఈ మంచి వీడియో

  • @venkatpinky9407
    @venkatpinky9407 4 ปีที่แล้ว +18

    కృష్ణవేణి మేడం మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు.

  • @swethamakula219
    @swethamakula219 4 ปีที่แล้ว +19

    ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన వనిత ఛానల్ కు ధన్యవాదాలు

  • @saveinternetsaveinternet8681
    @saveinternetsaveinternet8681 4 ปีที่แล้ว +273

    నిజం చేప్పాలంటే అందరిలోను బాధ కనిపిస్తుంది అందరి కళ్ళలోను బాధ స్పష్టంగా కనిపిస్తుంది.

  • @reshmashaik687
    @reshmashaik687 ปีที่แล้ว +3

    The boy from school in the end made my heart melt ....such a great show ....uh show how humanity is existing till today 🥰🙏

  • @keerthikumari509
    @keerthikumari509 3 ปีที่แล้ว +7

    One of the best interue....
    ధన్యవాదాలు..వనీత tv వారికి.....
    Feeling very sad get well soon come back all are may God bless you all

  • @srinivasaraju1495
    @srinivasaraju1495 4 ปีที่แล้ว +101

    Best part of the interview is "Not asking their Crime"

  • @SM-il6qq
    @SM-il6qq 4 ปีที่แล้ว +80

    సూపర్న్డెంట్ గారికి వందనాలు 🙏🙏🙏

    • @user-bn5wi2fg9w
      @user-bn5wi2fg9w 4 ปีที่แล้ว

      Shaik syed Mahammad

    • @shaikasif9628
      @shaikasif9628 4 ปีที่แล้ว

      Shaik syed Mahammad

    • @kalamallik
      @kalamallik 4 ปีที่แล้ว

      Anduke cheppa edi jail la ledu ekkadae bagundi bayata kana

  • @dup4247
    @dup4247 3 ปีที่แล้ว +56

    క్షణికావేశంలో ఎన్నో తప్పులు చేస్తారు కానీ కొంతమంది మాత్రమే శిక్షింప బడతారు ఎవరైతే తాము తప్పు చేశామని ఫీల్ అయ్యి మరల అలంటి తప్పులు చేయకుండా బయట మరల సాధారణం జీవితం గడుపుతారో వాళ్ళే నిజమైన మనుషులు ఇలాంటి ప్రోగ్రాం చేసిన వనిత టీవీ వారికీ చాల చాల ధన్యవాదములు

  • @roddaraju6846
    @roddaraju6846 4 ปีที่แล้ว +49

    వనీత టివి కి దన్య వాదాలు 🙏🙏🙏🙏🙏

  • @user-ix5xp8hl2w
    @user-ix5xp8hl2w 4 ปีที่แล้ว +11

    No words..వీళ్ళలో మార్పు తీసుకొచ్చిన ప్రతి అధికారికి,సహయకులకు వందనం..good program

  • @sharadaa8033
    @sharadaa8033 4 ปีที่แล้ว +93

    Best interview..... please do these kind of interviews ........JaiHind....
    Thank you Vanitha TV

  • @kondurusatya8339
    @kondurusatya8339 4 ปีที่แล้ว +107

    అయ్యా నిజమైన దొంగలని లోపలుంచి ఇలాంటి మంచి వాండ్లని వదిలేఏయండి
    యాంకర్ నీవు సూపర్ ఫో

    • @prasannalakshmi4636
      @prasannalakshmi4636 3 ปีที่แล้ว +4

      True ...nijamaina criminals mana madhyalo ne vunnaru ..... government shud reconsider all these people and leave them.

    • @ashoku5102
      @ashoku5102 2 ปีที่แล้ว

      Avunu laksha kotlu dochochina vaallu batata thiruguthunnaru.

  • @arundaidi9620
    @arundaidi9620 4 ปีที่แล้ว +31

    దండాలు అమ్మ సూపెర్డెంట్ మేడం గారు మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @parrimallikapraveen
    @parrimallikapraveen 4 ปีที่แล้ว +343

    నాకు ఏడుపు ఆగట్లేదు.... దేవుడు వీళ్ళని కాపాడాలని మనస్పూర్తిగా korukundam...

    • @saiprasanthi165
      @saiprasanthi165 4 ปีที่แล้ว +3

      parri mallika same here... i m literally crying

    • @santhoshvanjari6505
      @santhoshvanjari6505 4 ปีที่แล้ว

      Thanks medame good super 9505184950

    • @srija4828
      @srija4828 4 ปีที่แล้ว +2

      Don't worry sisters.. నేరస్తుల పైనే మీరు ఇంత జాలి చూపిస్తున్నారంటే ఇంక బాధితుల(వీళ్లు ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ల)పై ఎంత జాలి చూపిస్తారో నేను ఊహించుకోగలను‌..
      ఈ సందర్భంగా నాకో సామెత గుర్తొస్తోంది.. ఎద్దు పుండు కాకికేం నొప్పి.

    • @NatureCure224
      @NatureCure224 4 ปีที่แล้ว +2

      రేప్ చేసిన నెరస్థులని కూడా 2 సంవత్సరాలు జైల్లో ఉంటే చాలా పశ్చాత్తాపం గా బాధ పడతారు. అలాగని వాళ్ళని కూడా కాపాడాలని కోరుకుంటారా ?? లేక వాళ్ళని మాత్రం ఉరి తీయాలి అంటారా ?

    • @rajapabbati9229
      @rajapabbati9229 4 ปีที่แล้ว +2

      Same feeling... Nenu kooda yedupu aapoko lekapotunna...

  • @kaladharrangaraju9007
    @kaladharrangaraju9007 4 ปีที่แล้ว +60

    Police officer Great job Madem Mee lanti Vallu Samjaniki Chala avsaram 🙏👍

  • @naveenbanjaratraveller
    @naveenbanjaratraveller 4 ปีที่แล้ว +57

    That women who is having twins she made me cry 😭😭😭

  • @sudhanethala459
    @sudhanethala459 3 ปีที่แล้ว +6

    వలందర్ని విడుదల చేయుంచండి మేడం ప్లీజ్ వనిత TV good ఛానల్

  • @Pkmdk74
    @Pkmdk74 4 ปีที่แล้ว +752

    నారాయణ కాలేజీ శ్రీ చైతన్య కాలేజీల పిల్లల కన్నా వంద రెట్లు ఎక్కువ ఆనందంగా ఉన్నారు

  • @anjikondaveni5477
    @anjikondaveni5477 4 ปีที่แล้ว +238

    ప్లీజ్ మేడం వాళ్లను రిలీజ్ చేయండి మేడం వాళ్ళకి ఇంకొక లైఫ్ ఇచ్చి చూడండి

  • @kalkigraphics5503
    @kalkigraphics5503 3 ปีที่แล้ว +18

    Very Heart Touching Moment. Really Really.. Sensitive

    • @drvidyashealthtips
      @drvidyashealthtips 3 ปีที่แล้ว

      High BP ఉంటే? ఎం తినాలి? ఎం తినకూడదు
      th-cam.com/video/AkfPgNoMqXE/w-d-xo.html🔶.

  • @pandutechallinonetelugu2378
    @pandutechallinonetelugu2378 4 ปีที่แล้ว +42

    చాలా మంచి కార్యక్రమం,,🙏🙏

  • @yadhagiridurgarao4199
    @yadhagiridurgarao4199 4 ปีที่แล้ว +42

    వనిత ఛానల్ కి నా నమస్కారం చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు

  • @muralisingarguguloth4762
    @muralisingarguguloth4762 4 ปีที่แล้ว +21

    వనిత టీవీ కి నా వందనాలు అందులో నా పాదాభివందనాలు

  • @bijjapraveen9750
    @bijjapraveen9750 2 ปีที่แล้ว +3

    చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు ఇలాంటివి వీడియోలు ఇంకా చేయాలి. క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని తెలియజేశారు.

  • @vinuthnamadhu3219
    @vinuthnamadhu3219 2 ปีที่แล้ว +2

    Police officer she is very humble face and very nice talks....i m seeing frist time this type lady police officer ...

  • @shaikinthiyaaz438
    @shaikinthiyaaz438 4 ปีที่แล้ว +90

    anchor akka nv super ga evarini manasu ni noppinchakunda chala baga interview chaysaru super .niku manchi bright future ravali ani korukuntunna.

  • @dhanukakani1841
    @dhanukakani1841 4 ปีที่แล้ว +685

    వనిత టివి కి ఓ like వేసుకోండి

  • @ramakrishnasherla8124
    @ramakrishnasherla8124 4 ปีที่แล้ว +8

    వనిత టివి వారికి నా కంగ్రాట్స్ అండి చల్ మాచి పని చేసారు చేస్తున్నారు 😍😘

  • @anjirayala7029
    @anjirayala7029 3 ปีที่แล้ว +7

    వనిత టీవీ కి చాలా చాలా చాలా ధన్యవాదాలు జైల్లో వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేస్తుంది వింటుంటే వాడు తప్పులు క్షమించి రిలీజ్ చేస్తే బాగుండు

  • @salupalaprashanth1919
    @salupalaprashanth1919 4 ปีที่แล้ว +4

    సూపర్డెంట్ మేడం గారికి ధన్యవాదాలు వీళ్ళందర్నీ చాలా కేర్ తీసుకుని చూస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసిన వనిత టీవీ యజమానికి నా అభినందన్ వారి బాధలు చూస్తుంటే నాకు ఏడుపు వచ్చింది శని క ఆవేశం లో చేసిన తప్పు లు వారి పిల్లలకు శిక్ష బయట ఉన్న పిల్లలను ఈ సమాజం ఏ విధంగా చూస్తుందో నా ఊహకే అందట్లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా విన్నపం వారి బాధలు ఒకసారి చూడండి

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 ปีที่แล้ว +570

    పాపం...పిల్లల కోసమైనా ఈ ఆడవాళ్ళని విడుదల చెయ్యండి...ప్లీజ్..😥

    • @nithishmuktha7182
      @nithishmuktha7182 4 ปีที่แล้ว

      satya gowri balla hanumakavamh

    • @Ds-cr6hh
      @Ds-cr6hh 4 ปีที่แล้ว +20

      Alagay gents ki kuda vuntaru ga children Mari valani kuda vadhileyala. Thapu avaru chesina Thapu punishment should be equal.

    • @RRCS509
      @RRCS509 4 ปีที่แล้ว +1

      @@Ds-cr6hh nijame chepparu kani villu rape antati ghoram chesileru kada.meeru cheppinatlu men ni kuda vidudala cheyyali tappakunda.oka rapists ni tappa

    • @rajendragoud6981
      @rajendragoud6981 4 ปีที่แล้ว +4

      Apudu inko husband ni champutharu, niku ok na

    • @Ds-cr6hh
      @Ds-cr6hh 4 ปีที่แล้ว +1

      Manam potay bratakochu kani pranamay potay brathakalem, andhukay rapist kantay danger ga vundali husband ni champina wife's ki punishment.

  • @vimasvlogs9750
    @vimasvlogs9750 3 ปีที่แล้ว +4

    I cont stop my tears. Thank you so much vanitha Tv. Good show 🙏

  • @anilmounika3643
    @anilmounika3643 3 ปีที่แล้ว +3

    మీ న్యూస్ ఛానల్ సూపర్ ఇటువంటి ప్రోగ్రాలు చేస్తే జనాలులో అవగాహన పెరుగుతుంది

  • @naveenchilaka6515
    @naveenchilaka6515 4 ปีที่แล้ว +544

    న్యూస్ అంటే ఇది.... సమాజానికి ఉపయోగపడే విధంగా ‌‌....... నేర్చుకోండి tv9

  • @pasipasi7988
    @pasipasi7988 4 ปีที่แล้ว +53

    Minister garu please help them

  • @ghazals2179
    @ghazals2179 3 ปีที่แล้ว +2

    ఒక స్వచ్చంద సంస్థ ద్వారా ఫ్రూట్స్ పంచడానికి వెళ్ళాను ఆ రోజు చిన్నారులను ,వృదులను చూసి చలించిపోయాను భోజనం చేయలేదు ఒకటే వేదన.ఇది చూసి మరల కన్నీళ్లు ఆగలేదు ...అందరూ త్వరగా బయటకు రావాలి అని ప్రార్ధన .

  • @gowthamsangipagi4645
    @gowthamsangipagi4645 4 ปีที่แล้ว +2

    వనిత tv వాళ్లకు కృతజ్ఞతలు ఈ ప్రోగామ్ చూయించినందుకు 🙏🙏🙏🙏🙏🙏

  • @chandbasha1781
    @chandbasha1781 4 ปีที่แล้ว +10

    వనిత టీవీ కి వందనాలు. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు

  • @arjunarjun8774
    @arjunarjun8774 4 ปีที่แล้ว +44

    World Best interview all the best
    Reliving peoples save please please

  • @user-sh7gg2ny7p
    @user-sh7gg2ny7p 3 ปีที่แล้ว +9

    ఏడుపు వచ్చింది మేడం నిజంగా మీ ఛానల్ వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు

  • @vanipuduru6297
    @vanipuduru6297 3 ปีที่แล้ว +3

    Chala manchi program madam, thanks to Vanitha Tv

  • @manaladailynews1474
    @manaladailynews1474 4 ปีที่แล้ว +12

    వీలైనంత త్వరగా వీరు విడుదల కావాలని దేవుడిని కోరుకుంటున్న.... హ్యాట్సాఫ్ వనిత టీవీ

  • @SanthisQatarVlogs
    @SanthisQatarVlogs 4 ปีที่แล้ว +25

    Journalist chala baaga interview chesaaru... very nice interview

  • @sadhanakitchen0818
    @sadhanakitchen0818 3 ปีที่แล้ว +1

    ఓ మంచి కార్యక్రమం చేసిన వనితాTV యాజమాన్యానికి హృదయ పూర్వక అభినందనలు..

  • @encounter381
    @encounter381 3 ปีที่แล้ว +1

    జైల్ superintendent గారికి.కన్నీటితో నెను పాదాలకు నమస్కరిస్తూన్నాను🙏

    • @drvidyashealthtips
      @drvidyashealthtips 3 ปีที่แล้ว

      High BP ఉంటే? ఎం తినాలి? ఎం తినకూడదు
      th-cam.com/video/AkfPgNoMqXE/w-d-xo.html🔶

  • @madipellimallesh714
    @madipellimallesh714 4 ปีที่แล้ว +181

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి దయచేసి,, దయచేసి

    • @nareshgulivindala6035
      @nareshgulivindala6035 2 ปีที่แล้ว +1

      Jagan anna veelki oka chance evvandee adeeoo avisam lo thapu chysaru sir (vallu problems valluki unnataee) valluneee okasari excused chyandee sir

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 4 ปีที่แล้ว +24

    సూపరింటెండెంట్ మేడమ్👏

  • @pramilateppala3502
    @pramilateppala3502 ปีที่แล้ว +1

    జైలులొనే..మహిళలు చక్కగా ఆడుతున్నారు..జైలులో ఉన్నాము అన్న బాధ తప్ప..మిగతా అంతా బాగున్నట్టు ఉంది..కుటుంబంలోని వ్యక్తులు మనము ఎడిగిపోతామని ..ఎక్కడికక్కడ తొక్కేస్తూ వుంటారు..మనసుకు నచ్చిన పని ఏ ఒక్కటి చేసుకొనివ్వరు..అమ్మ నాకు చదువుకోవాలని ఉండేది..పరిస్థితులు అనుకూలించలేదు..ఒక తల్లికి బిడ్డగా..ఒకవ్యక్తికి భార్యగా...ఒక బిడ్డకి తల్లిగా..జీవనం సాగించాను.. అందరి చేత అణచివేయ బడ్డానే తప్ప ..మనసుకు నచ్చిన పని చేసుకోలేకపోయాను..నేను జైలుకు.. వచ్చేస్తే బాగుండేది..అనిపిస్తుంది..

  • @lavanyakarnam6986
    @lavanyakarnam6986 3 ปีที่แล้ว +4

    Excellent interview by vanitha TV, I really appreciate the work of jail superintendent and the anchor and vanitha TV

  • @donthate7841
    @donthate7841 4 ปีที่แล้ว +35

    very good common sense for anchor. ..Never asked about their faults and crimes. .
    Best..interview

  • @nandumohan1142
    @nandumohan1142 4 ปีที่แล้ว +267

    శ్రీ కృష్ణభగవానుడు కూడా ఛెరసాలలోనే పుట్టినాడు . దర్మాన్నికాపాడాడు.
    కంసుడు రాజమందిరం పుట్టినాడు రాక్షసుడు అయ్యాడు.
    మీ చిట్టి పాప ధర్మాన్ని కాపాడే గొప్ప వ్యక్తి అవుతుంది.

  • @Anurjy
    @Anurjy 3 ปีที่แล้ว +1

    Getting tears while watching their interviews. Thank you for your good leading and service to them superintendent madam. Hats off to you madam. Definitely all of you release soon by the grace of God n ur good behavior. Good program Tq anchor mam

  • @appalaraju4101
    @appalaraju4101 ปีที่แล้ว

    ముఖ్యంగా వనిత tv ki మా ధన్యవాదములు, ఇలాంటి మంచి మంచి తెలియని విషయాలు, me ఛానెల్ ద్వారా అందరం తెలుసుకున్నాము, police మేడం superendent గారికి అమ్మగా చూసుకుంటున్నందుకు ఇంకా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shaikmoulali5967
    @shaikmoulali5967 4 ปีที่แล้ว +21

    Feeling proud! Great Indian women polices ❤

  • @chaitanyachowdary-fc8nv
    @chaitanyachowdary-fc8nv 4 ปีที่แล้ว +47

    *Madam ur so great.. Hats off to u🙏*

  • @govinduchandramani8244
    @govinduchandramani8244 3 ปีที่แล้ว +3

    Great interview...🙏🙏..too emotional..

  • @dhanalaxmiluvvabu1830
    @dhanalaxmiluvvabu1830 2 ปีที่แล้ว +1

    Super vanitha tv

  • @swaroopakatamswaroopa1748
    @swaroopakatamswaroopa1748 4 ปีที่แล้ว +21

    దేవుడు వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కొరుకునంటాన

  • @junjuraswinikiran198
    @junjuraswinikiran198 4 ปีที่แล้ว +62

    Jailor garu super🙏🙏🙏🙏🙏

    • @souravnani6734
      @souravnani6734 4 ปีที่แล้ว +1

      Yes madam first we have to thank , vanitha tv anchor garu good news covering , very kind heart anni channels vallu ee news chudandi prajalalo marpu tiskoni randi , jail police officer is very kind officer thanks madam

    • @janaiahchewgoni3179
      @janaiahchewgoni3179 4 ปีที่แล้ว +1

      Jail or garu super madam👏🙏🙏🙏

  • @RamBabu-uu6ce
    @RamBabu-uu6ce 3 ปีที่แล้ว +1

    అందరికీ మంచి జరగాలి....వాళ్ళ భవిష్యత్ ఆశాజనకంగా ఉండాలి.... సమాజంలో ఉన్నతంగా బ్రతకాలి......వాళ్లు కుటుంబంతో ఆనందంగా ఉండాలి.... వాళ్ళని సమాజం సహృదయంతో ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....

  • @4surehelp
    @4surehelp 4 ปีที่แล้ว +2

    మీరందరూ మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలని, ఏ లక్ష్యం కోసం అయితే దేవుడు మనల్ని సృష్టించాడో, ఆ లక్ష్యం వైపు మీరు నడవాలని, మీ కలలను మీరు నెరవేర్చుకోవాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.

  • @puresoul8014
    @puresoul8014 4 ปีที่แล้ว +46

    Very good interview
    I felt very bad for teacher(b.ed) who is in jail..