యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత - యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే|| దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును (2) యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే|| శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధార్ధతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహనము చూపుము సమకూడి జరుగును (2) యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
Nice song🥰🥰
Tqqu kumari garu
Baga paadavu amma.elane manchi patalu Padali.devudu ninnu devinchunuhgaaka
Tqqu ganesh uncle
Super song
Tqqu brother
Awesome
Tqqu sister
Super voice honey thalli praise god
Tqqu babai ❤️🤩
Wonderful lyrics Sissy Dear ....Well sung 👏❤️👍..
God Bless Everyone!!
Thank you Pavani sister
Honey sis sprrr
Tqqu Ramesh bro😊
Good voice
Tqqu sister
Praise the lord......✝️🛐✝️🙏🙏🙏
Superb Honey sister 😘
Praise the lord 🙏 and Tqqu sister
Nice song sister
Tqqu sister
Nice lyrics and wonderful voice honey
Tqqu brother
Super sister
Tqqu sister
Nice Honey Akka
Tqqu brother
Nice singing honey garu
Tqqu sister
Very nice honey sis..👍
Tqqu aruna sister
Sprrr🤩🤩🤩
Tqqu nagamani garu
Super
Tqqu graci
Superb akka....❤❤❤ all the best for your future....
Tqqu swathi
Superb ❤️
Tqqu brother
Nice voice sister
Tqqu sister
Chala Bagundhi Honey thalli...
God bless you amma
Tqqu aunty
Nice song sis👏👌👌
Thank you sis
Super mam
Tqqu brother
Wonderful song
Tqu sister
Nice
Tqquu
Nice song sister 👍
Tqqu sister
Wonderful song with awesome voice.
Tqqu sister
Nice ur tune ...awesome lyrics
Tqqu harika sister
Song bagundhi sister
Tqqu sister
Nice honey
Tqqu Vimala garu
U r voice is so sweet Honey...😍😍
Glory to god...
Tqqu nisha sister
Spr sister
Tqqu sister
Nice lyrics sister
Tqqu varadurga garu
@@Drhoneyhadassa6215 😍😍😍
Nice sister
Tqqu brother
Song superb ur voice is superb keep rocking sis👏
Tqqu sister
Superrr ❤️
Tqqu lakshmi sister
Praise the lord sister 🙏
Praise the lord 🙏
Praise the lord sister....wonderful lyrics..praise God🙏🙏
Praise the lord Jerisha sister 🙏
Nice song
Tqqu brother
God gave you a voice to sing🤗Glory to God
Tqqu sissy ❤️
Wonderful Voice Sister
💯 👌🏻
Tqqu
Very Nice honey..
Tqqu appu 😘😘
Nice song akka
Tqqu brother
Superrr sister
Tqu
యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?
యేసు నామములోనే స్వస్థత - యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన - యేసే నడిపించును జీవమార్గాన
రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2)
యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే||
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును (2)
యేసుని ప్రార్థించుము (2) ||యేసు నామములోనే||
శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధార్ధతతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనము చూపుము సమకూడి జరుగును (2)
యేసు నందు నిరీక్షించుము (2) ||యేసు నామములోనే||
Excellent Sister
Tqqu brother
🙏🙏🙏🙏🙏
Good singing
Tqqu sister
Nice song
Tqqu sister
Nice
Nice honey
Tqqu Chitti brother
Super song
Tqqu brother
Nice song
Tqqu
Nice
Tqqu brother