Kg టమోటా కు 100 gr choppuna చింతపండు ఉప్పు కారం అంటుంటారు చాలా మంది కానీ 60 gr చొప్పున వేస్తే ఉప్పు తో ముప్పు కారం తో భారం ఉండవు రుచి కూడా చాలా బాగుంటుంది మీరు చేసిన విధానం లో కొంచెం డ్రై గా నూనె తక్కువగా అనిపించింది తర్వాత కలుపుకోవచ్చు లెండి అవసరాన్ని బట్టి actual గా వేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు నెయ్యి అంటారు కాని వేడి అన్నం ఈ పచ్చడి నెయ్యి కలిపి తింటే అరెరెరెరే ఏం రుచి ...... 😅😂
@@shaikbujji4288 Thank you so much andi 🤗 నిల్వ పచ్చడికి అయితే 200g చింతపండు వేస్తారు అండి! ఇక్కడ నేను వేసినట్టు 100g వేస్తే perfect గా సరిపోతుంది! మీరన్నట్టు ఎవరి ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవడంతోపాటు నూనె అలాగే ఉప్పు కారాలు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు 😊
విమాన ప్రయాణమంత ఈజీ గా అంతరిక్ష ప్రయాణం అయిపోయినప్పుడు ఒక్క రోజులో విమానంలో అమెరికా చేరిపోతున్నప్పుడు టమాటా పచ్చడికి వారం ఎందుకు ఒక్క గంట లో తయారీ అంటే యంత్రాల పాత్రమో అని అనుమానమెందుకు మా 'మి"యాపూర్ " మహారాణి గారు మజాకా నా.
టమాటా నిల్వపచ్చడి తినాలి అంటే సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందేనా.. మరి ఎండ అంతగా లేని శీతాకాలం వర్షాకాలంలో తినాలి అనిపిస్తే.. 🤔 అయినా అన్నీ ఇన్స్టెంట్ గా అయిపోతున్నపుడు టమాటా పచ్చడి మాత్రం ఎందుకు కాకూడదు 🙄 ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ పచ్చడి 😁 మెట్రో స్టేషన్ కి ఫేమస్ అనుకున్న మియాపూర్.. ఇప్పుడు ఈ విధంగా ఫేమస్ అవుతుందన్నమాట 😄
Wow yummy yummy tomato 🍅 🍅 pacchadi 😋 👌👌👌
Thank you so much 🤗🙏
చాలా సింపుల్గా మంచి టేస్ట్
ధన్యవాదాలు 🤗🙏
Good preparation Excellent 👌👍
Thank you so much 🤗
చాలా బాగుంది అంది టొమాటో 🍅 పచ్చడి 👌
ధన్యవాదాలు అండి 🤗
Kottaga chala baga chesaru 👌👌👌👌👌
Thank you so much andi 🤗
😋 yummy 😋
Thank you so much 😊
Super Andi ❤ I need more recipes like this, Naku pacchallu ante chala ishtam. Inka pickles kuda chupinchandi.
Thank you very much andi 🤗💕
Sure..
Superrrr ❤
Thank you 😊💕
Very nice
Thank you so much 😊
First like first comment
Thank you 😊
❤❤❤
😊🤗🙏💕
Super
Nanu kuda ilage chestanu
Thank you 😊
Hi sis ❤ ma mummy chestundi sis same process pickle chala tasty ga untundi vedi vedi annmloki baguntundi nenu try chesanu sis but aa taste raledu 😅
Hi andi 💕
Thank you so much 🤗
ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది 😊
Hi Andi how are you aha tomato nilvapachadi kammani ruchikaramaina amrutham adbutam amogam super tasty 🌺💐💐💐🌹🌹🌹❤️💖👌👍
Hi andi..
మీకు ఈ రెసిపీ నచ్చినందుకు చాలా సంతోషం..
Thank you so much 🤗🙏💕
@@SpiceFoodKitchen mi vantalu 💯 adbutam amrutham 🌹💐💐💐💕👌👍
Jeera powder veyyaledu mam
Jeera powder వేయకూడదు andi! తాలింపులో వేసుకోవచ్చు..
Oka sare dry pieces recipe chepandi
అలాగే అండి..
Tomato 🍅 pachadi super andi alage wellulli pachadi chupinchandi 😊
Thank you so much andi 🤗
తప్పకుండా అండి..
Tomoto Dry pieces ముక్కల పచ్చడి ఇలా shortcut వుంటే చెప్పండి 😊❤
అలాగే అండి 🤗💕
థాంక్స్ ఫర్ ప్రిపరేషన్ 😊
Most welcome andi 🤗
Steel kadai lekapothe em cheyali andi😢
Steel pala ginne lo cheyyandi.
Steel bowl ఏదైనా వాడుకోవచ్చు అండి, లేదా మట్టి పాత్ర అయినా వాడుకోవచ్చు
Natu tomoto seeds ekada dorukuthayi andi
Seeds అమ్మే షాప్ లో ట్రై చేయండి..
Super!😊
Thank you so much 😊
Ammo karam chintapandu chala ekuva vesarandi nenu ilane chestanu kani chintapandu karam konchem takkuva vestanu
మీ ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అండి!
కానీ నేను చూపించినట్టు చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది 😊
Kg టమోటా కు 100 gr choppuna చింతపండు ఉప్పు కారం అంటుంటారు చాలా మంది కానీ 60 gr చొప్పున వేస్తే ఉప్పు తో ముప్పు కారం తో భారం ఉండవు రుచి కూడా చాలా బాగుంటుంది మీరు చేసిన విధానం లో కొంచెం డ్రై గా నూనె తక్కువగా అనిపించింది తర్వాత కలుపుకోవచ్చు లెండి అవసరాన్ని బట్టి actual గా వేడి అన్నంలో ఆవకాయ ముద్దపప్పు నెయ్యి అంటారు కాని వేడి అన్నం ఈ పచ్చడి నెయ్యి కలిపి తింటే అరెరెరెరే ఏం రుచి ...... 😅😂
Ni thurakha style maku vaddhu
@@shaikbujji4288 Thank you so much andi 🤗
నిల్వ పచ్చడికి అయితే 200g చింతపండు వేస్తారు అండి! ఇక్కడ నేను వేసినట్టు 100g వేస్తే perfect గా సరిపోతుంది!
మీరన్నట్టు ఎవరి ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవడంతోపాటు నూనె అలాగే ఉప్పు కారాలు తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు 😊
చక్కగా చెప్పింది. Nuvvu చెత్త కామెంట్ peట్టకు. చెత్త ga@@MellowmomentsASMR
వద్దు పొతే sachipo@@MellowmomentsASMR
@@MellowmomentsASMRarey melo moments ollu daggara pettuko thuraka giraka annavante eesaari comentpetturaa next naa answer choosthaav gaani
విమాన ప్రయాణమంత ఈజీ గా
అంతరిక్ష ప్రయాణం అయిపోయినప్పుడు
ఒక్క రోజులో విమానంలో
అమెరికా చేరిపోతున్నప్పుడు
టమాటా పచ్చడికి వారం ఎందుకు
ఒక్క గంట లో తయారీ అంటే
యంత్రాల పాత్రమో అని అనుమానమెందుకు
మా 'మి"యాపూర్ " మహారాణి గారు
మజాకా నా.
టమాటా నిల్వపచ్చడి తినాలి అంటే సమ్మర్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందేనా.. మరి ఎండ అంతగా లేని శీతాకాలం వర్షాకాలంలో తినాలి అనిపిస్తే.. 🤔
అయినా అన్నీ ఇన్స్టెంట్ గా అయిపోతున్నపుడు టమాటా పచ్చడి మాత్రం ఎందుకు కాకూడదు 🙄
ఆ ఆలోచన నుండి పుట్టిందే ఈ పచ్చడి 😁
మెట్రో స్టేషన్ కి ఫేమస్ అనుకున్న మియాపూర్.. ఇప్పుడు ఈ విధంగా ఫేమస్ అవుతుందన్నమాట 😄
🤍💛🩷🧡❤️💕
😊🤗💕🙏
Bangaaru thallee nee voice nee telugu bhaasha nuvvu sootigaa sutthi lekundaa cheppe mariyu choopinche paddhathi chaalaa chaalaa haayigaa untundi thallee neeku naa aaseesulu
మీకు నా వీడియోస్ నచ్చినందుకు ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗
మీ ఆశీస్సులకు ధన్యవాదాలు 🙏🥰
Wow
Thank you 😊