నీకు కన్లు లేకపోవచ్చు కానీ మంచి గొంతుతో మాకు మంచి పాట మాకు వినిపిచావు స్వామి అయ్యప్ప స్వామి ని మనసు తో చూడు నీవు ఒక్కసారి శబరి వెళ్లి అయ్యప్ప ను మనసారా చూడాలని అయ్యప్ప ను కోరుకున్నతున్న స్వామి
మిత్రమా 👌👌👌పల్లె పద జాలంతో నువ్వు అల్లిన పాట. ఆ అయ్యప్ప భక్తుల నోటా జలంలా మనసుని మురిపించి ఒళ్లుని పులకరింప జేసేలా వుంది మిత్రమా... ఇలాంటి పాటలు ఇంకా నీ కలం నుండి కురవాలని నీ నోటి నుండి పాడాలని కోరుకుంటున్నాను.. 👌🙏👍❤️🤝
అయ్యప్పా సాంగ్ లిరిక్స్
పల్లవి
పద్దెనిమిది మెట్లు పేర్షినాము అయ్యప్పా
పడి పూజలు నీకు చేసినామూ అయ్యప్పా
నిన్నే నమ్మి మాలలేసినాము అయ్యప్పా
కన్నె సాములని కనికరించు అయ్యప్పా
జయహో మణికంఠ కనిపెట్టు ఓ కంట
అయ్యప్పా సామి అయ్యప్పా నీకు కోటి కోటి దండాలు అయ్యప్పా
అయ్యప్పా సామి అయ్యప్పా మాకు రానియ్యకు గండాలు అయ్యప్పా
శరణమ్ శరణమ్ శరణమ్ మణికంఠా
చరణం1
తేనెతో అభిషేకం నెయ్యితో అభిషేకం
సక్కని సామి నీకు షెక్కరతో అభిషేకం
పాలతొ అభిషేకం పెరుగుతో అభిషేకం
సుగంధ పరిమళాల చందనాల అభిషేకం
పంబా వాసా నీకు పన్నీటి తో అభిషేకం
అయ్యప్పా సామి అయ్యప్పా నీకు కోటి కోటి దండాలు అయ్యప్పా
అయ్యప్పా సామి అయ్యప్పా మాకు రానియ్యకు గండాలు అయ్యప్పా
శరణమ్ శరణమ్ శరణమ్ మణికంఠ
చరణం 2
శరనూ గోరి మేము శబరిమలకు వస్తున్నాము
మొరనూ ఆలకించి చెరలు తెంచివేస్తావని
పంబానది లో మునిగి స్నానాలు చేసేము
పాపాలు తుడువమని పాద పూజ చేసేము
అట పాటలతో సామి నిన్ను తలిచేము
అయ్యప్పా సామి అయ్యప్పా నీకు కోటి కోటి దండాలు అయ్యప్పా
అయ్యప్పా సామి అయ్యప్పా మాకు రానియ్యకు గండాలు అయ్యప్పా
శరణమ్ శరణమ్ శరణమ్ మణికంఠా
చరణం 3
గురుస్వాములంత గూడి గుంపులుగా వస్తమయ్య
కన్నే సాములంత కలిసి మెలిసి వస్తమయ్య
అడుగడుగున నీయొక్క నామ స్మరణ చేస్తమయ్య
ఆగిన చోటల్లా నీ భజనలు చేస్తమయ్య
అడవిపొంటి వస్తున్నం ఆపద రాణియ్యకయ్య
అయ్యప్పా సామి అయ్యప్పా నీకు కోటి కోటి దండాలు అయ్యప్పా
అయ్యప్పా సామి అయ్యప్పా మాకు రానియ్యకు గండాలు అయ్యప్పా
శరణమ్ శరణమ్ శరణమ్ మణికంఠా
చరణం 4
చల్లని మనసున్న సామి నువ్వు అయ్యప్పా
సల్లని సూపులతో మమ్ముల జూడయ్యప్పా
గలగలగలగలమనే గజ్జల సప్పుళ్ళు విని
ఘళ్లూ ఘళ్ళున నువు ఆడరావ అయ్యప్పా
శంభో శంకర తనయా శరణం శరణం శరణం
అయ్యప్పా సామి అయ్యప్పా నీకు కోటి కోటి దండాలు అయ్యప్పా
అయ్యప్పా సామి అయ్యప్పా మాకు రానియ్యకు గండాలు అయ్యప్పా
శరణమ్ శరణమ్ శరణమ్ మణికంఠ
😊
andaru vaari notitho padalane mee dedication ki Sharanam swamy
😊😊😊A😊😅😊😊Z😊😅😊😊 1:02 1:02 😊Aa😊😊
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
విజయ్ స్వామి కి అభినందనలు, మీ కు ఎల్లవేళలా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉంటాయి, స్వామియే శరణం అయ్యప్ప 💐🌹
🎉సూపర్ సాంగ్ బ్రదర్ చాలా బాగా చేసారు 💐💐💐💐🤝🤝🤝👌👌🙏🙏🙏👍👍👍👏👏👏స్వామియే శరణం అయ్యప్ప
Swaniye sharanam ayyappa
ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు స్వామియే శరణమ్ అయ్యప్పా అని టైప్ చేయండి .
అశోక్ అన్న గురుస్వామి నెక్స్ట్ పాట మీ నోట అశోక్ గురుస్వామి నోట వాడాలి అద్భుతంగా ఉంది
ఈ పాట చూసిన ప్రతి ఒక్కరు స్వామియే శరణమ్ అయ్యప్పా అని టైప్ చేయండి .
ఎన్నిసార్లు విన్న... మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్ ...స్వామియే శరణమయ్యప్ప గాడ్ బ్లెస్స్ యు
ప్రాస పదాలు కూర్చి పేర్చి అయ్యప్పస్వామికి అందమైన పూల (పాట)మాలతో అభిషేకించావు బ్రో, టీం మొత్తం కృషికి అభినందనలు.
Tq
good our ramagiri ayyappa swami temple and song also excellent , Ashok Guru Swami ssssssuuuuupppppppperrrrrrrrrrrrrrrrrrrr
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🎉🎉 ఈ పాటలో మొత్తం శబరి యాత్ర సూపించిండు 🎉🎉🎉🎉
Super bro neku. ayyappa bless vuntavi
ఓమ్ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
స్వామి యే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏👌👍🙂 నల్గొండ
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
Super devotional song 🙏
Super 🎉
Swami Sharanam ayyappa
Super song swamy
🙏🙏
ఈ పాటలో ఆడి పాడిన అయ్యప్ప కరుణాకటాక్షాలు దీవెనలు ఎల్లప్పుడూ రక్షగా ఉండాలి🙏🙏🙏🙏🙏🙏
Still vijay daling u r rocking 👌👌👌❤️❤️❤️💐💐💐🙏
స్వామియే శరణం అయ్యప్ప నల్గొండ హరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం లో
Vijay friend super song....❤
Thanks Anna ma nalgonda ki vachi ma ayyappa swamy temple dhaggara pata padinandhuku
Super swamy
Swamiye saranam Ayyappa
స్వామియే శరణమయ్యప్ప
Exllent song స్వామియే శరణమయ్యప్ప
🙏🙏🙏గుడిలో జరిగే ప్రతి పూజను యూట్యూబ్ లో వీడియో పెట్టాలని కోరుతున్నాము
Swaniye sharanam ayyappa
Swamyyy saranam ayyappa ❤🙏
Swamy a Sharanam ayyappa 🙏
Super editing
స్వామియే శరణమయ్యప్ప!ఆయన నృత్య గాన ప్రియుడుకూడా ....
Om Sri Swami a saranam ayyapa 🙏
Anna Swami super song 🙏
Ellanti songs enka cheyale ani aa Swami ni korukuntam...
Swami a saranam ayyapa 🙏
స్వామియే శరణమయ్యప్ప
Om Swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🙏🙏🙏🙏🙏🙏
Swamy a Sharanam ayyappa 🙏
స్వామియే శరణమయ్యప్ప 🙏
Swaniye sharanam ayyappa tq
నీకు కన్లు లేకపోవచ్చు కానీ మంచి గొంతుతో మాకు మంచి పాట మాకు వినిపిచావు స్వామి అయ్యప్ప స్వామి ని మనసు తో చూడు నీవు ఒక్కసారి శబరి వెళ్లి అయ్యప్ప ను మనసారా చూడాలని అయ్యప్ప ను కోరుకున్నతున్న స్వామి
Swamiyee Sharanam ayyappa 🙏🙏🙏
Swamiye Saranam ayyappa
అశోక్ guru స్వామి మీరు అయ్యప్ప లా ఉన్నారు
Om sri swamiye.... Sharanam ayyappa........
Swaniye sharanam ayyappa
Swamiye saranam ayyappa 🙏
Xlent song anna
Ee song enni times vinna malli malli vinali anipisthundi super ga padaru ayyapa Swamy
Appaya పాటలు అద్భుతం పాడారు VR takies వారికి కృత్గ్యతలు
స్వామీయేశరన్ అయ్యప
స్వామి శరణం
ఓం స్వామియే శరణం అయ్యప్ప పాట చాలా బాగుంది స్వామి ఎన్ని సార్లు అయినా వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఇంకా మాకోసం అంధించాలి స్వామి
Swami Saranam
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప స్వామి
Swamiye sharanam ayyappa
అశోక్ అన్న సూపర్ ఇంకా చెయ్యండి స్వామి
Tq
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామిఎ సెరణమ్ అయ్యప్ప స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
Swami saranam 🙏🙏🕉️🕉️🕉️
Swamy yee Sharanam ayyappa 🙏✨🥺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨✨✨✨✨✨✨✨✨✨✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙌🙏
Swaniye sharanam ayyappa
Swamiye Sharanam ayyappa 🙏🙏
Superb song and lyrics ❤❤
ఓం స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప విజయ్ అన్న రవి తమ్ముడు ఇలాంటి పాటలు ఇంకా మంచిగా రాయాలని శివయ్య ని వేడుకుంటున్నాను
🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏 అన్నా గారు మీ పాటలు చాలా బాగున్నాయి నాకు చాలా సంతోషంగా వుంది 🙏🙏ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
🎉🎉🎉
స్వామియే అయ్యప్ప స్వామి
🚩🚩🚩🚩
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏
Swamiye saranam ayyappa
super song swamiye saranam ayyappa
Swami e Sharanam ayappa
Om swamiye saranam ayyappa
స్వామియే శరణం అయ్యప్ప
❤❤❤
మిత్రమా 👌👌👌పల్లె పద జాలంతో నువ్వు అల్లిన పాట. ఆ అయ్యప్ప భక్తుల నోటా జలంలా మనసుని మురిపించి ఒళ్లుని పులకరింప జేసేలా వుంది మిత్రమా... ఇలాంటి పాటలు ఇంకా నీ కలం నుండి కురవాలని నీ నోటి నుండి పాడాలని కోరుకుంటున్నాను.. 👌🙏👍❤️🤝
Thank you
అయ్యప్ప గానం అమృతం♥️
Ashok guru swamy U R God💞🫀🌹🦁🦁🦁
Swamimysaranamayyappa swamimysaranamayyappa swamimysaranamayyappa swamimysaranamayyappa swamimysaranamayyappa 🙏🙏🙏🙏🙏
👌👌👌
స్వామియే శరణం అయ్యప్ప స్వామియే శరణం
Swami aye sarana Ayyappa
Kotikoti. Dandalu swameyesaranamaya
స్వామి శరణం అయ్యప్ప స్వామిలు 🙏🏻🙏🏻
Swamiye saranam ayyappa 🙏❤️🙏
🙏🙏Om sri swamiye saranam ayyappa ❤🙏🙏🙏
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏
e song vinna valantha o like vesukondi mana nalgonda song
Swamiye saranam ayappa 🙏🙏🙏🙏
🙏🙏🙏🌹🌹🌹శరణం శరణం శరణం అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప
Nalgonda ramagiri ayyapA temple 🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏🙏
Chala bagudhe song Swami ❤❤
🎉🎉❤❤❤ స్వామియే శరణమయ్యప్ప
Om sree swamiye saranamayyappa
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 💐🌹
హరి హర అయ్యప్ప
Swamy Sharanam Ayyappa 🎉
స్వామియే శరణమయ్యప్ప
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏💐💐💐🙏🙏
Om Swamiye Saranam Ayyappa… Swami🙏🙏
Super song swaniye saranam ayyappa
Swaamiye saranamayyappa 🙏
స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
1:11 🥰🥰 సాంసంగ్
స్వామి శరణం 🚩 అయ్యప్ప శరణం 📿