Npci లింక్ లేని వాళ్ళు మాత్రమే లింక్ చేసుకోవాలని చెప్పారు అంతే...పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అతి తెలివి తేటలు ఉపయోగిస్తున్నారు....పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చేపిస్తేనే పడతాయి అని ఆడవాళ్ళకి చెప్తున్నారు.....😢
వేరే బ్యాంక్ లో ఉన్న npci లింక్ నీ government పథకాలు పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని రూమర్స్ స్ప్రేడ్ చేసి బిజినెస్ చేసుకుంటున్న పోస్ట్ ఆఫీస్ . ఒక్క అకౌంట్ ఓపెనింగ్ కీ 200 చార్జెస్ కట్ చేస్తున్నారు ....... ఇది చాలా ఫ్రాడ్
వాలంటీర్లు ఉంటే అన్నీ వాళ్లే చేసిపెట్టే వారు. ఇలా గంటల తరవాత క్యూలైన్లో నిలబడే ఖర్మ తప్పేది. gas నిమిత్తం ఐదేళ్లలో మనకు వచ్చేది పదమూడవేలు. కనీసం అక్కడకు వెళ్లలేని వారికోసం ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేస్తే మంచిది.
IPPB మొబైల్ యాప్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్న ఇంట్లో ఉండే చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లవలసిన అవసరం లేదు ఎస్ఎంఎస్ చార్జెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ చాలా తక్కువ 1.5% పోస్ట్ ఆఫీస్ SB లో 4% ఉంటుంది ఒక వింత అది పోస్ట్ ఆఫీస్ అని పేరు ఉంటుంది కానీ నిజానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాదు
బాగుంది ప్రచారం
Good clarity
విషయం చెప్పకుండా గవర్నమెంట్ వేసే డబ్బులు పడతాయి అనిచెప్పి
200వసూలు చేస్తున్నారు
అకౌంట్ ఓపెన్ అని చెప్పడం లేదు
Anchoring is very good, covered each information.
Good clarification
Npci లింక్ లేని వాళ్ళు మాత్రమే లింక్ చేసుకోవాలని చెప్పారు అంతే...పోస్ట్ ఆఫీస్ వాళ్ళు అతి తెలివి తేటలు ఉపయోగిస్తున్నారు....పోస్ట్ ఆఫీసులో అకౌంట్ చేపిస్తేనే పడతాయి అని ఆడవాళ్ళకి చెప్తున్నారు.....😢
Npci లింక్ అంటే అసలు ఏం చేయాలి
@naistam9823 youtube lo చూడు..క్లారిటీ గా అర్థం అవుతుoది ...
@@naistam9823 youtube lo a okkaru sarigga cheppatledhu. Miku bank account aadhar Card tho link up cheyyali anthe Andi... ఇంకేం open చెయ్యక్కరలేదు..
వేరే బ్యాంక్ లో ఉన్న npci లింక్ నీ government పథకాలు పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని రూమర్స్ స్ప్రేడ్ చేసి బిజినెస్ చేసుకుంటున్న పోస్ట్ ఆఫీస్ . ఒక్క అకౌంట్ ఓపెనింగ్ కీ 200 చార్జెస్ కట్ చేస్తున్నారు ....... ఇది చాలా ఫ్రాడ్
Account opening charges 200 fraud. Nuvvu bank account kuda close chesuko yearly charges untayi
₹200 లో ₹176 account opening charge కి 176 cut అవుతుంది. Account lo 24 మాత్రమే ఉంటాది. Amout తీసికొన్నా కట్టిన Charges వర్తిస్తాయి.
@@vattamvenkatasubbareddy23 alredy bank lo npci mapping yenduku change chestunnaru public ki teliyatledhu idhi
వాలంటీర్లు ఉంటే అన్నీ వాళ్లే చేసిపెట్టే వారు.
ఇలా గంటల తరవాత క్యూలైన్లో నిలబడే ఖర్మ తప్పేది.
gas నిమిత్తం ఐదేళ్లలో మనకు వచ్చేది పదమూడవేలు.
కనీసం అక్కడకు వెళ్లలేని వారికోసం ప్రభుత్వం ఏదైనా ఏర్పాటు చేస్తే మంచిది.
Nuvu Volunteer anukunta
@@Princess-en1vd ఐతే నేరమా?
Town lo emo kani..., villeges lo post mans inti intiki velli chesthunnaru 😢
నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా ఐదు ఏళ్లకు 13 వేలు ఏమిటి స్వామి ఇప్పుడు నెలకు 15 వందల చప్పున ఎంత పడుతుంది
@@hamsasunithaYes
IPPB మొబైల్ యాప్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది ఐదు సంవత్సరాల నుంచి వాడుతున్న ఇంట్లో ఉండే చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లవలసిన అవసరం లేదు ఎస్ఎంఎస్ చార్జెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ చాలా తక్కువ 1.5%
పోస్ట్ ఆఫీస్ SB లో 4% ఉంటుంది
ఒక వింత అది పోస్ట్ ఆఫీస్ అని పేరు ఉంటుంది కానీ నిజానికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కాదు
Yes sir nenu kuda open chesanu RD lo 6 month avthundi amount veyaledu aithe terminate ayindani msg vachindi aa amount back velle chance unda
Ore Swami adi post account ee
Sir ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ నాకు లింక్ అయ్యింది npci అంటే చేయించాలా చెప్పండి ప్లీజ్
Aunu mi bank account ki npci link cheskondi it is compulsary
Avunaa nijama
Andhara pragathi grameena bank lo 0 account open chestam no deposit amount
Pinchan theesukune vallu kuda open cheyocha
Post master superp ga answer echaru
Veellaki correctga answer cheppe vaallu leka ela chesthunnaru
Volunteers vunnappudu elanti baadale levu prathi okkati clearga volunteers cheppevaallu, eppudu evariki call chesi adagali vaallu, appudu ayithe prathidaaniki maa volunteer vunnaruga anevaaluu eppudu evaru vunnaru
Avunaaa entha cheppina avaru vinadam ledu andi
SBI o account vundiga
Ma voorlo 300 tisukuntunnaru
Better mee own ga chesukondi
mis guided to people of podupu Lakshmi people
అంత వాళ్లే వున్నారు
Waste of time. Postal staff assalu support cheyyaru. Valla chuttu tiragaleka chavali
ఫేక్
Aunta fake Vellu sariga work chayaru anni abaddalu post office ki vachhe vallani chala ebbandi pedataru
Fake