ఏపీలో గెలిచేది తెలుగుదేశమే...అందుకే ఎన్డీయేలోకి ఆహ్వానం | Weekend Comment By RK | Full Episode | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ม.ค. 2025

ความคิดเห็น • 527

  • @Nagarjunareddy.Yaramala
    @Nagarjunareddy.Yaramala 11 หลายเดือนก่อน +8

    టిడిపి గెలుస్తుంది రాధాకృష్ణ హోమ్ మంత్రి రామోజీరావు ఆర్థిక శాఖ మంత్రి

  • @MadhavJK
    @MadhavJK 11 หลายเดือนก่อน +1

    రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలన్నా బీజేపీతో పోత్తు తప్పనిసరి అన్న వాదన సరి కాదు. జగన్, టీడీపీ, జనసేన ముగ్గురు కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం, మోదీకి భయపడి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆంధ్ర ద్రోహి అయిన మోదీ కాళ్ళ దగ్గర పెట్టి, బానిస బతుకులు బతుకు తున్నారు. వీళ్ళవి సిగ్గులేని బతుకులు.
    మోదీ దక్షిణ భారత దేశాన్ని… ముఖ్యంగా విభజిత ఆంధ్రను ఇంత వరకు అస్సలు పట్టించుకోలేదు, ఇక మీదట పట్టించుకుంటాడన్న గ్యారంటీ కూడా లేదు.
    బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీ-జనసేన గెలిచినా, బీజేపీ మాత్రం వైకాపాతో కలిసి తెరవెనుక నాటకాలు ఆడటం ఆపదు. టీడీపీ-జనసేనతో పొత్తులో ఉండి కూడా… తెర వెనుక నుండి ఈవీయంల మాయాజాలం చేసి, వైకాపాకు లబ్ధి చేకూరిస్తే, అప్పుడు బాబు-పవన్ చెయ్యగలిగింది ఏమీ లేదు.
    ఎందుకంటే బీజేపీ ముందు తనకు భవిష్యత్తులో అత్యంత ప్రమాద కరమని భావించిన మిత్రులైన టీడీపీ, జనసేనలను మింగేసి, తర్వాత ఆఖరుగా అక్రమాస్తుల కేసులతో బలహీనంగా ఉన్న వైకాపాను మింగేస్తుంది. అంతిమంగా తానే ఏపీలో తన పతాకాన్ని ఎగుర వేస్తుంది. ఇదీ బీజేపీ ప్లాన్. అప్పుడు ఆంధ్రులకు ఇంకేమీ మిగలదు.
    మోదీ-షాల ద్వయం నమ్మదగిన వ్యక్తులు కారు. అది గతంలో అనేక సార్లు నిరూపణ అయింది. జాగ్రత్త!

  • @rajusameer5209
    @rajusameer5209 11 หลายเดือนก่อน +23

    Jai CBN sir 🌙🌄🚲👍✌️🙏

  • @venu5805
    @venu5805 11 หลายเดือนก่อน +28

    For any state, capital is the driving force.

    • @sreechand3157
      @sreechand3157 11 หลายเดือนก่อน

      Force😂. Froce kadu

    • @jeek5000
      @jeek5000 11 หลายเดือนก่อน

      Bramaravathi itee sanka naaki pootaaamm

  • @rp.v6958
    @rp.v6958 11 หลายเดือนก่อน +33

    B. J. P ,a. p కి స్పష్టమైన హామీలు ఇస్తేనే alliance లోకి వెళ్ళాలి

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน +2

      ఎం ఇవ్వాలి ఏంటి😂😂

    • @ramanapothini280
      @ramanapothini280 11 หลายเดือนก่อน

      జగన్ 2019 ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీల వంటివి బీజేపీ ఇవ్వాలి.

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    నేను ఒక చంద్ర బాబు గారి అభిమాని గా చెపుతున్న బీజేపీ తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాత్రం టీడీపీ మళ్ళీ ఓడిపోవడం ఖాయం ( అల కాకూడదు అని కోరుకుంటున్న)

  • @srikanth_97
    @srikanth_97 11 หลายเดือนก่อน +30

    Kalam gaaru kalalu kanamannaru ....Kathalu Dengamanaledu

    • @Teluguworld2030
      @Teluguworld2030 11 หลายเดือนก่อน +1

      Jagan ki cheppandi..leave andhra pradesh..we ll be happy peacefully

    • @srikanth_97
      @srikanth_97 11 หลายเดือนก่อน +3

      @@Teluguworld2030 let's see what people of AP will choose

    • @NenuCheppa-uz4rx
      @NenuCheppa-uz4rx 11 หลายเดือนก่อน +3

      @@srikanth_97mari nuvu enduku katalu dengutunav? Oh ni peru lo cheddy undi kula gajji ga

    • @srikanth_97
      @srikanth_97 11 หลายเดือนก่อน +1

      @@NenuCheppa-uz4rx Let's see what people of Andhra will choose

    • @Honey06142
      @Honey06142 11 หลายเดือนก่อน +1

      @srikanthreddy6626 Chandra Babu Naidu should become God of Kamma Religion ....We demand separate country for our KAMAS....Our Commainder in Chief is Nara Lokesh.

  • @Maheshtula
    @Maheshtula 11 หลายเดือนก่อน +12

    బిజెపికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాబును బీజేపీ ఎప్పుడూ నమ్మలేదు నమ్మకద్రోహి అని వాళ్ళు ఎప్పుడో తెలుసు

    • @sivaprasad8437
      @sivaprasad8437 11 หลายเดือนก่อน

      Evmla mahima

    • @prasadkesanam7240
      @prasadkesanam7240 11 หลายเดือนก่อน +1

      మరి తెలంగాణ లో evm లు తో కాంగ్రెస్ ను బీజేపీ వాళ్ళు గెలిపించారు అంటావు మంగళవారం మాటలు ఎందుకు ఇప్పుడు evm లును మేనేజ్ చేయమని cbn వాళ్ళ కాళ్లు పట్టుకునాడు అంటావా

  • @somelilakshmayya9172
    @somelilakshmayya9172 11 หลายเดือนก่อน +69

    జై చంద్ర బాబు జై తెలుగు దేశం

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 11 หลายเดือนก่อน +4

      సిగ్గు ఉందా టిడిపి. కి. ఎన్ని పార్టీ లతో పొత్తు

    • @happy.__293
      @happy.__293 11 หลายเดือนก่อน +11

      ​@@ANILKUMAR-op8gwmeeku siggu vundha sontha babai ni champinavadiki madhathu ivadaniki

    • @Rudraraju3
      @Rudraraju3 11 หลายเดือนก่อน

      ​నీకు వుందా సిగ్గు సొంత మామ గారినీ చంపిన వెదవకి​ మద్దతుఇవ్వడానికి...పైగా రంగాగారినీ మాధవరెడ్డిగారిని కూడా చంపించింది ఈ బొల్లి వేదవే@@happy.__293

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน +1

      @@happy.__293 Uma Maheshwari pinni ni dengi chunni tho uri vesina vaadiki nuvvu maddathu 🤣😝🤪🖕🤙🦵👎💪🔥🔥

    • @happy.__293
      @happy.__293 11 หลายเดือนก่อน +1

      @@ananthakumarm2017 Rey Mee party antha fake a na 🤣🤣🤣 aa emoji lu entra Nayana arripuku ni nibba ni mix kodthe vachinatu vunav

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 11 หลายเดือนก่อน +4

    Perfect analysis

  • @venkateswararao2122
    @venkateswararao2122 11 หลายเดือนก่อน +17

    అరే బిజెపి ఎప్పుడు ఒప్పుకుంటుందా అని ఎదురు చూస్తుంది టిడిపి. బిజెపి కి 303 MP లు ఉండి బోడి 3 MPల కోసం అవసరమా?

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 11 หลายเดือนก่อน +4

      పిలిచింది వారే! తెలుసుకోండి.

    • @srikanthsidd9959
      @srikanthsidd9959 11 หลายเดือนก่อน +2

      ​@@veerabhadraiahr1400Joke baagundi.

    • @rohitnunna5545
      @rohitnunna5545 11 หลายเดือนก่อน +2

      Are haule adi 2024 tarvta 200 ki padatadi... wait and watch

    • @avadhaniakella184
      @avadhaniakella184 11 หลายเดือนก่อน

      Neelanti samskarame babudi kuda.anduke prajalu tiraskarincharu mitrama

    • @jaihind11
      @jaihind11 11 หลายเดือนก่อน

      ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో కాలమే చెబుతుంది.

  • @orsuharikrishna2437
    @orsuharikrishna2437 11 หลายเดือนก่อน

    Correct Sir

  • @likamusicchannel
    @likamusicchannel 11 หลายเดือนก่อน +11

    జగన్ అన్న మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు అనేది మీకు కూడా తెలిసింది. మీరు చాలా కరెక్ట్ గా సిద్ధం అనే నినాదం తొ వచ్చారు అదే మీకు ప్రజలు అంతా సిద్ధం అనే నినాదం తొ తొందరలోనే ఓటుతొ మిమ్మల్ని మళ్ళీ ఇంటికి పంపే ధోరణిలో ఉన్నారు. మీరు సిద్ధం అన్నారు మేము నిజం, మేమే నిజం అనే నినాదం తొ ప్రజలకి తోడుగా ప్రజలతో ఉండే ప్రభుత్వం తొందరలోనే వస్తుంది అన్న మీరు సిద్దంగా ఉండండి జరగబోయే పరిణామలకి

    • @RambabuMadagala
      @RambabuMadagala 11 หลายเดือนก่อน

      P

    • @RambabuMadagala
      @RambabuMadagala 11 หลายเดือนก่อน

      P

    • @gopalakrishnarajujalasutra4924
      @gopalakrishnarajujalasutra4924 11 หลายเดือนก่อน +1

      ఇంటికి పంపటానికి సిద్ధం గా ఉంటే ఇంకా పొత్తుల దగ్గరే వున్నారు ప్రజలదగ్గరికి ఎప్పుడు?

    • @likamusicchannel
      @likamusicchannel 11 หลายเดือนก่อน

      @@gopalakrishnarajujalasutra4924 సార్ ఒకటి రెండు రోజుల్లో అన్ని మీ ముందుకు వస్తాయి సార్ 🙏

    • @sandjxnnxx
      @sandjxnnxx 11 หลายเดือนก่อน

      Wait for 3 months and see brother. 😂why fast. Jagan is alone and giving toughest fight

  • @narent2127
    @narent2127 11 หลายเดือนก่อน +23

    లేడీ వాయిస్ నే కంటిన్యూ చెయ్యండి

    • @somsek
      @somsek 11 หลายเดือนก่อน +1

      ప్రగతి ఆవిడ పేరు

    • @suryateja2402
      @suryateja2402 11 หลายเดือนก่อน +2

      ఏమండీ స్వామి గారి వాయిస్ బాగోలేదా?

  • @raviravisairam9897
    @raviravisairam9897 11 หลายเดือนก่อน +3

    Jai CBN

  • @srishapenohit1756
    @srishapenohit1756 11 หลายเดือนก่อน +40

    CBN should join NDA and concentrate in AP development seriously just like Orissa CM.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 11 หลายเดือนก่อน

      ఈ రామకృష్ణ కడుపు మంట ఏమిటో అర్థం కాదు బీజేపీ తో కలిస్తే. 2018 లో జగన్, పవన్ SCS ఎత్తుకో గానే వణికి మోడీ ని తిట్టి బయటకి పోయి బొక్కబోర్లా పడ్డారు చాలదన్నట్లు khangress తో కలిశాడు పిచ్చి పట్టి నట్టుగా. ఈ రామక్రిష్ణ సలహా నేమో?

    • @mental9453
      @mental9453 11 หลายเดือนก่อน

      Orissa assalu vellara meeru?

    • @NirvanaMarketing-do8uv
      @NirvanaMarketing-do8uv 11 หลายเดือนก่อน

      ​@@mental9453memu kammandi😂😂😂

  • @vallabha8023
    @vallabha8023 11 หลายเดือนก่อน +28

    This time tdp and jsp alliance more than 100 seats pakka

  • @nallaparajuvenkataramakris5361
    @nallaparajuvenkataramakris5361 11 หลายเดือนก่อน +1

    ఈ వీకెండ్ లో చంద్రబాబు రాజకీయ జీవితం కంటే, AP కి CBN అవసరం ఏమిటి అనే అంశం గా చెప్పాల్సింది. ఎందుకంటే AP బ్రతికి బట్ట కట్టాలంటే CBN బిన దిక్కు లేదు....

  • @TheChevicky
    @TheChevicky 11 หลายเดือนก่อน +1

    Jayamu Jayamu chandranna. Next cm CBN

  • @raithuanna767
    @raithuanna767 11 หลายเดือนก่อน +1

    12 సర్వేలు జగన్ గెలుస్తాడు అని చెప్తే ఒక్క సర్వే మాత్రం చంద్రబాబు గెలుస్తాడని శ్రీ వాటర్ సర్వే చెప్పంది

  • @bhagavatulavenkatanarayana3713
    @bhagavatulavenkatanarayana3713 11 หลายเดือนก่อน

    ఇక్కడ వీళ్ళు చెపుతున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఇంకొకటి.

  • @valisireddyvijayabhaskarre6002
    @valisireddyvijayabhaskarre6002 11 หลายเดือนก่อน +1

    Meeku ela telustundi evvariki artham, mee batroom Mike chala baaga pani chesthundi, great chanal

  • @raithuanna767
    @raithuanna767 11 หลายเดือนก่อน +1

    రెండు పార్టీ నాయకులు కేసులకు భయపడే మోడీకి సలాం

  • @rohitdwarampudi92
    @rohitdwarampudi92 11 หลายเดือนก่อน +10

    😂😂😂nee కామెడీ

    • @narent2127
      @narent2127 11 หลายเดือนก่อน +1

      Nuvvokkadive navvuthunnav😂

  • @shaikgafoor1445
    @shaikgafoor1445 11 หลายเดือนก่อน +2

    CBN sir oka lion King Jai CBN sir 💐

    • @prakasa5298
      @prakasa5298 11 หลายเดือนก่อน

      నక్క తెలివి తేటలు

    • @SK32404
      @SK32404 11 หลายเดือนก่อน

      He is one of the pig in a group

  • @Chsaipavan-c4e
    @Chsaipavan-c4e 11 หลายเดือนก่อน +1

    Jai Jagan 🔥💯

  • @S_r_k_96
    @S_r_k_96 11 หลายเดือนก่อน +1

    బీజేపీ పక్కలోకి నేరుగా పోవడం అంటే టీడీపీ తన గొయ్యి తవ్వుకొడం 😂 బయట నుండి మద్దత్తు ఇవ్వచ్చు కదా జగన్ లాగా. సర్వేలు చంద్ర నాయుడు ఓటమి అంటే ఇదే రాధ కృష్ణ గమ్మున ఉంటాడు . జగన్ కొనేశాడు అంటాడు 😂😂

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 11 หลายเดือนก่อน +10

    ప్రజల మద్దతు ఉన్నా ఎన్నికల కమిషన్ సహకారం లేకపోతే ఎన్నికల లో గెలవలే మా, బీజేపీ మార్కు ప్రజాస్వామ్యమా వర్ధిల్లు😢😢😢

    • @koteswararaobondalapati524
      @koteswararaobondalapati524 11 หลายเดือนก่อน +1

      కరెక్టుగా చెప్పారు బ్రదర్

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 11 หลายเดือนก่อน +3

      ఉండని మంచిది...70 సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ లే రాష్ట్రంలో పాలించింది

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน

      పోలీస్ వ్యవస్థ రాష్ట్రం చేతిలోనే ఉండేది రా కుక్క.. రాష్ట్ర పోలీస్ సహకారం లేకుండా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ ఎం పీకిద్ది😂😂

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 11 หลายเดือนก่อน

    మన గురించి మన కంటే కూడా ఆ
    ' భగవంతుడికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ ఆ ' దైవాన్ని ' కాదు .

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 11 หลายเดือนก่อน

    Super Analysis 👌

  • @MadhavJK
    @MadhavJK 11 หลายเดือนก่อน

    “If you don't stand for something, you'll fall for anything.” అన్నట్టు… బాబు, పవన్… వీరందరూ ఒక ఆశయం మీద నిలకడ లేకుండా… మోదీ-షాలు వేసే అడ్డమైన గడ్డి తినడానికి వెంపర్లాడు తున్నారు. ఇలాంటి వారు రేపు గెలిచినా మోదీ-షాలు చెప్పినట్టు ఆడతారే కానీ, ఆంధ్రను అభివృద్ది పథంలో నడిపించ లేరు అని అనిపిస్తుంది.
    రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చెయ్యగలరో అటు జగన్, ఇటు పవన్-బాబు… ముగ్గురు కూడా చెప్పలేక పోతున్నారు. చివరికి రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటేసినా అది బీజేపీకి వేసినట్టేనని భావించాల్సిన దౌర్భాగ్యం దాపురించింద.
    గతంలో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం లోని బీజేపీతో పొత్తులో ఉంది. విభజన హామీలు నెరవేర్చమని పలు మార్లు అభ్యర్థించాడు బాబు. కుంటి సాకులు చెబుతూ పెడ చెవిన పెట్టింది మోదీ ప్రభుత్వం. మోదీ కాళ్ళా వేళ్ళా పడ్డాడు బాబు. మోదీ కనికరించ లేదు. తర్వాత ఎదురు తిరిగి యన్డీఏ నుంచి బైటకొచ్చి నిరసన తెలియజేశాడు బాబు. మోదీకి ఆగ్రహం వచ్చింది. విభజన హామీలు నెరవేర్చడానికి ససేమిరా అన్నాడు మోదీ.
    తనకు మెజారిటీ ఇస్తే మోదీ మెడలు వంచి విభజన హామీలు సాధిస్తానని 2019 లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఈ నాటి వరకూ గత ఐదేళ్ళుగా తన మెడలు వంచి మోదీకాళ్ళకు మొక్కుతూనే ఉన్నాడు. మొత్తం 16 కు పైగా అక్రమాస్తుల కేసుల్లో ఏళ్ళ తరబడి బైయిల్ పై ఉంటూ జగన్ తన ఐదేళ్ళ పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోబోతున్నాడు కానీ, విభజన హామీలు మాత్రం నెరవేరడం లేదు.
    అప్పుడు బాబు బీజేపీతో పొత్తుతో ఉండినా, పొత్తునుండి బైటకు వచ్చి పోరాడినా, ఇప్పుడు జగన్ సహా మిగిలిన ఏపీ ప్రాంతీయ పార్టీలు బేషరతుగా మద్దతు ఇచ్చినా… మోదీకి ఆంధ్రకు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలన్న ధ్యాస లేదు.
    ఎందుకంటే మోదీ-షాల ద్వయానికి ఆంధ్ర అభివృద్ధి చెందటం సుతరామూ ఇష్టం లేదు. మోదీ కేవలం ఒక్క గుజరాత్‌కు, ఉత్తర భారత్ కు ప్రధానిగా వ్యవరిస్తున్నాడే కానీ, దక్షిణ భారత దేశాన్ని… ముఖ్యంగా విభజిత ఆంధ్రను అస్సలు పట్టించు కోవటం లేదు. ఎందుకంటే అది అంతే!
    బీజేపీతో పొత్తులో ఉండి గెలిచినా బాబు-పవన్ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేని దద్దమ్మల్లాగా మిగిలి పోతారు. మోదీ ఆంధ్రను అభివృద్ధి కానివ్వడు. ఎందుకంటే మోదీ-షాల ద్వయానికి ఆంధ్ర అభివృద్ధి చెందటం సుతరామూ ఇష్టం లేదు.
    మోదీ కేవలం ఒక్క గుజరాత్‌కు, ఉత్తర భారత్ కు ప్రధానిగా వ్యవరిస్తున్నాడే కానీ, దక్షిణ భారత దేశాన్ని… ముఖ్యంగా విభజిత ఆంధ్రను అస్సలు పట్టించు కోవటం లేదు. ఎందుకంటే అది అంతే!
    అలాగే జగన్ తెరవెనుక నుండి మోదీకి అననివిధాలా సహకరించి… ప్రతిఫలంగా తనపై ఉన్న అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో కాస్తంత ఊరట పొందగలడే కానీ, ఆంధ్ర అభివృద్ధికి మోదీ నుంచి ఏమీ సాధించలేడు.
    ఏ రాజకీయ నాయకుడినీ నమ్మలేని ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలు… ఆంద్రకు తీరని ద్రోహం చేసిన బీజేపీ, వైకాపాను పక్కన పెట్టి… టీడీపీ-జనసేన కూటమికి విజయం చేకూర్చి… కనీసం తమ ఆత్మగౌరవాన్నైనా నిలబెట్టుకోవాలని ఎప్పుడో ఫిక్సు అయుపోయారు.
    ఎందుకంటే బీజేపీ సహకారం లేకపోయినా రాబోయే కాలంలో ఉన్న వనరులతోనే రాష్ట్రాన్ని కొంతవరకైనా అభివృద్ధి చెయ్యగల సత్తా కేవలం టీడీపీ-జనసేనకు మాత్రమే ఉందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు.
    అప్పుడు మీ జాతకాలన్నీ మీరే తగలబెట్టుకోక తప్పదు.
    శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ । 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।।
    చక్కగా ఆచరించిన పర ధర్మం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన స్వధర్మాన్ని ఆచరించటమే మిన్న. అట్టి స్వధర్మాన్ని ఆచరించటంలో మరణించినా మంచిదే, కానీ పర ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరమైనది.

  • @adityavarma2138
    @adityavarma2138 11 หลายเดือนก่อน +3

    రాష్ట్రంలో బీజేపీ vote షేర్ 2-3% ?? దేని ప్రాతిపదిక మీద చెప్తున్నారు?? బీజేపీ కి కనీసం 1% ఓట్ share కూడా లేదు!!

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน

      అది ఎన్నికలు ఐనాక అర్థమైద్ది లే... మోడీ భక్తులున్నారు ఇక్కడ❤

  • @manig3284
    @manig3284 11 หลายเดือนก่อน +3

    Jaicbn

  • @sridharkantipudi5935
    @sridharkantipudi5935 11 หลายเดือนก่อน +1

    Jai cbn

  • @tdpkotaiah8776
    @tdpkotaiah8776 11 หลายเดือนก่อน +1

    Jai TDP jai CBN sir

  • @emanjunath4702
    @emanjunath4702 11 หลายเดือนก่อน

    Facts

  • @moksha5009
    @moksha5009 11 หลายเดือนก่อน +5

    Kerosene comedy super

  • @AmmaVaram
    @AmmaVaram 11 หลายเดือนก่อน

    ఇప్పుడు వున్నన ఆంధ్రప్రదేశ్ నీ అభివృధి చేసుకోవాలన్న ,అమరావతి రాజధాని గా వెలిగొందాలన్న సెంట్రల్ గవర్నమెంట్ తో సఖ్యత గా వుండాలి
    2019 లో చంద్రబాబు కి ఇలాగే రెచ్చగొట్టి పెంట చెప్పించారు ఏమైంది సైకో గాడిని మా నెత్తిన పెట్టారు తీసుకువచ్చి
    ఇప్పుడు టీడీపీ+ బీజేపీ కలయిక చారిత్రక అవసరం +అవకాశం+వరం
    💯💯💯💯

  • @CAPTAIN-e5v
    @CAPTAIN-e5v 11 หลายเดือนก่อน +11

    లేడీ వాయిస్ పెట్టండి

  • @bluenews7510
    @bluenews7510 11 หลายเดือนก่อน +1

    పగటి కలలు బ్రదర్

  • @vasudevareddy9441
    @vasudevareddy9441 11 หลายเดือนก่อน +2

    nda లొ చేరకపోతే బాబు మళ్లీ బొక్క లోకే

  • @nagabhushanamkarnati7911
    @nagabhushanamkarnati7911 11 หลายเดือนก่อน +8

    Abn is the best channel in ap ❤

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw 11 หลายเดือนก่อน +3

      సిగ్గు లేని మీడియా. కూలి మీడియా. ఒక్క బాబు గారు సీఎం గా వుంటే. ఒకలా. మరో వ్యక్తి cm గా ఉంటే మరోలా. కూలి మీడియా వార్తలు వ్యతిరేకం గా. చూపిస్తారు

    • @Rudraraju3
      @Rudraraju3 11 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂ఒరేయ్ నవ్వు ఆగట్లేదు

  • @venu5805
    @venu5805 11 หลายเดือนก่อน +11

    Yes capital of telangana is feeding so many people.

    • @gopalakrishnarajujalasutra4924
      @gopalakrishnarajujalasutra4924 11 หลายเดือนก่อน +2

      Think Amaravathi or వైజాగ్
      For feeding so many people

    • @S_r_k_96
      @S_r_k_96 11 หลายเดือนก่อน

      అమ్రాతీ 😂😂​@@gopalakrishnarajujalasutra4924

  • @srinivasulu9054
    @srinivasulu9054 11 หลายเดือนก่อน

    The ABN power ✊✌️

  • @brspeaks1542
    @brspeaks1542 11 หลายเดือนก่อน +1

    Jai Jagan ❤

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 11 หลายเดือนก่อน +1

    That is politics

  • @rayavarapupadmavathi2398
    @rayavarapupadmavathi2398 11 หลายเดือนก่อน

    Jai abn

  • @sivan9011
    @sivan9011 11 หลายเดือนก่อน +6

    Enni days ela mosam chestaaru TDP ni.. BJP TDP ni pilichinda TDP BJP pothu kosam poinda?

    • @Teluguworld2030
      @Teluguworld2030 11 หลายเดือนก่อน +1

      Vallu appointment istara velite pilavakapote facts telusukondi..he is not in ruling party

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 11 หลายเดือนก่อน

      @@Teluguworld2030 అందరికీ తెలుసు 1 year నుండే బాబు నుండే feelers వెళుతున్నాయి. మోడీ direct గా బాబు కు YSRCP trap లో పడవద్దని చెప్పినా విన్నారా?! Peronal గా కూడా cheap politician లా మోడీ ని తిట్టాడు అది చాలదన్నట్లు khangress తో కలుస్తాడా. 2014 లో మోడీ CBN 2004 లో చేసిన అవమానానికి కలవకూడదు. కానీ మోడీ తన పార్టీ కోసం కలిస్తే తిట్టి బయటకి 2018 SCS బదులు special package తీసుకొ నీ SCS కావాలని బయటకి వెళ్ళారు మహా మేధావి CBN.

  • @raithuanna767
    @raithuanna767 11 หลายเดือนก่อน +1

    అంటే నువ్వు చెప్పిన దాన్నిబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేటర్ లేదా

  • @ramanareddy4327
    @ramanareddy4327 11 หลายเดือนก่อน +1

    తూమీబతుకులుచేడా మీబోంకుమాటలు మానండి మీరు యంతవాగిన జనము జగన్ మోహన్ ను వేరు చేయలేరు రా, జైెె జై జై జగన్

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 11 หลายเดือนก่อน +1

    NDA లో ఏ ప్రాతిపదికన చేర మన్నారు. అది ఎవరూ చెప్పటం లేదు.

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 11 หลายเดือนก่อน

    జై టీడీపి

  • @ravitejaayyalasomayajula5494
    @ravitejaayyalasomayajula5494 11 หลายเดือนก่อน +2

    బోనగు నామ రూపాలు లేకుండా పోతుంది కూటమి కమ్మగా మళ్ళీ జగనే సీఎం

  • @PRATHAPREDDY-h1g
    @PRATHAPREDDY-h1g 11 หลายเดือนก่อน

    Last lo right

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 11 หลายเดือนก่อน

    ఈ వీక్ end కామెంట్ లో టీడీపీ తో
    పొత్తులో ఉన్న పవన్ గురించి ఒక్క మాట లేదు. ఎంతసేపు టీడీపీ అధికారం లోకి వచ్చేస్తుంది అని టీడీపీ జపమే వినిపించింది. అధికారం లోకి రాబోఏది టీడీపీ మాత్రమే కాదు జనసేన కూడా.
    మీరు ప్రస్థావించకపోయినా చాలా మంది ప్రజలు దీన్ని నమ్ముతున్నారు. జై జనసేనాని 💐జైహో పవర్ స్టార్ 👍

  • @madhusudhankadiyala-tu8zy
    @madhusudhankadiyala-tu8zy 11 หลายเดือนก่อน +1

    ఇదంతా పవన్ కళ్యాణ్ చలువేరా రాధాక్రిష్ణ గా ,బాబు జైల్లో ఉన్నప్పుడు నీవు ఎక్కడికెళ్ళావురా

  • @MdMasthan-n6z
    @MdMasthan-n6z 11 หลายเดือนก่อน +1

    Jaitdp ✌️

  • @sandjxnnxx
    @sandjxnnxx 11 หลายเดือนก่อน +6

    Mana self dabba maname kottukovali 😂 ABN

  • @DurgaPrasad-hr6bh
    @DurgaPrasad-hr6bh 11 หลายเดือนก่อน +5

    జై బీజేపీ 🚩🚩

  • @hanumanthnagarajuchlimakur4035
    @hanumanthnagarajuchlimakur4035 11 หลายเดือนก่อน

    Jai TDP Jai CBN Jai Naralokesh 🎉🎉🎉🎉🎉

  • @Ramadailyshortvideos
    @Ramadailyshortvideos 11 หลายเดือนก่อน +2

    Nejalu cheppandi

  • @venkataramanajammalamadaka6208
    @venkataramanajammalamadaka6208 11 หลายเดือนก่อน +1

    The outcome of Babu-Modi meet should be total revamping of electoral list of AP, clearing off the irregularities done by blue batch. If it is not possible to complete that job within stipulated time, the bludy Government of YJM should be dismissed and fresh electoral list be made before going for AP Assembly elections.

  • @velurisrinu2161
    @velurisrinu2161 11 หลายเดือนก่อน +8

    Abn ga babu jail lo vunappuddu ekkadra vunnavu

  • @shaikshabber7997
    @shaikshabber7997 11 หลายเดือนก่อน +18

    2.5% ఓటు బ్యాంక్ కూడా లేని బీజేపీని నమ్ముకొని 10% కూడా ఓటు బ్యాంక్ లేని జనసెన చెప్పిందని పొత్తు పెట్టుకోవడం స్వయం కృపరధమే అవుతుంది సుమరు 1కోటి పైచిలుకు ముస్లిం 50లక్షలు క్రైస్తవులను ఓటర్లను దురం చేసుకోవటమే అవుతుంది అలా ఐతే
    48% ఓటు బ్యాంక్ ఉన్న టిడిపి గెలవడం జరగదు
    ఏపీ కి పట్టిన ఖర్మ కాకపోతే మళ్ళీ జగన్ సీఎం అవడం ఏమిటి 😂😂😂

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 11 หลายเดือนก่อน +2

      1.aa pavala puvvu party kosam votlu cheelchthunnadu ,2. godi nd co systems ni thana control lo pettukuni oneside game aaduthundhi.dhanni edhiristhe 2019 lo jagan ki vallu ela help chesaro malli alane help chestharu.madhyalo loss ayyedhi maa ap ne.andhuke geliche varaku calm ga vundi .gelichaka aa puvvu party antham chudali

    • @mastanraoperina7693
      @mastanraoperina7693 11 หลายเดือนก่อน +5

      మంచి మాట చెప్పారు నీకు తెలిసింది కూడా చంద్రబాబు కి తెలియదు ఎవడు చెపుతున్నాడో ఏంటో గాని ఆడుకుంటున్నారు

    • @prasanthcq
      @prasanthcq 11 หลายเดือนก่อน +1

      I completely agree with you here

    • @target8428
      @target8428 11 หลายเดือนก่อน +6

      Nuv bjp unte yenduku vote vesthav ra mee sankarajathi oyc gaani mim unte langa yetthukoni vote vesthav😂

    • @mastanraoperina7693
      @mastanraoperina7693 11 หลายเดือนก่อน +2

      జగన్ చంద్రబాబు ఇద్దరికి బిజెపి పేరు చెబితే జైలు గుర్తుకొచ్చి వారు చెప్పినట్లు తోక అడిస్తున్నారు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వారికి తాకట్టు పెడుతున్నారు ఇద్దరి స్వార్ధం కోసం

  • @udaybhaskarvarmaD
    @udaybhaskarvarmaD 11 หลายเดือนก่อน +5

    అనవసరంగా మోడీ పై ఏదుస్తున్నారెందుకు

    • @Teluguworld2030
      @Teluguworld2030 11 หลายเดือนก่อน +1

      Independent bodies election commission,court,ed,cbi yenduku modi kanusaigallo pani chestunnayi..anduke modi meda yedupu..

  • @Bharathi-fe9si
    @Bharathi-fe9si 11 หลายเดือนก่อน +3

    Nothing is impossible, if people come to know the reality,then automatically MODI game will come to an end.

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน

      Then Yogi game will be strated😂😂😂.. మోడీ అంత మంచోడు అయితే కాదు యోగి జి😂😂 రేలకొడతాడు😂💪

  • @surimerla2318
    @surimerla2318 11 หลายเดือนก่อน

    చంద్రబాబు గారు పవన్ గారు బీజేపీ తో పొత్తుకన్నా scst లలో వున్నా పేద హిందూ మహిళలకు ఇతర పథకాలతో సంబంధం లేకుండా నెలకు 1500 rs ఎక్సట్రాగా ఇచ్చే పధకం పెట్టాలి ప్రస్తుత ప్రబుత్వంలో క్రిస్టియన్ కె ప్రాధాన్యం ఇస్తున్నట్టు వుంది వాళ్లకు అంబేత్కర్ ఆత్మగౌరవ పథకం కింద ఇచ్చి ఆదుకోవాలి

  • @parvathichittineni620
    @parvathichittineni620 11 หลายเดือนก่อน

    నాలుగు స్తంభాల్లో ఒక మూలస్థానం మీడియా అంటారు కదా ఆర్కే గారు?
    ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఒక స్తంభమైన మీడియా కనీసం ప్రయత్నిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు ?మీ వంతుగా?
    గెలవటం చంద్రబాబు గారికి అవసరమా ?లేదా రాష్ట్రానికి అవసరమా? ఆర్కే గారు ?లేదా మీకు కూడా అవసరమా?
    2014 ఎన్నికల ముందు banwarలాల్ ఎన్నికల కమిషనర్ను పక్కన పెట్టుకొని యూత్ మీటింగ్ పెట్టి అవినీతి గురించి అవగాహన కల్పించారా ?లేదా?
    ఈరోజు ఎందుకు చంద్రబాబు గెలవాలంటే మోడీతో పొత్తు పెట్టుకోవాలని చెప్తున్నారు?
    మోడీ గారి పాలన ప్రభావం ఏ కదా ?
    హక్కులు ఇవ్వకపోగా, అప్పులకు సహకరించి ఆర్థిక విధ్వంసం చేసి పోర్టులు భూములు అన్ని అధానికి అమలుకు డైరీ రాయించుకొని ,రాష్ట్రంలో మాజీ మంత్రులందరిపై దాడులు చేసిన టిడిపి ఆఫీసులపై ఎస్సీ బీసీలపై జరిగిన హత్యలు అత్యాచారాలు పై,
    కేంద్ర హోమ్ కింద ఉండే ఎస్సీ బీసీ ఉమెన్ మానవ హక్కుల కమిషన్ కనీసం స్పందించ లేకపోతే అది సమర్థ నాయకుడి కింద పాలన ఉన్నట్టా?
    ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వలన ఆంధ్రప్రదేశ్ 20 లక్షల కోట్లు నష్టపోయింది .
    విజన్ చట్టం ప్రకారం తాను ఇవ్వకుండా తెలంగాణ చేత ఇప్పించకుండా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ఎందుకు పెట్టారు?
    రేవంత్ రెడ్డి యువజన సమస్యలు పరిష్కరించుకుందాము అన్నారు ఆ సంస్కారం కేంద్ర పెద్దలకి ఎందుకు లేదు? అని మీడియా నోరు విప్పటం లేదు.
    విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 80000 కోట్లు ఇవ్వకుండా తెలంగాణ చేత90000 కోట్లు ఇప్పించకుండా,
    నేరస్థులని నేరాల నుంచి కాపాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న 1400 రోజుల అమరావతి ఉద్యమాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని కానీ పట్టించుకోకపోయినా పర్వాలేదు?
    ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఉంటుంది చంద్రబాబు గారికి కేంద్ర ప్రభుత్వంలో ఏ జాతీయ కూటమి ఉన్నాగాని.
    ఎన్నికల ముందు ఏమంటుంది? చంద్రబాబు గారిని ఆహ్వానించారు , అంతకుముందు జి ట్వంటీ సమావేశాలకు వెళ్లారు 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవానికి వెళ్లాడు.
    తన ఆఫీసులపై దాడులు జరిగిన అడగని ప్రధానమంత్రిని గౌరవించి ,
    72 ఏళ్ల చంద్రబాబు గారు తనకంటే ఐదు నెలల చిన్నవారైనా మోడీ గారి ఆహ్వానం మేరకు అయోధ్య కూడా వెళ్లారు.
    మొన్న కెసిఆర్ ని పరామర్శించడానికి కూడా ఓడిన తర్వాత వెళ్లారు కదా? కెసిఆర్ తో ఏమి లాభాలు ఉన్నాయని చంద్రబాబు గారు వెళ్లారంటారు? మానవత్వంతో కూడిన ధర్మరాజు కాబట్టి వెళ్ళా.
    డు.
    రెండో పక్క మోడీ గారి దగ్గర జగన్ గారిని ఆహ్వానించారు.. మోడీ గారు జగన్ గారికి పార్టీని కలిపేస్తే ఒకే గుర్తు కింద పోటీ చేస్తుంది..
    పదవి షేరింగ్ చేసుకుందామని ప్రపోజ్ పెట్టారు..
    టిడిపి తో పొత్తు అయితే జగన్ గారు చాలా ఆనందపడి ఉండేవాళ్లు ..
    వీలైనన్ని టిడిపి సీట్లు తగ్గుతాయని ,
    బిజెపితో పొత్తు పెట్టుకుంటే !
    జనసేన పొత్తు అని ప్రకటించగానే 50 సీట్లు వైసిపి వాళ్లే ప్రకటిస్తారు .
    అది బిజెపితో పొత్తు అనగానే 10 ఎంపీ సీట్లు బిజెపికి 6 సీట్లు జనసేన కు అని పేర్లు సోషల్ మీడియా రాగానే ఏబీఎన్ ప్రాధాన్యత అంశంగా,
    వెంకట కృష్ణ విజయ్ చంద్రిక రాష్ట్రంలో మరి ఏమి సమస్యలు లేనట్లుగా .
    మీరు ఊహించలేదు కదా ?
    చంద్రబాబు గారు అక్రమ అరెస్టు అవుతారని? జగన్ గారిని మోడీ గారు కలిశాక, నడ్డాను పవన్ కళ్యాణ్ కలిసాక తెలంగాణతో ఎన్నికలవుతాయి అనుకున్న ఆంధ్రాలో,
    లండన్ జగన్ గారి వెళ్లారు, చంద్రబాబు గారు అరెస్టు అవుతారు మోడీ గారు జి20 సమావేశాల్లో బిజీగా ఉంటారు.
    పవన్ పరామర్శకు వెళ్లి పొత్తు ప్రకటించారు.
    ఏబీఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు చర్చలు పెడతారు. ఇది స్క్రిప్ట్.
    గత ఎన్నికల ముందు వైసీపీ రావటానికి టీవీ9 ఎన్టీవీ సాక్షి టీవీ చేసినట్లుగా.
    ఆస్థానంలో బిజెపి alliance ఉన్న జనసేన కోసం .అదే జరుగుతుంది.
    జగన్ కలిశారు .
    టిడిపి కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే జగన్ కెసిఆర్ వీలైతే జనసేనను కూడా బిజెపిలో కలుపుకొని ఎన్నికలకు వెళ్తారు అని రూట్ మ్యాప్ ఇచ్చారు.
    ఇప్పుడే ప్రకటిస్తే టిడిపి మమ్మల్ని గెలిపించండి అని ప్రజల్లోకి వెళ్తారని కొన్నాళ్లు ఆపి .
    ఆ తరువాత స్క్రిప్ట్ జగన్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జనసేనతో సహా ఎన్నికలకు వెళ్తారు.
    దీనిపై పక్కా సమాచారం రాష్ట్ర బిజెపి వాళ్ల దగ్గర రఘురామ సృజనా చౌదరి దగ్గర ఉన్నాయి.
    అందుకే 25 పార్లమెంటు నియోజకవర్గం బిజెపి పార్టీ ఆఫీసులు తెలుసుకుని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.
    ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి ధర్మో రక్షతి రక్షిత సత్యమేవ జయతే

  • @cmjagan1070
    @cmjagan1070 11 หลายเดือนก่อน +3

    Nijam cheppaleni TDP channel

  • @aravindk8243
    @aravindk8243 11 หลายเดือนก่อน +2

    లెట్స్ బి ఫ్రాంక్పొ ....... పొత్తు లేకుండా టీడీపీ గెలవదు...ఎలాగోలా పవన్‌ని మేనేజ్ చేశాడు....... ...కోర్టు కేసుల కారణంగా...టీడీపీ బీజేపీ మద్దతు కోరుతోంది...అమిత్ షాకు టీడీపీ వీక్ నెస్ తెలుసు....బీజేపీ 8 ఎంపీ, 30+ ఎమ్మెల్యే సీట్లు డిమాండ్ చేస్తోంది...1% ఓట్లు ఉన్నా BJP కి అన్నీ సీట్లు ఇస్తే....రేపు జనసేన అడుగు..మాకు 15% ఓట్లు 25 ఎమ్మెల్యేలే.....కలత చెందిన కాపులు టీడీపీకి ఓటు వేయరు...వెరసి .మైనారిటీలు పోయి ...బిసి లు పోయి..కాపు లు పోయి..పొత్తుతో టీడీపీకి 23 సీట్లు వస్తాయి...టీడీపీ ఒంటరిగా పోతే 50-65 సాధించవచ్చు....

  • @suryateja2402
    @suryateja2402 11 หลายเดือนก่อน

    ఒకరకంగా TDP అనివార్య పరిస్థితుల్లో BJP తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వుంది

  • @yhvilasini2039
    @yhvilasini2039 11 หลายเดือนก่อน

    మీ weekend comment చూసిన తర్వాత రాష్ట్రం కోసం,ప్రజల కోసం,పార్టీ కోసం కోరి పిలిచిన BJP తో చేతులు కలిపి చంద్రబాబు NDA లో చేరడాన్ని మేము సమర్ధిస్తున్నాము. కాకపోతే ఈ పొత్తు 2014-2019 లా కాకూడదని ఆశిస్తున్నాము. Wish you best of luck to TDP+JSP+AP.

  • @lalithakavoori6715
    @lalithakavoori6715 11 หลายเดือนก่อน +25

    Shri Naidu will not take hasty step. His vision and ability will not be ignored by people and educated. He is versatile leader. Pawan Kalyan also knows . Let us hope all the best for the unfinished projects in AP. He will be successful. God is great.

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน

      Lokesh Pulakesh Pappesh Peekesh Pookesh naakesh cheekesh chekkesh pittesh maddesh moggesh, jokesh bokesh bogadesh bulakesh kakkesh kukkesh kutthesh, Devansh gaadi meeda ottu nuvvu cheppedi nijam kamma'nijam 🖕🖕🖕🤙🤙🤙🦵🦵🦵👎👎🤣🤣😭☠️☠️☠️

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน

      Skilled Criminals Blood veru breed veru DNA veru chattaalu veru Pachha vuchha kamma'ni dengaa Kamma ginjalu kamma kukkalu kamma kutthalu kamma kakkalu kamma durmargadarsilu kamma gajjilu kamma psycolu kamma pittulu kamma media kamma jackylu Kamma gaja dongalu kamma durmargadarsilu kamma gajjilu kamma skill development munjalu tumma chekkalu gurivinda ginjale cheppaali neethulu, pravachanaalu 🤣🤣🤣😛🤪😜🖕🖕🖕🤙🦵🦵👎😭

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน +6

      Kamma ginjalu AP, TS ku hanikaram vaallanu entha dooram pedithe antha manchidi 😭😭😭😭☠️☠️☠️☠️

    • @sandjxnnxx
      @sandjxnnxx 11 หลายเดือนก่อน +3

      Kamma’nina maatalu 😂

    • @rajkumar539
      @rajkumar539 11 หลายเดือนก่อน

      ​@@sandjxnnxx poyye Jaggadu puku naakura YCP ipac Paytm lanjakodaka.

  • @chandranaathprasangi
    @chandranaathprasangi 11 หลายเดือนก่อน +13

    Midea na leka pakka la vese broker ra

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน

      పక్కలు ఇరగదీసే దేశభక్తుడు... ధర్మ సంస్థాపన కోసం ఎన్ని ప్రాంతీయపార్టీలను అయిన మట్టు పెడతాం... ప్రాంతీయ , భాష వైషమ్యాల్ని రెచ్చగొట్టే ప్రతి పార్టీ మట్టిలో కలిసి పోవాల్సిందే😂😂

  • @lakshmis3950
    @lakshmis3950 11 หลายเดือนก่อน +3

    ABN ki BJP bhajana yekkuvynadi.

  • @krishnakanthpalagiri2680
    @krishnakanthpalagiri2680 11 หลายเดือนก่อน +1

    Pawan Kalyan CM 🎉

    • @jeek5000
      @jeek5000 11 หลายเดือนก่อน

      MLA itee kaadaaa. Only CBN

  • @k.451
    @k.451 11 หลายเดือนก่อน +5

    పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా మార్పు వచ్చింది

    • @Ch77754
      @Ch77754 11 หลายเดือนก่อน +1

      Vadoka political broker

  • @narenderkyama9382
    @narenderkyama9382 11 หลายเดือนก่อน

    అంతా వద్దు రా బాబూ బిజెపి కీ ఏం అవసరం లేదు
    ఎవడు గెలిచిన బీజేపీ కే సపోర్ట్ చేస్తారు 😊😊

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 11 หลายเดือนก่อน +1

    Thapadhu Sir anivaryamu yes AP. Problems BJP serious ga thysukovale

  • @vn5955
    @vn5955 11 หลายเดือนก่อน

    Sharmila to Jagan is last nail in the coffin.

  • @shaikshabber7997
    @shaikshabber7997 11 หลายเดือนก่อน +1

    టిడిపి బీజేపీ తో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా జగన్ గెలవడం పక్క కాంగ్రెస్ కి కొంత మేర లాభం ఉంటుంది

  • @suekandula1909
    @suekandula1909 11 หลายเดือนก่อน +1

    They need to get rid of modi and Jagan

  • @krishnareddy5401
    @krishnareddy5401 10 หลายเดือนก่อน

    భయపడే వారే బేరాల కు దిగుతారు,

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 11 หลายเดือนก่อน

    వెయిట్ అండ్ సి ఇంకా టైం ఉంది కదా పొత్తులకు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని న్యూస్ ఛానల్ లో వచ్చిన మరుక్షణమే మీ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతాడు అది మీకు అందరికీ తెలిసిన విషయము

  • @prakasa5298
    @prakasa5298 11 หลายเดือนก่อน

    CBN గారు దయచేసి Janasena, BJP లతో పొత్తు పెట్టు కొకండి. మీ వీరాభిమానులు మిమ్మల్ని గెలిపించేస్తారు. అప్పుడు మీరు మోడి గారికి appointment ఇవ్వొద్దు.

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 11 หลายเดือนก่อน

    BJP కి మీరు చెప్పే 2/3 శాతం ఓట్లు లేవు, రియల్ ఓటు శాతం 0. 5 కూడా సరిగా లేదనే చెప్పాలి.

  • @Aravindhv2008
    @Aravindhv2008 11 หลายเดือนก่อน +2

    But we ap people should be very careful with modi as well as bjp party

    • @gireeshkumar511
      @gireeshkumar511 11 หลายเดือนก่อน

      ఆంధ్ర లో మోడీ భక్తులం కూడా ఉన్నాం... ఎదో ఆంధ్ర, చెంబు గాడి బాబు ది అయినట్టు మాట్లాడుతున్నావ్😂😂

    • @NirvanaMarketing-do8uv
      @NirvanaMarketing-do8uv 11 หลายเดือนก่อน

      😂😂😂😂Asalu BJP vallu AP ni ekkada pettaru telusaa... Why do you people think that you people are very great??

  • @rajugarugudeam6559
    @rajugarugudeam6559 11 หลายเดือนก่อน

    Movies Reality 😂😂 Yathra 2 already Enjoyed Public 😂😂

  • @chityala.sharanreddy5806
    @chityala.sharanreddy5806 11 หลายเดือนก่อน +1

    నీవు ముందు కట్ట కథలు ఆపు... నెస్ట్ అధికారము వచ్చేది.... ఆ దేవుడు నిర్ణయస్తాడు....

  • @chintalapuriprahlada492
    @chintalapuriprahlada492 11 หลายเดือนก่อน

    Jai TDP jai CBN Jai NTR

  • @venkatalakshmisrinivasredd3096
    @venkatalakshmisrinivasredd3096 11 หลายเดือนก่อน

    Nda lo ki evaru invite cheyyala, babu poyyi join chesukondi aani aadukuntunnadu, 😂

  • @kamanurivenkataramanaiah6716
    @kamanurivenkataramanaiah6716 11 หลายเดือนก่อน

    చంద్రబాబు చాణక్యుడు అని దేశమంతా తెలిసినా కూడా?
    అధికార బలం,ధనబలం ముందు బుద్ధిబలం చెల్లించకుండా పోతుంది అని నా అభిప్రాయం!

    • @Ch77754
      @Ch77754 11 หลายเดือนก่อน

      Nee kulagajji gallaki vadu chankyudu. Migatha vallaki vennupotu gadu

  • @PK-qy9hd
    @PK-qy9hd 11 หลายเดือนก่อน

    బీజేపీ కి అవసరం అయితే మరి బాబోరు వక్కరే వెళ్ళరే? ఏపీలో బీజేపీ నేతలు ఎవరు లేరా? 😅

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 11 หลายเดือนก่อน

    బీజేపీ అత్యాశనెరవేరదు

  • @bramana2588
    @bramana2588 11 หลายเดือนก่อน +1

    100% jagane cm

  • @KVRRao_02
    @KVRRao_02 11 หลายเดือนก่อน +25

    CBN was trapped in A1's strategy in 2019.
    Now CBN must not be trapped in A1's plan.
    Jai AP Jai TDP
    Jai CBN 2024-29

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน

      Lokesh Pulakesh Pappesh Peekesh Pookesh naakesh cheekesh chekkesh pittesh maddesh moggesh, jokesh bokesh bogadesh bulakesh kakkesh kukkesh kutthesh, Devansh gaadi meeda ottu nuvvu cheppedi nijam kamma'nijam 🖕🖕🖕🤙🤙🤙🦵🦵🦵👎👎🤣🤣😭☠️☠️☠️

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน

      Skilled Criminals Blood veru breed veru DNA veru chattaalu veru Pachha vuchha kamma'ni dengaa Kamma ginjalu kamma kukkalu kamma kutthalu kamma kakkalu kamma durmargadarsilu kamma gajjilu kamma psycolu kamma pittulu kamma media kamma jackylu Kamma gaja dongalu kamma durmargadarsilu kamma gajjilu kamma skill development munjalu tumma chekkalu gurivinda ginjale cheppaali neethulu, pravachanaalu 🤣🤣🤣😛🤪😜🖕🖕🖕🤙🦵🦵👎😭

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน +1

      Kamma ginjalu AP, TS ku hanikaram vaallanu entha dooram pedithe antha manchidi 😭😭😭😭☠️☠️☠️☠️

    • @ananthakumarm2017
      @ananthakumarm2017 11 หลายเดือนก่อน

      April 20 na puttina 420, A1, 7691 bolli golli sulli Nara kamma gajji lanja koduku Bollodu 🤣😝🤪🖕🤙🦵👎💪🔥🔥

    • @rajkumar539
      @rajkumar539 11 หลายเดือนก่อน

      ​@@ananthakumarm2017 Abbo Mee Erripuku jaggu Reddy em chessadura YCP ipac Paytm lanjakodaka. Factionisam tho maa seema ni nasanam chessadu. Maa Dalitha bidda Srinu jeevitham nasanam chessadu kojja lanjakodakalara. Poyye Jaggadu puku naakura YCP ipac Paytm lanjakodaka.

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 11 หลายเดือนก่อน

    బిజెపి బలంగా తయారు కావడానికి కారణము నిజాయితీ దేశభక్తి మీ చంద్రబాబు కు అవినీతి రాజకీయాలు బాగా వంట పట్టించుకుని ఊసరవెల్లి అవతారాలు ఎత్తడం వల్ల మీ చంద్రబాబు బొంగు నాకి పోయాడు ఆంధ్రాలో అంతే మీ నాయకుడు పెద్ద నిజాయితీపరుడు అయినటువంటి చెప్తా ఉన్నారు ఆంధ్రాలో బిజెపి కి 25% ఓట్ శాతం ఉంది నాయకులు మాత్రమే బిజెపికి లేరు సరేనా నాయకుల ఆంధ్రప్రదేశ్లో బిజెపికి దొరికిన పక్షంలో తమ విశ్వరూపం ఏమిటో చూస్తారు ఏమంటావు ఆంధ్రప్రదేశ్లో బిజెపికి రెండు నుంచి మూడు పర్సెంట్ ఓట్లే నా ఉండేది ఎక్కడ పుట్టినావు రా నువ్వు మోడీ అడిగితే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదా మోడీ గురించి మోడీ చరిత్ర గురించి నీకు తెలుసు రా టెర్రరిస్టులు బాంబులు వేస్తా ఉన్న కూడా భయపడకుండా శ్రీ నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ లాల్ చౌక్ లో భారతీయ జెండాను ఎగురవేసిన గొప్ప నాయకుడు అటువంటి వ్యక్తి చంద్రబాబు దగ్గరకు వెళ్లి చంద్రబాబు అపాయింట్మెంట్ అడగనే అడగడు ఇది 100% నిజం అబద్ధాలు ప్రచారం చేయడంలో మీ ఎల్లో మీడియా నా..... ముందుంటారు మీ ఎల్లో మీడియా మారరా అబద్దాలు చెప్పడం మానేయండి రా సామీ మీకు దండం పెడతాం

  • @sreenivaskalakoti9060
    @sreenivaskalakoti9060 11 หลายเดือนก่อน

    ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా బీజేపీ కి దక్షిణ భారత దేశంలో దక్కేది సున్నా నే😂😂😂

  • @gandrothulaveerraju8136
    @gandrothulaveerraju8136 11 หลายเดือนก่อน

    చంద్రబాబు వెళ్లి

    • @gandrothulaveerraju8136
      @gandrothulaveerraju8136 11 หลายเดือนก่อน

      అమిత్ షా కాళ్లు పట్టుకున్నాడు

  • @JaiBharat32
    @JaiBharat32 11 หลายเดือนก่อน +2

    ఈ సారి ఎలక్షన్స్ లో TDP గెలుస్తుందని BJP కీ తెలుసు. అందుకనే TDP తో పొత్తు పెట్టుకొని TDP ను కొన్ని వర్గాల ను దూరం చేసి దాని ద్వారా YCP ను గెలిపించాలని చూస్తున్నారు అనిపిస్తుంది.