Senior Actor Murali Mohan Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2023
  • Senior Actor Murali Mohan Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
    #abnradhakrishna #muralimohan #openheartwithrk
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • บันเทิง

ความคิดเห็น • 326

  • @bapujireddy5618
    @bapujireddy5618 ปีที่แล้ว +36

    Murali mohan garu ni chooste chalu Chala positive energy naaku…meeru ilage healthy ga Santosham 100 years pina vundali…mimmalni inspiration ga teesukoni oka below middle class ayina Nenu ipoudu rich ayyanu…thank you so much sir

  • @honest7363
    @honest7363 ปีที่แล้ว +8

    మీ సంస్థ నిర్మించిన గృహసముదాయాలలో ఏదో ఒకచోట ఒక ఫ్లాట్ కొనాలని ఉంది సర్.

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 ปีที่แล้ว +24

    మురళీమోహన్ గారు మంచి వ్యక్తిత్వం గలవాడు

  • @gangaraju.velpuri7449
    @gangaraju.velpuri7449 ปีที่แล้ว +29

    ఈ ఇంట్టర్వూ అద్భుతం సార్

  • @koteswararaot486
    @koteswararaot486 ปีที่แล้ว +92

    మురళి మోహన్ గారు ఒక మార్గదర్శకాలు 🙏💐
    ఒక గ్రంధాలయం

  • @ravim3157
    @ravim3157 ปีที่แล้ว +10

    Thank you very much RK Garu for the genuine personality interview. Murali Mohan Garu all the best for your new career

  • @gurralavikram6068
    @gurralavikram6068 ปีที่แล้ว +10

    మురళి మోహన్ గారు నూటికి నూరుశాతం చాలా ఉన్నది ఉన్నట్టు గా చెప్పారు .. నేటి యువతకు వారు ఆదర్శం....
    ఆర్.కే గారు కూడా బలగం లాంటి సినిమా లు తియ్యండి అని చెప్పడం శుభ పరిణామం....

  • @noothivinaykumarvinay4595
    @noothivinaykumarvinay4595 ปีที่แล้ว +12

    ఓకే బాగుంది గొప్ప మనిషి ఇలా బతికు ఉండాలి బ్రతకాలి ఇది నిజం ఇదే నిజం

  • @ramanamurthy9782
    @ramanamurthy9782 ปีที่แล้ว +16

    best interview.murali mohan garu is a good person

  • @sandeepr2223
    @sandeepr2223 11 หลายเดือนก่อน +4

    This is my first comment for a TH-cam video.
    The story is quite inspiring. Learned a lot. Positive thinking and easiness are secrets of his life.
    ABN team, Please invite Surya garu to Open Heart show.

  • @venugopalsanapala4446
    @venugopalsanapala4446 ปีที่แล้ว +9

    Happy Birthday murali Mohan garu ❤🎉🎉🎉🎉🎉

  • @glswamygoud9820
    @glswamygoud9820 ปีที่แล้ว +3

    RK గారికి నమస్కారం🙏
    ఓపెన్ హార్ట్ విత్ RK ప్రతి ప్రోగ్రాం మేము తప్పకుండ చూస్తున్నాం, చాల మంచి ప్రోగ్రాం సార్, నాకు అన్నింటికన్నా ఎక్కువ నచ్చింది మురళీమోహన్ గారి మొదటి ఇంటర్వ్యూ అంతే గాకుండా, మై హోమ్ రామేశ్వర్ రావుగారి, శాంతా బయోటేక్ వరప్రసాద్ రెడ్డి గారి, గురువా రెడ్డి సార్, అక్కినేని గారి, రఘురామ కృష్ణరాజు గారు మరియు మరికొంతమంది ప్రముఖుల ఇంటర్వ్యూస్ అనేకసార్లు చూసాను, వీరి ఇంటర్వూస్ వ్యక్తిత్వ వికాసానికి, జీవితంలో గెలవాలనుకునే వారికి చాల ఉపయోగ పడతాయని నా అభిప్రాయం, ఇలాంటి మంచి ప్రోగ్రాంస్ చేస్తున్నందుకు ధన్యవాదాలు,
    RK గారికి ఒక విన్నపం
    దయచేసి మంచి వ్యక్తిత్వం ఉన్న మరికొంతమందిని పిలిసే ప్రయత్నం చేయండి అలాగే
    “ ఈ మధ్య గెస్ట్ లకన్నా మీరే ఓపెన్ హార్ట్ అవుతున్నారు, కొంచం వారిని ఎక్కువగా మాట్లాడనివ్వండి ”😊
    మురళీమోహన్ గారి మొదటి మరియు ఇప్పటి ఇంటర్వ్యూ ఒకసారి మీరే చుడండి తెలుస్తుంది, అదె విదంగా మురళి మోహన్ గారి మొదటి ఇంటర్వ్యూ లొ శోభన్ బాబుగారి సలహా గురించి చెప్పిన మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిఒక్కరికి కనెక్ట్ అయింది, మురళీమోహన్ గారు ఆవిషయం చెప్పిన తరువాతే అందరు భూమిమీద పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు, ఈ విషయంలో తెలుగు ప్రజల తరుపున మురకిమోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ఇలాంటి మరెన్నో మంచి ప్రోగ్రామ్స్ మీనుండి రావాలని ఆశిస్తూ. . నమస్కారం 🙏
    మీ. .
    లింగస్వామి గౌడ్ గంగాపురం
    హైదరాబాద్, తెలంగాణ.

  • @kingkartikvarma
    @kingkartikvarma ปีที่แล้ว +69

    Murali Mohan is a great man.He helped many poor students through his trust.He should stay happy and healthy for another 30-40 years.

    • @ganeshimandi3152
      @ganeshimandi3152 ปีที่แล้ว

      Vaadu oka yedava anna .....

    • @007RedJD
      @007RedJD ปีที่แล้ว +4

      He is already 85

    • @Kriishna47
      @Kriishna47 ปีที่แล้ว +9

      I’m the one who benefited from his generosity. Long live sir

    • @jaihind11
      @jaihind11 ปีที่แล้ว +1

      He just expressed symbolically.

    • @dikesonpaschal
      @dikesonpaschal ปีที่แล้ว

      profile picture for my contact I Cleaned defaced Currency

  • @ambekarsavitha8105
    @ambekarsavitha8105 ปีที่แล้ว +14

    100% genuine interview 👌👏👌👏

  • @user-fj3im7mv8e
    @user-fj3im7mv8e ปีที่แล้ว +5

    Sir Murali Mohan Garu Great sir .Ma lanti vallaki Margradarskulu.He is a great person.

  • @sunilvarma.u
    @sunilvarma.u ปีที่แล้ว +7

    positive energy vastadi ilanti life stories chuste.... Nice person Murali mohan sir is an inspiration to youngsters....

  • @sridharreddy4289
    @sridharreddy4289 ปีที่แล้ว +10

    రాధాకృష్ణ గారు ఇలాంటి ఇంటర్వ్యూ ఇంకా చాలా చేయాలని కోరుతున్నాము మురళి మోహన్ గారు గ్రేట్

  • @rangaraoch1624
    @rangaraoch1624 ปีที่แล้ว +7

    మురళీమోహన్ గారి పాతది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే చూసినట్టే ఉంది

  • @ramamohanjonnalagadda3254
    @ramamohanjonnalagadda3254 ปีที่แล้ว +13

    Murali Mohan garu is a positive energy

  • @1992bhanu
    @1992bhanu ปีที่แล้ว +8

    Nice interview and lots of knowledge to the younger generations through this great person mr. murali mohan thanku sir.

  • @rameshremesh1464
    @rameshremesh1464 ปีที่แล้ว +4

    Murali Mohan chuste Chala positive vastundi

  • @MrSadanand2008
    @MrSadanand2008 11 หลายเดือนก่อน +3

    there is no retirement in life... Very nice

  • @ajith.giove069
    @ajith.giove069 ปีที่แล้ว +4

    Vella iddari old interview nen oka hundred times choosanu..thanks for making second time

  • @venkateswararaopattamatta1676
    @venkateswararaopattamatta1676 ปีที่แล้ว +2

    Well disclaimed actor and politician. He is leading happy successful life

  • @gudlaraju2497
    @gudlaraju2497 ปีที่แล้ว +6

    01:01:02 About Heroes matter

  • @sreedharmaram1981
    @sreedharmaram1981 ปีที่แล้ว +9

    Murali mohan garu is role model for real business.

  • @srinivaskota1076
    @srinivaskota1076 11 หลายเดือนก่อน +4

    మనం ఎప్పుడూ ఎవరి గురించి తెలియకుండా ఊహించుకోకూడదు అతనితో స్నేహం చేస్తేనే తన గురించి బాగా అర్ధం అవుతుంది

  • @rajeshpachipala1235
    @rajeshpachipala1235 ปีที่แล้ว +7

    you are an inspiration

  • @gurralavikram6068
    @gurralavikram6068 ปีที่แล้ว +33

    సామాన్యుడి సొంత ఇల్లు గురించి నాణ్యత పరమైన,చట్ట పరమైన లోపాలలు ఉండకూడదు అని సామాన్యుడి బాధ ను చాలా చక్కగా సూచించిన రాధ కృష్ణ గారికి ధన్యాదములు...

  • @pudariramesh2883
    @pudariramesh2883 ปีที่แล้ว +8

    Awesome

  • @chinny6497
    @chinny6497 ปีที่แล้ว +6

    Do an interview with nara bramhani

  • @jaihind11
    @jaihind11 ปีที่แล้ว +2

    Beautiful conversation. Some so-called guys talk some un-necessary, non-existing and imaginary and one sided so-called political things.

  • @akhandammudunuru6075
    @akhandammudunuru6075 2 หลายเดือนก่อน +1

    Super Good Person Murali Mohan Sir .

  • @honest7363
    @honest7363 ปีที่แล้ว +20

    మురళీమోహన్ గారు చాలా పొందికగా మాట్లాడుతారు. నెమ్మదస్తుడు,మర్యాదస్తుడు,కోట్లమందికి స్ఫూర్తి.

  • @vchakradharrao1580
    @vchakradharrao1580 ปีที่แล้ว +2

    Good persion Murali Mohan garu
    Good show rk garu

  • @avinashkona2349
    @avinashkona2349 ปีที่แล้ว +1

    Nokkukovatam, pisukkovatam....RK, you naughty boy😅😅😅

  • @hareeshreddy660
    @hareeshreddy660 11 วันที่ผ่านมา +1

    He is heartful ❤

  • @gurralavikram6068
    @gurralavikram6068 ปีที่แล้ว +2

    సార్ బీజేపీ సీనియర్ నాయకుడు బడుగు బలహీనవర్గాల నుండి ఎంపీ,కేంద్ర మంత్రి, ఇప్పుడు గవర్నర్ గా అంచెలంచెలుగా ఎదిగిన ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి తో ఇంటర్వ్యూ చెయ్యండి సార్.... ఇంతవరకు మీరు వారితో చెయ్యలేదు

  • @abhiruchifoods7141
    @abhiruchifoods7141 ปีที่แล้ว +4

    Humble interview

  • @sudheernune3536
    @sudheernune3536 3 หลายเดือนก่อน

    ఈ interview చాలా బాగా నచ్చింది sir

  • @aswarthyetukuru3286
    @aswarthyetukuru3286 2 หลายเดือนก่อน

    Super star 🌟 Krishna gari gurinchi cheppatam
    Really great 👍

  • @vamsikaranam2353
    @vamsikaranam2353 ปีที่แล้ว +2

    If sir possible, make an interviewe with bhramandham garu.

  • @d.vedantdvkr7442
    @d.vedantdvkr7442 ปีที่แล้ว

    Meeru chala saarlu maa supar star Krishna gari gurunchi chala manchi ga cheppinaru chala Thanks.

  • @kishorenandu1869
    @kishorenandu1869 ปีที่แล้ว +1

    Very entertaining interview

  • @suhask.r9240
    @suhask.r9240 ปีที่แล้ว +3

    My Pranams Murali Mohan Garu.

  • @prasadmaturu5341
    @prasadmaturu5341 ปีที่แล้ว +4

    సినిమా హీరోలు కాదు కేవలము సినిమా నటులు మాత్రం
    హీరోలు అంటా రైతులు ,jawan, పారిశుద్ధ్య కార్మికులు

  • @vandanagurijala1339
    @vandanagurijala1339 2 หลายเดือนก่อน

    Very humble nd down to earth humanbeing andi Muralimohan garu

  • @jaipalbheemanapally
    @jaipalbheemanapally ปีที่แล้ว +1

    ఇంటర్వ్యు పాతదే అనుకుంట . కొత్తగా థంబ్ నైల్ పెట్టీ మళ్లీ ప్లే చేస్తున్నారు.

  • @krishnababuvuppuluri2892
    @krishnababuvuppuluri2892 ปีที่แล้ว +1

    "CONVERSATIONS WITH THE RIGHT PEOPLE ARE PRICELESS "

  • @publicadda4592
    @publicadda4592 ปีที่แล้ว +8

    Good person

  • @maraiahb7502
    @maraiahb7502 ปีที่แล้ว +3

    Dear Sir, pls conduct Revanth Reddy Interview

  • @sdnsrinivas7213
    @sdnsrinivas7213 ปีที่แล้ว +36

    మురళి మోహన్ గారు చెప్పే ప్రతి మాట గుండెల్లో నుంచి వచ్చినట్లు ఉంటుంది.

  • @manaskumarvagicharla8308
    @manaskumarvagicharla8308 ปีที่แล้ว +6

    Trivikram nii interview cheyyandi

  • @srinivasaraosaramekala9952
    @srinivasaraosaramekala9952 ปีที่แล้ว +1

    Murali mohan garu open heart man, really great

  • @user-ms3cl7ss7z
    @user-ms3cl7ss7z ปีที่แล้ว +3

    SUPERSTAR Krishna garu 🙏

  • @krishnashauzshenikala9240
    @krishnashauzshenikala9240 ปีที่แล้ว

    Sir videos length penchandi sir. Don't worry sir prajaswamya braphuthvalu guarantee vasthayee next ne chustgaru 2024,volunteers bongu meseva bagunte

  • @MParvathi-jz6zq
    @MParvathi-jz6zq ปีที่แล้ว +1

    Nice interview

  • @kumara-kw7qq
    @kumara-kw7qq ปีที่แล้ว +1

    Super interview

  • @kumarct6941
    @kumarct6941 ปีที่แล้ว +6

    1:08:18 How RK garu changed his views on film heroes 😮
    RK, you are a great actor.
    1:09:20 Do you think, media journalists never felt like they are great ?

  • @sandeepysandeep7351
    @sandeepysandeep7351 ปีที่แล้ว +4

    One time interview with Balakrishna

  • @parmeshsai1158
    @parmeshsai1158 ปีที่แล้ว +4

    Rk garu please please Pawan kalyan garu tho interview cheyindi

  • @user-mm1lz1jb4q
    @user-mm1lz1jb4q 8 วันที่ผ่านมา

    Krishna gaari gurinchi super chepparu sir

  • @vinod6019
    @vinod6019 ปีที่แล้ว +2

    Nice answer

  • @ramyakota9068
    @ramyakota9068 ปีที่แล้ว +1

    Murali mohan sir u are great person.All the best sir

  • @lakshmilakshmi-wq4oi
    @lakshmilakshmi-wq4oi ปีที่แล้ว +3

    Please bring Sri Chandra mohan.

  • @sudhakasturi4917
    @sudhakasturi4917 ปีที่แล้ว +2

    RK should allow guest to finish sentence, unnecessarily he interrupts , as if RK knows everything,

  • @sushmarao9407
    @sushmarao9407 ปีที่แล้ว +1

    DISCIPLINE ND MONEY KUNNA IMPORTANCE THELIPE INTERVIEW..NICE..REVANTH REDDY INTERVIEW

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +1

    రాజకీయంగా కాకపోయినా మీ మనసులో ఒక బలమైన కోరిక ఉంది అది రాజకీయపరంగానే నేరవేరాలి కచ్చితంగా మీ కోరిక తర్వాత చంద్రబాబునాయుడు గారు తెలుసుకుని నెరవేరుస్తారు అని ఆశిస్తున్నా,, మురళి మోహన్ గారు

  • @nsns6466
    @nsns6466 ปีที่แล้ว +4

    Inspiring

  • @srivasudev
    @srivasudev 3 หลายเดือนก่อน

    " Maree nalapadam, pisakadam yemiti " Rk garu?!😃😄😄

  • @hymavathiande4111
    @hymavathiande4111 ปีที่แล้ว +1

    Radha krishna garu. guest ni free ga matlada nivvandi sir please 😊
    appude adi open heart program avutundi sir
    Program pleasant ga lenatlundi sir

  • @vaishnaviramoju1308
    @vaishnaviramoju1308 หลายเดือนก่อน

    Face lo ne positive energy sir way of talking super

  • @user-nv3vv1nn9q
    @user-nv3vv1nn9q ปีที่แล้ว

    Clean and green personality Muralimohan garu🎉🎉🎉❤,, But melanti Peddavaalluu oka madya Taragathii Vaalu house konukkune vidhanga emina plan cheyandi sir….. memkuda jayabheri lo teeskuntam… but high cost with high standards and amenities but think about this also sir….

  • @DropOut_Chef_s
    @DropOut_Chef_s ปีที่แล้ว +1

    Bathyala chengalrayadu ni interview cheyyandi rk gaaru

  • @dayakarjangam6870
    @dayakarjangam6870 ปีที่แล้ว +7

    Nalapadam pisakadam RK garu happy 😂😂

    • @sridwarakaRam
      @sridwarakaRam ปีที่แล้ว

      He planned to start his construction in Balakrishna land:th-cam.com/video/B7X_bnyrhvQ/w-d-xo.html

  • @synergyagro4667
    @synergyagro4667 ปีที่แล้ว +2

    RK is very humorous

  • @syamjiiimedia
    @syamjiiimedia ปีที่แล้ว +3

    Hi varalabbai❤❤❤

  • @venkateshthammali2961
    @venkateshthammali2961 ปีที่แล้ว +2

    Victory Venkatesh ni interview cheyyandi

  • @janakivelivela3312
    @janakivelivela3312 ปีที่แล้ว

    Great person sir🙏

  • @gayathrip2117
    @gayathrip2117 ปีที่แล้ว +1

    Serials kuda cheyachu kadha sir....

  • @ramasrinuchabandi5023
    @ramasrinuchabandi5023 ปีที่แล้ว +1

    Prabhas ni chayandi interview ayya ❤

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 ปีที่แล้ว +4

    ఫీజులెగిరిపోయినయ్....
    నలపటం, పిసకటం ఏంటి రాధాకృష్ణ గారు 🤦

  • @maraiahb7502
    @maraiahb7502 ปีที่แล้ว +19

    As a AP Man, iam proud of him

  • @udaykiranprime
    @udaykiranprime 10 หลายเดือนก่อน +1

    27:44 39:45 43:00 (44:30 gaddam suresh Meenakshi infra)

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 ปีที่แล้ว +1

    Ee love murali mohan n prabha b garu

  • @mdmaqbul7882
    @mdmaqbul7882 ปีที่แล้ว +1

    KTR. గారి ఇంటర్వ్యూ చెయ్యండి sir

  • @ashwinikalchetty304
    @ashwinikalchetty304 ปีที่แล้ว +1

    Please interview Smitha sabarwal IAS madam

  • @ravikolipaka3385
    @ravikolipaka3385 ปีที่แล้ว +2

    ఒక్కసారి ktr తో ఇంటర్వ్యూ చేయండి

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d ปีที่แล้ว +1

    30 : 00 mins.. Krishna Gaaru❤😢🙏🏼

  • @ramuvaddyyoutubchannel9529
    @ramuvaddyyoutubchannel9529 ปีที่แล้ว

    Super sir

  • @user-zy6te2eo6s
    @user-zy6te2eo6s 4 หลายเดือนก่อน

    మిరు 100ఇయర్స్ బ్రతకాలి 👌👌🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐

  • @tanujasingh6062
    @tanujasingh6062 ปีที่แล้ว +1

    We want interview with Radha madam now she is doing dance show judge

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 ปีที่แล้ว +1

    R.K. always holds exemplary episodes of OPEN HEART. Murali Mohan Sir, is speaking from his heart always speaks frank and fairly.

  • @prasadk7539
    @prasadk7539 ปีที่แล้ว

    Only - 1 shankarabaranam not 100 movies can be made with the same theme

  • @krishnachaitanya4747
    @krishnachaitanya4747 ปีที่แล้ว +1

    Same video 10yrs back undi ga

  • @user-sriram88308
    @user-sriram88308 ปีที่แล้ว

    Rk thana opnions cheppadanike e intrws chestada ani anipistundi ivi chuste😂😂

  • @ramakrishnavuggina1344
    @ramakrishnavuggina1344 5 หลายเดือนก่อน

    RK YOUR DOING GOOD JOB.

  • @fayazahmeden
    @fayazahmeden ปีที่แล้ว +6

    Interview has been completely dominated by RK , funny thing is Murali mohan Garu agreed whatever RK has said , only Man who dominated RK is Dr Paul 😅

  • @D.Bhanusree
    @D.Bhanusree ปีที่แล้ว +1

    మురళి మోహన్ గారు ఎంత హుందాగా అందంగా మాట్లాడుతున్నారు, RK చాలా vulgar language మాట్లాడతారు , ఎంత age వచ్చి ఎం లాభం, ఒక reputed channel MD అయ్యి ఉండి cheap language use చేస్తారు.
    నలపడం పిసకడం ఎంటి, ఎంటి ఆ భాష, feel shame to hear such words with RK.

  • @ahmedansari270
    @ahmedansari270 3 วันที่ผ่านมา

    🎉M.M great man🎉🎉❤🎉❤🎉