🧓అమ్మ కన్న మేము భాగా రెడీ ఐతే అమ్మ కుళ్ళు కో..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 265

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 ปีที่แล้ว +51

    అమ్మ ఇప్పుడే కాలంలో ఇళ్లల్లో పెద్ద వాళ్ళు ఉంటే వాళ్లనే బయటికి తీసుకోవటం లేదు మీరు ఇంత మందిని తీసుకోవడం అనేది చాలా కష్టమని అతెలుసు మీ ఓపికకు మీ మంచితనాని కి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అమ్మ అమ్మ మీరు అందరూ అవ్వ తాత లు అందరూ బాగుండాలని కోరుకుంటున్న అమ్మ

  • @bharathkumars4807
    @bharathkumars4807 ปีที่แล้ว +9

    అమ్మ వేరే ఆశ్రమాలలో వున్నది లేనట్టుగా లేనది వున్నట్టుగా చూపిస్తారు అమ్మ మీరు వున్నది వున్నటే చెప్పుతారు అమ్మ 🙏మీకు ఆ దేవుడు అయాషు ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నాను అమ్మ

  • @damulya2120
    @damulya2120 ปีที่แล้ว +22

    Mee kante anil Babu ee kalam lo kuda opika unnanduku godbless you

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 11 หลายเดือนก่อน +2

    మానవ సేవ వలనే భగవంతుని దర్శనం లభిస్తుంది, మీరు జన్మ సార్థకం చేసుకుంటునా రు,మీవీడియీలు చూస్తు ఉంటాను,మీకు మీవారికి ధన్య వాదాలు,

  • @svsrilakshmi8552
    @svsrilakshmi8552 ปีที่แล้ว +4

    అవ్వా తాతలు మంచిగా రెఢీ అయ్యారు.. అలా ఈ రోజు,కి ఎలా తినాలో,ఏమి వండుకోవాలి అనే మాట వాళ్లకు రాకుండా వాళ్ళని అర్థం చేసుకుని చూడటం మందులు,వేళకి వేసుకునేలా చూడటం,ఇంట్లో ఒకరూ ఇద్దరు వుంటేనే చేయలేరు.ఇంతమంది వృద్ధులను చూస్తున్న మీ ఓపిక సహనం మాటలలో చెప్పలేము.అందరినీ మంచిగా చూసుకునే మీరు కళకళ లాడుతు ఆరోగ్యంగా , ఆనందం తో వుండాలని ఆశీర్వదిస్తూ వున్నాము.

  • @rafiya2838
    @rafiya2838 ปีที่แล้ว +14

    మీది చాలా మంచి మనసు మంజులగారు ఆ దేవుడు మిమ్మల్ని పడి కాలాలు చల్లగా చూడాలి

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +5

    నమస్తే అమ్మ 😍🙏💐
    అవ్వా తాతలు అందరికీ నమస్తే 😍🙏
    ఆశ్రమం కూడా చాలా కళగా ఉంది
    పచ్చని చెట్లతో మామిడికాయలతో మధ్య నుంచి మీరoతా నడిచి వస్తుంటే చాలా అద్భుతంగా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది భూతల స్వర్గంలా వుంది 👌👌👌
    అవ్వా తాతలు అందరూ నీట్ గా
    సంతోషంగా ప్రేమగా చూసుకుంటున్న కూతురు ఇంట్లో దర్జాగా తల్లిదండ్రులు ఉన్నట్టుగా హాయిగా ఉంటారు🙏
    మీవల్ల మేము కూడా ఆంజనేయ స్వామి దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము 🙏
    వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా వుంది.
    ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయాన్ని మీరు వివరంగా చెబుతూ చక్కగా
    చూపిస్తారు. ధన్యవాదములు
    అమ్మ 😍🙏💐

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 ปีที่แล้ว +4

    మీ మాట తీరు , పలికే విధానం చాలా బావుంది. ఎంత చక్కగా మాట్లాడుతున్నారు.... Superb....
    GOO BLESS YOU....🎉🎉🎉🎉

  • @manilakshmanmanilakshman7514
    @manilakshmanmanilakshman7514 ปีที่แล้ว +31

    అమ్మ మీకు మీ మంచితనానికి పాదాభివందనాలు

  • @srivlogs1
    @srivlogs1 ปีที่แล้ว +16

    అమ్మ నమస్తే. అందరూ భలే బాగా ready అయ్యారు. ఆ దేవుని ఆశీస్సులు సర్వదా మీ పై ఉంటాయి.

  • @bhammukutty6010
    @bhammukutty6010 ปีที่แล้ว +34

    అమ్మా... మీరూ బాగున్నారు..
    మీ మంచితనం వల్ల
    అవ్వా తాతలు కూడా బాగున్నారు...

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 ปีที่แล้ว +7

    ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరవలసి ఉంది కదా అమ్మ అది ఏ టైం అయినా ఆల్ ది బెస్ట్ మా❤❤

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 ปีที่แล้ว +7

    చాలా మంచి వీడియో అమ్మ ఎందుకు అంటే ఇలా బయటకు తీసుకు రావడం మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా మీ లాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు సకుటుంబ సపరివార సమేతం ఇది 100% నిజం ❤❤

  • @veniveni2437
    @veniveni2437 ปีที่แล้ว +6

    అమ్మ ఎలా వున్నారు అమ్మ మీ మనసు చాల చాలా మంచిది అమ్మ అందరూ చాల బాగా వున్నారు అసలు అనాద్ద లు అంటే ఎవరు నమ్మరు సూపర్

  • @kanyasukku
    @kanyasukku ปีที่แล้ว +3

    Avvalu chala colour full ga unnaru vallani neat ga rich ga meru chuskuntunnaru nijame ma vere asramamlo neat ga kuda undaru nighty latho picchiga kanipistharu adhi management chethilo undhi age ayna vallaki kammalu avi veskovaliani untundhi adhi meeru thelusukoni artificial vi konicchi vallani neat ga rich ga pettatu hats off to you

  • @Akki_20111
    @Akki_20111 ปีที่แล้ว +7

    మీరు చేసే పని చాలా బాగుంది

  • @padmaja8998
    @padmaja8998 ปีที่แล้ว +8

    Anil is a good human being .All the elders are fortunate to get your shelter amma .Tell Amaravathamma to take rest for few more days . Murthy garu has found peace finally in your house.All of them are living a dream life ... resort likelife which ony the very rich can afford .God bless your family amma.

  • @phctekurpeta1891
    @phctekurpeta1891 ปีที่แล้ว +2

    Madam meeru బాగా నడుస్తున్నారు అది చాలు,,ఎన్ని పనులైన చేస్తారు god bless you

  • @veniveni2437
    @veniveni2437 ปีที่แล้ว +4

    అమ్మ ఇలా అన్నాను అని ఏమీ అనుకోవద్దు అమ్మ మీకు అసలు ఏమీ వుండదు వాళ్ళు కూర్చున్న దగ్గర మీరు కూడా కుర్చ్చు నీ తింటారు సూపర్

  • @navasekharvajja4450
    @navasekharvajja4450 ปีที่แล้ว +5

    Eerojullo Ela Kuda Chestara Meeru really great Amma valla ku Anni Soukaryalu Chestunnaru inkem kavali vallaku idi chaalu Amma 🙏🙏🙏🙏🙏♥️♥️🥳🥳👏👏👏👏

  • @lakshmmiim762
    @lakshmmiim762 ปีที่แล้ว +2

    అమ్మ మీరు చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళని భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ వాళ్లకు ఉండాలి నేను కూడా మీ ఆశ్రమానికి రావాలనుకుంటున్నాను

  • @vijayasanthivijaya3714
    @vijayasanthivijaya3714 ปีที่แล้ว +3

    Avva thathalu gudiki chala happy ga vacharu amma,naaku kooda chala santhosam ayindhi amma thank u amma meeru chala great amma ❤❤❤

  • @jonnadagupta1051
    @jonnadagupta1051 ปีที่แล้ว +8

    We are also lucky to see God darshan and also to see you all amma. God blessings are always with you and they are fortunate to have a relationship with you .they are really lucky amma.

  • @bujjamma1395
    @bujjamma1395 ปีที่แล้ว +4

    Jai shree ram....podhuney seetharama Hanuman darshanam jarigindhi...danyavadhalu amma

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 ปีที่แล้ว +2

    శారద నగర్ బ్లూ చీర గుండమ్మగారి రెడ్ కలరు హైదరాబాద్ నుంచి వచ్చారు అమ్మమ్మ గారు ఆవిడ పేరు నాకు తెలియదు ఆవిడ కట్టుకున్న సారీ కూడా చాలా బాగుంది పద్మా వేసుకున్న డ్రెస్ బాగుంది మీ చీర చాల బాగుంది అన్నా గ్రీన్ కలర్ ఐ లవ్ యు వీడియో❤❤

  • @bujjibujji1657
    @bujjibujji1657 ปีที่แล้ว +17

    అందరూ చాలా బాగా తయారైయరండి మంజుల గారు

    • @eswarisyam9495
      @eswarisyam9495 ปีที่แล้ว

      Andharu Chala baga raddi ayaru amma

  • @laxmidevijarapati9093
    @laxmidevijarapati9093 11 หลายเดือนก่อน

    అమ్మ మీరుఇంత మందిని ప్రేమ దేవుని దర్శనంచేయించారు చాల సంతోషం అండి ఆదేవు ని దయ వల్ల మీరు ఆరోగ్య ముగ వుండాలని కోరుతున్నాను అండి

  • @gsrvlogs8004
    @gsrvlogs8004 ปีที่แล้ว +2

    Aunty jaya raleda? He is very dedicated person and good person. Myself from guntur everyday I will see your videos after came from office. I would like to come to your oldage home 🏠, definitely I want to visit. Really hats off amma.

  • @bhogeswaria9940
    @bhogeswaria9940 ปีที่แล้ว +1

    మంజుల గారు మీరు చాలా చాలా మంచి పని చేశారు ఆశ్ర మం వృద్ధులు అందరికీ మాంచి బూస్ట్ up ఇప్పించారు అందరూ కూడ చాలా చాలా చక్కగా తయారు అయ్యారు శారదమ్మ గారి చీర నాకు బాగా నచ్చింది మీఅందరికి ఆభగవంతు ని శుభాశీస్సులు అందాలని కోరుకొంటున్నాను

  • @shaikshaheenbegum2277
    @shaikshaheenbegum2277 ปีที่แล้ว +7

    Andaru chala baga Ready aiyanru so beautiful all members❤❤❤❤❤❤

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 ปีที่แล้ว

    మనస్పూర్తిగా శుభాశ్శిసులు🙏💐 పరోక్షంగా మాకు కూడా పుణ్యం దొరికింది.అందరూ అనాధల లాగా చూస్తూంటే మీరు మీ కన్న తల్లితండ్రులుగా చూసుకుంటున్నారు అంతే! ఎవరు చేస్తారమ్మా ఈ విధంగా ముసలితనం శాపం కాదు అని నిరూపిస్తున్నారు.ముసలోల్ల ఆయుష్షు పెంచుతున్నారు.మనస్పూర్తిగా చెపుతున్న మీకు ముసలితనం రాదు.🤗🙏

  • @saikumarreddysaikumarreddy5413
    @saikumarreddysaikumarreddy5413 ปีที่แล้ว +3

    మన బిడ్డలు అనుకున్నప్పుడు మనము మన మంచిగానే చూపించారు కదా అమ్మ ఎవరో ఏదో చేశారని వాళ్ళ లాగా మనం ఎందుకు చేయాలి అది కరెక్ట్ కాదు చిరిగిన బట్టలతో చూపిస్తే మనకు వచ్చేది ఏంటి అమ్మ అన్న పదానికి అర్థం ఉండదు కదా అమ్మ నేను నమ్ముతాను మీరు కూడా నమ్ముతున్నారు కదా అమ్మ❤❤

  • @lathasyam7615
    @lathasyam7615 ปีที่แล้ว +10

    అమ్మ మీకు పాదాభివందనాలు 🌹🙏🙏🙏🙏

  • @kamalaganta6204
    @kamalaganta6204 ปีที่แล้ว +2

    Amma తాతలు అదృష్టవంతులు మేము ఇంట్లో ఉండి కూడా మేము గుడ్లకి వెళ్ళ లేక పోతున్నాము భగవంతుని ఆశీర్వాదం సదా ఉంటుంది

  • @thyagarajum5572
    @thyagarajum5572 ปีที่แล้ว +2

    Roju vidio notification vasthe chalu happy ga ma pillu chustharu

  • @satyagandhi9581
    @satyagandhi9581 ปีที่แล้ว +1

    అమ్మ మీకు ఆ భగవంతుడు చల్లగా చూసుకుంటాడు,

  • @sobhakota9837
    @sobhakota9837 ปีที่แล้ว +2

    Chaalaa chaalaa baagunnaru avva, thaathalu..Looking very smart. Meeru chaalaa baagaa vaallani choosukuntunnaru kabatte vaallu healthy look tho vunnaru..deenamgaa choopinchadam business strategy Nemo...

  • @pathakamurikrishnaveni5375
    @pathakamurikrishnaveni5375 ปีที่แล้ว +4

    అవ్వా తాతలు చాలా బాగా రెడీ అయ్యారు అమ్మ మీరు కూడా అమ్మా

  • @ShashiKala-mr4um
    @ShashiKala-mr4um ปีที่แล้ว +2

    Akka manchi manasu undi akka miku manchi manasu ku margam devudu chupistadu miru chesede correct akka na biddalu ku asirvaadam cheind akka mi manchi manasaku devudu thodu andari shirvadam untundi akka

  • @g.s.k.adilakshmi5118
    @g.s.k.adilakshmi5118 ปีที่แล้ว +2

    Amma eppudu manam manchiga cheste manalni devudu challaga chustadu. Andulo meeru emi takkuva cheyaru. Ade me kutumbaniki sri rama raksha. Eppudu meeru ilage happyga undali

  • @radhammak5998
    @radhammak5998 ปีที่แล้ว +2

    avvalu tatalu andaru chalabaga radi ayyaru so cute

  • @swathantray6449
    @swathantray6449 ปีที่แล้ว +2

    Tappakunda tisuku elite baguntundi meeru manchi panule chestaru Manjula

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 ปีที่แล้ว +2

    Hi manjula garu. Mee video chustunnanta sepu manasu prashantanga anipinchindi, kallembati ananada bhaspalu vachayi, vallu mee aashramam pondadam valla adrushtam, maku dyvadarshanam kaligincharu 🙏, mee kutumba sabhulandaru challaga undalani venkannanu vedukuntunnanu.🙏

  • @kanchipetavijaya6787
    @kanchipetavijaya6787 ปีที่แล้ว

    Amma మీరు ఛాల చాల మంచి వారు వీడియో అన్ని చూస్తుననూ 5 years నుంచి

  • @Uma-Bharat-India
    @Uma-Bharat-India ปีที่แล้ว +1

    You are sincere, hard working, dedicated and religious. They allure your children. Your Gothram is their gohtram.

  • @ramanammavv1079
    @ramanammavv1079 ปีที่แล้ว +3

    Good morning dear amma god bless you with good health and happiness

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 3 หลายเดือนก่อน

    నేను కూడా కీలపట్ల దేవస్థానం చూసాను.పలమనేరు బైపాస్ తర్వాత వస్తుంది 5 కిలోమీటర్లు ఉంటుంది.

  • @solesasikala8468
    @solesasikala8468 ปีที่แล้ว +2

    Bayataku teesukuvellatamu manchide Amma vallaku baguntundi amma

  • @simonbobbili9305
    @simonbobbili9305 ปีที่แล้ว +3

    We love you nd your service amma especially Anil babu nd joshu paapa

  • @satyaterracegarden501
    @satyaterracegarden501 ปีที่แล้ว +3

    సూపర్ గా వున్నారు అవ్వ తాతలు మంజుల గారు ❤❤

  • @mohanaparna9439
    @mohanaparna9439 8 หลายเดือนก่อน

    Chalamanchipanichesthunnaru amma vallekadu amma memukuda darshanam chesukunnam thankyou sooomach amma

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 ปีที่แล้ว +1

    Chala Manchigachesaru Meru great God Bless you Maku Chalasanthoshamga Anipinchindhi All Are Happy😊God Bless All of You Vrudhulu Andharu Bagunnaru OK By By

  • @krishnakumariravuri2505
    @krishnakumariravuri2505 ปีที่แล้ว +1

    Maku kuda Mee family lo bhagaswamyam chesinanduku meeku sathakoti vandanalu amma maku puntyam vochinatle 🙏

  • @bhadrojujyothi7445
    @bhadrojujyothi7445 ปีที่แล้ว +2

    Andaru pelli peddalulaga rady ayyaru chala bagunnaru antha mevalle

  • @deshmukhvijaya505
    @deshmukhvijaya505 ปีที่แล้ว +2

    Super amma meeku bagavanthudi challaga chustaru

  • @vijayasanthivijaya3714
    @vijayasanthivijaya3714 ปีที่แล้ว +1

    Avva vaalu chala andamga ready ayinaru amma,me biddalu laga choosu kuntu vunnaru iam so happy amma,

  • @poornimajoshithdreamworld1520
    @poornimajoshithdreamworld1520 ปีที่แล้ว +2

    Amma miru maa vooriki entha dhaggarloki vacharu but miss aipoyaanu,,telsinte kachithanga vachi kalsintaanu😢😢😢

  • @DhanalaVenkatarao
    @DhanalaVenkatarao 11 หลายเดือนก่อน +1

    అందరూ అలా ‌ఆనందంగా, ఆరోగ్యం గానే ఉండాలి

  • @sudhakarreddykelam6704
    @sudhakarreddykelam6704 11 หลายเดือนก่อน +1

    అమ్మా,మీరు, వచ్చే జన్మలో ధనవంతు ల ఇంట్లో దయా దాన గుణాలతో జన్మిస్తారు,

  • @nageswarin4896
    @nageswarin4896 ปีที่แล้ว +1

    Avva Thathalu nu gudikiki thesukoni vellaru Chala Santosam Manjula garu maku Swamivari pooja chupincharu thank you so much Andi Avva Thatha lu super cute ga Ready ayyaru Chala happy Andi

  • @SKDSVA
    @SKDSVA 8 หลายเดือนก่อน

    God bless you manujala Amma garu hats off to your helping nature

  • @g.s.k.adilakshmi5118
    @g.s.k.adilakshmi5118 ปีที่แล้ว +1

    Amma amaravatamma, govindamma, muniyamma, andaru bagunnaru. Andaru me daggara unnappudu eppudu happyga untaru.

  • @vuyyurupadmavathi9653
    @vuyyurupadmavathi9653 ปีที่แล้ว +2

    Aodharu Chala bavunaru amma meru cheseodhi correct

  • @krishnamurthy7373
    @krishnamurthy7373 ปีที่แล้ว +1

    చాలా బాగుంది వీడియో అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @padmajak8151
    @padmajak8151 ปีที่แล้ว +3

    good job.god bless you amma❤

  • @poorvikacrafts2926
    @poorvikacrafts2926 ปีที่แล้ว +2

    Chala santoshamga undi

  • @anupranamtoSwamijiGaruradha
    @anupranamtoSwamijiGaruradha 9 หลายเดือนก่อน

    ఆ దేవ దేవుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.

  • @glalithagoud8007
    @glalithagoud8007 ปีที่แล้ว +4

    చాలా బాగుంది.

  • @bablubablu6652
    @bablubablu6652 ปีที่แล้ว +1

    Hai amma good morning super video amma andharu chala baga ready ayaru amma super ga unaru God bless you amma ur great amma❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @SL-ig9yy
    @SL-ig9yy 11 หลายเดือนก่อน

    Amma, richga chupinchatam chala manchi vishayam.
    Mee manchi
    manasuki naa subhabhinandanalu

  • @thyagarajum5572
    @thyagarajum5572 ปีที่แล้ว +1

    Medhi manchi mansu amma aka sari sakshi papadhi video chiyadi amma chudalaniundhi naku sakshi papa ate chala estam maa pillu Ramu Lakshman ki sakshi papa matalu ante chal estam

  • @renukadevijinkala7419
    @renukadevijinkala7419 11 หลายเดือนก่อน

    Meru manchivaru manjula garu metho Samantha thiskopothunnaru God bless you mom

  • @p.rajeswari9666
    @p.rajeswari9666 5 หลายเดือนก่อน

    Meru Cheysayde Manchede Amma Me Pellalu Antaru Alanay Chusu Kuntunaru Naku Aethy Chala Nachuthunde Sairam

  • @padmavathiguduru1126
    @padmavathiguduru1126 ปีที่แล้ว +2

    Avvalu manchi cheralukattukuni kalaga unnaru ma nannma gurthuku vacharu

  • @usharani9118
    @usharani9118 9 หลายเดือนก่อน

    You are very great woman God bless you Om Shanti

  • @kalyanichalla220
    @kalyanichalla220 11 หลายเดือนก่อน

    Vallu andaru chakkaga kanipistunnaru ante daani venaka Mee manchi Manasu Inka Mee family members support kanipistundi
    Andaru chakkaga tayaru ayyaru

  • @saireddykalyani5306
    @saireddykalyani5306 ปีที่แล้ว +2

    Really super ga ready అయారు amma

  • @mannukanna1970
    @mannukanna1970 9 หลายเดือนก่อน

    Manjula Amma meru chala super. How much ur taking care of all of them . God bless you with gud health.

  • @mamrutha4520
    @mamrutha4520 ปีที่แล้ว +2

    Very very good serve Amma me opiki

  • @dudekulababafakruddin2101
    @dudekulababafakruddin2101 ปีที่แล้ว

    Amma chesedi prathi Okka pani Alochinchi chestharu Andulo em thappu Ledu avvalu thathalu chala baga unnaru😊😍

  • @janakikumaripinnamraju1171
    @janakikumaripinnamraju1171 ปีที่แล้ว

    Adrustavantulamma meeru entamandhiki sevachesthunnaru .so greate

  • @radhikaramesh5102
    @radhikaramesh5102 ปีที่แล้ว

    Great manjula amma ,me varu nijam , entha opikaga teyadam entha kashtam.

  • @anuallinonechannel4021
    @anuallinonechannel4021 ปีที่แล้ว +1

    Krishnamurthy ni virupaskapuram ku thisuku vellithe nayam kavachu amma ma nanna gariki akkade nayam inadhi

  • @VijayaLakshmi-df3ix
    @VijayaLakshmi-df3ix ปีที่แล้ว +2

    Amma meru chaala manchi vaaru

  • @neelimavalluri8462
    @neelimavalluri8462 ปีที่แล้ว +4

    All are beautiful amma❤

  • @rikaskwt8751
    @rikaskwt8751 ปีที่แล้ว +1

    అమ్మ అన్నశాలలో వేసీన అరటి ఆకులు అవి నిజమైన ఆకులమ్మ కాద

  • @snehalathareddy7519
    @snehalathareddy7519 ปีที่แล้ว +1

    Nice పండగలా అనిపించింది

  • @TOTALHYPER83
    @TOTALHYPER83 ปีที่แล้ว

    Meeru chesedi 100 percent correct amma manju.

  • @Susheelrecruiter
    @Susheelrecruiter ปีที่แล้ว +2

    Namasthe Amma, andariki Naa namaskaramulu telupandi amma prati okka ashrama vrudhulaki nenu Mee prati video tappakunda chustunnanu comments kuda pedutuntanilu appudappudu ravalani unaldi amma, kani plan cheskovali memu undedi Warangal lo baaga dooram entha adrushtam cheskunte vrudhulantha Mee gutiki cherukunnaramma valla intlo unna intha prashanta maina jeevitham untunda cheppandi Edo chinna chinna chikakulu potlatalu nee deggara entha ullasamga samburanga unnaramma ...... Devudu Mee kutumbanikki ayurarogyalu aishwaryam kalgiyali amma...

  • @avinashsri1875
    @avinashsri1875 ปีที่แล้ว +1

    Antha mandhi dovullaki Sevachestunnaramma🙏🙏🤗

  • @jvanuradha6198
    @jvanuradha6198 ปีที่แล้ว

    Deenanga kadu madam vallu happy gane undali Baga kanabadali meeru Frank ga chupistunnaru natinchadam ledu mam edi Naku Baga nachindi chala Baga ready ayyaru andaru mam meeru chestunna seva ku joharlu 🌹🙏

  • @bharathin2585
    @bharathin2585 ปีที่แล้ว

    amma valla manasuku anadalu anapinchaka anandaga undali ante richga ne undani andi meeku great amma manjulagaru

  • @padmavathiguduru1126
    @padmavathiguduru1126 ปีที่แล้ว +1

    Vallu vachinappuduvallaku tinditippalu leka bakkachikkipoyiuntaru mee daggara jariginattu vallaku ekkada jaragadu meeru entabagachusukuntaru vallu ashramam lo vachina tarvata baga unnaru avva tatalu manchi dresslu vesukuni baga unnaru meeku satakoti dandalu vallanu bytiki tisukupoyinanduku

  • @anandarao1781
    @anandarao1781 ปีที่แล้ว +1

    Rajeswari meeru anni manchi panule chesthunnaaramma.avva thathalanu appudappudu gudi ki theesukellatam baguntundi meeru cheppamannaarani kaadu nenu chudagaane anukunnaanu bale chakkaga ready ayyaaru .amaravathamma,saradhamma,ramadevamma,govindamma,murthi appa vaalla wife inka andaruki peru peruna chakkaga ready ayyaaru ani cheppandi sakshi papa baga enjoy chesindi

  • @rajeswarijonnadula6
    @rajeswarijonnadula6 ปีที่แล้ว +2

    Murti gariki hyd nature cure treetment bagutundi

  • @murthykbgk593
    @murthykbgk593 ปีที่แล้ว +5

    Subhodayam Madam. You are doing a very good service. Where is this Ashramam madam. Is it meant for any particular community, I mean castwise. How
    much you charge person per month. Please don't mistake me for asking like this. What is the location of the Ashramam.

    • @rojakamasani
      @rojakamasani ปีที่แล้ว +3

      End of the Video have address...please look into it
      The person who needs necessity.....
      Amma will gather information from people who will join if they are interested or not and some other things
      Amma will not charge... doing own service
      Amma will not consider community wise

  • @RamaDevi-zo1iw
    @RamaDevi-zo1iw ปีที่แล้ว +1

    Akka meru super 👌 akka avvarini manasu noppincharu maku Telus 🙏🙏

  • @sailajakasala6674
    @sailajakasala6674 10 หลายเดือนก่อน

    Andaman baammmaluu ,haaiga aanandaga undandi ,saradamma blessings 🙌 🎉🎉

  • @anuallinonechannel4021
    @anuallinonechannel4021 ปีที่แล้ว +1

    Namasthe Amma Mee opikakaku setha koti vandhanaalu thalli

  • @gangadevi7699
    @gangadevi7699 ปีที่แล้ว +2

    Chalabagunnaru andharu ❤❤❤ tq