ముందుగా... గంగాధర శాస్త్రి గారికి నమస్కారం. స్వప్న గారు... 90-91 లో టెన్త్ చదివి, శాస్త్రి గారు చెప్పిన వూగిపోయ్యే పాటలు(చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టైం అది ) ఆ సమయం లో అర్ధం కాకపోయినా.., విని, పాడి, చూసి సంతోషించిన దానిని. ఈ మధ్యలో వంట చేస్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ఆటో నుండి ఆ పాటలు(చిరంజీవి ది) వినిపించడం తో నేనూ ఆనందంగా వంట చేస్తూ ఆ పాటని అందుకున్నాను... పాడగా పాడగా అందులోని అర్థం... అర్ధం అయ్యి.., ఏంది ఈ పాట యిలా ఉంది అని గమనిస్తే... మొత్తం గబ్బు గబ్బు గా ఉంది. (ఆ విషయం తెలియక.., చిన్నప్పుడు అవే... పాటలని అదే... రాగయుక్తం తో పాడుతూ ఇల్లు ఊడుస్తూ, గిన్నెలు కడుగుతూ.. పాడుకొనే వాళ్ళం. స్కూల్ లో కూడా. అప్పుడప్పుడు ఇంట్లో పెద్దల దగ్గర తిట్లు తిన్న సందర్భాలు కూడా. ఆ పాట ఆపు అని. తెలియక ఈ ఇంట్లో పాట పాడే స్వేచ్చ కూడా లేదని తెగ బాధ పడిపోయా.) రామ రామ... అప్పుడనిపించింది... SP బాలసుబ్రమణ్యo యింత గలీజు పాటలు ఎలా పాడారబ్బా అని. యిప్పుడు అర్ధం అయ్యింది. ఒక్కటి మాత్రం నిజం. SPB ని గొప్ప గాయకుడు అని చెప్పుకొంటారు. (నేనూ ఆయన మంచి గాయకుడు అని ఒప్పుకుంటా) కానీ , గొప్పగా మాత్రం ఆయనని ఎందుకు ప్రకృతి నిలబెట్టకుండా ఉందోనని. ఈ కారణమేమో...
ముందుగా... గంగాధర శాస్త్రి గారికి నమస్కారం.
స్వప్న గారు...
90-91 లో టెన్త్ చదివి, శాస్త్రి గారు చెప్పిన వూగిపోయ్యే పాటలు(చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున టైం అది ) ఆ సమయం లో అర్ధం కాకపోయినా.., విని, పాడి, చూసి సంతోషించిన దానిని.
ఈ మధ్యలో వంట చేస్తున్నప్పుడు రోడ్డు మీద వెళ్తున్న ఆటో నుండి ఆ పాటలు(చిరంజీవి ది) వినిపించడం తో నేనూ ఆనందంగా వంట చేస్తూ ఆ పాటని అందుకున్నాను... పాడగా పాడగా అందులోని అర్థం... అర్ధం అయ్యి.., ఏంది ఈ పాట యిలా ఉంది అని గమనిస్తే... మొత్తం గబ్బు గబ్బు గా ఉంది.
(ఆ విషయం తెలియక.., చిన్నప్పుడు అవే... పాటలని అదే... రాగయుక్తం తో పాడుతూ ఇల్లు ఊడుస్తూ, గిన్నెలు కడుగుతూ.. పాడుకొనే వాళ్ళం. స్కూల్ లో కూడా. అప్పుడప్పుడు ఇంట్లో పెద్దల దగ్గర తిట్లు తిన్న సందర్భాలు కూడా. ఆ పాట ఆపు అని. తెలియక ఈ ఇంట్లో పాట పాడే స్వేచ్చ కూడా లేదని తెగ బాధ పడిపోయా.)
రామ రామ... అప్పుడనిపించింది... SP బాలసుబ్రమణ్యo యింత గలీజు పాటలు ఎలా పాడారబ్బా అని.
యిప్పుడు అర్ధం అయ్యింది. ఒక్కటి మాత్రం నిజం.
SPB ని గొప్ప గాయకుడు అని చెప్పుకొంటారు. (నేనూ ఆయన మంచి గాయకుడు అని ఒప్పుకుంటా) కానీ , గొప్పగా మాత్రం ఆయనని ఎందుకు ప్రకృతి నిలబెట్టకుండా ఉందోనని.
ఈ కారణమేమో...