ఆకునూరి మురళిపై జర్నలిస్ట్ రఘు సంచలన వ్యాఖ్యలు...! Journalist Raghu sensational on Akunuri Murali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • TRUE STORIES Channel LINK : / @truestories-f9l
    • TH-camr Harsha Sai Re...
    ఆకునూరి మురళిపై జర్నలిస్ట్ రఘు సంచలన వ్యాఖ్యలు...! Journalist Raghu sensational on Akunuri Murali
    akunuri murali | educational chairmen post | revanth reddy |
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 147

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน +26

    తీన్మార్ మల్లన్న ఎక్కడ కనిపించడం లేదు నిరుద్యోగుల విషయంలో గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో మాట్లాడటం లేదు

  • @rameshisampally5270
    @rameshisampally5270 หลายเดือนก่อน +64

    విద్య, వైద్యం అన్న తీన్మార్ మల్లన్న ఎక్కడ? అసలు కనిపిస్తలేడు

    • @shrujannkumar456
      @shrujannkumar456 หลายเดือนก่อน +1

      ఆయన రాజకీయ నాయకుల్లో కలిసిపోయాడు.

    • @ravinderreddyguttikonda3890
      @ravinderreddyguttikonda3890 หลายเดือนก่อน +1

      Kcr ktr kuda kanapadatam ledu

    • @venkat744
      @venkat744 หลายเดือนก่อน

      Election appudu kanipasthadu...

    • @Santhu196
      @Santhu196 หลายเดือนก่อน +2

      తొండ ఊసరవెల్లి గా మారింది

    • @anjisyamala2142
      @anjisyamala2142 หลายเดือนก่อน +2

      సన్యాసం తీసుకున్నారేమో

  • @SathishKumar-qw3kl
    @SathishKumar-qw3kl หลายเดือนก่อน +21

    Congratulations murali sir

    • @shivaprasad8856
      @shivaprasad8856 หลายเดือนก่อน +1

      Em pikindu ani congratulations

  • @muddibalraj7633
    @muddibalraj7633 หลายเดือนก่อน +14

    Welcome congress party' 🎉🎉

  • @bakkishaker5949
    @bakkishaker5949 หลายเดือนก่อน +8

    100%Currect

  • @poornasamala3926
    @poornasamala3926 หลายเดือนก่อน +4

    అన్నా government schools లొ రిజర్వేషన్లు తీసేయండి, ఎవరికీ ఎక్కువ మార్కులు వస్తె ఉద్యోగాలూ యివ్వండి, 90, 35 marks vachinollu job చేస్తారు 70 మార్క్స్ వచినోల్లు విల్లను చూసి ఏడవల?
    Plz stop reservation in education department

  • @Pratapushine
    @Pratapushine หลายเดือนก่อน +7

    Super decision 🎉

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 หลายเดือนก่อน +11

    BJP ki vote veyakandi annnadu....center lo BJP leka pote India nu congress ammutadi 💯

    • @karun2181
      @karun2181 หลายเดือนก่อน

      😅😅😅

    • @karun2181
      @karun2181 หลายเดือนก่อน

      Ha Pakistan ku ammuthundi.😂😂😂

    • @aravindb9881
      @aravindb9881 หลายเดือนก่อน +1

      Ippudu BJP ammakunda em chesthondhi😂😂😂😂

    • @user-ftcjuiyrsyuyti
      @user-ftcjuiyrsyuyti หลายเดือนก่อน

      India debt more than 100 lakh crores

  • @DevrishiNarada2047
    @DevrishiNarada2047 หลายเดือนก่อน +1

    Ambedkarist murali gariki congrats..

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 หลายเดือนก่อน +4

    🎉🎉🎉🎉Very well 🎉🎉

  • @Sai_Naath
    @Sai_Naath หลายเดือนก่อน +4

    దీనికోసమే కదా వాడు కాంగ్రెస్ చెం.కా నాకింది 😂

  • @shanigarambikshapathi07
    @shanigarambikshapathi07 หลายเดือนก่อน +6

    Correct person Murali sri

  • @swamykumar3103
    @swamykumar3103 หลายเดือนก่อน +6

    Akunuri Murali Sir wonderful Officer and Good Person...

  • @ksreddy1476
    @ksreddy1476 หลายเดือนก่อน +6

    అకునూరి మురళీ సార్

  • @ravinderkondapaka5866
    @ravinderkondapaka5866 หลายเดือนก่อน +5

    100% currect

  • @mlnprasad6763
    @mlnprasad6763 หลายเดือนก่อน +4

    Yes. Intellectuals have to contribute their might for development of Telangana. Education n hospitals

  • @sarmatelidevarapalli5293
    @sarmatelidevarapalli5293 หลายเดือนก่อน +5

    Maximum state revenue is going for govt employees salaries.

  • @praz45
    @praz45 หลายเดือนก่อน +10

    Excellent choice akunuri murali sir 👍

  • @user-ln9eu8nz5z
    @user-ln9eu8nz5z หลายเดือนก่อน +2

    Murali sir good 👍

  • @nareshnoone1632
    @nareshnoone1632 หลายเดือนก่อน +1

    తెలంగాణ వస్తే యువకులందరికీ ఉద్యోగాలొచ్చి నిరుద్యోగం పోతుందని మేదావులు కళాకారులు ఉద్యమ నాయకులు చెప్పిన మాటలు నమ్మి అమాయకులు ఆత్మత్యాగాలకు ప్రేరేపితమయ్యారు రాబోయే తెలంగాణలో తోటి నిరుద్యోగుల జీవితాలు అద్భుతంగా ఉంటాయని నమ్మి నిస్వార్థంగా ప్రాణత్యాగాలు చేసుకున్నారు
    సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రధాన పార్టీల్లోని రెండు వర్గాల దొంగలు దోచుకుంటున్నారు
    అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తక్షణమే ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలి తెలంగాణలోని లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు కల్పించాలి
    తెలంగాణ ఉద్యమ నాయకులు మేధావులు కళాకారులు పార్టీని స్థాపించి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి 2:42

  • @PraveengoudMuthyamgari
    @PraveengoudMuthyamgari หลายเดือนก่อน

    సూపర్ పర్సన్

  • @ravinderkondapaka5866
    @ravinderkondapaka5866 หลายเดือนก่อน +2

    You are right

  • @mangalikrishnaiah9007
    @mangalikrishnaiah9007 หลายเดือนก่อน +4

    ఆకునూరి మురళి sir Group1 1:100ఇవ్వమనండి sir

    • @Nijamkudauntundhi
      @Nijamkudauntundhi หลายเดือนก่อน

      1:100 Este em vastadhi ra dammu unte 1:20 lone undali

  • @venkateshvemula8722
    @venkateshvemula8722 หลายเดือนก่อน +1

    Super cheppinav anna budget is the most important for education.

  • @SHININGLIGHTTIME
    @SHININGLIGHTTIME หลายเดือนก่อน +1

    అన్న nhm cadre లో ఉన్న contract ఎంప్లాయిస్ ని reggular చేయాలని. చెప్పండి అన్న.. చాలా కష్టపడుతున్నారు.. Plz అన్న

  • @jagdishknowledge7845
    @jagdishknowledge7845 หลายเดือนก่อน +11

    Akunuri is fit for post education commission he excellent person

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi หลายเดือนก่อน

      Enduku ammavadi ichhi andrani moggagudipinattu manani kuda gudapadanikaa

  • @HASYABRAHMA
    @HASYABRAHMA หลายเดือนก่อน +3

    చిన్నారులకు అంగన్వాడి కేంద్రాలలో lkg ukg స్థాయి విద్యా లభిస్తుంది . కాబట్టి పాఠశాల స్థాయిలో దాన్ని వదిలేసి ఒకటవ తరగతి నుండి ప్రారంభిస్తే సరిపోతుందని నా భావన... అంగన్వాడీల లో దొరికే విద్యనే ప్రైవేట్ పాఠశాలలు ఎల్కేజీ యూకేజీ గా పెట్టి డబ్బులు దోస్తున్నాయని అనుకుంటున్నా.

    • @yadaardhavaadhi
      @yadaardhavaadhi หลายเดือนก่อน

      Veedu veli mudra gaadu anna.

  • @LokeshKalkuri
    @LokeshKalkuri หลายเดือนก่อน

    అన్న మీరు ఆ మాట అంటారని మాకు ఎప్పుడూ తెలుసు

  • @user-ki4uj6yq9l
    @user-ki4uj6yq9l หลายเดือนก่อน +2

    Congress party లో జాయిన్ అవండి

    • @jessicaabhi8076
      @jessicaabhi8076 หลายเดือนก่อน

      Congress channelle anna telustaleda miku

  • @jyothirmaisirra-ji2rx
    @jyothirmaisirra-ji2rx หลายเดือนก่อน +2

    Ayya murali garu mundu mi udyogam kakunda gr 1ki 1:100 ki evvamani cheyppandi

  • @LokeshKalkuri
    @LokeshKalkuri หลายเดือนก่อน

    రఘు అన్న కెసిఆర్ గురించి ఉన్నాయి లేనివి కలిపి మాట్లాడావు ఇప్పుడు విద్యార్థుల గురించి రేవంత్ రెడ్డి ఏమి చెప్పడం లేదు వారి గురించి ఎన్నడన్న ప్రస్తావన తెస్తలేవు కాంగ్రెస్ మీదున్న అభిమానమా

  • @chundurivenkatanalini1223
    @chundurivenkatanalini1223 หลายเดือนก่อน +1

    Please utilize the services of Sri Akunuri Murali garu for better and bright future of human beings.

  • @tchinna4783
    @tchinna4783 หลายเดือนก่อน +2

    Khnaggee party agent Akunuri Murali....

  • @domalababurao8980
    @domalababurao8980 หลายเดือนก่อน +1

    DSC postpone vishayam kaneesam matladaledhu , ega eyanaku post esthe ekkada government ki vethirekanga ekkada matladuthadu West

  • @vinaykmr118
    @vinaykmr118 หลายเดือนก่อน +1

    Murali sir chaala great administrator

  • @anjisyamala2142
    @anjisyamala2142 หลายเดือนก่อน

    A మురళీ సర్ గారిని జెస్ట్ సలహాదారుడిగా ఉంచితే బెటర్ ఛైర్మన్ చేస్తే వన్ మ్యాన్ షో చేస్తారు మళ్ళీ ఆగం ఆగం

  • @Prasad-wk9ce
    @Prasad-wk9ce หลายเดือนก่อน +1

    Congratulations Murali sir

  • @VINODKUMAR759
    @VINODKUMAR759 หลายเดือนก่อน +3

    Murali donga

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 หลายเดือนก่อน

    He was waiting for the commissioner position ..he will not do anything

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 หลายเดือนก่อน +3

    Akunuri Murali sir is the best suitable person for education chairman he is the clean image person budget is important for education development

  • @Butterflybodige77
    @Butterflybodige77 หลายเดือนก่อน +19

    ఈ మేధావి వర్గం ఎక్కడ పోయింది DSC post pone కోసం fight చేసినప్పుడు. కొంచం కూడ సిగ్గులేదు ఈ old age లో కూడా వీళ్ళకు పోస్టింగ్ కావాలి మాకు వద్దా. DSC aspirants నీ అందరూ కలిసి నిండా ముంచారు. మా ఉసురు తాకి పోతారు.TDP పార్టీ తెలంగాణ లో నామరూపాలు లేకుండా పోయిందో అలాగే congress government కూడ పోతుంది మా DSC aspirants ఉసురు తాకి.

    • @SrinivasgoudKandyanam33
      @SrinivasgoudKandyanam33 หลายเดือนก่อน +1

      Tdp కాదు brs

    • @sudhasudha7041
      @sudhasudha7041 หลายเดือนก่อน

      9 year's మొదటి ముఖ్య మంత్రి గారు టీవి ముందు కూర్చోండి శుభవార్త వింటారు అనేవారు ఈ రోజు వరకు ఆ శుభవార్త వినలేదు....... చాలా మందికి కేసిఆర్ ప్రభుత్వం అంటే ఇష్టం అంటారు అలాంటప్పుడు కేసిఆర్ కు ఫాలో అయితే బాగుండు....9 year's వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఉంటే బాగుండు.....

  • @ramk7184
    @ramk7184 หลายเดือนก่อน

    Anna integrated residential school meeda video cheyandi Anna...

  • @sridharpothula1614
    @sridharpothula1614 หลายเดือนก่อน +2

    Manchi parinamam

  • @kishhaankishhaan1769
    @kishhaankishhaan1769 หลายเดือนก่อน +25

    అందుకేగా బస్సు యాత్ర చేసిండు. బీజేపీకి ఓటు వేయొద్దు అని తిరిగినందుకు తనకే ఇస్తాడు

    • @veerannaeslavath7609
      @veerannaeslavath7609 หลายเดือนก่อน

      BJP vasthe bagundu antav anthe ga

    • @kishhaankishhaan1769
      @kishhaankishhaan1769 หลายเดือนก่อน +1

      ప్రతిపక్ష హోదా వచ్చిన బాగుండు కాంగ్రెస్ కి భయం ఉండేది next time వాళ్ళు అధికారంలోకి వస్తారేమో అని పనులు అన్న చేస్తారు

    • @veerannaeslavath7609
      @veerannaeslavath7609 หลายเดือนก่อน +1

      @@kishhaankishhaan1769 present unna officers lo murali garu chala best anna

    • @kishhaankishhaan1769
      @kishhaankishhaan1769 หลายเดือนก่อน

      @@veerannaeslavath7609 అవును సార్ కానీ మురళి సార్ వన్ సైడ్ ప్రచారం చేసాడు

    • @maheshvarma1145
      @maheshvarma1145 หลายเดือนก่อน

      ​@@kishhaankishhaan1769ala one saide cheyakunte sagam sagam cheste malli kcr cm ithundeeee

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 หลายเดือนก่อน

    Raghu sir you r also support to appoint chairman Education commission.

  • @vangalasrinivas1403
    @vangalasrinivas1403 หลายเดือนก่อน

    Akunuri murali was hiding and kept quiet during recent unemployed youth Dsc aspirants and Group 2 aspirants agitation .

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 หลายเดือนก่อน +1

    AKUNOORI MURALI IAS SIR SO GREAT MAN PERSON 💯👍🏽👍🏽👍🏽✊✊✊💐💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊

  • @siddharthkondapally6994
    @siddharthkondapally6994 หลายเดือนก่อน +1

    Murali sir good

  • @umakanthraomalkapuram2064
    @umakanthraomalkapuram2064 หลายเดือนก่อน +1

    Live lone murali gariki phone chesi confirm chesukovachu kada raghu garu...ayinaa ee madhya aayana voice ekkadaa vinipjnchadam ledu..elections mundu jago telangana antu aayana chesina poratam nijamaa abhinandaneeyam

  • @Rajkumar-kp9kt
    @Rajkumar-kp9kt หลายเดือนก่อน

    Murali sir vidhya commission chairman kavadani యోగ్యుడు.ఆయన లాంటి వాళ్ళు అలాంటి పదవిలో ఉంటే నే విద్య వ్యవస్థలో ఏమైనా మార్పు రావచ్చు. కానీ నిరుద్యోగ సమస్యల గురించి కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉంది.

  • @nareshdubba8875
    @nareshdubba8875 หลายเดือนก่อน

    Mundu schoollanu kaadu teachers ni adbuthanga cheyandi

  • @BBC-bn2dd
    @BBC-bn2dd หลายเดือนก่อน

    Raghu Anna smitha sabarval disabled comments pai counter cheyandi

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 หลายเดือนก่อน

    వెంటనే స్కూల్ దగ్గరికి టీచర్లు బిల్డింగులు అవన్నీ విషయాలు పట్టించుకోండి

  • @prashanth643
    @prashanth643 หลายเดือนก่อน

    Group 1:100 cheyamanadi. ScST BClaku great loss in this reddy kingdom

  • @Telugunews5118
    @Telugunews5118 หลายเดือนก่อน +2

    Ptivate schools lo fees la pina poratam enduku cheyaru mari medavaulu

  • @Krish78660
    @Krish78660 หลายเดือนก่อน +1

    Akiniri murali yekkada poindu kanapadutaledhu

  • @chinthapallyjanaiah4573
    @chinthapallyjanaiah4573 หลายเดือนก่อน

    ఏం మాట్లాడుతున్నావ్ రఘు. ఏమీ అర్థం కాలే?

  • @Kum944
    @Kum944 หลายเดือนก่อน +13

    ఒరేయ్ రఘు నీకు కూడ పదవీ వస్తది బాదపడకు

  • @machasiddaiah
    @machasiddaiah หลายเดือนก่อน

    Telangana Government school lo english medium lo direct 1 class ఉంది, LKG UKG లేదు. LKG , UKG GOVT SCHOOL లో ఉంటే అన్ని ప్రైవేటు స్కూల్స్ ముత్తపడుతాయి. గత 15 సంవత్సరాలుగా LKG , UKG పెట్టండి అంటే ఒక గౌర్ణమెంట్ పట్టించు కోలేదు.

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 หลายเดือนก่อน +2

    Neeku naaku neeku naaku inthe…

  • @Telugunews5118
    @Telugunews5118 หลายเดือนก่อน +4

    Nirudyoga yuvatha, govt school lo facilities pina silent ga vunna eyana medavi.

    • @allvideos7520
      @allvideos7520 หลายเดือนก่อน +4

      మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కావాలి
      మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి
      ఇదే నా
      మీ నిరుద్యోగులకు
      మీ ఉద్యోగులకు
      ఉన్న నీతి నిజాయితీ
      లక్షల్లో జీతం తీసుకుంటూ

    • @Telugunews5118
      @Telugunews5118 หลายเดือนก่อน +1

      @@allvideos7520 nenu chadivindi govt school lone bro

    • @allvideos7520
      @allvideos7520 หลายเดือนก่อน +1

      @@Telugunews5118
      నేను కుడా సగం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నను సగం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను &* ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు పాఠాలు సరిగా చెప్పాక

    • @allvideos7520
      @allvideos7520 หลายเดือนก่อน +1

      @@Telugunews5118
      నేను చెప్పింది
      మీ నిరుద్యోగుల
      మీ ఉద్యోగుల
      పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చదువుతున్నారు &* ముఖ్యంగా టీచర్ల పిల్లలు

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 หลายเดือนก่อน +1

    Expected..for his job during elections he supported congress party..he will not be ther for long time..

  • @sureshpotta6989
    @sureshpotta6989 หลายเดือนก่อน

    రఘు బీజేపీ కోవట్ట్. ఎందుకు బీజేపీ నీ ప్రశ్నించడం లేదు. కాంగ్రెస్ మచ్చి చేసిన ప్రశ్నించే నువు

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl หลายเดือนก่อน

    5%, 10%.........v. good

  • @thirupathi6395
    @thirupathi6395 หลายเดือนก่อน

    అయన కులాల గురించి పట్టించుకున్న అంతగా విద్య గురించి పట్టించుకోడు మీరు కూడా త్వరలో చూస్తారు

  • @5gknowledge916
    @5gknowledge916 หลายเดือนก่อน

    After 14 year tharuvatha Group-1 Notification vachidhi sir. 1:100 esthe serious aspirants ki use avuthadhi sir. maanavatha drupadam tho alochinchi 1:100 esthe baguntadhi Sir

  • @ravinderkondapaka5866
    @ravinderkondapaka5866 หลายเดือนก่อน +2

    Akunoori murali is the suitable person

  • @vidhyadharshinimalyala3941
    @vidhyadharshinimalyala3941 หลายเดือนก่อน

    Leftover promotions teachers gurinchi matladandi Raghu sir.ee samasya government drusti ki thisukellandi .idi meere cheyagalaru

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @bodlarameshbabu3144
    @bodlarameshbabu3144 หลายเดือนก่อน

    Ragu worst congress

  • @Dvenkat27
    @Dvenkat27 หลายเดือนก่อน

    బరా బార్ ఎయ్యామురా బై bjp కి ఓటు,
    ఆకునూరి మురళి విద్య మేధావి

  • @nagaRaj-un3ws
    @nagaRaj-un3ws หลายเดือนก่อน

    Right person to change education system,
    Sir ku este ok evarikichina wrong anukunta nenu
    Opinion kuda cheppoddu ante sorry.

  • @SridharReddyGolkonda-o2i
    @SridharReddyGolkonda-o2i หลายเดือนก่อน

    Arey Raghu revanth Reddy kadu athanu oka cm koncham recpet evvu meru journalist kna garu anty Niku problem recpet evvandi

  • @srikanthannam7695
    @srikanthannam7695 หลายเดือนก่อน +1

    ఆరోగ్య శాఖలోని NHM పథకంలో పని చేస్తున్న NHM ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలి...

  • @ramesh4280
    @ramesh4280 หลายเดือนก่อน

    murali sir anduke kada ilanti padavilakosam,.,..congress ni ethukunto bjp tiduthunde..padavalakosam sanka nake bevandlu manakoddu

  • @srinivasbusarapu3512
    @srinivasbusarapu3512 หลายเดือนก่อน +1

    రఘుకి మీడియా చైర్మన్ పదవి ఇవ్వాలి

  • @Madhav1806
    @Madhav1806 หลายเดือนก่อน

    1:100 తో GRP 1 కి G.O ఇవ్వాలి
    For 2nd list..And అన్నీ govts వాళ్ళు ఇచ్చిన Ordinances change/Cancel చేయొచ్చు as per DPSP.
    Grp1 mainsకి Qualify ఐన Chala మంది GRP2, &otherCandiates GRP1 mains రాయము అంటున్నారు.So Attendence>50%
    పక్కన స్టేట్స్ అన్నీ 1:75 to 1:100 ఇస్తుంటే మన state లో ఇయ్యడానికి చావు చస్తున్నావ్ ఎందుకు ?
    వాలకేమో every yr Notfcn వుంటే మనకి 14 yrs ఒక్కటే Notfcn వచ్చింది
    రేవంత్ govt Senior ఆస్పిరంట్స్లది Gonthu కోస్తుంది.
    మా ఉసురు తగిలేపోయే రోజులు ఎక్కువ ఎం లెవ్..మేము 15 yrs నుంచి నరకం అనుభవించ్చాము ... ఈ పాపం ఎక్కడికి పోదు.
    KCR మా పొట్ట కొడితే దేవుడు కవిత ని జైలు కి పంపి KCR పొట్ట కొట్టిండు
    ఇప్పుడు Congress govt కొడుతుండి ...అంతకంటే దారుణమైన కర్మ అనుభవించక తప్పదు...
    *చదువు రానోడు ముఖ్యమంత్రి ఐతే గిట్లనె ఉంట్టది మన కర్మ ఇది.*
    Tgpsc ఒక Constutional body
    C.B ఎప్పుడైనా ఎన్నడైనా డెసిషన్ తీసుకోవచ్చు...
    ఇప్పుడు 1:100 ఇస్తాం అని ఒక నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది.
    వెదవలు ఒక్కడు కూడా Law చదవలేదా???
    మహేందర్ రెడ్డి కూడా చదువు రాని దద్దమ్మ ఉన్నటు వున్నాడు..ఒక కేసు ని కోర్ట్ లో ఎట్లా Defend చేసుకోవాలో తెలీనివాడు DGP ఎట్లా అయ్యిండు,గాజులు తొడుకున్నడా??మొగాడు ఐతే సమస్య కి సమాధానం వెతుకుతుండే...చేతకాని వెదవలు వీలు.
    పోలీసుకి కోర్టులు అంటే ఉచ్చ పడ్తది.
    కోర్ట్ కి పిలిచి జడ్జి బాగా వేసుకుంటాడు(ఎందుకు అరెస్ట్ చేసినవ్ ఎట్ల చేసినవ్ అని)వాళ్లు మేడకాయ వంచి తప్పయింది సార్ next టైం జరగదు అని అనాలి..ఎన్ని చూడలేదు..అలాంటి DGP ని చైర్మన్ ని చేస్తే ఇట్లనే ఉంట్టది.
    30 yrs నుంచి మేడకాయ వంచి వంచి ఇప్పుడు sudden గా పైకి ఎత్తలేకపోతున్నాడు.
    Tspsc ఒక Contutional Body, ఇది ఎన్ని NTFCNs అయినా ఇవ్వొచ్చు, కాన్సల్ చేయొచ్చు.
    స్టూడెంట్స్ కి న్యాయం చేయొచ్చు.
    కోర్ట్ ని చూసి ఉచ్చ పోసుకుంటున్నారు.
    20 మర్డర్స్ చేసినోడు బైట తిరుగుతుండు... కానీ 10 లక్షల మందికి ఇది ఒక జీవితం ఒక భవిష్యత్ అని అంట్టే ఏ కోర్ట్ NO చెప్తది.

  • @naraharig5255
    @naraharig5255 หลายเดือนก่อน

    😢😅

  • @crkr1955
    @crkr1955 หลายเดือนก่อน

    First let the organisation be established first.
    Modale apashakunam enduku

  • @sadanandhamchittipolu
    @sadanandhamchittipolu หลายเดือนก่อน

    8.8.2024 gruop 2 petali

  • @kravivarmakasarapu8478
    @kravivarmakasarapu8478 หลายเดือนก่อน

    Vest gaadu murali gaadu akappudu walu unde kaani eppud vest worst

  • @hanmanthreddynakkala2193
    @hanmanthreddynakkala2193 หลายเดือนก่อน

    Educational department peekadaanikaaa, anni pettukunta pondi tinukuntu pondi

  • @ravichakinapally519
    @ravichakinapally519 หลายเดือนก่อน

    నువ్వొక్క పదవి తీసుకో పంపకం సరిపోతాది

  • @user-me7ve5qs7y
    @user-me7ve5qs7y หลายเดือนก่อน

    విద్యా సంకనాకి పోతుంది

  • @SurendargoudSurendargoud-qc8nu
    @SurendargoudSurendargoud-qc8nu หลายเดือนก่อน

    Rahgu garu Reventh chse panulameeda Matladu meeru Reventhnu guddiga Nammodu

  • @anushuppu2944
    @anushuppu2944 หลายเดือนก่อน

    నువ్వు తగ్గు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు

  • @ileshpoola1160
    @ileshpoola1160 หลายเดือนก่อน

    అతను మారిపోయాడు

  • @padmachary4028
    @padmachary4028 หลายเดือนก่อน

    తప్పక తెలంగాణా లో విద్యా వ్యవస్థ లో కొంత మార్పు జరుగుతుంది.
    ఇప్పటికిప్పుడు ఈ కుళ్లిన కంపును పూర్తిగా రూపు మాపడం కష్టమే.
    కానీ ప్రభుత్వ పెద్దలు కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ, ఈ కొత్త కమీషన్ ను నామ మాత్రంగా చేసినట్టయితే, ఆకునూరి మురళి గారు బద్నాం అవుతారు.

  • @vijaykumarchepyala5195
    @vijaykumarchepyala5195 หลายเดือนก่อน

    Biscuit dorikindi Murali ki…

  • @subrahmanyammandadapu2348
    @subrahmanyammandadapu2348 หลายเดือนก่อน

    Murali telugu basha naasanam chastadu.

  • @Burrarajababugoud
    @Burrarajababugoud หลายเดือนก่อน

    Please tell me Raghu sir phone number

  • @user-zl7cb5fi9l
    @user-zl7cb5fi9l หลายเดือนก่อน +5

    Murali sir good 👍

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu

  • @anilalishala77
    @anilalishala77 หลายเดือนก่อน

    andhukena athunuri murali noru thelvaledhu