షర్మిల కి జగన్ గురించి నిజాలు చెప్పిన వివేకా.! Vivekam Telugu Movie | YS Jagan | YS Viveka

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • షర్మిల కి జగన్ గురించి నిజాలు చెప్పిన వివేకా.! Vivekam Telugu Movie | YS Jagan | వివేకం పూర్తి సినిమా | VIVEKAM FULL MOVIE | YS VIVEKANANDA REDDY BIOPIC | Telugu Movie | Vivekam Biopic
    Tags : Vivekam Movie - YS VIVEKANANDA REDDY Biopic Full Movie, Vivekam Movie, Latest telugu Movie, Viveka Biopic Movie, Telugu Movies, ysrcp, ysjagan, ysjaganmohanreddy, ysr, jagananna, ysrforever, jagan, ysrcongressparty, andhrapradesh, ysjagancares, jaganannakithoduga, ysrkutumbam, kodalinani, yssharmila, apcmysjagan, ysjaganmarkgovernance, jaganmohanreddy, ravalijagankavalijagan
    Description : ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఐదేళ్ల క్రితం 2019 ఎన్నికల ముందు జరిగిన సంగతి అందరికి తెలిసిన విషయమే. వివేకానంద రెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ..ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
    ఈ క్రమంలోనే దివంగత నాయకుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి (yS Viveka biopic) జీవిత కథ ఆధారంగా 'వివేకం' (Vivekam)పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా.. సీబీఐ చార్జిషీట్‌, దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారం ఈ చిత్రాన్ని తీశారు. వైఎస్‌ వివేకా రాజకీయ, కుటుంబ నేపథ్యం, ఆయన హత్యకు ముందు వెనుక జరిగిన పరిణామాలతో ఈ సినిమా రూపొందించారు. నూతన ఆర్టిస్ట్‌లతో రియలిస్టిక్‌గా ఉన్న పాత్రలతో రూపొందించిన ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. #vivekam #vivekamfullmovie #ysjagan #ysavinashreddy #yssunithareddy #ysbharathireddy #yssharmila #ysvijayamma #ysvivekacase #ysvivekanandareddybiopic #apelections #latesttelugufullmovies #telugumovies #vivekamtelugumovie
    #ApNextCM2024
    #publictalkonysjagan
    #publictalk
    #apcm2024
    #appublictalk2024
    #GharshanaMedia
    #RevanthReddy
    #CMRevanthReddy
    #KCR
    #Telangana
    #KTR
    #BRS
    #HarishRao
    #MLCKavitha
    #ChandrababuNaidu
    #YSJagan
    #PragathiBhavan
    #NarendraModi
    #Jagan
    #RahulGandhi
    #CongressParty
    #GharshanaMediaBvr
    #Gharshana
    #GharshanaChannel
    #GharshanaNews
    #Chandrababu
    #BobburiVengalaRao
    #BVR
    #TDP
    #YCP
    #NCBN
    #CBN
    #NaraLokesh
    #CID
    #AndhraPradesh

ความคิดเห็น • 5

  • @svmsreddy
    @svmsreddy 3 หลายเดือนก่อน +7

    I watched this movie more than 10times.. thanks to the director who showed the truth to the public

  • @YeshVihaan
    @YeshVihaan 3 หลายเดือนก่อน +1

    Movie name

  • @nunejyothi4456
    @nunejyothi4456 3 หลายเดือนก่อน +4

    ప్రభుత్వ ఉద్యోగస్తుల అందరి అభిప్రాయం ఇదే .
    చంద్రబాబు గారు ఇచ్చిన హామీలని అమలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులకి సవంత్సరానికి ఒక్కసారి కూడా జీతాలు ఇవ్వలేడు .
    అందరూ నిజాయితీగా ఆలోచన చేయండి .
    మోసపు హామీలని నమ్మి మోసపోకండి .

  • @chilukuriupendar3388
    @chilukuriupendar3388 3 หลายเดือนก่อน +7

    West fellow in jagan