ఇదే భూపాల్ రెడ్డి మా ఊరికి వచ్చినప్పుడు sc కాలనీ కి రమ్మని నేను అడిగినందుకు. పొద్దునే భూపాల్ రెడ్డి వాళ్ళ ఇంటికి కొంత మందిమి పోయినప్పుడు నిన్న మనల్ని ఆపింది ఎవడు అతని సంగతేందో చూడు అని నా ముందరనే చెప్పిండు.పెద్ద రౌడీ వాయిస్ భూపాల్ రెడ్డి.
నల్గొండలో అన్ని వర్గాల వారు అభిమానించే,జనం మెచ్చే నాయకుడు శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు. పోటీ చేసిన ప్రతిసారి ప్రత్యర్థుల ఊహకు కూడా అందరి భారీ మెజార్టీతో గెలుస్తూ నల్లగొండ మున్సిపాలిటీలో చరిత్ర సృష్టించిన నాయకుడు శ్రీ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారు..
ఇంత మాట్లాడి చైర్మన్ గారు మీరు.. మీకు వెంక రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉంది కదా... నల్లగొండ జిల్లాల ₹1 బిల్లా పంచకుండా నల్గొండలో గెలువండి అప్పుడు మీకు బ్రాండ్ ఉంది అనుకుంటాం... పైసల తోటి రాజకీయం చేసే మీరు.. నల్లగొండలో ఏడ అభివృద్ధి చేసిండ్రు గతంలో ఉన్నాడు కదా మీ మంత్రి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా.. ఏమో అభివృద్ధి చేసిండ్రు... ఈరోజు నల్లగొండ అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం నరేంద్ర మోడీ బిజెపి గవర్నమెంట్ వల్లనే నల్లగొండ అభివృద్ధి చెందుతుంది... అమృత్ స్కీం కింద 55.07కోట్లు పైగా వచ్చింది నల్లగొండ కి..

Jai brs jai bhupal reddy anna ✊️✊️✊️💥✊️✊️
Ni mokam westfello 😅😅😅
Life long congress government vundahu anna
ఇంత మాట్లాడి చైర్మన్ గారు మీరు.. మీకు వెంక రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఉంది కదా... నల్లగొండ జిల్లాల ₹1 బిల్లా పంచకుండా నల్గొండలో గెలువండి అప్పుడు మీకు బ్రాండ్ ఉంది అనుకుంటాం... పైసల తోటి రాజకీయం చేసే మీరు.. నల్లగొండలో ఏడ అభివృద్ధి చేసిండ్రు గతంలో ఉన్నాడు కదా మీ మంత్రి 20 ఏళ్లు ఎమ్మెల్యేగా.. ఏమో అభివృద్ధి చేసిండ్రు... ఈరోజు నల్లగొండ అభివృద్ధి చెందుతుంది అంటే కేవలం నరేంద్ర మోడీ బిజెపి గవర్నమెంట్ వల్లనే నల్లగొండ అభివృద్ధి చెందుతుంది... అమృత్ స్కీం కింద 55.07కోట్లు పైగా వచ్చింది నల్లగొండ కి..
Super 👍
JAI KBR🔥 🔥King Of The Nalgonda 🔥
Bhupal Reddy Kali gotiki sariporu