TRS Corporator Buruju Sudhakar Reddy Exclusive Interview | Minister Srinivas Goud | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • TRS Corporator Buruju Sudhakar Reddy Exclusive Interview | Minister Srinivas Goud | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

ความคิดเห็น • 190

  • @venugopaldodde926
    @venugopaldodde926 3 ปีที่แล้ว +120

    రఘ అన్న, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కోసం పాటుపడిన తొలి వెలుగు రఘ అన్న గారు అభినందనలు...

    • @navdeeproy7744
      @navdeeproy7744 3 ปีที่แล้ว

      Alage BJP nundi deshaniki vimukthi alano kuda Raghuni adugu. But Raghu chesedhi 1 side journalism kadha. Oka party ki anti ga undi enko party ki support cheyyali. Masth undhi Journalism. Kalame annitiki samadhanam chepthundhi.

  • @nareshrecharla4066
    @nareshrecharla4066 3 ปีที่แล้ว +74

    అన్న ఏదో ఒక రోజు హరీష్ రావు ని కూడా ఇంటర్వ్యూ చేస్తారు అన్న...
    ఈ ఇంటర్వ్యూ మీ నిజాయితీ కి ఒక గిఫ్ట్ అన్న

  • @anandreddybijinapally4720
    @anandreddybijinapally4720 3 ปีที่แล้ว +109

    శ్రీనివాస్ గౌడ్ చాల డేంజర్

  • @puramramesh6489
    @puramramesh6489 3 ปีที่แล้ว +66

    శ్రీనివాస్ గౌడ్ అంటే ప్రజలకు ఒక చదువుకున్న జ్ఞానవంతుడుగా కనిపించాల్సిది పోయి బజారు రౌడీ లా కనిపించే స్థాయికి దిగజారిపోయాడు
    🤔🤔🤔🤔

  • @venkatanarayana2549
    @venkatanarayana2549 3 ปีที่แล้ว +101

    మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుండి ప్రాణహాని ఉందని చాలామంది బాధితులు మానవ హక్కుల సంఘానికి కంప్లైంట్ చేస్తున్నారు కానీ మానవ హక్కుల సంఘం ఇంతవరకు స్పందించకపోవడం బాధాకరం

  • @vk.officialnews
    @vk.officialnews 3 ปีที่แล้ว +26

    మహబుబ్ నగర్ ప్రజలకు సిగ్గు శరం ఉంటే ఈ సారి ఆ మంత్రి కి ఓటు ద్వారా బుద్ది చెప్పాలి

  • @saibabakamatam10
    @saibabakamatam10 3 ปีที่แล้ว +39

    తెలంగాణా పోలీస్ కు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చెయ్యాలి. అసలు ఎన్కౌంటర్ చేస్తే ప్రజలు హర్షిస్తరు.

  • @princesofshanvicreations6959
    @princesofshanvicreations6959 3 ปีที่แล้ว +27

    TRS కి ఓటు వేసిన ప్రజలకు సిగ్గుండాలి.

  • @Bobbily309
    @Bobbily309 3 ปีที่แล้ว +18

    శ్రీనివాస్ గౌడ్ ని మహబూబ్ నగర్ లో ఎదురకోవడానికి చాలా కష్టం రాక్షస రాజ్యం వాళ్ళది

    • @aadhyafarms1459
      @aadhyafarms1459 3 ปีที่แล้ว

      Ami nidhi bjp ayyinandhuka

    • @mahendarb5087
      @mahendarb5087 3 ปีที่แล้ว

      Prajalandaru Kalsi aa lanjakoduku ni chavadengandi.

  • @lexieburri6305
    @lexieburri6305 3 ปีที่แล้ว +28

    శ్రీనివాస్ గౌడ్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాలి.

  • @ముదిరాజ్నరేష్ముదిరాజ్నరేష్

    శ్రీనివాస్ గౌడ్ డేంజర్ ఆయన రౌడీషీటర్ అలాంటి అతనికొక పదవి ఎలా ఇచ్చారు

  • @lexieburri6305
    @lexieburri6305 3 ปีที่แล้ว +81

    ఈటెల రాజేందర్ గారిని ఎలాంటి ఆరోపణలు లేకుండా నేరుగా వేటు వేశారు. దీనిపై kcr sir మాట్లాడాలని కోరుతున్నాను.

  • @bunnybunny8072
    @bunnybunny8072 3 ปีที่แล้ว +50

    రిప్ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మిస్ యూ కేటీఆర్ మిస్ యూ పోలీస్ మిస్ యు 😭😭😭😭😭😭😭🥃🥃🥃🥃🥃

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว +32

    రాష్ట్ర పతి పాలనకు డిమాండ్ చేయలేమా?

  • @sairama7215
    @sairama7215 3 ปีที่แล้ว +11

    అన్న నమస్కారం సుధాకరరెడ్డి గారు
    కెసిఆర్ ఫ్యామిలీ బినామీ
    శ్రీనివాస్ గౌడు MLA & POLICE
    .MRO RDO కలెక్టర్ ఐపిఎస్ ఐఏఎస్ వీలు అంతా సమయం
    ఆసనం అయింది ఇవి తెలంగాణ
    కుక్క లు వీటికీ కరెంట్ షాటు
    తెలంగాణ ప్రజల అతి తొందరలో ఇస్తరు వేచి చూడాల్సిందే ప్రజలర
    ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు
    కనుక # సేవు తెలంగాణ రాష్ట్రం
    # సెవు జర్నలిజం జై తెలంగాణా
    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @bhaskerd8189
    @bhaskerd8189 3 ปีที่แล้ว +9

    ఉద్యమకారుడు కాదు శ్రీనివాస్ గౌడ్...
    100% ఉద్యమ ద్రోహి....
    100 ల కోట్లు సంపాదించిన మంత్రులలో ఒక మంత్రి..
    ఓటరు మహశయ ఇకనైనా మేలుకో

  • @muskukapildev8551
    @muskukapildev8551 3 ปีที่แล้ว +4

    సార్ మీరు బీజేపీ లోకి వెళ్లి నెక్స్ట్ ఎలక్షన్ లో అతనిమీద పోటి చేయండి పక్క గెలుస్తారు మీదగ్గర నిజాయితీ కనపడుతుంది

  • @narasimharajuk3333
    @narasimharajuk3333 3 ปีที่แล้ว +6

    Most of the people from Mahabub Nagar complaining against Minister Srinivas Goud, Dear KTR sir and MBNR Police kindly look into the issue and make justice to Mahabub Nagar People and give them hope.

  • @sureshishu4353
    @sureshishu4353 3 ปีที่แล้ว +21

    కరోనా కంటే డేంజర్ శ్రీనివాస్ గౌడ్
    Rip trs

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 3 ปีที่แล้ว +38

    రఘు గారు మీరు కొంత మీ బాడీ లాంగ్వేజ్ సరి చేసుకుంటే చాలా హుందాగా ఉంటుంది ఎదుటి వారి వయసుకు విలువ ఇవ్వాలి కదా సర్దుకుంటారని ఆశిస్తున్నా ధన్యవాదాలు

    • @GSRTrees
      @GSRTrees 3 ปีที่แล้ว +5

      ఈ కామెంట్ కరెక్ట్...కాలు మీద కాలు వేసుకొని ..మానేర్స్ లేని ప్రవర్తన...రఘు నీ బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి...

    • @mahendarb5087
      @mahendarb5087 3 ปีที่แล้ว +1

      Bro,he is qualified journalist.politicians ki study vundadu,vunna moral values theliyadu.raghu gaaru athani compertable gurinchi Kalu meeda Kalu vesukoni kurchovachu.

  • @kkltelugu1561
    @kkltelugu1561 3 ปีที่แล้ว +8

    జై రగున్న జై తొలివేలుగు

  • @cricketfacts4286
    @cricketfacts4286 3 ปีที่แล้ว +7

    చోరు మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • @muralipmurali8912
    @muralipmurali8912 3 ปีที่แล้ว +22

    అందరికంటే షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గరు బెస్ట్ కష్టమొచ్చింది అంటే ముందు ఉంటాడు. .. తరువాత పార్టీ...

    • @freedmd2375
      @freedmd2375 2 ปีที่แล้ว

      Yes it's true..anjaiah yadav is not a political leader he is a public leader

  • @avenkateswarareddy5509
    @avenkateswarareddy5509 3 ปีที่แล้ว +14

    సుధాకర్ రెడ్డి గారు bc సామాజిక వర్గానికి చెందిన వారు వారు ఎప్పుడో mla కావలసిన వారు ఆయన అదృష్టం బాగలేక ఇలా వున్నారు ఆయన యుక్తవయసు నుంచి పోరాడుతున్నారు ఎప్పటికప్పుడు తన ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడాల్సిన పరిస్థితి ఆయనది ఆ కారణం వల్లే ఆయన రాజకీయంగా ఎదగ లేక పోయారు

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 3 ปีที่แล้ว +6

    Next Srinivas Goud ఓటమి కాయం

  • @sri-sri4233
    @sri-sri4233 3 ปีที่แล้ว +4

    ఇలాంటి రాక్షసుడు లో దానం నాగేందర్ కూడా ఒక వ్యక్తి

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 3 ปีที่แล้ว +12

    ఐనా కూడా! ఆ బెవ్డా కండువా కప్పుకున్నావంటే నీ అమయాకత్వానికి నవ్వాలో ఏడ్వాలో తెలియడం లే...🤷‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @gajabarianilkumar3263
    @gajabarianilkumar3263 3 ปีที่แล้ว +8

    Super Anna super Anna

  • @princesofshanvicreations6959
    @princesofshanvicreations6959 3 ปีที่แล้ว +17

    శ్రీనివాస్ గౌడ్ అతని అనుచరులతో కలిసి కబ్జాలు చేస్తున్నారు.

  • @prakashjamalpuri1373
    @prakashjamalpuri1373 3 ปีที่แล้ว +2

    Super bro 🌷👌🌷

  • @boyarameshvlogs4709
    @boyarameshvlogs4709 3 ปีที่แล้ว +2

    జాగ్రత్త

  • @SJYadav44
    @SJYadav44 3 ปีที่แล้ว +15

    Rip srinivas goud

  • @prashanthreddy1678
    @prashanthreddy1678 3 ปีที่แล้ว +3

    Raghu clearly asking u that's better... Do ... true.... Only 🙏✍️raghu always True media

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 3 ปีที่แล้ว +9

    శ్రీనివాసు నీ సీటి చినుగుతది త్వరలో

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว +41

    ఏ దేవుడు కాపాడలేడు ఈ ప్రభుత్వం నుండి

  • @krantheezreddy6612
    @krantheezreddy6612 3 ปีที่แล้ว +4

    Srinivas Goud is new mafia king

  • @jvrtsllc713
    @jvrtsllc713 3 ปีที่แล้ว +2

    Sudhakar anna 1st trs kanduva thisi matladandi.....40yr nunchi miru me barya counsellor unnaru ante galli lo ne mothebari anta undo artam iendi......srinu anna chestunnadi 100%Current jai srinu anna

    • @IndianSoldierInsideBorder
      @IndianSoldierInsideBorder ปีที่แล้ว

      సిగ్గుందా
      శీనుగాడు లాంటి కబ్జా కోర్ నీ , లత్కోర్ ని సపోర్ట్ చేయడానికి.
      థూ..
      ఓహో ,.. నీది గౌడబర్రె కులమేనేమో
      అందుకే సిగ్గులేకుండా సపోర్ట్

  • @vishnureddy9897
    @vishnureddy9897 3 ปีที่แล้ว +10

    శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు చాలా ఎక్కువ ఉన్నాయి

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว +2

    ఇది వింతగా ఉంది నిజమే నా

  • @mallepoguyuvaraju5274
    @mallepoguyuvaraju5274 3 ปีที่แล้ว +17

    శ్రీనివాస్ గౌడ్ గారు... చూస్తే చాలా మంచి మనిషిలా కనిపిస్తాడు.... మొన్న ఐజాలో చూసా ర్యాలీలో ఆయనను ...కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు

    • @philemon.mphilemon9321
      @philemon.mphilemon9321 ปีที่แล้ว

      వినాశకాలే విపరీత బుద్ధి.

  • @ndamodar2216
    @ndamodar2216 2 ปีที่แล้ว

    Good Anna now 👌👌💪

  • @sailumidigally3479
    @sailumidigally3479 3 ปีที่แล้ว +1

    అయ్యా. కలెక్టర్. గారు. మీరే. న్యాయం. చేయాలి. కౌన్సలార్ గారికి

  • @vsriram2152
    @vsriram2152 3 ปีที่แล้ว +11

    TRS Party Dongala party..kick KCR & his chamcha MLA, MPs & Minister out in 2023 elections.. people of telangana ask where is bangaru Telangana?

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 3 ปีที่แล้ว +2

    Raghu Anna gaaru meeku paadhabhivandhanam🙏🏻 tholi velugu great
    Telangana state prajalu trs vimukuthi nunchu korukuntunaru worsted government trs government thondharaga marali government please God 🙏🏼

  • @laxmanmalligari1878
    @laxmanmalligari1878 2 ปีที่แล้ว

    Once upon time he is sanitary supervisor at serringampally municipality

  • @ravinder2995
    @ravinder2995 3 ปีที่แล้ว +2

    60 సంహత్సరాల పరిపాలనా లో మీ రెడ్డి లు ఎంత మంది నీ పాలమూరులో మొత్తం రెడ్ల ఎమ్మెల్యే లు, రెడ్ల రాజ్యం మీరెంత సంపాదించారు...

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว +4

    రాష్ట్ర పతి పాలనకు డిమాండ్ చేయలేమా

  • @dubbsishakunthala8656
    @dubbsishakunthala8656 3 ปีที่แล้ว +8

    Endukunaru anna TRS lo..,vere party loki velandi

  • @sridhard5442
    @sridhard5442 3 ปีที่แล้ว

    తెలంగాణ రాష్ట్ర మంత్రులు మంత్రుల యొక్క కొడుకుల యొక్క ఆగడాలు చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది దయచేసివారిపై వెంటనే చర్య తీసుకోండి. వారి యొక్క అరాచకాలు నానాటికీ పెరిగిపోతున్నాయి దయచేసి కెసిఆర్ గారు వెంటనే వారిపై చర్య తీసుకోండి.

  • @varalaupender5375
    @varalaupender5375 3 ปีที่แล้ว +5

    Public waiting 2023 vote tho buddi cheppadaniki

  • @laxma4155
    @laxma4155 3 ปีที่แล้ว +7

    KTR , Srinivas gowd andarlu ministers mottam antha same gang...so no chance of taking action on him....2000 crores annavu kada....aa range loney TRS pedda dora laku samaripishadu...vallantha okatey sir...mana common people key bokka

  • @sainathtamaskar5591
    @sainathtamaskar5591 2 ปีที่แล้ว

    Ayyo ayyo

  • @annabalaji858
    @annabalaji858 3 ปีที่แล้ว +2

    ఇదంతా కెసిఆర్ డ్రామా. కెసిఆర్ కి గౌడ్ ఇష్టం లేదు. సొంత పార్టీ వాళ్ళని ఈగా్దొస్తున్నాడు.

  • @vijaykumar10878
    @vijaykumar10878 3 ปีที่แล้ว +2

    Vote vesi thappu chesamu..

  • @muskukapildev8551
    @muskukapildev8551 3 ปีที่แล้ว +2

    2023 లో తెరాస పని కథం

  • @Telangana123
    @Telangana123 3 ปีที่แล้ว +2

    Suspend srinivas good immediately

  • @dasarlamanyam6306
    @dasarlamanyam6306 3 ปีที่แล้ว +4

    RiP TRS RiP

  • @mallibilla
    @mallibilla 2 ปีที่แล้ว

    Raghu, 3 months back ithanu settlement chesina video pettaru. 3 months lo veedu honest person ipoyada. Double standards stop cheyandi Raghu gaaru

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว +20

    దేవుడు కాపాడలేడు

  • @ravinder2995
    @ravinder2995 3 ปีที่แล้ว +5

    ఎవరికి లేని బాధ ఒక రెడ్డి గారి కే వచ్చిందా... అదే రెడ్డి ఎమ్మెల్యే ఉంటే, ఇలానే ఇంటర్వ్యూ ఇస్తారా.. బీసీ లు ఉన్న దగ్గర ఇట్లనే ఉంటది, రఘన్న తెలుసుకొని నివుకుడ బీసీ వే

  • @muskukapildev8551
    @muskukapildev8551 3 ปีที่แล้ว

    మీరందరు ఒకటేయ్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడించండి

  • @senior1450
    @senior1450 3 ปีที่แล้ว

    Chala dangerous srinivas goud

  • @krishnaprasad3907
    @krishnaprasad3907 3 ปีที่แล้ว +1

    Helo

  • @birdslover1432
    @birdslover1432 3 ปีที่แล้ว

    Really he is very dangerous

  • @subhashthangadipally4974
    @subhashthangadipally4974 3 ปีที่แล้ว +1

    Yedo okaroju MLA lu ostharu against KCR ki

  • @prathima.143
    @prathima.143 3 ปีที่แล้ว +3

    Cm garu miru kandlu theravandi 7years nundi lesthaleru ippatiki levu

  • @Vinaykumar-tz8wm
    @Vinaykumar-tz8wm 3 ปีที่แล้ว

    Bangaru telangana anaru kani road side rowdi la rajyam yedhi idhi...jai etela jai raghu anna jai mallanna jai bjp sathyameva jayathe

  • @RAVIKUMAR-hg8jt
    @RAVIKUMAR-hg8jt 3 ปีที่แล้ว +1

    Srinivas goud paina jilla vasulu chala aropanalu vasthunay

  • @sandeeppulishetti497
    @sandeeppulishetti497 2 ปีที่แล้ว

    3 Months Back Trs Councilor Rowdyisam Ani Miru Okka Video Pettaru Kadha Adhi Ithane Kadha

  • @shivarajgoud7837
    @shivarajgoud7837 2 ปีที่แล้ว

    Adaralu chupinchu reddy garu a tarvata matladandi

  • @kranthikumar5341
    @kranthikumar5341 3 ปีที่แล้ว

    Eptkina kanduva thesye anna

  • @vishnureddy9897
    @vishnureddy9897 3 ปีที่แล้ว +4

    శ్రీనివాస్ గౌడ్ ఏక్ నెంబర్ కబ్జాల rayudu

  • @askeereddy2550
    @askeereddy2550 3 ปีที่แล้ว +2

    Pranam poyye rajakiyam kavalaa mari

  • @AshwiniSantosh7
    @AshwiniSantosh7 3 ปีที่แล้ว +5

    నాది మహబూబ్ నగర్ జిల్లా టౌన్ శ్రీనివాస్ గౌడ్ mbnr town ను devlopment చేశాడు

    • @laxma4155
      @laxma4155 3 ปีที่แล้ว +5

      em develop chesadu...konchem cheppu babu

    • @prathapgadda4982
      @prathapgadda4982 3 ปีที่แล้ว +5

      అంతకు మించి అవినీతి చేశాడు బోసిడికే గాడు..

    • @bsaikumaryadav286
      @bsaikumaryadav286 3 ปีที่แล้ว +1

      Ne bonda ra babu

    • @bujalishyam1316
      @bujalishyam1316 3 ปีที่แล้ว +1

      Dogadoga lu

  • @Vinaykumar-tz8wm
    @Vinaykumar-tz8wm 3 ปีที่แล้ว

    Ayepoye...jai bjp jai etela jai raghu anna

  • @suryakanthsoma678
    @suryakanthsoma678 ปีที่แล้ว

    Vaàdeem peekadu 😅dhyeeryanga.undalee.zilla collector eeemy. Cheesthunattu😅.meee vinathy vinaleedà.zilla.boss😅

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 3 ปีที่แล้ว

    Raganna svitt ga matladi anni rahasyalu. Gunjuthunnavu. Very good

  • @bhanureddy5770
    @bhanureddy5770 3 ปีที่แล้ว +1

    Raghu Bhai koncham kalu dinchi matladu

  • @sandeepreddy2497
    @sandeepreddy2497 3 ปีที่แล้ว

    Arey asalu em jarugutundi ra Telangana lo

  • @Rk-jt1rx
    @Rk-jt1rx 3 ปีที่แล้ว +2

    Rip, trs party

  • @pathipakaanand5908
    @pathipakaanand5908 3 ปีที่แล้ว +3

    Total dongala party TRS

  • @ganeshp2119
    @ganeshp2119 3 ปีที่แล้ว +3

    TRS gundala party'

  • @milkyreddy8348
    @milkyreddy8348 3 ปีที่แล้ว

    GOUD gareki malli vote veyandi

  • @harishsuriti1091
    @harishsuriti1091 3 ปีที่แล้ว

    Raghu anna srinivas reddy Garu govt schl land kabja chesaru ani aropanalu unnai anna Avi nijama kadaa...?

  • @ashwinsiri2473
    @ashwinsiri2473 3 ปีที่แล้ว

    avna

  • @rajurajuajax2759
    @rajurajuajax2759 3 ปีที่แล้ว +1

    No 1 420 mla

  • @saiaksharanampally5716
    @saiaksharanampally5716 3 ปีที่แล้ว +1

    Srinivas goud endi idi

  • @prathima.143
    @prathima.143 3 ปีที่แล้ว +1

    Rashtrapati palana kavali e trs nundi tg nu kapadandi modiji

  • @sriramsriram1898
    @sriramsriram1898 3 ปีที่แล้ว +1

    E telangana vachi motham rowdyla rajam indhi

  • @birdslover1432
    @birdslover1432 3 ปีที่แล้ว

    Shame on u police mla Or mp was not giving salary to u people who paying tax that will become as a salary u do service to people not for politican

  • @harithapatherched6354
    @harithapatherched6354 3 ปีที่แล้ว +1

    Raghu....... Kaasta padhatigaa kurchovadam nerchuko

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 3 ปีที่แล้ว +1

    Srinivaas Goud chla West gadu vdu ktr garu m pikthunaru vdu Ela chesthunty ktr

  • @Vamsikaring02
    @Vamsikaring02 3 ปีที่แล้ว +1

    Rawdy srinivas goud

  • @shravankarate
    @shravankarate 3 ปีที่แล้ว

    Trs vs Trs

  • @aadhyafarms1459
    @aadhyafarms1459 3 ปีที่แล้ว

    Inkosari srinu anna gurunchi amina thappuga matladithey?

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว

    సీయం కు ఫోన్ చేయక పోయినా వా

  • @sagarreddy1209
    @sagarreddy1209 3 ปีที่แล้ว

    Chaduvrani suntalanu matrulanu cheste ela ne untadi

  • @krishnaprasad3907
    @krishnaprasad3907 3 ปีที่แล้ว

    Madhi jadcherla mahaboobnagar district mahaboobnagar ki 10km congress local leaders unarani dairyam tho chala madhi pedha vari bumulu plots illu kabjalu chasi chala arachakam chastunadu vatiki sambandimchina anni proofs matho unnai meru edi ma Jilla collecter ki teliyajastarani ashistunamu .kondaru atmahastya prayatnum kuda chaskunaru .chala mandi musalivallu kuda unnaru .ma prantha MLA sahayum tho akrama illa nirmanum chasi Nana rakaluga prajalani himsistunnadu...meru ma badhani veluguloki testarani ashistunanu dayachasi sahayum chastarani me reply kosam wait chastunanu

  • @prasada9049
    @prasada9049 3 ปีที่แล้ว

    మీరు భయపడంటంఏంటీ

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 3 ปีที่แล้ว +1

    TRS Dhandu Paleym Muta Rashtani Dhosukuthintunaru..Next Okadukuda Geylavadu