భార్యను చదివించాలని దుబాయ్ వెళ్ళాడు తిరిగోచ్చిన భర్తకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలిస్తే షాక్ | Suman TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 5K

  • @bodaakhilkumar9746
    @bodaakhilkumar9746 4 ปีที่แล้ว +23

    రాజు లాంటి గొప్ప మనసున్న వారికి ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం భార్యని ఇంత అలుసు ఇవ్వకూడదు రాజు మంచి వారిలా మారాలని దేవుని

  • @ksudhaker53
    @ksudhaker53 5 ปีที่แล้ว +127

    అమ్మాయిలు ఇలా తయారయారేంటి రా బాబు,
    రాజు మాములు మనిషి ల అవాలని కోరుకుంటున్నాను

    • @ndharanikruthi5042
      @ndharanikruthi5042 5 ปีที่แล้ว +5

      Amayilu kadu sir amai antha ala undaru

    • @bujjim6699
      @bujjim6699 4 ปีที่แล้ว +3

      @@ndharanikruthi5042 oka ammai tappu cheste ammailu ani,oka abbai tappu cheste abbailu ani andarni anadam tappu.

    • @ksrinu5671
      @ksrinu5671 4 ปีที่แล้ว +1

      I Am Also praise on Lord Raju,s Life is Normally. And You Are Correct Bro

    • @annepuanitha685
      @annepuanitha685 4 ปีที่แล้ว +1

      @@ndharanikruthi5042 cryn

    • @annepuanitha685
      @annepuanitha685 4 ปีที่แล้ว +1

      @@ndharanikruthi5042 nsdhvmzfjm

  • @manjulapowerchannel
    @manjulapowerchannel 5 ปีที่แล้ว +279

    ఆ అమ్మాయి చేసిన పాపానికి , పాపం రాజుకి ఎందుకు ఈ శిక్ష .ఆ అమ్మాయి కూడా రాజు కంటే గోరమైన శిక్ష ఇవ్వు దేవుడా!

  • @AjayKumar-dr7tz
    @AjayKumar-dr7tz 4 ปีที่แล้ว +64

    దీనికి మహిళా సంఘాలే సమాధానం చెప్పాలి అన్యాయాలకే కాదు ఇలాంటి వాటికీ రియాక్ట్ కావాలి

  • @madhuyadav9213
    @madhuyadav9213 5 ปีที่แล้ว +95

    మొదట రాజును హాస్పిటల్ లో జైన్ చేయండి plz

    • @parvathibangalore3399
      @parvathibangalore3399 4 ปีที่แล้ว +1

      Raju andhari Lage nratakali anukunnadu kani tala ratha bago ledhu kani okka Nijam cheptuna Raju epatiki Aina bagu avtadu ameki Budhi cheptadu ani devudini korukuntuna

    • @parvathibangalore3399
      @parvathibangalore3399 4 ปีที่แล้ว

      Kani a donga Munda anthaku 10 retlu anubavistadi

  • @maheshruchitha9302
    @maheshruchitha9302 6 ปีที่แล้ว +34

    ఆ అమ్మాయి అతని దగరికి పోయే తనని చూసుకోవాలి he is great man తనలో మరుపు వసుతుంది

  • @abhiramreddymarakala3226
    @abhiramreddymarakala3226 3 ปีที่แล้ว +8

    ఇలాంటి ఆమెకి తప్పకుండా శిక్ష పడాలి రాజు మళ్ళీ మాములుగా అవాలి దేవుడా 🙏

  • @ravulasathish9727
    @ravulasathish9727 4 ปีที่แล้ว +132

    ముందుగా అతన్ని హాస్పటల్ లో చూపించండి అతను మంచిగా అయ్యాక ఆ అమ్మాయిని ఏం చేయాలి అని అతడిని అడిగి తాను చెప్పిన విధంగా శిక్షించండి

  • @తిరగపడ్డరైతుబిడ్డ
    @తిరగపడ్డరైతుబిడ్డ 5 ปีที่แล้ว +53

    మస్తుగా మోసం చేసే ఆడవారు ఉన్నారూ
    మోసక పోయిన వాళ్లలో నేను కూడా ఒక్కణ్ణి

    • @shaiksardarsardar423
      @shaiksardarsardar423 4 ปีที่แล้ว

      Anduku

    • @yashwanthyadav6177
      @yashwanthyadav6177 3 ปีที่แล้ว +1

      Adavallu nammincchi mosam cheese rakalu poor ammayi Ani nammi pelli chesukunte 50years ku naku naaku 10 years jail shiksha anubavinchanu sarva rogalato bratuku tunnanu .
      G K

  • @kkirankumar2244
    @kkirankumar2244 6 ปีที่แล้ว +376

    రాజు ఆరోగ్యం బాగుపడాలి. అతను అందరిలాగే మామూలు మనిషి జీవితం గడపాలి ........ నా కోరిక

    • @saimanikanta5049
      @saimanikanta5049 6 ปีที่แล้ว +8

      Love you bro.I think all should pray for his new life

    • @sainath6353
      @sainath6353 6 ปีที่แล้ว +4

      Anna nuvu bagundali dani kante manchi ammai dorukutundi adi ninuu mosam chesindi kada adi vunchukunodu vere ammai tho thirugute ni paristhiti daniki vastundi

    • @pavanmamidi8725
      @pavanmamidi8725 6 ปีที่แล้ว +2

      K KIRAN KUMAR nakorika Ade na nesthama

    • @sandhyasandhya7306
      @sandhyasandhya7306 6 ปีที่แล้ว +1

      King Indian Sai Manikanta you

    • @neelaprasad6603
      @neelaprasad6603 6 ปีที่แล้ว +1

      Z

  • @hgaya3
    @hgaya3 6 ปีที่แล้ว +55

    నిజమైన ప్రేమకి ఎప్పుడూ ఫలితం దక్కదు...
    ఈ లోకం తీరే ఇంత...
    మంచితనాన్ని వాడుకొని నమ్మించి వంచిస్తారు..

  • @subbutelugutechpro3959
    @subbutelugutechpro3959 3 ปีที่แล้ว +53

    ఇలాంటి భార్యగాని నాకుంటే నేను పిచ్చోడు అవ్వను చంపి జైలు కి వెళ్తాను ఎన్ని సంవత్సరాలైనా జైలులోనే ఉంటాను ఉంటాను😢😢😢😢😡😡😡😡

  • @nithupmaloth7875
    @nithupmaloth7875 5 ปีที่แล้ว +66

    Raju Anna Happy ga undaliii Devuda

  • @kavyadigitals
    @kavyadigitals 6 ปีที่แล้ว +103

    ఈ దేశంలో ఇలాంటి అమ్మాయిలకు ఎలాంటి శిక్షలు ఉండవా. అది తప్పకుండా శిక్ష అనుభవిస్తుంది.

  • @janubasanijanubasani8774
    @janubasanijanubasani8774 6 ปีที่แล้ว +167

    రాజు పరిస్థితి ఏ అబ్బాయి కి రావద్దు దేవుడా

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 5 ปีที่แล้ว +173

    మంచివాళ్ళే మోసపోతారు!

    • @apparao9409
      @apparao9409 4 ปีที่แล้ว

      Davuda Raju ki malli nayamavali aa ammayini Devudu vurukodu sariayina siksha vasthadu

    • @aneessyed6561
      @aneessyed6561 4 ปีที่แล้ว

      Nenaitey revenge teeskkondey naa ego satisfy kaadu Chala mandito satisfy ayya kuda nannu ammai kilikitey ammai key danger manchi ki manchi chudu ga vaste ammai ki endukura veedto pettukunnam anukovali ala cheyali this is my personal experience

    • @muttaramuramu8613
      @muttaramuramu8613 3 ปีที่แล้ว

      Yes

    • @jatavathvijayasri9553
      @jatavathvijayasri9553 3 ปีที่แล้ว

      ఊరి shiksha veyali ali valaki

    • @anwerbasha1684
      @anwerbasha1684 3 ปีที่แล้ว

      @@apparao9409 .

  • @neelimavlogs9647
    @neelimavlogs9647 4 ปีที่แล้ว +33

    Manchiki rojulu levu, మనసున్న వాడికి సుఖము లేదు

  • @RaviPrakash-hb1yb
    @RaviPrakash-hb1yb 4 ปีที่แล้ว +12

    ఆ అమ్మాయి చేసిన మోసానికి అన్యాయంకీ పాపం ఆ రాజు పిచ్చివాడు అయ్యాడు. ఆ అమ్మాయి చాలా పాపంలో పడుతుంది. 😭😭😭

  • @varaprasadprasad9303
    @varaprasadprasad9303 5 ปีที่แล้ว +110

    ఇలాంటి అమ్మాయి కూడా వున్నారా
    అలాంటి వారిని చంపేయాలి

  • @banithaanitha8965
    @banithaanitha8965 3 ปีที่แล้ว +19

    ఒక ఆడ మనిషి అయ్యిండి గాని నాకే ఏడుపొస్తుంది సారీ అన్న ఇలాంటీ ఆడదాని నమ్మినందుకు ,,😥😥😩😩😩😭😭😭

  • @shaikdoodpeera4102
    @shaikdoodpeera4102 6 ปีที่แล้ว +158

    ముందు రాజును హాస్పటల్కు తీసుకెళ్లి చూయించండి

    • @ganeswararaomulaparthi9997
      @ganeswararaomulaparthi9997 5 ปีที่แล้ว +2

      Uri tiyali papam raju

    • @navyaippili769
      @navyaippili769 5 ปีที่แล้ว +1

      Anna akkada

    • @ramaraogeddam9621
      @ramaraogeddam9621 4 ปีที่แล้ว

      అన్న వీళ్ళు. డబ్బు కోసం. న్యూస్. వేస్తారు. కానీ పంటిచుకోరు

    • @kranganayakulu3288
      @kranganayakulu3288 4 ปีที่แล้ว

      @@ganeswararaomulaparthi9997 pl

    • @jayeshjay5653
      @jayeshjay5653 4 ปีที่แล้ว

      Who you believe in world

  • @saikiran3909
    @saikiran3909 6 ปีที่แล้ว +65

    Money is mostly dangerous weapon in world.

  • @sridharmostwanted3929
    @sridharmostwanted3929 4 ปีที่แล้ว +6

    అలాంటి మనుషులని తల్లి బిడ్డ నడిరోడ్డు మీద సంపాలి

  • @syedjeelan4279
    @syedjeelan4279 4 ปีที่แล้ว +2

    అబ్బాయిలు ఏమైనా తప్పు చేస్తే అందరూ రచ్చ రచ్చా చేస్తారు టీవీ లో చూపించి ధర్నాలు చేసి ఎమ్మేమో చేసి పెడ్తారు మరీ ఎలాంటి అమ్మాయిలు చేసే మోసం ఎవ్వరికీ కనిపించదా అంటే అమ్మాయిలదే న పరువూ అమ్మాయిలదే న మానం అమ్మాయిలదే మంచి మనసులు మీడియా అన్న తరువాత అన్ని చూపించాలి కానీ కేవలం వారి ఛానెల్ డెవలప్మెంట్ పెంచేవి మాత్రమే చూపిస్తారు ఛి ఛి మన దేశం ఇలా ఉన్నందుకు నాకు చాలా సిగ్గు గా ఉంది

  • @raghunathareddybudideti3401
    @raghunathareddybudideti3401 6 ปีที่แล้ว +55

    కథ కల్పితమా పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి
    గల్ఫ్ దేశాలలో నేను ఇలాంటి చూస్తూనే ఉన్నాను చూశాను కూడా భర్తల సంపాదనతో ఇంటివద్ద మరోక్కడితో సుఖ సంతోషాలు అనుభవించడం అందరు అలాటి వారు అని అనటం కూడా తప్పే
    ఇంటివద్ద భర్తలు కుటుంబ బాధ్యతని మరచి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచన లేక తాగుడుకు అలవాటుపడిన వారు ఉన్నారు
    కుటుంబం కోసం బిడ్డల భవిష్యత్తుకోసం భార్యలు గల్ఫ్ దేశాలకి వచ్చి పగలనకా రాత్రనక కస్టపడి సంపాదించి పంపుతున్న సంపాదనలో కూడా కుటుంబం బిడ్డల కోసం కాకుండా ఇతని విలాసాలకోసం కూడా ఖర్చు చేసే అలాంటి వారుకూడా ఉన్నారు ఇలాంటి వారిని ఏమనాలి ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో

  • @rgcreation433
    @rgcreation433 6 ปีที่แล้ว +123

    పందికి సింహాసనం ఎక్కించిన దాని గుణం పోదు... అన్నట్టు.... ఈ అమ్మాయే కూడా ఇంతే...

    • @SSrinu-ij8wi
      @SSrinu-ij8wi 6 ปีที่แล้ว +1

      champeyali elanti vaari valla ledis paruvu pothundhi

    • @puspalatha5193
      @puspalatha5193 6 ปีที่แล้ว +1

      nijanga brother danni chamberlain k antri mokamdi

    • @shaikshahinulla5717
      @shaikshahinulla5717 6 ปีที่แล้ว

      Elanti valani bhumi mida vunde arhataledu

    • @ismailpatel4885
      @ismailpatel4885 5 ปีที่แล้ว

      Chi intha pedha mosam

    • @ippilivenkat5359
      @ippilivenkat5359 5 ปีที่แล้ว

      chi

  • @harishlakavat
    @harishlakavat 5 ปีที่แล้ว +7

    E video ki కామెంట్స్ 4.2 కంటె ఎక్కువ వచ్చాయ్ కదా...
    కాబట్టి నూటికి నూరు శాతం ఆ నలుగురు రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఎవర్ గ్రీన్...

  • @lockdown3081
    @lockdown3081 4 ปีที่แล้ว +4

    రాజు ని బాగుచెయ్యి దేముడా, ఆడవాళ్లు ఏమి చేసినా తప్పు లేదు అనేది ఉన్నంత వరకు మగోళ్ళ బ్రతుకులు ఇంతే

  • @ravitheja7766
    @ravitheja7766 6 ปีที่แล้ว +6

    Namaste andi ......
    Hopefully, we can Adopt this guy and not leave him as an Orphan......
    Leaving him so will be a curse on Fair mindedness and innocence......
    Any further details regarding the guy will be more helpful ......

  • @bmscreations7883
    @bmscreations7883 6 ปีที่แล้ว +21

    Story bagundhii movie thiste pakka hit authundhii

    • @anusanju706
      @anusanju706 6 ปีที่แล้ว +1

      neelanti vaallavalle elanti sinemalu ...vatilalla elanti sangatanalu jarugutunnai

    • @ganitha1304
      @ganitha1304 6 ปีที่แล้ว

      chi champeyali

    • @Vamshireddy-ve5yi
      @Vamshireddy-ve5yi 6 ปีที่แล้ว

      Avlaganva

    • @bmscreations7883
      @bmscreations7883 6 ปีที่แล้ว

      vadedho vaadi channel kosam story creat cheskunnadu mirendhuku antha emotion authunnaru

    • @bmscreations7883
      @bmscreations7883 6 ปีที่แล้ว

      Vamshireddy 2495 endhi nikeam noppi

  • @jaggiyammauggina2191
    @jaggiyammauggina2191 5 ปีที่แล้ว +21

    He need to recover and teach a good lesson to that mossagatte

  • @devib9551
    @devib9551 4 ปีที่แล้ว +2

    రాజు కోల్కోని తనని మోసం చేసిన దానికి మంచి గుణపాఠం చెప్పాలని శిక్ష విధించాలని నా కోరిక

  • @donisattibabu6094
    @donisattibabu6094 6 ปีที่แล้ว +207

    దేవుడు గొప్పవాడు ఎవరిని వదలడూ

  • @srinivasaraochatla242
    @srinivasaraochatla242 4 ปีที่แล้ว +2

    ఒకరిని మోసం చేసిన వాళ్లు మరొక చేతిలో మోసపోతారు భర్తను మోసం చేసిన భార్య ప్రియుడి చేతిలో మోసం పోతుంది మంచి వారికి కి ఎల్లప్పుడూ దేవుడు తోడుగా ఉంటాడు భర్తను మోసం చేసిన భార్య ఏదో ఒక రోజు పశ్చాత్తాప పడవలసిన రోజు వస్తుంది

  • @sureshpidugu9122
    @sureshpidugu9122 6 ปีที่แล้ว +47

    దాని గురించి మాట్లాడం కూడా పాపమే

  • @lakshmiprasannakandukuri2310
    @lakshmiprasannakandukuri2310 4 ปีที่แล้ว +3

    I Miss you Raju nuvv appudu happy ga undali 😭😭😭

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 6 ปีที่แล้ว +12

    ఒకరు నమ్మకంతో ప్రేమను గెలిపించారు..!
    ఒకరు మోసం,తో ప్రేమను గెలిపించారు..!

  • @Rajkumar-qf7lq
    @Rajkumar-qf7lq 6 ปีที่แล้ว +18

    ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు అయిన ఈరోజుల్లో అమ్మాయిలకు మేము ఏం చేస్తున్నామో తెలుసుకోలేక పోతున్నారు తెలిసి కూడా చేస్తున్నారు
    మీరు ఇలానే చేస్తే ఏదో ఒక రోజునా ఎక్కడనుండి వచ్చారో అక్కడికే వెళ్తారు (వంటగది) ఇప్పుడు మీ టైం నడుస్తుంది నడవనియండి మాకు టైం వస్తది జబ్ బోల్తే

  • @victormalik158
    @victormalik158 5 ปีที่แล้ว +5

    Thanks for the people who have posted ,we have to be careful

    • @sahukarimurty5565
      @sahukarimurty5565 2 ปีที่แล้ว

      అలాంటి చెత్త, పనికిమాలిన దొంగ లంజకి (అందులో )పెద్ద బాంబు పెట్టి పేల్చి చంపేయాలి,వాడికి అసలైనది కోసి ఉప్పు కారం పెట్టి వాడికే తిన్నట్టు చేయాలి.

  • @prasadprasad2880
    @prasadprasad2880 3 ปีที่แล้ว

    ఒక ఆడపిల్లని ఉండి నాకే ఇంత బాధగా అనిపిస్తుంది సారీ అన్నయ్య ఇలాంటి ఆడవాళ్లని నమ్మకండి

  • @br8121
    @br8121 6 ปีที่แล้ว +8

    Super story . నీ మాటలు విని భార్యలను వదిలి బయటవున్న వాళ్లు చావాలి అంతేనా ?

    • @tarunkvs925
      @tarunkvs925 4 ปีที่แล้ว

      😂😂🤣🤣🤣😃

  • @kommashivashankar6771
    @kommashivashankar6771 4 ปีที่แล้ว +22

    Alantii paristhii a mogoniki ravodhu (first raju ni jagaratha ga chusukondhi );(alanti amaini jevithamulo mala vare vala ku mokamu kuda kanbadakunda chayalii)e lokamu lo avarini eppudu namakudadhu edhi satyamu 😠😠😠😠

  • @rameshanirudh1730
    @rameshanirudh1730 4 ปีที่แล้ว +10

    Raju Garu meru tyaraga kolukovali god bless you

  • @manithaanu6320
    @manithaanu6320 2 ปีที่แล้ว +1

    Aadapillaku mosam jarigite desham mottam poraduthunde a amayakudi jeethaniki mosam sesina adadaniki ala sikshitaru cheppande plz dayasesi me sukalkosam avasalakosam amayakula jeevithalatho adukokande elokam lo happyga brathukochu mosam sesi kani devudu ade thirpuloniki tappaka tisukuvastadu 🙏🙏🙏 dayasesi devukina bayapadi munduku vellandi 🙏🙏🙏

  • @mohankishoregajjala8224
    @mohankishoregajjala8224 6 ปีที่แล้ว +25

    Ee story chaalaa baada kaliginchindi, aa Ammai Ni preminchina vadaina artham cheskovachu, bharthanu mosam chesi vaditho vachindi,vaadini mosam cheyyadani guarantee yenti?
    Ammailu, Pelli antene Bhayam
    vesthundi
    Yevaru emi anukunna okati maatram nijam,
    Ammailu money Kosam love chesinaa, money Kosam marriage cheskunna, money kosam sex chesinaa Anni okate, Anni prostitutione
    Abbai laku Aina same

    • @maheshkumar-cu7go
      @maheshkumar-cu7go 5 ปีที่แล้ว +1

      Brother ilanti amayi vala Manchi amai payan mana ki bad openion vasthudi

    • @pakalajamuna8950
      @pakalajamuna8950 5 ปีที่แล้ว

      K @@maheshkumar-cu7go

  • @sriramasrirama2209
    @sriramasrirama2209 5 ปีที่แล้ว +8

    which addressed it's story I am going well and seeing to raju

  • @DIGITALITONLINE
    @DIGITALITONLINE 6 ปีที่แล้ว +53

    they are not escape from the god.

  • @snraju2061
    @snraju2061 ปีที่แล้ว +1

    చంపేయం డి ఆ బ్రోతర్ ముండని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు వేస్ట్ అదీ 👍

  • @chinnalocal7863
    @chinnalocal7863 6 ปีที่แล้ว +16

    Dhani papana adhi pothumdhi elanti chedda manushulu untena kadha machi manushula viluva telisedhi 🤔🤔

  • @balakrishnaj7575
    @balakrishnaj7575 5 ปีที่แล้ว +14

    He need not to be a mad because of such bad wife. He would have married other good girl based on his status.

    • @saiprathap5559
      @saiprathap5559 3 ปีที่แล้ว

      Avadi badha adikuntadhi mana pellam ala mosam chesthey ah badha thelisiddhi

  • @shaikafrid0303
    @shaikafrid0303 4 ปีที่แล้ว +4

    No girls only Single life bro proud to be addicted to your dreams

  • @rajuboddula3288
    @rajuboddula3288 4 ปีที่แล้ว +1

    ఇదే గుణపాఠం తనకి తన ప్రియుడు చెప్పాలి అప్పుడు జీవితం అంటే ఏమిటో తనకి అర్థం అవుతుంది తన భర్త రాజు ఆరోగ్యవంతులుగా ఉండాలి

  • @mayukha089
    @mayukha089 6 ปีที่แล้ว +37

    Nijanga preminche vaallaki loyal persons dorakaru bhaiyya... idi nijam

  • @janakik7970
    @janakik7970 6 ปีที่แล้ว +53

    Elanti ledes valla sagam paruvu pothundi alanti vallani champesina tappuledu

  • @arunjinka8847
    @arunjinka8847 5 ปีที่แล้ว +10

    Baryani mosam chesthe aa abbai Ki siksha vestharu
    Alantapudu ee ammailu mosam chesthe atuvante sikhalu vundav
    Hatsoff to our government
    Ilanti samagam loo ammilu ala brathukutaru ani antaru.Kani ipudu chuste abbailu ala brathukutharu anipisthundi

  • @anupoweryogavlogs6448
    @anupoweryogavlogs6448 3 ปีที่แล้ว

    Plz ....రాజు నీ నార్మల్ గా చేయాలంటే ఎవరైన ముందుకు రావాలి...

  • @padamgiribabu5864
    @padamgiribabu5864 6 ปีที่แล้ว +23

    కోసికరం వేయాలి

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 6 ปีที่แล้ว +27

    Uri thiyyali. Ame tallini kooda. Devudu oorukodu. Thappakunda sikshisthadu.

  • @ManiKumar-bi5lb
    @ManiKumar-bi5lb 6 ปีที่แล้ว +9

    కథ చాలా బాగుంది

    • @gopipasula7086
      @gopipasula7086 6 ปีที่แล้ว

      Kathabagundatamentti, jarigithe thelusthadhi katha ba

    • @ManiKumar-bi5lb
      @ManiKumar-bi5lb 6 ปีที่แล้ว

      అవును నిజమే మరి

  • @patnamveeresham9702
    @patnamveeresham9702 4 ปีที่แล้ว +1

    రాజు పరిస్థితి ఎవరికి రాకూడదు

  • @hydraakshayyt955
    @hydraakshayyt955 6 ปีที่แล้ว +21

    నరకం చూపెట్టాలి దాన్ని ఆ తర్వాత చంపేయాలి

  • @srinudevara3973
    @srinudevara3973 6 ปีที่แล้ว +12

    నీలాంటి దాని వల్లనే ఇలా తయారు అవుతుంది

  • @muralikrishnauttarilli8437
    @muralikrishnauttarilli8437 4 ปีที่แล้ว +4

    రాజు ఆరోగ్యం బాగుపడాలి రేపు ఆ అమ్మాయి ని లవర్ అలా చేయడని నమ్మకం లేదు కదా

  • @pshiva5704
    @pshiva5704 4 ปีที่แล้ว +1

    తప్పు చేసిన ఆడవాళ్ళను శిక్షించాలి శిక్షించిన రోజే ఇలాంటి వాళ్లు అందరూ బాగుపడతారు

  • @mulakalapallipentarao4017
    @mulakalapallipentarao4017 ปีที่แล้ว +5

    పెళ్లి చేసికొని భార్య ని వదిలి భర్త వేరే ఏరియాలో ఉద్యోగం చేయకూడదు... ఇద్దరు కలసి జీవించాలి.. లేకపోతె ఇలాటివి సమస్య వస్తాయి

    • @sameernoorbasha
      @sameernoorbasha 9 หลายเดือนก่อน +1

      Kaapala kayamantara

  • @Raajawaterdetector683
    @Raajawaterdetector683 6 ปีที่แล้ว +7

    చేసిన తప్పుకు శిక్ష తప్పదు
    తాడిని తన్నే వారికి తలను తన్నే వారు ఉంటారు

  • @srinivassmultitaskingadven9289
    @srinivassmultitaskingadven9289 5 ปีที่แล้ว +4

    no man should face this problem , where is true love

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 8 หลายเดือนก่อน +1

    my hiking rojulu level nivu devudavu raju

  • @m......2258
    @m......2258 6 ปีที่แล้ว +105

    Manishena tanu asalu knchm kuda manasakshi anede ledu tanaki Chi Chi

  • @TheDirectorsChair1990
    @TheDirectorsChair1990 6 ปีที่แล้ว +18

    SiKsha tarvata. Mundu raju ki treatment cheyinchandi

    • @rebelinfohub2030
      @rebelinfohub2030 6 ปีที่แล้ว +1

      first raju treatment evandhi aha am mai naku kanapadhite chumpesta and ammyailiki yammi cheputunanante pelli chesukunameru vere abai medha moju padhakodadu padhite me life waste

    • @krishnaburkala8090
      @krishnaburkala8090 6 ปีที่แล้ว +1

      THE DIRECTOR'S CHAIR 🔦🔭🎥🎬🌋 sexvdieos

    • @samalothu9758
      @samalothu9758 6 ปีที่แล้ว

      Ameku champeyali raju ki govt hospital lo thagina treatment cheyalani korukuntunanu

  • @msrikanth1848
    @msrikanth1848 6 ปีที่แล้ว +26

    Athanni
    First
    Kapadaali.

    • @nanik853
      @nanik853 6 ปีที่แล้ว +1

      M Srikanth anna.... Meeru cheppindhi correct.... First picchi vadaina modati barthanu kapadi
      Mamulu manishini cheyali.....

    • @hasinianjelladdu7050
      @hasinianjelladdu7050 6 ปีที่แล้ว +1

      avunu first aa pani cheyyandi pls.....

  • @teluguupdates1793
    @teluguupdates1793 4 ปีที่แล้ว +2

    ఎలాగైనా ఆ మారాజు ki arigyam bagundaali Ani aa devunni vedukuntunnaa 🙏🙏🙏🙏🙏

  • @snoorulla5420
    @snoorulla5420 6 ปีที่แล้ว +10

    RX100 MOVIE..

  • @pujagayathri7980
    @pujagayathri7980 6 ปีที่แล้ว +18

    Prema ante meaning teliyani ammayi
    Chachipovadame best option

    • @user-kd1pi2ig7w
      @user-kd1pi2ig7w 6 ปีที่แล้ว

      Yevariki telusu meaning...
      Eerojullo.. prema..nijam.. Aaraadhana..
      Ivi annie picholla maatalu...
      ilaanti valley more than 60‰...

    • @santhoshmalyala5125
      @santhoshmalyala5125 5 ปีที่แล้ว

      Hi my number call me 7658904264

    • @sriramulabhaskar5731
      @sriramulabhaskar5731 5 ปีที่แล้ว +1

      Super MDM

  • @rajadaggupati2362
    @rajadaggupati2362 6 ปีที่แล้ว +17

    ఏం చెప్పాలో అర్థం కాట్లేదు...
    అంతలా ప్రేమించిన మొగుణ్ణి ఎలా మోసం చేసిందో...నిజంగా అలాంటి పరిస్థితి వేరే ఏ మగాడికి రాకూడదు...పెళ్లి తరువాత ఏ ఆడ పిల్లని చదివించకూడదు అని అర్థం అయింది...ఇంతకి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు

  • @thirupathireddydodla1397
    @thirupathireddydodla1397 4 ปีที่แล้ว +1

    రాజు రాజూ లగే కవాళి దేవుడా

  • @imranshaik5862
    @imranshaik5862 6 ปีที่แล้ว +25

    నమీంచి మోసం చేసింది,,పాపం. అనాద

  • @lakshmanarao5210
    @lakshmanarao5210 6 ปีที่แล้ว +15

    Blessing and to you and. Yth

  • @venkatsataynccairforce4153
    @venkatsataynccairforce4153 6 ปีที่แล้ว +5

    మనుష్ లెన అసలు తాతల కల కరట్ అదెనేనైతై. దని చ౦పి నెనుచస్తను

  • @sprajuspothuraju2094
    @sprajuspothuraju2094 4 ปีที่แล้ว +1

    అలాంటి భార్యకు ఉరిశిక్ష వెయ్యాలి అప్పుడే సమాజంలో ఇంకొకరు అమెల మారరు

  • @rajinikumari6053
    @rajinikumari6053 6 ปีที่แล้ว +34

    aada puttuka aithe kadhe ninnu emanna anadaniki manchi bhartha dorakadame chaala adrustam alantidhi nuvvila chesav ante kovvekki kottukuntunnav intha preminche vadne mosam chesav inka evadnaina sincearega ela premisthav chachipove

  • @MochiSrinivasKumar
    @MochiSrinivasKumar 6 ปีที่แล้ว +18

    Alanti danni champali another persons ala cheyaru

  • @josephineclara5741
    @josephineclara5741 4 ปีที่แล้ว +3

    O lord save dear brother heal him pray the in the name of Jesus amen

  • @ExcitedCrescentMoon-lu4se
    @ExcitedCrescentMoon-lu4se 7 หลายเดือนก่อน

    రాజు మనసున్న మారాజు ఆయనకు ఇలాంటి భార్య దొరకటం చాలా చాలా దురదృష్టకరము‌ఆయనను నమ్మించి మోసం చేసిన ఆమెకు ఎంత పెద్ద శిక్ష వేసినా తక్కువవే అని నా అభిప్రాయం.

  • @santhiswaruparaniduvvi868
    @santhiswaruparaniduvvi868 6 ปีที่แล้ว +17

    Che asalu manisena nijam ga preminchina husband ni namminchi mosam cheyadaniki daniki manasu yela ochindi elanti valu vale nijam ayena prema ki value lekunda pothundi

    • @rajj7549
      @rajj7549 6 ปีที่แล้ว

      Santhi Rani yela vastundandi manasu mi aadavalaku

    • @vicky__010
      @vicky__010 6 ปีที่แล้ว

      Santhi Rani
      Correct chepparu sister...

    • @foodcourt119
      @foodcourt119 6 ปีที่แล้ว

      true

    • @satyanarayana_1988
      @satyanarayana_1988 6 ปีที่แล้ว +1

      Santhi Rani meeru cheppindi 100 % currect shanthi garu

    • @chandanpadhial1159
      @chandanpadhial1159 6 ปีที่แล้ว

      Santhi Rani

  • @ruhansajjjuruhansajju5437
    @ruhansajjjuruhansajju5437 4 ปีที่แล้ว +6

    Ha ha ha alanti vallaki am shiksha vestharu amma manam am cheyalemu edhi e pramancham motham telisindi kani mana government am cheyaledhu edhi mana desham pakka varu mosam chesina kuda chustu untundi mana decham I love my India

  • @gogulapatidaniel5094
    @gogulapatidaniel5094 6 ปีที่แล้ว +9

    చపలి అలంటి వాల్లని

  • @anjineyuluanjjneyulu7755
    @anjineyuluanjjneyulu7755 3 ปีที่แล้ว

    ఇలాంటి అమ్మాయి లు చాలా ఉన్నారు తప్పు అని తెలిసి కూడా చేస్తారు రాజు కోలుకోవాలని దేవుడిని కోరుకుంటూ మీ .....

  • @vinaykumarchilakalapudi3231
    @vinaykumarchilakalapudi3231 5 ปีที่แล้ว +5

    College lo love chasina vadiki kuda mosam chayadu ani gurantee unda vadukuda mosapothadu kada enthaki vadu unnado vadinikuda mosam chasindo anto

  • @maheshjpt6929
    @maheshjpt6929 6 ปีที่แล้ว +4

    elanti vallani jail lo pettali papam aa brother jivitham nasanam chesesindhi

  • @rameshbanja1472
    @rameshbanja1472 6 ปีที่แล้ว +10

    Ammai thappu 50%.(husbands ni champina ladies kuda unnaru.) Abbai thappu 50%.(guddiga nammadam.+.okkasari mosapothe adukkoni thinadam.)😣😣😣😣

    • @parameshveera9342
      @parameshveera9342 6 ปีที่แล้ว

      mere guddiga nammela chestharu

    • @gorakalaaniruth5717
      @gorakalaaniruth5717 6 ปีที่แล้ว

      paramesh veera this incident i think is not real if it is real why don't they take it to the vision of authorities.it's all fake

    • @ravichandrakumarchouturi1900
      @ravichandrakumarchouturi1900 6 ปีที่แล้ว

      Nee mogudu inkodaatho potha Needi 50 &thanadi 50 Nuvvu guddiga nammavu imagine it how
      Horrible ur leaving a word Papam
      Vaadu Nana sankalu naaaki daaaniki money Ista lechipoyiddi
      Lanja aaaadi padda Lanja I can't even call her aa Bitch
      2) nammakudadha intlo pallanni kaakunda Avarini nammalandi Amman di papam Andi athanu
      Pichanakoduku Oooo family korukunnadu Naaku Telusu Aaaa badha

    • @ravichandrakumarchouturi1900
      @ravichandrakumarchouturi1900 6 ปีที่แล้ว

      Gorakala Aniruth dude I think so u too practical yeah I think it's fake

    • @ratnameghana303
      @ratnameghana303 6 ปีที่แล้ว

      Ok come

  • @beenasatya9260
    @beenasatya9260 5 ปีที่แล้ว

    అలాంటి ఆడదానికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వాలని కోరుతూ‌

  • @ammulunavitha6141
    @ammulunavitha6141 5 ปีที่แล้ว +3

    Raju anna malli mamuli manishi kavali devuda a vestumohamudani barha vadileste Appudu A anna viluva thelustundi daniki

  • @shobhaanand877
    @shobhaanand877 6 ปีที่แล้ว +8

    cheppu tho koti oori mundhu thanani Thana thallini oorithiyalli

  • @dattatribaroor6290
    @dattatribaroor6290 6 ปีที่แล้ว +10

    బంగలి వున్నది అది

  • @aravindaraju7572
    @aravindaraju7572 4 ปีที่แล้ว +1

    Good message 👍😊👍

  • @gudalaanjali559
    @gudalaanjali559 6 ปีที่แล้ว +8

    elanti ladies valla paravu pothundi dhani champi sana parvaledhu

  • @rambabujogi7424
    @rambabujogi7424 6 ปีที่แล้ว +7

    ఆసలునిజమేన
    ఇలాంటి

  • @udarisambasivarao4329
    @udarisambasivarao4329 6 ปีที่แล้ว +5

    Ladies ni gouravinchadam mana sampradayam. Kani ellanti vallani chustunta SHREE jathi paruvu pothundhi

  • @ravibabuedutech1161
    @ravibabuedutech1161 4 ปีที่แล้ว +2

    She is enjoying now with her boy friend but in future she will face the problems no one can escape from fate