మొట్టమొదటి సంతానం పుత్రుడు జన్మిస్తే Chaganti Koteswara Rao speeches pravachanam latest 2021

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @lavanyachittanoju9242
    @lavanyachittanoju9242 10 หลายเดือนก่อน +8

    మా మామయ్య గారు నన్ను తన కూతురితో సమానంగా చూసుకుంటారు. అందరి ఇంట్లో మామయ్య ల లాగా కాదు..నా marriage అయి 3 years అయింది మా అత్తమ్మ మామయ్య, మా అమ్మ నాన్న లాగే చూసుకుంటారు..నేను చాలా ధైర్యంగా వుంటాను ఏ విషయంలోనైనా..నాకు పుట్టినిల్లు
    అయిన అత్తారిల్లు అయిన నేను అంతే స్వేఛ్చ గా ఉంటాను..ఈ వీడియో చూసాక మా ఇంట్లో నాకు ఇంత గొప్ప మామయ్య ఉన్నందుకు నేను comment చేయలిసిందే 😊
    ఈ వీడియో లో గురువు గారి మాటలు 100%కరెక్ట్ ..మేము మా ఇంట్లో అలాగే వుంటాము

  • @umakiranumakiran921
    @umakiranumakiran921 3 ปีที่แล้ว +67

    నాకు ఆ అదృష్టం దొరికింది, కానీ త్వరగానే వారు పరమపదించారు. కానీ సంవత్సరం తిరిగెప్పటికి కొడుకు పుట్టాడు నాకు. మామయ్య గారు మరల పుట్టారు అదే పోలికలతో. ఏమి తేడా లేదు అంటూ మురిసి పోతారు అత్తయ్య గారు.27ఏళ్లు అయింది పెళ్లి అయ్యి నాకు. ఇప్పటి వరకూ అత్తయ్య గారి దగ్గరే ఉన్నాము. నాకు మెట్టినింట తల్లి ఆమె. ఇలాంటి అదృష్టాన్ని ఇచ్చిన భగవంతునికి ధన్యవాదములు🙏🙏🙏

    • @srinivasulukotapati7955
      @srinivasulukotapati7955 2 ปีที่แล้ว +2

      00

    • @Dharma-532
      @Dharma-532 ปีที่แล้ว

      ¹1

    • @aliteenavaneetha4600
      @aliteenavaneetha4600 ปีที่แล้ว

      awasps you doing now aa

    • @sainathkuricheti7099
      @sainathkuricheti7099 ปีที่แล้ว +3

      Atta mamalu abbai tarapu vallu ante torture ani vallani villans ga chuse ee rojullo intha manchi ga matladina meeku na namaskaram 🙏🏻🙏🏻🙏🏻

  • @swarupa_lifestyle
    @swarupa_lifestyle 3 ปีที่แล้ว +27

    మీరు చెప్తుంటే ఎందుకు ఈ కలియుగంలో లో పుట్టమా అనిపిస్తుంది అలాంటి మామగారు అత్తగారు ఈ కాలం లో అస్సలు లేరు గురువుగారు మీరు చివరిలో చెప్పారుగా కోడలు లేనప్పుడు మాట్లాడుకోవడం , ప్రస్తుత కాలంలో అదే జరుగుతుంది కోడలు అంటే అత్తగారికి పనిమనిషి మామగారికి కొడుకుని మర్చేసుకున్న మనిషి పరాయి మనిషి కోడలు అనే బంధమే లేదు ఈ రోజుల్లో అత్త మామ కలిసి కోడలిని వేపుకుతినే రోజులు ఈవి గురువుగారు . మంచి విషయాలు చెప్పారు ఇవి చూసి ఐన జనాలు ( అత్త మామలు) మారాలి కోడలికి మంచిరోజులు రావాలి 🙏🙏

  • @machapavan5816
    @machapavan5816 3 ปีที่แล้ว +138

    దైవం మానవ రూపేణా...
    ధర్మ రక్షణ కోసం నిరంతరం తపించే మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గారికి వందనములు.

  • @manivini2925
    @manivini2925 3 ปีที่แล้ว +40

    Ma మామయ్య చాలా మంచివారు నన్ను అలాగే చూసుకున్నారు..కానీ ఎన్నో రోజులు ఆ ఆనందం మిగలలేదు..😭😢😢మరణించారు..

    • @dasarivenkatesh5433
      @dasarivenkatesh5433 2 ปีที่แล้ว

      Ayyo

    • @sureshmimicry918
      @sureshmimicry918 ปีที่แล้ว

      బాధపడకు medam

    • @subhansubhan2256
      @subhansubhan2256 10 หลายเดือนก่อน

      బాధపడకండి మీకు మీ మామగారికి స్వర్గం కంటే ఎక్కువైన సద్గతి ప్రాప్తమౌతుంది

  • @santhoshigovardhanathought4393
    @santhoshigovardhanathought4393 2 ปีที่แล้ว +66

    ఇలాంటి మామగారు దొరకలేదు అని చాలా మంది బాధ పడుతూఉంటారు
    కాని మా మామయ్యగారు నూటికి నూరు శాతం ఇలాగే చూసుకునే వారు మమ్మల్ని
    కానీ ప్రస్తుతం ఆయన సజీవంగా మా మధ్యలో లేరు😢😢😢

  • @bhootharajumadhu250
    @bhootharajumadhu250 3 ปีที่แล้ว +32

    అయ్యా ఎలా ఉండాలో అత్త మామ ,కోడళ్ల అనుబంధం, చాలా చక్కగా చెప్పారు,ఇది తెలిసిన వారికి మరియు తెలియని వారికి,ఇలా వుంటే చాలా బాగా ఉంటుంది. వీరిలో ఉన్నా ప్రేమను చాలా గొప్పగా వివరించారు. మీరు చాలా మంచి వారు.

  • @bhoomireddygeetha2157
    @bhoomireddygeetha2157 3 ปีที่แล้ว +66

    గురువు గారు మీరు చెప్పిన ప్రతి మాట మా మావయ్య గారి గురించి చెప్పి నట్లు అనిపించిది. మా నాన్న తరువాత అంతే ప్రేమ తో నన్ను చూసుకున్నారు మా మావయ్య గారు. ఆయన ఇపుడు లేరు. మా మావయ్య గారి ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

    • @farmerbheemeswarareddy8557
      @farmerbheemeswarareddy8557 3 ปีที่แล้ว +1

      Nice madam 👩mee mama gurinchi goppa chepparu

    • @nikhilashwith9222
      @nikhilashwith9222 3 ปีที่แล้ว +1

      @@farmerbheemeswarareddy8557 ma mavayakuda chala manchivaru miss you mavaya

    • @totasivaprasadarao6954
      @totasivaprasadarao6954 2 ปีที่แล้ว +2

      అదృష్టవంతులు

    • @venkatraodonthula152
      @venkatraodonthula152 2 ปีที่แล้ว +1

      నిజంగా ... నిజం........... మీ కూడా కోల్పోయాం. మా మామయ్య ను........... మా దేవుడు.

    • @yamunabandi2258
      @yamunabandi2258 2 ปีที่แล้ว

      Nakite total opposite...

  • @Harakriahna9999
    @Harakriahna9999 3 ปีที่แล้ว +85

    గురువు గారు ఇంతటి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏

    • @neelakanteswarareddyambati9119
      @neelakanteswarareddyambati9119 3 ปีที่แล้ว

      Tr to get it is the same thing is referee referee to get it is the the best time and retreater to get it is ty to get it is the same thing is to have you ever want me a a lot to learn how The same same same same thing is To have you ever want me a little little while the first place for your email find all all posts and a a lot to to get get it is the same thing tertera to Take the bus and a good idea what is going on on my phone and the same thing is to have you ever want me a little while the the best time and I would love for a couple weeks to get it is the same thing is to have you ever ever had the opportunity and a good idea what is going on in my case I will send the the best time and I would love for a couple weeks to get it is the same thing is to have you ever want me a little while the first place for your email find all the way it to me to send you an update you are doing good luck to the right thing to 5సి
      is to have teetered

    • @RatnaVelisetty
      @RatnaVelisetty 5 หลายเดือนก่อน

      Pop

    • @RatnaVelisetty
      @RatnaVelisetty 5 หลายเดือนก่อน

      I'm

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 3 ปีที่แล้ว +132

    చాలబాగా చెప్పారు sir... కానీ ఈ కలియుగంలో ఇలాంటివి జరగటం కష్టం...చాలా తక్కువ మంది ఉన్నారు...

  • @radheshgd1022
    @radheshgd1022 3 ปีที่แล้ว +14

    Chala goppaga chepparandi mi pravachanalu anto mandi ki aadarsham 🙏🙏🙏

  • @elasagaramarchanaswathi7310
    @elasagaramarchanaswathi7310 2 ปีที่แล้ว

    MI pravachanalu prathi Roju vittamu maku machejaruguthundhi tq sir

  • @rebbagayathri8697
    @rebbagayathri8697 2 ปีที่แล้ว +26

    Maa మావగారు పూర్తి వెతిరేకం

  • @dummurajarao276
    @dummurajarao276 5 หลายเดือนก่อน

    Good information guruji

  • @crazy4lthings45
    @crazy4lthings45 2 ปีที่แล้ว +6

    CHAGANTI GARU'S SPEECH IS SEEMS TO BE VERY POSITIVE COMPARING TO EVERY OTHER CHANNELS. SOCIETY NEEDS THIS TYPE OF GOOD WORDS. EVERYTHING IS GOING GOOD IN THIS WORLD EXCEPT PEOPLE THOUGHT PROCESS. WE ARE MOVING FORWARD ONLY.. BE POSITIVE. NAMASKARAMULU..THANKYOU

  • @bandarurajubabu2793
    @bandarurajubabu2793 7 หลายเดือนก่อน +2

    గురువుగారు మీకు పాదాభివందనం ఈ రోజుల్లో అటువంటి కోడలు దొరికిన మామగారు అదృష్టవంతులు 🙏🙏🙏🙏

  • @supriyasri5778
    @supriyasri5778 2 ปีที่แล้ว +44

    గురువు గారు మీరు చెప్పిన మాటలు వింటుంటే ఎంత బాగా అనిపిస్తూంది అండీ🙏🙏🙏

    • @vimalalingala5429
      @vimalalingala5429 ปีที่แล้ว +1

      Erojulo kodalani antha manchiga chudamle badhalu kastalu bharthanundi bharynu dhuram cheyadam pilalanu kuda Ela jaruguthundhiiiiii

  • @PadmakondraKondra
    @PadmakondraKondra 6 หลายเดือนก่อน

    Chala baga chepparu guru gaaru

  • @Trendingteluguvlogs
    @Trendingteluguvlogs 3 ปีที่แล้ว +114

    ఈరోజులలో ఏవురు లేరండి వుంటే ఎంతఅదృష్స్టం

    • @bantubantushankar3988
      @bantubantushankar3988 9 หลายเดือนก่อน

      Nijam chepparu. Alanti mamayya unte chaala lucky.. Nenu unlucky..

  • @thavishvlogs6683
    @thavishvlogs6683 ปีที่แล้ว +1

    Maa maamayya gaaru thana sontha koothuru vale choosukuntaaru nanni.

  • @laxmanyadav6872
    @laxmanyadav6872 3 ปีที่แล้ว +25

    ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు .

  • @anveshkorivi4103
    @anveshkorivi4103 6 หลายเดือนก่อน

    Thank you 🙏

  • @krithikasai7113
    @krithikasai7113 3 ปีที่แล้ว +44

    ఈ కాలం అలా లేదండి, వినే వరకు బాగుంది, ఆచరణ శూన్యం

    • @amarrkannthh476
      @amarrkannthh476 2 ปีที่แล้ว +1

      100 perfect correct. Really . Today everyone are giving respect on There earning . Only . And getting respect for their own earning only. Thank you🙏

  • @faheemakhther7801
    @faheemakhther7801 ปีที่แล้ว

    Guruvu garu adhbhutham amogham ramaniyam yentho goppa bandhvyam atta mamagaru kodalu oka ati sundara roopa kalpana vilu alu kalla kukattinattu .Mee prasangamulo ati manohararanga sundara roopa kavya drishyamu nu yadardha rupena theliy paricharu nenu 30 sanvatsara luga mee adhyathmika , dharma samrakshana gurinchi meeru pade arata sad bhavana ku shata koti vandanamulu abhivandanamulu, nama sumanjalulu, Joharlu.🙏🙏👍👍👍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🎉❣️

  • @govindakondapalli7881
    @govindakondapalli7881 3 ปีที่แล้ว +21

    Good Message ❤️👍❤️ Sir

  • @shivakinthada3510
    @shivakinthada3510 6 หลายเดือนก่อน

    Thandri lekhapothe

  • @hyndavaknr7064
    @hyndavaknr7064 3 ปีที่แล้ว +3

    Tqqq so guruvu garu manchi vishayalu chepparu theliyani vallaku telselaga chepparu 👌👌

  • @sreenurangula7881
    @sreenurangula7881 ปีที่แล้ว

    Good massage 🙏🙏💐💐

  • @prashanthreddy7283
    @prashanthreddy7283 2 ปีที่แล้ว +18

    చాలా బాగా చెప్పారు సార్ 👌👌

  • @naginenihanumantharao939
    @naginenihanumantharao939 4 หลายเดือนก่อน

    Good.

  • @thirupathidanderathirupath5145
    @thirupathidanderathirupath5145 3 ปีที่แล้ว +63

    గురువు గారు మీరు చాలా చక్కగా
    చెప్పు తున్నారు కాని ఇరోజులో
    అలాంటి వారు ఎవ్వరు ఉన్నారు

  • @gaddalagangadhar6527
    @gaddalagangadhar6527 8 หลายเดือนก่อน +1

    ❤🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 3 ปีที่แล้ว +82

    చక్కటి సత్యాన్ని తెలియచేసినందుకు మీకు అనేక ప్రణామములు. సనాతన ధర్మాన్ని అర్ధం చెడుకొంటే అందరూ సంతోషంగా ఉంటారు. సర్వే జీవాః సుఖినోభవంతు.

    • @ravulashivaraj1007
      @ravulashivaraj1007 3 ปีที่แล้ว +2

      ఒక్క మాటలో చెప్పారు

    • @lramya238
      @lramya238 3 ปีที่แล้ว

      Thank you guru garu

  • @saibabanampalli6854
    @saibabanampalli6854 3 ปีที่แล้ว +1

    Your great sir nee pravachanaaniki shathakoti,🙏🙏🙏🙏

  • @HomeremediesDG
    @HomeremediesDG 3 ปีที่แล้ว +28

    Kuthuru కూతురే కోడలు కోడలే ఇది నిజం 😀మీరు ఎన్ని చెప్పినా

  • @mohanthokala1186
    @mohanthokala1186 2 ปีที่แล้ว

    Super ma Nana garini...gurthucheysaru..sir..ma Nana garu..eppudu leru

  • @vgokul-bt5rd
    @vgokul-bt5rd 3 ปีที่แล้ว +36

    ఆలా జరిగితే చాలా అదృష్టం, కానీ ఈ రోజుల్లో చాలా కష్టం

  • @pagadalakundana5729
    @pagadalakundana5729 3 ปีที่แล้ว

    Chala bhagunde Guruvugaru pravachanalu Antey naku chala estam

  • @vadlavishnumurthy9686
    @vadlavishnumurthy9686 3 ปีที่แล้ว +59

    చాలా మందికి గుణపాఠం, కావాలని కోరుకుంటున్న గురువు గారికి, నమస్కారం లు🙏🙏🙏🙏🙏😎😎❤️

    • @sudhahemanth
      @sudhahemanth ปีที่แล้ว +1

      Yes

    • @m.premkumar8917
      @m.premkumar8917 10 หลายเดือนก่อน

      ​@@sudhahemanthtb😮😢😊😅😅😊❤❤❤😊😅😮🎉😂😅😂😮🎉😂😂❤❤❤🎉😂😢

  • @rajendharraju6244
    @rajendharraju6244 3 หลายเดือนก่อน

    గురువు గారు బాగా చెప్పారు ఇవి చూసి కొందరు అమ్మాయిలు మారాలని ఆదేవుని కోరుకుంటున్నాను 🙏

  • @Laloscience
    @Laloscience ปีที่แล้ว +14

    నాకు కన్నీళ్లు వస్తున్నాయి మీరు చెబుతుంటే...మా నాన్న గారు బ్రతికి ఉంటే ఇలానే సంతోషించే వారు..

  • @deepikabattapothu3813
    @deepikabattapothu3813 3 ปีที่แล้ว

    Ma mamaiiyya gariki indhulo cheppina quality s Anni. Vunnai Chala Baga chusukuntaru

  • @adoy-u5d
    @adoy-u5d 3 ปีที่แล้ว +178

    ఈ రోజుల్లో అలంటి మామ లు లేరండి

  • @bbkasarla9269
    @bbkasarla9269 3 ปีที่แล้ว

    Bagachepparu

  • @marupakasrinivas1293
    @marupakasrinivas1293 2 ปีที่แล้ว +4

    మీరు చెప్పినంత మంచి కోడలు ఇప్పుడు దొరకడం బాగా కష్టం ఎంత సేపు ఎంతసేపు అత్తమామల ఆస్తులు లాక్కోవడం వారిని బయటకు వెళ్ళగొట్టే డం తప్ప మంచిగా చూసుకునే కోడళ్ళు కొందరే ఉన్నారు

  • @geethaanjali4622
    @geethaanjali4622 2 ปีที่แล้ว

    Alanti Mamagaru ravalante entho adrustam vundalandi antha luck ma generation ki ledu sir...
    Sir me pravachanalu chala impressive ga real ga vinali anipinchela vuntai sir...
    Very thakful to u sir

  • @vemireddydivyareddy2208
    @vemireddydivyareddy2208 3 ปีที่แล้ว +73

    మీరు చెప్పినట్టుగా ఎవరి ఇళ్ళ లో ను ఇలాంటి మామ గారు లు 🙏లేరు...🙏🙏🙏

    • @Cherry06322
      @Cherry06322 3 ปีที่แล้ว +5

      Maa intlo unnaru..

    • @vemireddydivyareddy2208
      @vemireddydivyareddy2208 3 ปีที่แล้ว +3

      మీరూ అదృష్టవంతులు....👍

    • @vemireddydivyareddy2208
      @vemireddydivyareddy2208 3 ปีที่แล้ว +5

      కోడలు కూడా కొదరు వింత గానే ఉంటారు....కని ఇంటి పెద్దగా తను చేయవలసినవి చేస్తే కోడళ్ళు కూడా మారొచ్చు....

    • @chetlarajini5166
      @chetlarajini5166 3 ปีที่แล้ว +1

      e rojulo evaru leru lendi guruji garu

    • @rajjanagam2422
      @rajjanagam2422 3 ปีที่แล้ว

      Nijame

  • @sarikahrioo8hhhbbsaparyuyg315
    @sarikahrioo8hhhbbsaparyuyg315 ปีที่แล้ว

    athama mama ,lu kodalni kuturuto samanam chuskunte he problem undadu mi speech chala bagundi 💐

  • @Arjun15rao
    @Arjun15rao 3 ปีที่แล้ว +8

    Chala baga chapparu

  • @sailajaraog4854
    @sailajaraog4854 3 ปีที่แล้ว +6

    Guruvugaru! Meeru chepinadi paatinchaalani memu aaswaadinchaalani manahpoorvarkamu gaa korukuntunnaamu🙏🙏🙏

  • @nagarajc2103
    @nagarajc2103 2 ปีที่แล้ว +2

    Good advise to each every person and family.

  • @ramakrishna9398
    @ramakrishna9398 2 ปีที่แล้ว +6

    Excellent!

  • @singanavenikavitha2020
    @singanavenikavitha2020 2 ปีที่แล้ว

    Guruvu garu miru cheppe prathi mata sathyam. Ma mama garu nannu chaala baga chuskuntaru, miru cheppe E goppa matalu vintunte naaku Ananda bhashpaalu vosthunnai guruji🙏🙏🙏

  • @manmadhk2794
    @manmadhk2794 3 ปีที่แล้ว +5

    Meru Cheppe pravachanalu vinnanu, Chala bavunnai guruvu garu, Nenu Chala nerchukuntunnanu Inka nerchukovali

  • @srinivasbanothusrinivas7384
    @srinivasbanothusrinivas7384 3 ปีที่แล้ว +1

    Good msg

  • @nallaanuja3422
    @nallaanuja3422 3 ปีที่แล้ว +37

    మంచి సందేశం ఇచ్చారు గురువుగారు🙏

  • @kancharigovindam1266
    @kancharigovindam1266 ปีที่แล้ว

    Very nice talking about in between relationship mama and Kodalu

  • @ramunaidumaharaju9461
    @ramunaidumaharaju9461 3 ปีที่แล้ว +55

    గురువుగారు మీకు ధన్య వాదములు మంచి సందేశాలు వివరించారు🙏🙏🙏

  • @Littlekutty5591
    @Littlekutty5591 ปีที่แล้ว +3

    Ma మామగారు గుర్తుకు vastunaru మ మామగారు చాలా మంచివారు 😢😢😢😢😢😢i Miss you mamaya

  • @sanjanahchinnithalli5114
    @sanjanahchinnithalli5114 21 วันที่ผ่านมา

    Guruvu garu🙏 enough ❤

  • @sowjanyalakshmigogineni4643
    @sowjanyalakshmigogineni4643 3 ปีที่แล้ว +83

    ఈ ఆలోచనలు వున్న, అత్తా మామలు, ఉన్నారా, ఎక్కడ.. వున్నారు,,,అన్నీ చెప్పు కోడానికె... వుంటే ఆడపిల్ల లు ఎందుకు... బాధలు పడుతారు,, ఇవ్వన్నీ భ్రమించి మాట్లాడుకోవడం

    • @lovelydivya7479
      @lovelydivya7479 3 ปีที่แล้ว +5

      ఇవన్నీ వినడానికి బాగుంటాయి

    • @kumardjtv8813
      @kumardjtv8813 3 ปีที่แล้ว +2

      Meeru undandi

    • @laxmanyadav520
      @laxmanyadav520 3 ปีที่แล้ว +3

      Kodallu kuda vundali kada

    • @somasekarub2984
      @somasekarub2984 3 ปีที่แล้ว +2

      Meeru anukunnattu ledu le ippudu....magadi ni, atha mamalni himsinchadanike pelli chesukuntunnaru....100% lo yedo 1% or 2% ammayilu matrame artham chesukune vallu unnaru....

    • @somasekarub2984
      @somasekarub2984 3 ปีที่แล้ว

      Asalu atha mamalni thalli chandrulla chusukune kodallu unnara ? Anni cheppukovadanike unte thalli tandrulu old age home lo yenduku untaru....mogullu pellala kongulaku yenduku bhali avatharu

  • @kethanakondamylavaram5658
    @kethanakondamylavaram5658 3 ปีที่แล้ว +2

    Guruvu garu tq

  • @buddaramramadevi5633
    @buddaramramadevi5633 3 ปีที่แล้ว +24

    ఎంత చక్కగా చెప్పారు గురువుగారు.
    ప్రతి ఇల్లు ఇలాగే ఉండాలి

    • @resamqhader472
      @resamqhader472 2 ปีที่แล้ว

      Ee madya ilaanti maama garu .a kkadunnaru gurugaaru

    • @SriVyshnaviBoppana-b6l
      @SriVyshnaviBoppana-b6l 11 หลายเดือนก่อน

      ​@@resamqhader472Enduku lerandi ma mama garu unde vaaru

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 ปีที่แล้ว

    Super

  • @anandasamala3759
    @anandasamala3759 3 ปีที่แล้ว +8

    Namaaskaaram guruji.... Miru cheeppina maatalu 100%correct in my life....... But I lost maa maamayya..... But His blessings runs our life successfully........hewillbe always with us...................thankyou for ur valuable speech............ It's siper

  • @prasadrangabatala5284
    @prasadrangabatala5284 3 ปีที่แล้ว

    Chaala great sir meeru..... Me pravachan vinte....andaru ...definite ga change avuthaaru....

  • @upenderrao7262
    @upenderrao7262 3 ปีที่แล้ว +268

    ఎవ్వరూ అండి ఈ రోజుల్లో కోడలిని చూసుకునేవారు

    • @yedukondaluk5561
      @yedukondaluk5561 3 ปีที่แล้ว +15

      నేను అమ్మాయి
      ముందు మన్నం సరిగా వుండాలి

    • @bharathiyudu7743
      @bharathiyudu7743 3 ปีที่แล้ว +16

      @@yedukondaluk5561 సూపర్ అండి కోడలు సరిగ్గా ఉంటే అంతా బాగుంటుంది

    • @rajapaidimalla9983
      @rajapaidimalla9983 3 ปีที่แล้ว +1

      @@yedukondaluk5561 opn11111111¹

    • @lakshmisubramanyam3337
      @lakshmisubramanyam3337 3 ปีที่แล้ว +7

      kodalni kuda kamamtho chuse rojulu evi

    • @frenchracqlett5368
      @frenchracqlett5368 3 ปีที่แล้ว +1

      @@lakshmisubramanyam3337 Correct. Mirzapur.

  • @vishnumopidevi7738
    @vishnumopidevi7738 3 ปีที่แล้ว

    Aa adhurastam naku naku dhakkindhi guru garu iam lucky

  • @anireddymurali8831
    @anireddymurali8831 3 ปีที่แล้ว +12

    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి

  • @chittisubbu7390
    @chittisubbu7390 3 ปีที่แล้ว +4

    Ma maamagaru kuda chala baaga chusukuntaru andi am so lucky to have my maamagaru and athagaru

  • @sivamadhu3407
    @sivamadhu3407 ปีที่แล้ว

    Chala Baga chepparu Sir 🙏🙏🙏

  • @venkatyadari
    @venkatyadari 3 ปีที่แล้ว +8

    Nijamga ma Mavayya garu kuda meru cheppinnatlu chusukuntaru 🙏🙏

    • @వ్యవసాయం-ఙ2ఞ
      @వ్యవసాయం-ఙ2ఞ 3 ปีที่แล้ว

      మీలాంటి అదృష్టవంతులు చాలా తక్కువగా ఉంటారు. ❤️ ఎంజాయ్ హ్యాపీ లైఫ్.

  • @Jayaramareddyjrreddy
    @Jayaramareddyjrreddy 5 หลายเดือนก่อน

    Nanu a atta mama garu alane chusukuntaru... I am so blessed

  • @harithadevi3590
    @harithadevi3590 3 ปีที่แล้ว +16

    మీ మనసు మంచిది కాబట్టి అలా అనుకుంటున్నారు గురువు గారు కానీ అదే బిస్కెట్ ప్యాకెట్ మేము తీసుకు వెళ్తే అబ్బో చిన్న పిల్లలకి తెచ్చినట్టు తెచ్చింది మా బ్రతుకు 10 రూపాయలు మాత్రమే వాల్లైతే పండ్లు బిర్యానీ లు తింటారు. మాకు అయితే ముష్టి బిస్కెట్ ప్యాకెట్ అంటారు సార్

  • @srikanthjallipalli4580
    @srikanthjallipalli4580 2 ปีที่แล้ว

    Manchitanam ante chachipotuna e rojulalo ,me manchi matalato e society ni machi dari lo nadipistunaru. Thank you guruvu garu.

  • @lohicreations8584
    @lohicreations8584 3 ปีที่แล้ว +38

    బాగానే ఉంది గురువుగారు కానీ అందరూ అలా లేరూ

    • @lakshmipriya743
      @lakshmipriya743 3 ปีที่แล้ว

      Naku telisina konda devata poojari unnaru fast present future jaathakam cheptharu na problem gurunchi pooja chesaru naku manchi jarigindhi andhariki esthunna poojari no 9666805266

  • @mounikamouni8658
    @mounikamouni8658 3 ปีที่แล้ว

    Ma mamaiah chala baga choosukuntaru meeru kuda chala goppaga chepparu sir

  • @chandanaganesh4602
    @chandanaganesh4602 3 ปีที่แล้ว +45

    I am very lucky. My father-in-law used to treat me the same way u said guruji. We miss him a lott😥. At the age of 80 he passed away very happily .

    • @D_Chodagam
      @D_Chodagam 3 ปีที่แล้ว

      Yenticharenti katnakanukalu ?

    • @tiny3241
      @tiny3241 3 ปีที่แล้ว +2

      @@D_Chodagam dabbu meeda vyamaoham vadalandi please. avida dabbu manishi ayi unte ikada comment chesi time waste cheyaru.

    • @D_Chodagam
      @D_Chodagam 3 ปีที่แล้ว +4

      @@tiny3241 ee rojullo katnakanukalu tekunda yevarandi Kodalini baaga chusukunedi ?!! anduke adigaanu. nenadigina question ki dabbu meeda vyamohaaniki sambandham yemundandi ?

    • @D_Chodagam
      @D_Chodagam 3 ปีที่แล้ว

      @Sri G Meeru kanisam vungaralu okari vellaki okokaru thodigaru.. mee engagement lo but na engagement lo vungaralu ma athagaru thodigaru, Pula dandalu kuda aavide vesaaru telusaa ?!!? Adhee lokam 😒😒😔😔 Aadhyantam athagari pethaname..😧😧

    • @D_Chodagam
      @D_Chodagam 3 ปีที่แล้ว

      Sorry Chandana Ganesh my intention in asking U about dowry & all is not to hurt U ..I juz asked in general. So Don't mind otherwise

  • @doodlestar2230
    @doodlestar2230 2 ปีที่แล้ว

    Thanks guruvgaru

  • @ravulashivaraj1007
    @ravulashivaraj1007 3 ปีที่แล้ว +6

    కొడళ్లు కూడా అత్త మామా లను తల్లిదండ్రులుగా చూడాలి. మీ పిల్లల భద్రత పెద్దవారు చూస్తారు.భర్తకి మాయ మాటలు చెప్పి కాపురం వేరు చేసేది అమ్మయిలే ఎక్కువ. అందరం కలిసి ఉండాలి అదే రక్త సంభందం.

  • @odelukumarscienceactivitie739
    @odelukumarscienceactivitie739 2 ปีที่แล้ว

    Good inspiration,then India will be change

  • @madhucharan155
    @madhucharan155 2 ปีที่แล้ว +7

    what u said about....correct guruvugaaru👏actually I lost my Father in law recently😣

  • @annabalarangaiah9585
    @annabalarangaiah9585 3 ปีที่แล้ว +1

    Tq guru bhakthi tv💐 tq☀️

  • @tupakularajyalakshmi3679
    @tupakularajyalakshmi3679 3 ปีที่แล้ว +11

    మా మామగారు అలాగే చుసుకునే వారు కానీ అయనా లేరు ఇప్పుడు 😢😢😢

  • @UshaRani-bu5rp
    @UshaRani-bu5rp 3 ปีที่แล้ว

    Guruvugarucalabagachaparu

  • @sureshantholla7150
    @sureshantholla7150 3 ปีที่แล้ว +3

    Good speech

  • @gvrgvr7179
    @gvrgvr7179 3 ปีที่แล้ว +3

    🙏 chaala baaga chepparandi gurugaru meeru kaani ee rojullo evvaru lerandi, guru garu meeyokka vupadesham valla andarilo change vastundi anni ashiddam

  • @srinivasaraopotluri6433
    @srinivasaraopotluri6433 3 ปีที่แล้ว

    Padhabi vandhanaluu guru vu garu.mee maalani bhagavanthudu memalani prathey kaga makosamu yeraa patu chey saru bhagavanthudu ki mee malani chusi ayyana ku sirasu van chi namasakaramulu.

  • @asap19980
    @asap19980 3 ปีที่แล้ว +19

    Chaganthi Garu, pls tell about Son-in-law also

    • @asap19980
      @asap19980 3 ปีที่แล้ว +1

      Because few Son-in-laws are dividing or separating Father-in-law & Mother-in-law, to there family benefits, (since both Wife &Husband working).

  • @drnreddy7
    @drnreddy7 7 หลายเดือนก่อน

    Manassu mugdunni chestundi mee vachanalu

  • @shobharaninagaraj9724
    @shobharaninagaraj9724 2 ปีที่แล้ว +4

    Abbayila tandrulu inta alochiste maa lanti vallu pranalaina istaru....narakam chestaru illani maa mamalanti vallu 🙏🙏🙏

  • @bhavanikuppala5379
    @bhavanikuppala5379 6 หลายเดือนก่อน +2

    ఈ కాలం లో అందరూ అలా ఉండటం లేదండి

  • @chapalagouthami1602
    @chapalagouthami1602 3 ปีที่แล้ว +5

    Baga cheparu guruvu garu

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 ปีที่แล้ว +22

    కొడుకు పిల్లలకు ముందు నుంచే మన, మన అని నేర్పిస్తారు. కూతురు పిల్లలకు మీది మీది అని నేర్పిస్తారు ఆస్థిలో వాటాలకు వచ్చేస్తారేమో అని....

    • @rajkumarkothapally2970
      @rajkumarkothapally2970 3 ปีที่แล้ว

      Yes. Andhuke kadha.papam ammamma vaalla thathaiah tho ala untaru pillalu...

  • @adviayu9571
    @adviayu9571 3 ปีที่แล้ว +2

    Namasthe guruvu gaaru , meeru cheppevi chaala baguntai kaani naaku oka sandeham . Meeru cheppevi anni kodukulu unna thalli thandrula gurinchi Mari kodukulu leni thalli thandrula vishayam lo aadapillala mariyu allulla badhyatha teliyacheyagalaru🙏🙏

  • @sreelakshmin11
    @sreelakshmin11 3 ปีที่แล้ว

    Namaskaram sir really super it's sentences.we don't know above sentences.

  • @venkateshrbnannapurnaschoo9099
    @venkateshrbnannapurnaschoo9099 3 ปีที่แล้ว +7

    ముందు కొడలు మంచి గుణవంతు రాల్తె తే మామ కూడ మీరు చెప్పినట్లు ఉండచ్చు కాని చెప్పడానికి బాగుంటాయి ఇదంత సాద్యం కాక పోవచ్చు.

  • @rameshpudi9143
    @rameshpudi9143 3 ปีที่แล้ว +1

    చాలామంది మామగార్లు ఇలానే ఉంటారు కానీ చాలామంది కోడళ్ళు మాత్రం అంతే మంచిగా ఉండరు గురువు గారు, పెళ్లి అవ్వగానే వేరే కాపురం పెట్టేస్తున్నారు ఇది కళ్ళకి కనపడుతున్న నగ్న సత్యం.

  • @srinidhi_reddy.2010
    @srinidhi_reddy.2010 3 ปีที่แล้ว +26

    Avnu గురువు గారు మా మామ గారు మమల్ని వొదిలి వెళ్ళిపోయారు ఆ బాధ చాలా చెడు😭

    • @lakshmipriya743
      @lakshmipriya743 3 ปีที่แล้ว

      Naku telisina konda devata poojari unnaru fast present future jaathakam cheptharu na problem gurunchi pooja chesaru naku manchi jarigindhi andhariki esthunna poojari no 9666805266

  • @shashinareshkonda2895
    @shashinareshkonda2895 3 ปีที่แล้ว +13

    Meeko namakasaram Andi.. Maa mama garu ela leru.....🙏🙏