Maro Netram : TV5 Shiva Exposed Untold News | Shiva Explained | Kuwait Father | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @srinivas-ragi
    @srinivas-ragi วันที่ผ่านมา +1076

    ఓ తండ్రిగా అతను చేసింది 100% కరెక్ట్, హ్యాట్సాఫ్ భయ్యా..

    • @feelofheart439
      @feelofheart439 วันที่ผ่านมา +3

      ❤❤❤

    • @ashff8131
      @ashff8131 วันที่ผ่านมา +12

      ఆ.అబ్బాయి..వీడియో.చూసాక.
      హృదయం.ద్రవించింది....మినిష్టర్.గారు.స్పందించండి..సాయి

    • @kanchevaralakshmi_0018
      @kanchevaralakshmi_0018 18 ชั่วโมงที่ผ่านมา +15

      @@srinivas-ragi చట్టప్రకారం వెళ్తే వాళ్ళ కి ఎప్పటికి నాయ్యం దొరకదు అందుకే ఇదే కరక్ట్ అలాంటి వాళ్ళు భూమికి భారం 🙏🙏🙏🙏🙏

    • @VaishnaviReddy-ep1zq
      @VaishnaviReddy-ep1zq 16 ชั่วโมงที่ผ่านมา +2

      S meru chisinthe correct sir

    • @chandrammavataka5541
      @chandrammavataka5541 14 ชั่วโมงที่ผ่านมา +6

      ఓ తండ్రి గా ఆయన చేసింది కరెక్టే.

  • @srinuvasarao143ilovemyindi7
    @srinuvasarao143ilovemyindi7 วันที่ผ่านมา +400

    ఒక తండ్రిగా 100% న్యాయం చేసాడు 🙏👏👌

  • @nageshwararaoabbavaram5632
    @nageshwararaoabbavaram5632 วันที่ผ่านมา +639

    తండ్రి అంటే వీడేరా 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏ఇలాంటి హెడ్ లైన్ కావాలి 🙏🙏🙏👌👌

    • @KIM_FORCE
      @KIM_FORCE วันที่ผ่านมา

      sarigaa case deal cheyani vaanni thanni vadilesinte baagundu... inko aada pilla vishayam lo buddhi ga case deal chestaadu....

  • @Nagaraju-m6b
    @Nagaraju-m6b วันที่ผ่านมา +290

    ఇతన్ని సన్మానం చేయాలి ఎందుకంటే ఆడ కూతురు మీద చెయ్యి వేయాలంటే భయపడాలి హ్యాండ్సప్ బ్రదర్

    • @sree612
      @sree612 22 ชั่วโมงที่ผ่านมา +2

      Yes

    • @bhavanipasam2127
      @bhavanipasam2127 17 ชั่วโมงที่ผ่านมา +2

      Yes

    • @NaveenASrinivaS143
      @NaveenASrinivaS143 14 ชั่วโมงที่ผ่านมา +1

      Yes

    • @BachiManchineela-cz1ny
      @BachiManchineela-cz1ny 8 ชั่วโมงที่ผ่านมา

      Chee mana rajyagam meedha asyam vestundhi

  • @vadlamudivenkateswararao4900
    @vadlamudivenkateswararao4900 วันที่ผ่านมา +523

    ఇలాంటి వ్యవస్థ లో తండ్రిగా అతను చేసింది 100%కరెక్ట్

    • @ramshankar1755
      @ramshankar1755 13 ชั่วโมงที่ผ่านมา

      @@vadlamudivenkateswararao4900 Athanu chesindhi 👌👌💯cheyali Avaru pattinchkonappudu Alage chayali

  • @buriprabhakararao5554
    @buriprabhakararao5554 วันที่ผ่านมา +166

    ఆయన హంతకుడు కాదు నిజమైన హీరో. ఎవడైనా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే ఈ ఉదంతం వాడికి గుర్తు రావాలి.

  • @syedazeem2278
    @syedazeem2278 วันที่ผ่านมา +462

    మంచి వాడు సార్ ప్రసాద్ మా ఊరు పక్కనే

    • @rajakumarswarna1708
      @rajakumarswarna1708 วันที่ผ่านมา +21

      @@syedazeem2278 manchi pani chesadandi

    • @sree612
      @sree612 22 ชั่วโมงที่ผ่านมา +15

      Correct ga chysee naru

    • @abhikaki965
      @abhikaki965 15 ชั่วโมงที่ผ่านมา +8

      Correct ga chesadu

    • @prasadvaaradhi
      @prasadvaaradhi 13 ชั่วโมงที่ผ่านมา

      Ethanni chattam sikshinchakudadu
      Anduku andaru support cheyyali
      Athani address evarikaina thelisthe cheppandi
      Anadaram athanitho vundi siksha padakunda cheyyali

  • @GMArjun-k2y
    @GMArjun-k2y วันที่ผ่านมา +124

    దయచేసి తండ్రికి శిక్ష పడకుండా.. వ్యస్థలు ముందుకు కదలాలి... అతనికి అందరం అండగా ఉండాలి.. దయచేసి పోలీసులు ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుని అతనికి శిక్ష వేయకండి.. ఆకుటుంబం అనాధ అవుతుంది...

  • @nareshnare6494
    @nareshnare6494 วันที่ผ่านมา +167

    తమ్ముడు నువు చేసింది కరెక్ట్

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 วันที่ผ่านมา +321

    దయచేసి ఆంధ్రప్రదేశ్ కూటమి పెద్దలు గమనించి కూతురు కోసం తండ్రి చేసింది పర్ఫెక్ట్ దయచేసి అతనికి క్షమాభిక్ష పెట్టండి 🙏🙏🙏

    • @Chv.r.murthy
      @Chv.r.murthy วันที่ผ่านมา +7

      All are with you

    • @sree612
      @sree612 22 ชั่วโมงที่ผ่านมา +4

      Yes

    • @NaveenASrinivaS143
      @NaveenASrinivaS143 14 ชั่วโมงที่ผ่านมา +3

      Yes

    • @GulabjanShaik-c9j
      @GulabjanShaik-c9j 12 ชั่วโมงที่ผ่านมา +2

      S❤

    • @heprabhu3444
      @heprabhu3444 7 ชั่วโมงที่ผ่านมา

      కూటమి ప్రభుత్వం లో కఠిన శిక్షలకు తావులేదు

  • @nagabathulavijaya741
    @nagabathulavijaya741 วันที่ผ่านมา +220

    మీరు చేసింది చాలా correct ప్రసాద్ గారు. మాకే ఏడుపు వస్తుంది. మీరు సూసైడ్ చేసుకోవద్దు. ఏ తండ్రి తన బిడ్డ కు అన్యాయం జరిగితే సహించడు. మీ భార్య భర్తలు కు ఏమీకాదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. Me పాప కోసం ఆలోసించండి.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 วันที่ผ่านมา +76

    తండ్రీ గా అతని ఆవేదనను అర్ధం చేసుకోవాలి..

  • @varalaxmin6249
    @varalaxmin6249 วันที่ผ่านมา +180

    Complaint ఇచ్చిన police లు action తీసుకోలేదంటే , police లని suspend చేయాలి

    • @Mera-f6n
      @Mera-f6n 9 ชั่วโมงที่ผ่านมา

      @@varalaxmin6249 dismiss

    • @aavaninaidu6556
      @aavaninaidu6556 8 ชั่วโมงที่ผ่านมา

      Niku oke bhasa lo rayadam radha barre 😅.

  • @srinivasgaddam344
    @srinivasgaddam344 วันที่ผ่านมา +104

    వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు ఇలాంటి సంఘటనలే జరుగుతాయి

    • @ప్రసాద్వుయ్యూరి
      @ప్రసాద్వుయ్యూరి วันที่ผ่านมา +1

      ఎస్ 100% రైట్!

    • @Manimani123s
      @Manimani123s วันที่ผ่านมา +2

      👌👌👌

    • @ప్రసాద్వుయ్యూరి
      @ప్రసాద్వుయ్యూరి 16 ชั่วโมงที่ผ่านมา +1

      @@srinivasgaddam344 థాంక్యూ!

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 12 ชั่วโมงที่ผ่านมา +1

      వ్యవస్థ ఏం చేస్తుంది అండి మనవరాలు తో సమానం😂 ఆ అమ్మాయి😂మనిషి మైండ్ స్టెప్ బాగుండాలి🤣🤣🤣🧔🙏 ఏది ఏమైనా ఆ తండ్రి చేసింది 100% కరెక్ట్ 🤣🤣🤣🧔🎇

  • @PP-hr4sv
    @PP-hr4sv วันที่ผ่านมา +112

    100000000000000% correct ah thandri chesindhi

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx วันที่ผ่านมา +76

    ప్రసాద్ గారు మీరు చేసిన చాలా మంచి పని. భగవంతుడు , ప్రజలు మీ పక్షాన ఉన్నారు. భగవంతుడు దయవల్ల ఇండియాలో చట్టాలు కూడా మారాలి. నాకు తెలిసి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మిమ్మల్ని సత్కరించాలని కోరుకుంటున్నాను మీరు చేసిన మంచి పనికి.

  • @RajuPitla-iv3wd
    @RajuPitla-iv3wd 16 ชั่วโมงที่ผ่านมา +18

    తండ్రిని మించిన యోధుడు ఎవరూ లేరని నువ్వు నిరూపించావు బ్రదర్ సూపర్ మంచి పని చేశావు నీకు శిక్ష పడకుండా చూడాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 🙏

  • @prasad3276
    @prasad3276 วันที่ผ่านมา +68

    అత్యంత బాధాకరం ఆ తల్లితండ్రులు ఎంత నరకయాతన పడ్డారో పాపం ఈ విషయం పాపా చెపుతుంటే.

  • @NarendraKumar-st1cr
    @NarendraKumar-st1cr วันที่ผ่านมา +55

    ఇప్పుడు టీవీ5 ఛానల్ మీద ఒక గౌరవం నాకు పెరిగింది మీరు ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పారు హాట్సాఫ్ టీవీ 5 మీరు న్యాయం కోసం నిలబడండి

  • @narayanaps
    @narayanaps วันที่ผ่านมา +116

    చీడ పుట్టిన వ్యవస్థలు స్పందించనప్పుడు ముమ్మాటికీ ప్రసాద్ చేసింది న్యాయమే అనిపిస్తుంది!

    • @Chv.r.murthy
      @Chv.r.murthy วันที่ผ่านมา

      U are correct

  • @nara9402
    @nara9402 วันที่ผ่านมา +52

    Very good nuvvu chesindi 100 Corect
    👍

  • @rayalamurali1827
    @rayalamurali1827 วันที่ผ่านมา +34

    నరికేస్తేనే మంచిది తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నాడు

  • @సీరియల్స్-తెలుగు
    @సీరియల్స్-తెలుగు วันที่ผ่านมา +48

    నాకు నిజమైన హీరో నువ్వే బ్రదర్ 🙏🙏
    పోలీస్ అధికారులని అరెస్ట్ చెయ్యాలి 💪💪

  • @GUBBALASRINUGUBBALASRINU-n7p
    @GUBBALASRINUGUBBALASRINU-n7p วันที่ผ่านมา +35

    అతను చేసింది 100% కరెక్ట్ అతను స్థానంలో నేనున్న అలాగే చేసేవాడిని

  • @khajashaik3279
    @khajashaik3279 วันที่ผ่านมา +58

    Very good Message Sir.

  • @manikumarimani9403
    @manikumarimani9403 วันที่ผ่านมา +80

    బాబు ప్రసాద్ నువ్వు చేసింది కరెక్టే మీ భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా ఉండాలి

  • @Devi-t8f
    @Devi-t8f วันที่ผ่านมา +41

    100%correct

  • @yadaiahyara5179
    @yadaiahyara5179 วันที่ผ่านมา +44

    కోర్టు చూడదు వింటుంది
    పోలీసుల వ్యవస్థ డబ్బు ల ముడుపుల ది
    మరియు
    రాజకీయ నాయకుల వ్యవస్థ లో బందీలు వీరేం చేయలేరు
    ప్రజా తీర్పునే కరెక్ట్ 🎉🎉
    బ్రదర్ నువ్వే వన్ మెన్ ఆర్మీ 🎉🎉
    నీ నిర్ణయం యావత్ తెలంగాణ కు కనువిప్పు కలగాలి ఇక్కడి న్యాయ, పోలీసు, రాజకీయ, వ్యవస్థ లకు

  • @Krishna3249c
    @Krishna3249c วันที่ผ่านมา +84

    హోమ్ శాఖా ఉందా అసలు ఆంధ్రప్రదేశ్ లో.. పోలీసు బాద్యత గా లేకపోతే ప్రతీ పౌరుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారు.. వ్యవస్థలు బాగు చేసి అప్పుడు చెప్పండి మంచి ప్రభుత్వం అని.🙏🙏🙏. కన్నీళ్లు ఆగటం లేదు ఆ పాపని తలుచుకొంటే 🥺🥺😢

    • @Chv.r.murthy
      @Chv.r.murthy วันที่ผ่านมา +2

      100 percent correct

    • @shoe_Bin
      @shoe_Bin 14 ชั่วโมงที่ผ่านมา

      Police system won't change for any one. even gods rule AP, police would only listen to the power of Money.

    • @suryaprakashreddySurya
      @suryaprakashreddySurya 8 ชั่วโมงที่ผ่านมา

      ఎవరు చూడండి వ్యవస్థ సరి లేదు పోలీసులు సరి లేదు అంటారు?😂 మన మనుషులు మైండ్ షాప్ మనసు బాగుండాలి😂 ఎంత దారుణం ఇది😂 ఏది ఏమైనా ఆ తండ్రి 100% కరెక్ట్ చేశాడు 🤣🤣🤣🧔🙏

    • @Krishna3249c
      @Krishna3249c 8 ชั่วโมงที่ผ่านมา

      @@suryaprakashreddySurya నిజమే మనిషికి విలువలు సంస్కారం సామాజిక బాధ్యత ఉండాలి.. ఈ కేసులో పోలీసులు తప్పు చేసిన వాడిని శిక్షించి ఉంటే తండ్రి ఆ పని చేసేవాడు కాదు కదా? పోలీసులు శిక్ష వేయలేదు కాబట్టే తండ్రి వేశారు.. 💯 తప్పు లేదు.. కానీ ఇదే తీరు continue అయితే సమాజానికి మంచిది కాదు కదా సార్.. అందుకే వ్యవస్థ లో ప్రక్షాళన అవసరం.. ఇలాంటి తప్పు చేయాలి అంటే భయం రావాలి.

    • @shoe_Bin
      @shoe_Bin 5 ชั่วโมงที่ผ่านมา

      @@Krishna3249c why did you delete my comment ! Suffering from such a thin skin ?

  • @NageswaraRaoKopparthi-oz1nr
    @NageswaraRaoKopparthi-oz1nr วันที่ผ่านมา +39

    శివ గారూ, తండ్రి ఆవేదన ను మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రేపు (తండ్రి )ఇతనికి శిక్ష పడితే ఆడబిడ్డ భవిష్యత్తు ఏమిటి? సదరు జిల్లా పోలీసు లను అందరినీ వెంటనే సస్పెండ్ చేసి,మరొక జిల్లా పోలీసు లతో విచారణ జరిపి శిక్షించాలి.

  • @rajasekharaiahkm2349
    @rajasekharaiahkm2349 10 ชั่วโมงที่ผ่านมา +9

    అతని నిజాయితి కోర్టు గుర్తించి అది నెరంకాదని సమాజాన్ని జాగ్రత్తచేసి పనిగా గుర్తించి శిక్ష లేకుండా తీర్పు ఉంటె బాగుంటుంది

  • @ganakishore1621
    @ganakishore1621 วันที่ผ่านมา +34

    Super daddy 🎉🎉🎉

  • @purnachandra8077
    @purnachandra8077 วันที่ผ่านมา +28

    Hat's Of to you 100% your right brother

  • @LakshmiLakshmi-kf5mu
    @LakshmiLakshmi-kf5mu วันที่ผ่านมา +19

    చట్టం పట్టించుకోకపోతే నే కాద అతను ఆ పని చేసాడు రియల్ హీరో

  • @umamaheshreddykandati7433
    @umamaheshreddykandati7433 8 ชั่วโมงที่ผ่านมา +5

    ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలానే శిక్షించాలి....he is right to public panishment.💯

  • @rambhargav1695
    @rambhargav1695 วันที่ผ่านมา +21

    He is 100 percent correct

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 วันที่ผ่านมา +36

    Very emotional father 🙏🙏❤️❤️

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 วันที่ผ่านมา +22

    His right 1000000000000000 % no doubt about it

  • @skirfan9
    @skirfan9 วันที่ผ่านมา +8

    1000000000000000% nuvvu correct brother. We will support you as a father bro

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 วันที่ผ่านมา +19

    Correct 💯

  • @3811-K
    @3811-K วันที่ผ่านมา +10

    చట్టాలున్నాయి, పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయ్ కాని ఎవరికీ, సంపన్నులకీ సామాన్యులకీ కాదు. మనదేశంలో చూస్తున్నాం

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 วันที่ผ่านมา +13

    న్యాయస్థానాలు సుమోటోగా తీసుకోవాలి ఈ కేసుని. రాజ్యాంగ పరిరక్షణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రక్షాళన జరగాలి కూటమి ప్రభుత్వం దీనిపై గట్టి చర్యలు తీసుకోవాలి అలాగే మోడీ దాక తీసుకెళ్లాలి ఈ విషయం

  • @GanugapatiSurendra
    @GanugapatiSurendra วันที่ผ่านมา +8

    అన్నా నువ్వు చేసింది కరెక్ట్ అన్న

  • @naraparajuyogatri9803
    @naraparajuyogatri9803 วันที่ผ่านมา +13

    ❤100% correct sir

  • @g.balaiahg.balaiah2998
    @g.balaiahg.balaiah2998 วันที่ผ่านมา +9

    హోంశాఖ అనిత వేస్ట్ వెంకట ప్రసాద్ చేసిన పని 100% కరెక్ట్ మార్చేయాలి

  • @chandrasekharammaddila8738
    @chandrasekharammaddila8738 วันที่ผ่านมา +21

    ఇలాంటి కేసులకు ఉదారవ్యవస్థ అవసరము

  • @ravig5811
    @ravig5811 วันที่ผ่านมา +10

    ఓ తండ్రి గా ప్రసాద్‍ గారు 100/- న్యయం చేశారు

  • @Vinay1975-o3n
    @Vinay1975-o3n 13 ชั่วโมงที่ผ่านมา +6

    As a father of a daughter, he has done correct, don't punish him & arrest him, leave him with humanity grounds.

  • @Rbg1333
    @Rbg1333 วันที่ผ่านมา +15

    పోలీస్ వ్యవస్థ పట్టించుకోలేదు అలాగే నిందితుడి తరుపున వాళ్ళు ఏలన చేయటం వాళ్ళే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ప్రసాద్
    Good prasadh

  • @KUWAITDRIVERVOLGS
    @KUWAITDRIVERVOLGS วันที่ผ่านมา +14

    Super brother TV 5 eppatiki ayina respond ayyaru 👏👏

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 7 ชั่วโมงที่ผ่านมา +1

    Hatsup బ్రో, నీలాంటి తండ్రులున్న ఆడబిడ్డలు చాలా అదృష్టవంతులు

  • @mallikareddy5778
    @mallikareddy5778 วันที่ผ่านมา +8

    మన తెలుగుదేశం పార్టీ అయ్యామని ఎలా జరిగిందంటే చాలా దారుణమైన బాబు గారు, చంద్రబాబు గారు మీరు పోలీసులు దృష్టి పెట్టండి

  • @rgv2690
    @rgv2690 วันที่ผ่านมา +8

    💯%correct...

  • @PANGULURISATYAM9
    @PANGULURISATYAM9 วันที่ผ่านมา +11

    Anna super anna🎉

  • @mdkhajapeer1216
    @mdkhajapeer1216 วันที่ผ่านมา +4

    He did Correct. 100% Father's love😇

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 วันที่ผ่านมา +7

    తమ్ముడు నువ్వు చేసింది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్,ఆ తండ్రికి ఎంత కడుపు మడింటే చేస్తాడు,👍👍👌👌👏👏

  • @Vinhgxfvbng
    @Vinhgxfvbng 14 ชั่วโมงที่ผ่านมา +2

    సూపర్ అన్న ఇలాగే చేయాలి, అప్పుడే సమాజం లో మార్పు కనపడితే వ్యవస్థల వల్ల ఇంకా సమాజం బ్రస్తు పడుతోంది అంతే కాని మరడం లేదు

  • @bobbili-breed-asil-farm9596
    @bobbili-breed-asil-farm9596 15 ชั่วโมงที่ผ่านมา +4

    జైలు కి వెళ్ళాల్సి వచ్చిన పర్వాలేదు, మన కడుపున పుట్టిన ఆడబిడ్డ కి న్యాయం చేసుకోలేకపోతే మనం జైల్లో వున్నా ఒకటే బయట వున్న ఒకటే

  • @akbarkhanpatan
    @akbarkhanpatan วันที่ผ่านมา +23

    తండ్రిగా మంచిపనిచేసినాడు

    • @puli4437
      @puli4437 วันที่ผ่านมา

      ayte jail ki kuda pothadu

    • @akbarkhanpatan
      @akbarkhanpatan วันที่ผ่านมา +1

      @puli4437 ఎదురు కేసు పెడితే జైలు
      లేదా
      90.. రోజులు కేసు క్లోస్

    • @puli4437
      @puli4437 วันที่ผ่านมา

      @@akbarkhanpatan adem ledu its murder , he will given life time sentence

    • @akbarkhanpatan
      @akbarkhanpatan วันที่ผ่านมา

      @@puli4437 లేదు
      మర్డర్ కేసు మాబంధువు జరిగింది
      మేము కేసుపెట్టలేదు
      హతుడు 90రోజులు కేసు కొట్టివేసినారు
      ప్రస్తుతం
      చికెన్ అమ్ముకొంటున్నాడు
      తిరుపతి లో

  • @prasadchokkara3849
    @prasadchokkara3849 10 ชั่วโมงที่ผ่านมา +2

    ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం 100 % కరెక్ట్.

  • @vdsuryavenkatasai
    @vdsuryavenkatasai วันที่ผ่านมา +10

    Very good Prasad sir

  • @KalpanaKavitha-i6x
    @KalpanaKavitha-i6x วันที่ผ่านมา +7

    తండ్రి చేయవలసిన పని చేశాడు.
    చట్టం సరిగా స్పందించనప్పుడు చేయవలసిన కర్తవ్యం చేశాడు.
    శిక్ష వేయవలసినది తట్టం లో వుంటూ బాధ్యతా రహితంగా వున్న పోలీసులకు వేయాలి.

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 วันที่ผ่านมา +8

    Real hero 🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥

  • @devimusunuri1163
    @devimusunuri1163 วันที่ผ่านมา +7

    He is her real hero. 👏👏👏👏 Hat's off 🫡 .. ఇతన్ని శిక్షిస్తే... ఆ గవర్నమెంట్ వేస్ట్....

  • @Yasmeen-mh1mr
    @Yasmeen-mh1mr 9 ชั่วโมงที่ผ่านมา +3

    100% corect ❤

  • @hafeesabdul333
    @hafeesabdul333 วันที่ผ่านมา +7

    Correct to bro 100%

  • @jasweekumarvasamsetty8784
    @jasweekumarvasamsetty8784 วันที่ผ่านมา +14

    ఎందుకు రావడం లేదూ
    కోపంతోబాటు కళ్ళు కూడా తడైపోతున్నాయి,
    ఒక్కసారి Voice mssg set చేయండి, ఎంతమంది వాడ్ని తిడతారో, ఆ తిట్లతోనే సచ్చిపోతాడు.

  • @ksrao529
    @ksrao529 7 ชั่วโมงที่ผ่านมา

    ప్రతి ఒక్కరూ ఆ తండ్రికి అన్ని విదాలుగా సహకరించి సహాయం చేయాలి అన్ని సంఘాలు అందరూ ముందుకు రావాలి

  • @Raju-cg7my
    @Raju-cg7my วันที่ผ่านมา +27

    First అనితను హోమ్ మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పోస్టు పెడుతున్న

    • @RavikumarReddy-g2q
      @RavikumarReddy-g2q วันที่ผ่านมา

      Ori home minestar me ama VUNTAY???

    • @Bharateeyudu6334
      @Bharateeyudu6334 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@Raju-cg7my thammudu police station lo jarige prathidi home minister ki Ela telusthadi ra .... Aa station staff ni suspend cheyyali

  • @VishnuVardhan-xn1rq
    @VishnuVardhan-xn1rq 9 ชั่วโมงที่ผ่านมา +3

    Super bhayya nuvvu

  • @SUBRAMANYAMVIPPARTHI
    @SUBRAMANYAMVIPPARTHI 13 ชั่วโมงที่ผ่านมา +1

    తండ్రిగా అతను చేసినది కరెక్ట్ అన్న 👌

  • @sskstories
    @sskstories วันที่ผ่านมา +7

    100 % correct sir ❤❤❤❤❤

  • @thallasubbu4978
    @thallasubbu4978 8 ชั่วโมงที่ผ่านมา +2

    తండ్రి అంటే ఇతనే చాలా బాగా చేశాడు

  • @sobharani968
    @sobharani968 วันที่ผ่านมา +7

    He took very good decision.God bless you

  • @yedukondalumidde1900
    @yedukondalumidde1900 วันที่ผ่านมา +5

    ఆ తండ్రి చేసింది 100% కరెక్ట్
    చట్టాలు న్యాయాలు కరెక్ట్ గా పని చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఎవరు హంతకులుగా మారాలని కోరుకోరు

  • @smilymanogna3159
    @smilymanogna3159 วันที่ผ่านมา +7

    Aa anna cheysendi correct 💯

  • @SiromaniKothapalli
    @SiromaniKothapalli วันที่ผ่านมา +5

    Super prasad,good job

  • @ravithejavanta6520
    @ravithejavanta6520 วันที่ผ่านมา +9

    Hai Shiva sir namaste

  • @Gkvillageboy420
    @Gkvillageboy420 วันที่ผ่านมา +3

    అందరి news Tv chanal లాగానే మీరు కూడా వీడియో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తా ఉండండి మేము కూడా ప్రస్తుతం కువైట్ లో అయితే ఉన్నాము

  • @NagarajuMadireddy-od4yf
    @NagarajuMadireddy-od4yf วันที่ผ่านมา +10

    Ananamasthe🙏

  • @sudhakarmatta6066
    @sudhakarmatta6066 วันที่ผ่านมา +10

    Super super super super super ❤❤

  • @rambabuadabala1008
    @rambabuadabala1008 วันที่ผ่านมา +9

    Super desition

  • @manikumarimani9403
    @manikumarimani9403 วันที่ผ่านมา +7

    ప్లీజ్ ప్రశాంత్ రక్షించండి మంచి వ్యక్తి

  • @muralinayak2558
    @muralinayak2558 วันที่ผ่านมา +7

    Super bro

  • @seshagiriraogonuguntla664
    @seshagiriraogonuguntla664 12 ชั่วโมงที่ผ่านมา +2

    ఏ తండ్రీ అయినా ఇలాగే చేస్తాడు 100%కరెక్ట్

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 16 ชั่วโมงที่ผ่านมา +3

    Hi Shiva garu a tandry chesina pani 💯 persent correct. Hat's off to you thanks.

  • @durgaprasanna1588
    @durgaprasanna1588 วันที่ผ่านมา +5

    1000000000000000000000000000000000000 % correct 🙌💪👏👍👌👌👌👌👌👌👌

  • @Firewords678
    @Firewords678 วันที่ผ่านมา +5

    Tv 5 shiva garu namaste brother 🙏

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 วันที่ผ่านมา +5

    My Dad Is My Hero✅ This Line Perfect For Real Hero Father Does Absolutely Right💯
    చట్టాలు బలహీనులకు బలంగా... బలవంతులకు బలహీనంగా ఉంటున్నాయి...😢 ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే చట్టాల్లో మార్పులు చేసి దోషులకు మరణశిక్ష విధిస్తే తప్పా ఇలాంటివి జరగకుండా ఉంటాయి...

  • @kushi9678
    @kushi9678 วันที่ผ่านมา +5

    వాళ్లు పోలీసులు మీ న్యూస్ ఛానల్ లాగే నేను నీ న్యూస్ చానల్స్ వాళ్ళు కూడా పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళ పిన్ని వాళ్ళు సాకుతున్నారని మాట్లాడుతున్నారే ఇలాగే వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని వదిలేసారు న్యాయం చేయకుండా ప్రసాద్ గారు చేసిన 100% కరెక్ట్

  • @trueindian251
    @trueindian251 วันที่ผ่านมา +2

    Anna nuvu super anna
    Meeru chesindi 💯 correct
    We are with you
    We support you

  • @gchandramohan7617
    @gchandramohan7617 วันที่ผ่านมา +7

    Good 👍

  • @KHchariKHchari
    @KHchariKHchari 10 ชั่วโมงที่ผ่านมา +1

    ఎక్సెలెంట్ సజెషన్ మనచట్టాలు మన వ్యవస్థ సిగ్గుపడాలి కుక్క కాటుకు చెప్పుదెబ్బ సూపర్

  • @rameshbabumba777
    @rameshbabumba777 13 ชั่วโมงที่ผ่านมา +3

    శెభాష్ బ్రదర్.🙏🙏🙏
    పోలీస్, లాయర్, జడ్జి, వీళ్ళందరి తీర్పుకంటే ఒక తండ్రిగా నీ తీర్పు వందకి వంద శాతం సరైనది. ఈ దిక్కుమాలిన వ్యవస్థ కంటే నీ న్యాయ వ్యవస్థే సరైనదని ఈ సమాజం ఒప్పుకుని తీరుతుంది.

  • @raghavendraprasadbolusani8802
    @raghavendraprasadbolusani8802 18 ชั่วโมงที่ผ่านมา +3

    అమ్మ అనిత గారు ఎం చేస్తున్నారు అండి
    మీ కూతురు కి ఇలా ఐతే ఇంతే సైలెంట్ గా వుంటారా
    దయచేసి నాయం చేయండి
    హోమ్ మంత్రి గారు
    ఆ తండ్రి మీద ఎలాంటి కేస్ పెట్టకండి

  • @tmkrishna9421
    @tmkrishna9421 วันที่ผ่านมา +5

    🌹 వ్యవస్థలు మన దేశం లో ఇలానే వున్నాయి
    వివేకానంద రెడ్డి case ఇలానే వుంది కదా

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 13 ชั่วโมงที่ผ่านมา +1

    జీవులే "పాపులై" పోవు ఈ "కేళిలో" యే దైవాలు కాదంటాయి ఆ తండ్రి "యదలో" ప్రేమని.....❤️💔👸😔😔 శిరస్సు వంచి నీకు పాదాభివందనం అన్నయ్యా...👏👏🙏

  • @seetharammanda
    @seetharammanda วันที่ผ่านมา +10

    🙏🙏🙏

  • @chandrapall-vu5lz
    @chandrapall-vu5lz วันที่ผ่านมา +4

    🙏🙏🙏🙏👌👌👌👌👌 సూపర్

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 วันที่ผ่านมา +3

    శివ గారు కువైట్ ప్రసాద్ గారు చేసింది ముమ్మాటికి 100% కరెక్ట్ తన కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగింది ఒక తండ్రిగా చట్టపరంగా పోలీసులు న్యాయం జరిగే మని కోరాడు కానీ పోలీసులు అమ్ముడుపోయి న్యాయాన్ని అమ్మేసుకున్నారు ఆ నిన్ను ప్రాణానికి ముద్దాయిలుగా పోలీసుల బాధ్యత వహించాలి పోలీసులు గనక చవితి తీసుకుంటే ఈ ప్రాణం పోయేది కాదు శివ గారు