Maro Netram : TV5 Shiva Exposed Mohan Babu | Manchu Family Controversy | Manoj | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 398

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 หลายเดือนก่อน +133

    ఇవన్నీ బయటపెట్టి మంచి పని చేశారు సార్ మీరు
    .

    • @ridewithdivine786
      @ridewithdivine786 หลายเดือนก่อน +3

      Papam andi asalu manchu family ni tidataru ela anni nijalu cheppesthe unna paruvu potadi andi

    • @muralipalaparthi5359
      @muralipalaparthi5359 หลายเดือนก่อน +1

      మోహన్ బాబు స్వర్ధపరుడు

  • @RamaMudu-zn8qq
    @RamaMudu-zn8qq หลายเดือนก่อน +140

    డబ్బు ఉన్న సంస్కారం లేకుంటే ఇతనిలానే ఉంటారు ...మాటలే గొప్పవన్న మాట

  • @gopalreddy1960
    @gopalreddy1960 หลายเดือนก่อน +4

    13:38 ఏదేమైనా మీడియా పైన మాత్రం కరెక్ట్ గానే ప్రవర్తించాడు..... మండుతుంది కదా 😂😂😂

  • @RamakrishnaP-u8w
    @RamakrishnaP-u8w หลายเดือนก่อน +5

    ఇప్పుడు వాని కర్మవాడు అనుభవిస్తున్నాడులే!

  • @bandaribhaskarrao6144
    @bandaribhaskarrao6144 หลายเดือนก่อน +132

    నిన్నటి ప్రవర్తన కారణంగా మోహన్ బాబు కు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలి.

    • @GattuNagaraju-vm6tp
      @GattuNagaraju-vm6tp หลายเดือนก่อน

      Fool edi family matters don't interfere with mohan babu family matters

    • @r.venkateswararao3892
      @r.venkateswararao3892 หลายเดือนก่อน +10

      మోహన్ బాబు దురుసు వ్యక్తే. అంతమాత్రం చేత ఆయన కుటుంబ వ్యవహారాల్లో మీడియా తలదూర్చవచ్చా?

    • @GuruHello
      @GuruHello หลายเดือนก่อน +1

      @@r.venkateswararao3892okasari bayataki vachaka it’s not personal .

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq หลายเดือนก่อน +24

    నోరు దూల,పొగరు,నన్ను మించిన వాడు లేడు అనే భావన,అన్ని ఎక్కువ మోహన్ బాబు కి,

  • @YNR699
    @YNR699 หลายเดือนก่อน +148

    తుపాన్ లకి, వరదలు కి ఎపుడు మోహన్బాబు లక్ష రూపాయలు యివలేదు

    • @Sannapaneni.NaveenNaidu
      @Sannapaneni.NaveenNaidu หลายเดือนก่อน +2

      Monna Vijayawada ki 25 lakhs ecchadu

    • @Sannapaneni.NaveenNaidu
      @Sannapaneni.NaveenNaidu หลายเดือนก่อน

      @@hemanthb8449 40 crores kadu 1 crore donate chesadu

    • @GuruHello
      @GuruHello หลายเดือนก่อน

      @@Sannapaneni.NaveenNaidu he got more money from both governments . It is nothing for him

    • @SuperHuman748
      @SuperHuman748 หลายเดือนก่อน

      Mari nuvvu 10 rupees ana ichava saaru ?

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik หลายเดือนก่อน

      చిరంజీవి గారి ఆవేశం చూస్తే ఆయన హార్ట్ ఆగిపోతుందేమో అని భయపడ్డాను.‌అంత హైపర్ అవకూడదు .. అవార్డు తిరస్కరిస్తే సరిపోయేది..అలా నిరసన వ్యక్తం చేయాల్సింది.. ఇదంతా మన గుండె మీద పనిచేస్తుంది

  • @shivaprasad1228
    @shivaprasad1228 หลายเดือนก่อน +10

    ఎంతో discipline అంటారు ఈయన ని.
    ఇదీ ఈయన family discipline 😂
    లక్ష్మీ పార్వతి ఇంట్లో suitcase లు ఎక్కడికి పోయాయని అందరికీ తెలుసు

  • @shaikjabeer6231
    @shaikjabeer6231 หลายเดือนก่อน +8

    దాసరి గారి ఆస్తులు ఎవరు దోచుకున్నారు
    శ్రీహరి నీ మంచింది ఎవరు
    కర్మ నిజం….

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 หลายเดือนก่อน +10

    ఆ మోహన్ బాబు గాడు అసలు మనిషేనా వాడికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా దారుణం. వెంటనే వెనక్కి తీసుకునే ఏర్పాటు చేయండి.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru หลายเดือนก่อน +93

    Cancel university permissions

    • @SB-bw8en
      @SB-bw8en หลายเดือนก่อน +1

      @@RavindranathVeluru యూనివర్సిటీ కి మోహన్ బాబుకి సంబంధం ఏంటి

    • @narujohn6984
      @narujohn6984 หลายเดือนก่อน +3

      Daani owner and so called "chancellor".

    • @sathviksaravan3974
      @sathviksaravan3974 หลายเดือนก่อน +1

      Pillalu anyayam aipotharu kada

    • @GhostRider-rk2ym
      @GhostRider-rk2ym หลายเดือนก่อน +3

      జగనన్న ఆప్తుడు

    • @radhikach.radhika2217
      @radhikach.radhika2217 หลายเดือนก่อน

      Valla universities ne avii ​@@SB-bw8en

  • @mamathateluguchannel2064
    @mamathateluguchannel2064 หลายเดือนก่อน +59

    గత పాప కర్మల ఫలితం తప్పదు ఇప్పుడు అనుభవించాల్సిందే😂

    • @peddurivenkatesh4596
      @peddurivenkatesh4596 หลายเดือนก่อน +1

      Biddha your ar great correct alochinchivu 🙏🙏🙏🙏🙏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik หลายเดือนก่อน +2

    ఆరోజుల్లో మోహన్ బాబు మొదటి భార్య ను పెట్టిన నరకం.. ఫలితంగా విష్ణు పుట్టిన 6 నెలలకు ఆమె ఉరివేసుకుని చనిపోయి, తన చెల్లెలికి లైన్ క్లియర్ చేసింది..అపుడు ఈ రెండవ భార్య నిర్మలకి తెలియదు తను నిప్పుల కొలిమిలోకి పోతున్న అని.. మొదటి భార్య ను చావగొట్టేవాడట..మొన్న మనోజ్ మీద కోపంతో నిర్మలగారిని కొడితే ఆమె హాస్పిటల్ పాలయింది..ఏమైనా వుందా మోహన్ బాబు.. ఈయనను ఒక మాటంటేనే అంత కోపం వుంటే మరి దెబ్బలు తిన్నవాడికెంత వుండాలి

  • @NaniKumarYernam
    @NaniKumarYernam หลายเดือนก่อน +9

    తెలుగులో ఒక సామెతవుంది..."మనిషి మంచోడే కానీ గుణం.........."; అని.

  • @sarvanatirumala1157
    @sarvanatirumala1157 หลายเดือนก่อน +75

    మోహన్ బాబు స్వార్థపరుడు

  • @Jvrmurty76
    @Jvrmurty76 หลายเดือนก่อน +71

    Arrest చేయకుండా, ఈ డిస్కషన్ వేస్ట్.

  • @chiranjeevigompa2896
    @chiranjeevigompa2896 หลายเดือนก่อน +1

    Super sir ....
    Exlent ga chepparu...

  • @ramanadasthapuri5646
    @ramanadasthapuri5646 หลายเดือนก่อน +5

    చాలా మంచి విషయం చెప్పారు మోహనబాబు వేష్టు క్యారెక్టర్

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 หลายเดือนก่อน +34

    Takaback పద్మశ్రీ 🧡💚💙❤️

  • @Vla13479
    @Vla13479 หลายเดือนก่อน +5

    బ్రాహ్మణ లను సినిమాల్లో నీచంగా చిత్రకరించాడు. బ్రాహ్మణ లను బౌన్సర్ ల పెట్టి కొట్టించాడు అ శాపాలు ఖర్మ అనుభవిస్తున్నాడు

  • @RAMANJI99937
    @RAMANJI99937 หลายเดือนก่อน +1

    Super Annaya 💯 నిజం

  • @ranik9699
    @ranik9699 หลายเดือนก่อน +11

    Yes you are right 👍

  • @mahdhhsudanaab3965
    @mahdhhsudanaab3965 หลายเดือนก่อน +10

    ఆ మోహన్ బాబు గాడు ఎంతోమందిని తిట్టినాడు కొట్టినాడు వాడికి విలువ ఇచ్చేది ఏంది??? వాటిని తిట్టేవాళ్ళు కొట్టే వాళ్ళు లేఖన??? అస్సలు వాడు ఎప్పుడు చిరంజీవి మీద పడి ఏడుస్తుంటాడు చిరంజీవికి వాడికి ఏమన్నా పోలిక ఉందా చిరంజీవి లాంటి వాళ్లతో వాడు పోల్చుకోవడం ఏంది???
    ఇంత దుబారాగా ఇంత దుందుడుకుగా తిట్టడం కొట్టడం చిరంజీవి ఎక్కడ గాని చేసినట్లు ఒక్క ఆధారం ఉందా చూపియ్యమనండి వాన్ని???? వాడొక వెధవనే కాదు దుర్మార్గుడు కూడా అందులో సందేహం లేదు.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 หลายเดือนก่อน +5

    మోహనబాబు గారికి వయసు పెరుగుతున్న కొద్దీ
    బుద్ధి కూడ బాగ పని చెయ్యాలి సార్..

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 หลายเดือนก่อน +5

    తన కోపమే తన శత్రువు
    తన శాంతమే తనకు శ్రీరామ రక్ష
    అని తెలుసు కదా
    పూజలు చేస్తాడు,

  • @HustlewithSid
    @HustlewithSid หลายเดือนก่อน +1

    Shiva garu 👏👏👏

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 หลายเดือนก่อน +10

    కుటుంబం కుటుంబం అంతా కొవ్వెక్కి మదమెక్కి ఉన్నారు.. పాపం పండే రోజు ఒక రోజు వస్తుంది అంటారు అది ఈరోజు వచ్చింది.. 78 ఏళ్ల ముసలోడికి ఈ ఆవేశం ఏమిటి సహనం నశించి విలేకరులను కొట్టడం ఏంటి.. ఈ పనికిమాలిన మనిషికి పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం ఇచ్చింది ఎంత ఎదిగినా ఈ డబ్బు పిచ్చి ఏమిటి జానెడు పొట్టకు ఈ వేల కోట్లు ఏం చేసుకుంటారు.. ఈ వేల కోట్ల ఆస్తులు నీ ఒక్కడి వల్లే వచ్చాయా.. దాని వెనక ఎన్ని వేల మంది చెమట కష్టం ఉన్నాయి.. ఎంత శ్రమ దోపిడీ ఉంది.. మోహన్ బాబు కు ఇంకా మెచ్యూరిటీ రాలేదు.. చివరి రోజుల్లో సమాజం చిత్కరించే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు... చివరి రోజుల్లో పాపం బారం అయింది.. అనుభవించక తప్పదు...

  • @sdcsvizag6793
    @sdcsvizag6793 หลายเดือนก่อน +25

    పద్మ భూషణ్ వచ్చింది అన్నాడు ఆ మధ్యలో 💙❤️

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 หลายเดือนก่อน +7

    ఊరుకోండి సార్ వాడ్ని ఎవరు అభిమానిస్తారు.

  • @sv2200
    @sv2200 หลายเดือนก่อน +47

    షష్ఠి పూర్తి ఉత్సవం అనేది ఎందుకు జరుగుతుందో ప్రతీ ఒక్కరికీ తెలియాలి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యా లు ఈ ఆరు గుణాలు అదుపులోకి తెచ్చుకోవాలనే హెచ్చరికగా , అవి అదుపు చేయడం తెలియకుండా షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకోవడం అనవసరము , అని అందరికీ తెలుసు కదా , ఇలా ఉంటే అరెస్ట్ కన్నా ఎర్రగడ్డ హాస్పిటల్ బెస్ట్ కదా అనిపిస్తోందిట అందరికీ 😮

  • @ponnurigopiekrishna
    @ponnurigopiekrishna หลายเดือนก่อน +46

    నీను శ్రీ నందమూరి తారక రామారావు గారు, శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు, శ్రీ కొనిదల చిరంజీవి గారు , రజనీకాంత్ , అమితబచ్చన్ కంటే గొప్ప నటుడిని , ఒట్టి actor నే కాదు , గొప్ప సెలిబ్రిటీ , లెజెండ్, మాది వెరీ వెరీ self-discipline ఫ్యామిలి , ఒక పెద్ద విద్యాసంస్థను నడిపిస్తున్న ఒక self డబ్బా కొట్టుకునే ఒక నటుడు మరియు వారి ఫ్యామిలీ. పాపం ఎవరూ గుర్తించడం లేదో ఏమో గానీ. వారి కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చి , కుటుంబ కథా చిత్రం తో వారి నటనా విశ్వరూపం చూపిస్తున్నారు.

  • @ganeshavala6692
    @ganeshavala6692 หลายเดือนก่อน +1

    మీ యాంకర్ సూపర్ అన్నా

  • @kirankumar-wy6gv
    @kirankumar-wy6gv หลายเดือนก่อน +6

    తెలుగుదేశం లో NTR తో వున్నప్పుడు ఎలక్షన్ ప్రచారం లో నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేసే సందర్భంలో శ్రీకాకుళం రణస్థలం సమీపంలో ఒక IAS ఆఫీసర్ తో కూడా దురుసుగా ప్రవర్తించి ప్రాసెక్యూషన్ ఎదుర్కొన్న అతి దురుసు వ్యక్తి.

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 หลายเดือนก่อน +12

    అహంకారం అహంభావం. ఇతరుల పట్ల గౌరవం లేని భావం. ఈ భావాలు. ఎవరికి ఉన్న పతనమే దుఃఖమే. ఇటువంటి భావాలు ఎవరికి ఉండకూడదు. ప్రేమ దయ కరుణ. ఇవి ఉండాలి

  • @satyam7991
    @satyam7991 26 วันที่ผ่านมา

    ."మనిషి మంచోడే కానీ గుణం.........."; అని.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 หลายเดือนก่อน +6

    కామన్ సెన్స్ అనేది మోహన్ బాబు కు లేదు.అహం ఎక్కువ.బి.పి.వల్ల కోపం ఎక్కువ .కబుర్లు మాత్రం బావుంటాయి.కానీ చేతలే దరిద్రంగా వుంటాయి

  • @omnipresent8794
    @omnipresent8794 หลายเดือนก่อน +9

    శివ గారు...టీవీ....3×3.గాలు వున్న ఆ headstrong correct కాదు అలా అని... వీళ్ళకి వున్న చెత్త mindset ఎవ్వరికీ రాకూడదు
    But Manoj garu మంచి మనిషి sir

  • @varalaxmin6249
    @varalaxmin6249 หลายเดือนก่อน +12

    ఓర్వలేనోడికి పద్మశ్రీ ఏంటి

  • @vi11236
    @vi11236 หลายเดือนก่อน +6

    He's always a class three person

  • @ALLIN1MASTERVLOGS
    @ALLIN1MASTERVLOGS หลายเดือนก่อน +6

    I support Manoj in the whole machu family ❤
    I think mohan babu is misleading in Vishnu direction

  • @Anupama-e2q
    @Anupama-e2q หลายเดือนก่อน +1

    ఆయనది కష్టార్జితం..ఈయనది స్వార్థపూరితం
    మంచు మోహన్ బాబు సాధారణ కుటుంబం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. అందులో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు, అవార్డులు, రాజకీయ పదవులు ఉన్నాయి. అయితే తండ్రి వారసత్వంగా ఆయన కీర్తి,ప్రతిష్టలు, గౌరవాన్ని కొడుకులు కోరుకోవడం మంచిది. కానీ ఇక్కడ మంచు మనోజ్ తండ్రి వారసత్వంగా ఆయన ఆస్తులను స్వార్థపూరితంగా ఆశిస్తున్నాడు. అది జరగకపోవడంతో అల్లరి చేస్తున్నాడు. ఇవ్వకపోతే నీ అంతు చూస్తాననే వరకు వెళ్తున్నాడు. ఇంతా చేసి తప్పు నాదికాదు...అన్నది, నాన్న నమ్మిన వాళ్లది అంటున్నాడు విచిత్రంగా.

  • @shaikshoukath210
    @shaikshoukath210 หลายเดือนก่อน +5

    Super well said u said reality of mohan babu ....

  • @sridharnerella-ey5kk
    @sridharnerella-ey5kk หลายเดือนก่อน +6

    దేవుడు చిరంజీవి పాపం తగిలింది లెజెండ్ ఈ అవార్డుకు అడ్డు వచ్చిండు దేవుడు చూసిండు

  • @ummadirkr
    @ummadirkr หลายเดือนก่อน +1

    70 ఇయర్స్ వచ్చాయ్ అయినికి, ఇప్పుడు మార్చుకోవడం అంటే 😂😂😂

  • @vallijayalakshmipendyala9110
    @vallijayalakshmipendyala9110 หลายเดือนก่อน +37

    అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాడు

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 หลายเดือนก่อน +5

    అందరి ఉసురు తగిలింది కర్మ వెతుక్కుని వెంటాడి వేటాడుతుంది 😊

  • @kashinath92463
    @kashinath92463 หลายเดือนก่อน +45

    బ్రాహ్మణుల శాపం తగిలింది

    • @Dsr453
      @Dsr453 หลายเดือนก่อน +6

      @@kashinath92463 appatone pindam pettaru vadiki

    • @kashinath92463
      @kashinath92463 หลายเดือนก่อน +2

      @Dsr453 😁😃😀

    • @varalaxmin6249
      @varalaxmin6249 หลายเดือนก่อน +2

      Correct అన్నా

    • @Shivaparvativlogs
      @Shivaparvativlogs หลายเดือนก่อน +2

      Enduku brahmins ni eyana emannaru

    • @kashinath92463
      @kashinath92463 หลายเดือนก่อน +4

      @@Shivaparvativlogs దేనికైనా రెడీ అనే సినిమాలో వాళ్లను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి

  • @jaibheem9729
    @jaibheem9729 หลายเดือนก่อน +8

    రాజ్య సభ సీటు ఎలా వచ్చిందో తెలుసులే....

  • @dorepalliprasad7754
    @dorepalliprasad7754 หลายเดือนก่อน +11

    వేస్ట్ గాడు వాడి గురించి ఇంత డిబేట్ అవసరం లేదు

  • @swamysarmakalynam5579
    @swamysarmakalynam5579 หลายเดือนก่อน +14

    మోహన్ బాబు గారు శ్రీ శిరిడి సాయిబాబా భక్తులు రోజు ఉదయం లేచి కాషాయ వస్త్రములు కట్టుకుని ప్రతిరోజు స్వామివారికి పూజ చేస్తారు అలాంటి భక్తులు ఈరోజు ఇంత కోపంగా ముందుకు పోవడం అనేది మంచి పని కాదు

    • @GhostRider-rk2ym
      @GhostRider-rk2ym หลายเดือนก่อน

      సాయిబు భక్తుడా? మీరు కూడా ?

    • @GhostRider-rk2ym
      @GhostRider-rk2ym หลายเดือนก่อน +1

      బ్రాహ్మణులను కొట్టించి సాయిబులకు మొక్కలి. జై శాయిబు. జై అర బుల్లి

    • @jithenderananthula6646
      @jithenderananthula6646 หลายเดือนก่อน

      @@swamysarmakalynam5579 ఎంత భక్తి ఉంటే ఏం లాభం నోటి దురుసు చాలా ఉంది కన్న కొడుకు ఫొటోస్ పక్షపాతం వ్యవహరించిన ఇతనికి భక్తి అనే మూసుకో ఒక లెక్కన

    • @DemonslayerTanjiroKamado
      @DemonslayerTanjiroKamado หลายเดือนก่อน

      @@swamysarmakalynam5579 adu oka baba edu oka bhaktudu. Kashayam kadite pandi nandi autunda ?

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 หลายเดือนก่อน +63

    పద్మశ్రీ మోహన్ బాబు కి దండగ... ఆనర్హుడు... take back

  • @Hindhu193
    @Hindhu193 หลายเดือนก่อน +1

    Anduke maa tirupati lo evarinainaa thittalante simple gaa NUVVU MANISHIVAA LEKA MOHAN BABU VAA antaaru bro 😂😂

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 หลายเดือนก่อน +6

    ఆయన నోరు తెరిస్తే ద్వంద్వార్థాల డైలాగులు. కొన్ని సార్లు డైరెక్టుగా బూతులు. అహంకారం. ధనమదం. మద్యపానం. వీళ్ళు విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల స్థాపించడం. మన ఖర్మ. వీళ్ళకు 'పద్మ' పురస్కారాలేమిటి?

  • @kashinath92463
    @kashinath92463 หลายเดือนก่อน +28

    నాయి బ్రాహ్మణులు వాళ్ళ కులము ను దుషించినందుకు ఎందుకు క్షమపణ అడగలేదు

  • @manupativijaykumar8940
    @manupativijaykumar8940 หลายเดือนก่อน +1

    Ntr గారి తో మోహన్ బాబు ని,, (క్రమశిక్షణ విషయంలో) compare చేయకండి 🙏🙏.. నక్కకు నాగ లోకానికి తేడా... Minimum కొంత లో కొంత " దివంగత Shobhan babu" గారిని పోల్చుకుంటే సరిపోతుంది.. Mohan బాబు ఒక "Community Saiko"... Manoj చేస్తుంది 100% correct.. Manoj 100% correct person...

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 หลายเดือนก่อน +15

    అసలు ఆయన ఒక మనిషషేనా అనిపిస్తుంది సార్

  • @easubushaik7977
    @easubushaik7977 หลายเดือนก่อน +1

    Yes 💯

  • @kashinath92463
    @kashinath92463 หลายเดือนก่อน +11

    భుతులు , దౌర్జన్యం తో వాడు డబ్బులు దోచుకున్నాడు

  • @mvvlogs6684
    @mvvlogs6684 หลายเดือนก่อน +1

    Good Analysis 🎉🎉🎉

  • @raveendragownoori6285
    @raveendragownoori6285 หลายเดือนก่อน +3

    Real Villon Character

  • @jithenderananthula6646
    @jithenderananthula6646 หลายเดือนก่อน +7

    సైకో మోహన్ బాబు గాడు

  • @MadhukarSaduvula
    @MadhukarSaduvula หลายเดือนก่อน

    మనోజ్ నువ్వు ఏం చేస్తున్నవో నీకైనా తెలుస్తుందా..?
    కొన్నిసార్లు మనం ఏ మాయలో ఉన్నాం.. ఏ మత్తులో తూగుతున్నాం.. ఎవరి మాటల్లో పడి మనని మనం మరుస్తున్నాం తెలువదు. ప్రస్తుతం మంచు మనోజ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. మౌనిక మాయలో ఉన్నాడా? లేక ఇంకేదైనా మత్తులో ఉన్నాడా తెలువదు. కానీ కుటుంబం అంటూనే కుటుంబాన్ని రోడ్డున పడేస్తున్నాడు. తండ్రి దేవుడు అంటూనే హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. అన్న తరపున క్షమాపణ అంటూనే అన్నే ఇదంతా చేస్తున్నాడు అంటున్నాడు. అందుకే ఈయన నువ్వు ఏమంటున్నావో.. ఏం చేస్తున్నావో కనీసం నీకైనా తెలుస్తుందా?

  • @yeri5882
    @yeri5882 หลายเดือนก่อน +9

    He is a cruel character guy

  • @shaikshoukath210
    @shaikshoukath210 หลายเดือนก่อน +12

    Mohan babu proved that he is a waste fellow.

  • @madhudevarapu2757
    @madhudevarapu2757 หลายเดือนก่อน +27

    ఈయన సంస్కారం అందరికి తెలుసు ఇంతకన్నా ఎముంటుంది

  • @srilu888
    @srilu888 หลายเดือนก่อน +1

    Snow tata should be awarded as Daridrudu sri...ippudu evvandi LEGENDARY award😂😂😂

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 หลายเดือนก่อน +13

    ఫసక్ Padmashri అవార్డు 👈

  • @malkapuramRaj
    @malkapuramRaj หลายเดือนก่อน +1

    Great analysis

  • @Santhosh-e1k8s
    @Santhosh-e1k8s หลายเดือนก่อน

    నా పెళ్లాం, బిడ్డ ముద్దు.. తండ్రి, అన్న వద్దు..
    నా పెళ్లాం ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఆమెను నా కుటుంబం బాధపెడుతుంది అంటాడు. నా బిడ్డ తెరువు వస్తే ఏ తండ్రి అయినా ఊరుకుంటాడా అంటాడు. నీ భార్యను ఎవరు బాధపెడుతున్నారంటే...తండ్రి దేవుడు, తల్లి దేవత అంటాడు. మరెవరు ఆమెను ఇబ్బంది పెడుతుంటే... ఏం చెప్పడు. పనోళ్ల మీద ప్రతాపం చూపుతాడు. నా బిడ్డ తెరువు వస్తే ఊరుకోను అనే మనోజ్ కు...మోహన్ బాబుకు నువ్వు బిడ్డవే... నువ్వు చెడిపోతుంటే అతనూ చూడలేకే బాధపడుతున్నాడు, కోప్పడుతున్నాడని మాత్రం అర్థం చేసుకోడు. పైగా తండ్రి మీద, అన్న మీద కేసులు పెట్టాలి, శిక్ష వేయాలంటాడు ఈ మంచు పుత్రుడు.

  • @SankarPasupureddy-dc9cj
    @SankarPasupureddy-dc9cj หลายเดือนก่อน +3

    మనుగడ కోసం క్రమశిక్షణ అనే సూత్రం వాడు కున్నాడు. ఒరిజినల్ క్యారెక్టర్ వేరే వుంది, అదే ఆత్మ వంచన

  • @TempleMediaProductions
    @TempleMediaProductions หลายเดือนก่อน +4

    మోహన్ బాబు అని పలకడం రావట్లేదు ఎవడ్రా మిమ్మల్ని సెలెక్ట్ చేసిన పనికి మళ్ళిన వాళ్ళు ?? ఛీ ...(0.32) మోహనుఁ వు ఏమిట్రా ??

  • @karunamannam6825
    @karunamannam6825 หลายเดือนก่อน +1

    Correct analysis

  • @begarisrinivas7483
    @begarisrinivas7483 หลายเดือนก่อน

    సూపర్ గా చెప్పారు సార్.... ఎవరికి హెల్ప్ చేయని వేక్తి వెస్ట్ ఫెలో

  • @raranoisandadicheddaam
    @raranoisandadicheddaam หลายเดือนก่อน +1

    కుటుంబ పెద్దగా ఆయన బాధలో ఏమి పలిపోకుండ వుంటే పరిగెట్టుకెళ్లి నాలో.మైక్ పెట్టొచ్స్

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 หลายเดือนก่อน +3

    మీరు చెప్పినవన్నీ నిజమే

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 หลายเดือนก่อน +1

    Well explained about the facts

  • @krishnabandaru9293
    @krishnabandaru9293 หลายเดือนก่อน +8

    స్వార్థపరుడు మోహన్ బాబు

  • @sricharang1612
    @sricharang1612 หลายเดือนก่อน +2

    4:09 చెట్టు ఒకటైతే విత్తు మరొకటి అవుతుందా! మంచు విష్ణు 6 నెలల క్రితమే 700 youtube channels కక్ష కట్టి తీయించేసాడు. ఒక youtuber మీద అక్రమ caseలు పెట్టి ఈ రోజుకీ వేదిస్తున్నాడు.

  • @vinodpawar8617
    @vinodpawar8617 หลายเดือนก่อน

    కోపంలో తిట్టడం కొట్టడం వరకు అత్తని అర్థం చేసుకోవచ్చు. కానీ మధ్యలో కుర్చీ వేసుకుని నిజాం నవాబు లా ప్రవర్తించడం ఏంటి

  • @ramsb2010
    @ramsb2010 หลายเดือนก่อน

    నిజంగా కర్మ అనే దాన్ని నమ్మాలి..

  • @naveenkumarpolumati3962
    @naveenkumarpolumati3962 หลายเดือนก่อน +2

    Bagaa chepparu

  • @salapilliganesh5184
    @salapilliganesh5184 หลายเดือนก่อน

    Legendary issue He was Correct .

  • @peddurivenkatesh4596
    @peddurivenkatesh4596 หลายเดือนก่อน +1

    Benergi garu yr great 🎉🎉🎉🎉🎉

  • @Asrasr180
    @Asrasr180 หลายเดือนก่อน

    Baga cheparu

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 หลายเดือนก่อน +2

    నమస్తే శివ సార్... 💐

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ పోయాక లక్మి పార్వతి ఇచ్చిన సూట్ కేసులు దొబ్బుకు పోయి లక్ష్మి పార్వతి కి హ్యాండ్ ఇచ్చింది కూడా వీడే.

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu หลายเดือนก่อน +1

    Nice analyse

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik หลายเดือนก่อน

    నిజానికి అసలు బంధుత్వం చంద్రబాబు, మోహన్ బాబు లదే బావా బావమరిదు ల వరుస..కానీ నోటికొచ్చినట్టు వాగాడు..లచ్చిం పారు,తరిలించిన సూట్కేసులు...దాసరి తన కొడుకు చవటలని ఆస్తి ని జాగ్రత్తగా పిల్లలుకు పంపకాలు చేయమని ఏంతో నమ్మకంతో అప్పగించారని ,దాసరి పోయాక వాళ్ళపెద్దకోడలు తదితరులు వెళ్లి అడిగితే మీ ఆస్తి గురించి నాకేమి సంబందం లేదు పొమ్మన్నారని దాసరి పెద్దకోడలు ఇంటర్వ్యూ లో చెప్పింది.. సౌందర్య చనిపోయాక ఆమెతో కొనిపించిన ల్యాండ్ తిరిగి తనకే కారు చవకగా దక్కించుకున్నాడు.. మోహన్ బాబు మొదటి భార్య ఏలా చనిపోయిందో,ఎందువల్ల, చనిపోయిందో అందరికీ తెలిసిందే

  • @DVVPrasad-d5p
    @DVVPrasad-d5p หลายเดือนก่อน +1

    Shiva gaaru .meeru very exlent ga seapparu meeru super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉cute baby ❤❤❤❤❤😂😂

  • @Charan-f5m
    @Charan-f5m หลายเดือนก่อน

    10. ఫ్యాక్షన్ కుటుంబంలోకి వెళ్లాడు..తండ్రిపైనే యాక్షన్ కు దిగాడు
    వద్దంటే ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న కుటుంబానికి అల్లుడు అయ్యాడు మంచు మనోజ్. దీంతో అసలే కోతి... ఆపై కల్లు తాగినట్లుగా తయారైంది ఈయన తీరు. సున్నితత్వం, చంచలస్వభావం, ఉద్రేకం ఉన్నవ్యక్తికి ఫ్యాక్షన్ జత కావడంతో ఇక యాక్షన్ మొదలైంది. అది తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. తండ్రిని హాస్పిటల్ పాలు చేసింది. తల్లిని మనోవ్యథకు గురి చేసింది. అన్నకు శాంతి లేకుండా చేసింది. తనకు కన్నీటిని తెప్పించింది. చెప్పింది వినక... చెడంగా చూసింది.

  • @nawazshaik5622
    @nawazshaik5622 หลายเดือนก่อน +5

    Attitude...

  • @vinesh9899
    @vinesh9899 หลายเดือนก่อน +1

    ఎవ్వడి నీచ చరిత్ర అయిన మనం మచిపోతాం, క్షమిస్తాం, గూగుల్ మర్చిపోతుంది సెర్చ్ చేస్తే చూపిస్తుంది, కానీ ఒకటుంది మొస్ట్ పవర్ఫుల్ అదే (కర్మ) దీనికి మతిమరుపు అనేదే లెఫు, ఎప్పుడు ఎవ్వడి లెక్కలు ఎలా సరి చేయాలో బాగా తెలుసు.........

  • @JavvadiVenkateswaraRao-p5x
    @JavvadiVenkateswaraRao-p5x หลายเดือนก่อน

    రౌడీలకు అవార్డులు ఇవ్వడం ఏంటి పద్మశ్రీ అవార్డు విలువ తీస్తున్నరు. మోహన్ బాబు గారి నటన క‌ంటె బాబు మెహన్ గారి నటన బాగుంటుంది

  • @nazeerbashashaik906
    @nazeerbashashaik906 หลายเดือนก่อน +8

    Mega star.. Always గ్రేట్.. జై చిరంజీవి

  • @srvinukonda3587
    @srvinukonda3587 หลายเดือนก่อน +10

    మొత్తానికీ విడోకా వేపాపువ్వు సంఘానికి అధ్యక్షుడు.

  • @imnobody2393
    @imnobody2393 หลายเดือนก่อน +2

    I am fan of maro నేత్రం

  • @raviperi76
    @raviperi76 หลายเดือนก่อน +1

    శివ గారు ఈ మోహన్ బాబు గారు matter సభ్య సమాజం కి ఎమ్ ఉపయోగం చెప్పండి sir

  • @Kotesh-c1x
    @Kotesh-c1x หลายเดือนก่อน

    ఆత్మగౌరవ పోరాటమా? అర్థంలేని పోరాటమా?
    మంచు మనోజ్ చేస్తున్న పోరాటం దేనికోసం. దీనికి సమాధానం ఇప్పట్లో దొరికే అవకాశం లేదు. ఈయనది ఆత్మగౌరవ పోరాటం అంటారు. తండ్రితో ప్రాణహాని ఉందంటారు. వెంటనే తన తండ్రి దేవుడు అంటారు. తండ్రి దేవుడు అయితే ఆయనతో గొడవపడితే మరి ఆత్మగౌరవ పోరాటం ఎక్కడిది? అందుకు ఇది అర్థం లేని పోరాటం.

  • @shivakumarvarmakandrapu9044
    @shivakumarvarmakandrapu9044 หลายเดือนก่อน +1

    Evaru kadu legend..thanu kuda legend anukune mohan babu ki ippdu Ardam aindi anukunta legend ante ento entha hundha ga untaro ani ....

  • @PrinceMahidev
    @PrinceMahidev หลายเดือนก่อน

    మౌనంగా గెలిచిన మౌనిక...మనోజ్ కు మాయని మరక
    మంచు మనోజ్ రెండో భార్య మౌనిక నిజంగానే నోరు విప్పలేదు. కానీ అనుకున్నది సాధించింది. మౌనంగానే తన యుద్ధాన్ని గెలిచింది. తనతో పెళ్లికి అంగీకరించని తన మామ, బావను రోడ్డు మీదకు లాగింది. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది. అత్త, మామలను హాస్పిటల్లో పడుకోబెట్టింది. కుటుంబం పరువు బజారుకీడ్చింది. మనోజ్ జీవితంలో మాయన మరక వేసింది. మొత్తానికి మౌనంగానే ఇవన్నీ ఆమె చేసింది. గెలిచింది.