వందనాలు అయ్యగారు నేనూ అప్పుల్లో వున్ననూ అవీ త్వరగా తిరిపోవాలినానీ నాకు 🏠 లేదు అన్న 🏠 అవి త్వరగా కాటుకోవాలని అప్పులు త్వరగా తిరిపోవలని ప్రియర్ చెయ్యండి అన్న మా ఫ్యామిలీ గురించి ప్రియర్ చెయ్యండి అన్నా పాప పేరు blessy బాబు పేరు బిను నా భర్త పేరు ఆశీర్వాదం మా ఫ్యామిలీ గురించి ప్రియర్ చెయ్యండి అన్నా
ఇస్సాకు అయ్యా వందనాలు 🙏అయ్యా... నేను టీచర్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నానాయ... నాకు మంచి జ్ఞానం ప్రసాదించామని... టీచర్ జాబ్ కొట్టేలా నన్ను దివిచించమని ప్రార్ధించండి ఆమెన్ 🙏
ఇస్సాకు పాస్టర్ గారికి మా వందనాలు నా పేరు శానంపూడి వనితారాణి నా భర్త పేరు సాల్మన్ రాజు మాకు పెళ్ళి జరిగి 14 years అవ్వుతుంది. మాకు పిల్లలు లేరు మా కొరకు ప్రార్ధన చేయండి. అలాగే నా భర్త కి థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ జరిగింది.ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు.🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు .నా పేరు సత్తిబాబు. అయ్యా నేను ఇంటర్ సూపర్ మార్క్స్ తో పాస్ అయ్యాను. అందుకు వందనాలు . మేము బట్టి స్టార్ట్ చేశాం దానికి ఆర్థికంగా సహాయం చెయ్యాలని ప్రార్ధించండి. మా అక్కకి ఆదివారం నుండి ఒంట్లో బాగుండడం లేదు అది త్వరగా తగ్గిపోయి ఆరోగ్యం గా ఉండలని ప్రార్థన చేయండి
అయ్యా గారికి వందనాలు అయ్యా మేము కాంట్రాక్టు వర్క్స్ చేస్తుంటాం కానీ ఇప్పుడు టెండర్లు పడునట్లు చెయ్యండి మా అప్పులన్నీ తీరేలా అలాగే నేను పని చేసే చోటు మా స్టాఫ్ అందరు నా మిద విరోధులు గా మాట్లాడుతున్నారు వారికి మారు మనసు దయ చేయునట్లు అలాగే మా ప్రిన్సిపాల్ కి కూడా నా మిద మంచి ఒపీనియన్ ఉండునట్లు చెయ్యండి నా మిద లేని పోని చాడీలు చెపుతున్నారు వారి పన్నాగాలు బెడిసి కొట్టు నట్లు చెయ్యండి మాకు ట్రాక్టర్ వుంది కానీ ఎవ్వరూ బాడుగకు పిలవటం లేదు మా ట్రాక్టర్ సేద్యపు పనిముట్లు బాగా పని చేసి మాకు లాభాన్ని చెకురునట్లు ప్రార్ధించండి బాడుగకు బాగా పిలుచునట్లు చెయ్యండి
వందనాలు అయ్యగారు నా కుమార్తె ప్రభుత్వ ఉపాధ్యాయరాలు ఉద్యోగం కోసం ఎక్సమ్ రాయడం జరిగింది జాబ్ రావడానికి ప్రార్ధించండి జూన్ మంత్ లో హైదరాబాద్ వచ్చి ప్రార్థన విన్నపం మీ చేతికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగం నా కూతురికి వస్తుందని నా విశ్వాసం నమ్మకం మీ నోటి మాట ద్వారా ఉద్యోగం దయచేయాలనీ నా విన్నపము అయ్యగారు
Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 na korikalau thirchu yessaya please 🙏🥺 Love you yessaya ❤❤❤❤❤❤❤
Amen ayagariki na vandhanalu Naku pregnancy ravali anii preyar cheyandii na kutombam maralii anii preyar cheyandii na kutombam lo anedaru malali mii preyar nenu na family lo palugini nii sanidhilo gadapalii
Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi ma Chelli kii health kosam prayer cheyandi ma babai kosam prayer cheyandi health baaledhu ma chinna maviah kii marriage set avvaliii Anni prayer cheyandi hemant ippudu call cheyali manchi vundali Anni matladalii Anni eppudu lagaaa money evarooo okkaru help cheyaali Anni ma Chelli nenu kakinada loo room thisukoovali Anni manchi vundali Anni thakkuvaa kii evvalii prayer cheyandi please ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️👏🏼👏🏼👏🏼😭😭😭
అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను నా కూతురు పుట్టిన రోజు జరుపుకోవడానికి తగిన ధన సహాయం సమకూరు లాగున ప్రార్థన చేయండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నా పేరు మౌనిక నాకు 27 సంవత్సరములు నా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు కుమార్తెలు నేను పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం కొరకు అప్లై చేసుకున్నాను నేను విశ్వాసంతో ఆ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఆమెన్.. 🙏🏻
అయ్య గారికి వందనాలు మాకు కవలలు కూమారులు కావలి అయ్య గారు దయచేసి ప్రార్ధన చెయ్యండి డాక్టర్ లు నిటిఋడగలు ఉన్నాయి అన్నారు పిల్లలు పుట్టరు చెప్పింది దయచేసి ప్రార్ధన చెయ్యండి అయ్య గారు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
అయ్యగారు మీకు నా వందనాలు ఈ వాగ్దానం నా జీవితంలో నా కుటుంబంలో నెరవేరును గాక నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు మంచి ఆరోగ్యము కొరకు నా కుమారుడు చిరంజీవి మనసు మారాలని నా కుటుంబంలో నెమ్మది కొరకు ప్రార్థన చేయండి
అయ్యగారికి వందనాలు మా అన్న మా వదిన గర్భఫలం వచ్చింది ఏడో నెల పెట్టింది మొన్నే క్షేమంగా పుట్టాలని ప్రార్థించండి జీవితంలో కూడా ఎదగాలి ప్రార్థించండి మా అన్న మా వదిన...
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ క్రికెట్ ఆడుతున్నాడు ఇంటర్ నేషనల్ లోఆడాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
ఇస్సాకు అయ్య గారికి వందనాలు ఆర్థిక సహాయం లేక కుటుంబంలో కొంచెం సమస్యలు కొంచెం ఇబ్బంది ప్రార్థించండి మా కుటుంబంలో ప్రార్థనలో ఎదగాలి అందరికీ వందనాలు 🙏🙏🙏 అందరూ తప్పకుండా ప్రార్థించండి 🙏🙏🙏అందరికీ వందనాలు...
ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 15నెలలుదేవునిచిత్తలొనడిపిచినావుదేవునికివందనాలుఇంలొసమస్యలుఆర్థక ఇబ్బందుల్లో ఉన్న ముప్రార్థనచెయండి పిల్లలు రక్షణ కొరకు ప్రార్థన చేయండి దేవుని చిత్తము లో నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి
దేవునికి మహీమకలుగునుకాగ అమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకు అప్పులబాదలు ఎక్కువగా వున్నాయి అవి తీరేల ప్రార్దన చేయ్యండియ్య మీకు నానిండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యా నాకు అప్పులు బాధలు ఎన్ని తీరాలు అయ్యా రాజు కొత్త బండి తెచ్చుకునేదానివల్ల నేను లాభం కలగాలని మాకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించండి నీకు వందనాలు
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi
అయ్య గారు వంద నాలు అయ్య మా అయన తాగుబోతుల ఆయన మరలి తాగుడు మనెయ లి ప్రార్ధన చేయండి నాయకులు నాకంతా ఉంది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇళ్ల కుడిలేదు నాకుతురు పెళ్లి చేయాలి కొడుకు చదువుతున్న డు ప్రార్ధన చేయడం 😢😢
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 9 నెలల 10 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
నా భర్త కొర్నెల్ చేస్తున్న ఉద్యోగం జీతం పెరగాలని పర్మినెంట్ కావాలని నా కుటుంబం దేవుడు ఆశీర్వాదించాలని మాకోసం ప్రార్థన చేయండి అక్క కుటుంబం అప్పుల బాధ నుండి విడిపించ బడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారుడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి అన్నయ్య కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారులకు ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి థ్యాంక్ యు
దేవుని నామములో వందనాలు అయ్యగారు నాకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు చాలా అప్పుల్లో ఉన్నాము చాలా బాధల్లో ఉన్నాను నాకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏 కుటుంబ దీవెన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి చెక్కు బౌన్స్ కేసులో గ్యారెంటీ లకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి బంధకాలలో డబ్బు ఆగిపోయింది విడుదల కలిగేలాగా ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను నా కష్టాలు తీరేలాగా అప్పులు తీరేలాగా ప్రార్థన చేయండి మా వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు తాగుడు బాగా ఎక్కువైపోయింది అయ్యగారు తాగుడు నుండి విడుదల కలగాలని రక్షణ పొందాలని 😭😭😭 ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువైపోయిన 😭😭😭ఏ దారి లేదు దేవుడు ఒక మార్గమును దయచేయాలని 😭😭😭 నా రుణ బాధల నుండి మాకు విడుదల కలగాలి 🙏🙏🙏 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని నా కుమారుడు పేరు రవీంద్ర అయ్యగారు ఈరోజు నా కుమారుడు పుట్టినరోజు నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం రక్షింపబడాలని 🙏🙏🙏 ప్రేయర్ చేయండి అయ్యా గారు మీకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
అ న్న కీ వదనాలు నా పెళ్లయి ఆరు సంవత్సరాలు నాకు గర్భసంచిలోనిటి బుడగలు ఉన్నాయినా భర్త వాళ్ళ అక్క తమ్ముడు చెల్లి నాకేదో చేపిచ్చి నన్ను వదిలేయాలని చూస్తున్నారూ అన్నయ్యనా భర్తమనసు మారి నన్ను కాపురానికి తీసుకెళ్ళలప్రేయర్ చేయండిి అన్నయ్య😢😢😢😢😢😢😢
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా కుమారుడు పేరు రవీంద్ర ఈరోజు నా కుమారుడు పుట్టినరోజు అయ్యగారు నా కుమారుడికి మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని మంచి ఆరోగ్యమను నా కుమారుడు రవీంద్ర.కుమార్తె ఇందు శ్రీ దేవుని బాటలో నడవాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు నా కోడలు మానస గర్భఫలం కోసం ప్రార్థించండి గర్భం నిలబడలేదు రెండవ బస్సులు అయ్యాయి కుమారుడు ఉపేందర్ కోసం వెళ్లవచ్చు వచ్చింది చూస్తున్న ప్రార్దించండి నా కుటుంబం కోసం ప్రార్థన కాయగూరలు వ్యాపారం బాగా ఎదగాలని సాగాలని ప్రార్థించారు
Praise the lord ayya garu please my son Teja drinking smoking Manila bad friendship badhabits kopam buthulumanila manasu marila matavenila college chaduvuconila, my daughter lndrasri mounika BTech 4year cse machijobvahila, prayer chayade amen.
Ayya garu vandanalu naa Peru pavani maa papa Peru samhita she is suffering dengu fever positive 😢😢 admit in hospital please pray ayya garu his 9 year old only
అయ్యా అయ్యగారికి దేవుని నామములో వందనములు అయ్య ఈరోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరును గాక మా ఇంటి పక్కన రెండు సెంట్లు స్థలము ఉన్నది అది మాకు ఆ స్థలము వేరే వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నారు మాకు ఇంట్లో కలిసింది కనుక మా ఇచ్చేలా మారు అనుగ్రహించి మా కొరకు ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నాను🙏🎂🙏🙏👏📝💐
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు అయ్యా నాకు గర్భఫలం కలగాలని ప్రార్థన చేయండి నా పేరు పావని నేను తైలాభిషేకం కి ఐదు నెలల నుంచి వస్తున్నాను పదివేల రూపాయలు టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేశాను నేను ఫలించాలని ప్రార్థన చేయండి నాకు గర్భఫలం కల కలగా ప్రార్థన చేయండి పండంటి మగ బిడ్డలు పుట్టా లయా నాకు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha entiki vacheatatulu plz prayer cheayande Anna na bartha naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna Naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda emi cheapina owners vinakunda please prayer cheayande Anna first floor valu ee week lo valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna
Annagariki vandanalu devuniki so tram,na Peru Deena, na hisbend Peru prabhakarD maku garbhaphalam koraku prardinchandi,plz anna me prardanaku chaos shakthi undo Anni nammuchunnammu day aches I maa koaraku prardinchandi
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు ఏమిచేయాలో అర్ధం కావటంలేదు అయ్య అప్పులు వాళ్ళు బాగా ఇబంది పెడుతున్నారు అయ్య నాకు కొంత సమయం ఇవండీ అయ్య నాకు డబులు సమాకుర్చు అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఇస్సాకు పాస్టర్ గారికి నా వందనాలు ఈరోజు వాగ్దానం మా అందరి కుటుంబాలు నెరవేరు లాగున ప్రేయర్ చేయండి అలాగే మేము ఒక సమస్యలో చిక్కుకుని ఉన్నాము అది తీరే లాగున ప్రేయర్ చేయండి డాడీ ఆమెన్
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా నాకు గర్భఫలం కోరకు ప్రేయర్ చేయండి అలాగే మం అప్ప్లలు తేరేలాగున ప్రేయర్ చేయండి అలాగే అందరి సమస్యలు తేరేలాగున ప్రేయర్ చేయండి
అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి మాఅమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలని మానాన్న హృదయం మారి దేవుని సన్నిధికి రావాలని మాగృహం అమ్మకుండాగా మాఅప్పులు తీరాలని ప్రార్ధన చేయండి అయ్యాగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎
అయ్యా ప్రసన్న కుమార్ కి మంచి మార్కులు రావాలి విశాఖ అయ్యగారికి వందనాలు వందనాలు తండ్రి నన్ను ఏడిపిస్తున్నారు అయ్యా వాళ్లు చాలా బాగా వచ్చింది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు
ఇస్సాకు అయ్యగారు వందనాలు 🎉🎉నా మంచి యేసయ్యా అందరిని దవించునుగాక 🎉🎉🎉🎉
అయ్యగారు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏మాబాబు శ్రీమీద కీ కిడ్నీ ఇంపేక్షన్ తాగాలని ఆర్థిక ఇబంధులు తాగాలని నాకు నాబాబుకి స్వస్థత కలగాలని ప్రార్ధన చేయండి సార్ ప్లీజ్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు నేనూ కోచింగ్ కితీసుకుంటున్నాను DSC కి ప్రార్థన చేయండి అయ్య వందనాలు
ఇస్సాకు ఏ గారికి నా నిండు వందనాలు నా కుటుంబం ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాము నా భర్త తాగుడుకు బానిసై యున్నాడు మారాలని ప్రార్థించండి అయ్యా
Thank.you.brother.myfamiley.want.jesus.bleassing..than.my.house.some.pendidng.i.have.some.lone.want.clear.make.pry.brother.amen.🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru na Barta Peru laxman marumanasu koraku alage manchi pani vachhela pradana cheyandi ayyagaru 🙏 🙏 🙏 🙏 🙏 🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ amen🙏🙏🙏
వందనాలు అయ్యగారు నేనూ అప్పుల్లో వున్ననూ అవీ త్వరగా తిరిపోవాలినానీ నాకు 🏠 లేదు అన్న 🏠 అవి త్వరగా కాటుకోవాలని అప్పులు త్వరగా తిరిపోవలని ప్రియర్ చెయ్యండి అన్న మా ఫ్యామిలీ గురించి ప్రియర్ చెయ్యండి అన్నా పాప పేరు blessy బాబు పేరు బిను నా భర్త పేరు ఆశీర్వాదం మా ఫ్యామిలీ గురించి ప్రియర్ చెయ్యండి అన్నా
అప్పుల బాధలు నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్ 😢😢😢😢
ఇస్సాకు అయ్యా వందనాలు 🙏అయ్యా...
నేను టీచర్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నానాయ... నాకు మంచి జ్ఞానం ప్రసాదించామని... టీచర్ జాబ్ కొట్టేలా నన్ను దివిచించమని ప్రార్ధించండి ఆమెన్ 🙏
ఇస్సాకు పాస్టర్ గారికి మా వందనాలు నా పేరు శానంపూడి వనితారాణి నా భర్త పేరు సాల్మన్ రాజు మాకు పెళ్ళి జరిగి 14 years అవ్వుతుంది. మాకు పిల్లలు లేరు మా కొరకు ప్రార్ధన చేయండి.
అలాగే నా భర్త కి థైరాయిడ్ క్యాన్సర్ సర్జరీ జరిగింది.ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు.🙏🙏🙏🙏
Ma kutumba m raksha kosam plear cheyandi ayyagaru g lakshmi amen devuniki mahima ganatha kalugunugaka amen
Vandanalu kavitha ki kumarudini ivvu yasayya amen plz kavitha kutumbaniki arogyam ivvu yasayya amen plz kavitha kutumbaniki ardikamga swastatha ivvu yasayya amen plz 🙏🏿
ఇస్సాకు అయ్యగారికి వందనాలు .నా పేరు సత్తిబాబు. అయ్యా నేను ఇంటర్ సూపర్ మార్క్స్ తో పాస్ అయ్యాను. అందుకు వందనాలు . మేము బట్టి స్టార్ట్ చేశాం దానికి ఆర్థికంగా సహాయం చెయ్యాలని ప్రార్ధించండి. మా అక్కకి ఆదివారం నుండి ఒంట్లో బాగుండడం లేదు అది త్వరగా తగ్గిపోయి ఆరోగ్యం గా ఉండలని ప్రార్థన చేయండి
అయ్యా గారికి వందనాలు అయ్యా మేము కాంట్రాక్టు వర్క్స్ చేస్తుంటాం కానీ ఇప్పుడు టెండర్లు పడునట్లు చెయ్యండి మా అప్పులన్నీ తీరేలా అలాగే నేను పని చేసే చోటు మా స్టాఫ్ అందరు నా మిద విరోధులు గా మాట్లాడుతున్నారు వారికి మారు మనసు దయ చేయునట్లు అలాగే మా ప్రిన్సిపాల్ కి కూడా నా మిద మంచి ఒపీనియన్ ఉండునట్లు చెయ్యండి నా మిద లేని పోని చాడీలు చెపుతున్నారు వారి పన్నాగాలు బెడిసి కొట్టు నట్లు చెయ్యండి మాకు ట్రాక్టర్ వుంది కానీ ఎవ్వరూ బాడుగకు పిలవటం లేదు మా ట్రాక్టర్ సేద్యపు పనిముట్లు బాగా పని చేసి మాకు లాభాన్ని చెకురునట్లు ప్రార్ధించండి బాడుగకు బాగా పిలుచునట్లు చెయ్యండి
నేను ఇచ్చిన అప్పులన్నీ తిరిగి రావాలని ప్రార్థన చేయండి వందనాలు
వందనాలు అయ్యగారు నా కుమార్తె ప్రభుత్వ ఉపాధ్యాయరాలు ఉద్యోగం కోసం ఎక్సమ్ రాయడం జరిగింది జాబ్ రావడానికి ప్రార్ధించండి జూన్ మంత్ లో హైదరాబాద్ వచ్చి ప్రార్థన విన్నపం మీ చేతికి ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగం నా కూతురికి వస్తుందని నా విశ్వాసం నమ్మకం మీ నోటి మాట ద్వారా ఉద్యోగం దయచేయాలనీ నా విన్నపము అయ్యగారు
🙏🙏🙏🙏నా కూ తూ రి కి. ఇ o జి ని రే o గు. జాబ్. రా వ ల ని. పార్థన్. చెయా o డి. అన్నయ్య 🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ ayyagaru bless me and my family 's
Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 my family kosam prayer cheyandi ayagaru please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 na korikalau thirchu yessaya please 🙏🥺 Love you yessaya ❤❤❤❤❤❤❤
Vandhanalu ayyagaru
వందనాలు అయ్యగారు మాకు పెళ్లి జరిగి 2సం సంతానం లేదు సంతానం కలగాలని ప్రార్థన చెయ్యండి 🙏🏿 🙏🏿 🙏🏿 😭 😭 😭 😭 😭 🤰🏻 🤰🏻 🤰🏻 🤰🏻 🤰🏻 🤰🏻 🤰🏻 ఆమెన్
Amen ayagariki na vandhanalu Naku pregnancy ravali anii preyar cheyandii na kutombam maralii anii preyar cheyandii na kutombam lo anedaru malali mii preyar nenu na family lo palugini nii sanidhilo gadapalii
Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents health kosam prayer cheyandi please
Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi ma Chelli kii health kosam prayer cheyandi ma babai kosam prayer cheyandi health baaledhu ma chinna maviah kii marriage set avvaliii Anni prayer cheyandi hemant ippudu call cheyali manchi vundali Anni matladalii Anni eppudu lagaaa money evarooo okkaru help cheyaali Anni ma Chelli nenu kakinada loo room thisukoovali Anni manchi vundali Anni thakkuvaa kii evvalii prayer cheyandi please ayyagaru 🙏🏼🙏🏼🙏🏼🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️👏🏼👏🏼👏🏼😭😭😭
🙏✝️isaku paster garki vandhanalu.ayya Naku roo amafiayyetatlu pradanna cheyandi .Anna Naku pradanna shayam cheyandi Runa mafi ka ataniki yeno atakalu cheptunaru kani ghe uniki asadyam indhi yedhi ledhu ayyaaplease nakos lRadanna heyandi. Na polam roona mafi ayetatli pradanna chesi Anna please ,Naku pradanna sahay cheyandi amen,amen ,amen,amen,amen,amen,amen,✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏
అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న గురుంచి ప్రార్థన చేయండి మా తమ్ముళ్లు కుటుంబం కోసం ప్రార్థన చేయండి నాకు తెలివి జ్ఞానం దయ చేయమని కోరుచున్నాను నా కూతురు పుట్టిన రోజు జరుపుకోవడానికి తగిన ధన సహాయం సమకూరు లాగున ప్రార్థన చేయండి పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏
Amen, 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 halleluyha halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya amen 🙏
-- Praise the Lord Brother , Ayya Peddha Kumaarudu Naveen Babu ku Deevuni Chitthamulo thagina Sambandamu Vachi VIVAAHAMU Ghanamuga Jarugunatlu Plz Prayer Cheeyandi .Tq , Brother .👏👏 .
వందనాలు అయ్యగారు నా పేరు సుగుణ గర్భఫలం కొరకు నా భర్త ఆరోగ్యం కొరకు ప్రార్దన చేయండి 🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నా పేరు మౌనిక నాకు 27 సంవత్సరములు నా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు కుమార్తెలు నేను పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం కొరకు అప్లై చేసుకున్నాను నేను విశ్వాసంతో ఆ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను నా కొరకు ప్రార్థన చేయండి ఆమెన్.. 🙏🏻
Vandanalu bradhar ma pelllalu Abhishek prabhudave dhevu elo adagali vallu rakapokaloalo kapadali Ane manche vidyoga ravaliane prear chayande
Thank you jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్య గారికి వందనాలు మాకు కవలలు కూమారులు కావలి అయ్య గారు దయచేసి ప్రార్ధన చెయ్యండి డాక్టర్ లు నిటిఋడగలు ఉన్నాయి అన్నారు పిల్లలు పుట్టరు చెప్పింది దయచేసి ప్రార్ధన చెయ్యండి అయ్య గారు 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
అయ్యగారు మీకు నా వందనాలు ఈ వాగ్దానం నా జీవితంలో నా కుటుంబంలో నెరవేరును గాక నా కొరకు నా కుటుంబం కొరకు నా పెద్ద కుమార్తె దైవ కృప ఆరోగ్యం కొరకు నా చిన్న కుమార్తె సునీత గర్భవతి సులువైన కాన్పు కొరకు మంచి ఆరోగ్యము కొరకు నా కుమారుడు చిరంజీవి మనసు మారాలని నా కుటుంబంలో నెమ్మది కొరకు ప్రార్థన చేయండి
Ayagaru naku javaram tagalani pradana cheyandi ayagaru ma illu tvaraga bagu chesukovalani pradana cheyandi ayagaru
అయ్యగారికి వందనాలు మా అన్న మా వదిన గర్భఫలం వచ్చింది ఏడో నెల పెట్టింది మొన్నే క్షేమంగా పుట్టాలని ప్రార్థించండి జీవితంలో కూడా ఎదగాలి ప్రార్థించండి మా అన్న మా వదిన...
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ క్రికెట్ ఆడుతున్నాడు ఇంటర్ నేషనల్ లోఆడాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్ అమేన్
Ayyagariki na vandanalu Naku garbafalam echaru Naku 8 nelavachindi garbamulo sisuvu manchiga edagalani alage adapila puttalani narmal delivari koraku prardana cheyamdi ayyagaru amen amen amen
Praise the lord🙏🙏🙏
ఇస్సాకు అయ్య గారికి వందనాలు ఆర్థిక సహాయం లేక కుటుంబంలో కొంచెం సమస్యలు కొంచెం ఇబ్బంది ప్రార్థించండి మా కుటుంబంలో ప్రార్థనలో ఎదగాలి అందరికీ వందనాలు 🙏🙏🙏 అందరూ తప్పకుండా ప్రార్థించండి 🙏🙏🙏అందరికీ వందనాలు...
Pristhe lord anaya nakosam nakutumbham koraku ma ama arogyam koraku naku gavarnment job ravalani ma aka garbhafalam koraku na edhari bidala arogyam koraku chaduvulakoraku na bartha arogyam koraku arthika sahayam koraku apulanundi vedudhalakoraku nuthana grugham katukovatanikisahayam koraku nemadi koraku shanthi samadanam koraku santhosham koraku chekati shakthulanundi andhakara chekati chethabadi shakthulanundi vedudhalakoraku apula badhalanundi vedudhalakalugulaguna priyarchiyandi
ఇస్సాకు అయ్యగారి వందనాలు నా పేరు అమ్ములు 15నెలలుదేవునిచిత్తలొనడిపిచినావుదేవునికివందనాలుఇంలొసమస్యలుఆర్థక ఇబ్బందుల్లో ఉన్న ముప్రార్థనచెయండి పిల్లలు రక్షణ కొరకు ప్రార్థన చేయండి దేవుని చిత్తము లో నా కుటుంబం లో వెలుగు ఉండే లఫ్రార్థనచెయండి
దేవునికి మహీమకలుగునుకాగ అమేన్ అయ్యగారికి వందనాలయ్య మాకు అప్పులబాదలు ఎక్కువగా వున్నాయి అవి తీరేల ప్రార్దన చేయ్యండియ్య మీకు నానిండు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్య దేవుని నామములో వందనాలు అయ్య 'కృప ఘనత మహిమ దేవునికే చెల్లునయ్య ' హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ .హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ. హల్లెలూయ.
అయ్యా నాకు అప్పులు బాధలు ఎన్ని తీరాలు అయ్యా రాజు కొత్త బండి తెచ్చుకునేదానివల్ల నేను లాభం కలగాలని మాకు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించండి నీకు వందనాలు
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi
అయ్య గారు వంద నాలు అయ్య మా అయన తాగుబోతుల ఆయన మరలి తాగుడు మనెయ లి ప్రార్ధన చేయండి నాయకులు నాకంతా ఉంది నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇళ్ల కుడిలేదు నాకుతురు పెళ్లి చేయాలి కొడుకు చదువుతున్న డు ప్రార్ధన చేయడం 😢😢
Price of kommana Jyothi Ayyappa Jyothi kamina Naga Jyothi ayyana Peru
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 9 నెలల 10 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Yesaiah namaniki na vandanalu 🙏🙏praise the Lord brother 🙏🙏brother ma sister jansi marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma ammaye sumalatha marriage koraku prayer cheyandi plz prayer cheyandi brother ma kumarudu Rakshana koraku prayer cheyandi plz prayer cheyandi plz prayer cheyandi brother naku ravalasina pension rakunda cheyalani chestunnaru naku pension kramamuga vachetattu prayer cheyandi plz prayer cheyandi brother pls prayer help cheyandi plz brother 🙏🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు మా అన్నకి ఫన్నీ లో నుంచి తీసేసారు పని కొరకు ప్రార్థించండి ప్రార్థనా జీవితంలో ఎదుగుదలకు ప్రార్థించండి
నా భర్త కొర్నెల్ చేస్తున్న ఉద్యోగం జీతం పెరగాలని పర్మినెంట్ కావాలని నా కుటుంబం దేవుడు ఆశీర్వాదించాలని మాకోసం ప్రార్థన చేయండి
అక్క కుటుంబం అప్పుల బాధ నుండి విడిపించ బడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారుడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి
అన్నయ్య కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వారి కుమారులకు ఆరోగ్యం జ్ఞానం కలగాలని ప్రార్ధన చేయండి థ్యాంక్ యు
దేవుని నామములో వందనాలు అయ్యగారు నాకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు చాలా అప్పుల్లో ఉన్నాము చాలా బాధల్లో ఉన్నాను నాకు స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్
ఇస్సాకు అన్నయ్య గారికి వందనాలు 🙏🙏 కుటుంబ దీవెన కుటుంబ ఆశీర్వాదం నా కుటుంబానికి రావాలని ప్రార్థన చేయండి చెక్కు బౌన్స్ కేసులో గ్యారెంటీ లకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి బంధకాలలో డబ్బు ఆగిపోయింది విడుదల కలిగేలాగా ప్రార్థన చేయండి 9 సంవత్సరాలుగా ఉద్యోగం పోగొట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను నా కష్టాలు తీరేలాగా అప్పులు తీరేలాగా ప్రార్థన చేయండి మా వ్యాపారం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా భర్త పేరు తాగుడు బాగా ఎక్కువైపోయింది అయ్యగారు తాగుడు నుండి విడుదల కలగాలని రక్షణ పొందాలని 😭😭😭 ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువైపోయిన 😭😭😭ఏ దారి లేదు దేవుడు ఒక మార్గమును దయచేయాలని 😭😭😭 నా రుణ బాధల నుండి మాకు విడుదల కలగాలి 🙏🙏🙏 నాకు ఇద్దరు పిల్లలు మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని నా కుమారుడు పేరు రవీంద్ర అయ్యగారు ఈరోజు నా కుమారుడు పుట్టినరోజు నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం రక్షింపబడాలని 🙏🙏🙏 ప్రేయర్ చేయండి అయ్యా గారు మీకు నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
నా మంచి యేసయ్య అందర్నీ దివించునుగాక ఆమెన్ అయ్యగారికి వందనాలు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఈరోజు వాగ్దానం అందరి జీవితాలలో నెరవేరునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్య 🛐🙇🛐🛐🙇
Yessayya eeroju Vagdanam na patla neraverchu yessayya Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
యేసయ్య మీకు సుత్రం సుత్రం అయ్య వందనాలు వందనాలు ఆమెన్
ప్రైసెతేలార్డ్ అయ్యగారు మా అమ్మాయి nmms ఎగ్ జాము రాస్తూ ది మంచి మార్క్ లు రావాలి అని ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏🙏
Ravi Kumar, nagaramma happy marriage day ఆమె న్ ఆమె న్ ఆమె న్ ఆమె న్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Shalome ayyagaru mysun iti callage valthunadu pare cheydi ayyagaru myfamelay gurichi pary cheydi ayyagaru my battlul bagges gurichi pary cheydi ayyagaru shalome ayyagaru 🛐🛐🙏🙏
అ న్న కీ వదనాలు నా పెళ్లయి ఆరు సంవత్సరాలు నాకు గర్భసంచిలోనిటి బుడగలు ఉన్నాయినా భర్త వాళ్ళ అక్క తమ్ముడు చెల్లి నాకేదో చేపిచ్చి నన్ను వదిలేయాలని చూస్తున్నారూ అన్నయ్యనా భర్తమనసు మారి నన్ను కాపురానికి తీసుకెళ్ళలప్రేయర్ చేయండిి అన్నయ్య😢😢😢😢😢😢😢
⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen ✝️🛐 ayyagaru job kosham pradhna chayandi ayyagaru please bless me ayyagaru ✝️🛐🛐🛐🛐🛐🛐🛐 bless me ayyagaru ✝️🛐🛐
Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi nagurinchi pradhinchandi nenu ellu kattukovalani pradhinchandi ayyagaru naku vudhyogam ravalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు నా కుమారుడు పేరు రవీంద్ర ఈరోజు నా కుమారుడు పుట్టినరోజు అయ్యగారు నా కుమారుడికి మంచి జ్ఞానమును దేవుని దయలో ఎదగాలని మంచి ఆరోగ్యమను నా కుమారుడు రవీంద్ర.కుమార్తె ఇందు శ్రీ దేవుని బాటలో నడవాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Ishq Tera IMO customer I am in Telangana Haryana Vidya Mandir Parshuram Kumar Thakur🏢🌹👏👏🙌🙌🙌🙏🙏🙏🙏🙏👨💻👩💻❤🖊
Praise the lord uncle 🙏🙏
Press the lord daddy maku appulu unaie enno badhalu kastalu samasyalu nidhalu avamanalu appulu nuddi vidudala kavali preyer cheyandi dady plz eroju vagdanam ma na jevitham lo neraverunu gaka amen amen amen
Amen 🙌🙌 Amen
వందనాలు అయ్యగారు మా కుటుంబం కోరకు ప్రార్థన చేయండీ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
వందనాలు అయ్యగారు నా కోడలు మానస గర్భఫలం కోసం ప్రార్థించండి గర్భం నిలబడలేదు రెండవ బస్సులు అయ్యాయి కుమారుడు ఉపేందర్ కోసం వెళ్లవచ్చు వచ్చింది చూస్తున్న ప్రార్దించండి నా కుటుంబం కోసం ప్రార్థన కాయగూరలు వ్యాపారం బాగా ఎదగాలని సాగాలని ప్రార్థించారు
Praise the lord ayya garu please my son Teja drinking smoking Manila bad friendship badhabits kopam buthulumanila manasu marila matavenila college chaduvuconila, my daughter lndrasri mounika BTech 4year cse machijobvahila, prayer chayade amen.
యేసయ్యకు నా వందనములు ఇస్సాకుపాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనములు ఈరోజు వాగ్దానం ద్వారా నన్ను నిత్యం ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
అయ్యగారికి వందనాలు నా అప్పుల బాధ గురించి ప్రార్థన చేయండి
Amen🙇🏻♀💫
praise the lord🙏ayyagaru.......
Hallelujah
Amen🙏
Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏
అప్పు సమస్యలతో బాధపాడుతున్నాము అయ్యగారు ప్రార్దన చేయండి
Ayya garu vandanalu naa Peru pavani maa papa Peru samhita she is suffering dengu fever positive 😢😢 admit in hospital please pray ayya garu his 9 year old only
Please pray ayya garu
అయ్యా అయ్యగారికి దేవుని నామములో వందనములు అయ్య ఈరోజు వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరును గాక మా ఇంటి పక్కన రెండు సెంట్లు స్థలము ఉన్నది అది మాకు ఆ స్థలము వేరే వాళ్లకు ఇవ్వాలనుకుంటున్నారు మాకు ఇంట్లో కలిసింది కనుక మా ఇచ్చేలా మారు అనుగ్రహించి మా కొరకు ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నాను🙏🎂🙏🙏👏📝💐
ఇస్సాకు పాస్టర్ గారికి వందనాలు అయ్యా నాకు గర్భఫలం కలగాలని ప్రార్థన చేయండి నా పేరు పావని నేను తైలాభిషేకం కి ఐదు నెలల నుంచి వస్తున్నాను పదివేల రూపాయలు టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేశాను నేను ఫలించాలని ప్రార్థన చేయండి నాకు గర్భఫలం కల కలగా ప్రార్థన చేయండి పండంటి మగ బిడ్డలు పుట్టా లయా నాకు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 Anna na bartha entiki ravadam ledu ph cheyadam ledu na ph block list lo pedadu plz prayer cheayande Anna na bartha entiki vacheatatulu plz prayer cheayande Anna na bartha naku ph cheayali plz prayer cheayande Anna na rent penchakunda curent bill adagakunda plz prayer cheayande Anna owners nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo principal nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna na Job lo lkg tr nanu ardam cheasukeatatulu please prayer cheayande Anna Naku sonta elllu Gov job kavali pls prayer cheayande Anna ma Akkavala babu NEET Exam pass ayadu Mali re Exam petakunda Hyderabad lo seet ravali plz prayer cheayande Anna first floor valu nanu chala badapedunaru bad words mataladutunaru valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna first floor valu nameeda emi cheapina owners vinakunda please prayer cheayande Anna first floor valu ee week lo valu ellu kalicheayali valaku gatiga owners valaku cheapali please prayer cheayande Anna
Amen🙏 Amen🙏 Amen🌹🌹 Amen🙏🙏 Amen🙏
Annagariki vandanalu devuniki so tram,na Peru Deena, na hisbend Peru prabhakarD maku garbhaphalam koraku prardinchandi,plz anna me prardanaku chaos shakthi undo Anni nammuchunnammu day aches I maa koaraku prardinchandi
అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు ఏమిచేయాలో అర్ధం కావటంలేదు అయ్య అప్పులు వాళ్ళు బాగా ఇబంది పెడుతున్నారు అయ్య నాకు కొంత సమయం ఇవండీ అయ్య నాకు డబులు సమాకుర్చు అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్
Yesaya. Ayyagaru. Chyepina. Nea. Vagedhanamunu. Maa. Family. Lo nearaveruchunu. Gaka. Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏 easaku. Ayyagariki. Maa nidu vandhanamulu 😇😇😇😇😇maa. Babu. B.chek 1st year. Hostel ki veluthunaadu. Yesaya. Krupalo. Unadalani eduction koraku fees. 🏡🏡🏡🏡🏡house. Padipoyala unaadhi. Koraku. 😭😭😭😭chala. Apulu. Vedhichi. Vesthunaaru. Maa. Villege varu chala. Avamaana. Prusthunaaru. Maa. Family. Yesaya ki. Shakhiga undalani. Plese. Prayer. Chyendi. Maa. Villege. Nudi. 10 family. Vijayawada. 3.8.2024. Vasthunaamu. Maa family. 13mons nudi. Vsthunaamu. Plese. Prayer. Chyendi
వందనాలు అయ్యగారు నాకు ఇద్దరు కుమారలు నా బిడ్డలు దేవునిభక్తి లో ఉండాలి ప్రేయర్ చేయండి మేము ఇల్లు కట్టుకోవాలి ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏
ఇస్సాకు పాస్టర్ గారికి నా వందనాలు ఈరోజు వాగ్దానం మా అందరి కుటుంబాలు నెరవేరు లాగున ప్రేయర్ చేయండి అలాగే మేము ఒక సమస్యలో చిక్కుకుని ఉన్నాము అది తీరే లాగున ప్రేయర్ చేయండి డాడీ ఆమెన్
వందనాలు అయ్యగారు నా పేరు దుర్గా దేవి నాకు గర్భంఫలం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు అయ్యా నాకు గర్భఫలం కోరకు ప్రేయర్ చేయండి అలాగే మం అప్ప్లలు తేరేలాగున ప్రేయర్ చేయండి అలాగే అందరి సమస్యలు తేరేలాగున ప్రేయర్ చేయండి
దేవుని నామములో వందనాలు అయ్యగారికి వందనాలు నా కూతురు దేవిక సాయికిరణ్ తనకి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు
❤
అయ్యగారికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 హరీష్ భావానికి నాగరాజు లక్మీకి గర్భఫలం కలగాలని వాళ్ల హృదయాలు మారి దేవుని సన్నిధికి రావాలని ప్రార్ధన చేయండి పేతురు మోనికాకి రాజబాబు సంతోషికి గర్భఫలం కలగాలని వాళ్ల ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి ప్రసన్న హాస్టల్లో ఉండి చదువుకుంటుంది దేవుని కృప కాపుదల పరిశుద్ధాత్మ శక్తి చదువులో దేవుడు బిడ్డకు తొడైయి ఉండాలని జ్ఞానం జ్ఞాపకశక్తి కలిగి ఉండాలని ఆరోగ్యం బాగుండాలని ప్రార్ధన చేయండి మాఅమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలని మానాన్న హృదయం మారి దేవుని సన్నిధికి రావాలని మాగృహం అమ్మకుండాగా మాఅప్పులు తీరాలని ప్రార్ధన చేయండి అయ్యాగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭🙇🙇🙇🙇🙇🙇🙇🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️🕎🕎🕎
అనారోగ్యం తో బాధపడుతున్నాను ప్రార్దన చేయండి
Amen amen amen praise the lord 🙏🙏 Devuni ke Mahima kalugunu gaaka amen 🙏🙏🙏🙏🙏
అయ్యగారికీ.🙏🙏🙏🙏🙏🙏ఈరోజువాగ్ధనముప్రతి.కుటుంబములోజరుగులాగాప్రర్దనచెయండిబ్రదర్🤲🤲🤲🤲🤲🤲🤲