క్యాన్సర్ కణాలను ఒకొక్కటి లెక్కేసి మరి చంపేస్తుంది !! | Dr Manthena Satyanarayana Raju Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ต.ค. 2024
  • క్యాన్సర్ కణాలను ఒకొక్కటి లెక్కేసి మరి చంపేస్తుంది !! | Dr Manthena Satyanarayana Raju Videos | HEALTH MANTRA
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    ✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    ✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    ✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    ✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    ✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    ✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    ✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    ✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    ✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    ✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    ✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    ✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    ✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
    ✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

ความคิดเห็น • 274

  • @janardhanaraothota8796
    @janardhanaraothota8796 2 ปีที่แล้ว +80

    Miru padhikaalalu ilage vundali sir

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 2 ปีที่แล้ว +48

    దేవుడు మిమ్మలని చల్లగా చూడాలి sir...దేవుడు ప్రకృతిలో పెట్టిన ఫుడ్ నీ ఇంత చక్కగా తెలియజేస్తూ బలపరచునందుకు కృతజ్ఞతలు sir....

  • @chinnagopa9873
    @chinnagopa9873 2 ปีที่แล้ว +35

    Thank you sir
    మీరు Life long Happy గా ఉండాలని మాకు ఇలాగే సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను sir 👏👏👏👏👏👏

  • @errapothuvitalkusakumar5481
    @errapothuvitalkusakumar5481 6 หลายเดือนก่อน +7

    మిమ్మల్ని దేవుడు పుట్టించినందుకు దేవునికి ధన్యవాదములు. మీ ఆయుష్షు 100 సంవత్సరాలు దాటి ఎంతో మందికి సహాయం జరగాలని కోరుకుంటున్నాము

  • @rokkamsrinu3662
    @rokkamsrinu3662 ปีที่แล้ว +6

    చాలా మందికి మంచి చేస్తున్నారు sir tq sir

  • @chintanageswararao8954
    @chintanageswararao8954 9 หลายเดือนก่อน +4

    రాజు గారికి మీరు చెప్పే మంచి వల్ల గ్రహించి ఎన్నో కొన్ని వేల ప్రాణాలు కాపాడారు మీకు పాదాభివందనాలు

  • @kavithag3798
    @kavithag3798 ปีที่แล้ว +15

    చాలా మంచి విషయం చెప్పారు 🙏

  • @kvrao_official
    @kvrao_official 2 ปีที่แล้ว +2

    చాలా మంచి మెసేజ్ ఇచ్చారు

  • @eshwarvadluri3143
    @eshwarvadluri3143 10 หลายเดือนก่อน +7

    రాజు గారు మీరు నిజంగా దేవుడు....ఏం ఆశింశకుండా ఎంతో ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్నారు..... మీకు పాదాభివందనం....

  • @lakshmiganugula5685
    @lakshmiganugula5685 8 หลายเดือนก่อน +2

    Chala tqs gurauvu garu miku satha koti dhanyavadhalu 🙏🙏🙏🙏

  • @KumariSanamandra-xs8jp
    @KumariSanamandra-xs8jp 11 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు మంచి విషయాలు చెప్తున్నారు ఎంతోమంది భయాన్ని తొలగిస్తుంది

  • @swarnalathach7288
    @swarnalathach7288 10 หลายเดือนก่อน +1

    Chala manchi సమాచారం.. ధన్యవాదాలు సార్..

  • @Avinash-vm9vj
    @Avinash-vm9vj 8 หลายเดือนก่อน +2

    You are a really God Sir us all of 🙏🙏🙏

  • @lokeshreddym1280
    @lokeshreddym1280 2 ปีที่แล้ว +11

    Thank you Sir 🙏

  • @pharmatricksforexams5967
    @pharmatricksforexams5967 7 หลายเดือนก่อน +2

    We love you sir always 🎉

  • @Shathaakshi
    @Shathaakshi 2 ปีที่แล้ว +68

    భగవంతునికి రూపం ఇవ్వమని అడిగితే నేను మిమ్మల్నే చూపిస్తా సర్. 🙏🙏🙏🙏🙏🙏

    • @jyothikolluri404
      @jyothikolluri404 ปีที่แล้ว

      s

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 ปีที่แล้ว +1

      🙏🏼🙏🏼🙏🏼Mee thinking ku.☘️☘️☘️🍀🍀🌿🌲🌱🍀☘️🍃🌾💐🌸🌺🌼

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 2 หลายเดือนก่อน

      👌👌👌🙏🙏🙏

  • @vijayapratap1
    @vijayapratap1 2 ปีที่แล้ว +8

    You're doing great service to the mankind 🙏🙏

  • @satyavathisure6464
    @satyavathisure6464 2 ปีที่แล้ว +5

    Good message Echinanduku namaskaram

  • @luckykannemadugu3054
    @luckykannemadugu3054 2 ปีที่แล้ว +6

    Dhanyavadamulu Raju garu 🙏🙏🙏🙏🙏

  • @chandrakalagadarla4550
    @chandrakalagadarla4550 13 วันที่ผ่านมา

    Thank you sir

  • @roopasamudrala1212
    @roopasamudrala1212 2 ปีที่แล้ว +12

    Pls make a video on pulmonary tuberculosis (active and inactive stages) .. treatment remedies

  • @sirisharaju2845
    @sirisharaju2845 2 ปีที่แล้ว +8

    Thank you sir for wonderful information. Bartholin cyst gurinchi kuda cheppandi sir please

  • @sivakamakshi2690
    @sivakamakshi2690 2 ปีที่แล้ว +4

    Tqq guru ji. chala manchi vishayam chepparu

  • @chantichanti7853
    @chantichanti7853 2 ปีที่แล้ว +7

    Breast Cancer symptoms and food care tips cheppandi Guruvu gaaru

  • @my_own_rules
    @my_own_rules 23 วันที่ผ่านมา

    Thankyou doctor garu

  • @lankelakshmi2516
    @lankelakshmi2516 2 ปีที่แล้ว +4

    Thanks రాజుగారు 🙏🙏🙏

  • @NayikiRamanjaneyuluNayik-bg9kx
    @NayikiRamanjaneyuluNayik-bg9kx 3 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు గురువు గారు 🙏👍

    • @Healthmantra
      @Healthmantra  3 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @swathiyedla6513
    @swathiyedla6513 2 ปีที่แล้ว +18

    Great explanation sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snehar1002
    @snehar1002 2 ปีที่แล้ว +8

    Thank u sir....i sill give this to my amma from today....hope her cancer gets recover soon

    • @jayasuryakakumanu688
      @jayasuryakakumanu688 ปีที่แล้ว

      How is she now? She recovered?

    • @vijaypambali894
      @vijaypambali894 9 หลายเดือนก่อน +1

      Is she fine?

    • @althafshaik9154
      @althafshaik9154 2 หลายเดือนก่อน

      Hi Sis, How is your mother now ....

    • @snehar1002
      @snehar1002 2 หลายเดือนก่อน

      @@jayasuryakakumanu688 Thanks for asking. God's grace she is good now.

    • @snehar1002
      @snehar1002 2 หลายเดือนก่อน

      @@vijaypambali894 Thank you for asking. God's grace she is good now

  • @JayasreeDayal
    @JayasreeDayal 8 หลายเดือนก่อน +1

    Thank u so much sir

  • @venkatarajuvenkatarajuk.v7101
    @venkatarajuvenkatarajuk.v7101 2 ปีที่แล้ว +4

    You are always great sir, Good advices

  • @kathyayiniprasad4202
    @kathyayiniprasad4202 2 ปีที่แล้ว +1

    Intha manchi jnananni esthunnaru, Arogyamu Anandamu panchuthunnru, meeru Anandamuga Undali ಅಣ್ಣಯ್ಯ 🙏

  • @gokulaprashanthi4635
    @gokulaprashanthi4635 4 หลายเดือนก่อน +2

    Thank u sir devuni la maku chepparu

  • @premamohan384
    @premamohan384 2 ปีที่แล้ว +3

    Very useful advice doctor garu.

  • @sandelamoses9701
    @sandelamoses9701 หลายเดือนก่อน

    Mr manthena u r serving Society

  • @sujjisujatha1343
    @sujjisujatha1343 3 หลายเดือนก่อน +1

    Very good information sir

  • @suryasilla7429
    @suryasilla7429 ปีที่แล้ว +1

    Thankyou సర్

  • @GaneshKumar-qh2ze
    @GaneshKumar-qh2ze ปีที่แล้ว +1

    GOOD suggestion by very good person 👍👌

  • @kummarasreenivasulu6108
    @kummarasreenivasulu6108 ปีที่แล้ว +1

    Good message sir

  • @pallevikitha2243
    @pallevikitha2243 ปีที่แล้ว +1

    Chala Baga cheptharyu sir

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 2 ปีที่แล้ว +5

    U are telling with proofs.that is ur greatness sir

  • @Whoz35
    @Whoz35 วันที่ผ่านมา

    6 in the morning, 6 in the evening..as fruits or 10 in the morning ( either dry or soaked water) and evening as dried anjeera discs.

  • @vasanthrajupastam7929
    @vasanthrajupastam7929 11 หลายเดือนก่อน +1

    You are always giving proper information,really thank you so much for your helpful advice 🙏👍🙏

  • @keerthi168
    @keerthi168 6 หลายเดือนก่อน +1

    Tq so much sir so use full tips maku andistunnanduku

  • @muralimohan6066
    @muralimohan6066 8 หลายเดือนก่อน +1

    Thanks

  • @greatsiri3474
    @greatsiri3474 ปีที่แล้ว +1

    Great explain with proof sir thank you.

  • @sunithahanampagu3247
    @sunithahanampagu3247 ปีที่แล้ว +1

    Good information sir

  • @REVELLYVENKATESHREVELLYVENKATE
    @REVELLYVENKATESHREVELLYVENKATE 2 ปีที่แล้ว +3

    Guruvu garu u r great thanks

  • @armyboy3708
    @armyboy3708 2 ปีที่แล้ว +3

    Nice msg sir

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 หลายเดือนก่อน

    ధన్యవాదాలు.

  • @dvsubbarao2000
    @dvsubbarao2000 6 หลายเดือนก่อน +1

    Thanks అండి

  • @VinayKumar-nq6qt
    @VinayKumar-nq6qt ปีที่แล้ว +2

    Excuse me sir for stomach cancer anjeera(kiwi) can take sir ??
    Pls reply

  • @mendidurgaprasadmendidurga7007
    @mendidurgaprasadmendidurga7007 ปีที่แล้ว +1

    Thanks for impormesinon

  • @showkathmohd5067
    @showkathmohd5067 ปีที่แล้ว +2

    Sir you are very great

  • @neelimarentala4456
    @neelimarentala4456 2 หลายเดือนก่อน +1

    Tq guruvugaru

  • @Leelathulluri
    @Leelathulluri 4 หลายเดือนก่อน +1

    Thank you🙏

  • @mahaLakshmi-v6u
    @mahaLakshmi-v6u หลายเดือนก่อน

    Tqq sir

  • @saradammapolaki8825
    @saradammapolaki8825 หลายเดือนก่อน

    గ్రేట్ సార్

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 2 หลายเดือนก่อน

    అభినందనలు

  • @rajendrapolepalli7597
    @rajendrapolepalli7597 2 ปีที่แล้ว +2

    Thanks guruvu garu

  • @anusha.B-37
    @anusha.B-37 ปีที่แล้ว +1

    Sir soursop fruit gurinchi explain cheyandi

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 2 ปีที่แล้ว +2

    Sir meku shathakoti namaskaram sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sridevimuthyala3593
    @sridevimuthyala3593 2 ปีที่แล้ว +2

    Great sir

  • @shaikazad9784
    @shaikazad9784 2 ปีที่แล้ว +2

    Dry anjeer fruit lo same benefits untaya sir ..🙏Thnk u

  • @reddysirisha5305
    @reddysirisha5305 2 ปีที่แล้ว +2

    Super sir

  • @prasadrajuKottapalli-xw6iy
    @prasadrajuKottapalli-xw6iy หลายเดือนก่อน

    గౌరవనీయులైన Dr. రాజు గారు, సర్వేజనా సుఖినోభవంతు అనే మాటకు నిలువెత్తు నిదర్శనము మీ వీడియో సందేశములు 🙏

  • @shanmuknani1169
    @shanmuknani1169 2 ปีที่แล้ว +3

    Namaskar Namaskar Vande Guru Garu

  • @mallikashaheen568
    @mallikashaheen568 3 หลายเดือนก่อน

    For Throat cancer, what food or fruits should be taken? Pls explain.

  • @hifriends3607
    @hifriends3607 7 หลายเดือนก่อน +3

    అందరు అంజిరా పండ్లు తినండి 🙏
    ఆరోగ్యాన్ని కాపాడుకోండి🙏

  • @nilofakondakamarla2966
    @nilofakondakamarla2966 4 หลายเดือนก่อน +1

    Sir ne samacharam ku padhavivandhanam

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +1

    🙏🏼🙏🏼🙏🏼Thanks sir

  • @thallojuanjaiah5746
    @thallojuanjaiah5746 2 ปีที่แล้ว +2

    Namaskaram

  • @neelimarentala4456
    @neelimarentala4456 2 หลายเดือนก่อน +1

    Om sairam🙏

  • @parabrahmasatyanarayana6209
    @parabrahmasatyanarayana6209 หลายเดือนก่อน

    JAI GURUDEV

  • @satishmoola8047
    @satishmoola8047 2 ปีที่แล้ว +2

    Super

  • @KadimiMadhavi-pb6mb
    @KadimiMadhavi-pb6mb 11 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajisayana5808
    @balajisayana5808 2 ปีที่แล้ว +2

    Dry fruit Anjira koda cancer ki best solution ha leka only fresh fruit na sir

  • @_ARA_901
    @_ARA_901 2 ปีที่แล้ว +2

    Namaste Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

    • @sudhapadmavathi1141
      @sudhapadmavathi1141 2 ปีที่แล้ว +2

      Daivam manava rupena antaru meeru Daivam to samanulu

  • @Arun-bn4gb
    @Arun-bn4gb 2 ปีที่แล้ว +2

    ,🙏🙏🙏🙏🙏🙏🙏 thankyou sir

  • @rkvinay3727
    @rkvinay3727 2 ปีที่แล้ว +19

    మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు thank you somuch అయితే, ఈ అంజీరా ఫ్రూట్ ని షుగర్ పేషంట్స్ వాడొచ్చా లేదా అనేది మీరు చెప్పలేదు ఈ విషయం మీరు మరిచినట్టున్నారు

  • @pastor.5757
    @pastor.5757 ปีที่แล้ว +92

    Sir బైబిల్ లో ఒక రాజుకు క్యాన్సర్ వచ్చింది ఆ రాజు పేరు హిజ్కియా అతన్ని బాగు చేయుటకు అంజిర పండు రసం లేక అకు రసం కాన్సర్ పండు పై కట్టు మని దేవుడు యెషయా ప్రవక్త కు దేవుడు చేపడు అలానే చేశాడు ప్రవక్త వారం రోజుల లో ఆ కాన్సర్ పోయింది థాంక్స్ sir God bless you ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉

    • @siddharthkhanna2493
      @siddharthkhanna2493 11 หลายเดือนก่อน

      కాన్సర్ కాదు, హిజ్కియా కు వచ్చింది ఒక చర్మ వ్యాధి

    • @SahukarCreations3899
      @SahukarCreations3899 10 หลายเดือนก่อน +22

      బైబిల్ లో ఎక్కడ ఉంది బ్రదర్.. హిజ్కియ రాజు అంజీర పండు వాడినట్లు.. వచనం అధ్యాయం చెప్పండి

    • @thirunahariprabhakar6560
      @thirunahariprabhakar6560 8 หลายเดือนก่อน +5

      Pettakathalu bibul😢

    • @shilpasravan6453
      @shilpasravan6453 8 หลายเดือนก่อน

      Isaiah 38.21 lo vuntadhe andi please go and check it andi​@@SahukarCreations3899

    • @shilpasravan6453
      @shilpasravan6453 8 หลายเดือนก่อน +2

      ​@@thirunahariprabhakar6560sorry brother you're mistaken Bible is true brother

  • @rajuteegala5577
    @rajuteegala5577 ปีที่แล้ว +2

    Ma amma ki sugar vundi cancer kooda vundi so angeera fruit tinavachha

  • @yogittasangabatthwala9636
    @yogittasangabatthwala9636 2 หลายเดือนก่อน

    TQ mantena garu

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 9 วันที่ผ่านมา

    మంతెన గారు మీ వైద్యం విధానంలో ఎవరికైనా క్యాన్సర్ తగ్గిన testmonies పెడితే బాగుంటుంది please

  • @kamalakumari8972
    @kamalakumari8972 12 วันที่ผ่านมา

    యెషయా 38-21🙏🙏🙏🙏🙏🙏

  • @mbssbm8114
    @mbssbm8114 15 วันที่ผ่านมา

    Sir Asramam Address please sir

  • @abidunnisabegum8815
    @abidunnisabegum8815 2 หลายเดือนก่อน

    Lung cancer వున్నవారు కూడా వాడవచ్చా sir?
    Please reply me sir.

  • @nunnesujatha7161
    @nunnesujatha7161 2 หลายเดือนก่อน

    Thanku sir kani suger unavarukuda eni thilalo chandi

  • @satyavathivolety6668
    @satyavathivolety6668 2 หลายเดือนก่อน +1

    🙏

  • @dvgs5375
    @dvgs5375 2 ปีที่แล้ว +1

    Super sir ; u r really great

  • @d.hruthwikreddyreddy8571
    @d.hruthwikreddyreddy8571 2 ปีที่แล้ว

    Thank you for information guruvu garu

  • @dahagoanmahathi8151
    @dahagoanmahathi8151 3 หลายเดือนก่อน

    Sir anjeera ante medi pande kada pls tell

  • @sreeamrutha5079
    @sreeamrutha5079 2 ปีที่แล้ว +1

    karona cordiac arrest avakunda undalante precautions cheppandi raju garu

  • @raziashaik7967
    @raziashaik7967 2 ปีที่แล้ว +2

    Sir shugar unnawallu tinawachha

  • @gkmurthi1
    @gkmurthi1 ปีที่แล้ว

    Fig or anjeera fruits

  • @myobservations3568
    @myobservations3568 13 วันที่ผ่านมา

    😊

  • @Vasuikkurthi
    @Vasuikkurthi 2 ปีที่แล้ว +1

    Good sir

  • @KidsSpecialTelugu
    @KidsSpecialTelugu 2 ปีที่แล้ว +6

    ఈరోజుల్లో 30-45 మధ్య వయస్సు వారు ఎక్కువగా గుండెపోటు/గ్యాస్ సమస్యతో చనిపోతున్నారు. వ్యాయామం చేసినవారు ,చేయని వారు అని తేడా లేకుండా మరణం అనేది సంభవిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటి క్లుప్తంగా వివరించగలరు. మన తింటున ఆహారం ఇందుకు కారణమా? లేక మరి ఏదైనా కారణం వుందా?? వంశపారంపర్యంగా గుండే జబ్బులు లేని వారు కూడా చనిపోవడానికి కారణం?

    • @hariprasadaithal
      @hariprasadaithal 2 ปีที่แล้ว +4

      Sleeping is important, simply doing exercises is not enough. The celebrities lack sleep.

  • @hanumanthab8558
    @hanumanthab8558 4 หลายเดือนก่อน

    Testicle cancer tips sir

  • @advitha7719
    @advitha7719 ปีที่แล้ว

    Sir meeku dhanyavadalu sir ఛాలా viluvyna vishayalu chebuthu ప్రజలకు yentho సేవ chesthunnaru meeru yellappudu బాగుండాలి sir