రంగస్థలం అంతరించి పోతున్న ఈ కాలంలో మహామహుల గాత్రం వినిపిస్తున్న nnr డ్రామా పద్యాలు వారికి హృదయ పూర్వక ధన్యవాదములు మీ ప్రయాణం ఇలాగే కొనసాగించాలని కోరుతూ.........
రత్నకుమార్ విజయరాజు మోహన్ రావు గార్ల గాత్రాలతో ఎంతో అద్భుతంగా పాడారు డైలాగులు ఎంత స్పష్టంగా ఉన్నాయి రాగం ఎంత పాడాలి డైలాగు ఎలాచెప్పాలి గురువుల వద్ద కాకుండా ఈఆడియోవిని నేర్చుకోవచ్చు వీరు చనిపోలేదు పద్యరూపంలో బ్రతికే ఉన్నారు ఇప్పుడు పాడేవారు ఎంత సాగదీస్తే అంత బాగా పాడినట్లు అనుకుంటున్నారు మాటలు అర్దం కావు ఈ ముగ్గురు వీరుచనిపోయి కూడా ఇంతమందిని సంతోషపెడుతున్నారంటే వీరు నిజంగా కారణజన్ములు జ్నానానందం లాం ఆర్టిస్టు మేడికొండూరు గుంటూరు జిల్లా
గొప్ప రంగస్థల నటులు రత్న కుమార్ గారు, మోహన్ రావు గారు, మరియు విజయ రాజు గారు హార్మొనీస్టు అంకయ్య గారు శారద గారు చెప్పినట్లు గంగా యమున సరస్వతి నదుల త్రివేణీ సంగమం లా ఉన్నది వీరి గాన మాధుర్యం తెలుగు రంగస్థలము ఉన్నంత వరకు ఉంటుంది 🙏🙏🙏🙏🙏
Varanasi padyam pyi stayilo bit corect ga padaledu ade sr dv subbarao garu stayini chakkaga palikincharu other wise good ratnakumar garu he is also. Good actor
Thanks for uploading ratnakumar gari padyalu
Thank koteswararao garu.
రంగస్థలం అంతరించి పోతున్న ఈ కాలంలో మహామహుల గాత్రం వినిపిస్తున్న nnr డ్రామా పద్యాలు వారికి హృదయ పూర్వక ధన్యవాదములు మీ ప్రయాణం ఇలాగే కొనసాగించాలని కోరుతూ.........
రత్నకుమార్ విజయరాజు మోహన్ రావు గార్ల గాత్రాలతో ఎంతో అద్భుతంగా పాడారు డైలాగులు ఎంత స్పష్టంగా ఉన్నాయి రాగం ఎంత పాడాలి డైలాగు ఎలాచెప్పాలి గురువుల వద్ద కాకుండా ఈఆడియోవిని నేర్చుకోవచ్చు వీరు చనిపోలేదు పద్యరూపంలో బ్రతికే ఉన్నారు ఇప్పుడు పాడేవారు ఎంత సాగదీస్తే అంత బాగా పాడినట్లు అనుకుంటున్నారు మాటలు అర్దం కావు ఈ ముగ్గురు వీరుచనిపోయి కూడా ఇంతమందిని సంతోషపెడుతున్నారంటే వీరు నిజంగా కారణజన్ములు జ్నానానందం లాం ఆర్టిస్టు మేడికొండూరు గుంటూరు జిల్లా
ఎంతోకాలంనుండి ఎదురుచూస్తున్న ఆడియోను అందించినందులకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు ప్రసాదరావు గారు. మీకు కళాభివందనాలు
Super super interesting video
Thank you so much Apparao garu
Many Many Dhanyavadamlu
Chala thanks andi mee kalahrudayaniki dasaratharamaiah garu
Chala baga undhi andi
Thanks Nagaraj garu
Really NNR drama padyalu collection is a great job.It is surprise to collect such very old padyalu.Regards for uploading to NNR.
Miracle sir.
Adbutam.....legendary.. s
గొప్ప రంగస్థల నటులు రత్న కుమార్ గారు, మోహన్ రావు గారు, మరియు విజయ రాజు గారు హార్మొనీస్టు అంకయ్య గారు శారద గారు చెప్పినట్లు గంగా యమున సరస్వతి నదుల త్రివేణీ సంగమం లా ఉన్నది వీరి గాన మాధుర్యం తెలుగు రంగస్థలము ఉన్నంత వరకు ఉంటుంది 🙏🙏🙏🙏🙏
మాకు పద్యాలు,డ్రామాలు నేర్పించారు రత్నకుమార్ అంకుల్..🙏
Super ga padaru exllent sir
నా చిన్నప్పుడు రత్నకుమార్ గారి డ్రామా కు వెళ్ళాను, అయన అద్బుతంగ పాడేవారు, కాటిసీన్ లో ఆయన నటన ఇప్పటికి మరువ లేదు. గొప్ప గాయకుడు
మీ చిన్నప్పటి అనుభవాలు మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు chakrapani garu 🙏🙏🙏
Sir nizhangaa Nenu dhanyudanu ituvanti combination padhyaalu vinnandhuku thank you
Thanks for your heartfull comments Vishnu garu
Beutiful voice of all actors
Thanks for listening and commenting KM Rao garu
Excellent voice sir
సూపర్
Sir Ankayya gari Harichandra psdyalu vuntey pettagalaru Plz....Request
Excellent
All of them are Legendary actors(Late actors)
Thanks Kishor Kumar garu for watching and commenting
Super, voice
Super
Ratnakumar garu....🙏
And ankaiah garu🙏
Miss you ratna kumar ankul..😭
What a sweet voice .three legend drama artists
Thanks for watching 📺 and commenting Tirupathaiah Garu🙏🙏
గుమ్మడి జయరాజు గారి వీడియో అప్లోడ్ చేయండి
Sunkarla sivaiah garu , we will upload them in future
His voice is excellent.but one point remember long raagalapana not necessary.
VenkataRamana dhanyvadamuĺu
కళాభివందనాలు Venkataramana గారు.
Veta seen, adavi seen rathnakumar top
Beet chese vadu inthaku mundu ledu , ipudu ledu, tharvatha kuda rabodu
రత్నకుమార్ గారి మీద మీకు ఉన్న అభిమానానికి చాలా సంతోషం Ssreddy గారు
@@NNRDramaPadyalu nenu rathna Kumar gari ni chusanu ma village lo 6 months vunnadu
Meeru.....bala krisna...
Maama....ga...
1994.......jananee.....janma.bumi...cinema...lo naticharu.....(katiscene)
89
89 ?
Varanasi padyam pyi stayilo bit corect ga padaledu ade sr dv subbarao garu stayini chakkaga palikincharu other wise good ratnakumar garu he is also. Good actor
Nadaswara Vidwan Bejjam YesuRathnam gaaru yevarikaina thelusa
Llll
Sundaram.k.vrpslem