ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

బెజ్జం రత్నకుమార్/ బాపట్ల అంకయ్య గారి సోదరుడు/ విజయరాజు/ S.మోహనరావు/ అడవి సీన్/ఆడియో/AVR/NNR PADYALU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2020
  • #NNR
    #అడవిసీన్
    #AVR
    విజయరాజు కాటి సీన్ బాపట్ల అంకయ్య గారి సోదరుడు అయిన బెజ్జం రత్నకుమార్ గారు మరియు బెజ్జం రత్నకుమార్ గారి శిష్యుడైన విజయరాజు గారు కలసి అద్భుతముగా ఆలపించిన వారణాసి సీన్ పద్యాలు.
    satya Harischandra
    Varanasi scene
    Harischandra : Bejjam Ratnakumar
    Chandramathi : Vijayaraju
    Nakshtraka : S.Mohanarao

ความคิดเห็น • 30

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 8 หลายเดือนก่อน

    రత్న కుమార్ గారు అద్భుతం గా ఆలపించారు . అంకయ్య గారి సంగీతం అద్బుతంగా ఉంది.

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 ปีที่แล้ว

    Adbutam.....

  • @ramanaiahsure318
    @ramanaiahsure318 4 ปีที่แล้ว +2

    Manhi padyalu andicharu dhanyavadalu

  • @madhumohanchakali8908
    @madhumohanchakali8908 2 ปีที่แล้ว

    విజయరాజు గారు వాయిస్ చాలాబాగుంది 🙏🙏🙏🙏

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 ปีที่แล้ว +3

    "NNR drama Padyalu" చానల్ వారికి కృతజ్ఞతలు. మాన్యశ్రీ రత్నకుమార్, విజయరాజు, మోహన్ రావుల ఈ కాంబినేషన్ 1980 దశకంలో ఓ వెలుగు వెలిగింది. ఆ నాటి ప్రేక్షకులం నేటికి మరువలేక ఉన్నాము. నేడు ఈ మువ్వురు స్వర్గీయులైనారు. అమరులైన ఆ గొప్ప నటరత్నాలకు జోహార్లు. 🙏🙏🙏

    • @sankarm1390
      @sankarm1390 3 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @varaprasadaraomannepalli6353
      @varaprasadaraomannepalli6353 3 ปีที่แล้ว

      ఆ రోజులలో 4గురు హరిశ్చంద్రులు రత్నకుమార్ గారు kv కోటేశ్వరరావు గారు KV రెడ్డి గారు మార్తాటీ కొటేశ్వరరావుగారి తో నాటకం పెట్టినారు

  • @sankarm1390
    @sankarm1390 3 ปีที่แล้ว

    Excellent combination Ratnakumar garu, Vijayaraju garu and Mohanrao garidi. జోహార్ those person's

  • @polaganapatirao647
    @polaganapatirao647 4 ปีที่แล้ว +2

    30 years taruvata vintunnamu supper sir

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      ఎన్నేళ్లైనా విన దగ్గ వాయిస్ అండి రత్నకుమార్ గారిది .కామెంట్ చేసినాందుకు ధన్యవాదాలు గణపతిరావు గారు

  • @koteswararao2755
    @koteswararao2755 4 ปีที่แล้ว +1

    Thanks for uploading ratnakumar gari padyalu

  • @naramalavenkatasubbaiah8346
    @naramalavenkatasubbaiah8346 4 ปีที่แล้ว +1

    Super GA padinaru

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      Thanks for watching and commenting Venkatasubbaiah garu

  • @swathigorle4801
    @swathigorle4801 4 ปีที่แล้ว +1

    Super

  • @samavedambadarikavasu9753
    @samavedambadarikavasu9753 4 ปีที่แล้ว +1

    Thanks for uploading.

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      Most welcome Samavedam Badarikavasu garu. Thanks for commenting

  • @sathishbasha6292
    @sathishbasha6292 4 ปีที่แล้ว +1

    థాంక్యూ సో మచ్ అప్లోడింగ్. ప్లీజ్ సర్ కర్నూల్ రాజనిభాయ్ చింతామణి వీడియో లు పెట్టండి

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      Most welcome Andi satish basha Garu. Thappakunda try Chestanu.

  • @npullaraonpullarao2516
    @npullaraonpullarao2516 3 ปีที่แล้ว

    Amaragayakulubrkumar mvrsju smohanarao johar Npullarao ganapavaram chpet

  • @kiprasadrao
    @kiprasadrao 4 ปีที่แล้ว +1

    కాటిసీనులో తాళి episode “జననీ జన్మభూమి” అనేసినిమాలో నటించి ప్రదర్శించారు

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      ఆ సినిమా లో చాల బాగా నటించారు.వేషం కూడా బాగుంటుంది

  • @ponduriajaykumar4180
    @ponduriajaykumar4180 4 ปีที่แล้ว +1

    Minugala Sudhakar videos upload cheyandi please please

    • @NNRDramaPadyalu
      @NNRDramaPadyalu  4 ปีที่แล้ว

      అజయ్ కుమార్ గారు సుధాకర్ గారి మీద మీకు ఉన్న అభిమానానికి చాల సంతోషం.
      సుధాకర్ గారి వీడియోలను మీ కోసం తప్పకుండ అప్లోడ్ చేస్తాం.
      తప్పుగా అనుకోకుండా వీడియోకి సంబందించిన కామెంట్ యిస్తే ఇంకా సంతోషిస్తామని వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నం.

  • @PGurunadam-iu4cf
    @PGurunadam-iu4cf 9 หลายเดือนก่อน

    Bi

  • @tadelanarayanarao5794
    @tadelanarayanarao5794 4 ปีที่แล้ว

    NarayanaTadela

  • @ssreddymurukuti2603
    @ssreddymurukuti2603 4 ปีที่แล้ว +1

    Matalu levu matalu ravu