MM Keeravani Controversy | Jaya Jaya he Telangana Song | ఏపూరి సోమన్న vs డైరెక్టర్ ప్రేమ్ రాజ్ |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • ఏపూరి సోమన్న vs డైరెక్టర్ ప్రేమ్ రాజ్ | MM Keeravani Controversy | Epuri Somanna VS Dr Prem Raj Jaya Jaya he Telangana Song State Anthem | ZEE Telugu News
    #JayaJayaheTelangana #andesri #mmkeeravani #cmrevanthreddy #kcr #zeenewstelugu
    ---
    Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
    Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
    For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
    #ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
    Breaking News Telugu | World News Telugu | National News Telugu
    Follow Us:
    Zee Telugu News TH-cam
    / @zeetelugunews
    Zee TeluguNews Facebook
    / zeetelugunews
    Zee Telugu News Twitter
    / zeetelugulive
    Zee Telugu News Instagram
    / zeetelugunews
    Zee Telugu News Telegram
    t.me/zeetelugunews
    Zee Telugu News Whatapps
    whatsapp.com/c...
    Download ZEE App - bit.ly/3kAPe3Y
    ☛ Visit our website: zeenews.india....
    Zee Telugu News Website
    zeenews.india....

ความคิดเห็น • 278

  • @fy8xp
    @fy8xp 3 หลายเดือนก่อน +28

    ప్రేమ్ రాజ్ అన్నా..ఏపూరి సోమన్న గురించి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఒక స్థిరత్వం సిద్దాంతం లేనోడు.. ముఖ్యమంత్రే మన పాటను మంది పాట చేస్తుంటే మనమేం చేస్తాం.. తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరున్నారు చెప్పు అని అందే శ్రీ అనడం ప్రతీ తెలంగాణ బిడ్డ గుండెల్ని పిండేస్తుంది😢 ఇది చాలా బాధాకరం

    • @velupulasammaiah4036
      @velupulasammaiah4036 3 หลายเดือนก่อน

      Bani marchDa not crrect style veerul gheeththm

  • @SunderraoParnandi
    @SunderraoParnandi 3 หลายเดือนก่อน +16

    సోమన్న గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా నీ విజ్ఞతకే తెలుస్తది

  • @rameshmondi8553
    @rameshmondi8553 3 หลายเดือนก่อน +9

    100% నిజం ఏ ఊరు సోమన్న ఏ మాటకు ఆ మాట రేపు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ జై అంటాడు మల్ల వాళ్ళ వద్దంటే వాళ్ళని తిడతాడు

  • @rebellihussain8805
    @rebellihussain8805 3 หลายเดือนก่อน +13

    ఎవడ్రా ఈ ప్రేమ రాజు సోలుగాడు

  • @HASYABRAHMA
    @HASYABRAHMA 3 หลายเดือนก่อน +13

    ప్రాంతీయ బేధాలు లేకుండా కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అందుకే ఇచ్చి ఉంటారు.. దీని ప్రాంతీయ కోణంలో చూడడం తప్పు

  • @dr.chilukabhasker3952
    @dr.chilukabhasker3952 3 หลายเดือนก่อน +7

    తెలంగాణ భూమి పుత్రులకు ఆ అవకాశం దొరికుంటే బాగుండేది

    • @yesbhadra6696
      @yesbhadra6696 3 หลายเดือนก่อน

      amaravathi patani telangana vadhi ayina suddala gadiki icharu ga

  • @narsimuluramthirth3186
    @narsimuluramthirth3186 3 หลายเดือนก่อน +14

    అరేయ్ ప్రేమన్న నీకు ఏమైంది రా బై 10 సంవత్సరాలు ఏడ పండుకొన్నావ్ రా బై

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 หลายเดือนก่อน +8

    ప్రేమ్ రాజ్ గారు మీరు చెప్పింది....💯.... వెరీ గుడ్ మీరు ధైర్యం చేసి మాట్లాడారు....తెలంగాణా గారు మాత్రమే పాడాలి....సంగీతం చేయాలి.....

  • @ShivaKumar-dq9sz
    @ShivaKumar-dq9sz 3 หลายเดือนก่อน +33

    ఇప్పుడు ఉన్నది తెలంగాణ కళాకారుల కాదు అన్న రేవంత్ రెడ్డి నిర్ణయం కాదు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు అది చంద్రబాబు నిర్ణయం

    • @Polandboy12345
      @Polandboy12345 3 หลายเดือนก่อน +1

      Yes ippudu motham chandrigani chethullone undi

    • @krishnak2
      @krishnak2 3 หลายเดือนก่อน

      కీరవాణి ఆంధ్రావాడు ఎలా అవుతాడు? పుట్టింది కర్ణాటక, వృత్తి మొదలుపెట్టింది చక్రవర్తి అసిస్టెంట్ గా మద్రాస్ లో, ఎదిగింది, ఉంటున్నది, పిల్లలను కన్నది, స్టూడియో పెట్టింది, యానిమేషన్ కంపెనీ పెట్టింది హైదరాబాదు లో,
      ఇప్పుడు చెప్పు నీ ఏడుపు ఏందీ?

    • @krishnak2
      @krishnak2 3 หลายเดือนก่อน

      ఇంత మరగుజ్జు బుద్దులు ఏమిటి రా అయ్యా? బంగ్లాదేశ్ జాతీయగీతాన్ని వ్రాసింది టాగోర్ ఓ భారతీయుడు. అమరావతి గీతాన్ని వ్రాసింది సుద్దాల అశోక్.
      ఉద్యమసమయం లో ఆ వేడిలో నోటికి వచ్చినట్లు వాగారు కచరా దొర వాడి అల్లుడు లాంటి వాళ్ళు అంటే కొంత అర్ధం ఏమయినా ఉందేమో కానీ, ఇప్పుడుకూడా ఇంత ఏడుపులా?
      కీరవాణి పెరిగింది అంతా రాయచూరు కర్నాటకా లో, తాను 40 సంవత్సరాలు గా ఉంటున్నది మద్రాస్, హైదరాబాద్ లలో.
      తన స్టూడియో, యానిమేషన్ కంపెనీ మొత్తం ఉన్నది హైదరాబాద్ లో. అయినా కూడా ఇంత ఏడుపు ఆ ముక్కు దొర గాడిలా ఏడుస్తున్నారు అంటే, మీ పుట్టుకలో తేడా ఎదో ఉందివయ్యా!

    • @vijaykumarkasam6028
      @vijaykumarkasam6028 3 หลายเดือนก่อน

      సోమన్న దిమాక్ పని చేస్తుందా రాష్ట్రా గీతం కవి చేతుల్లో వుంటద ప్రభుత్వము చేతుల్లో వుంటుద తెలువని మూర్ఖుడు

  • @user-ve7fg8ey2o
    @user-ve7fg8ey2o 3 หลายเดือนก่อน +5

    అంబేత్కర్ రాసిన రాజ్యాంగం ను సవరించినారు కధ ఒక పాటకు సంగీతం గురించి పాట రాసినా కవికీ లేద

  • @HASYABRAHMA
    @HASYABRAHMA 3 หลายเดือนก่อน +9

    అరె ప్రేమ్ రాజ్ కేటీఆర్ ఏజెంట్ ల మాట్లాడకు

    • @nareshkatla1135
      @nareshkatla1135 3 หลายเดือนก่อน

      Nv ఎవడికి ఏజెంట్

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 3 หลายเดือนก่อน +7

    పాట వ్రాసే వారికి పూర్తి అధికారం ఉంటుంది

  • @polojuramesh9384
    @polojuramesh9384 3 หลายเดือนก่อน +5

    తెలంగాణ వచ్చినా ఆంధ్రా కాంట్రాక్టర్ ల,పారిశ్రామికవేత్తల , పెత్తందార్ల ప్రాబల్యం పోలేదు తెలంగాణ వాడులారా ముందు ఈ విషయాల గురించి కోట్లా డండి ఈ గీతం ఏమన్నా తెలంగాణా ప్రజల జీవితం మార్చుతుందా?

  • @amanjula7792
    @amanjula7792 3 หลายเดือนก่อน +9

    అరెయి ప్రేమ్ రాజ ఇన్ని రోజులు ఎడ వున్నావు

  • @savenatur6
    @savenatur6 3 หลายเดือนก่อน +7

    Sir Pram raj ur crct in this topic

  • @succes-s6g
    @succes-s6g 3 หลายเดือนก่อน +23

    కేసిఆర్ ఆంధ్ర చినజీయర్ కాళ్ళు మొక్కిన వెదవ ఎవడు రా ప్రేమ్ రాజ్ అప్పుడు తెలంగాణా రాష్ట్రం ఇజ్జాత్ పోలేదుర

    • @shankar88888
      @shankar88888 3 หลายเดือนก่อน

      KCR Telangana thechindu.. mi pottodu em peekthandu ra Andhroda?

  • @rajendarnune1676
    @rajendarnune1676 3 หลายเดือนก่อน +3

    తెలంగాణ యాస భాష మీద అవగాహన ఉన్న వాళ్ళు చేస్తే బాగుండు... తెలంగాణ వల్లే చెయ్యాలి

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 3 หลายเดือนก่อน +21

    సిఎం గానికి ఉద్యమ కారుల పై తుపాకీ ఎక్కుపెట్టినప్పుడు ఎటు బోయింది తెలంగాణ సోయి.

    • @anjaneyauppununthala1103
      @anjaneyauppununthala1103 3 หลายเดือนก่อน

      ఏం భాష వాడుతున్నవ్ రా అవులాగా ?

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 3 หลายเดือนก่อน

      @@anjaneyauppununthala1103 ఇదే సలహా వానికి ఇవ్వు బే భాడ్ఖావ్ డబుల్ హౌలే లౌడే చెప్పు తెగుద్దీ 🩴

  • @kvn7709
    @kvn7709 3 หลายเดือนก่อน +4

    పది సంవత్సరాలు నోరు మూసుకొని ఉండి ఆకస్మాత్తుగా ఒక పాటకు స్థానికంగా సంగీత దర్శకులు తీసుకోవాలని విధానం అర్థం కావడం లేదు... ఇప్పుడు అతను ప్రశ్నించడం బాగానే ఉంది కానీ దానికి జయరాజును బాధ్యులు చేయడం బాధాకరం ఏ ఒక్కరితో ఒక నిర్ణయం జరగదు పలువురుతో మాట్లాడిన తర్వాత జరుగుతుంది వ్యక్తిగత అక్కాస్తో చేసినా ఆరోపణగా నేను భావిస్తున్నాను

    • @shankar88888
      @shankar88888 3 หลายเดือนก่อน

      10 years Krishna water Telangana unde.. ippudu sudden ga AP ki etla divert ainai?? idi kooda anthe🤣

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 3 หลายเดือนก่อน +5

    Keeravani enduku somanna garu

  • @sreenivasanumala3246
    @sreenivasanumala3246 3 หลายเดือนก่อน +2

    జై అందేశ్రీ

  • @user-pq6lw9vk7h
    @user-pq6lw9vk7h 3 หลายเดือนก่อน +3

    Pream raj garu miru supar🎉

  • @VIJAY-di2hx
    @VIJAY-di2hx 3 หลายเดือนก่อน +4

    తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ తెలంగాణ వచ్చాక అందరూ అన్నదమ్ములు,
    తెలంగాణ పిల్లలకు ఆంద్రప్రదేశ్సార్లు వద్దా? 🤪
    తెలంగాణ పాటకు ఆంద్రప్రదేశ్ సంగీతం వద్దా?🤪
    తెలంగాణ ప్రాజెక్టులకు ఆంద్రప్రదేశ్ AE/DE/SE ,కాంట్రాక్ట్ లు contractors వద్దా?🤪
    ఇంకా తెలంగాణ ఆంద్రప్రదేశ్ ముచ్చట వద్ధు.
    నా మదిలో
    నాణ్యత ప్రామాణికం కావాలి .

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 3 หลายเดือนก่อน +3

    సోమన్న ను ఏ జెండా మోస్తే అదే పాట పాడుతాడట...! అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని జెండాలు మారుతాయి...?

  • @ravisubhash9405
    @ravisubhash9405 3 หลายเดือนก่อน +1

    'జయ జయహే తెలంగాణా' పాటకు సంబంధించి, ప్రేమ్ రాజ్ చేస్తున్న చర్చ 'అర్థ రహితమైనది'!

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 3 หลายเดือนก่อน +2

    గీతం వ్రాసిన వారిని గౌరవించు కానీ లోపాలను ఎత్తి చూపుతూ పదే పదే ప్రశ్నించి ఎదుటి వారి మెప్పు కోసం ప్రయత్నించడం మూర్ఖ త్వం

  • @srinivas-ragi
    @srinivas-ragi 3 หลายเดือนก่อน +14

    KCR గాడు ఈ 10 ఏళ్ళు ఆ పాటను పక్కనపెడితే అప్పుడు ఆతులుపీకింరారా మీరు.

    • @narayanav1506
      @narayanav1506 3 หลายเดือนก่อน +2

      అరె హవులే ఈ పాట నువ్వు ఎప్పుడైనా విన్నావురా ఆ పాట అది ఎంత నిడివి ఉన్నదో తెలువదు

    • @sathishthallapalli6817
      @sathishthallapalli6817 3 หลายเดือนก่อน

      Prathiroju scls lo padthunnaaru...first telsuko...nd kcr 33 districts kaabatti andulo 10 districts ani undi kaabatti aa stranga change cheyamante vinakunda unnadi andesri...aayana oppukokunda kcr or a government aina aa song ni state anthem ga elaa Authorize chesthaaru...first telsukoni matlaadu bro

    • @jsninfra5500
      @jsninfra5500 3 หลายเดือนก่อน

      Aeay gadida nijam telisthay. Kcr thellavi kuda peekutaru

    • @ChinnapureddyMaramreddy
      @ChinnapureddyMaramreddy 3 หลายเดือนก่อน

      Neeku.thelusara. paata.nidivi.thagginchamante.andhesri.thagginchale..ippudu..rrr.gadi..mo.........kudu........ra..ee.pata.14..nundi..15.nimishalu..thelusuko...

  • @ksreddy1476
    @ksreddy1476 3 หลายเดือนก่อน

    కీరవాణి మంచి మ్యూజిక్ డైరెక్టర్ పదాల గురుంచి మంచి అవగాహన ఉన్నది

  • @succes-s6g
    @succes-s6g 3 หลายเดือนก่อน +16

    ప్రేమ్ రాజ్ కేటీఆర్ బానిస వ్యాపారం కోసం కెసిఆర్ ఫ్యామిలీ కి అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నాడ్

  • @andelaravali2999
    @andelaravali2999 3 หลายเดือนก่อน +1

    ఏపూరి సొమ్మన్న వాదనలో పరిపక్వత లేదు, వాదనను సమర్దిoచుకోలేకపోయారు, అసలు విషయం పక్కనపెట్టి వేరే విషయాలు చెప్పినట్టు అనిపించింది

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 3 หลายเดือนก่อน +1

    మూగబోయెనమ్మా ప్రేమ రాజు ప్రశ్నలా గొంతూ పది కాలాల ప్రభుత్వాల ముందూ నా చేర్యాల ఉద్యమాల గడ్డ కవికీ జరిగిన అవమానం ప్రశ్నించ తల్లీ మాయమైపోయెనమ్మా ప్రేమన్న గొంతూ టీవీలో దర్శన సౌభాగ్యం కొరకు టీవీలకు బానిసగా మారినేఅమ్మా

  • @naveenkummari958
    @naveenkummari958 3 หลายเดือนก่อน +1

    ప్రేమరాజ్ 💯👍

  • @sumanposhala
    @sumanposhala 3 หลายเดือนก่อน +1

    సోమనకు మాట్లాడే హక్కు లేదు.... Akada ఉంటే ఆఅ గొడుగు పటుడు

  • @mohanraobanda7028
    @mohanraobanda7028 3 หลายเดือนก่อน +1

    తెలంగాణకు అవమానం

  • @johnydeshagoni
    @johnydeshagoni 3 หลายเดือนก่อน +1

    నిజంగా పిచ్చోడి చేతిలో రాయిలా మారింది తెలంగాణ😮

  • @Srinivas-mb3mx
    @Srinivas-mb3mx 3 หลายเดือนก่อน +1

    సోమయ్య నీకు తెల్వకుంటే లైవ్జోకి రాకు

  • @bollavenikomuraiah1515
    @bollavenikomuraiah1515 3 หลายเดือนก่อน +3

    సోమన్న మీకు అర్థమై కూడ అలా మాట్లాడుతూన్నారంటేనే, మాకు ఆశయంగాఉన్నది. మన డబ్బులూ మన వారికీ చెందాల లేక పొరుగువారికిచెందాల. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నది కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ అనే బానిసలు మీరు. పంక్షంకు రావాలంటే అందరికన్నా మినైన వస్తువులు వస్త్రాలు ధరించుకొని రావాలన్నది వారి వాదన.

  • @Postpone4839
    @Postpone4839 3 หลายเดือนก่อน +8

    Epuri langa

    • @succes-s6g
      @succes-s6g 3 หลายเดือนก่อน

      కేసిఆర్ ఆంధ్ర పులుసు బాగుంది అన్నాడు రాయలసీమ రతనాల సీమ చేస్తా అన్నఅప్పుడు ఎడ ఉన్నావు దొంగ

  • @SunderraoParnandi
    @SunderraoParnandi 3 หลายเดือนก่อน +1

    దేశపతి గారు అసలు నీ గురించి మాట్లాడటమే చాలా సిగ్గుగా ఉంది చి చి

  • @saidulunandipati9445
    @saidulunandipati9445 3 หลายเดือนก่อน

    తెలంగాణ ఉద్యమంలో ప్రజలను పోరాటం వైపు ఉవ్వెత్తున ఊరికే అలా చేసిన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జయ జయ తెలంగాణ పాట
    తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ పాటను తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చే సమయంలో పాట ప్రజల పాటగా మారుతుంది కనుక దానిని వ్యక్తిగత పాటగా కాక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పాట కా భావించి కొందరు రచయితలతో ఒకసారి సమీక్ష చేయించాలి
    అలాగే జయ జయహే తెలంగాణ గేయం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చెబుతుంది కనుక ఈ పాటను తెలంగాణ గొంతుతో తెలంగాణ నుడికారం తెలంగాణ యాస తెలంగాణ పలుకులు భావాలు స్పష్టంగా వచ్చేలా తెలంగాణ ప్రాంత గాయకులతో పాడిస్తే బాగుంటుంది

  • @trustme1609
    @trustme1609 3 หลายเดือนก่อน +2

    కీరవాణి rrr లో కొమరం బీముడో song చూసినవారు ఇలా మాట్లాడారు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 3 หลายเดือนก่อน

    Premraj garu argument is valid

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 3 หลายเดือนก่อน +1

    అందె శ్రీ ఇప్పుడు వెదవ అయినాడు

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 3 หลายเดือนก่อน +1

    తెలుగు text బుక్స్ లో ఏ పాట వుంది చుడండి

  • @pradeepnethi4393
    @pradeepnethi4393 3 หลายเดือนก่อน

    Telangana ruled by Andhra Leaders using REVNATH REDDY.
    JAI REVNATH ANNA.

  • @yellaiahchittala2635
    @yellaiahchittala2635 3 หลายเดือนก่อน +2

    Music evaru cheste endira Vedava premRaj

    • @jsninfra5500
      @jsninfra5500 3 หลายเดือนก่อน

      Aray langa ....adi తెలంగాణ athma gauravam

  • @rajashekharb7635
    @rajashekharb7635 3 หลายเดือนก่อน +3

    Arachakaalu Peruguthunnai

  • @sadamrajanna3771
    @sadamrajanna3771 3 หลายเดือนก่อน

    ఈ చర్చ ప్రజల కష్టాలను తీర్చేదిగాదు వ్యక్తి గత ఈర్ష్యాద్వేశాలతో కూడుకుని ఉన్నది. ఆ పాట పై సర్వహక్కులు అందెశ్రీవి మాత్రమే ప్రేమరాజ్ వి కావు!
    ఏ సంగీత దర్శకున్ని ఎంచుకునేది ప్రభుత్వ ఇష్టం.అది ప్రేమ్రాజ్ పెట్టుమన్నోళ్లను పెట్టడం సాధ్యమా? అదేమన్నా ప్రజల బాదా? కాదు కెసిఆర్, ప్రేమ్రాజుల వ్యక్తిగత స్వార్ధానికి సంబంధించిన బాధ! తప్ప ప్రజల బాధ గాదు!
    ఒక వేల టెండర్లు వేసే పద్ధతి అందులో ఉంటే అది వేరే ఉండెడిది! యెట్లా పెడతావని రేవంత్ రెడ్డి మీద పోరాడడం వదిలేసి అందెశ్రీ ని ఎట్లిచ్చినవు? అని నిలదీసే హక్కు ప్రేమ్ రాజ్ కు లేదు.

  • @cnureddy64sri74
    @cnureddy64sri74 3 หลายเดือนก่อน +5

    Prem raj gari meru correct

  • @SRISRINIVASAPROPERTIES
    @SRISRINIVASAPROPERTIES 3 หลายเดือนก่อน +1

    సోమన్న ఒక విషయంపైన క్లారిటీ ఇవ్వు తెలంగాణ సోనియాగాంధీ బిక్ష వేసిందా లేకపోతే ఎందరో మహానుభావుల ప్రాణత్యాగమ్ మరియు 4కోట్ల మంది తెగించి కొట్లాడితే వచ్చింద ఒక్కటి చెప్పు మరి అందే శ్రీ గారు తెలంగాణా సోనియమ్మ పుణ్యం అని ఎలా అంటాడు అంటే మన తెలంగాణ పౌరుల ఆత్మగౌరవం సోనియమ్మ కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టడం కాదా క్లారిటీ ఇవ్వు సోమన్న

  • @thanda92
    @thanda92 3 หลายเดือนก่อน +6

    అరే తమ్ముడూ ప్రేమ్ రాజ్... నువ్వు ఏం సినిమా తీసావో తెలియదు,నీ సినిమా మొత్తం తెలంగాణ వారిని పెట్టే తీసావా?

  • @HASYABRAHMA
    @HASYABRAHMA 3 หลายเดือนก่อน +1

    ఏపూరి గాడు రాజకీయ వ్యభిచారి లాంటోడు వాడికి 16 కాదు 160 నాలుకలు ఉంటాయి.

  • @prakashraju1945
    @prakashraju1945 3 หลายเดือนก่อน +6

    సారు తెలంగాణ రాష్ట్ర తలమానికమైనా లక్షా నలభై ఐదు వేయ్యి ల కోట్లా విలువైన మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్ ఎవరూ..నాకు తెల్వదు...ఆయనది తెలంగాణలోని ఏ జిల్లా!మీరాడిగే ప్రశ్న సరి కాదు.

    • @MegaVikki1989
      @MegaVikki1989 3 หลายเดือนก่อน +1

      Adi business employment create aitadi....idi business kadu.. future generation lo Telangana song ki vere vallu adi kuda Andhra vallu music chesinru ante kachitanga Telangana kalakarulaki adi avamananinchadam matrame

    • @MOTHESHARADA
      @MOTHESHARADA 3 หลายเดือนก่อน +1

      Anduke adhi kulipothundi ra ayya mana mida baram padindi

    • @MegaVikki1989
      @MegaVikki1989 3 หลายเดือนก่อน

      @@MOTHESHARADA anduke kadara ayya Andhra vadu vaddu Telangana vadu muddu anedi 😂😂

    • @shankar88888
      @shankar88888 3 หลายเดือนก่อน +1

      Business ki, culture ki Theda ledara Andhra lover??🤣

  • @jagadiswargoud7956
    @jagadiswargoud7956 3 หลายเดือนก่อน

    కీరవాణి గారితో చేయించుకోవడం తప్పు కాకపోవచ్చుగాని అందెశ్రీ గారు అలా మాట్లాడడం కచ్చితంగా తప్పే.

  • @ksreddy1476
    @ksreddy1476 3 หลายเดือนก่อน

    10 సంవత్సరాలు యడ అన్నావ్ ప్రేమ్ రాజు

  • @thagarammahendar304
    @thagarammahendar304 3 หลายเดือนก่อน

    చిలుక మనదే కానీ పలుకు పరాయిది అయింది

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 3 หลายเดือนก่อน +1

    కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఆంధ్రా కాంట్రాక్టర్లు చేశారు , హైదరాబాద్ లో కూడా ఎందరో వివిధ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నారు, పని కల్పిస్తున్నారు..

  • @ramavathravindarnayak7962
    @ramavathravindarnayak7962 3 หลายเดือนก่อน +1

    10 సంవత్సరాలు ఏమి చేశారు

  • @Govind-tb9zu
    @Govind-tb9zu 3 หลายเดือนก่อน

    కవికి స్వేచ్ఛ ఉంటుంది.... మి ఏడుపు ఏందిరా

  • @yadagirigaaru2079
    @yadagirigaaru2079 3 หลายเดือนก่อน

    1:36😂😂😂😂 ఇప్పుడు జరుగుతున్న చర్చ జయ జయ హే తెలంగాణ రాష్ట్రగీత0 ఓ వితండవాదీ తెలుసుకో

  • @paravasthuvenkataravindkri1119
    @paravasthuvenkataravindkri1119 3 หลายเดือนก่อน

    ప్రేమరాజ్ అన్నా. నీ సూటి క్వశ్చన్స్ కి సమాధానం ఇచ్చే సామర్థ్యము నీ తో ఆర్గుమెంట్ చేసే వారికీ లేదన్నా

  • @udayrachakonda6601
    @udayrachakonda6601 3 หลายเดือนก่อน

    పదేళ్లు రాష్ట్ర గీతం లేనప్పుడు ఎవరూ మాట్లాడలేదు,
    పదేళ్లు తెలంగాణా ఉద్యమ కారులపై దాడులు చేసినప్పుడు వీళ్లేవరు మాట్లాడలేదు,
    కోదండరాం సార్ తలుపులు పగులగొట్టినపుడు మాట్లాడలేదు,
    అయినా మొదటిసారి జయజయహే పాట పాడింది ఏ ప్రాంతం అతను,
    ఆంద్రా ప్రాంతం వాళ్ళకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే ఎవరు మాట్లాడలేదు,
    ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు ఎవరు మాట్లాడలేదు.
    చివరిగా , ఈ ఏపురి సోమన్న అప్పుడే మళ్ళీ పార్టీ మారిండా 🤔,
    6నెలలుగా చిహ్నాలు, పేర్లు మారుస్తూ ఉంటే ఎప్పుడు పాలన చేస్తారు ప్రజలకు మీరిచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు సీఎం గారు,

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 3 หลายเดือนก่อน

    అంటే... Daily wage కూలీ...!!!??

  • @succes-s6g
    @succes-s6g 3 หลายเดือนก่อน +3

    అందెశ్రీ గారు ఎవడు అంటాడు ప్రేమ్ రాజ్ ఎవడు జైల్లో ఉన్నాడా ll

    • @shankar88888
      @shankar88888 3 หลายเดือนก่อน +1

      Andhra Sri ucha thagu🤣

  • @rebellihussain8805
    @rebellihussain8805 3 หลายเดือนก่อน

    ఏపూరి సోమన్న కన్నా తోపా ఈ ప్రేమ్ రాజ్

    • @rajum9662
      @rajum9662 3 หลายเดือนก่อน

      kachithamgaa thope

  • @sriharikrishnadhara1756
    @sriharikrishnadhara1756 3 หลายเดือนก่อน +3

    Kcr తిట్టటం భవ్య కాదు

  • @ksreddy1476
    @ksreddy1476 3 หลายเดือนก่อน

    ప్రేమ్ రాజ్ గారు ఎవ్వరండి

  • @yadagirigaaru2079
    @yadagirigaaru2079 3 หลายเดือนก่อน

    3:20 హక్కులు బిక్కులు ఆయన పర్సనల్ గా పాడుకోవటానికి ఇది రాష్ట్రంలొ ఉన్న ప్రజలు పాడుకోవాల్సిన పాట కంఫర్మ్ గా మేధావుల అభిప్రాయాలు తీసుకోవాలి మన రాష్ట్రము గురించి పాడుకుంటున్నప్పుడు మన మ్యూజిక్ డైరెక్టర్ లు చాలా ఉన్నారు
    సినిమా లు వేరు వాళ్ళ ఇష్టం
    నిజ జీవితాల్లో కొన్ని తరాలు ఈ పాటని ఆలాపించాలి ఇందులో మన ప్రాంతీయతత్వం ఉండాల్సిందే

  • @krishnan587
    @krishnan587 3 หลายเดือนก่อน

    జయ జయహే తెలంగాణ అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది ఎవరు సోమన్న.

  • @user-rajukalyani
    @user-rajukalyani 3 หลายเดือนก่อน

    మీ స్వార్థాల కోసం పార్టీ మారుతూ, మీ స్వాలాబాల కోసం మాటలు మారుస్తూ ప్రజల కోసం అని మాట్లాడకండి రా బాబు.మొన్న ఒక పార్టీ నిన్న ఇంకో పార్టీ ఇవ్వాలా ఒక పార్టీ రేపు ఏ పార్టీ నో మరి.సోమన్న ప్రజల కోసం మారుతున్న అని అనకు జర.

  • @rajashekharb7635
    @rajashekharb7635 3 หลายเดือนก่อน +5

    CBN cheppinattu vintunnadu

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 3 หลายเดือนก่อน +1

    పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది తెలంగాణ....

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 3 หลายเดือนก่อน +1

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ కవి

  • @Ashokkumar-nn2ic
    @Ashokkumar-nn2ic 3 หลายเดือนก่อน

    ఉండకపోతే ఏడీకి పోతడు ఇప్పుడు ఖాళీగా ఏపార్టీ లేదు అబ్బా సత్య హరీష్ అల్ పార్ట్ మెంబర్ సోము

  • @namanisrinivasulu5410
    @namanisrinivasulu5410 3 หลายเดือนก่อน +4

    ప్రేమ్ రాజ్ గారు నమస్కారం మీరు తెలంగాణ గీతాన్ని కి సంగీతం విషయంలోవ్యతిరేకిగా మాట్లాడుతున్నారు కానీ మరి కెసిఆర్ గారు కట్టినట్టు వంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు పని చేశారు ఎంతమంది కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు మరి తెలంగాణ వాళ్ళు లేరా తెలంగాణలో కాలేశ్వరం ప్రాజెక్ట్ 😮నిర్మాణంలో మరి వాళ్లకి ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ గారిని ఆరోజు ఎందుకు వ్యతిరేకించలేదు మీరు చెప్పాలి మాట్లాడుతున్నారు

  • @2ndincome789
    @2ndincome789 3 หลายเดือนก่อน

    గత ప్రభుత్వం ఆంధ్ర వాళ్లతో సంబంధం లేకుండా కేవలం తెలంగాణ వాళ్ళతోనే అన్ని చేశామని మీరు చెప్పి చర్చలు చేయండి. గత పదేళ్లలో ఎంతో మంది ఆంద్రోల్లను అందలం ఎక్కించిన ఘనత కేసీఆర్ గారిది. చరిత్ర తెలుసుకొని చర్చలు చేయండి...

  • @yellaiahchittala2635
    @yellaiahchittala2635 3 หลายเดือนก่อน

    Ande Sri maha kavi, athanni Respect Chesina CM great

  • @akgakg851
    @akgakg851 3 หลายเดือนก่อน

    ప్రజల కొరకు పార్టీలు మరినాడడు అంట

  • @bharathnarishetti1090
    @bharathnarishetti1090 3 หลายเดือนก่อน

    SOMANNA not understanding the crux of Prem Raj talk, very pity

  • @RudraShankar-xj5im
    @RudraShankar-xj5im 3 หลายเดือนก่อน

    అందెశ్రీ మట్టి నుండి పుట్టిన బిడ్డ. తెలంగాణ కాళిదాసు. ఆశుకవి. అందెశ్రీ అన్న మాటలు తప్పే.అందులో ఎలాంటి శశబిషల్లేవు.ఒక సామాన్య తెలంగాణ ఉద్యమ కారుడిగా నా ప్రాణం కూడా
    చివుక్కుమంది

  • @govardhaneslavath3459
    @govardhaneslavath3459 3 หลายเดือนก่อน

    Music should be done by Telangana director only.

  • @chandrambuddhi6255
    @chandrambuddhi6255 3 หลายเดือนก่อน

    Premrajanna nevipu Telangana prajalu unnarannaru,,,

  • @sureshmanepalli9267
    @sureshmanepalli9267 3 หลายเดือนก่อน

    In place of this music director other telangana music director should have given musie because it is belobgs to telangana state .not for single person.

  • @madavidatta9849
    @madavidatta9849 3 หลายเดือนก่อน

    గీ ప్రేమ్ రాజ్ ఎవడు కొత్త మోఖం😂😂

  • @sukumarerra2431
    @sukumarerra2431 3 หลายเดือนก่อน

    Zee news owner phone tapping case lo unadu antaga

  • @muralimadhutellam4639
    @muralimadhutellam4639 3 หลายเดือนก่อน

    Music yevaru chesthe yendhi
    Edhi kavalani .....

  • @vignanavedika940
    @vignanavedika940 3 หลายเดือนก่อน +4

    ఇంత లొల్లి ఎందుకు తెలంగాణాకు సంబంధించిన సంగీతదర్శకుడు ఎవరూ ఇంతవరకూ గమ్మునవున్నరు?? ఎవరైనా తెలంగాణా సంగీతదర్శకులను చెయ్యవద్దన్నరా???? మంచి సంగీతం ప్రజలు ఆస్వాదిస్తరు గదా...

    • @damodarkota3002
      @damodarkota3002 3 หลายเดือนก่อน

      అరే, అందె యెల్లిగాడు పాటను గతప్రభుత్వం రాష్ట్ర గీతం చేద్దాం అన్నప్పుడు పాట నిడివి తగ్గించి పెడదాము, 5 ని, నిడివి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఈ లుచ్చా గాడు తగ్గించేది లేదు అని మొండి పట్టు పట్టలేదా?

    • @damodarkota3002
      @damodarkota3002 3 หลายเดือนก่อน

      ఏపూరి నీ విలువ నీవే తగ్గించు కుంటున్నావ్

  • @ShashiKumar-tf5tm
    @ShashiKumar-tf5tm 3 หลายเดือนก่อน

    Prem is very correct

  • @tej9763
    @tej9763 3 หลายเดือนก่อน

    Telangana peru cheppi prathi vadhu bathukuthunnadu Telangana prajalu tappa

  • @nareshmekala-ko5tt
    @nareshmekala-ko5tt 3 หลายเดือนก่อน

    emindhi ro

  • @HeroHerombt
    @HeroHerombt 3 หลายเดือนก่อน +1

    Telangana lo sangeetakalakarulu lera

  • @jaipalreddyrajamuri9471
    @jaipalreddyrajamuri9471 3 หลายเดือนก่อน +1

    ఆంధ్ర డాక్టర్ లు తెలంగాణలో వైద్యం అందిస్తున్నారు .. ఆ వైద్యాన్ని తిరస్కరిద్దమా? 10 ఏళ్లుగా ప్రజల నోట్లో , విద్యార్థుల నోట్లో ఉన్న పాటను కెసిఆర్ అహంకారంతో తొక్కి పెట్టినప్పుడు ఈ కెసిఆర్ భజన పరులు ఎక్కడున్నారు..నేను తెలంగాణ ఉద్యమం లో, సకల జనుల సమ్మెలో, సాగర హారం లో, యూనివర్సిటీల్లో పోరాడిన వాళ్ళము..ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు అని చిల్లర సెంటిమెంట్ లేపాలని చూస్తున్నారు..సెంటిమెంట్ లేపి అగ్గిపెట్టె లేకుండా పెట్రోల్ పోసుకొని పేద పిల్లలను చంపి పదేళ్ల అధికారం , ఆర్థిక విద్వంసం చేసి, మొరగడానికి కొందరిని పెంచి పోషించుకునే వాళ్ళ మాటలను అందరూ గమనిస్తున్నారు..హైదరాబాద్ లో ఆంధ్రోళ్లు, ఇతర రాష్ట్రాల, అనేకదేశాల కంపెనీల్లో తెలంగాణ బిడ్డలు పనిచేస్తున్నారు అది గుర్తుంచుకోండి..కీరవాణి హైదరాబాద్ లోనే ఉన్నారు..హైదరాబాద్ ఆంధ్రలో లేదు..హైదరాబాద్ తెలంగాణలోనే ఉంది

  • @akularajam797
    @akularajam797 3 หลายเดือนก่อน

    సో మన్నవొకశ్వర్తపరుడు

  • @rajinigollala6187
    @rajinigollala6187 3 หลายเดือนก่อน +1

    అరే ప్రేమ్ సాగర్ బాగానే ప్రచారంలో కి వచ్చావు ఇగ ఆపు రా

  • @ZaheerAhmed-lb9eb
    @ZaheerAhmed-lb9eb 3 หลายเดือนก่อน

    Andesri decision is100% wrong, he should not have given this song to Mr Keeravani. By doing this he is insulting to entire Telanganites sentiments. It is appreciated he has written very good song but for composing he should have given to Telangana Musicians only. It is very clear that Mr Andesri showed his attitude, proud and arrogant, he has been sold out himself to CM, who is do not know about Telangana and agitation, sacrifices of the life’s of thousands of students, youth and all type of Telangana sons.
    Thanks Mr Premraj garu and Mr Deshapati Srinivas garu for exposing valuable issue, Also thanks to Ms Rehana for debate on burning topic🙏

  • @edeepika7773
    @edeepika7773 3 หลายเดือนก่อน +1

    Drinkers,falthugadu.😮Ne,Amma,Telangana.😮gandu,See,public.😮Sulli.SONG.?🥰Pichikuntla,talks.😮😂😅😢🥰

  • @rkpatluri3309
    @rkpatluri3309 3 หลายเดือนก่อน

    Hyderabad Metro telangana valle kattali. L&T lanti bayata vallaki ivvaradu... 😊 are evaru manchiga cheste valkaki ivvali.. totalga emi marchatledu kada.. koncgam better chestunnaru anthe...

  • @mohdsubhan1050
    @mohdsubhan1050 3 หลายเดือนก่อน

    Manaku paata mukhyam kaani
    Music ఎవరూ padite em అవుతుంది

  • @srinivaschalla4934
    @srinivaschalla4934 3 หลายเดือนก่อน

    అరె. అన్న పోయిన ప్రభుత్వం లో ఎక్కడకు పోయినవ్ ప్రేమ్రాజ్ అప్పుడు నీ నోరు ఎక్కడకు పోయింది అంటే ఇప్పుడు రేవంత్ అన్న అందరికీ మాట్లాడే స్వేచ్చ ఇచ్చాడు కనుక నువ్వు ఇంత argument చేస్తున్నావ్

  • @getanyos
    @getanyos 3 หลายเดือนก่อน

    Oka artist ki borders levu andi