అద్భుతం! అభినందనీయం! విజయీభవ!!! యస్సీ వర్గీకరణ బాధ్యతను రాష్ట్రాలకు వదిలేసి… కేంద్రము, సుప్రీంకోర్టు… రెండూ తమ బాధ్యతల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్టు అనిపిస్తుంది. వర్గీకరణ కొరకు రాజ్యాంగ సవరణ చెయ్యకపోవటం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని అనిపిస్తుంది. రాజ్యాంగంలో పొందుపరచక పోవటం వల్ల, రాజ్యాంగంలోని ఫలానా ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని ఇతరులు కోర్టుకు వెళ్ళితే సమస్య మళ్ళీ మొదటికి వస్తుందని నా అభిప్రాయం.
అద్భుతం! అభినందనీయం! విజయీభవ!!!
యస్సీ వర్గీకరణ బాధ్యతను రాష్ట్రాలకు వదిలేసి… కేంద్రము, సుప్రీంకోర్టు… రెండూ తమ బాధ్యతల నుంచి చాకచక్యంగా తప్పించుకున్నట్టు అనిపిస్తుంది.
వర్గీకరణ కొరకు రాజ్యాంగ సవరణ చెయ్యకపోవటం వెనుక కేంద్ర ప్రభుత్వ కుట్ర దాగి ఉన్నదని అనిపిస్తుంది. రాజ్యాంగంలో పొందుపరచక పోవటం వల్ల, రాజ్యాంగంలోని ఫలానా ఆర్టికల్ ప్రకారం వర్గీకరణ చెల్లదని ఇతరులు కోర్టుకు వెళ్ళితే సమస్య మళ్ళీ మొదటికి వస్తుందని నా అభిప్రాయం.
జై భారత్