సుధాకర్ ఇంటి వద్ధ ఉండి వచ్చిన వాడిగా చెబుతున్నాను ఆయనకు విపరీత త్రాగుడే ఆయన భవిష్యత్తును నాశనం చేసింది. అందువల్లే ఆయన అనారోగ్యం పాలై, ఆ దేవుడి దయ వలన బ్రతికి బయట పడ్డాడు. రెండు తెలుగు రాష్ట్రా లవారికి నేను ఒకటే చెబుతాను, ఆ రోజుల్లో తమిళ చిత్ర సీమలో సుధాకర్ గారు సూపర్ స్టార్. ఇది జగమెరిగిన స త్యం. ఆ తరువాత తెలుగు చిత్రసీమకు ఆయన వచ్ఛాక త్రాగుడు అలవాటై వెనుకబడిపోయాడు. ఇతని పతనానికి ఎవరూ కారణం కాదు.ఆ దేవుడి దయవల్ల అతని కుమా రుడికి అవకాశములు వస్తే. మనం జూనియర్ సుధాకర్ గారిని ఆస్వాదించవచ్ఛు.👉👉
Sometime ago, he was under very critical condition, I prayed God for his recovery. Later, somehow I thought (maybe due to a fake news or something like that) he passed away, but, recently after seeing him alive I felt so good and thought selfless prayers of so many people like me saved him.
Rich ...and luxury ga vunte....vastaru ...papam normal ga vunaru chudadaniki ela vastaru ...pelliki ...antha dabbu status maaya....e rendu lekapothe evvaru pattinchukoru...
@@varshanatureloverTH-cam lo fake news spread chesaaru anthe..Chitu gaadu asalu pattinchukoledu Sudhakar gaarini..video lone chepparu kada financial ga problem levu ani..alantapudu chirnajeevi yenduku help chestahdu
Chiranjivi ki life echindi sudhakar sir ,anni marichipoyaru Chiranjivi andariki okka time vasthadi ,sudhakar sir manchi gaa undalani devuni pradisthunnanu,
Suman TV doing a good job by making I terview of old actor and actress keep doing pls go and take interview of 10th class movie hero also don't know what he is doing now I want to see him
సినిమా ఇండస్ట్రీలో కులం అనే కుల గజ్జి పోయి,మనం అనే పదం తో ముందుకు వెళితే అందరు బాగుపడతారు. రాజకీయ రంగంలో కులగజ్జి పోయింది కాబట్టి ఈ రోజు M. L. A.లు M. P.లు MINISTER. లు, అయ్యారు. అలాగే సినిమా రంగంలో కులగజ్జి పోతే కింద స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు, అవుతారు
Sudhakar son youtube channel start chesi me dady sudhakar laaga comedy videos cheye. Movies chances ave ne dagariki vastaye. Public niku support chestaru. TH-cam start cheye.
Ee anchor ee interview lo aiena Crores lo properties unnaya ani aduguthadu . Ee interview lo hospital bill 5 or 6 crores aiendhi anta kadha ani adigi naa expectations reach ayyadu
Chiranjeevi Real life Lo villain prjalni sentimental fool's chesthadu nenu okkapu pedha fan reel life Lo real life Lo koda hero anukuna clarity vachaka antha Ledu le lite tiskuna
మతం మారడానికి అతని ఆరోగ్యానికి సంబంధం ఏమిటి బ్రదర్ క్రిస్టియన్ గా మారితే బాగుపడరా అట్లనుకొంటే ప్రపంచం లో బిలియనీర్స్ అంతా క్రిస్టియన్స్ నే ఆ లెక్కన చుస్తే టాప్ టెన్ లో కూడా ఇండియన్ హిందుస్ లేరు కాబట్టి మీ ఆలోచనా విధానం మార్చుకో బ్రదర్
సుధాకర్ గారు ఆయారారోగ్యములతో చిరకాలం వుండాలని కోరుకుంటూ వారికి నూతన సం.ము శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాము🎉🎉🎉🎉🎉
మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండటం భాదకరం, మా చిన్నతనం ఆనందంలో మీరు ఒక భాగం. మీరు ఒక స్టార్ నటులు
సుధాకర్ ఇంటి వద్ధ ఉండి వచ్చిన వాడిగా చెబుతున్నాను
ఆయనకు విపరీత త్రాగుడే ఆయన భవిష్యత్తును నాశనం చేసింది. అందువల్లే ఆయన అనారోగ్యం పాలై, ఆ దేవుడి దయ వలన బ్రతికి బయట పడ్డాడు. రెండు తెలుగు రాష్ట్రా లవారికి నేను ఒకటే చెబుతాను, ఆ రోజుల్లో తమిళ చిత్ర సీమలో సుధాకర్ గారు సూపర్ స్టార్. ఇది జగమెరిగిన స త్యం. ఆ తరువాత తెలుగు చిత్రసీమకు ఆయన వచ్ఛాక త్రాగుడు అలవాటై వెనుకబడిపోయాడు. ఇతని పతనానికి ఎవరూ కారణం కాదు.ఆ దేవుడి దయవల్ల అతని కుమా రుడికి అవకాశములు వస్తే. మనం జూనియర్ సుధాకర్ గారిని ఆస్వాదించవచ్ఛు.👉👉
Yes brother.. Nenu kooda chusanu.. Film Nagar lo valla inti varandalo kurchoni yeppudu tagutu vunde vadu
@MaxeneSantiago ..గోడ మీద కూడా పెట్టుకొని త్రాగేవాడు, °తగ్గేదేలే" అనే విధంగా!👉👉
Sometime ago, he was under very critical condition, I prayed God for his recovery. Later, somehow I thought (maybe due to a fake news or something like that) he passed away, but, recently after seeing him alive I felt so good and thought selfless prayers of so many people like me saved him.
నిజమైన స్నేహితుడు అంటే తాను రాలేక పోయిన తన తరుపున వ్యక్తులని అయినా పంపిస్తాడు చిరు ఆ పని చేయలేక పోయాడు
Rich ...and luxury ga vunte....vastaru ...papam normal ga vunaru chudadaniki ela vastaru ...pelliki ...antha dabbu status maaya....e rendu lekapothe evvaru pattinchukoru...
Christian ✝ lanajkodukulu marriage 💍 ki veladam manesadu chiru 😂
Sudhakar gariki chiru garu arthikamga sahayapadarani nen u tube lo chusanu 😊 apatlo bramandamgaru,chiru sir,Sudhakar garu kalisi enno films chesaru ga
@@varshanatureloverTH-cam lo fake news spread chesaaru anthe..Chitu gaadu asalu pattinchukoledu Sudhakar gaarini..video lone chepparu kada financial ga problem levu ani..alantapudu chirnajeevi yenduku help chestahdu
సుధాకర్ గారి కామెడీ ఒక కొత్త కోణం లో ఉండేది..sir,by God Grace you will long live
మిమ్మల్ని యిలా చూస్తుంటే చాలా బాధగా ఉందీ సార్ ....God bless you all
Nijanga roshan garu meeru adrustavanthulu memories ..maa andariki elanti great actors memu chinnappudu chusina actors paristhithi telusukoni maku teliyajestunnanduku chuse avamasham kalikistunnnanduku meeku 🙏🙏
Very good actor sudhakar garu
I am big fan of you sir👏God bless you
Fan ante saripodhu poi aina mudi kadugu
Chiranjivi ki life echindi sudhakar sir ,anni marichipoyaru Chiranjivi andariki okka time vasthadi ,sudhakar sir manchi gaa undalani devuni pradisthunnanu,
7:18 chudu
పాపం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కామెడీ కింగ్. ఇప్పుడు ఆరోగ్యపరంగా దీనావస్తలో ఉండటం చూస్తె బాధగా ఉంది.
మంచి యాక్షన్ సార్ మీరూ
Suman TV doing a good job by making I terview of old actor and actress keep doing pls go and take interview of 10th class movie hero also don't know what he is doing now I want to see him
Great artist sir
Dabbu babu Dabbu... Goppallu anukune vallu musugu manushulu... Ani elantappude thelustundi... Sudhakar bro meeru yellappudu healthy ga happy ga vundandi💐
In the Telugu states, especially in cinema industry and politics only Money and cast leads except character, humanity.
సినిమా ఇండస్ట్రీలో కులం అనే కుల గజ్జి పోయి,మనం అనే పదం తో ముందుకు వెళితే అందరు బాగుపడతారు. రాజకీయ రంగంలో కులగజ్జి పోయింది కాబట్టి ఈ రోజు M. L. A.లు M. P.లు MINISTER. లు, అయ్యారు. అలాగే సినిమా రంగంలో కులగజ్జి పోతే కింద స్థాయిలో ఉన్నా ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్లు, హీరోలు, నిర్మాతలు, అవుతారు
Kulam gajji ante?
Brother kula gajji poodu
Politics naatakam
@kandikatlasrinivas1571 Nee community ni nuvvu support chesukovadam gajji kaadu..Vere communities ni discriminate cheyyadam tappu
Rajakeeyala lo Kula gajji ekkada poyindira fool
@narendrareddy8700 kamma kapu in film industry
Sudhakar son youtube channel start chesi me dady sudhakar laaga comedy videos cheye. Movies chances ave ne dagariki vastaye. Public niku support chestaru. TH-cam start cheye.
Industry should help his son to become artist hopefully...We glad that bhrammanandam gaaru is well settled
Roshan garu taken good interview
Jesus christ choosen u sir fr His kingdom. Happy to see u sir.
Ippudu sudhakr face chudalekapothunnaam😢
Annaya Oka sari Sudhakar garini kalisi Support cheyyalani picks post cheyyalani korukuntunnam
Good comedian
ఆ టాప్ హీరోయిన్ ఎందుకు వస్తారు కదా పలక మనుషుల విలువ తెలీదు
ఇప్పుడున్న సొసైటీలో మనీ, క్యాస్ట్, స్టేటస్ ఉంటేనే మాట్లాడతారు
Super me comedy
Benny please try to settle in another field. Cine industry artist vaddu. Not healthy nowadays.
Chala paduayyaru
Ee anchor ee interview lo aiena Crores lo properties unnaya ani aduguthadu . Ee interview lo hospital bill 5 or 6 crores aiendhi anta kadha ani adigi naa expectations reach ayyadu
Pastor lani పిలవలేక poyava
Sudhakar garu chiru ni meere introduce chesina eppudu meeku em help cheyadam ledu chiranji vi oka drohi 😢
Neethi avasaram unte vastaru
Sudhakar gaaru manchi manishi,kaani dabbu lekunte viluva evvaru.pedda hero's sampadinchinantha lekunna manchiga unte chalu.
ఏ రంగంలో అయిన ఫార్మ్ లో ఉన్నవాళ్లు పిలిస్తేనే వెళ్తారు లైక్ బ్రహ్మానందం బ్రహ్మానంద పోతే బ్రహ్మానందం కొడుకులను ఎవరు పట్టించుకోరు అలా అన్నమాట
Anadaru pawan antaru yenguku alla cheppi west
Chiranjeevi Real life Lo villain prjalni sentimental fool's chesthadu nenu okkapu pedha fan reel life Lo real life Lo koda hero anukuna clarity vachaka antha Ledu le lite tiskuna
వీడికి మత పిచ్చ ఏసు బాబు
matham marinavadu bagupadinatu charitralo ledu
Kastapadi Pani cheyali......daniki kulam, matham yendhuku ra yerri puka
ఇప్పుడు ఆ విషయం పేపర్లో ఏస్తారా?
అది మాత్రం కరెక్ట్....నేను చూసాను