పెళ్లి కాని ప్రసాదులకు హెచ్చరిక! బ్రోకర్లను గుడ్డిగా నమ్మితే ఇలాగే మోసపోతారు! - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ธ.ค. 2024

ความคิดเห็น • 385

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 หลายเดือนก่อน +318

    అన్నా!,నువ్వు చూడడానికి చాలా బాగున్నావు ఆ పిల్ల మోకమ్ బాగా లేదు. 40 ఏళ్లు నే దాంపత్య జీవితానికి అసలైన వయసు అనేది నా అభిప్రాయం...!ఏం బాధ పడకు...ఈ తెలియని పెళ్లి సంబంధాలు చూసి మోసపోవడం కన్నా,నీకు తెలిసిన అమ్మాయిని, కులంతో సంబంధం లేకుండా ప్రపోజ్ చేసి,పెళ్లి చేసుకోండి...!! గుడ్ లక్...!!!👍

    • @crusiesmith4146
      @crusiesmith4146 2 หลายเดือนก่อน +31

      ఎవడ్రా...నువ్వు...వెరైటీగా వున్నవు ?
      అల్రెడీ...ముప్పయో యేట చెస్కుంటేనే...లేట్ అంటున్నారు....
      నువ్వెమో...నలభై కరెక్ట్ వయస్సు అంటున్నవ్....ఏ స్కూల్ బాబు...తమరిది....?

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 หลายเดือนก่อน

      @@crusiesmith4146 "వయస్సు" చూడడం కాదండీ...!"మనస్సు" ను చూడు...!!రెస్పెక్ట్ గా సమాధానం ఇవ్వు...!!!

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 หลายเดือนก่อน

      @@crusiesmith4146 "వయస్సు" కాదండీ,"మనస్సు" చూడు...!

    • @ganeshgangiredla301
      @ganeshgangiredla301 2 หลายเดือนก่อน +7

      ఏదో సపోర్ట్ కోసం మాట్లాడు గురు

    • @shaikakbarvali5561
      @shaikakbarvali5561 2 หลายเดือนก่อน +4

      Bale cheparu❤

  • @rajujwala8774
    @rajujwala8774 2 หลายเดือนก่อน +678

    మహిళా సంఘాలు ఇప్పుడు ఏ గంతలో దాక్కున్నాయో..

    • @sarandurga0710
      @sarandurga0710 2 หลายเดือนก่อน +8

      @@rajujwala8774 🤣

    • @sarandurga0710
      @sarandurga0710 2 หลายเดือนก่อน +6

      😂

    • @Okraju888
      @Okraju888 2 หลายเดือนก่อน +12

      Vaallaki prestige ki tappa yemi ledhu

    • @AbiRam-f8c
      @AbiRam-f8c 2 หลายเดือนก่อน

      ల **** ఇప్పుడు బయటకు రావు

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 2 หลายเดือนก่อน +9

      Modi ఏమి పీకుతున్నాడు అని కూడా అడగాలి మనం. Prenup legal చేయడు, gender biased laws ని fix చేయడు. నిద్రపోతున్నాడు.

  • @Rks1983
    @Rks1983 2 หลายเดือนก่อน +103

    పెళ్ళి అనేది.. ప్రతి వ్యక్తికి ఒక ఎమోషన్ రా..
    ఒక జీవిత కాల స్వప్నం.. ఒక జీవిత కాల మధుర జ్ఞాపకం.. ఇలాంటి వాటితో అడుకోకండి... మీ డబ్బుల సంపాదన పాడుగాను.. డబ్బు సంపాదనకు చాలా మార్గాలు ఉన్నాయి...

  • @billaask
    @billaask 2 หลายเดือนก่อน +208

    అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటారు
    అపుడే అనుమానం రావాలి 🤦‍♀️

    • @asr220
      @asr220 2 หลายเดือนก่อน +17

      కరువులో ఉంటే అంతే

    • @billaask
      @billaask 2 หลายเดือนก่อน +16

      @@asr220 😛
      కరువు కాస్త...... చేరువైoది.....

    • @KrishnaMTS-bn2lb
      @KrishnaMTS-bn2lb 2 หลายเดือนก่อน +10

      Pelli kutunni setup chesina broker
      Parent ni kuda set chesi vuntadu.

    • @NRakesh62
      @NRakesh62 2 หลายเดือนก่อน +5

      ​@ramupuppala27అయినా దాని మొహం ఏం బాలే😂😂

    • @Attackerr
      @Attackerr วันที่ผ่านมา

      Thalli thandrule vunte 40 years vaadi tho pelli kaanisthaaraa 😂

  • @Shan-sg7mm
    @Shan-sg7mm 2 หลายเดือนก่อน +33

    అనాథ శరణాలయానికి వెళ్లి పిల్ల ని తెచ్చుకో బ్రో

  • @lakshminarayana2137
    @lakshminarayana2137 2 หลายเดือนก่อน +178

    నిలప బాల పేరే వెరైటీ గా ఉంది ఇవన్నీ మామూలే😢

    • @bachinaramya6183
      @bachinaramya6183 2 หลายเดือนก่อน +2

      😂

    • @buntyraj3537
      @buntyraj3537 2 หลายเดือนก่อน +8

      Original name kadu .

    • @trinkyanilsatri4627
      @trinkyanilsatri4627 2 หลายเดือนก่อน +12

      Uttutti Peru 😅

    • @vunnamraghu9288
      @vunnamraghu9288 2 หลายเดือนก่อน

      @@trinkyanilsatri4627 😂😂😂😂

    • @Rajkumar-j9o6f
      @Rajkumar-j9o6f 2 หลายเดือนก่อน

      Bala neku edi yelaa😅

  • @Riseres779
    @Riseres779 2 หลายเดือนก่อน +110

    ఇంకా నయం బోనస్ గా రేప్ కేసు పెట్టలేదు.. Bcz now trending for fake cases

  • @ajaykumar-s6k4l
    @ajaykumar-s6k4l 2 หลายเดือนก่อน +20

    Great sir miru media mudhuku vachi chaparu. awareness icharu

  • @VamsiKrishna-ou6bi
    @VamsiKrishna-ou6bi 2 หลายเดือนก่อน +47

    ఇది చాలా దారునాలకే దారుణం సార్

  • @madhumandli
    @madhumandli 2 หลายเดือนก่อน +37

    గోదారిల్ల చేతిలో మోసపోయిన
    మా రాయలసీమ అబ్బాయి😢😢 4:08

    • @Kuna_anna_fan_goud
      @Kuna_anna_fan_goud 19 วันที่ผ่านมา

      @@madhumandli Andhra Pradesh kootami govt kuda vaalla Valle gelichindi . Akkada kaapulu, raajulu yeluthunnaru Mee rashtranni...Ika rayalaseema ni aagam chestharu kaapulu

    • @KrishnaKrishna-ev6kl
      @KrishnaKrishna-ev6kl 13 วันที่ผ่านมา

      Godwarilooo chetulooo nenu mosapoyanu naadhi Seema tirupati godwarilooo vaalu antha worst place bhoomi meedha ledu cheta ooru naa 20 lakshalu dablooo dengiesaru veelani vadlakodu raa valami oori tiyali

  • @lavanyae4116
    @lavanyae4116 2 หลายเดือนก่อน +18

    Edhi ma village pakkene 😮 papam chala manchodu e anna

    • @madhureddy2852
      @madhureddy2852 2 หลายเดือนก่อน +1

      Andukey easy ga mosam chesaru

  • @raogaru562
    @raogaru562 2 หลายเดือนก่อน +208

    అసలు అది ఎయిడ్స్ వచ్చిన ముఖ్యం లా ఉంది.

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 หลายเดือนก่อน +30

      danini chesukone danikanna, single better emo

    • @krsrinivasreddy4969
      @krsrinivasreddy4969 2 หลายเดือนก่อน

      ​@@achyuthanandan3614 dannni chesukune kante manchi ammayini chusi rape cheyatame ippudu brokers tho pani kadhu

    • @positivelifestyle402
      @positivelifestyle402 2 หลายเดือนก่อน +6

      😂 yes

    • @DurgaprasadPusala-w9o
      @DurgaprasadPusala-w9o 2 หลายเดือนก่อน +5

      🙏 carrotor Baga. Vuntay. Rupam too. Pani ledu. E. Age. Loo. Adi. A. Hot. Cake. Antegaa. Anteegaa. 🙏

    • @bts_1999_jiminpark
      @bts_1999_jiminpark หลายเดือนก่อน

      @@achyuthanandan3614 😂

  • @MaheshvarmaAdministratio-sl4ge
    @MaheshvarmaAdministratio-sl4ge 22 วันที่ผ่านมา +4

    Very good brother public domain lo niku jarigina anyamnnai bayatapettav ❤❤❤❤

  • @ManjuNath-pr1rl
    @ManjuNath-pr1rl 2 หลายเดือนก่อน +41

    Your exposing to the media is good brother.

  • @saisriharshasaripalli3766
    @saisriharshasaripalli3766 2 หลายเดือนก่อน +7

    Sad but he is strong minded.

  • @intellectualstudycenter432
    @intellectualstudycenter432 2 หลายเดือนก่อน +14

    ఏమి అయితే నేమి అతని తల్లిదండ్రులు కోరిక తీరింది,❤

    • @crusiesmith4146
      @crusiesmith4146 2 หลายเดือนก่อน

      hahaha
      illu kaali okadu edustuntey....
      sankalo entikalu ...geekkunnadu anta.....evado

  • @valivetinageshwarao7152
    @valivetinageshwarao7152 2 หลายเดือนก่อน +12

    ఆ సంభంధము ఈ సంభంధం అని బ్రతుకోసము మోసపుచ్చారు అని రూపాయితీన్నారంటే క్షమించాలి ఇలాంటి బ్రోకర్స్ కి కఠిన శిక్ష విధించాలి

  • @Gramana411
    @Gramana411 2 หลายเดือนก่อน +12

    TV9 telugu channel వారికి నమస్కారము నా పేరు రమణ నేను కూడా పెళ్లి చేసుకోవడానికి బ్రోకర్ లను నమ్మి 8 లక్షల వరకు లాస్ అయ్యాను నాది సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామం

    • @chidambararao4667
      @chidambararao4667 2 หลายเดือนก่อน +1

      Bro Iam in financial problems, can Help 25k

    • @prabhagoud4099
      @prabhagoud4099 วันที่ผ่านมา

      @@chidambararao4667 మీ రెలెటివ్స్ లో ఎవరైనా అమ్మాయి ఉంటే చూసి అతనికి పెళ్లిచేయ్ అప్పుడు ఇస్తాడు...

  • @chinthakindhiamarkumar18
    @chinthakindhiamarkumar18 2 หลายเดือนก่อน +52

    Arachakam " 😢😢😢😢😢😢 maree intha gorama"

  • @gadepallisrinivas4527
    @gadepallisrinivas4527 2 หลายเดือนก่อน +8

    Good information

  • @goodmorning7307
    @goodmorning7307 2 หลายเดือนก่อน +38

    Trains కి, buses కి, సినిమా పాటలకు, మర్యాదలకు పెట్టు పోతలకి అన్నింటికీ భీమవరం పేరు ఇప్పటివరకు ఒకలా ఉంది. ఇప్పుడు పెళ్ళికూతురు పుణ్యమా అని ఇంకోలా మార్మోగుతోంది😂 మా భీమవరం వాళ్ళు అల్లుళ్ళని బాగా చూస్తారు అని బ్రోకర్లు నమ్మించి ముంచారు😂😂😂😂

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน +40

    భీమవరం బ్రోకర్ సినిమా టైటిల్ లా ఉందండీ

    • @subhadrareddy100
      @subhadrareddy100 2 หลายเดือนก่อน

      @@yammanikrishnaiah3346 super vundi nynu full navukunaa

  • @DineshDinesh-xy6vg
    @DineshDinesh-xy6vg 2 หลายเดือนก่อน +16

    nenu 20thousand kattanu brokar ki 2yers aindi no response 😢

  • @peddapullamanjula1029
    @peddapullamanjula1029 2 หลายเดือนก่อน +8

    Don't worry bro manchi ammai dorukuthundhi

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te 2 หลายเดือนก่อน +50

    స్వాతంత్య్రం మళ్ళీ వచ్చింది. ఎంజాయ్

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 2 หลายเดือนก่อน +4

      😂😂

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 หลายเดือนก่อน +2

      ​@@krishnakuruvada1242😂😂😂

    • @nagasurekha5574
      @nagasurekha5574 2 หลายเดือนก่อน +1

      😅😅😅😅😅😅

    • @KK-ml5bw
      @KK-ml5bw 2 หลายเดือนก่อน +1

      Idhi realization 😂😂😂

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 2 หลายเดือนก่อน +11

    ఓరీ మీ దుంపలు తెగ...ఎంత పని చేశారు రా 😢😢😢

  • @novahu3363
    @novahu3363 2 หลายเดือนก่อน +25

    ఈరోజుల్లో పెళ్లి చేసుకునే కన్న చేసుకోకుండా వుండటమే బెటర్ ఏమో అయితే ఇలా మోసాలు లేదా ఎవడో ఒకడితో ఎఫైర్ పెట్టుకొని మొగుడిని లేపేయడం చాలా వున్నాయి ఇవి అన్ని చూసాక పెళ్లి చేసుకొని తిప్పలు పడే కన్న పెళ్లి కానీ ప్రసాద్ అని పించుకున్న పరవ లేదు హ్యాపీ బ్రతికే వచ్చు అని నా అభిప్రాయం మీరు ఎం అంటారు ఫ్రెండ్స్

    • @venkateswararaopaggala9748
      @venkateswararaopaggala9748 2 หลายเดือนก่อน +1

      @@novahu3363 😏 mi boys eamina thakkuva ammie beautiful gaa unndaali and job unnty chaalu dhaani character and behaviour tho sambandham leadhu ani chesukunty final results elagy unntai

    • @novahu3363
      @novahu3363 2 หลายเดือนก่อน

      @@venkateswararaopaggala9748 nuvvu Anna quality vunte వాడుకొని వదిలేయాలి అనుకునే వాళ్ళని నమ్మే వాళ్ళు ఎక్కువ

  • @intellectualstudycenter432
    @intellectualstudycenter432 2 หลายเดือนก่อน +48

    ఈ OC లలో అబ్బాయి లకు అమ్మాయి లు దొరకడం కష్టం ఎందుకంటె, అప్పట్లో వీళ్ళు ఆడపిల్ల అనే తెలుస్తే చాలు అబోర్షన్ చేసే వాళ్ళు అందుకే వీళ్ళకి పెళ్లి కావడం లేదు 😂

    • @ekalavya13
      @ekalavya13 2 หลายเดือนก่อน

      trueee kodukulu sachinatlu vere caste vallani cheskovalsindhe.. maa side chows ki chow ammailu ledu sc st muslims ni cheskuntunnaru

    • @raghavendrar4668
      @raghavendrar4668 2 หลายเดือนก่อน +17

      రే మేము oc లే నాకు ముగ్గురు మేనత్తలు ముగ్గురు అక్కలు intellectual study center అర్ధజ్ఞాని మరి నాకు 39 లో అయ్యింది నాకు అలాస్యం అవ్వటం నా తమ్ముడికి వయసు పెరిగి పోయింది
      అమ్మాయిలు లేక కాదు చదువు జ్ఞానాన్ని పెంచడం పోయి తగ్గి అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ నిర్ణయాల వల్ల కావడం లేదు

    • @intellectualstudycenter432
      @intellectualstudycenter432 2 หลายเดือนก่อน

      @@raghavendrar4668 మీ ఇంట్లో ఉంటే సరిపోతుందా, అయినా నువ్వు 39 వరకు ఎందుకు చేసుకోలేదు జ్ఞానీ 😃 లాస్ట్ లో ఏమి చెప్పావో నీకైనా అర్ధం అయ్యినదా, అయినం నన్ను ఒరే అని పిలుపు లే తెలుస్తుంది మీ oc లకు ఉండే మర్యాద,

    • @rameshmatha6120
      @rameshmatha6120 2 หลายเดือนก่อน

      ఎర్రి పూకా oc లు ఎవడు రా అలా చేసింది..

    • @subbuc926
      @subbuc926 2 หลายเดือนก่อน +9

      eraa meekante chaduvu sandhya emi ledu.. Taagadamm edo evado chesi pillalni kani roadna padeyadam.. Govt. icche free padhakalu reservations dengi tini edavadam.. oc la meeda edavadam🤣🤣🤣

  • @carzy_ravi_time
    @carzy_ravi_time 2 หลายเดือนก่อน +5

    అన్నా బొకర్ లు అంటేనే హ పెరు లోనే ఉండి కదా బొక అన్ని.....😂😂😂😂

  • @sv1732
    @sv1732 2 หลายเดือนก่อน +7

    మనిషి(Money or She) are responsible for most of the crimes.

  • @PRAJATIGER
    @PRAJATIGER 2 หลายเดือนก่อน +3

    మా రాయలసీమ అమాయకుడికి సానుభూతి

  • @RajaSekhar-ty8uu
    @RajaSekhar-ty8uu 2 หลายเดือนก่อน +16

    🎉అదే ప్లేస్ లో అమ్మాయి ఉంటే ఎంత రాదంతం చేసేవరో అబ్బాయి కదా తన బాధ పెద్దగా వేల్యూ ఉండదు ఏంచేద్దాం

  • @buchibabub1189
    @buchibabub1189 2 หลายเดือนก่อน +5

    Good. You came to media

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน +56

    పూర్వకాలంలో మన పెద్దలు పెట్టిన సంప్రదాయం బాల్య వివాహం. ఈ విధానాన్ని రద్దు చెయ్యడం యేమో కానీ, చిన్న వయసులో నే అత్తారింటికి వచ్చిన కోడలు ఆ అత్తగార్నే తల్లి లా చూసుకోవడం, అత్తగారు కోడల్ని కూతురు లా చూసుకోవడం ఉండె. అట్లానే ఇసుంటి మోసాలు జరగకుండా ఉండుండే. అంతా అటూ ఇటు తెలిసిన కుటుంబమే అవ్వడం. పెద్దల సంప్రదాయాల్ని కాలరాస్తే జరిగినది ఇదే.

    • @mallikamadineni7840
      @mallikamadineni7840 2 หลายเดือนก่อน +10

      Istam lekunda alage undi poyina vallu unnaru. Annitilo manchi chedu untayi

    • @familychallenges3067
      @familychallenges3067 2 หลายเดือนก่อน +14

      Me kids ki balya vivaham cheyandi better

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 2 หลายเดือนก่อน +1

      @@familychallenges3067 వాళ్ళు చేసుకుంటే/చేసుకుంటాను అంటే నా అభ్యంతరం యేముంటుందిలే కాని, నేను నా కామెంట్ లో ముందుగానే నోట్ చేసాను. ప్రభుత్వం రద్ధు పర్చింది అని.

    • @vunnamraghu9288
      @vunnamraghu9288 2 หลายเดือนก่อน

      Oreyyyy... Aa daridranni society nundi theeseyadaniki entha mandi fight chesaro thelusa.. malli aa daridram loke society vellali antunnav ante ninnu em anali

    • @vunnamraghu9288
      @vunnamraghu9288 2 หลายเดือนก่อน

      ​@@yammanikrishnaiah3346 maku pelli cheyamdi ani aa age lo vallu adagaru bhayya. Maname ardham chesukuni pelli cheyyali. Aa maha udymanni nee inti nunde malli start chei. Okavela neeku koduku unnadu anuko bulli kodalu vasthindi. Lekapothe koothuru unndanuko bujji alludu vasthadu. Evarochina pelli ayyi nee intikochaka happy ga nuvve vallu iddarini school lo drop chesi malli nuvve intiki theesuku ravochu. Ika pelli sambandhalu chudatam start chei. Nuv ippatinundi chusthene atleast pillalu 5th class ki vacheloga aina pelli avuthundi😂😂😂😂

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 หลายเดือนก่อน +3

    Put a case against that brokers & that lady..Collect all the evidence & touch the court doors.Law will sent that brokers & that lady to jail

  • @venkateshd8626
    @venkateshd8626 2 หลายเดือนก่อน +6

    పిల్ల దొరికితే సరిపోయిందా తల్లి తండ్రుల అవసరం లేదా అత్త మామ ఇల్లు కూడా తెలియదా ? కరువు కళ్యాణానికి దారితీసింది ఇపుడు చెరువు అయింది

  • @Rapo178
    @Rapo178 2 หลายเดือนก่อน

    Awesome story.

  • @YS11222
    @YS11222 2 หลายเดือนก่อน +1

    So sad... brother
    I wish you all the odds is in your favour....Take care of your parents . I'm wishing you ""you will get a very understanding and beautiful wife"".

  • @padma.3308
    @padma.3308 2 หลายเดือนก่อน +3

    ఎంత బ్రోకర్లు సంబంధాలు చూపించిన
    మీరు వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరు తల్లిదండ్రులు ఎంక్వయిరీ చేసుకుని పెళ్లి చేసుకోవాలి.. మీ తప్పు కూడా ఉంది..

  • @sivajip4341
    @sivajip4341 2 หลายเดือนก่อน +2

    God please save Humans

  • @jayapalreddyk6208
    @jayapalreddyk6208 2 หลายเดือนก่อน +3

    Idi learning a lesson from
    These things

  • @srinudon1866
    @srinudon1866 2 หลายเดือนก่อน +3

    అవును ఇప్పుడు ఇది బాగా అలవాటు అయింది మోసగాళ్ళకు. నాకు తెలిసిన 2టీం లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ పక్కన తిరుగుతున్నారు

  • @anumarapuraniteluguchannel4142
    @anumarapuraniteluguchannel4142 2 หลายเดือนก่อน +6

    Annadha saranadhayam lo entho mandhi adapillalu vunnaru valani adharshanga mrg chesokovachuga,,,,valaku oka manchi life echinavalam avutham.....

    • @ganeshlaveti1231
      @ganeshlaveti1231 2 หลายเดือนก่อน +2

      naaku chesukovalane undhi..kani na worst face chusi eh ammayi accept cheyadhu

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 2 หลายเดือนก่อน +1

      ​@@ganeshlaveti1231😂🤣

  • @AnuTeju-a5t
    @AnuTeju-a5t ชั่วโมงที่ผ่านมา

    మేము గోదారొళ్లమండి ఆఆయ్,,,,,
    మా మనసులు వెన్నండి,,,

  • @Amithyd0067
    @Amithyd0067 2 หลายเดือนก่อน

    Dont worry bro. Definitely you will be a good future.

  • @d.mahesh9282
    @d.mahesh9282 2 หลายเดือนก่อน

    😢😢😢 really so sad 😭😭😭😭

  • @pmanibabumanibabu6878
    @pmanibabumanibabu6878 2 หลายเดือนก่อน +27

    ఇంతకీ పెళ్లి కుమార్తె కుమారునికి డ్రిల్లింగ్ ఎంతవరకు వేసిందో చెప్పలా

    • @sudharshanbomma1238
      @sudharshanbomma1238 2 หลายเดือนก่อน

      Ha ha😂

    • @KandhukurivijayKandhukurivijay
      @KandhukurivijayKandhukurivijay 2 หลายเดือนก่อน +1

      😂🤣

    • @manjumanjunath6839
      @manjumanjunath6839 2 หลายเดือนก่อน +3

      నాలుగు లక్షలకు డ్రిల్లింగ్ దింపింది

    • @paladivijay1238
      @paladivijay1238 2 หลายเดือนก่อน +1

      Manodu maatram drill cheyaledhu anta . Main baadha adhe 🎉

  • @Sravanthisheartbeats
    @Sravanthisheartbeats 2 หลายเดือนก่อน

    Super initiation

  • @sudhamanu1208
    @sudhamanu1208 2 หลายเดือนก่อน +37

    😂😂😂orey గోదారి బ్యాచ్ అయ్ అంటూ viedeo చేయండి.మేము godarollam అంటూ buildup istarugha😂😂😂😂😂.ekkadiki పోయారు రా 😂😂😂😂

    • @dadeepyayalamanchili80000
      @dadeepyayalamanchili80000 2 หลายเดือนก่อน +1

      Hey sudha nuvvu vesesavu

    • @Mahi1986___g
      @Mahi1986___g 2 หลายเดือนก่อน +2

      Meeru maamolu ladies kaadhe a zilla ayina mee ladies anta okate batch

    • @nareshv8371
      @nareshv8371 2 หลายเดือนก่อน +1

      Ee godavari batch anthe bayya Mosam maatalathone mosam chestaaru

  • @VictorBabu-fj2sg
    @VictorBabu-fj2sg 2 หลายเดือนก่อน +2

    ఆ అమ్మాయిది భీమవరం చాలా కాలం కిందట నుంచి షాపుల్లో నువ్వు హోటల్ లోని పని చేసుకుంటూ ఉంటే ది అమ్మాయి

  • @karvind5005
    @karvind5005 2 หลายเดือนก่อน +10

    నెరజాణలు అంతే..

  • @sushmakumaribompalli3680
    @sushmakumaribompalli3680 2 หลายเดือนก่อน +5

    Ela chesukoni mosapovadhu

  • @ramaraogalla
    @ramaraogalla 4 วันที่ผ่านมา

    పెళ్లిలో కనీసం చీర కూడా కట్టుకోలేదు గా😂

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 2 หลายเดือนก่อน +1

    అయ్యో అన్న.. యెంత కష్టం వచ్చింది నీకు.... ఊకో... ఊకో....

  • @SathishErlapati
    @SathishErlapati 22 ชั่วโมงที่ผ่านมา

    So sad

  • @Varaprasad-tb1sz
    @Varaprasad-tb1sz 2 หลายเดือนก่อน +1

    This is so sad, papam athani parents and athani emotions tho aadukunnaruu... Jail lo pettali

  • @srinivasraogudivaka9450
    @srinivasraogudivaka9450 2 หลายเดือนก่อน +1

    ఆ బ్రోకర్లు పేర్లు ఫోన్ నంబర్స్ పెట్టు బ్రదర్

  • @SrinivasraoVullangula-rw6jz
    @SrinivasraoVullangula-rw6jz 2 หลายเดือนก่อน +1

    Hindupur means. Great mother's land. Hindupur people r honest and work dedicated personalities. Hindupur women get married luckest person. ❤

  • @chocolatehasith6389
    @chocolatehasith6389 2 หลายเดือนก่อน +2

    ఎదురు కట్నం ఇచ్చి మరీ....

  • @VeeravenkatavallabhakumarK-g8r
    @VeeravenkatavallabhakumarK-g8r 2 หลายเดือนก่อน +2

    Marriage antene no guarantee, no warranty

  • @atchutaraobugatha9838
    @atchutaraobugatha9838 2 หลายเดือนก่อน +1

    Worst situation now a days

  • @apollo567ful
    @apollo567ful 2 หลายเดือนก่อน +9

    వేమారెడ్డి, నీకు సీమలో ఎవ్వరు దొరకలేద, అంత దూరం వెళ్లావు. నీకు ప్రాంతాల మీద స్పష్టమైన అవగాహన లేనట్టువుంది. అమాయకంగా మోస పోయావు. మోసపోయిన తరువాత ఇప్పుడు ఏమి చెస్తావు. కాలానికి అనుగుణంగా మనము ఆక్టివ్ గా ఉండాలి బ్రదర్.

    • @rajr6702
      @rajr6702 2 หลายเดือนก่อน

      Dorakkanega poyindi. Wrong question

  • @user-jl0uw8nk3p
    @user-jl0uw8nk3p 2 หลายเดือนก่อน +3

    Valla amma nanna ki telekunda mari edhuru katnam ela echav ayya 🤷‍♂🤷‍♂🤦‍♂

  • @RAWONE1
    @RAWONE1 2 หลายเดือนก่อน +3

    Intaki adi ammayena ani na doubt?

  • @Ramakrishnay9t
    @Ramakrishnay9t 2 หลายเดือนก่อน +2

    Broker 100 percent nammodhu

  • @narendrapattipati9489
    @narendrapattipati9489 2 หลายเดือนก่อน +2

    Naku telusi ame ammae ladhu abbae ammae ga marindhi

  • @sravani27
    @sravani27 2 หลายเดือนก่อน +9

    Budhi jnanam ledha, Ammay Parents lekunda valla chuttlatho matladakunda epa chwsukunnaru..

  • @Sureshkumar-e9x8j
    @Sureshkumar-e9x8j 2 หลายเดือนก่อน +1

    Nice

  • @edhoalaga0501
    @edhoalaga0501 2 หลายเดือนก่อน +7

    Srikaram matrimony assalu nammakandi ,madanapalli

  • @rameshmatha6120
    @rameshmatha6120 2 หลายเดือนก่อน +1

    ఆహా నా పెళ్ళంట (అల్లరి నరేష్)సినిమా లో ఇదే జరిగింది..

  • @crusiesmith4146
    @crusiesmith4146 2 หลายเดือนก่อน +5

    చలో....పెళ్ళికాని ప్రాసాద్లు వచ్చి...లైన్లో నిల్చోని అట్టెండెన్స్...ఇవ్వండి...ఫాస్ట్ ఫాస్ట్ గా...

  • @MedidiVinodsharma
    @MedidiVinodsharma 2 หลายเดือนก่อน +1

    😂😂😂😂😂😂😂😂😂నవ్వొస్తుంది 😂😂మిగతా కామెంట్ పెట్టాను.

  • @cherrycharan2271
    @cherrycharan2271 2 หลายเดือนก่อน +2

    Ammai valla Amma nanna lekunda marriage yela 🤥

  • @KRsurendra
    @KRsurendra 2 หลายเดือนก่อน +1

    Enduku ayya sensitive vishayalu meedha mosam chestharu.. business lo mosam chesthe dabbule pothayi, Ila mosam cheyyatam valla trauma 💔

  • @buntyraj3537
    @buntyraj3537 2 หลายเดือนก่อน +5

    Srikanth ni mosam chestara .. kota srinivas ni mosam chestara.. movie lo .. sarigga cheppu nuv..

  • @prabhupdv5797
    @prabhupdv5797 2 หลายเดือนก่อน +2

    Eelanty Falthugallu Chalane vunnaru brother- Vallanu Vadilipettodu ...

  • @gopal.kesarikesari3300
    @gopal.kesarikesari3300 2 หลายเดือนก่อน +10

    ఫ్యూచర్ లో ఇ లౌడలా సొసైటీ అంత ఎలాగ తయారవుతుంది... ఇది sure..😡😡

  • @dasyamadityasuri5722
    @dasyamadityasuri5722 2 หลายเดือนก่อน +1

    Verma Reddy look like rahul sipliganj

  • @pavanmudhiraj4537
    @pavanmudhiraj4537 2 หลายเดือนก่อน +15

    ఆ కార్యక్రమం చేసుకున్న అయిపోయేది బ్రో 🙆🏾‍♂️

    • @KrishnaMTS-bn2lb
      @KrishnaMTS-bn2lb 2 หลายเดือนก่อน

      🤩

    • @mahendrareddy6074
      @mahendrareddy6074 2 หลายเดือนก่อน +1

      Miss ayyadu😂😂😂

    • @pavanmudhiraj4537
      @pavanmudhiraj4537 2 หลายเดือนก่อน

      @@mahendrareddy6074 🤣👍🏾

    • @sumanrachamadugu2680
      @sumanrachamadugu2680 2 หลายเดือนก่อน +2

      ఆ కార్యక్రమానికి 4. అవశరమా. అందులో ఆ మెఖానికి. 😂😂

    • @SubhashKG1-o3y
      @SubhashKG1-o3y 2 หลายเดือนก่อน

      😂😂

  • @sravanthi6222
    @sravanthi6222 2 หลายเดือนก่อน +1

    Entha Aamayaka chakravarthi... Chala sad mee... Parents ni choosthe bhadhesindhi...

  • @yashikaandmadhu
    @yashikaandmadhu 2 หลายเดือนก่อน +2

    మోసం చేయడంలో ఆంధ్ర వాళ్ళ నెంబర్ వన్

  • @SureshBabu-ys2xc
    @SureshBabu-ys2xc 2 หลายเดือนก่อน +1

    Ladiss business West Godavari West Godavari ladies business

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 2 หลายเดือนก่อน +2

    Modi ఏమి పీకుతున్నాడు అని కూడా అడగాలి మనం. Prenup legal చేయడు, gender biased laws ని fix చేయడు. నిద్రపోతున్నాడు.

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 2 หลายเดือนก่อน +1

    బాబు నువ్వు చేసినది తప్పు

  • @prasadm7486
    @prasadm7486 2 หลายเดือนก่อน +5

    kostha side ilaanti mosaalu chaala jaruguthaayi jagratha ga undandi

    • @Chandu_volgs
      @Chandu_volgs 2 หลายเดือนก่อน +1

      @@prasadm7486 yes chala fraud chestharu east godavari vallu

    • @aquans1751
      @aquans1751 2 หลายเดือนก่อน

      ​@@Chandu_volgshiiii meedhi ekkada

  • @womensworldkannada
    @womensworldkannada 24 วันที่ผ่านมา

    Meku manchi ammayi tho pelli avthundi anna....

  • @AshrafAli-ls6mb
    @AshrafAli-ls6mb 2 หลายเดือนก่อน

    So sad brother

  • @sandeepdeepu8817
    @sandeepdeepu8817 2 หลายเดือนก่อน +3

    Papam kurrodu icecream tine lope karigipoyindi

  • @appurao964
    @appurao964 2 หลายเดือนก่อน +2

    I feel the mistake is on part of the male - groom .

    • @Kmeena312
      @Kmeena312 2 หลายเดือนก่อน

      Yes right

    • @srilakshmi7346
      @srilakshmi7346 2 หลายเดือนก่อน

      That is not mistake it is his innocence

  • @13138472434
    @13138472434 2 หลายเดือนก่อน +1

    Dont worry..e kaalam lo enta tondaraga pelli avvutundo divorce kuda avutundi..u r lucky

  • @yavarnarameshraja
    @yavarnarameshraja 2 หลายเดือนก่อน +1

    No

  • @vivekreddy3922
    @vivekreddy3922 2 หลายเดือนก่อน +6

    ooru peru telikunda ela pelli cheskuntaru ra babu.. illekkada kuda telikapothe ela?
    ille okate kaadu bandhuvulu evaru, atu 3 tharalu itu 3 tharalu chusi cheskovali pelli anedi..

  • @13138472434
    @13138472434 2 หลายเดือนก่อน +1

    4lakhs govinda govinda

  • @saratGforce
    @saratGforce 2 หลายเดือนก่อน +8

    400 tho ayipoyedhi 4 lacs tho kuda avvaledhu 😢

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 หลายเดือนก่อน +1

      😂😂😂

    • @sumanrachamadugu2680
      @sumanrachamadugu2680 2 หลายเดือนก่อน +1

      ఏంటది ‌.

    • @ImAnil007
      @ImAnil007 2 หลายเดือนก่อน

      😂

    • @rameshdarling2987
      @rameshdarling2987 2 หลายเดือนก่อน +1

      @@saratGforce ade 4 lacks naku unte enni సార్లు avuno 😂😂😂

    • @KK-ml5bw
      @KK-ml5bw 2 หลายเดือนก่อน

      ​@rameshdarling2987 1000 times... jolly jolly jil jil jiga jiga 😂😂😂😂

  • @firebrand8833
    @firebrand8833 2 หลายเดือนก่อน +22

    Middle class peda reddys ki ee samasya ekkuva avtundi pellillu jaragatledu

  • @srinivaskolli_
    @srinivaskolli_ 2 หลายเดือนก่อน

    అమ్మాయి సంగతి తర్వాత, బ్రోకర్లు ఎక్కడ?

  • @priyankap5098
    @priyankap5098 2 หลายเดือนก่อน +1

    Ammayi parents evaro kooda teliyakunda pelli ela cheskunnaru? Vallu pelliki raleda? Valla address teliyakunda pelli cheskodamenti? ....

  • @Arya0091
    @Arya0091 2 หลายเดือนก่อน

    Serious matter avvaru nava kandii.. 🤣😂🤣😂🤣😂

  • @lovely16448
    @lovely16448 2 หลายเดือนก่อน +1

    Ammayilu kuda chala jagratha undali. Mosam chesi dowry harassment chese abbyilu kuda untaru !!!!!

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 หลายเดือนก่อน

    Oc లా వల్ల బ్రోకర్ లు బాగు పడుతున్నారు...😂😂