ఇది తగ్గుతూ వస్తుంది. తల్లులే కొడుకుల్ని పెంచే క్రమంలో, స్త్రీలను గౌరవించడం కూడా నేర్పాలి. ఆ అబ్బాయి తండ్రి, తన తల్లి కి విలువ ఇవ్వడం చూస్తూ ఆ పిల్లాడు పెరగాలి. ఆ తల్లి, తన భర్త వైపు వారిని ఆదరించాలి, అప్పుడు భర్త కి భార్యపై గౌరవం పెరుగుతుంది. ఇవ్వన్నీ కలిపి జరుగుతూ ఉండాలి, అదే సనాతన ధర్మం. స్త్రీ పురుషులు వారి వారి స్వధర్మాన్ని పాటించాలి😊 ఒక స్త్రీ కి ఇంకో స్త్రీ మీద ద్వేషం పోయిన రోజు - ఒక మగవాడు , భార్యకీ, తల్లికి ఇద్దరికి న్యాయం చేయగలుగుతారు తల్లీ.
ధన్యవాదములు స్వామి 🙏
మీకు పాదాభివందనాలు గురువుగారు👏👏👏🙏🙏🙏
Chala Baga chepperu sir
Super super super super sir meru
Super guruvugaru
Barya ante jeetham Leni panimanishela chustharu guruvugaru
All most antey sis
ఇది తగ్గుతూ వస్తుంది. తల్లులే కొడుకుల్ని పెంచే క్రమంలో, స్త్రీలను గౌరవించడం కూడా నేర్పాలి. ఆ అబ్బాయి తండ్రి, తన
తల్లి కి విలువ ఇవ్వడం చూస్తూ ఆ పిల్లాడు పెరగాలి. ఆ తల్లి, తన భర్త వైపు వారిని ఆదరించాలి, అప్పుడు భర్త కి భార్యపై గౌరవం పెరుగుతుంది. ఇవ్వన్నీ కలిపి జరుగుతూ ఉండాలి, అదే సనాతన ధర్మం. స్త్రీ పురుషులు వారి వారి స్వధర్మాన్ని పాటించాలి😊 ఒక స్త్రీ కి ఇంకో స్త్రీ మీద ద్వేషం పోయిన రోజు - ఒక మగవాడు , భార్యకీ, తల్లికి ఇద్దరికి న్యాయం చేయగలుగుతారు తల్లీ.
Ala chusukune vaaru leru guruvu gaaru narakam chupinche valle vunnaru😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Super cheparu sir
Oomsree matre namah oom Sree matre namah oom Sree matre namah oom Sree matre namah
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💯🙏
👌👌👌👌👍👍👍👍
🦁
❤️🙏🙏
Oil 8ó
సేమ్ నెంబర్ ఇలాంటి వాడే మధ్యలో వచ్చాం మధ్యలోనే వెళ్లిపోమంటారు సేమ్ నాకు సిచువేషన్ ఇంతే
Wife'a ane expect chastha Mari husband ki expectations undaya havi count rava
Nakana valla amme istam kani andaru anttaru ammani premichinodu barayni inkka premestadu ani but adhi raoungu😢
Pellamante panimanishi namogudunenu ante eshatam ledu
Bamadri itu raara
Telugu states lo asalu ladies ki respect vunda
Super sir