ఎక్కడినుంచో తెచ్చిన అరువు బాగోతం భారత ధర్మం భారత సంస్కృతి భారత చరిత్ర ని అపహాస్యం చేస్తూ ఎంతోమంది యువకులు ఎంతోమంది అనగారిన వర్గాల ప్రజలు ఎంతోమంది మేధావులు వక్రభాష్యం చెప్పినప్పుడు దానికి కారణం అయినాయి కమ్యూనిస్టులు ఏమి సాధించారు ఎంతోమంది ప్రజలు కుటుంబాల కన్నీళ్ళకు కారణమై హీరో ఈరోజు అట్ట అడుగుకి పోయారు గద్దర్ పాడే పాటలు అన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం వాళ్ల పిల్లలు మాత్రం యూఎస్ ఎలా ఉన్నావ్ చదవాలా పేద ప్రజలు పిల్లలు మాత్రం అడవి బాట పట్టాల ఈ దేశానికి అతి ముఖ్యమైనటువంటి దరిద్ర లో ఈ కమ్యూనిజం 1 అలాగే భారత ధర్మానికి హిందూ ధర్మానికి కూడా అతి ముఖ్యమైనటువంటి అవరోధం తెచ్చిన ఈ కమ్యూనిజం ఏ స్థితిలో ఉంది అందరికీ తెలుసు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది జై భారత్ మాతాకీ జై జై హింద్
సమాజ శ్రేయస్సు కోసం... అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం.. బానిస బతుకుల విముక్తి కోసం.. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం.. తమ జీవితాలను ధారపోసిన ఈ విప్లవ జీవులను మించిన దేశభక్తులెవరు... మీకివే మా జోహార్లు..
జోహార్ గద్దర్ తాతా హమారాహే తెలంగాణ ఉద్యమం పాట ముగాబోయె నీ స్పూర్తి నవయుగ సమాజానికి ఒక్క బాట తెలంగాణా ఉన్నాళ్లు మీరు తెలంగాణ ప్రజల గుండెలో బ్రతికే ఉంటరు జై బీమ్ లాల్ సలాం
ఈ ఆటపాటల వల్ల రాజ్యం రాదు తన ఆశయాలు నెరవేరు మన మహనీయులు చేసిన పోరాటాన్ని త్యాగాన్ని మన మనసులో నిలుపుకొని మన సమాజాన్ని కట్టి మనమంతా ఒకటై అధికారం సాధిస్తేనే మన సమస్యలు తీరుతాయి అంతేకానీ యాట పాటల వల్ల రాజ్యం వచ్చేది అయితే ఇప్పుడు ఈ రాజ్యం వచ్చేది
అక్కా ,,, ఇదంతా బాగానే ఉంటుంది , కానీ ఎందుకు ఓటు విషయానికి వచ్చేసరికి అందరూ మాయమైపోతారు , డప్పుకొట్టి పాటపాడి ఆడితేనే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టా,,,, ఏళ్ల తరబడి విన్యాసాలు చేసినా రాజ్యం మనకు దక్కట్లేదు , గద్దరన్న గారు ఎంతో శ్రమించాడు , ఎన్నో వేల పాటలు వేల వేల ప్రసంఘాలు ఎన్నో డాన్సులు లెక్కించలేనంత కష్టం , ఉద్యమాల పేరుతో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేకపోతున్నాం , కారణం స్వార్ధం ,,,, ఇది అందరికీ వర్తిస్తుంది . .
పూర్వ కాలం అన్నా దురై అంత్య క్రియలకు వచ్చిన జనాల రికార్డ్ కంటే (TN) మన కామ్రేడ్ గద్దరన్న అంత్య క్రియలకు వచ్చిన వారి సంఖ్య బాగా ఎక్కువ అనిపిస్తుంది, Comrades! Inquilab zindabad, లాల్ సలాం గద్దరన్నా! జోహార్ గద్దరన్నా. నువ్వు మా గుండెల్లోనే ఎప్పటికీ ఉన్నావు, ఉంటావు. విప్లవం మరణించదు! వీరుడు మరణించడు!
జోహార్ గద్దర్ అన్న 🙏🙏🚩🚩🚩🚩
తెలంగాణా ప్రభుత్వం గద్దర్ అన్న మీద ఉన్న కేసులు కొట్టివేయక పోవడం చాలా సిగ్గు చేటు.తెలంగాణా వచ్చాకా కూడా ఏమి లాభం ??
'మల్లెతీగకు పందిరివోలె' పాట ఒక్కటి చాలు మన అందరి హృదయాలను కదిలించడానికి.. జోహార్ గద్దర్ ..
ఎక్కడినుంచో తెచ్చిన అరువు బాగోతం భారత ధర్మం భారత సంస్కృతి భారత చరిత్ర ని అపహాస్యం చేస్తూ ఎంతోమంది యువకులు ఎంతోమంది అనగారిన వర్గాల ప్రజలు ఎంతోమంది మేధావులు వక్రభాష్యం చెప్పినప్పుడు దానికి కారణం అయినాయి కమ్యూనిస్టులు ఏమి సాధించారు ఎంతోమంది ప్రజలు కుటుంబాల కన్నీళ్ళకు కారణమై హీరో ఈరోజు అట్ట అడుగుకి పోయారు గద్దర్ పాడే పాటలు అన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం వాళ్ల పిల్లలు మాత్రం యూఎస్ ఎలా ఉన్నావ్ చదవాలా పేద ప్రజలు పిల్లలు మాత్రం అడవి బాట పట్టాల ఈ దేశానికి అతి ముఖ్యమైనటువంటి దరిద్ర లో ఈ కమ్యూనిజం 1 అలాగే భారత ధర్మానికి హిందూ ధర్మానికి కూడా అతి ముఖ్యమైనటువంటి అవరోధం తెచ్చిన ఈ కమ్యూనిజం ఏ స్థితిలో ఉంది అందరికీ తెలుసు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది జై భారత్ మాతాకీ జై జై హింద్
సమాజ శ్రేయస్సు కోసం... అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం.. బానిస బతుకుల విముక్తి కోసం.. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం.. తమ జీవితాలను ధారపోసిన ఈ విప్లవ జీవులను మించిన దేశభక్తులెవరు... మీకివే మా జోహార్లు..
జోహార్ కలకరుడా జోహార్ ఉద్యమం వీరుడా జోహార్.. నీ పాట తెలంగాణ ప్రజల కో ప్రాణం పౌచెందీ... లాల్ సలాం
ఓ వీరుడా వందనం, చుక్కల్లో ద్రువతరవై పోయావా, మళ్లీ పుడతావ అన్నా 😭😭😭 కన్నీటి వీడ్కోలు 🙏🙏🙏
ex
😂
💐💐💐👏👏 అన్న మాట,పాట,ఆట ప్రజల గుండెల్లో అజరామరం,లాల్ సలాం గద్దర్ అన్న 🙏
గద్దర్ గారికి కుటుంబానికి మాప్రగాడసంతాపము తెలుపుకుంటున్నాము వారికి స్వర్గప్రాప్తి కలగాలని మనము అందరము దేవున్ని వేడుకుంటున్నాము.
రాఘవ. కట్టా. పెద్ద పాపయ్య పల్లె హుజూరాబాద్. మం:
జై అమరుడు గద్దర్ గారికి
జై జై జై. గద్దర్ గారికి
తెలంగాణ లో ఉన్న కళాకారులు, విప్లవ కారులు,సేవకులు ఏ రాష్ట్రము లో లేదు.
May be West Bengal లో కూడ ఉండొచ్చు..
10000%
ప్రజల పాటకు మరణం లేదు.
అమరుడు గద్దరన్నకు జోహార్లు 🥗🙏🙏
ఏడెల్లి రాములు ✍️
😮. O. O. Oo. O o o i o. O o o. O o. Oo o
విమలక్క పాట పాడనే లేదు కదా సార్ అని నేను నా అభిప్రాయం మనసు లో మాట 😀😂😭❤️😎🔥.
నేనదే చూస్తున్న...
Rating kosam ha caption
@@korrakoppusujatha1769😮😮
ఇటువంటి సమయంలో కూడా ఝూటా థమ్బనైల్సా...
జోహార్ ఉద్యమ వీరుడా! జోహార్ కళకారుడా!
తెలంగాణా విరుడవందనం.కనిటివిడ్కొలు😭😭😭😭😭
జోహార్ గద్దర్ తాతా హమారాహే తెలంగాణ ఉద్యమం పాట ముగాబోయె నీ స్పూర్తి నవయుగ సమాజానికి ఒక్క బాట తెలంగాణా ఉన్నాళ్లు మీరు తెలంగాణ ప్రజల గుండెలో బ్రతికే ఉంటరు జై బీమ్ లాల్ సలాం
జోహార్ గద్దర్ గారు - అమర్ రహే - జై భీమ్ 🙏🙏🙏
Hi akka meru anta chala eshtam me ma miryaguda vasthe okka signature cheyara plz I miss u gadhar garu
ఈ ఆటపాటల వల్ల రాజ్యం రాదు తన ఆశయాలు నెరవేరు మన మహనీయులు చేసిన పోరాటాన్ని త్యాగాన్ని మన మనసులో నిలుపుకొని మన సమాజాన్ని కట్టి మనమంతా ఒకటై అధికారం సాధిస్తేనే మన సమస్యలు తీరుతాయి అంతేకానీ యాట పాటల వల్ల రాజ్యం వచ్చేది అయితే ఇప్పుడు ఈ రాజ్యం వచ్చేది
Aata patale oka taati medaki testhayi udyamaaniki patale oopiri
బరువుతో గుండెల్లో బండ పడింది . కానీ ఆ గుండె గొంతులో కొచ్చినా పాడుతున్న కళాకారులు గద్గద స్వరంతో పాడతున్న గద్దరన్న స్మృత్యంజలి పాట .
విమలక్క ఈ రాజకియాలు చూస్తుంటే మళ్ళీ ప్రజాతంత లోకి వెళ్ళాలి అనిపిస్తుంది
Super 💖
గద్దర్... విప్లవజ్యోతి. ఈ పలుగు మనది ఈ పార మనది.... పండించే పంట మనది.... నడుమ ఈదొర ఏందిరో వాడి జులుమేందిరో...
ఉద్యమకారులపై ఉన్న కేసులు ఎత్తివేయాలి
అక్కా ,,, ఇదంతా బాగానే ఉంటుంది ,
కానీ ఎందుకు ఓటు విషయానికి వచ్చేసరికి అందరూ మాయమైపోతారు ,
డప్పుకొట్టి పాటపాడి ఆడితేనే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టా,,,,
ఏళ్ల తరబడి విన్యాసాలు చేసినా రాజ్యం మనకు దక్కట్లేదు ,
గద్దరన్న గారు ఎంతో శ్రమించాడు , ఎన్నో వేల పాటలు వేల వేల ప్రసంఘాలు ఎన్నో
డాన్సులు లెక్కించలేనంత కష్టం ,
ఉద్యమాల పేరుతో కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేకపోతున్నాం ,
కారణం స్వార్ధం ,,,, ఇది అందరికీ వర్తిస్తుంది .
.
Jai. గద్దర్ అన్న ఉద్యమాల వూపిరి. జోహార్ జోహార్ జోహార్ జోహార్ జోహార్. గద్దర్. అన్న
విమలక్క మా ఊరికి కూడా వచ్చింది, చిన్నపుడు బహిరంగ సభకు వెళ్ళే వాళ్ళం ,, ఎప్పుడు చుక్కల్లాoటి చుక్కల్లో లక్షాలాది చుక్కల్లో నువు వేగు చుక్కవయినావా ,,
Johar Gaddar anna..your song will be there for ever..
*✊జోహార్ జోహార్ గద్దర్ గారికి❤🙏💐*
జోహార్ కామ్రేడ్ గద్ద ర్ గారికి
పూర్వ కాలం అన్నా దురై అంత్య క్రియలకు వచ్చిన జనాల రికార్డ్ కంటే (TN) మన కామ్రేడ్ గద్దరన్న అంత్య క్రియలకు వచ్చిన వారి సంఖ్య బాగా ఎక్కువ అనిపిస్తుంది, Comrades! Inquilab zindabad, లాల్ సలాం గద్దరన్నా! జోహార్ గద్దరన్నా. నువ్వు మా గుండెల్లోనే ఎప్పటికీ ఉన్నావు, ఉంటావు. విప్లవం మరణించదు! వీరుడు మరణించడు!
నిజాలు చెప్పాలి నీవు చెప్పినది అబద్దం అంతమంది రాలేదు a లెక్కన చూస్తేనే తక్కువ వచ్చారు
జోహార్ గద్దర్ అన్న,,🙏🙏🙏
జోహార్ గద్దర్ తాత 😢😢😢
నిజమే విమలక్క 😢😢
Great akka ♥️🙏
జోహార్ జోహార్ గాద్దర్ అన్న
సూపర్ అక్క
అక్క లాల్ సలాం అక్క జై భీమ్
Your ideology never died Sir, Jai Gaddar 🙏🙏🙏🙏
Super Amma well said about Anna this shameless govt think about fighters of telangana
Super Akka👍🙏
విప్లవ సింహానికీ గర్జనలాల్ సలాం
Correct ga cheppinaru akka
ఈవీడిలో పాట ఎక్కడ ఉంది చెప్పండి
IT'S NOT POWER IT'S NATURE.POWER OF COMMON MAN.
విమలక్క వేసుకున్న nike shoes చెప్పకనే చెప్తున్నాయి, ఆమె ఎంత శ్రమకు ఓర్చుకుని గద్దర్ అంత్యక్రియలకు హాజరు అయ్యిందో
Great akka johaur
Amazing
Gaddar is living people heart
Gaddar is alive always
Gaddar is a legend
Greatest vimalakka
అక్క నేను దళం లో చెరలునుంకుంటున్న అక్క ప్లీజ్ హెల్ప్ చెయ్యండి అక్క
జోహార్ గద్దరన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Jai vimalakka jai bhim
Johr gadhr ann🎉😂
Good point
Vimalakka great
Vimalakka song ledura
Legends never die jai ho Ghaddgar anna 🙏🙏🙏 i am fan to ur songs .
లాల్ సలాం కామ్రేడ్
REPALLE VENKATESH MOVIES
Whatever you said exactly correct
విమలక్క పాటకు ఎవ్వడు ఏడవలే విమలక్క మీద పెట్టుకున్న నమ్మకాన్ని విమలక్క వమ్ము చేసింది అని అందరు ఏడ్చారు
In country ..not required..... revolution songs. For country it's ok.
Vimla akka super song
పాట యాడా ఉండాది
JOHAR GADDAR ANNA🙏🙏🙏
Extraordinary guys
Johar Comrade Gaddaranna😮
Johar sir
విమలక్క అవకాశవాద
పాట.....ఎక్కడ...
జోహార్ గద్దర్ అన్న జోహార్
ఈమె పాట సూసి ఎవ్వడు ఏడవలే, గద్దర్ అన్న సచ్చి పోయాడు అన్న కాడి నుండి తెలంగాణ లో ఉద్యమ కారులు, పేద ప్రజలు తప్ప, ఏ విమల ఎవ్వరు ఏడవలే
great madam
ఇందులో పాట ఎక్కడ ఉన్నది రా నాయనా
Johar johar Gaddar Tata .
Naku aayana patallo " podusthunna poddumida nadustunna kalama poru telanganama pata chala istam aa pata vacchinapudu nenu 8th class antha chinna vayassulone pata vintunte ekkadalenanta dairyam vacchedi. Kani ippudu ayana lerani telisi kallallo nundi nillubagadamledu😢
Johar johar Gaddaranna 🙏💐💐
Johar Gadar annagaru
పాటనే పాడలేదు . ఎందుకురా ఆ టైటిల్ పెట్టారు
🎉❤
imiss you sir
Johhar gadderanna johar
నిజం చెప్పారు అక్క
Johar Gaddar garu
Where is SeetaAkka she sing political songs
Johar gaddaranna😭😭😭😭😭💐💐💐💐👌
E udyamakarulu papam pranam posi geyalu raasi paduthari kani prajalu a time ki vini anandinchi velthare kaani spoorthi tho acharinchatam chudaledhu
Viplava veerulaku joaar....johaar.....
జోహార్ గద్దర్ అన్న
Why don't these kind of Good people become Politician...where they do Good to Society...
👌👌👌👍👍👍🙏🙏🙏🙏🙏
Om namah shivaya goppa kalakarudu
Johar.gadargaru
Kesulu matram yetheyyaru akka
🔥George reddy✊ జోహార్ గద్దర్ గారు జోహార్ 🙏🏻💐💐
Johar Gaddar Johar Johar. Ni patalu unnathavaraku niku maranam ledu comrade
Pata Ada undiraaa bhai...vediolo....
👌✊
Jhohar Gaddar Sir 🙏
Om Shanti