చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకుంటున్నా: పవన్, టిడిపి ఎమ్మెల్యే బెదిరింపులు, వైసిపి నాయకులకి బెయిల్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 30

  • @talapanty
    @talapanty 2 หลายเดือนก่อน +3

    చాలా కరెక్ట్ సార్ దర్శనాలు గురించి.

  • @krishnamurthy5631
    @krishnamurthy5631 2 หลายเดือนก่อน +2

    Nice description 🙏🙏🙏

  • @kjhansirani7569
    @kjhansirani7569 2 หลายเดือนก่อน +2

    Good morning sir very good analysis
    Available news for students to tell news in schools every day

  • @greengawd
    @greengawd 2 หลายเดือนก่อน +1

    Thank you sir. Well done.

  • @soulapursaibabu8808
    @soulapursaibabu8808 2 หลายเดือนก่อน +2

    Best news channel to follow. To the point and no false propaganda

  • @gvsappalarraju
    @gvsappalarraju 2 หลายเดือนก่อน

    Really nice analysis Sir!

  • @SivaKumar-cf8qd
    @SivaKumar-cf8qd 2 หลายเดือนก่อน +1

    Okay sir we will watch interview

  • @prabhakarrao275
    @prabhakarrao275 2 หลายเดือนก่อน

    Very nice Analysis sir 🎉🎉

  • @commonman6304
    @commonman6304 2 หลายเดือนก่อน +2

    చంద్రబాబు దగ్గర.. పవన్.. నేర్చుకున్నంత వరకూ.. okay.. సంతోషం..!! కానీ, BJP/Modi అండ చూసుకుని.. గురువుకి పంగనామాలు పెట్టాలనుకుంటే.. దెబ్బతింటాడు..!!

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 2 หลายเดือนก่อน +1

    Great words by పవన్ గారు 👍

  • @gouriswarnarra4959
    @gouriswarnarra4959 2 หลายเดือนก่อน +2

    చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసేవారందరికి నిజాయితీ ఉంటే చాలు

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 2 หลายเดือนก่อน +1

    యాభై ఏళ్ళ నుండి వింటున్నాం దేవాదాయ భూములు కబ్జా గురించి. ఏమీ కాదు

  • @krsnapen
    @krsnapen หลายเดือนก่อน

    రమేష్ గారు మీరు ఎనాలిసిస్ బాగా చేసి చెప్తారు 👌

  • @swethakothapalli667
    @swethakothapalli667 2 หลายเดือนก่อน +1

    Darshanam vishayam lo vijayawada kuda alage undhi sir entha ekkuva dabbulu pedithe antha daggara ga darshanam distance untudi very unfortunate

  • @lakshmiachanta2604
    @lakshmiachanta2604 2 หลายเดือนก่อน

    Ramesh garu mee analysis chala baguntundi. Memu follow avutoo untamu. 15 to 20 m vedio pettandi. Okesari 40 m kakunda. Ekkuva matter unte 2 vedio s cheyandi. Small suggestion only

  • @mvssarma3387
    @mvssarma3387 2 หลายเดือนก่อน +1

    Sorry, I notice athi vinayam.
    He can have his own dreams to get to CM seat some day by hook or crook.

  • @croydon21H
    @croydon21H 2 หลายเดือนก่อน

    @31:04 In that case they should not have been arrested. Instead allowed them to get bail and be free from day 1.

  • @brahmaiahdondapati
    @brahmaiahdondapati 2 หลายเดือนก่อน

    We are waiting ajai kallam interwe

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 2 หลายเดือนก่อน

    Pogadadam annadi correct kademo sir
    Yadaardham yadaardhamgaa cheppadam chaalaa kashtam
    Aham addu vastundi

  • @ThippaiahKurugodu
    @ThippaiahKurugodu 2 หลายเดือนก่อน

    Kandula Ramesh Zindabad

  • @venugopaladivivenugopal8592
    @venugopaladivivenugopal8592 2 หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ is a perfect man has seen all shades of life. CBN is a perfect politician with a vision. Their blend is unique and will keep AP in a high place. But is the AP voters are determined strongly to keep Jagan party at a distence in future elections.?

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 หลายเดือนก่อน

    It's better you first read our the headlines so that we will know what are the interesting issues you are going to cover🎉🎉🎉

  • @Harisheducational
    @Harisheducational 2 หลายเดือนก่อน

    మూర్తి యాదవ్ తో ఇంటర్వ్యూ ఇవ్వండి

  • @srajgopalrao
    @srajgopalrao 2 หลายเดือนก่อน

    Keep it up Pavan garu
    Would like to see you as CM

  • @REALTALKఉన్నమాట
    @REALTALKఉన్నమాట หลายเดือนก่อน

    పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ పరిణతి సాధించారు.

  • @lktiger009
    @lktiger009 หลายเดือนก่อน

    Bojjala sudhir reddy behavior wasn’t good

  • @BRamavnj
    @BRamavnj 2 หลายเดือนก่อน

    Eenadu lo TDP ki unde reddysamagikavargam varthele anti ga enduku vasthunnai meevaallavi enduku raavu sir

  • @jrambati
    @jrambati 2 หลายเดือนก่อน

    Vaddinche vadu mana vadaithe!? bail yenduku raadu, aadhharalu leni caselaku ayithe bail raadu, political criminals ki itte bail vastundi sorry anyaya vyavastani yemi ana koodadu

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 หลายเดือนก่อน

    ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అనుమానపట్టానికి ప్రధాన కారణం ..
    2014లో అప్పటికప్పుడు పార్టీలు పెట్టడం, ఆయన ఎవరిని నిలబెట్టలేదు,
    అందుకే నేను ప్రసంగాలలో నేను మోడీ గారితో ఎలియన్స్ లో ఉన్నాను ,
    అందుకని అనుభవం గల నాయకుడు రాజధాని లేని రాష్ట్రంలో అప్పులతో ఇచ్చిన రాష్ట్రంలో, అందుకే సపోర్ట్ చేస్తున్నానన్నారు,
    కానీ 2019 ముందు పాచిపోయిన లడ్డుల పోరాటాన్ని ఆపి'మరి,
    ఎవరు రాజధాని అమరావతిగా మార్చి ఎవరైతే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదు?
    వాళ్ళ రూట్ మ్యాప్ లో బిజెపి కేసిఆర్ రూట్ మ్యాప్ లో నడిచి టిడిపిని ఉండనివ్వను అమరావతిని కట్టనివ్వను అన్న ప్రచారంతో,
    ముందుకెళ్లి ముఖ్యమంత్రిగా కూడా తాను ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ,.
    ఎన్నికలవు గాని బిజెపితో అలెన్సుకి వెళ్లారు,
    బిజెపితో ఎలియన్స్ కి వెళ్ళాక వాళ్ళు రూట్ మ్యాప్ ఏమైనా ఆయన జగన్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటం చేయలేకపోయారు,
    అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిజెపి జనసేన ఏలియన్స్ డిపాజిట్ కూడా రాలేదు,
    సర్వేలు చేయించుకున్న తర్వాతే అయినా అక్రమ అరెస్ట్ అప్పుడు వ్యూహం ప్రకారం టిడిపి తో అప్పటికే బిజెపి ఆ లియన్స్ ఉంది టిడిపి తో కూడా ఏలియన్స్ ప్రకటించారు.
    అందుకే భయపడాల్సి వచ్చింది. షిండే ప్రయోగాలకు ఆలవాలమైన బీజేపీ ఏలియన్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల ముందు చివరిలో హ్యాండ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ .
    మరల సీట్లు తీసుకొని జగన్ రెడ్డి గనక కొంచెం 60 సీట్లు అలాగా వస్తే షిండే ప్రయోగానికి అనుకూలంగా ఉపయోగించుకోవాలని జనసేన కనుకూలమైన బిజెపి ఎలియన్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి అభిప్రాయం అయితే ఉంది.
    ప్రజలు అవకాశం ఇవ్వకుండా జగన్ రెడ్డికి 11 సీట్లు పరిమితం చేశారు .
    కేవలం టిడిపి కార్యకర్త నుంచి అధినేత వరకు పడిన శ్రమ వల్ల. చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్రంలో ఉండాల్సిన అవసరాన్ని గుర్తించడం వల్ల .
    ఇక్కడ టిడిపి లక్ష్యమైన వైసిపిని 11 సీట్లకు పరిమితం చేశారు. వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇన్చార్జెస్ పెట్టుకొని వార్డ్ ఏజెన్సీ పెట్టుకొని కూడా అసలు పార్టీ నిర్మాణం చేసుకొ లే ని పవన్ కళ్యాణ్ కి సీట్లు ఇచ్చి మరి దగ్గరుండి గెలిపించారు. అలాగే బిజెపిని కూడా.
    కానీ బిజెపి జనసేన తనకిచ్చిన సీట్లు వైసిపి వాళ్ళని చేర్చుకున్నారు.
    జనసేన కూడా వైసిపి వాళ్ళని చేర్చుకొని ఇచ్చారు?
    కానీ బిజెపి ఇచ్చిన వైసీపీ మూడు ఎంపీ సీట్లు బిజెపి ఓడిపోయింది .అది వైసిపి గెలవడానికి ఉపయోగపడింది.
    అందుకే ఇక్కడ టిడిపి త్యాగాన్ని తప్పనిసరిగా అందరు గుర్తుపెట్టుకోవాలి.
    టిడిపి సీట్లు ఇవ్వకపోతే బిజెపి జనసేన పరిస్థితి వేరీగా ఉండేది.
    కానీ జగన్ రెడ్డికి పూర్తిగా రాజకీయంగా బలంగానే ఉంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావు అన్న. లక్ష్యంతో.
    చంద్రబాబు గారు అంత కష్టపడి వచ్చిన ప్రతి అవకాశాన్ని వచ్చిన ప్రతి ప్రజా సంఘాన్ని కూడా కలుపుకు వెళ్లారు.
    పవన్ కళ్యాణ్ గారు మాటలు వేరు. చేతల వేరు.
    జీవో నెంబర్ వన్ పైగా అన్ని దొంగ ఓట్లపై గాని ఏనాడు కలిసి రాలేదు.