సార్ , మీరు ఇచ్చిన ఇంటి ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టడం పూర్తయి, ఇంటి లోకి చేరిన తర్వాత , మాకు సరిగా జరగకపోతే , ఆ ఇంటికి పెట్టిన ఖర్చు మొత్తం మీరు తిరిగి ఇవ్వగలరా? తెలియజేయగలరు
oka dought sir Naku 2 places lo houses unnai ,1 small house (60gajalalo) repairs cheyyaleni vidanga vastu dasham undi. nenu aa illu use cheyyatledu.lock chesamu ippudu a illu avasram ledu Aina vastu dosham effect untunda maa meeda. unused , lock lo unna inti valla.
@@100vaastuplans-writingguar7 సార్ , ఇల్లు కట్టడం పూర్తయి, ఇంటి లోకి చేరిన తర్వాత , మాకు సరిగా జరగకపోతే , ఆ ఇంటికి పెట్టిన ఖర్చు మొత్తం మీరు తిరిగి ఇవ్వగలరా? తెలియజేయగలరు
Sir Small Request.. Me Subject Meedha Consontration kante...Yere Siddanthukla meedha Comments kosame Meeru Yekkuva Consontration Cheyyaakaandi...yedutavallani Yekkuva comments Cheyyadam valla irritation ga untundhi plz Don't Comments others Subjects...Plz Consontration For Ur Subject...
Sir నమస్కారములు. నేను అమ్మకానికి గల ఇల్లు చూశాను అది సౌత్ ఈస్ట్ రోడ్డు కలిగి ఉంది. వాస్తు ప్రకారం ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటుంది. South side compound wall ఇంటికి దగ్గరగా అంటే one feet gap మాత్రమే . ఈ విధంగా ఉంటే అది ఎలాంటి ఫలితాలను కలిగి ఉంటుంది నా సందేహాన్ని నివృత్తి చేస్తారు అని కోరుకుంటున్నాను.
Good information guruvugaru 🙏
స్వామి ముగ్గురు అన్నదమ్ములు ఒకే వరుసలో ఉండవచ్చా మా పెద్దన్నయ్య కి అమ్మానాన్న ఇల్లుఉత్తరమున ఉన్నది ఉండవచ్చా స్వామి
చెప్పగలరా స్వామి
ధన్యవాదాలు గురువుగారు దయచేసి ఎ వాస్తు శాస్త్రం పుస్తకాలు నిజమైనవి అ పుస్తకాలు పేర్లు తెలియుచేయగలరు మీ శ్రేయోభిలాషి
గౌరు తిరుపతి రెడ్డి గారి పుస్తకాలు మాత్రమే చదవండి మొత్తం 19 పుస్తకాలు ఉన్నాయి అందులో 2 లేదా మూడు మాత్రమే మార్కెట్లో లభిస్తున్నాయి
వాటి పేర్లు వెళ్లడించలేదు గురువు గారు
దక్షిణ లేదా పడమర ప్రహరీ గోడలు ఫిజికల్ గా ఉత్తర తూర్పు గోడలకన్నా ఎత్తు కనిపించాలా! లేదా స్లొప్ లా తీసుకుని వచ్చి కలపాలా.. తెలియచేయగలరు
అంతా, తుసు😮😮😮😮
Clarity ga cheppandisir
Next video...
If any level differences shall. We adjust by putting grill
Yes
చాలా వరకు ని జమే నుండి .. తప్పు ఏక్కడ కనపడినది.
వాస్తు శాస్త్రం పుస్తకాలు పేర్లు తెలియుచేయగలరు
గౌరు తిరుపతిరెడ్డి గారి రచన
వాస్తు శాస్త్ర వాస్తవాలు
Sir nenu mi class roju half an hour vitunnanu sir nenu memlani namuthunanu sir , thank you sir
All the best
East goda north piki ekkala leka north goda East goda piki eakkalo cheppale
Well sir baa explain chesesaaru.marinni mee vedious koosam public waiting sir.namasthe.
Thanks for compound wall video
Thanks
two houses ki common coumpound wall undavacha
Undochu. But four side house ku kaali vadalali.
Migita amshaalu kuda untai avi gamaninchi kattali
Prahari bayata uttara vaayuvyam lo bath room kattavacha
Chudakunda... Advice Danger kaagaladu
ತೆಲುಗು ಲಿಪಿ
సార్ , మీరు ఇచ్చిన ఇంటి ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టడం పూర్తయి, ఇంటి లోకి చేరిన తర్వాత , మాకు సరిగా జరగకపోతే , ఆ ఇంటికి పెట్టిన ఖర్చు మొత్తం మీరు తిరిగి ఇవ్వగలరా? తెలియజేయగలరు
Guarantee ante ade kada
@@100vaastuplans-writingguar7 Thank you sir
oka dought sir Naku 2 places lo houses unnai ,1 small house (60gajalalo) repairs cheyyaleni vidanga vastu dasham undi. nenu aa illu use cheyyatledu.lock chesamu ippudu a illu avasram ledu Aina vastu dosham effect untunda maa meeda. unused , lock lo unna inti valla.
Tappaka vuntundhi
Sir nairuthi veedhipotu remedies sir
Next video
గౌర తిరుపతి రెడ్డి గారి వాస్తుశాస్త్రం బుక్స్ కాకుండా, దయచేసి ఇంకా పురాతనమైన వాస్తుశాస్త్రం బుక్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ బుక్స్ పేర్లు తెలియచేయ వలెను
మార్కెట్లో లభించడం లేదు వాటిని చదివినా ఇప్పుడున్న మాడ్రన్ ఇంటికి ఆ పాత కాలం నాటి విషయాలు పనికిరావు
సార్, 100% వాస్తు దోషాలు లేకుండా మీరు ప్లాన్ ఇవ్వగలరా? తెలియజేయగలరు
Rasivvagalanu guarantee
@@100vaastuplans-writingguar7 సార్ , ఇల్లు కట్టడం పూర్తయి, ఇంటి లోకి చేరిన తర్వాత , మాకు సరిగా జరగకపోతే , ఆ ఇంటికి పెట్టిన ఖర్చు మొత్తం మీరు తిరిగి ఇవ్వగలరా? తెలియజేయగలరు
Sir inti lopala mulalu perigithe lopala godalu katti mulalu sari cheyyavacha
Mula enduku perugutundi
Room lo north goda 10 adugulu south goda 11 adugulu vunnai
East 14 adugulu ,west14 adugulu vunnai sir lopala goda kattavacha cheppandi sir
నమస్తే సర్.దక్షిణం ఎంత ఎత్తు ఉంటే ఉత్తరం ఎంత ఉండాలి.అలాగే
పడమర ఎంత ఎత్తు ఉంటే తూర్పు ఎంతఎత్తు ఉండాలి.
ఉండాలి
Next video
howmich cunsultation fee
ఇల్లు స్థలము అపార్ట్మెంట్ కొత్తది పాతది వాటికి ఫీజు వేరు వేరుగా ఉంటుంది కాబట్టి కాల్ చేయండి
Sir plan kavali
Sir, west road onnavaru north and east main entrance pettukovaccha.
Sir ma intiki dhakshanam prahari kosam place ledu m ayina problem na,mem ela compound set cheyali
Sir Small Request.. Me Subject Meedha Consontration kante...Yere Siddanthukla meedha Comments kosame Meeru Yekkuva Consontration Cheyyaakaandi...yedutavallani Yekkuva comments Cheyyadam valla irritation ga untundhi plz Don't Comments others Subjects...Plz Consontration For Ur Subject...
Fake ni samajaniki cheppali.
Then truth and goodness continue avutundi
How much
Stalam city lo enta petubadi petina kabja toh tension maku nachina illu katukovtm kstam emo
sir ma house plan meku send chesanu sir Ela undo chepandi sir please
Namaste sir
Syed Saleem
Kotta pet mahaboob nagar
Excellent information
Thank you
Compound wall dakhinam,padamara house tho kalipi vundavachha sir.reply please
Sir mee appointment kavali
Call
నీవు తప్పు చెప్పుతున్నారు
Gouru tirupathi reddy Garu వ్రాసిన బుక్ అనుసరించిన శాస్త్రం పేరు చెప్పగలరు . ఆ బూక్ష్ కూడా కోనుకుంటాం సర్.
ధన్యవాదాలు.
వాస్తు శాస్త్ర వాస్తవాలు
Prakash sir,
Can we get this book online ?