పాస్టర్ గారు... అల్లూరి నరకాని..కి.. పోతాడా ...😡 ఎందుకు ఆలా 🤣

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 343

  • @gowreeshganteda8860
    @gowreeshganteda8860 2 ปีที่แล้ว +26

    గురువుగారు మీ యొక్క సంభాషణ మీ సమాధానాలు మాకు చాలా నచ్చాయి హిందూ సమాజానికి మీ యొక్క కృషి చాలా అవసరము

  • @sekhark1522
    @sekhark1522 2 ปีที่แล้ว +38

    మీరు ఎన్ని సార్లు ఎన్ని మాటలు చెపుతున్న పాస్టర్ లకి బుర్రకి ఎక్కదు అనుకుంటున్న స్వామీజీ,, జై హింద్ జై శ్రీ రామ

  • @sateshsatesh6863
    @sateshsatesh6863 2 ปีที่แล้ว +38

    గురువుగారు మీ సహనానికి శతకోటి పాదాభివందనాలు

  • @padmajab2036
    @padmajab2036 ปีที่แล้ว +15

    హిందూ దేశం వర్ధిల్లాలి🎉

  • @NAGASAMBRAJYAMDOGIPARTHI
    @NAGASAMBRAJYAMDOGIPARTHI 9 หลายเดือนก่อน +2

    Radha manohar das garu meru papam mana Hindu sanathana dharmanni andaraki ardamayyela chaticheppataniki entha kashtapaduthunnarandi andhulonu chamathkaranga,chala bavundi andi me syli....❤❤❤❤

  • @kawithabadam6965
    @kawithabadam6965 ปีที่แล้ว +14

    జై శ్రీకృష్ణ రాదా మనోహర్ దాస్ గారు
    అతను నీరూపిస్తే నేనుకూడా మీతో పాటు మతం మారుత 👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  ปีที่แล้ว +3

      అమ్మా 🙏🙏🙏🙏🙏

    • @Nature59099
      @Nature59099 ปีที่แล้ว +3

      @@RadhaManoharDas108 అతను నిరూపించినా నేను మారను నా ధర్మం నుంచి

    • @rizvanshaik3800
      @rizvanshaik3800 ปีที่แล้ว +1

      ​@@RadhaManoharDas108 కన్న కొడుకే అనీ తెలియని తండ్రి ఎవరు?,
      పసివాడి తల నరికిన ఉన్మాది ఎవరు?
      మరల ఆ తలను అంటించలేక పోయింది ఎవరు?
      ఏనుగు తల నరికి అంటించింది ఎవరు?

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 ปีที่แล้ว

      ​@@rizvanshaik3800ఎంతో మంది Girls ని Rape chese champindhi evaru...?
      తినే food loo ummu ఊసే దీ evaru...?
      Kafirs అని mamalni అనే మీరు...కానీ మా అమ్మాయి ల ని మాత్రం Love zihad chesedhe evadu raa...
      మా lands ని waqf perita rasukuna kojja gallu evaru...?
      Minority peru midha reservations ,schemes తినేది ఎవడు ?
      నమ్మని వాళ్లు Kaffirs... వాళ్లని champeyandi అనే దేవుడు yevadu?
      Temples nii destroy chesi dani midha Masjids kattina kojja gallu evaru?
      దయ చూపి కుండా champandi అనే వాడు దేవుడా???
      Cheparaaaaaa నీకు దమ్ము ఉంటే????

    • @nenuanenenuane6645
      @nenuanenenuane6645 ปีที่แล้ว

      @@rizvanshaik3800 9 ఏళ్ల అమ్మాయ్ ని పెళ్లి చేసుకున్నది ఎవరు?

  • @Ayodhyadeshavai24
    @Ayodhyadeshavai24 2 ปีที่แล้ว +25

    గురువూ గారు మేము మీమలని సంపురణం గా నముతునం.మీరు మనా దర్మ్ని రక్షిస్తరని .మేము మా ప్రయత్నాలు చేస్తున్నాము.❣️

  • @rajkumarsps
    @rajkumarsps ปีที่แล้ว +3

    గురువు గారు ఇట్లాంటి వారిని ఉద్ధరించలేము మూర్ఖులు ను రంజింప లేము మార్చలేం వృదాప్రయాసం తప్ప ఆ నల్ల రంగు అట్టపుస్తకం రక్తం ఎక్కితే అంతే. అయినా మీరు ఎంతొ ఓపికతో ఉండి హిందూ దర్మం కోసం చేస్తున్న ఈ కృషి కి ధన్యవాదాలు.

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 10 หลายเดือนก่อน +2

    రాధా మనోహర్ దాసు గారు అణగ తొక్క పడుతున్న దూషణలకు గురి అవుతున్న హిందూ సమాజం లో చైతన్యం కోసం చాలా కష్ట పడుతున్నారు. కాని ఈ video లో ని వ్యక్తి చాలా సంస్కారంగా మాట్లాదారు.

  • @Ayodhyadeshavai24
    @Ayodhyadeshavai24 2 ปีที่แล้ว +4

    గురువుగారు వారి మత పుస్తకమైన బైబుల్ లోనే సనాతన ధర్మం ,మనా హిందూ తత్వానికి సంబధించిన పదాలు లేకుండా వున వక వాక్యం అయిన వుందా .ఉదయం లేచినప్పటి నుంచి పడుకున్వరుకు మనా పురాణాల్లో పదాలు లేకుండా సొంతగా లేనివాడు మనా మీద వెలు చూపిస్తున్నాడు .ఈలాంటి వారిని కండిచలి గురువుగారు అది మీలాంటి వలవలే అవుతుంది .మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము . నా తోటి హైందవ సోదరులార .మయ్యా మాటలు చెప్పే పష్టర్లను నమకండ్ .మనా సనాతన ధర్మం చాలా గొప్పది. అధి నుంచివునా ధర్మం. మనము ఈలనే వుంటే మనా దేశం లో వున మైన రిటీ లగా వున వీరి సంఖ్య పెరిగపోతోంది మనం ఎంత చదువులు చదివి వున మనా దర్మని మనం కాపాడుకోవాలి .అందరూ వారి వంతు ప్రయత్నం చేయండి .శ్రీ గురుభయోన్నమః జై శ్రీ రామ్

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 ปีที่แล้ว +16

    😃కొంపలు దగ్గరకు వచ్చి కంపుజేసేస్తున్నారు😃👌
    🙏హరే క్రిష్ణ స్వామీజీ🏹

  • @prasad3047
    @prasad3047 2 ปีที่แล้ว +123

    గోవర్ధనగిరిని ఏడు రోజులు కదలకుండా చెదరకుండా చిటికెన వేలుతో పట్టి గోవులను గోపాలులను సంరక్షించిన గోవింద బాలుడిని వదిలేసి రెండు చెక్కలు కూడా మోయలేక మీద పడేసుకున్న బలహీనుడిని చేతకాని వాడిని దేవుడు అనుకుంటున్నారంటే వీళ్లు ఎలాంటి మాయలో ఉన్నారో తెలుస్తుంది ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీ బిడ్డలని నువ్వే కాపాడుకో తండ్రి

    • @vamsikrishna363
      @vamsikrishna363 2 ปีที่แล้ว +8

      @@sekharministry3018 neeku sacchina telidu. 🤣

    • @chinnababu31
      @chinnababu31 2 ปีที่แล้ว +5

      @@sekharministry3018 ante nuvvu sachhava

    • @polojuupendrachary4464
      @polojuupendrachary4464 2 ปีที่แล้ว +2

      👍💐🙏

    • @AmruthaSiddhi
      @AmruthaSiddhi 2 ปีที่แล้ว +4

      @@sekharministry3018 meeru chanipoyi enni rojulu ayyindi sir?

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS 2 ปีที่แล้ว +3

      @@sekharministry3018 Yes brother

  • @BharathiyanSujith
    @BharathiyanSujith 2 ปีที่แล้ว +1

    Paapam a pastor, nijanga chala opika amadhanam cheptunnadu.
    Das garu meeku sathakoti vandanalu.
    Jai Sri Krishna.

  • @srinivasuludega1429
    @srinivasuludega1429 2 ปีที่แล้ว +6

    నన్ను నమ్మకపోతే నువు నరకానికి పోతావ్ అనే వాడు దేవుడు ఎలా అవుతాడు ? అది మార్గం యెలా అవుతాది.

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 2 ปีที่แล้ว +19

    స్వామి, నేనూ మీతోపాటూ, రెడి.
    జై హింద్

  • @jvramana4588
    @jvramana4588 2 ปีที่แล้ว +7

    Jai sriram
    Jai sriram
    Jai sriram
    🙏🙏🙏🙏

  • @RAMANJI99937
    @RAMANJI99937 2 ปีที่แล้ว +6

    జై హింద్ జై శ్రీరామ్

  • @hspaentertainments4385
    @hspaentertainments4385 2 ปีที่แล้ว +17

    39:25 Superb punch sir 😂😂🤣🤣🤣jai sri ram

  • @praveent8848
    @praveent8848 2 ปีที่แล้ว +8

    Jai Sriram❤

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว +6

    Jai shree ram 🙏🙏

  • @chandra1160
    @chandra1160 2 ปีที่แล้ว +8

    ఇమ్మనుయెల్ ఎంత ఎర్రి వాడో🤔🤔🤔 మనది ఎందుకు ఇంత బీద దేశం అంటే... ముస్లిం రాజులు మన దేశం మీద దండ యాత్ర చేసి ఎంత ధనాన్ని ఎత్తుకుపోయారు, ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళు ఓడలో తీసుకెళ్లిన బంగారం గురించి వీడికి తెలియదా..తెలిసి నాటకమాడుతున్నాడ అంతెందుకు శ్రీ కృషణదేవరాయలు కాలంలో రతనాల సీమ అని ఎందుకు పిలిచేవారు ఆ 🐑 బిడ్డకు కాస్త తెలియజేయండి 🙏🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 ปีที่แล้ว +5

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @venubook7854
    @venubook7854 2 ปีที่แล้ว +3

    23.50 to 26.00 Super (Jai Srimannarayana)

  • @sivaramaprasadkancharlapal7452
    @sivaramaprasadkancharlapal7452 2 ปีที่แล้ว +4

    లాస్ట్ పంచ్ మనది ఐతే ఆ కిక్కే వేరు....గురూజీ

  • @muralidasari9765
    @muralidasari9765 2 ปีที่แล้ว +26

    ఇందుగలడందులేడని సందేహంభు వలదు.
    ఎందెందు వెతికినా అందందు గలడు శ్రీహరీ అన్నట్లు ఒక్కవ్యక్తా, నలుగురున్నారా, సభలోనా ఎక్కడైనా మీరు విడమరచి చెప్తున్నారు.
    మీరుచేస్తున్న కృషికి పాదాభివందనాలు గురూజీ
    🙏🙏🙏🙏🙏
    భారాత్ మాతాకి జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    జై శ్రీకృష్ణ 🚩🚩🚩🚩🚩
    జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩

  • @pandugaramakrishnareddy3033
    @pandugaramakrishnareddy3033 ปีที่แล้ว +1

    Jai sriram best video 🙏🙏 గురువుగారు

  • @Patriot2565
    @Patriot2565 ปีที่แล้ว +3

    స్వీయ ఆరాధాన సర్వ ఆదరణ... హైందవ మత బోధన

  • @padmarao6083
    @padmarao6083 2 ปีที่แล้ว +13

    Jai Shri Ram 👌👏🙏

  • @kishoresharma1587
    @kishoresharma1587 ปีที่แล้ว +2

    Ohm Shree Gurudevo Bhava!🙏🏻🙏🏻

  • @chillasatish1120
    @chillasatish1120 ปีที่แล้ว +1

    Super clearly given you sir to that eemanul

  • @sudhakomaravolu7411
    @sudhakomaravolu7411 2 ปีที่แล้ว +12

    Guru ji no words simply I love you

  • @9unapologeticsanatani
    @9unapologeticsanatani 2 ปีที่แล้ว +10

    What a debate, Guruji ! Awesome content. Nice human being as well Mr. Emmanuel ! Cool and composed person ! However, pastor is defensive due to facts !

  • @venkatmalasala6865
    @venkatmalasala6865 2 ปีที่แล้ว +3

    Miru super Guruvu Garu 🚩🚩🚩🚩🙏🙏🙏

  • @ravibandi7857
    @ravibandi7857 5 หลายเดือนก่อน +2

    అయ్యా దాస్ గారు నాదొక మనవి అస్సలు బుర్ర లేని వాళ్ళకి ప్లీజ్ వివరించకండి ,పంచ్ వేసి చితకొత్తండి అప్పుడే పని అవుతుంది మీకు అర్థం అవుతుందా, వాళ్ళని మార్చాలని చూడకండి ప్లీజ్

  • @vision819
    @vision819 ปีที่แล้ว

    Super questions guruvu gariki na namaskaralu

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 9 หลายเดือนก่อน +1

    Swamiji.. mimmalni nindinchevallu unnarante chala badhakaram.. meeru anni nijale chebuthunnaru.. vivaranga., udaharanalatho Ayina nindisthe valla vichakshana anthe

  • @ManikanthVanka
    @ManikanthVanka 9 หลายเดือนก่อน +1

    39:53 😂😂😂😂
    Chaalasepu navvaa Guruvu Garu 😂😂😂

  • @bisanijanardhan5875
    @bisanijanardhan5875 2 ปีที่แล้ว +5

    స్వామీజీ ఈ కాలానికి రాముడు కాదు కృష్ణుడు కావాలి. జై హిందూ 💪 🇮🇳 💪 🇮🇳

  • @pravalikaaila759
    @pravalikaaila759 2 ปีที่แล้ว +16

    Wow the questions you ask make al Christians & Muslims zip their mouth guruji 🙏🙏we all are with you … there should be many people like you in the society to question these Christians & Muslims guruji

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 ปีที่แล้ว +8

      అవును అమ్మ

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS 2 ปีที่แล้ว +3

      నిత్యానంద సరస్వతి స్వామి మరియు డేరా బాబా స్వర్గానికి పోతారా నరకానికి పోతారా స్వామీజీ!!
      కాస్త జవాబిస్తారా?

    • @lydiaemmanuelraj390
      @lydiaemmanuelraj390 2 ปีที่แล้ว +1

      @@EMMANUELRAJBOJJAGS
      మీరు అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేడు...

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108  2 ปีที่แล้ว +7

      @@lydiaemmanuelraj390 మీ నాన్న 🤣పేరు మాకేలా 🤣🤣తెలుస్తుంది

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +5

      @@RadhaManoharDas108 క్రైస్తవం చాలా ప్రమాదకరం అందుకే వ్యతిరేకించడం. ఐరోపాలో క్రైస్తవం అడుగుపెట్టాక ఆ ప్రాంతం 1000 సం. లు చీకటి యుగంలోకి పోయాయి. ఎటువంటి శాస్త్రీయ వృద్ధి ఆ కాలంలో జరగలేదు కనుక, ఆ కాలాన్ని చీకటి యుగం అన్నారు
      క్రైస్తవులు ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలలో అడుగుపెట్టాక వారి చేతుల్లో సుమారు 10 కోట్ల మంది చంపబడ్డారు
      ఆఫ్రికాలో అడ్డుపెట్టాక అదే క్రైస్తవుల చేతుల్లో సుమారు 5 కోట్ల మంది చంపబడ్డారు
      ఆస్త్రాలియాలో స్థానికులను దాదాపుగా అందరినీ చంపేశారు
      మన దేశాన్ని కూడా సర్వనాశనం చేసేశారు. కృత్రిమంగా సృష్టించిన కరువులలో కోట్ల మంది భారతీయులు చంపబడ్డారు.
      కాథలిక్ - ప్రొటెస్టెంట్ దేశాల మధ్య జరిగిన ఐరోపా మత యుద్ధాలలో లక్షల మంది చంపబడ్డారు. రెండు ప్రపంచ యుద్ధాలూ క్రైస్తవ దేశాల మధ్యే జరిగాయి. హిట్లర్ యొక్క యూదు ద్వేషానికి కారణం కూడా క్రైస్తవమే.

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +4

    అయ్యా మనం కూడా బూతు 💃 గ్రంధం 📖 📚 (నమ్మాలి)
    భారత దేశాన్ని ముక్కలు చేసి అమ్మాలి
    దేశ ధర్మం అంమ్మాలి
    అంటూ అయ్యి ఉన్నా కూడా MLC,C-Aమ్మాలి.
    B.
    అనుకోని యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి బొమ్మాలి మాటలు నచ్చక బ్రహ్మ్మాలి,
    జాంBమ్మాలి.
    C.
    ఇంట్లో దేవీ దేవతలను పూజించక పూర్తీగా చిమ్మాలి
    పనికి రాని యేసు యెహోవా పాస్టర్ విశ్వాసి 📱🤳 ఫోన్Cమ్మాలి .
    D.
    ఉంటాం దేశ దిమ్మాలి
    తింటాం బిర్యానీ 🦫 దంమ్మాలి 🦴 🍗 అడ్డి దుంమ్మాలి
    అన్నీ చేర్చీలే ✝️⛪🏥 కడతాం మా వాడి చచ్చిన సేవం కోసం మీ🛕🎪గు🧠🫁🫀 కాయ-గుండమ్మాలి . 👀 👁️ లేని ADమ్మాలి.

  • @pallesivareddysiva7550
    @pallesivareddysiva7550 2 ปีที่แล้ว +4

    Jaisrikrishna🙏🙏🙏♥️♥️

  • @MaheshPatel-ct3ss
    @MaheshPatel-ct3ss 2 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ 🚩

    • @sanampudiadinarayana8199
      @sanampudiadinarayana8199 ปีที่แล้ว

      Devudu Anna padamu ardhame theliyadaa yevarayina yesunu vimarsisthunnaaraa devudante devude alaanti bhavame lekunte athanu

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +4

    అయ్యా వాళ్ళు నమ్మిన దేవుడే అన్నాడు వీడుకొండ (🐏 గొఱ్ఱె )
    A.
    మన దేవుళ్ళ ను చూస్తే వాడికీ పుడుతుంది ఏఱ్ఱె
    పిలుస్తాడు ఎవరినైనా ఒరేయ్,య్-అఱ్ఱె
    అయితే అంటాడు హిందువులకు Aఱ్ఱె
    దాటకుండా లేవడు నిద్ర గంట ఉదయం ఆఱ్ఱె
    B తిడతాడు అనీ 🐑 గొఱ్ఱె బఱ్ఱె 🐄
    తాగి మత్తుగా వైన్ గ్లాస్ 🍺 బీఱ్ఱె
    అంటూ నీ యబ్బఱ్ఱె
    ఎన్నైనా పాడతాడు అంటాడు లేకుండా బోఱ్ఱె
    C.
    యేసు యెహోవా కే గ్లాస్ తో కోడతాడు 🍻 ఛీఱ్ఱె
    పెట్టుకొనే నడిరోడ్డు మీద కూర్చుని దర్జాగా బ్రతుకుతాడు షాపు పంచఱ్ఱె
    చేస్తాడు మన గ్రంధాలు లో జ్ఞానం చోఱ్ఱె
    D అయ్యీ 🌹 పువ్వూ🌺 కోండేఱ్ఱె
    ఏదైనా ఇబ్బందీ అనిపిస్తే అనుకుంటాడు ఈ దేశం వదలి పోదాంఱ్ఱె
    పాటలు మాటలతో మనకే వేస్తాడు యేసు యెహోవా పందిఱ్ఱె అంటూ మరియమ్మ గర్భం ప్రపంచ దేశాల ద్రుష్టిలో వండఱ్ఱె అయితే కూడా ఏడాఱ్ఱె

  • @sathyasubrahmanyam4166
    @sathyasubrahmanyam4166 2 ปีที่แล้ว +3

    జై గురుదేవ

  • @rrr9257
    @rrr9257 2 ปีที่แล้ว +2

    jai sriram 🙏🙏🙏🙏

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +3

    అయ్యా తమరు అన్నారు (పాస్టర్)
    A. వదలరూ కనిపిస్తే ఏ ఏంగ్ స్టర్ అబ్బా ఎంత బావుంది అమ్మాయ్ అంటూ చూపిస్తూ ట్వింకిల్ గర్ల్ ఆస్టర్
    B పట్టించుకోడు తిడుతున్నా కూడా తన కుటుంబ సభ్యులను తననీ యేసు యెహోవా తో కలిపి అంటే బాస్టర్,
    వెనకా ముందూ వేసే కొట్టారు కొట్టారు పెద్ద ప్యాక్ బూస్టర్. అయ్యేట్టు పెద్ద బ్లాస్టర్
    C అందుకే ఇదీ మొత్తం దేశాలలో తుడిచి పెట్టుకు పొయింది లేకుండా అబ్రాడ్ మాం చేస్టర్, అయితే కూడా దేశం రిచ్చేస్టర్ బ్లడ్డే తాగే చూస్టర్.
    D అండుకే డ్రాయర్ ఓపెన్ చేసి వీడు చంకలో బైబిల్ పెట్టుకొని బయలు దేరుతాడు తుడవటానికి హిందూత్వం లో
    తప్పులు పట్టీ డస్టర్.
    E. నాకు ఇష్టం కేవలం ఈస్టర్
    F. మా వాడు అయ్యాడు చంటి బిడ్డ లను తినే ఫ్రేస్టర్ ఫీస్టర్ దశమ భాగం కోసం రన్ ఫాస్టర్
    G. వస్తాడు లా గెస్టర్ గేస్టర్ గజ దొంగ ఘోస్టర్ ఘోస్టర్
    H మార్చి రాయాలి అని బైబిల్ హిష్టర్
    I ఓ దెవ ఒ దేవ ఏల నా చెయ్యి విడచితివి
    సాగిల పడీ ఏడుస్తూ ప్రార్దన చేసి ఐయాం వెయిటింగ్ సాయం,కర్+ఐ స్టర్ అయ్యాడు క్రైస్టర్ ట్రైస్టర్, ఫ్రైస్టర్
    J మా వాడు అయ్యాడు తీర్పు తిర్చే మేజిస్టర్ జోస్టర్ అండమాన్ జూస్టర్
    K సువార్త ప్రకటించు అయినా సరే వదలక ఏ కొస్టర్ లో కాస్టర్ క్రైస్టర్
    L మా వాణ్ణి కొరడాలతో కొట్టారు అనుకోని హిట్ లిస్టర్ లాస్టర్, లీ స్టర్
    M అనుకున్నాడు మాటలతోటే అవ్వాలనే మాస్టర్ వాంటెడ్ మొస్టర్ శిలువ మీద కొట్టుకునే మిస్టర్ మస్టర్
    N ఫేలో నేస్టర్ ఫై నేస్టర్ న్యూస్టర్
    O ఇలా దొరికే చచ్చిండు యేసు క్రీస్తు అనే ఒ స్టర్,
    P. అయితే అంటించే కొట్టారు బిగించి మూతికి ప్లాస్టర్
    Q మంచి క్విస్టర్
    R నెనే అంటే వారేస్టర్ రక్షక భటులు పట్టారు చావడానికి కాలేక అరెస్టర్ పారిపోయాడు లా ఫారెస్టర్ ఇష్పడుతున్నాడు సేవాల రోస్టర్.
    S. అయితే పుట్టిన రోజు పిల్ల నుంచీ ముసలమ్మ వరకూ అందరూ సే-సిస్టర్
    T సేవాలు కాలుతుంటే గాలి పీల్చి అయ్యాడు వాసన టేస్టర్
    U. మా వాణ్ణి అనుకోవద్దు ఊస్టర్
    V పరమ వెస్టర్
    W వాస్టర్.
    X అన్నీ పీకారు ఆందుకే కాలేడు సేక్సస్టర్.
    Y. నెనే తప్ప నాకంటే ముందూ వెనకా రాలేదు యేస్టర్
    Z. చచ్చిన సెవాల రక్తం జూస్టర్

  • @బుజ్జిగాడుబంగారం
    @బుజ్జిగాడుబంగారం 3 หลายเดือนก่อน +1

    గురువు గారు మీతో పాటి నేను కుడా మతం మారుతాను 😂😂😂

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 5 หลายเดือนก่อน +1

    సంత తుకారాం గారు శశరీరం గా వైకుంఠం వెళ్ళారు, అని సాక్షి వుంది

  • @srinivasuyadav4681
    @srinivasuyadav4681 ปีที่แล้ว +1

    Super sir. Jay CHATRAPATI shivaji Maharaj 🕉️🚩

  • @himabindu5715
    @himabindu5715 ปีที่แล้ว +7

    🙏 జై శ్రీరామ జై జై శ్రీరామ 🙏

  • @rajusvv8619
    @rajusvv8619 2 ปีที่แล้ว +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare
    Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @praveenreddy9312
    @praveenreddy9312 6 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🙏 thanks for sharing this video

  • @saisekhar8287
    @saisekhar8287 2 ปีที่แล้ว +1

    🌿Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🌿

  • @vijayasrid2215
    @vijayasrid2215 ปีที่แล้ว +2

    Har har mahadev 🙏

  • @ram58
    @ram58 2 ปีที่แล้ว +3

    Please share 2 part

  • @Nature59099
    @Nature59099 ปีที่แล้ว +2

    అతను నిరూపించినా నేను మారను నా ధర్మం నుంచి

  • @pushpalatha8646
    @pushpalatha8646 2 ปีที่แล้ว +4

    Guruvu garu 🙏

  • @kalanjalicreations
    @kalanjalicreations 2 หลายเดือนก่อน

    Great guruvu gaaru❤❤❤

  • @annaboinaramu1421
    @annaboinaramu1421 ปีที่แล้ว +1

    Jai Sree raam 🙏

  • @RAMANJI99937
    @RAMANJI99937 2 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్

  • @allurinagaraju7926
    @allurinagaraju7926 2 ปีที่แล้ว +1

    Super 👌 sir thank you

  • @kollibalakrishna314
    @kollibalakrishna314 2 ปีที่แล้ว +3

    Jai Sriram

  • @raghuvarma4450
    @raghuvarma4450 2 ปีที่แล้ว +3

    Hare Krishna...

  • @ఉచ్చు
    @ఉచ్చు 2 ปีที่แล้ว +2

    ఏ ఇమ్మనుయల్ ఇలా ఆలోచించే మతం మారి ఇలా తయారు అయ్యాడు.
    మనం ఊరికి వెళ్ళేటప్పుడు జాగర్తగా వెళ్ళండి అంటారు అలవాటుగా. దీనర్టం మనకు సరిగా వెళ్లడం తెలియదు అని కాదుగా.

  • @rameshreddy3633
    @rameshreddy3633 2 ปีที่แล้ว +14

    గురువుగారు 🙏విగ్రహాలు, ఫోటోలు గురించి మంచి ప్రశ్న వేశారు

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 2 ปีที่แล้ว +4

    రాధా మనౌహర్ దొస్ గారు జయహో

  • @yogitirumala5576
    @yogitirumala5576 2 ปีที่แล้ว +3

    Jai shree Ram

  • @MohanKrishnaDuggineni
    @MohanKrishnaDuggineni 6 หลายเดือนก่อน +1

    Guruji me blessings kavali Naku 🙏🙏🙏

  • @pinnammarajuseshuvarma508
    @pinnammarajuseshuvarma508 ปีที่แล้ว

    JAI SRIRAM JAI HANUMAN

  • @bheemanapallysujathabheema8266
    @bheemanapallysujathabheema8266 2 ปีที่แล้ว +1

    Miru super om namashivaya

  • @LegendVlogs2
    @LegendVlogs2 2 ปีที่แล้ว +5

    Jai Hind

  • @bobbyvaddi
    @bobbyvaddi 2 ปีที่แล้ว +1

    Hare Krishna Guruji

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +3

    అయ్యా దేవుడి బిడ్డలు అంటారు మా (యేసు)
    A.
    రక్షక భటులు కొట్టడానికి వెంట పడి మిస్టర్-ఏస్ అన్నారు, గట్టిగా ఒరే ఆగూ-A పోశాడు స్-సు రెండూ కలిపి అన్నారు Aసు అయ్యాడు పేకాటలో పేక ముక్క ఆసు.
    B.
    క్రాస్ సే మా బేసు ట్రై చేశాడు అవడానికి మాకు బాసు మొత్తం పీకే కొరడాలతో కొట్టారు 🥇 గోల్డ్ బ్రాసు వస్తాడు 2వ ఎక్కే బస్సు.
    C.
    చిన్న పెద్ద అందరూ చేశారు చేసు,
    అనుకొనే వచ్చాడు ఆట పచ్చిసు
    చచ్చాడు లోపె వయసు పచ్చాసు
    D.
    తాగి తినడం కోసం పాపుల కోసమే పెట్టాడు సండేసు, మాకు బాగా ఇష్టం విడోసు
    2వ రాకడ కోసం గొఱ్ఱెలు ఎదురు చూస్తూ ఉంటారు తెరచి విండోసు.

  • @venidheeru8281
    @venidheeru8281 ปีที่แล้ว

    Kaliyuga abhinava paramathmulu veeru padhalaku namaskaramulu guruvugaru🙏🙏🙏

  • @varadarajankl3431
    @varadarajankl3431 2 ปีที่แล้ว +4

    హరేకృష్ణ స్వామి🚩🚩👏👏👏👏

  • @pandugaramakrishnareddy3033
    @pandugaramakrishnareddy3033 ปีที่แล้ว +1

    నేను కూడా రాడీ మతం మారడానికి గురువుగారు

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +2

    ఛాల మంది అంటారు ఇది మతం కాదు ( *మార్గం*)
    A.
    ఉదయం దాటికొట్టినా కూడా నిద్ర లేవం లు,ట-ఆర్గం
    మేము ఇష్టంగా ట-అర్గం కూర్చుంటాం లో 🚽 టాయిలెట్స్
    Indian పూజించే అన్య దేవీ దేవతలు అసలు Aర్గం
    B.
    కుంకుడు కాయ శాంపో శికాయ సబ్బేర్గం
    నచ్చడు ధర్మం గురిపెట్టి కొట్టే శ్రీ రాముడు 🏹🎯 బార్గం
    పగల కొడతాం అన్య దేవీ దేవతల గుళ్ళు Bర్గం
    C.
    మా 🐏 గొఱ్ఱె బ్రతుకులే పేద టూ రిచ్చేర్గం
    వేడి పచ్చి బూతులు లేకుండా అన్యులను చేర్గం
    అంటూ కాస్త చినిగితే రా Cర్గం
    D.
    నోరు తెరిస్తేనే చెప్పలేనంత 👄 🙊😩 ధమ్-దుర్గం
    మేమూ మాత్రమే వాడతాము బూతుల దీర్గం
    ఉచితమే బైబిల్ కానీ కోని వాDర్గం

  • @rajusvv8619
    @rajusvv8619 2 ปีที่แล้ว +3

    గురువుగారు ఆ గొర్రెతో హరే కృష్ణ మంత్రం చెప్పించవలసింది వాడిలో ఉన్న తోడేలు బయటికి వస్తాడు

  • @krishprasanthuniversalgeni418
    @krishprasanthuniversalgeni418 2 ปีที่แล้ว +3

    పాస్టర్లు బోంకటానికి వీలులేనటువంటి లెక్కలలో తప్పులు బైబిలులో చాలా ఉన్నాయి (ఉదా) యిర్మియా 52అద్యాయంలో చెప్పిన సంక్యలన్నీ తప్పే మీ సమస్తము ఉపయోగించి ప్రపంచం లో ఏమేధావైనా వాటిని కనిపెట్ట గలరేమో ట్రయ్ చెయ్యండి చూదాం ఫాస్టరే బోంకలేనప్పుడు చదువుకున్న వాడెవడైనా ఘర్వాపస్ అవ్వవలసందే..

  • @naveenkukka7548
    @naveenkukka7548 2 ปีที่แล้ว +8

    Ma nanamma ni kalla noppulu taggutai .. esu raktam raskondi ani christian avandi anar .. aa gorre biddalu.. ma nanamma e Janma ki aaa Ramudu chalu .. next janma lo chudam le anadi❤ Jai Sree Ram

  • @gopalraonadupuru5921
    @gopalraonadupuru5921 2 ปีที่แล้ว

    Jai ho srimmanarayana Jai ho radha monohar Das gariki Vandanamulu we support

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 ปีที่แล้ว +2

    అయ్యా వాడు మనదేశంలో మనతోనే పుట్టీ పెరిగీ హిందూ దేవీ దేవతలను పూజించిన వాళ్ళని ఎగతాళిగా(తిడతాడు)
    A. హిందువుల నమ్మకాలతో ఆడతాడు, అంటాడు హిందూ ఉపవాసాలు తో ఎండతాడు, కట్టి గొంతులో అడ్డతాడు,
    B. బైబిల్ విషం వంటికి ఎక్కేదాక వెంట బడతాడు ఇంగ్లిష్ మందు పబ్బెడతాడు,
    మనతోనే గుట్టు రాబడతాడు
    C. ఆ గ్రంథం ద్వారానే చెడతాడు, తప్పులు చుట్టుతాడు, బూతులు చుడతాడు,
    D. మన హృదయాలలో పుండేడతాడు, రెండెడతాడు, యేసు యెహోవా పూల చెండెడతాడు.

  • @rameshreddy3633
    @rameshreddy3633 2 ปีที่แล้ว +11

    🙏జై శ్రీరామ్🙏

  • @srirangambalakameswari8289
    @srirangambalakameswari8289 2 ปีที่แล้ว +2

    Jai Sri krishna

  • @baluabbireddy5029
    @baluabbireddy5029 2 ปีที่แล้ว +1

    Jai sriram guru ji

  • @nagendrababu197
    @nagendrababu197 ปีที่แล้ว

    Please share the points

  • @srisrichand
    @srisrichand 2 ปีที่แล้ว

    Sir, pls keep that questions list

  • @subbaraokota7229
    @subbaraokota7229 2 ปีที่แล้ว +3

    మొన్న మావూరిలోనే ఒక ఫాస్టర్ క్యాన్సర్ తో చనిపోయారు.

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 ปีที่แล้ว

    Jai Shree Ram 🙏🚩

  • @subbuk9716
    @subbuk9716 11 หลายเดือนก่อน

    అసలు బైబిల్ అనేదే కాపీ పుస్తకం. దండుపాళ్యం లాంటి జనాలకోసం రాసుకున్న పుస్తకం. మళ్ళీ ఏసు … కన్యకి పుట్టడం…. 🙏🇮🇳

  • @sainathyagateela0172
    @sainathyagateela0172 2 ปีที่แล้ว

    Chala baaga maataladaru sir

  • @nayaryamin5676
    @nayaryamin5676 3 หลายเดือนก่อน +1

    🕉️🕉️🕉️

  • @basswoofershq8766
    @basswoofershq8766 2 ปีที่แล้ว +2

    👌👌👌

  • @bhsrinivas2730
    @bhsrinivas2730 2 ปีที่แล้ว +2

    HARE KRISHNA

  • @RamRRR18
    @RamRRR18 2 ปีที่แล้ว +3

    Guruvu garu next time ah 33 core god's ki asalu ardham chepamdi. Jai shree Ram.

  • @vinodkumarai
    @vinodkumarai 8 หลายเดือนก่อน

    2:58😂

  • @janaki.p5219
    @janaki.p5219 2 ปีที่แล้ว +8

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saradamadhuri
    @saradamadhuri 2 ปีที่แล้ว +2

    Chachi paralokamvelthamane craisthavulu ippude chachi paralokam vellachuga ee papaokamlo vundatamenduku

  • @lakshmanaraoobulasetti3783
    @lakshmanaraoobulasetti3783 2 ปีที่แล้ว +3

    🙏

  • @indrakantiprasad7366
    @indrakantiprasad7366 2 ปีที่แล้ว +1

    అద్భుతం ఆప్రశ్నలకు సమాధానం దొరికితే నేనుకూడా సిద్ధం