Really what you said is correct sir. In Islam any one did like this consequences are very severe. Please brothers and sisters respect every religion priest.
స్వామి నమస్కారం. చక్కని వివరణ ఇచ్చారు. స్వామి రామానంద్ తీర్థ హైదరాబాద్ స్టేట్ లోని మహారాష్ట్ర కు చెందిన వారు. వీరు మరాఠీ. హైదరాబాద్ కాంగ్రెస్ కి తొలి అధ్యక్షుడు. మీరు ఎంతో సేవ చేశారు, హైదరాబాద్ స్వాతంత్రం కోసం. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అందరూ ఎప్పుడో మర్చిపోయారు తమరు ఎంతో గుర్తుంచుకొని మరల జ్ఞప్తికి తెచ్చారు. ధన్యవాదాలు.అసెంబ్లీ ఎదురుగా వీరి విగ్రహం ఉంది. పిఠాపురం లో జరిగిన అవమానం హైందవ జాతి అవమానంగా భావించాలి. తమరు పిఠాపురం వెళ్లి అక్కడి రాక్షసులకు , ఇంకా ఎంతోమందికి మీరు బుద్ధి చెప్పవచ్చు గడ్డి కూడా తినిపించవచ్చు.
మన హిందువుల పెళ్లిళ్లు, పేరంటాలు కి ఇతర మతస్తులను పిలిస్తే మన గురువులని ఇట్లాగే అవమాన పరుస్తారు . అవి మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది . అట్లా అవమానిస్తున్న ఇతర మతస్తుల వాళ్ళని అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ చేయట్లేదు . ఇది మన హిందూ సంప్రదాయం తెలిసిన పిల్లలు గాని పెద్ద వాళ్ళు గాని చేయరు . ఎందుకు మన హిందూ ధర్మం మీద అమితమైన గౌరవం ఉన్నవారే హిందువుల్లో ఉన్నారు . కానీ ఎవరైతే ఇతర మతస్తులను మనం మన పెళ్లి, పేరంటాల కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. వాళ్లు వచ్చి వాళ్ళ పైత్యాన్ని మన కార్యక్రమాల్లో చూపిస్తుంటే మనం చోద్యం చూస్తున్నాము . ఇక నుండి అయినా మన హిందువుల పెళ్లి, పేరంటాలకి ఇతర మతస్తులను ఆహ్వానించ వద్దు . ఇతర మతస్తులను ఆ స్కూల్ ఫ్రెండ్స్ మా కాలేజీ ఫ్రెండ్స్ మా కొలీగ్స్ నా సాటి ఉద్యోగి మా వీధిలో వాడు మా ఊరి వాడు ఇలా ఏ కారణం చేత కూడా ఇతర మతస్తులను ఆహ్వానించ వద్దు నిర్మోహమాటంగా . మొహమాటానికి పోతే కడుపు అవుతుంది .
కార్తికేయ 2 మంచి సినిమా. అలాంటి సినిమాలో కూడా, హీరో ని గొప్ప అని చూపించడానికి, జంధ్యము వేసుకున్న మేయర్, హాస్పిటల్ లో హోమం చేయడం చూపించాడు. నిజంగా అలా ఎవరు చేస్తారు. వారి పేరు మీద బయట హోమం చేస్తారు కాని.
డాక్టర్స్ నీ దేవుడి తో సమానం గా అందరు కాకా పోయిన కొందరి నీ చూస్తారు దేవుడు గా,హాస్పిటల్ అంటే నే ప్రాణాలు పొసే దేవాలయం సినిమా లో ఆలా చూపించారు అంటే మీకు కరెక్ట్ కాకపోవచ్చు కానీ లాజిక్ ప్రకారం హాస్పిటల్ అనే దేవాలయం లో హోమం చేసినట్లే కదా 👍
Several hindus expressed their desire voluntarily not to put money in hundis. Excellent decision. For the past six years, I stopped putting money in hundis. By this message, I request all right thinking and self respect Hindus not to put money in hundis. Apart from giving money to Purohit, we should feed gomathas / cows also. Please express your solidarity and consent by liking this message.
Very impartial talk and a good video. An excellent talk from Radha Manohar Das Garu. Sir, we expect more and more videos like this. Every religion should respect you. It is a very inspiring talk. I liked your video so much.
మనిషి వ్యక్తిగత బుద్దిని జాతి మొత్తానికి రుద్దలేము. తప్పు ఎవరు చేసినా తప్పే, వృత్తి మనిషికి జీవనోపాధిని మనుగడను ఇస్తుంది. ఆ వృత్తిని చులకన చేయడం కలియుగంలో "పండితులు దగ్గర నుండి పామరుల" వరకు ప్యాషన్ అయ్యింది. ఒకప్పుడు మేధావులపుణ్యమా అని ఆ వృత్తి, ఇంకొకప్పుడు ఇంకో వృత్తి, నేడు ఈ వృత్తి రేపు లేక భవిష్యత్ లో మిగిలిన వృత్తుల మీద ప్రభావం తప్పదు. యాంత్రికీకరణ, దుష్ప్రచారం, చులకన ... తోనే హిందూ సాంప్రదాయ వృత్తి కుటుంబాలు నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి నిజం సార్. మిగతా మతాలలో ఇంటి దొంగలు ఉండరు కాని హిందూ మతంలో ఇంటి దొంగల "దుష్ప్రచారం చులకనే" నేటి ఈ దౌర్భాగ్యంకి కారణం అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఎప్పుడు అయితే నాకు కాదు ప్రక్కనోడికి/ప్రక్కవృత్తి వాడికి వాళ్ల చావు వారు చస్తారులే అని తమ దాకా వస్తే గాని నిదుర లేవని మేధావులు, మరియు ముఖ్యంగా "మా వోడు - మనోడు" "నేను చేస్తే సంసారం అదే పనే వేరే వారు చేస్తే వ్యభిచారం" .... etc కోణం మేధావుల మెదడులో నుండి పోతుందో. మీరు ఇంకొకటి ఆలోచించండి "సమాజంలో సెంటిమెంట్ (శాపాలు శాపనార్ధాలు లతో), చదువు ఏ స్థాయికి మనిషిని తీసుకోని వెళుతుందో మంచి ఉదాహరణకు, మంది, ఆర్ధిక పరిస్థితి, ఉన్నత పదవులలో ఉన్న" మీకే ఇలా జరిగితే, మంది తక్కువ, ఆర్ధిక లేమి, తమ పని తాము చేసుకొని వెళుతున్న, యాంత్రికీకరణ పుణ్యమా అని మీతో మాకు పని లేదు అనుకునే వృత్తులు లేక చారిత్రక నేపథ్యం ఉన్న కీలక వృత్తుల పరిస్థితి ఏమిటో.... చూస్తుంటే కలియుగంలో భవిష్యత్ లో ఆ వృత్తులు మనగలవా అనిపిస్తుంది. ఏది ఏమన్నా కాని "మానసిక శారీరక" హింసతో సమాజంలో చులకనగా పరిచయం చేసిన చేస్తున్న మేధావులు కాలం అన్నిటికి సమాధానం చెప్పింది చెబుతుంది. సర్వేజనా సుఖినోభవంతు ..... 🙏🙏🙏. ముందు అన్ని వృత్తులలో ఇతర వృత్తులపై ఉన్న చులకన బావం, దుష్ప్రచారం చేస్తున్న ఇంటి దొంగలను అదుపులో పెట్టాలి. వాడు "మీ వాడు అవ్వవచ్చు, మా వాడు అవ్వవచ్చు, మనోడు అవ్వవచ్చు ....." ఒకప్పుడు సమాజంలో తప్పు చేస్తే ఎలా ఉండేది నేడు ఎలా ఉంది. హింసించటం పలు రకాలు హింస ఏది అయినా మానసికంగా కుంగ తీస్తుంది. కలియుగంలో యాక్షన్ రియాక్షన్ ఓకే జనరేషన్ లో లేదు అదే మనిషికి "వింత వికృత" చేష్టలకు ప్రేరేపితం అవుతున్నారు సార్.
బ్రాహ్మణుల లార ఎందుకు వృత్తి వృత్తి అని ఏడుస్తారు... కొందరు తరతరాలుగా మాది ఆ వృత్తి అనే సెంటిమెంటుతో అందులో కొనసాగు తున్నారు.. ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నారు... డబ్బులు రాకపోయినా, పిల్లను ఎవ్వరూ ఇవ్వటానికి ఇష్టపడక పోయినా అందులో కొనసాగుతున్నారు... ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నారు. బ్రాహ్మణత్వం అంటే పనిలేకుండా కూర్చొని తినేది అని అనుకునే అనేక హిందువులే ఉన్నారు.. ఎవరి కోసం అర్చకత్వం చేస్తున్నారు.. గుడిలో రుద్రపాదుకలు సారి శఠగోపం ఇచ్చే ప్లేట్ లో భక్తులు డబ్బులు వేస్తారని ప్లేట్ తీసివేయ్య మన్నారు.. పని మీది, ఆశీర్వదించేది మీరు దక్షిణ వేరే వాడికి...హుండీలో డబ్బులు వేయించటానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అతనికి ఉన్న జీతం అయ్యగారు మీకు ఉందా.. మిమ్మల్ని అయ్యగారు అంటే తప్పు "పాస్టర్ని" అయ్యగారు అంటే ఒప్పు.. మిమ్మల్ని తిట్టి గొఱ్ఱెలుగా మారి అక్కడ అయ్యగారు, అమ్మగారు అంటున్నారు. నువ్వు ఇంత చులకన ఐ పోటానికి కారణం ఎవరు.. ఎవరో కాదు మేమే హిందువులమే...
కుక్కకు బొక్క వేస్తె, ఆ బొక్కను చూసి దేవుడిని మార్చేసి, .వేరే మతంలో కి దును కుతారు. బ్రాహ్మణలు అలా మతం మారలేదు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడు తున్న . ఈ పుణ్య భూమిలో ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది. ముందు ముందు అర్చకులు ఉండరు, అందరు ఇంజనీరింగ్, డాక్టర్, అమెరికా
గోదావరి జిల్లాలో హిందూ పెళ్లిళ్లు చాలావరకు ఇదే విధంగా ఉంటుంది క్రైస్తవ పెళ్లిళ్లు చూడండి పాస్టర్ ని ఎంత గౌరవిస్తారు హిందువులకు పట్టిన దరిద్రం అదే తల్లిదండ్రులు పిల్లలను చాలా సంస్కారవంతులుగా పెంచుతున్నారు
Dear Sir, Jai Sri Ram ! In our Society, Brahmins are the most timid people. That is why they are at the receiving end. For long, Cine Producers / Directors are showing Hindu Brahmins as Buffoons / Jokers / Comedians / etc. What happened ? Nothing. Recently, a Cine Hero used his personal Marshalls to manhandle Hindu Brahmins. What happened ? Nothing. The other day, a Politician manhandled Hindu Priests in a Hindu Temple. What happened ? Nothing. Now, a Hindu Priest is insulted by few Rascals during a Hindu Marriage being performed by him in front of ALL. What will happen ? Nothing. Every idiot is ready to kick a Street Dog. Can he / she do so with a Tiger or a Lion ? A strong Man / Family / Community / Nation commands "Respect". A weak Man / Family / Community / Nation gets "SUITABLE Disrespect". First of all we should NEVER insult any person based on his / her Caste / Religion / Place / Region / Family / Financial Status / Physical Disability / Mental Disability / etc. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Dear Madam, (1) When Hindu Goddesses were Painted NUDE by the famous (infamous ?) Painter M. F. Husain, what did these BRAVE Hindu Brahmins do ? (2) When Hindu Gods were made Jokers by Bollywood Khans what did these BRAVE Hindu Brahmins do ? (3) When Lord Rama's idol was damaged in Ramatheertham Temple, what did these BRAVE Hindu Brahmins do ? (4) When Lord Lakshmi Narasimha Swamy's Ratham was burnt in Antarvedi Temple, what did these BRAVE Hindu Brahmins do ? (5) When Late His Holiness Sri Sri Sri Jayendra Saraswati of Kanchi Kamakoti Peetham was arrested on Diwali Day in Andhra Pradesh, what did these BRAVE Hindu Brahmins do ? (6) When Munawar Faruqui is cutting Sexual Jokes on Hindu Gods and Goddesses in his Entertainment Shows, what did these BRAVE Hindu Brahmins do ? I tell you : Some are busy in counting their "Dakshina" which they received! Others are standing in the Queue of "Taddinam Brahmins / Bhookthalu"! They have only one agenda - "Tinnaamaa, Padukunnamma, Tellaarinda". They do not care about our Temples and our Gods and our Goddesses and our Culture and our Nation. Bharat Mata Ki Jai ! Jai Hind !
Dhakshinaadhilo andhrake anyayam jaruguthundemo bro.. andhra lo nee jilla ke anyayam jaruguthundemo.. née jillalo nee villege ke anyayam jaruguthundemo.. née villege lo nee family ke anyayam… née family lo neeke anyayam jaruguthundemo bro… pls check properly 🎉
@@fancyhome5909 " కళ్ళు తెరిచి కనరా" అనే పాట రాజు బీద అనే సినిమాలోది. అది మీలాంటి వాళ్ళకి సరిపోతుంది. వాస్తవాలు మాకు కనిపించినంతగా మీకు కనిపించడంలేదు. పార్టీలను పక్కనపెట్టి వాస్తవ ప్రపంచం చూడండి.
ఇప్పుడు అది అంత అవసరమా? ఉన్న దరిద్రాలు చాలు వాటి మీద పోరాడండి, కొత్త గొడవలు ఎందుకు? మోడీ మహానుభావులు దేశాన్ని సస్యశ్యామలం గా పాలిస్తున్నారు, ఆ బేధం ఇప్పుడు లేదు.ఉన్న సమస్య మీద మాట్లాడడం మంచిది. జై హిందూ ధర్మం జై భారత్ 🇮🇳🚩✊.
From this incident we all hindus should know that if we are not united keeping the castes in dustbin then many atrocities we will have to see against every other caste. Hindhus must wake up and get united for atleast all bc and sc and brahmin hindus should become united then no force can ever dream to harm us. Wake up hindus wake up pleaseeeeeeeeeeeeeeeeeeee. Protect and preserve our culture tradition for which our kings and our people sacrificed their lifes.
బ్రాహ్మణ సంఘాలు ఏకమై ఏమిచేయనక్కర్లేదు భాదితులైన పురోహితులు వారు ఒక శాపనార్థం పెట్టండి చాలు వాడి లైఫ్ క్లోజ్ ఇది యూదార్థం ఉదాహరణకు సమాధానం ఉంది వ్యక్తిగతం గా మెసేజ్ పెట్టండి చెపుతాను
గుడికెళ్ళాలంటే భయం వేస్తుంది, నా లాటి పేదవారు ఇచ్చే సంభావన చాలకుంటే...పరిస్తితి ? అన్నట్టు బ్రిటిషర్ల కాలంలో గానీ, మహమ్మదీయ దండయాత్రలపుడు కానీ...భారతదేశంలో పురోహితులు లేరాండీ ?
@@CommonMan2324 బ్రిటిష్ వారు మహమ్మద్ లు అంటున్నారు ఏమి పూజలు చేయటానికి బ్రాహ్మిన్స్ ఉండాలా? పెళ్లిచేసుకోటానికి మంత్రాలు అవసరమా? మనము పెల్లుళ్ళు అధిక మొత్తాలతో చేస్తున్నాం మన ఖర్చులనుబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆకతాయి పనులు సమాధానం కాదు
@@tatiparuvuSrinivasarao శాపాలు పెట్టమని తమరే తమ మొదటి కామెంట్ తో సెలవిచ్చారు. మరి ఇలాంటి పని బ్రిటిషర్స్ మీదనో..మహమ్మదీయ దండయాత్రలమీదో చేసి ఉండి ఉంటే..దేశానికి మేలు జరిగి ఉండేది కదా.. తలలు బోడులైతే మాత్రం తలపులు బోడులు కాకూడదన్నారు. మీరేమన్నారో మీకే అర్దంకాకుంటే ఎలా?
@@Prradeep_vidapanakal Excellent decision. For the past six years, I stopped putting money in hundis. By this message, I request all right thinking and self respect Hindus not to put money in hundis. Apart from giving money to Purohit, we should feed gomathas / cows also. Please express your solidarity and consent by liking this message.
Aa pelli guarante ga petakulu avuthundhi...remember, today's position of Mohan babu family & Director Late EVV family in cine industry. These two persons used cine industry to show Vedic brahmins as comedy pieces with head weight. Now no person from their family are in this industry. Clearly swiped out by karma....remember.
Vaallu nammaru . Yenni saarlu yeduru debbalu tagilinaa.. veellaku buddhi raadu😂. Namminaa nammaka poyinaa karma aneydi nischayamgaa undi . Political power & money last until their death. None of these intelligent idiots 😂 take even one rupee. Mad fellows commit all types of sins.. for this 😂😂😂
కులం పైన ఎంత మంచి విశ్లేషణ మనసు శాంతింప చేసిన మంచి మాటలు స్వామి రామ తీర్థ. గురువుగారికి ధన్యవాదములు తెలియపరిచినందుకు
బ్రాహ్మణ సంఘాలన్నీ ఏకం కావాలి. ధర్మం రక్షించాలి.
it was not Brahmin caste problem. it was attack on sanatana Hindu Dharma. eyery Hindu must respond.
సమాజం లో విలువలు ఈ విధంగా పడిపోవడం మన దౌర్భాగ్యం. ఇటువంటి దుశ్చర్యలను అందరూ ఖండించాలి. జై శ్రీరామ్ 🚩🚩
స్పీచ్ వింటుంటే ఒళ్ళు గబురు పుడుతుంది ప్రభు. మనలో ఎప్పుడు రావాలి ఈ మార్పు
అవమానింపబడిన బ్రాహ్మణుడు తరపున మండల.. జిల్లా... రాష్ట్ర సంఘాలు న్యాయ పోరాటం చేయాలి... సంఘాలు ఏం చేస్తున్నారు
పోరాటం చేద్దాం కానీ ఎప్పుడు,పంతుళ్ళు హిందు ధర్మ రక్షణ పోరాటంలో ముందుకు రావాలి,అప్పుడు మనం కూడ వారికి తోడు వస్తాం.లేదంటే🙏గోవిందా🤦
dakshna...teskuntunnaru😂
Mundu jandhyam choopadam apali.Shirt vesukoni poojalu cheyali.
@@pavankumark.v.s.n6602 ledane meerela cheppagalaru.kumdarekanna vumtumde amadarene oke taadurho kattalemu kada
వైసీపీ నుంచి సింగల్ రాలేదేమో
జాగో హిందూ 🚩
బ్రాహ్మణ సమాజం అనే కాదు మానవత్వం వున్న వారెవరైనా స్పందించాలి. ఆ పురోహితుని పిలిచిన పెద్దలకు ఆ గుణం ఉండాలి.
చాలా చాలా ధన్యవాదాలు పూజ్యులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి పంతులు గారి పై మీ స్పందన అందరికీ కళ్ళు తెరిపించాలి 🙏🙏🙏🙏
పంతులు పంతులు పావుసేరు మెంతులు అని పాట రాశారు.
అదే ఒక పాస్టర్ ని మౌలానాని గాని చేస్తే, అన్ని TVల్లో ట్రెండింగ్ అయ్యేది.
😂😂😂😂
Really what you said is correct sir. In Islam any one did like this consequences are very severe. Please brothers and sisters respect every religion priest.
.Thank you గురువు గారు for explaining everything clearly to the World మీ పాదాలకు వందనం 🙏🙏🙏 హరే కృష్ణ
స్వామి నమస్కారం. చక్కని వివరణ ఇచ్చారు. స్వామి రామానంద్ తీర్థ హైదరాబాద్ స్టేట్ లోని మహారాష్ట్ర కు చెందిన వారు. వీరు మరాఠీ. హైదరాబాద్ కాంగ్రెస్ కి తొలి అధ్యక్షుడు. మీరు ఎంతో సేవ చేశారు, హైదరాబాద్ స్వాతంత్రం కోసం. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన అందరూ ఎప్పుడో మర్చిపోయారు తమరు ఎంతో గుర్తుంచుకొని మరల జ్ఞప్తికి తెచ్చారు. ధన్యవాదాలు.అసెంబ్లీ ఎదురుగా వీరి విగ్రహం ఉంది. పిఠాపురం లో జరిగిన అవమానం హైందవ జాతి అవమానంగా భావించాలి. తమరు పిఠాపురం వెళ్లి అక్కడి రాక్షసులకు , ఇంకా ఎంతోమందికి మీరు బుద్ధి చెప్పవచ్చు గడ్డి కూడా తినిపించవచ్చు.
Poradindhi congress communist aryasamaj etc ts lo.aanativarandariki teluse votela vetalo communistulu vadaka venakabaddaru
ఆ బందు వర్గంలో మతం మారిన మరియు మతం మారబోయే మనుషులు ఉన్నారు. అందుచేత అలా జరిగిందీ.
రాధా మనోహర్ గారికి పాదాభివందనాలు
రాను రాను మన ఆంధ్రప్రదేశ్లో మతమార్పిడి చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది మనం దాన్ని అడ్డుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మరో కేరళగా తయారవుతుంది😭
హరే కృష్ణ గురువు గారు 🙏🙏🙏🙏🙏
పూజారి గారికి జరినది చాలా ఘోరమైన అవమానం . అక్కడ తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి . పూజారి గారికి జరిగిన అవమానానకి నష్టపరిహారం చెల్లించాలి.
My prostations to the holy feet of his Holyness SriRadhha Manohardas..
మన హిందువుల పెళ్లిళ్లు, పేరంటాలు కి ఇతర మతస్తులను పిలిస్తే మన గురువులని ఇట్లాగే అవమాన పరుస్తారు .
అవి మనం చూస్తూ ఉండాల్సి వస్తుంది .
అట్లా అవమానిస్తున్న ఇతర మతస్తుల వాళ్ళని అడ్డుకునేందుకు ఏ ఒక్కరూ చేయట్లేదు .
ఇది మన హిందూ సంప్రదాయం తెలిసిన పిల్లలు గాని పెద్ద వాళ్ళు గాని చేయరు .
ఎందుకు
మన హిందూ ధర్మం మీద అమితమైన గౌరవం ఉన్నవారే హిందువుల్లో ఉన్నారు .
కానీ
ఎవరైతే ఇతర మతస్తులను మనం మన పెళ్లి, పేరంటాల కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము.
వాళ్లు వచ్చి వాళ్ళ పైత్యాన్ని మన కార్యక్రమాల్లో చూపిస్తుంటే మనం చోద్యం చూస్తున్నాము .
ఇక నుండి అయినా మన హిందువుల పెళ్లి, పేరంటాలకి ఇతర మతస్తులను ఆహ్వానించ వద్దు .
ఇతర మతస్తులను ఆ స్కూల్ ఫ్రెండ్స్ మా కాలేజీ ఫ్రెండ్స్ మా కొలీగ్స్ నా సాటి ఉద్యోగి మా వీధిలో వాడు మా ఊరి వాడు ఇలా ఏ కారణం చేత కూడా ఇతర మతస్తులను ఆహ్వానించ వద్దు నిర్మోహమాటంగా .
మొహమాటానికి పోతే కడుపు అవుతుంది .
కార్తికేయ 2 మంచి సినిమా. అలాంటి సినిమాలో కూడా, హీరో ని గొప్ప అని చూపించడానికి, జంధ్యము వేసుకున్న మేయర్, హాస్పిటల్ లో హోమం చేయడం చూపించాడు. నిజంగా అలా ఎవరు చేస్తారు. వారి పేరు మీద బయట హోమం చేస్తారు కాని.
డాక్టర్స్ నీ దేవుడి తో సమానం గా అందరు కాకా పోయిన కొందరి నీ చూస్తారు దేవుడు గా,హాస్పిటల్ అంటే నే ప్రాణాలు పొసే దేవాలయం సినిమా లో ఆలా చూపించారు అంటే మీకు కరెక్ట్ కాకపోవచ్చు కానీ లాజిక్ ప్రకారం హాస్పిటల్ అనే దేవాలయం లో హోమం చేసినట్లే కదా 👍
Super Duper Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
What speech really goosebumps 👌 🌹🙏🙏
Several hindus expressed their desire voluntarily not to put money in hundis. Excellent decision. For the past six years, I stopped putting money in hundis. By this message, I request all right thinking and self respect Hindus not to put money in hundis. Apart from giving money to Purohit, we should feed gomathas / cows also. Please express your solidarity and consent by liking this message.
Very impartial talk and a good video. An excellent talk from Radha Manohar Das Garu. Sir, we expect more and more videos like this. Every religion should respect you. It is a very inspiring talk. I liked your video so much.
Jai sri ram ❤❤❤❤🎉🎉🎉🎉
Yes he needs justice… very bad behaviour… no one should humiliate someone like this 😢
Oom Namassivayaha, Oom Namo Narayanayaha, Sre Mathre Namaha, Jai Seetha Raam, Guru U Garu Me Padamulaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳
Guruvugaru meeru gayatri mantram cheyandi avida chusukuntundi
*JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻*
మనిషి వ్యక్తిగత బుద్దిని జాతి మొత్తానికి రుద్దలేము. తప్పు ఎవరు చేసినా తప్పే, వృత్తి మనిషికి జీవనోపాధిని మనుగడను ఇస్తుంది. ఆ వృత్తిని చులకన చేయడం కలియుగంలో "పండితులు దగ్గర నుండి పామరుల" వరకు ప్యాషన్ అయ్యింది. ఒకప్పుడు మేధావులపుణ్యమా అని ఆ వృత్తి, ఇంకొకప్పుడు ఇంకో వృత్తి, నేడు ఈ వృత్తి రేపు లేక భవిష్యత్ లో మిగిలిన వృత్తుల మీద ప్రభావం తప్పదు. యాంత్రికీకరణ, దుష్ప్రచారం, చులకన ... తోనే హిందూ సాంప్రదాయ వృత్తి కుటుంబాలు నేడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి నిజం సార్. మిగతా మతాలలో ఇంటి దొంగలు ఉండరు కాని హిందూ మతంలో ఇంటి దొంగల "దుష్ప్రచారం చులకనే" నేటి ఈ దౌర్భాగ్యంకి కారణం అని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి ఎప్పుడు అయితే నాకు కాదు ప్రక్కనోడికి/ప్రక్కవృత్తి వాడికి వాళ్ల చావు వారు చస్తారులే అని తమ దాకా వస్తే గాని నిదుర లేవని మేధావులు, మరియు ముఖ్యంగా "మా వోడు - మనోడు" "నేను చేస్తే సంసారం అదే పనే వేరే వారు చేస్తే వ్యభిచారం" .... etc కోణం మేధావుల మెదడులో నుండి పోతుందో. మీరు ఇంకొకటి ఆలోచించండి "సమాజంలో సెంటిమెంట్ (శాపాలు శాపనార్ధాలు లతో), చదువు ఏ స్థాయికి మనిషిని తీసుకోని వెళుతుందో మంచి ఉదాహరణకు, మంది, ఆర్ధిక పరిస్థితి, ఉన్నత పదవులలో ఉన్న" మీకే ఇలా జరిగితే, మంది తక్కువ, ఆర్ధిక లేమి, తమ పని తాము చేసుకొని వెళుతున్న, యాంత్రికీకరణ పుణ్యమా అని మీతో మాకు పని లేదు అనుకునే వృత్తులు లేక చారిత్రక నేపథ్యం ఉన్న కీలక వృత్తుల పరిస్థితి ఏమిటో.... చూస్తుంటే కలియుగంలో భవిష్యత్ లో ఆ వృత్తులు మనగలవా అనిపిస్తుంది. ఏది ఏమన్నా కాని "మానసిక శారీరక" హింసతో సమాజంలో చులకనగా పరిచయం చేసిన చేస్తున్న మేధావులు కాలం అన్నిటికి సమాధానం చెప్పింది చెబుతుంది. సర్వేజనా సుఖినోభవంతు ..... 🙏🙏🙏. ముందు అన్ని వృత్తులలో ఇతర వృత్తులపై ఉన్న చులకన బావం, దుష్ప్రచారం చేస్తున్న ఇంటి దొంగలను అదుపులో పెట్టాలి. వాడు "మీ వాడు అవ్వవచ్చు, మా వాడు అవ్వవచ్చు, మనోడు అవ్వవచ్చు ....." ఒకప్పుడు సమాజంలో తప్పు చేస్తే ఎలా ఉండేది నేడు ఎలా ఉంది. హింసించటం పలు రకాలు హింస ఏది అయినా మానసికంగా కుంగ తీస్తుంది. కలియుగంలో యాక్షన్ రియాక్షన్ ఓకే జనరేషన్ లో లేదు అదే మనిషికి "వింత వికృత" చేష్టలకు ప్రేరేపితం అవుతున్నారు సార్.
లోకాసమస్థా..సుఖినో భవంతు..అని దీవించేది..ఈ భూమ్మీద ఎవరైనా ఉన్నారంటే.. ఆది బ్రాహ్మణుడే..
వారిని అవమానించాడమంటే..మనల్ని మనం అవమానించుకొవడమే.
బ్రాహ్మణుల లార ఎందుకు వృత్తి వృత్తి అని ఏడుస్తారు...
కొందరు తరతరాలుగా మాది ఆ వృత్తి అనే సెంటిమెంటుతో అందులో కొనసాగు తున్నారు.. ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నారు...
డబ్బులు రాకపోయినా, పిల్లను ఎవ్వరూ ఇవ్వటానికి ఇష్టపడక పోయినా అందులో కొనసాగుతున్నారు... ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నారు.
బ్రాహ్మణత్వం అంటే పనిలేకుండా కూర్చొని తినేది అని అనుకునే అనేక హిందువులే ఉన్నారు.. ఎవరి కోసం అర్చకత్వం చేస్తున్నారు..
గుడిలో రుద్రపాదుకలు సారి శఠగోపం ఇచ్చే ప్లేట్ లో భక్తులు డబ్బులు వేస్తారని ప్లేట్ తీసివేయ్య మన్నారు.. పని మీది, ఆశీర్వదించేది మీరు దక్షిణ వేరే వాడికి...హుండీలో డబ్బులు వేయించటానికి ఓ ప్రభుత్వ ఉద్యోగి.. అతనికి ఉన్న జీతం అయ్యగారు మీకు ఉందా..
మిమ్మల్ని అయ్యగారు అంటే తప్పు "పాస్టర్ని" అయ్యగారు అంటే ఒప్పు..
మిమ్మల్ని తిట్టి గొఱ్ఱెలుగా మారి అక్కడ అయ్యగారు, అమ్మగారు అంటున్నారు.
నువ్వు ఇంత చులకన ఐ పోటానికి కారణం ఎవరు..
ఎవరో కాదు మేమే హిందువులమే...
బ్రాహ్మణుల మీద దాడులు ఆపేయాలి. బాడకవ్ నీకెందుకు రా?
రాధా గారు మంచిమాట చెప్పారు కేస్ట్ గురించి
ప్రతి హిందువు కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన సమస్య
Jai parshuram Swami ki jai hind
ఓం నమః శిశివాయ
Vandematram Jai hind sir
Jai shree Ram
Jai sriman narayana
బ్రాహ్మణ సంఘాలు ఏమి చేస్తున్నాయి
That is too much everyone should condemn
Bharat mata ki jai hind sir
జై శ్రీరామ్
జాగో హిందూ ఆ పెళ్ళిలో పూజారి అంత ఘోరంగా ప్రవంతించారు 😡😡😡😡😡😡
వినాశకాలే విపరీతబుద్ధి
Jai Sriram, Jai Jai Hanuman
Protect cows womens and children Jai jawan jai kisan jai hind jai Indian military army police Jai hind sir
కన్వర్ట్ ఐన వారి ఇండ్లకు బ్రాహ్మణులు పెళ్ళిళ్ళుచేయ కూడదు. జై హింద్
ఈ సారి కూడా జగన్ రెడ్డి వస్తె ఇలాంటి చాలా కామన్ అనుకోవచ్చు అనుకుంట
Jai mata
కుక్కకు బొక్క వేస్తె, ఆ బొక్కను చూసి దేవుడిని మార్చేసి, .వేరే మతంలో కి దును కుతారు. బ్రాహ్మణలు అలా మతం మారలేదు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడు తున్న . ఈ పుణ్య భూమిలో ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది.
ముందు ముందు అర్చకులు ఉండరు, అందరు ఇంజనీరింగ్, డాక్టర్, అమెరికా
🙏🚩🙏🚩🙏🚩🙏
ఈ దారుణాన్ని కీ పాల్ పడిన వారి పై కేసు పెట్టాలి ఆ దుర్మార్గులను కఠినముగా శిక్షించాలి
Sarvam Amma mayam jagath
💐🙏
Ramandha thirdha = Marathi. Appati Hyderabad state
పెళ్లి అనేది తంతు కాదు. తంతు అనడం మానేయండి.
ఇది పవన్కళ్యాణ్ గారి దగ్గర వరకు చేరాలి 😢
Ilanti vallu ikkade narakam chustharu.valla sarvanaasanan thathyam
Save cows and womens
గోదావరి జిల్లాలో హిందూ పెళ్లిళ్లు చాలావరకు ఇదే విధంగా ఉంటుంది క్రైస్తవ పెళ్లిళ్లు చూడండి పాస్టర్ ని ఎంత గౌరవిస్తారు హిందువులకు పట్టిన దరిద్రం అదే తల్లిదండ్రులు పిల్లలను చాలా సంస్కారవంతులుగా పెంచుతున్నారు
Matam మారిన వాళ్ళు ఇందులో వున్నారు. ఆ పరంగా చూసి చర్యలు cheppattali-Sarma.
Poyekalam vaste ilane vuntundi
Brahamns. అందరూ. ఒకటి. కావాలి. కానీ. వాళ్ళలో వాళ్ళకే. పడదు. ఒక. బ్రాహ్మణుని. ఇంటికి. మరొక బ్రాహ్మణుడు ఫ్రెండ్. ఇంటికి. వెళ్లడ్. ఎందుకు
మలినమైపోతారని భయం. సాటి మనిషి వీరికి నచ్చడు, వీరు చెప్పింది దేవుడు వింటాడని మనం నమ్మి మనం సంపాదించిన సొమ్ము పళ్ళాలలో వేసి..తరాలుగా పోషించాలి.
@@CommonMan2324 బ్రాహ్మణులంటే ఇష్టం లేకపోతె స్వంతంగానే దేవుడికి పూజలు చేసుకో, వారి దగ్గరికి వెళ్లి డబ్బులు ఇవ్వమని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు కదా
నాకు జంజ్యం అంటే చాలా ఇష్టం నేను హిందువును ఇతర క్యాస్ట్ వాళ్లకు జంజ్యం ఉంది మాకు లేదు 😢
మాకు ఉంది మేము వేసుకోము, ఇపుడు ప్రతి ఆచారము ను పాటించే వారు లేరు, ఐనా మనం అంతా హిందువులమే. మత మార్పిడిని వ్యతిరేకిదాo. ఐక్యతగా ఉందాo.
What exactly happened??
🙏🙏🙏🙏
Brahmani avamaninchinaballu shubrangabrahmadulekunda pendli chesukondi
Manohardass is a great person. First our Hindus are insulting our Priests, which is very unfortunate and worest situation in our Hindus.
Kanne pillalatho midnight chatting chesthadnaa great. Neethi vundadaa??
దేవుని మీద నమ్మకం ఉంచండి, వాడికర్మకు వాడే పోతాడు
ఆ బ్రాహ్మణుడి కి ఆత్మాభిమానం లేదు... అవమానపడుతూ అక్కడే ఎందుకున్నాడు..? అగౌరవం జరిగిన చోటు వదిలి వచ్చేయచ్చు కదా... ఆయనను ఎవరూ బంధించ లేదు...
అక్కడ పెళ్లి చేయాలి. వాడికేసి ఎలా వస్తాడు పాపం.
గొర్రెలు, గొర్రెల వారం ఏది?
మీరు పెట్టిన థంబ్ కీ మీరు చెప్పిన విషయం కి ఏమీ సంబంధం లేదు
Dear Sir,
Jai Sri Ram !
In our Society, Brahmins are the most timid people. That is why they are at the receiving end.
For long, Cine Producers / Directors are showing Hindu Brahmins as Buffoons / Jokers / Comedians / etc. What happened ? Nothing.
Recently, a Cine Hero used his personal Marshalls to manhandle Hindu Brahmins. What happened ? Nothing.
The other day, a Politician manhandled Hindu Priests in a Hindu Temple. What happened ? Nothing.
Now, a Hindu Priest is insulted by few Rascals during a Hindu Marriage being performed by him in front of ALL. What will happen ? Nothing.
Every idiot is ready to kick a Street Dog. Can he / she do so with a Tiger or a Lion ?
A strong Man / Family / Community / Nation commands "Respect".
A weak Man / Family / Community / Nation gets "SUITABLE Disrespect".
First of all we should NEVER insult any person based on his / her Caste / Religion / Place / Region / Family / Financial Status / Physical Disability / Mental Disability / etc.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Once street dogs started biting no one can tolerate be careful while using the words like timid they are not timid
Dear Madam,
(1) When Hindu Goddesses were Painted NUDE by the famous (infamous ?) Painter M. F. Husain, what did these BRAVE Hindu Brahmins do ?
(2) When Hindu Gods were made Jokers by Bollywood Khans what did these BRAVE Hindu Brahmins do ?
(3) When Lord Rama's idol was damaged in Ramatheertham Temple, what did these BRAVE Hindu Brahmins do ?
(4) When Lord Lakshmi Narasimha Swamy's Ratham was burnt in Antarvedi Temple, what did these BRAVE Hindu Brahmins do ?
(5) When Late His Holiness Sri Sri Sri Jayendra Saraswati of Kanchi Kamakoti Peetham was arrested on Diwali Day in Andhra Pradesh, what did these BRAVE Hindu Brahmins do ?
(6) When Munawar Faruqui is cutting Sexual Jokes on Hindu Gods and Goddesses in his Entertainment Shows, what did these BRAVE Hindu Brahmins do ?
I tell you :
Some are busy in counting their "Dakshina" which they received!
Others are standing in the Queue of "Taddinam Brahmins / Bhookthalu"!
They have only one agenda - "Tinnaamaa, Padukunnamma, Tellaarinda".
They do not care about our Temples and our Gods and our Goddesses and our Culture and our Nation.
Bharat Mata Ki Jai ! Jai Hind !
ఉత్తరాది దక్షిణాది అని విడగొట్టి చూడడం ముందు ఉత్తరాది వారికే అలవాటు అయింది. అన్ని విషయాలలోనూ దక్షిణాది రాష్ట్రాలకే అన్యాయం జరుగుతుంది.
Dhakshinaadhilo andhrake anyayam jaruguthundemo bro.. andhra lo nee jilla ke anyayam jaruguthundemo.. née jillalo nee villege ke anyayam jaruguthundemo.. née villege lo nee family ke anyayam… née family lo neeke anyayam jaruguthundemo bro… pls check properly 🎉
@@fancyhome5909 " కళ్ళు తెరిచి కనరా" అనే పాట రాజు బీద అనే సినిమాలోది. అది మీలాంటి వాళ్ళకి సరిపోతుంది. వాస్తవాలు మాకు కనిపించినంతగా మీకు కనిపించడంలేదు. పార్టీలను పక్కనపెట్టి వాస్తవ ప్రపంచం చూడండి.
ఇప్పుడు అది అంత అవసరమా?
ఉన్న దరిద్రాలు చాలు వాటి మీద పోరాడండి, కొత్త గొడవలు ఎందుకు?
మోడీ మహానుభావులు దేశాన్ని సస్యశ్యామలం గా పాలిస్తున్నారు, ఆ బేధం ఇప్పుడు లేదు.ఉన్న సమస్య మీద మాట్లాడడం మంచిది.
జై హిందూ ధర్మం
జై భారత్ 🇮🇳🚩✊.
From this incident we all hindus should know that if we are not united keeping the castes in dustbin then many atrocities we will have to see against every other caste. Hindhus must wake up and get united for atleast all bc and sc and brahmin hindus should become united then no force can ever dream to harm us. Wake up hindus wake up pleaseeeeeeeeeeeeeeeeeeee. Protect and preserve our culture tradition for which our kings and our people sacrificed their lifes.
ముందు పెళ్ళి కూతురు పెళ్లి కొడుకు కనీసం ఆ పంతులు గారి కాళ్ళ మీద పడి క్షమించ మని అడగండి. ఆయన బాధ, క్షోభ మీకు మీ పిల్లల కు తగలకూడదు
బ్రాహ్మణ సంఘాలు ఏకమై ఏమిచేయనక్కర్లేదు
భాదితులైన పురోహితులు వారు ఒక శాపనార్థం పెట్టండి చాలు
వాడి లైఫ్ క్లోజ్
ఇది యూదార్థం ఉదాహరణకు సమాధానం ఉంది
వ్యక్తిగతం గా మెసేజ్ పెట్టండి చెపుతాను
గుడికెళ్ళాలంటే భయం వేస్తుంది, నా లాటి పేదవారు ఇచ్చే సంభావన చాలకుంటే...పరిస్తితి ? అన్నట్టు బ్రిటిషర్ల కాలంలో గానీ, మహమ్మదీయ దండయాత్రలపుడు కానీ...భారతదేశంలో పురోహితులు లేరాండీ ?
@@CommonMan2324 సంభావన కోసం ఆకతా యులు ఆడుకున్నారా? ఒకవేళ సంభావన చాలదు అని అడుగుతారు అయితే ఇది పద్దత?
@@CommonMan2324 బ్రిటిష్ వారు మహమ్మద్ లు అంటున్నారు ఏమి పూజలు చేయటానికి బ్రాహ్మిన్స్ ఉండాలా? పెళ్లిచేసుకోటానికి మంత్రాలు అవసరమా? మనము పెల్లుళ్ళు
అధిక మొత్తాలతో చేస్తున్నాం మన ఖర్చులనుబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆకతాయి పనులు సమాధానం కాదు
@@tatiparuvuSrinivasarao శాపాలు పెట్టమని తమరే తమ మొదటి కామెంట్ తో సెలవిచ్చారు. మరి ఇలాంటి పని బ్రిటిషర్స్ మీదనో..మహమ్మదీయ దండయాత్రలమీదో చేసి ఉండి ఉంటే..దేశానికి మేలు జరిగి ఉండేది కదా..
తలలు బోడులైతే మాత్రం తలపులు బోడులు కాకూడదన్నారు. మీరేమన్నారో మీకే అర్దంకాకుంటే ఎలా?
Panthulugarini ebbandi pettivadu avaru kuda bagupadadu.life lo😂
Heccharikalu vinedevaru dharmabhaddha karyacharana mukhyam
Midea mundu kaburlu vaddu kalusi poratam cheyyandi
సార్ ఎక్కడ శివుడు అయినా ఒక్కటే కదా
Jai brahmin jai kshatriya
Brahmins lo, kutumbaalalo unity ledhu. Sooo 😢. Relatives lo elaage unnaaru.
Cinema lo Brahmana kulanni chesinantha avamanam chala badhakaram.. notikichina mantralu cheppinchadam., non veg thineyadam., jandhyam themoincheyadam., jokers la chupinchadam.. okati kadu rendu kadu.. chala chulakanaga chupinchadam alavatayundi.. avanni hastaniki ani anukovali annattu.. idi maha pathakam
Cinema directors ki manavi 🙏 ilantivi aapeyandi please 🙏
Prathi matham lo prathi kulam lo thappulu cheyani varu leru .. antha mathrana andarini oke thatiki katti vimarshincharadu
Anduke unity lekunda pothondi hinduvullo 😢okallani okallu nindinchukuntu unte.. inkevaro vachi hinduvulandarni thokkestharu 😢
ఒక బ్రాహ్మణ వ్యక్తికి అవమానం జరిగిందని ఇంతమంది మాట్లాడుతున్నారే, ఇప్పటికీ అంటరానితనం పేరుతో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి దానిగురించి ఎవరూ మాట్లాడరే,
Ee edavala sani anthe Brother!
prajaasvaamyam lo vote paadati valla janabhaa peragali lekunte eeka mukka lagaa avutaaru
Correct andee adey problem
But as a first step I have stopped putting money in the hundis. And helping Priests, Veda pandits. So that they become financially better.
@@Prradeep_vidapanakal Excellent decision. For the past six years, I stopped putting money in hundis. By this message, I request all right thinking and self respect Hindus not to put money in hundis. Apart from giving money to Purohit, we should feed gomathas / cows also. Please express your solidarity and consent by liking this message.
Ante mari brahmins ilantivi emi chudara??
Papam .panduthondi.
AA brahmanotthamuni vusuru vallaki taguluthundhi
Chesinavallu nasanam ayipotharu😂😂😂
Aala purohithulla Pina ela cheyatam thappu. 😮😮😮. Hinduism lo paddathulu paatinchatam ledhu. Andhuke samajam lo brahmanula parla elaa vyvaharisthunnaru...
Mohan babu. Family. Brahmines. nu. main. road. meedha. Koduthu vunte. Emthaman. Support. Vellaru. Brahmines. Kadhu. Jarigindhi. avamanam. Vandla. Buddhula. meedha. Paluku padi. Dhnam 4:09 4:09
Aa pelli guarante ga petakulu avuthundhi...remember, today's position of Mohan babu family & Director Late EVV family in cine industry. These two persons used cine industry to show Vedic brahmins as comedy pieces with head weight. Now no person from their family are in this industry. Clearly swiped out by karma....remember.
Vaallu nammaru . Yenni saarlu yeduru debbalu tagilinaa.. veellaku buddhi raadu😂. Namminaa nammaka poyinaa karma aneydi nischayamgaa undi . Political power & money last until their death. None of these intelligent idiots 😂 take even one rupee. Mad fellows commit all types of sins.. for this 😂😂😂
Meeru remember antey vaallaku memory sarigaa untey kadaa.. unna burra antaa dvesham toh .. lobham to nimpukunnaru. Kaneesam oka vaakyam matlaaddaniki tadumukuntoo nangi gaa maatladtaaru🤣. 😂 So gurtu undadu mallee avey vedhava panulu chestaaru . 😂 Todalu kottukuntaaeu😂. As if they live eternally.. potey peeda poyindi anukuntaaru. Hiryanakashyapudi type veellu ..
If the community has self respect, they haven't responded strongly when the priests become jokers in movies.
Aa pelli chedipotundi
Valla karam sir papam pandidhi
Pl stop doing Purohit and performing auspicious functions and cremation performing they decide whether what they wantbhramin or not.
KULAGAJJI LANJAKODUKULAKI MATHAM GURINCHI DHARMAM GURINCHI YEM TELUSURAA...