Premalo Paddanu Telugu Christian Song || Bro. Anil Kumar Songs || Yanam Grand Christmas 2018
ฝัง
- เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
- Premalo Paddanu Telugu Christian Song || Bro. Anil Kumar Songs || Yanam Grand Christmas 2018
#ABchannel #YanamGrandChristmas #Yanam #BroAnilKumar #PastorDGSSagar #TeluguChristianSongs #JesusSongs #Bible #YSSharmila
========================================
For any Promotions & Promotional Interviews Please Contact us:
Whatsapp: 9577551999, 9613399777
Email: abdigitals.yanam@gmail.com
===========================
Parakramamu gala Baladhyuda:
• Take Over Song || Para...
YS Sharmila Message:
• YS Sharmila Christmas ...
Bro Anil Kumar Message:
• Bro Anil Kumar Christm...
Dootha vachindi Telugu Jesus song Dance:
• Dootha vachindi Telugu...
Baludu kadammo balavanthudu yesu:
• Baludu kadammo balavan...
Bro. Anil Kumar Songs mix Dance:
• Bro. Anil Kumar Songs ...
Parakramamu gala Song Dance:
• Parakramamu gala Song ...
Sandade Sandadi Song Dance:
• Baludu kadammo balavan...
Ningilo Devudu Telugu Jesus song:
• Ningilo Devudu Telugu ...
Sandade Sandadi 2 song Dance:
• Baludu kadammo balavan...
Rarandi Yesayya Janminche Dance:
• Rarandi Yesayya Janmin...
Mahima neeke ganatha neeke Dance:
• Mahima neeke ganatha n...
Chali rathiri eduru chuse song Dance:
• Chali rathiri eduru ch...
==========================
Please Like, Share, Support, Subscribe!!!
TH-cam: / abchannelyanam
Facebook: / abdigitalsyanam
Twitter: / abchannel5
Instagram: / abchannel5
===============================
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
================================
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting TH-cam about a Copyright Infringement. Thank You sir...
=================================
కామెంట్స్ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు... 🤓
Me tooo
me too
Mee bamarditho
👍😁
😂
పాపిష్టి మనిషి కోసం ఏ పాపం చెయ్యని ఆయన మనకై ప్రాణం పెట్టిన దేవుడు.. ఆయనని మీరు దూషించకండి..ఆయన పాపాన్ని, అసహ్యించుకున్నారు..కానీ పాపిని కాదు...చిరునవ్వుతో ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమ, చాలా మంది జీవితాల్ని బాగుచేసిన గొప్ప ఆదరణ కర్త...
పాపం నువ్వు చేసావా
@@Kk-vv7yu endhuku nuvvu cheyya ledha
ప్రేమలో పడ్డాను యేసయ్య ప్రేమయో పడ్డాను అని అంటాము. నా యేసయ్య తన రక్తం చిందిచాడు కచ్చితంగా నేను యేసయ్య ప్రేమలో పడ్డాను.
😜
ఏ స్థితిలో అయినా ఆయన కృప మనకు తోడుగా వుంటుంది....ఇప్పటికీ కూడా చాలా మంది తెలియక విమర్శలు చేస్తున్నారు...కానీ నిజం ఎప్పటికీ అయినా తెలుస్తుంది....ఆయన ఎవ్వర్నీ తప్పు థొవలో వెళ్ళమని చెప్పలేదు..బైబిల్ కి ని చదివితే అప్పుడు ఆయన దేన్నీ ప్రకటించారో తెలుస్తుంది.....అంతే కానీ మీకు నచ్చినట్టు మీరు ఎందుకు ఆలోచిస్తారు...ఒకవేళ ఈయన మంచివారు కాకపోతే యేసయ్య ఒకనాడు తీర్పు దినాన అవి చూసుకుంటారు...మనం ఎవ్వర్నీ అనకూడదు...
ఏసు ఈ భక్తి పాట విని రెండవ సారి రక్తం చిందిస్తాడు.
😂😂😂
Alaa Ani neeto Jesus cheppadaa
😂😂
😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
మార్పు ప్రజల్లో రావాలి లేదంటే ఇటువంటి వాళ్లు వేలల్లో వస్తారు
Konchem alochinchi comment chy stupid LA pettavaddhu
@@manoharworshipleader6208 nuv first name chesko hindu name nduku pettukunnav
@@manoharworshipleader6208 tanu stupid la em petaledhu Oka Indian ga petadu e desham lo Puti trump ki vote Vesta ante evadu vukuntadu India lo Oka Modi vundu tanakeyali...aLaney India lo Puti evado parayi desham nundi vachi chepina muchatlu vini convert ayavu and okati telsu 50% janalanu dabu ASHA tho convert chesaru British vadu veli poye mundhu kulalu srustinchi China kulalanu temples ki rakunda chesi valanu church ki dari chuparu.ade daridram epadi varaku vastundi...
@@kandikondadeva9340 kulalu srustinchindhi MI bepanolle telusukondi brother inka Yevaru money Asha Yevaru chupaledhu
@@manoharworshipleader6208 bapanolu ani name ekanundi vachindi adhi telsuko brother nuvu mundhu British ganiki baga support chestunav GA hoo medhi akada country kadha
బామర్ది జాయిన్ అయ్యివుంటే ఇంకా బాగుండేది...
🤣🤣🤣🤣
😂😂😂🤣🤣💯💯
😂😀
😂😂😂😂
🤣🤣🤣👌👌 bro
We enjoyed lot sir 😂😂🤣🤣
🤬🤬🤬👿🖕🤙
Jesus tho premalo unte. Sharmila tho yela premalo padavayaahhhh?? 😇
Bible okaa lanjaa laa company handuu kanii
@@ravindarreddysingaram6518 🤒🤒🤔😂😂🐑🐑🤫🤫
Wow song lyrics nice bro.. Really enjoying.. Limitless love showed by our father..Totally under the power of holysprit..feeling good
God prema telisinavallake e song ardham avutundi
Mana entlo unna vallani nammaru kaanI pakka entlo vallani nammuthaaru.ante india lo unna vaallu dhevudu kaadhu yekkado manadhi kaanI Desam lo manaku theliyani dhaanini yevaro Britishers vachi antyinchipothe dhaanni nammuthaaru...yem chedhaam.mana india swecha ane hakku ichindhi andhariki.
Thu ni bathuku
@@vadlavenkat7185 tq annauya
@@prathapraj4156 God is omni present annayya. He is present in every where..mana mandaram okate
I am Jeeva mani. please pray for my life to change 😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank you so much lord for giving me the opportunity as a Christian 😭😭🙏🏻🙏🏻🙏🏻
నశింప బాడుచున్న పాపికీ శిలువ వెర్రితనం కానీ రక్షింప బడుచ్చున్న వారికి ఆధారం
🤡
Amen 🙏🙌🙌
Jaysriram 🚩🚩🚩🙏🙏🙏🙏
Jai sri ram 🙏
Jai sri ram
Jai Sree Ram
Jai sri ram bhai 💓
Jai Sri ram
Oh.,what a wonderful song.All glory to God.
nagarjuna pekkisetti
Jaganemo ReDdy ani reddies votlu
Vallamma JAyamma chetilo bible pattukoni christian votes
Veedemo (Anil Brahmanudu) patal padtadu
Motham MONey mAYA
Malla bottu pettukuntaru kaneesam peru kuda marchukune dhairyam ledu endukate votlu taggutay
I respect Christianity And Jesus but
Ee vedhavalu reddy kulamni an christian matanni gattiga vadukuntundru
Jai shri ram
జైల్లో పడ్డాను నేను జైల్ లో పడ్డాను
మా జగన్ బావ తో పాటు నేను జైల్ లో పడ్డాను
ఎలా ఉంది రా పల్క
😂🤣
Super bro
Wow what a lyrics bro
🤣🤣🤣🤣
@@durgarao8692 😘😂😂😂😂
Yes.. Na yesu prema swatchamayana preama.. Swardham lenidi na yesu prema.. Praise the Lord
Yes you just pray..but don't spread your ideology by force on us...
యేసు ప్రేమలో పడి కోట్లు సంపాదించాడు. పాస్టర్ వల్లే అవుతుంది సంపాదన. భక్తుల వల్ల కావడం లేదు
Sujay remo get out of India Kiristhani batch
@Sujay remo mari prathi okkadiki right untadi adagataniki vaadu politician kabatti adugutham ,madyalo neeku yenduku?oke matham ani vostunava?leka vaadu mee nana na?nijam cheppu vaadu neeku nana ithada?
Sujay remo Nee USA na ., guddalo gun petti pelustadu vellu howle gay
Anna thanu apudo kotishuvarudu anna
Okamen🙏🙏🙏👌👏👌😭🙏
You explained the love of living God...brother. ..wonderful. ...
th-cam.com/video/qMKoM0aJJ-k/w-d-xo.html
మత్తయి 5: 11,12
*నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును..
Yes
@@ssampathbabu1488 Luke 19:27 it was one of the sentence from "PARABLES" of " 10 minas " which is a moral story said by the Jesus but not the command of the Jesus .
How can u come to a point by just reading one sentence .
To judge something u need to know what was there in its front and afterwards that line .
మా నాన్నగారు T. జయన్న (పాస్టర్) మా నాన్నగారికి కిడ్నీ ఆపరేషన్ జరిగింది సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. వందనాలు అయ్యగారు.
మీరు యేసును నమ్ముకున్నారు కదా... బెల్లంకొండ దగ్గరికి వెళ్ళండి... ఆయన టచ్ అంటే చాలు తగ్గిపోద్ది....
మీ మనసును ఇబ్బంది పీట్టింటే క్షమించండి
@@parameshpraveen5115 😅😂😂
What a song super I love this song thanks so much
Doctor ni kaluvu pkasari
@@comrade3376 avunu
కాలువల పడ్డాను మురికి కాలువలో పడ్డాను
అని పాడు
Trance Movie ki Veediki Correct ga sync Iyedhi story
😅😂
Yes
Navi navi sachipoyna... Jai akko akka nuvu entry ayaka jabardast chustalenu.
Ededho bakhti patala sapatlu chitekalu.
జై శివశక్తి
జై శ్రీరామ్
జై హింద్......
Jesus Christ is true Lord in this world
I'm just enjoying comments.......... 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
Me too bro funny ga unai
Me too🤣
😂
We enjoyed a lot 😂😂🤣🤣🤣
😂😂😂
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను …
ప్రేమలో పడ్డాను … నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను
ప్రేమలో వున్నాను నేను ప్రేమలో వున్నాను నా యేసు ప్రభుని ప్రేమలో వున్నాను
స్వార్ధం కలిగిన ప్రేమకాదు - లాభంకోరే ప్రేమకాదు
కొద్ది కాలమే వుండే ప్రేమకాదు - ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ
మొహం కలిగిన ప్రేమ కాదు - మోసం చేసే ప్రేమకాదు
పై అందం చూసే ప్రేమకాదు - పరిశుద్ధమైన ప్రేమ
ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
1. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు - నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరచె
మొదటగా ప్రేమించింది నేను కాదు - నా యేసే తన ప్రేమ వ్యక్తపరచె
కోరినాడు - పిలిచినాడు - నేను ఏదో మంచి వ్యక్తి నైనట్టు !
కుమ్మరించె ప్రేమమొత్తం - నేను తప్ప ఎవ్వరూ లేనట్టు !
ఆకాశాన తనలోతాను - పరిపూర్ణునిగా వున్న ప్రభువుకు
భువిలో నాపై ప్రేమ ఎందుకో !
ఏమి తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవిపైన - ప్రభువుకు అంత ప్రేమ దేనికో!
హే ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక - నేను ప్రేమించకుండ ఎట్ల వుంటాను
అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి I love you చెప్పకుండ ఎట్లగుంటాను
ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
2. తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే - నా ప్రియుడు తన ప్రేమ ఋజువు పరచే
తన ప్రేమకు ఋజువేంటని నేనడుగకమునుపే - నా యేసు తన ప్రేమ ఋజువు పరచే
పాపమనే కూపమందు నేను బందీనై యుండఁగా - పాపమనే అప్పుచేత బానిసై నేను అలసి యుండఁగా
గగనపు దూరము దాటివచ్చి - సిలువలో చేతులు పారచాపి - నువ్వంటే నాకింత ప్రేమనే !
రక్తముతో నను సంపాదించి - నాకళ్ళళ్ళో కళ్ళు పెట్టి - నీపై పిచ్చి ప్రేమ నాకనే
హే నన్ను తన సొత్తు చేసుకున్నాడు - నా పాపకట్లు తెంచి స్వేఛ్చ నిచ్చాడు
మరల వచ్చి పేళ్ళి చేసుకుంటాడు - అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు
ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
3.ప్రేమతో నా ప్రియుడు వ్రాసెను ప్రేమలేఖ - వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ప్రేమతో నా యేసు వ్రాసెను ప్రేమలేఖ- వాక్యమనే పరిశుద్ధ ప్రేమలేఖ
ఆ లేఖ చదువుతుంటే, నా ప్రియుని తలపులే నాలో నిండె
ప్రభుని ప్రేమ లోతు తెలిసి, నా యేసుపై ప్రేమ పొంగి పొరిలే
రేయింబగలు ప్రభు కావాలని, తనతో ఎప్పుడు కలిసుండాలని
నా ప్రాణము పరితపించెనే!
యుగయుగములు నన్నేలెడి వాడు, అతి త్వరలోనే రానున్నాడని
ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే!
హే! వింతయైన నా యేసు ప్రేమ గూర్చి నేను -సర్వలోకమునకు చాటి చెపుతాను
యేసు రక్తమందు శుద్ధులైన వారే- ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
ఇదేకదా ప్రేమంటే - ఇదే కదా ప్రేమంటే - ఈలోక ప్రేమకాదు అగాపే ప్రేమ - దేవుని ప్రేమ ఇది /ప్రేమలో /
TQ anna
Thank u
లోతు కూడా తన ఇద్దరి కూతుర్లతో పడ్డాడు
Tqqq😁😁😁😁👍🙏🏻🙏🏻
Thanks 😊
OMG super.. enjoy the song with those lyrics wow.... It's wonderful,..
Manakem pane ledu inka
జై భారత్ జై శ్రీరామ్ జై హింద్
Jai shree raam 🙏🙏🙏
@@itsvishalarj6715 Jesus Christ is true Lord in this world
@@nirmaladirasavancha802 remaining all gods are fake naa
@@nirmaladirasavancha802 devuda
@@nirmaladirasavancha802 abbo
ఆల్ ఇండియా మతమార్పిడి మాఫియా ఈ వై యేసు ఫామిలి
Well said broo
Avunu
Y s family anandi anthe gaani y yesu anakandi thappu
Nijame, Sharmila premalo paddav.
Exxxxxactly
I love this song 😍😍😍😍
Ass's
,😀😀😀
i am mad of this song.such a annointed song n expressing d love of god is soo natural.
i love " prematho na yesu rasenu premalekha " these lines made my heart welmed
Great song great blessings. May God use your family in a mighty way in days to come. Amen
Dashama bagalu baga mingyyalani praise lord
Enti babuuuuu
Best performer awards goes to sharmi akka.
th-cam.com/video/qMKoM0aJJ-k/w-d-xo.html
మీ కొంపలో జలగ గాడే మానసిక రోగి అనుకున్నా...కానీ అందరూ అదే బాపత
I want to tell one word to my Christan brother and sister. U birth in this country and this country is fully Hinduism not only now from thousands of years and yours forefathers also birth in this country so the blood of your forefathers is Hinduism ok.... ours roots is Hinduism ok.....so think about what is ours roots..... don't go foolish...I'm not against to your god .... There is one god who help you and take care of you .
Yemi matladuthunavu naralu Katya aa.
Bitter truth but their brains hacked by bulbul 😂🇮🇳🙏
Yes u said correct brother ...we created so many BUT there is only one god who give eye's for u ...for watching our lord Jesus song... God bless you brother
Super talent brother
Super comedy brother 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ప్రేమ కాదు బొంగు కాదు అది మంచి వ్యాపారం
Oh avuna NV Chusava brother pichiga comments pettodhu
@@manoharworshipleader6208 మీరు చూడలేద
Chudaledhu NV cheppu mari
😅😹👌
దేవుడు పాట ఇలా కూడా పాడతారా ఇది దేవుడు పాట లాగా లేదు love song లా వుంది
😆😂
😂😂😂
All songs same
Lol😀
😆😆
God Jesus is real god❤❤
There is no community to change without ourself ❤️. every one should believe it 🙏
Ramana goguly music composition la undi. 🤩
😭😭😭😭😭😭😭😭😭😭
Avunu 😂😂😂😂
i love this song
Praise the lord brother..కె.పాట పాడింది ఎవ్వరైనా..., ఆ పాటకు అర్దము వినండి...అంతే కానీ కొంతమంది యేసయ్య ప్రేమను చాలా చిన్నగా చూస్తున్నారు...ఆయన మతాన్ని ప్రకటించలేదు..ఒక్కసారి బైబిల్ పూర్తిగా చదవండి...కామెంట్స్ ఏలా పడితే అలా పెట్టకండి...దయచేసి...🙏🙏😔😔😔
🐑
అదేమంటే హిందూ దేవుళ్ళని తిడతారు,, దేవుడి పాట అంటే భక్తి భావన కలగాలి,, ఇదేంటి ప్రేమలో పడ్డాను అంటూ..
వాళ్ళు ఇంగ్లీషు వల్ల ఉచ్చ తొక్కారు😂😂
best song i ever heard. Premalo Paddanu, Premalo Paddanu, Premalo Paddanu, Premalo Paddanu,
Chala goppaga padaru brother devudu millani deevinchali e pata lo chala ardham vundhi ardham chesukune valaku methrame ardham avuthundhi🙏
What a singing… It’s god’s grace ..praise the lord brother
Beautiful lyrics
Bhagavadgitha pray chestr manchidi yesu samuel sharmila, jai sriram
Bagavath Geetha ante?
@@srikanth7978 SHARMILAL's bible kaadu
మన జగనన్న ముద్దుల చెల్లెమ్మ షర్మిల అమ్మ God bless you .....అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు
Lovely 🌹 song love you Jesus ❤️ ❤️💘 love you so much
We enjoyed a lot sir🤣🤣🤣😂😂😂🙏🙏🙏🙏
మీరే కరెక్ట్ ఇ జనాలకి. అధికారం మీదే ఎంజాయ్ బ్రొ.
Madda gudu
Wonderful lirics and excellent singing by brother garu. 🙏🙏
Nenu kuda paddanu jiafei tho...
బుర్రను దొబ్బారు మా బుర్రను దొబ్బారూ
ఈ పాటతోనే మా బుర్రను మీరే దొబ్బారు
మంటలో కలిపారు మీరు మంటలో కలిపారు
మీ మీద వున్న నమ్మకాన్ని మంటలో కలిపారు
Super bro
Arae vintae vinnu lekapothae ledu antae gani elati comments pettadu vedava
@@penugurthypavan1999 arey vedhavanara vedhava mari ninnevadu naa comment choodamannadu ra suddha yedhava nuvvu nee
Bagaa padavu ne bagana bagundhiga. 😂😂😂😂
@@RK-bc5qy super
Arey వారి వాస్తవమే రా
షర్మిల ప్రేమలో పడ్డది
Bahubali తో
Bamardi okadu takva aindu anna andru erolu stage meda ne unaru
Family lo okadu teda ga untaru , vela family lo andaru teda ga unaru, endo emo
బెల్లం కొండా బుల్లెట్
Sharmila garu telanganalo party anagane e song ki chala craze vachindi
Memu hindu kani maku Christan song chala attract ayindhi❤❤❤devudiki mahima kalugunu gaka
Sharmilakka acting kekaa
After watching this video,I recall the trance movie
Thuuu niii
It's all Businesses. I dont think they care anything about religion and god
Yep everything is business even Tirumala, Rome, masjid everything is business
@@petertitus7269 Prapancham andarki telsu christian missionaries di bussiness ani miku thodu aa420Cm
@@petertitus7269 dengey ra ikkadi nundi.. Idhi ma hindu desham.. U belongs to some other country..
Well said
@@petertitus7269 th-cam.com/video/OeV0YrlJ2Ew/w-d-xo.html
Thank you pastergaru yassayya pramanu Andarumu pondukovalni chala chakkaga super song padaru
అంత ప్రేమలో పడితే భారత దేశం లో ఎందుకు ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు గా
Super
Yes bro 😂😂😂
Very good answer
Ch. Sambasivarao గారి వీడియోస్ చూడు
I love my god
Praise the lord brother
Bro Hosanna Mandir Prayer Chudandi...Adhi Nijamina Yesu Prema
Link
Uncle I'm very inspiring for this song thank you soon much
Doctor ni kaluvu okasari
Praise the lord
First change your name to siluva dhar
ప్రేమ ఒక్కటే నా పెండ్లి చేసుకొని సంసారం కూడా చేసావా....
😂😂
😎
Really it's a great n wonderful song devuni premani entha baga vernicharu adbutham
Oscar award actor💐
ఇది పరలోకపు ప్రేమ ఐ లవ్ యు జీసస్
Happy journey
🙋🙋🤦
Yes
ఇది మళ్ళీ తెలంగాణ లో రాజన్న రాజ్యం తిస్కొస్తాధి అంటా....!🤣🤣🤣
😆😆😂😂😂😂🤣🤣🤣🤣🤣
Adi oka boku munda
Yesanna Rajyam thesthadi 😂
Okka seat kadu kada okka vote kuda veyaru
Rajanna Johnson epudo ayadu. JOHnson Rajam thesthadhi.
యేసయ్య ప్రేమ కలిగి వుండాలి
All Glory to Jesus
All Glory to God
God s' love
Super song
పాట చాలా బాగుంది ఎవరైనా plz పాట రాసుకోవ టానికి పెట్టండి 🙏tq
ఎవరు ఏమి comments చేసిన మొదట వారికి వందనాలు ఇందుకంటే పాట విన్నారు థాంక్స్
Yes brother ☺️
Wonderful full song🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
చాలా బాగా పాడారు అన్నయ్య
చాలా.బాగా.పాడారు.అన్నయ్య
Good song sir
ఆ సోఫాలో కూర్చున్న తెల్లచొక్కా పెద్దాయన పోయాడేమో చూడండ్రా.. చాలా సేపటినుంచి కదలట్లేదు..
Nenu kuda ade gamanichanu bro
Good song, lyrics are heart touching.All glory to God
Hi sir God spirit song ❤️ lovely wonderful song 🙏 priase the Lord 🙏
I like the is song i love you so much jesus thank you jesus
Super song anna Jesus bless you
బైటి దేశాల్లో మన భారదేశం కల్చర్ బాగుంటుంది అని ఫాలో ఔతున్నారు వండర్ తాతలు ముత్తాతలు
ఒరిజినల్ హిందువులు అయినా ఎవరి భక్తి వారిది
మత మార్పిడులు ఆశలు చూపి చేయడం
All the GLORY and HONOUR to ALMIGHTY GOD JESUS CHRIST!🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌...very wonderful song bro...no words to express...👍😇
Poyokhallam dagarapadindi
haha🤣🤣🤣 em gorrela ra babu meeru
@@rightchoice1642 watz d wrong??
Charchi father lu andaru premalo padestunnaru, real father's kudaa ayyaru
😂😂😂😂
Correct
true
@sravan chudu.. Matalu Sarigga Rani church father's gurinchi neekem telusu entha Mandi father's suvartha kosam chanipoyaroo telusaa
Jai sriram
పడ్డారు సరీ మరీ ఆ..... తరువాతది ఎప్పుడు??
ఫస్ట్ నైట్ అవునా బ్రో, ముహూర్తం చూడని
th-cam.com/video/qMKoM0aJJ-k/w-d-xo.html
Wonderful song sir.Praise the lord
తూ మీ బతుకులు చెడ...
ఇదసలు భక్తి పాటలేనా రా యేడవలార.....
mi reddy cm oka madigodu, daniki em cheptav
Dhevuni prema gurinchi chepthunnaru brother
Jesus love gurinchi broo not this lookamm premaa
ఎవరి దేవుడు వారికి గొప్ప...
కాని నా పాయింట్ ఏంటంటే *పాట అనేది భక్తిని పరవశింపజేయాలి అన్నలు*
సిల్లీగా ఉంటే నవ్వులపాలు అయితము.
ఇక్కడ నేను యేసుని తక్కువ చెయ్యాలని కాదు..
*Truely Im saying క్రిస్టియన్స్ చాలా సున్నిత స్వభావం కలవారు*
*ప్రేమని పంచుతారు ఎల్లవేళలా*
What a singer
Jai Hind
ఏంటిది ఇది భక్తి పాటా?🤔
infinity pandey rakthi paata
hahahhaha....for a change .................edanamata sangathi...friends be careful with this.
రక్తి కట్టిస్తున్నా అనిల్
షర్మిల అక్క దైవదూత
@@ammajinayudu183 వామ్మో మీకు hellusionation మామూలుగా లేదు గా మీకు..
I too have same doubt
Glory to God
❤super Anil Brother ,
Exxalent..
ఏసుప్రభు ప్రేమలో పడటం ఏందిరా నాయనా వాడు మొనగాడే న్యూ మగాడే ఏమైనా లింగమార్పిడి చేసుకున్నవారు
Arey kukkala matladuthunnavu mana matham kakapoinaa parai mathamainaa sare gavaravinchadam nerchuko premante neelanti vedavalaki ammaila chuttu tiragadam kaani vAlla drustilo amma , nannaladi nijamainaprema devunidi nijamainaprema
@@rajkumar.b878 🤣🤣🤣🤣 నీ ప్రభువు పై చూపించే ప్రేమ అనురాగం ఆ పాస్టర్ ఏంటో వాటి చరిత్ర ఏంటి మొత్తం తెలుసు రా ముందు ప్రార్థన చేసిన పాస్టర్ కరెక్ట్ గా ఉంటే దేవుడు గురించి కరెక్ట్ గా మాట్లాడొచ్చు వీడే ఒక లఫూట్ మరి వీడు ఒక్క దేవుడు గురించి లఫూట్ మాటలు ఎట్లా ఎట్లారా నమ్మేది ప్రేమంటే ప్రేమ బొచ్చు గాడు పరాయి మతం మీ తాతయ్య మీ ముత్తాత మతమా తెలుసుకో ముందు
@@thirumaleshu9883 super broooo
Love this song 😍
I also
మళ్ళీ ప్రేమలో పడ్డరా అనిల్ కుమార్ గారుఈ వయసులో ప్రేమ ఏంటండీ చీ.
Hahaha LMAO
th-cam.com/video/qMKoM0aJJ-k/w-d-xo.html
ఓయ్ దేవుని ప్రేమలో పిచ్చి
@@jesuslovesyou7308 th-cam.com/video/FG5fQEZ89IE/w-d-xo.html
@@niroshak3020 🤭🤭
Yes your right brother jesus love is pure❤ love❤